పాటల సిరికి ఇక సెలవు ! A Musical Tribute to Sirivennela Seetharama Sastry Garu

  Рет қаралды 309,853

Aditya Music

Aditya Music

Күн бұрын

Listen ► పాటల సిరికి ఇక సెలవు ! A Musical Tribute to Sirivennela Seetharama Sastry Garu
#SirivennelaSeetharamaSastry #SirivennelaSeetharamaSastrySongs #Sirivennela
♫♫ Songs ♫♫
00:00 - Jagamantha Kutumbam
04:18 - Cheppalani
11:04 - Nee Prashnalu
15:29 - Oke Oka Mata
20:59 - Nee Sneham
23:57 - Nammaka Tappani
28:29 - Nuvve Nuvve
33:16 - Ee Kshanam Oke Oka Korika
37:53 - Evvarineppudu
39:21 - O Manasa O Manasa
43:23 - Chivaraku Migiledi
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on KZbin: bit.ly/adityamusic
►Like us on Facebook: / adityamusic
►Follow us on Twitter: / adityamusic
►Follow us on Instagram: / adityamusicindia
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For New Movies in HD: / adityamovies
►For Songs with Lyrics: / adityamusic
►For Devotional Songs: / adityadevotional
►For Kids Educational: / adityakids
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
© 2021 Aditya Music India Pvt. Ltd.

Пікірлер: 92
@MyOwnUniverse007
@MyOwnUniverse007 2 жыл бұрын
పాటల సిరికి ఇక సెలవు కాదు మీ పాటలు ఎప్పుడు బ్రతికే ఉంటాయి 😍😍🤗
@ramchanderb4147
@ramchanderb4147 2 жыл бұрын
Sir venala sasitiri sir meku mapadabivadanam sir nenu apatiki marichipolemu sir 🙏 👍 👏 🙌 matoneunaru sir
@rangaranga2775
@rangaranga2775 2 жыл бұрын
Avunu ...yes
@padmagummadivalli727
@padmagummadivalli727 8 ай бұрын
​@@ramchanderb4147🎉 wewh
@sri_nivas
@sri_nivas 2 жыл бұрын
తెలుగుదనానికి తియ్యదనం తెలుగు అక్షరానికికమ్మదనం తెలుగు పాట అమ్మదనం తెలుగు సాహిత్యానికి మూల ధనం తెలుగు మాటకు పౌరుష కణం మీ రాక కోసం తిరిగి ఎదురు చూస్తున్న తెలుగు జనం 🙏
@vamshiputtapaka7298
@vamshiputtapaka7298 2 жыл бұрын
తన పాటలతో జన హృదయాలలో వెన్నెలలు కురిపించిన సినీ గేయ రచయిత కీ.శే. శ్రీ సీతారామ శాస్త్రి గారికి శ్రద్ధాంజలి 😔😔😔🌼🌼🌼❤️❤️❤️
@chantireddy9498
@chantireddy9498 2 жыл бұрын
Salute sir
@devastudio3366
@devastudio3366 2 жыл бұрын
తెలుగు బాష ఉన్నంత కాలం మీరు ఈ నేల మీద ఉన్నట్టే శాస్త్రి గారు.
@Educationguidence
@Educationguidence 2 жыл бұрын
విధాత తలపున.... నుంచి గాలి వాలుగా ఓ గులాబి వాలి... వరకు మీ పాట ఒక అమృతం😭
@sreenathala8569
@sreenathala8569 2 жыл бұрын
సిరివెన్నెల గారు ఇకలేరు అనేదానికన్నా ఆయనగారు రాసిన 3000 సినిమా పాటలు వింటూ ఇంకా 3000 సంవత్సరాలు మన గుండెలలో గుర్తుండే చెరగని ముద్ర వేసుకుని వెళ్లారు అని చెప్పవచ్చు కానీ ఆ భగవంతుడు ఇలాంటి మంచి వారిని మల్ల,మల్ల,పుట్టించలని ఆ భగవంతుడిని మనస్పూర్తగా పార్తించుచున్నాను.అలాగే వారి కుట్టుంబంకి మనోధర్యం గా ఉండాలని తెలియజేయడం అయినది .మీ శ్రీనాథ్
@mnssravan
@mnssravan 2 жыл бұрын
"నింగికెగిసిన సిరివెన్నెల" 🌸🌸🌸🌸🌸🌸 ..... .. ... ..... ....... సిరివెన్నెలా...సిరివెన్నెలా.. ఎంతపని చేశావు సిరివెన్నెలా... సినీ సాహిత్యానికి నిలిచావువెన్నులా.. నింపావేమి నీ అభిమానుల కన్నుల..నీరిలా? లయకారుడ్ని..బిచ్చగాడన్నావు కైలాస వాసుడ్ని. నివురు దాత అన్నావు జగమంతా ఓ కుటుంబం అన్నావు నీ ..సినీ..కుటుంబాన్ని మాత్రం ఒంటరి చేశావు ! ఈ గాలీ..ఈ నేలా..అంటే నీకు విసుగొచ్చిందా గగనసీమల సాహిత్య వేదికలపై మనసయ్యిందా ఉన్నట్టుండి..వెళ్ళిపోయావు - ఊర్థ్వలోకాలకు ఉన్నట్టే ఉన్నావింకా మాతో - మా హృదయాలకు! బుగ్గన వేలేసుకుని చూసేవారేగానీ.. నిగ్గదీసి అడిగేవారేరి నీలా..ఈ సమాజాన్ని? తగ్గొద్దెక్కడా అని గద్దించి చెప్పావు తగవులొద్దని హితవు చెప్పావు ! ఓడి పోవద్దని ధైర్యాన్ని నింపావు ఓరిమి కోల్పోవద్దని అనునయించావు మరెందుకు నీవిలా అర్థాంతరంగా మాయమయ్యావు? అర్థం చేసుకోలేని ఆ "దైవమాయ"కు నీవూ మరో..నిదర్శనమయ్యావు! నేటి సినీ సాహిత్య సంద్రం సభ్యతాసంస్కారాల చెలియలికట్ట దాటకుండా చూసిన..కావలి నీవు.. ఎటువంటి భావాలనైనా కురిపించగల నీ కలం పట్టుకుని ఆ.. పై.. లోకాలనుంచి ..మాకై తిరిగి .. రావాలి ...నీవు !! ........................................ (కీ.శే.లు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి.. నివాళితో) 🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼 ...............................uday
@sravaniyadavalli1359
@sravaniyadavalli1359 2 жыл бұрын
చాలా బాగా వ్రాసారు...ఆయన ఎక్కడ ఉన్నా ఈ పాటలతో ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. 🙏🙏
@abdullababa6124
@abdullababa6124 2 жыл бұрын
మనుసులో బాధ ఉన్నపుడు మీ పాట లోని భావాలు మా మనుసు ఓధారిస్తది మీ పాట మాస్ గుండె ఓ ధరిస్తోంది మీరు ప్రతి గుండెలో ఉన్నారు
@vkrsmile3321
@vkrsmile3321 2 жыл бұрын
మీకు మరణం లేదు 🙏 సిరివెన్నెల సీతారామశాస్త్రి🙏 గారు 🙏
@avinashramakuru4272
@avinashramakuru4272 2 жыл бұрын
ఓ సిరివెన్నెలా..!!! నువ్వు ఉన్నావు సాహిత్య ఆకాశంలో ఒక నక్షత్రంలా.. నీ పాటలు ఉంటాయ్ ఆణిముత్యాల్లా.. నీ కీర్తి పాకింది ఈ భూమండలమెల్లా.. కలిసిపోయావు ఈ భూమి లో ఒక వాన చినుకులా.. కానీ ఎల్లప్పుడూ ఉంటావ్ మా మనసులో చిరంజీవి లా..
@avinashramakuru4272
@avinashramakuru4272 2 жыл бұрын
ఏకవచనం తో సంబోదించినందుకు క్షమించండి..!!!
@teketisrinu1439
@teketisrinu1439 2 жыл бұрын
Chala bagundhi bro
@ganesht5104
@ganesht5104 2 жыл бұрын
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ వింటికి కంటిని నేనై జంటను మంటను నేనై వింటికి కంటిని నేనై జంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి నా హృదయమె నా లోగిలి నా హృదయమె నా పాటకి తల్లీ నా హృదయమె నాకు ఆళి నా హృదయములో ఇది సినీమావళి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ.. మీ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ 🙏🙏🙏
@kameshkarri6086
@kameshkarri6086 2 жыл бұрын
గురువు గారు మీ సాహిత్యం మూలంగా నేను మన మాతృభాషని మరింత ఇష్టపడ్డాను. తేట తెలుగు భాష తీపిని బాగా ఆస్వాదించాను. మీ సాహిత్యం నాకు ఇష్టం, ప్రాణం, పిచ్చి, ఆనందం, సంతోషం, ఆనందభాష్పాలు...... గురువు గారు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@telugunovelstelugunavalamalika
@telugunovelstelugunavalamalika 2 жыл бұрын
చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉందీ, మీరు, సూర్య చంద్రులు ఉన్నంత కాలం బ్రతికే ఉంటారు పాట రూపంలో, అని చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉందీ. 😭🙏🙏🙏
@simhanari1287
@simhanari1287 2 жыл бұрын
Never missing you sir ఎందుకు అంటే నా బాధ కి ఓదార్పు మీరు నా సంతోషానికి సిరిజల్లు మీరు మీరు బాలు గారు.love you sir
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
శాస్త్రి గారు ఎక్కడ ఉన్న ఈపాటల రూపం లో సజీవంగా ఉంటారు 😊 మీ పాటలలో సాహిత్యం వర్ణించడానికి మేము అర్హులం కాదు కానీ మీరు వ్రాసిన పాటలు మా చెవులకు ఎప్పుడు వినపడుతూనే ఉంటాయి మీరు ఎక్కడున్నా. మీ ఆత్మకు శాంతి కలగాలి Miss you శాస్త్ర గారు🙏
@karrollapochagoudpochagoud733
@karrollapochagoudpochagoud733 Жыл бұрын
Lll Kkll Lklkkkm0p? K 🏴‍☠️🇧🇧🇧🇱🇧🇧
@YSRCPFAMILY1
@YSRCPFAMILY1 2 жыл бұрын
"నీ స్నేహం ఇక రాదూ అని" is my caller tune since 3 years 😓😓😓 miss you both ఉదయ్ అన్నా.... అండ్ సీతారామ శాస్త్రి గారు
@yoga-pspk-official
@yoga-pspk-official 2 жыл бұрын
సీతారామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😔
@ramchanderb4147
@ramchanderb4147 2 жыл бұрын
Sri venala sasitiri garu sir meru apudu mathoneytaru sir me patavetute.maku meru mahdagare unaru sir me pata make to satoshamgaudi sir meku Maha padabivadanam.sir
@paluritarun9753
@paluritarun9753 2 жыл бұрын
😓THE GREAT LENGENDR WRITER . WE WILL MISS U SIR😓
@MaldarCheleRiku
@MaldarCheleRiku 2 жыл бұрын
"life is a Short thing" "Girlfriend is nothing" "Mother father and God's everything" "Support to everything"♥️
@madhavijangu1237
@madhavijangu1237 2 жыл бұрын
Ni8
@sbs6219
@sbs6219 Жыл бұрын
ఇది వరకు ఎవ్వరు ఇలా రాయలేదు ఇక ముందు ఎవ్వరూ అలా రాయబోరు !! 🙏🙏🙏సిరివెన్నెల 🙏🙏🙏
@NukaRaju-eg3dw
@NukaRaju-eg3dw Жыл бұрын
Hiii
@sri_nivas
@sri_nivas 2 жыл бұрын
అద్వైత జ్ఞానాన్ని అరటిపండు వచ్చినట్టు మా అందరికీ పాట రూపంలో ఇచ్చిన బ్రహ్మజ్ఞానానికి🙏
@sathishchakradhar3060
@sathishchakradhar3060 2 жыл бұрын
We Miss u sir great Lyricist...💯🎶💖💖💖💖
@nallaravinderreddy5722
@nallaravinderreddy5722 8 ай бұрын
Sirivennela setharama shashri sir entho mandi hrudayalo nilichipothru
@srikanthsaripalli8182
@srikanthsaripalli8182 2 жыл бұрын
Hai
@Harishkumar-nz9rh
@Harishkumar-nz9rh Жыл бұрын
🙏.........🙏
@arunagaddam7700
@arunagaddam7700 2 жыл бұрын
Miss you sir😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏
@bankapallinarayanarao4287
@bankapallinarayanarao4287 2 жыл бұрын
Guruvu gari kalam kalalatho tho patu parugettindi jayaho seetharamasasthry
@nageswararaoarava8067
@nageswararaoarava8067 2 жыл бұрын
Superb. Songs we miss you siree. Vennela ome shanti
@saradameduri1897
@saradameduri1897 2 жыл бұрын
Keerthisheshulu vaaru maranam anedi vundadu
@anilanil844
@anilanil844 Жыл бұрын
Miru Yekkada Unna Mi Athmaki Shanthi Kalagali Ani Korukuntu Mi Abhimani Uday Raj Mi Patalu Vinte Kannillu Angav Miss You Sasri Garu💔😭
@srinivasgbv
@srinivasgbv 2 жыл бұрын
We miss you sir🙏. ఓం శాంతి ఓం
@tanusribunny8086
@tanusribunny8086 2 жыл бұрын
2 nd comment
@durgaprasad-tc1yf
@durgaprasad-tc1yf 2 жыл бұрын
I repeated the uday kiran's manasantha nuvve songs many times.
@rajukummari9585
@rajukummari9585 2 жыл бұрын
Om shanti sir
@muneendrabadigi8185
@muneendrabadigi8185 2 жыл бұрын
మహా గేయ రచయిత
@nagarajumeesala6900
@nagarajumeesala6900 2 жыл бұрын
Miss u sir
@venkatehyadav
@venkatehyadav 2 жыл бұрын
We miss you Physically Sastry garu.....But mee paatala tho yellappudu mathone untaru..forever.....
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 2 жыл бұрын
23:57 Dedicated to the Sirivennela Seetarama Sastry Garu 😭😭😭
@yaswanthpavuralla8207
@yaswanthpavuralla8207 2 жыл бұрын
Pushpa song realease cheste Millions views kani ee video ni matram choodaru veryy sadd
@shaikshoukathvali1771
@shaikshoukathvali1771 10 ай бұрын
30.49 miru peru vachindi guruvu garu am song sir
@bhavanidevi7172
@bhavanidevi7172 2 жыл бұрын
Mis you sir
@ravindradirisam7004
@ravindradirisam7004 2 жыл бұрын
Mis u sir
@nagamanimani3064
@nagamanimani3064 2 жыл бұрын
Miss you sir 🙏🙏🙏🙏😭😭😭
@manjunathr5672
@manjunathr5672 2 жыл бұрын
LEGENDARY LATE SIRI VENNELA SASTRI GURU K VISHVANATH, GOLDEN LYRICS WRITER ENTER HIS FIRST TELUGU MOVIE SIRIVENNELA, SITARAM SASTRI WOULD BECAME THE SIRI VENNELA SEETHA RAMA SASTRI, THERE IS NO WORDS EXPRESSION JUST SPEECHLESS, MY EYES WITH TEARS, I AM BENDING THE HEAD AN EXORDIANARY GOD'S GREAT FETES, LEGENDARY LATE SIRI VENNELA SEETHA RAMA SASTRI WAS NO MORE HIS FAMED AND FANS SO FOREVER. 🙏🙏🙏.
@gangadharreddy4339
@gangadharreddy4339 2 жыл бұрын
Super
@purushotham7717
@purushotham7717 2 жыл бұрын
🙏🙏🙏Om Shanthi🙏🙏🙏
@prabhakarprabhakar6490
@prabhakarprabhakar6490 Жыл бұрын
Miss you sir 🙏🙏😭😭😭
@srinivaskarthik3615
@srinivaskarthik3615 2 жыл бұрын
Miss you sir..........
@balup3963
@balup3963 2 жыл бұрын
MISS YOU GURUVU GARU
@nareshjashmitha5071
@nareshjashmitha5071 2 жыл бұрын
maalanti vallakaina maranam untundhi kaani meeku maranam ldhu sir mee raasina paatala rupamlo eppudu brathikey untaaru i miss you sir meeku maranam ledhu sir .......................................
@satishandurthi6350
@satishandurthi6350 2 жыл бұрын
We miss you sir
@soutaanitha3563
@soutaanitha3563 2 жыл бұрын
My favourite songs 🙏
@kammara.sharath
@kammara.sharath 2 жыл бұрын
RIP legend!
@nageshadapa836
@nageshadapa836 2 жыл бұрын
I miss you sar
@kallenagadevi1306
@kallenagadevi1306 2 жыл бұрын
Siri vennela gaari all songs meeda vedio cheyandi sir
@GChaudhrySahab
@GChaudhrySahab 2 жыл бұрын
your one click can change my whole life 🙏😭😭🙏,,,,,,,,,,,,,,
@ganeshgamingff4271
@ganeshgamingff4271 2 жыл бұрын
😥😥😥😥😥😥😥😥😥😥😥
@crazycreations995
@crazycreations995 2 жыл бұрын
sirivennela gari pata loni madhuryaanni aswadhinchallana entho anubavam vundali .em lirics sir avi
@gunasekhar3416
@gunasekhar3416 2 жыл бұрын
Miss you sir💐😭
@mantripragadaaditya2661
@mantripragadaaditya2661 2 жыл бұрын
Tri Srinivasvas garu psk make to hit please
@Lyricism__
@Lyricism__ 2 жыл бұрын
Rip sir From lavan creations upcoming lyricist
@raninimmakarani3883
@raninimmakarani3883 Жыл бұрын
💕💕💕💕💕💕💕👏😍😍😍
@drsrikrishnareddymodugula2214
@drsrikrishnareddymodugula2214 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gkentertainments7387
@gkentertainments7387 2 жыл бұрын
👌💚💚💚💚💚💚💚💞💞💞
@msandhya8332
@msandhya8332 8 ай бұрын
Bye 👋
@kanukajeevan6997
@kanukajeevan6997 2 жыл бұрын
😭😭😭😭🙏🙏🙏😭😭😭
@kasamhemalatha7650
@kasamhemalatha7650 2 жыл бұрын
🙏🙏🙏🙏
@saidivyajaligama3675
@saidivyajaligama3675 2 жыл бұрын
Rip sir🙏
@anilkumarkanasani
@anilkumarkanasani 2 жыл бұрын
Is chappalaniundii song from sirivenella ? As far as I know, it is from Sri sri ( even in the movie )
@byallasai5800
@byallasai5800 2 жыл бұрын
😓
@srianil2260
@srianil2260 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💋💋💋💋
@bothamadhu396
@bothamadhu396 2 жыл бұрын
🙏😭
@siddammat151
@siddammat151 Жыл бұрын
నింగి కెగిరిన సిరివెన్నెల గారు మీ ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ,ఆ భగవంతుడు మళ్ళీ మిమ్మల్నిమరియు బాలుగారిని మా కోసం దివి నుండి భువికి తొందరగాపంపాలని కోరుకుంటున్నాను.అలాగే మీరు లేక పోయినా మీ పాటరూపంలో మీరు మా గుండెల్లో ఎప్పుడూ వుంటారు
@JAGLA2
@JAGLA2 2 жыл бұрын
Watching this show made me realise how boring my life is 🏠
@anilkumarvanagapandu8500
@anilkumarvanagapandu8500 2 жыл бұрын
Rip sir
@jeswanthgaming9017
@jeswanthgaming9017 2 жыл бұрын
Ok
@bhaskar2278
@bhaskar2278 2 жыл бұрын
మీ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్న, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మీ పాటల ద్వారా మా మనసులో మీరిప్పుడు పదిలమే...
@kakarlamadhu1425
@kakarlamadhu1425 2 жыл бұрын
Miss u sir
Remembering Legendary Lyricist Sirivennela Seetarama Sastry Telugu Hits | Evergreen Telugu Hits
1:10:20
Универ. 13 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:07:11
Комедии 2023
Рет қаралды 1,9 МЛН
ELE QUEBROU A TAÇA DE FUTEBOL
00:45
Matheus Kriwat
Рет қаралды 35 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 6 СЕРИЯ
21:57
Inter Production
Рет қаралды 520 М.
20 May 2024
1:02:19
Mahesh Ks
Рет қаралды 97 М.
Veturi Sundarama Murthy || Special Collection Songs || Jukebox
1:33:24
Aditya Music
Рет қаралды 3,2 МЛН
Hari Haran Mesmerizing Telugu Hit Songs || Jukebox
1:01:06
Aditya Music Playback
Рет қаралды 1,4 МЛН
♫♫ Everlasting Melodies songs ♫♫
1:07:55
Aditya Music
Рет қаралды 3,5 МЛН
Evergreen Telugu Hits Songs Of Sirivennela Sitarama Sastry
47:50
Aditya Music Playback
Рет қаралды 2,4 МЛН
Қайрат Нұртас - Қоймайсың бей 2024
2:20
Kairat Nurtas
Рет қаралды 1,3 МЛН
BABYMONSTER - 'LIKE THAT' EXCLUSIVE PERFORMANCE VIDEO
2:58
BABYMONSTER
Рет қаралды 38 МЛН
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 82 М.
Nursultan Nazirbaev - Gul Gul (премьера песни) 2024
2:37
Nursultan Nazirbaev
Рет қаралды 296 М.
Diana Ismail - Kezdeser (Official Music Video)
4:01
Diana Ismail
Рет қаралды 1,1 МЛН
Селфхарм
3:09
Monetochka - Topic
Рет қаралды 2,7 МЛН