Very good. మన తెలుగు భాష ను కచ్చితంగా ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి. మార్కులు తక్కువ వస్తాయని సంస్కృతం తీసుకోరాదు. పది మార్కులు తక్కువ వచ్చినా కొన్ని పద్యాలు నేర్చుకుంటే అవి జీవితాంతం నెమరు వేసుకోవచ్చు. బహుశా బ్రహ్మానందం కూడా చిన్నప్పుడు నేర్చుకున్నదే, ఇప్పటికీ పనికి వస్తుంది, గౌరవమ్ కూడా ఇస్తుంది.
@anandvalaboju97884 жыл бұрын
తల పండిన మహాకవి లాగ అద్భుతంగా ,గొప్ప గా ప్రసంగించారు మాస్టారు🙏🙏🙏🙏🙏
@u.dastagiri34 жыл бұрын
తెలుగు భాషపై తెలుగు సాహిత్యంపై పూర్తి కమాండ్ ఉన్న వ్యక్తి బ్రహ్మానందం గారు
@kadavakalluprasad61523 жыл бұрын
ఈ ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలు లో వెనకాల ఆంగ్ల భాష పదాలు బోర్డులు లేకుండా అచ్చమైన తెలుగు లో రాయాలి పక్క రాష్ట్రాల వారు వారి భాష కు ఎంత విలువను ఇస్తారో చూడండి మరియు మన అసెంబ్లీ లో సభాపతి ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడడం తగ్గించాలి మన తెలుగు భాషలో మాట్లాడాలి,,, జై తెలుగు తల్లి జయహో మన ఆంధ్ర ప్రదేశ్
@chviswaprakasharao2444 жыл бұрын
ఇది చూసాక బ్రహ్మానందాన్ని ఒక హాస్య నటుడిగా చూళ్లేక పోతున్నాం.
@nsrprasad17502 жыл бұрын
బ్రహ్మానందం గారు లో ఒక గొప్ప తెలుగు మాస్టర్ గారు ను చూసినాము. ఆ మాస్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు
@kondapiprasad69994 жыл бұрын
కనుగోంటిని, తెలుసుకొంటుని బ్రహ్మానందాన్నిచాలా ఆలస్యంగా. A Great Personality.👃👃
@ramankashyap72675 жыл бұрын
బ్రహ్మ నందం గారి మరో రూపం చూసే, వినే అవకాశం కలిగింది. చాలా బాగుంది.
@bhamidipatisusiladevi73772 жыл бұрын
Chala bagunnadi
@harikurangi3064 ай бұрын
బ్రహ్మనందం గార్కి పాదాభివందనాలు
@sekarr88192 жыл бұрын
பிரம்மானந்தம் அவர்களின் மிக அருமையான சொற்பொழிவு. வாழ்த்துக்கள்...!
@kallakurisankarnath4612 Жыл бұрын
Meeku mee vishaya parignaaniki naa sirassu vanchi paadaabhi vandanaalu Sri Brahmanadam Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harikrishnak72706 ай бұрын
గురువుగారికి అనంతకోటి నమస్కారములు.
@lokeshlokesh34752 ай бұрын
Excellent telugu sahitya speech by bramhanandam Garu.
@sainathaj73885 жыл бұрын
Oh... My God... Marvelous speech by శ్రీ Brahmanandam.. బ్రహ్మానందం గారు గొప్ప నటుడే కాదు బ్రహ్మ జ్ఞానం కలవాడు..! మాతృమూర్తి సరస్వతీ కటాక్షం పొందిన మహానుభావుడు... సాయినాథ్, కర్నూలు-౧..
@kadavakalluprasad61523 жыл бұрын
తెలుగు ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంది మీ భాషా పటిమ చాలా అమోఘం నాకు చాలా సంతోషం వేసింది,,, ప్రసాద్ తాడిపత్రి అనంతపురం జిల్లా
@RaithuSevakudu2681 Жыл бұрын
నేను కొప్పరంలో పుట్టడం నా అదృష్టం , బ్రహ్మానందం గారి మాటలు వింటూ వుంటే, మనసుకు హాయిగా వుంది.
@yellapragadakamesh54517 жыл бұрын
బ్రహ్మ ...నందం కలిగించ్చారు. ధన్యోస్మి.
@ImanI5068 жыл бұрын
తెలివి యొకింత లేనియెడ తృప్తుడనై కరి భంగి సర్వమున్ దెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు, ఉజ్వల మతు లైన పండితుల సన్నిధి నించుక బోధ శాలి నై తెలియని వాడ నై మెలిగితిన్ గత మయ్యె నితాంత గర్వమున్ Literally made my day!!!
@padmabrahmandam50695 жыл бұрын
Chala bagundi
@chviswaprakasharao2445 жыл бұрын
ధన్యుడవు సోదరా.
@kandiramesh14823 жыл бұрын
Excellent
@nageshattinuru42024 жыл бұрын
Very very beautiful speech by Mr. Brahmanandam
@venubabburi9051 Жыл бұрын
Excellent speech on Telugu language
@bolemtataji7653 жыл бұрын
అమ్మబాబో బ్రహ్మానందం సార్ చాలగొప్పవారు
@vijayal10776 жыл бұрын
We have seen a new brahmanandam all telugus are proud of u
@satyagowriballa79135 жыл бұрын
సారూ...మీ విజ్ఞానం ఇప్పటి విద్యార్ధులకి అవసరం....సినిమాల్లో వృధా చేస్తున్నారు...
@nyusa787 жыл бұрын
Amazing great , very scholarly, not even glancing the notes , like an unending stream , real teacher ...
@viplovek71198 жыл бұрын
Discovered this video very late.I don't know why good content don't reach wider !Most practical and realistic lovable speech
@challasomasekhar42405 жыл бұрын
Yes Sir...I am also too late.
@ramanaraonidasthe38543 жыл бұрын
Ton
@surya5565 жыл бұрын
బ్రహ్మనందం గారు మీరు కూడా మన సాహిత్యం గురించి కొన్ని web videos చేసి మమల్ని చైతన్యవంతులను చెయ్యండి . మీ లో గంభీరమైన బాషా జ్ఞానం ఉంది దాన్ని మా లాంటి వాళ్ళతో పంచండి🙏
@marurichannelmarurichannel69492 жыл бұрын
అద్భుతంగా ఉంది బ్రహ్మానందం గారి ఉపన్యాసం.
@gorleappalanaidu23844 жыл бұрын
Brahmanandam garu explained the poem in the reverse order that is the great ness of a great teacher
@esripathi16923 жыл бұрын
ವಾವ್...ಬ್ರಹ್ಮಆನಂದರು... ಒಬ್ಬ ಭಾಷಾ ವಿದ್ವಾಂಸ, ಪಂಡಿತ, ನಿಜಕ್ಕೂ ಇವರು ಚಿತ್ರರಂಗದ ಆಸ್ತಿ 👌👍 ಎಂಥ ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆ..
@harikishore50327 жыл бұрын
superb....one of the excellent person.....who respects ART..
@SathyaNarayanaRao-yx1cm4 күн бұрын
Bramham garu kavitha patima,lonu natanalonu great
@gopalkandagatla56105 жыл бұрын
The great Telugu language learning lecture....thanks sir....
@lokeshlokesh34752 ай бұрын
Great telugu panditha vidvamsudu.
@hemavanithammisetty94068 жыл бұрын
Superb !!! Brahmanandam garu Telugu Lecturer ani telusu kani intati Vidvattu, pandityam vundatam ippude telustondi..
@kissstar1237 жыл бұрын
hema vani haha Hema..girls ilanti vi kuda matladatharani ippude telisindi
@sriprabhumanik6 жыл бұрын
hema vani ..Naakoo. ippudetelisindi ..brahmanandam Gaariki Hruthpoorvaka Dhanyawaadamulu
Chala adbuthamga vivarincharu,meeru chala goppavaru bramhanandam garu
@Dhanalakshmilakshmi19594 жыл бұрын
మహానుభావుడు.
@krishnamohanetagoni89454 жыл бұрын
I bow down to his wisdom..
@narasimharaoboyina68014 ай бұрын
ఆ మహాను భావుడికి మంచినీళ్ళు ఇవ్వండి సర్
@bvsculture4 жыл бұрын
ఇది ఇప్పటి వరకు వినక అధముడును అయ్యనే ..చాలా తప్పు చేశాను ..కనీసం ఇప్పుడు అయినా విన్నందుకు సంతోషం గా ఉంది . ధన్యుడను..
@naidunaidu80865 ай бұрын
అందుకే మీరు. మా తెలుగు భాషా.పండితులు
@jagadeeshrayavaram65034 жыл бұрын
Antha parinathi aeina speech sir meedi sir Namaste fine and good
@shyamb10757 жыл бұрын
brahmanandam garu meeru naku e lokaniki teliyani brahmadevdu andi meeru emani varnichali me jnananni meeku eve na namasumanju
@srinivasyamana57026 жыл бұрын
Great sir
@srinivasnittala91242 жыл бұрын
Encyclopedia brahmanandam garu.
@PrabhuPrabhu-zr2lm6 жыл бұрын
Bramma+Anandham, thank you so much
@mekalaprasadmekalaprasad81634 жыл бұрын
చాలా బాగా చెప్పారు. సార్ మీలో కొత్త కోణం చూశాను.
@mothukurishankar14514 жыл бұрын
super sir meeru endharo mahanubhavulu andhariki vandhanamulu
@praneethkrishna60908 жыл бұрын
That's really great sirrr...All these days I knw that u r only the Telugu teacher. but, now u r not only the teacher u r modern Telugu and ancient Telugu syncher....Than q for the knowledge sir
@quariiick8 жыл бұрын
raghavendra praneeth He should have stuck to highlighting Gretness of Bammera Pothana . Instead he meanders into his half baked knowledge with innuendos about KaviSarvabhowma Srinadha! There is more danger when one doesn't elaborate on prevailing context on why Srinadha went through hardships because of Orissa Gajapathi's
@gujjalarajeshkumar57525 жыл бұрын
అయ్య సూపర్
@sreenathgreddg85885 жыл бұрын
Hat's up to you Bramhi garu yours saahithi knowledge is marvelous
At 15:09 of this video the famous Bammera Pothana's 'slokam'...rather a Telugu 'chaatuvu' Sri Brahmanandam Garu recites at a super speed pace is this : “తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నాయుల్లం బందుననిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ! ఫుల్లబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!”
@sumanthmath47375 жыл бұрын
Tq
@sidhapuramnaresh39375 жыл бұрын
Tq sir
@kumaradapa52024 жыл бұрын
Tq. వంశీ గారు
@kandiramesh14823 жыл бұрын
Excellent
@sharadak1918 Жыл бұрын
Excellent speech 💐💐👏👏
@praveen_dhama2 жыл бұрын
బ్రహ్మా'నందం' గారి నిజమైన "బ్రహ్మ"నందం రూపం ఇది కదా 🙏🙏🙏
@suneetanandagiri5 жыл бұрын
Awesome 🙏🌸🙏🌸🙏💐💐
@kodumagullasrinivas3775 Жыл бұрын
Excellent speech 🙏🙏
@Prasad-uo8hl2 жыл бұрын
brahmi....brahmagnani🙏🙏🙏
@RAMPRASAD-ep6uw4 жыл бұрын
Thank you sir exlent sir. Sathayushmanbhava
@lakshmanaraopalakula7575 жыл бұрын
Excellent scholarly speech sir.seen sri Garikipatigaru and srichagantigaru in your speech. May God bless you.
@vvk5944 жыл бұрын
Great knowledge sir
@bmukundrao34953 жыл бұрын
మీకు పాదాభివందనం నేను మిమ్మలను హాస్యనటులే అనుకోని తప్పుచేశానని తెలుసుకున్నాను. మీకు శతకోటి కాదు అనంత కోటి నమస్కారాలు.,
భాగవతం గురించి చాల బాగ చెప్పారు. కొప్పరపు కవుల సభలో! !!??
@sureshpabothu38086 жыл бұрын
Sirisha Pera spSRs
@supermama12383 жыл бұрын
ayanaki telisindi chepparu
@PePrasad-xb3jq Жыл бұрын
Superb !
@planetleaf7 жыл бұрын
Nice Speech
@chaithanyamandal7728 жыл бұрын
Nice Speech about poetry and telugu current status....
@Asunny-bv4mq6 жыл бұрын
Superb sir
@KiranKumarBokkesam8 жыл бұрын
ధన్యవాదాలు.
@TheBinalx8 жыл бұрын
chaala bagundhi Brahmanandam garu mee prasangam. innallu manmalni navvinchaaru, adi meeku devudu prasadinchinna oka varam. alage devudu ippudu meeru korukunattu lalitha kalala vignanam lo meeku inka inka aasakhthi isthadani maa abhilasha.
@ushalaharipotukuchi95626 жыл бұрын
Excellent!
@eugenegnanaiah68007 жыл бұрын
A wonderful speech Brahmananda Gary meeru Telugu pantulu ayundachani prove Chesharu. To talk on kavitvam is a great . And you have done well and is entertaining. Thanks. Gnanaiah.
@sudhindrarao66265 жыл бұрын
Sir, you are great, greater, and the greatest in these times
@janardhanagowda555 жыл бұрын
edey speech balaya babu echi untey yentta Mandi komalokii velly varo super Sir meru
@sidduthaviti84277 жыл бұрын
Bramhanandam garu very intelligent person
@narendergade53437 жыл бұрын
Brahmanandam very good
@narayanv67416 жыл бұрын
Really great sir..... one of the best talks ... I have ever seen from an Artist in the film industry..... Proud of you sir...