సబ్జెక్టు అంటే మీకు అనుకూలంగా మాట్లాడాలా గురువుగారు
@AppannaYavvari7 күн бұрын
❤❤❤
@annanagarjun72017 күн бұрын
Superb Umanna..
@bangarurajureddi19537 күн бұрын
జిల్లా కి రెండు సుగర్ ఫ్యాట్లు పెట్టండి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది
@mylakrishnarao97897 күн бұрын
విభజన హామీల లో రావలసిన ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏది. వాల్తేర్ డివిజన్ పోయి జూన్ రావటం వలన ప్రయోజనం ఏమి ఉంది. ఆంధ్రకు తలమాలికమైన స్టీల్ ప్లాంటు ఉత్తరాంధ్రకు గర్వకారణమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ చిన్న విషయంగా బాగాలేదు.లు లో
@bangarurajureddi19537 күн бұрын
జిల్లాకు రెండు షుగర్ ఫ్యాక్టరీ పెట్టండి
@AppannaYavvari7 күн бұрын
మొదటి దానికి మొగుడు లేడు అంటే కడదానికి కల్యాణం అన్నాడంట ఎవరో నీలాంటి వారే సంకిలి షుగర్ ఫ్యాక్టరీ లో ప్రతి సంవత్సరం సీజన్లో వచ్చే చెరుకు తగ్గుతూ వస్తున్న వేళ అక్కడ ఉండేటటువంటి చోళ మండలం వారి ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం దిక్కుతోచని పరిస్థితితో అతలాకుతలం అవుతుంది ఈ సమయంలో జిల్లాలో మరో రెండు షుగర్ ఫ్యాక్టరీలు కట్టి ఏం చేయాలో కొంచెం వివరించగలరా
@arjalashiva3267 күн бұрын
Bjp leader best leader birlangi umamah.. sir
@vvsubrahmanyam67947 күн бұрын
Bhayya time waste Modi Adani ki Eppudo ammasadu
@vvsubrahmanyam67947 күн бұрын
4 months nundi salary ladu nee kallu poyinaya
@rohitseepana65777 күн бұрын
Steel plant employees prajalu kada?
@vaikuntaraopinakana58137 күн бұрын
సబ్జెక్టు లేకుండా ఎదో ఒకటి మాట్లేడేస్తున్నారు
@AppannaYavvari7 күн бұрын
సరే మీకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి
@chigilipallirajesh20537 күн бұрын
వాటికి కరెక్ట్ సబ్జెక్టు మీరు పట్టండి సోదర
@rohitseepana65777 күн бұрын
Vedini Gujarat lo companies ammamanamdi😂
@AppannaYavvari7 күн бұрын
సోదరా పదజాలం అనేది కొంచెం చూసి మాట్లాడితే మంచిదేమో. ఒక జాతీయ పార్టీ ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిని తప్పుడు పదాలతో విమర్శిస్తున్నారు అంటే మిమ్మల్ని మేము కూడా విమర్శించవచ్చు
@chigilipallirajesh20537 күн бұрын
అన్నా మాట అనేటప్పడు ఆలోచన చేసి మాటలడు అన్నా
@vaikuntaraopinakana58137 күн бұрын
డివిజన్ లేని రైల్వే జోన్ వలన లాభం ఏంటి చెప్పండి అధికారుల కార్యాలయం కడతారు తప్ప ఇంకేమి ఉండదు. ఇంకా గునుపూరు నిండి నౌపడా స్టేషన్ తో కలిపి ఖుర్ధా డివిజన్ లో కలిపేస్తున్నారు. అలాంటపుడు ఎందుకు రైల్వే జోన్ చెప్పండి
@AppannaYavvari7 күн бұрын
ఎన్నో ఏళ్లుగా విశాఖ రైల్వే జోన్ అంశం గత ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలకులు పూర్తిగా విస్మరించిన విషయం మీకు తెలియదా మిత్రమా రైల్వే జోన్ వలన ఎవరికి లాభం అనేది చదువుకునే పిల్లల్ని అడగండి చెబుతారు విశాఖ రైల్వే జోన్ ఇప్పుడు కూడా వద్దు అని ఒడిస్సా లో ఉండేటువంటి బి జె డి పార్టీ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది కానీ మీలాంటివారు వారిని విమర్శించారు మేలు చేసే వారికి విమర్శించడం మీకు కృతజ్ఞత కాదేమో