Sirivennela Sitarama Sastry All Time Hit Songs - Jukebox | Sirivennela Sitarama Sastry Hit Songs

  Рет қаралды 4,245,296

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 787
@amukthastationeryshop5859
@amukthastationeryshop5859 7 күн бұрын
సిరివెన్నల గారికి పాదాభివందనములు మీ లాంటి జన్మ తో ఈ భూమి పులకించి పోయింది. మీరు మరియు బాలు గారు ఈ దేశాన్ని ఎలాగైన కాపాడండి పై నుండి మీరు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని హిందువుల మీద దాడులు చాలా బాద కలిగిస్తున్నాయి. హిందువులు చాలా మంచివారు చిన్న చిన్న స్వార్ధం తప్ప ఇంకేం లేదు. మరి వేరే వాళ్ళు దేశ నాశనాన్ని కోరుతున్నారు.
@karnisrinurmp07
@karnisrinurmp07 3 жыл бұрын
మీలాంటి అర్థవంతమైన పాటలు ఎవరు కూడా రాయలేరు సార్..మీ యు సార్... ఓం శాంతి....💐💐💐💐💐
@Ramaswamy-dj4sx
@Ramaswamy-dj4sx 3 жыл бұрын
9్ 0
@lokeshgedala4922
@lokeshgedala4922 3 жыл бұрын
Rip sir..మీరు మమ్మల్ని విడిచి వెళ్ళినా,,మీ పాటల రూపంలో మా హృదయంలో ఎప్పుడు జీవిస్తునీ వుంటారు 😭😭😭😭😭
@subbubodha6508
@subbubodha6508 3 жыл бұрын
అక్షరానికి విగ్రహం పెట్టాల్సి వస్తే,అది మీ రూపమే దాల్చుకుంటుంది.
@nidumolusairam1978
@nidumolusairam1978 3 жыл бұрын
మీ పాటలతో చాలా పాఠాలు నేర్చుకున్నాం... మి కలం రాసిన అక్షరాలు మమల్ని కదిలించాయి... కలం ఆగి, కాలానికి చేరువయ్యారు... పదాల పదకేళి మీరు... సాహిత్యంతో చేసిన స్నేహం అజరామరం... ఎప్పటికీ మి రుణం తీర్చుకోలేనది సీతారామ శాస్త్రి గారు 🙏🏼 ప్రేమతో - సత్య సాయిరామ్...
@varmajampana3138
@varmajampana3138 Жыл бұрын
@కాలచక్రం
@కాలచక్రం 3 жыл бұрын
ఓంకారం నుంచి శబ్దం శబ్దం నుంచి సృష్ఠి పుట్టినట్టు మీ ఆక్షరం నుంచి నాడులను కదించె అమెగమైన సంగీత శబ్దం పుట్టించారు మీమ్ములను కోల్పోవడం మా దురదుష్టం
@bgrproperties9692
@bgrproperties9692 2 жыл бұрын
Yes respect u bro
@msanthoshimsanthoshisuman843
@msanthoshimsanthoshisuman843 Жыл бұрын
Namaskaram sir
@nareshdommati6322
@nareshdommati6322 3 жыл бұрын
🙏🙏Sir ప్రేమ కి పాటల రూపం లో ప్రాణం పోషినా మీకు మరణము వచ్చింది కానీ మీ పాటల రూపంలో ఎప్పటికి మా హృదయం లో స్థిర స్థాయి గా ఉంటారు sir 😔😔😔
@ravirajutwgs1229
@ravirajutwgs1229 Жыл бұрын
కొన్ని పాటలు చెవులకు ఆహ్లాదకరంగా ఉంటాయి కొన్ని పాటలు హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి కానీ శ్రీవెన్నెల సీతారాం శాస్త్రి గారి పాటలు మన ఆత్మకు తృప్తిని ఇస్తాయి, ఆ అమూల్యమైన పాటలు విన్నప్పుడల్లా ఆనందంగా అనిపిస్తుంది, గురువుగారూ మీరు మళ్లీ జన్మిస్తే తెలుగు రాష్ట్రంలోనే పుట్టాలి🙏🙏🙏🙏🙏
@ravirajutwgs1229
@ravirajutwgs1229 Жыл бұрын
We miss u sir
@balluramesh1966
@balluramesh1966 Жыл бұрын
We miss u sir ❤❤
@vvapparaod5184
@vvapparaod5184 Жыл бұрын
Correctly mentioned. He was unique writer. Many people were inspired .
@vishnujahanavishorts6398
@vishnujahanavishorts6398 Жыл бұрын
​@@ravirajutwgs1229😮😢your😮😮😮😮😮😢😮you😮y😮 15:08 your not a y😮😢😢😮😢😮😢😢😮😮😮CRD20JANH8MNFUBZ79😮😮😅😮Cred2208DOYID😮😮😮CDSKNAJVSHNTICDSKNAJVSHNTI😢😮😮3VGJ-N2ZXLF-M9CGB8CIPL5APZ97A3VGJ-N2ZXLF-M9CGB8😮😢😅CDSKNAJVSHNTI😮CDSKNAJVSHNTI 18:04 CDSKNAJVSHNTICDSKNAJVSHNTI😮😮😮😮😮😮😮😮😮😮😮Cred2208DOYID😅CDSKNAJVSHNTICDSKNAJVSHNTI😢CDSKNAJVSHNTILQOAGOXBH3😮Cred2208DOYID😮😮😮Cred2208DOYID😅Cred2208DOYID😮ga yy would be so you want yga yy would be so you want yga yy would be so you want yga yy would be so y😮😮LQOAGOXBH3😮ou want y😮😮😮😮 17:27 😮😮😢😮😮😮😮😮😢😮😮😢😮😢😮😢😢uuu😮har oh ok😮ghar😮😮you want huge yyy yy gyi thi na na na😮😮😮😮 20:01 😢rfdfddddddfdfffddddddfddddddddddddddddddddddddddddddddddfdfddddddffdfddd₱fffff
@nerellasindhu7424
@nerellasindhu7424 11 ай бұрын
​@@balluramesh1966zz cc Bh
@madhuthallapally4337
@madhuthallapally4337 3 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 ఇటువంటి సాంగ్స్ మల్లి వస్తా సార్ మీ ఆత్మ శాంతించాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను
@D.angerD.evil16
@D.angerD.evil16 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤aa1[[[[1111111111111111111[[•
@morthadramesh2946
@morthadramesh2946 3 жыл бұрын
మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాం సార్ ఓం శాంతి 💐💐
@siddabattunivenkateswarara5504
@siddabattunivenkateswarara5504 3 жыл бұрын
My deepest condolencess on the demise of his death. May his sole rest in peace.🙏🙏🙏
@babjilanka2316
@babjilanka2316 3 жыл бұрын
¹
@jyothich423
@jyothich423 3 жыл бұрын
Rip sir🥲🙏Om shanti🙏
@rajuputta2221
@rajuputta2221 3 жыл бұрын
@@siddabattunivenkateswarara5504 QA you
@grmurthygrmurthy8724
@grmurthygrmurthy8724 3 жыл бұрын
@@siddabattunivenkateswarara5504 111111111111111¹111¹111111111111111111111111111111¹¹¹¹qqqq
@kokilas9062
@kokilas9062 3 жыл бұрын
మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ప్రపంచంలో తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు ప్రజల మనుషుల్లో మీ పాటలు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఓం శాంతి,
@arunananduri2805
@arunananduri2805 Жыл бұрын
90పో9ఓ99o99😅😮😮😮😅lllllllllllllllllllllllllllllllllllllllllllllà🌅🥳😏😮
@nagisettykalyan8167
@nagisettykalyan8167 6 жыл бұрын
అక్షరాలకు ప్రాణం పోసి అల్లరి గా మెలకువగా మనసుకు మనశ్శాంతిని అందిస్తూ పదాలను పెదాలనుదాటి జనాలకు అందించే మా గురువు గారికి ధన్యవాదాలు
@gajaraovenkateswararao4546
@gajaraovenkateswararao4546 4 жыл бұрын
మీ పదాల వెంట మా మనసు పయనిస్తోంది. మీ పాదాలను ప్రణమిల్లేందుకు కదిలి వస్తోంది.
@nazirshaik9294
@nazirshaik9294 4 жыл бұрын
Pp
@swapnapoojari6353
@swapnapoojari6353 3 жыл бұрын
P}} pppp} pp}}} Bb } }}} ppp} ppp} ppppdv
@Vidhyavihang
@Vidhyavihang 3 жыл бұрын
సినీ సాహిత్య రంగాన మీరు కురిపించిన సిరివెన్నెల కలకాలం వెలుగులిస్తూనే వుంటుంది. మీలాంటి సాహిత్య శిఖరం తెలుగు ప్రజలకు ఇక దుర్లభం.🙏🙏🙏🙏
@kmahesh6727
@kmahesh6727 Жыл бұрын
ఆయన ఎక్కడికీ వెళ్ళలేదు పాటల రూపంలో మన దగ్గరే ఉన్నారు Great Legendary 🙏🙏🙏
@lovelyrajujsr1031
@lovelyrajujsr1031 3 жыл бұрын
వినడానికి ఎంత అద్భుతంగా పడటానికి సింపుల్ గా రాయడానికి కష్టంగా ఉన్న మీకు మాత్రం అది పుట్టుకతో వచ్చిన విధి సార్ హాట్స్ ఆఫ్ సార్ miss you sir 🙏
@nageswaraop5996
@nageswaraop5996 Ай бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక అద్భుతమైన కవి తన సాహిత్యం ద్వారా,సినీ గేయాల ద్వారా ప్రజలందరిలో ఎప్పుడు అయినా చిరంజీవిగా జీవించే ఉంటారు... పాటలు వింటుంటే మనసుకి ఏదో తెలియని మధురమైన అనుభూతి కలుగుతుంది ,అమృతం తాగినట్లు ఉంటుంది.... తెలుగు సినీ గేయ రచయితల్లో ముందు వరుసలో ఉన్నారు
@g.nagrathnamnagarathnam1545
@g.nagrathnamnagarathnam1545 3 жыл бұрын
మీలాంటి వారు లేనందుకు చింతిస్తూ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాతిః
@vusavenkataraesh8707
@vusavenkataraesh8707 2 жыл бұрын
Meeru charajivi sir mi patalatho we nevever miss.you sir
@salvationassemblyfellowshi8158
@salvationassemblyfellowshi8158 3 жыл бұрын
We Miss you సిరివెన్నెల గారు....
@vampiretom3175
@vampiretom3175 3 жыл бұрын
Miss u legendary sirivennala sitarama shastry garu
@radhakrishnakrishna4031
@radhakrishnakrishna4031 7 ай бұрын
Naa anthar athamma nu thakindhi song voice widrfull liryks sirevinnela garki sumnjali 🙏🙏👏🌺🌺🌺💐💐💐🌷🌺🌺🌺
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 2 жыл бұрын
సిరివెన్నెల జగతికి దీవెన... సీతారామశాస్త్రి గారు మనసుతో ప్రవాహం మన జీవన ప్రయాణం... గీత బంధమా ఆలోచనల అంతిమమా... తుదకు ఆధ్యాత్మికమా... ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరునిలో మీ విలీనమా మము విడచిపోని బంధమా.... మాకు ఆత్మీయం మిము మరువం... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 Жыл бұрын
Very impressive writer...Vennala Garu...jagamantha KUTAMBAM... this song enough for his performance....
@sbs6219
@sbs6219 Жыл бұрын
ఇది వరకు ఎవ్వరు ఇలా రాయలేదు ఇక ముందు ఎవ్వరూ అలా రాయబోరు !! 🙏🙏🙏సిరివెన్నెల 🙏🙏🙏
@pulivarthipadma9422
@pulivarthipadma9422 3 жыл бұрын
We miss the legendary lyric writer 🙏
@lokeshgedala4922
@lokeshgedala4922 3 жыл бұрын
Yes
@RambabuKothapally
@RambabuKothapally Жыл бұрын
​@@lokeshgedala4922😊😊
@Upendra126
@Upendra126 3 жыл бұрын
సిరివెన్నెల గారు మీ ఆత్మకు శాంతి కలుగుగాక మీరు రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం కదా మహానుభావుడా
@gopiakil242
@gopiakil242 5 жыл бұрын
మీ పాట కు ప్రాణాం పోస్తున్న తెలుగు సాహిత్యం పదాలు మిమ్మల్ని ఎప్పటికి మర్చిపోదు.
@aswini7878
@aswini7878 4 жыл бұрын
సిరి వెన్నెల అనగానే పౌర్ణమిలో నిండు చంద్రుడిని మనసు తలుస్తుంది.... అంతటి గొప్ప సాహిత్యo అందించిన వ్యక్తి....
@basavarajs687
@basavarajs687 Жыл бұрын
ನಾನು ಕನ್ನಡಿಗ, ತೆಲುಗು ತಿಳಿಯದು, ಆದರೂ ಜಗಮಂತಕುಟುಂಬಂನಾನುಇಚ್ಚಿಸುವಹಾಡು
@maheshvy391
@maheshvy391 3 жыл бұрын
Wonderful sir. మీరెప్పుడు మా గుండెల్లో శాశ్వతంగా వుంటారు.
@KJyothil-m1n
@KJyothil-m1n 2 ай бұрын
Sirivennela sitharama sasthri rachana adbutham wonderful fentastic super athma thrupthi sathakoti namaskaramulu sasthri garu 🌻🙏🏻🌻👑⭐🌹💌🌹
@gramesh6125
@gramesh6125 7 ай бұрын
బానుప్రియ మేడం ఈ సాంగ్ లొ చాలా బాగా చేశారు 🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳
@Devi-Yenumula
@Devi-Yenumula 2 жыл бұрын
అద్భుతమైన సినీ గేయాలు / గీతాలు అందించి, అందరినీ అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి భగవంతుడు ముక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకొంటూ ఆయనకు నా శ్రద్దాంజలి💐🙏🏻
@rajukent1191
@rajukent1191 Жыл бұрын
Sirivennela Garu mee lanti varu Telugu variki dhorakadam ae janma sukruthamo meeru great sir shatakoti vanadhanalu meeku 🙏🙏🙏
@karnisrinurmp07
@karnisrinurmp07 3 жыл бұрын
మీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం సార్... ఓం శాంతి...
@vaniprasadbv9038
@vaniprasadbv9038 3 жыл бұрын
మీ పాటలు నా జీవితానికి మార్గ నిర్దేశం చేశాయి....మీకు సద్గతులు కలుగు కాక 🙏🙏
@prathyushapilli771
@prathyushapilli771 3 жыл бұрын
We never miss u sir u & u r beautiful songs stay our hearts sir 💖 love u forever sir
@gopisanaka8438
@gopisanaka8438 3 жыл бұрын
These are my fav songs 💗 till I don't know these lyrics are provided by the great #Sirivenella Garu Deepest condolences to your loved ones and family members
@ramkishoreveeram9557
@ramkishoreveeram9557 7 жыл бұрын
శ్రీ గురుబ్యో నమః స్వర్ణకమలం చిత్రం లో అందెలరావమి ధీ పాదములదా? అనే పాటలో “శివ పంచాక్షరీ స్తోత్రం “ఓం నమః సొయాయాః” కి మీరు చేప్పిన అర్ధంతో రోజు శివ పంచాక్షరీ స్తోత్రం చదివే నాకు నేను రేవుజువారీ చేసే పనికి దానిని అన్వయించి ఇంకా శ్రద్ధతో పనిని పూర్తి చేసే శక్తిని నాకు ప్రసాదించిన నా గురువు శ్రీ సీతరామ శాస్త్రి గారికి “శ్రీ గురుబ్యో నమః” మీ రామ్ కిషోర్
@balakrishnayerra9003
@balakrishnayerra9003 3 жыл бұрын
A pata yokka ardhani amaina purtiga vivarinchagalara sir
@rajyamrajyam9530
@rajyamrajyam9530 2 жыл бұрын
@@balakrishnayerra9003 మనుషులలోమనస్సు కది లించే సాహిత్యం కె. రాజ్యం
@gangatanvi2174
@gangatanvi2174 3 жыл бұрын
జగమంత కుటుంబం నాది అంటూ. వెళ్లిపోయార ....ఓ కవి మహర్షి ...మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుతున్నా. ...
@sudheerakula7282
@sudheerakula7282 3 жыл бұрын
మీ పాటలతో అందరి హృదయాలలో..చిరస్థాయిగా నిలిచిపోతారు సర్.....మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న సర్ ఓం శాంతి💐
@mkmohan9497
@mkmohan9497 3 жыл бұрын
ఈ తెలుగు గడ్డ వున్నంత కాలం మీరు మా మధ్యలో వుంటారు. పాటలలో మిమ్మల్ని చూసుకుంటాం. మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్న.
@mounivenu2304
@mounivenu2304 3 жыл бұрын
Me lanti goppa kala sahitya karulu ekka putaru kavachu meku shathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balusripathi5671
@balusripathi5671 3 жыл бұрын
Meeru Mee Anantha Paatala Roopam lo Sadaa Maa Andari Hrudayaalalo Nirantaramu Nilachi Vuntaaru.. Sathakoti Pranaamaalu Samarpinchukuntoo.. Balasubrahmanyam Sripathi.. Smule and Starmaker Singer.. 💐💐💐🌺🌺 Kotla Gaayanee Gayakula Tarapuna 🌺🌺🌺
@navyaedits5081
@navyaedits5081 3 жыл бұрын
We miss you so much sir. Rest In Peace sir... Our Telugu Industry Missed a legendary 😭🙏
@pulicherlanagaraju7059
@pulicherlanagaraju7059 Жыл бұрын
Idream మీడియా సిరివెన్నల సీతరామశాస్త్రి పాటలు గుడ్, ఎక్స్లెంట్, వండర్ ఫుల్, సూపర్, నైస్, ఆల్ రౌండర్ 😀❤️🎉 డౌన్లోడ్ చేయండి సార్ 😀❤️🎉🙏👍😂❤❤🎉😢😮😅😊
@vijayalakshmibadagala7788
@vijayalakshmibadagala7788 3 жыл бұрын
Namaste Sir Sitaram Sastr garu Mee Asthama ki Santhi kalagalani korukuntunam Sir Om Shanti Shanti 💐💐🙏🙏🙏🪔🪔🌹🌹🌹💐
@seepanakrishnarao9083
@seepanakrishnarao9083 4 жыл бұрын
ప్రతి క్సరానికి అర్ధం చూప గలిగే వేక్తి సిరివెన్నెల గారు
@TMRTerrene
@TMRTerrene 3 жыл бұрын
Your sudden demise saddened me sir. You're Legendary Lyricist.
@malathidevi6963
@malathidevi6963 6 ай бұрын
Hats off to U Sir...sucha maturity and Service oriented heart and mind🙏🙏
@varanasitv4271
@varanasitv4271 3 жыл бұрын
We miss you Dir.The great lyricist of our times. OM SANTI.
@limbakarvani8960
@limbakarvani8960 3 жыл бұрын
MY FAVOURITE LYRIC WRITER WE MISS YOU SIR RIP😭😭
@prakashmakthala9011
@prakashmakthala9011 3 жыл бұрын
మీరు రాసిన ప్రతి పాట ప్రతి పదం మనసుకు ఎంతో హాయిని కలిగిస్తుంది సార్
@laxmireddy8389
@laxmireddy8389 3 жыл бұрын
We miss sirivennela garu
@chagantipatikrishnamurali5442
@chagantipatikrishnamurali5442 5 жыл бұрын
Telugu pataku mee padalato jeevam posaru.Bavanni alavokaga telikyna padalato cheppadamlo mee tarvate evaryna.Congrats padmasri Sirivennela garu.
@srikanthpindi6289
@srikanthpindi6289 3 жыл бұрын
Legend alive in our hearts ♥️..love u sir mis you 🙏🏻
@venkateswaraosivakoti7065
@venkateswaraosivakoti7065 4 ай бұрын
వేటూరి & శాస్త్రి గారు మీరు దొరకడం మా తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం
@sureshdheravath5832
@sureshdheravath5832 3 жыл бұрын
ఇప్పుడు ఇక ఇలాంటి మెలోడీస్ ఎవరు రాయరు. అంత mix మసాలా so sad 😢😢😢
@srihagoud1820
@srihagoud1820 3 жыл бұрын
Sir u great.meeru nirantara vidyatrhi.mee kalamlo puttadam maa adrustam.
@prasadvarada9062
@prasadvarada9062 3 жыл бұрын
Meelanti lyricist malli maa Telugu chalana chitraaniki dorakaru sir , miss you miss you miss you 😭😭
@sivakrishna5112
@sivakrishna5112 3 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను
@ksrinivasrao9583
@ksrinivasrao9583 3 жыл бұрын
మిస్ యూ సార్ మి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ .
@thotanaresh8034
@thotanaresh8034 3 жыл бұрын
మీరు మా మధ్య లేకున్నా మీ పాటలు ఎప్పుడు మాతోనే ఉంటాయి గురువు గారు. మీ పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తాను.
@jaffarkhan8011
@jaffarkhan8011 2 жыл бұрын
Prapancham lokalla....Guruvu leni ekaika vidya ...kaviyatvam.... Alanti kavula prapamchamlone...adi guruvuga nichina meeku...🙏🙏
@maheshrasala
@maheshrasala 3 жыл бұрын
O kavi rajama mi pavitra atma ki Shanti...Malli putti telugu bhashaki pranam poyandi...
@ksulochana8578
@ksulochana8578 Жыл бұрын
We miss you sir miru a lokallo vunna mi athma ku mansanthini evvali ani aa lord ni mansupurthiga korukuntunna sir ❤❤
@bramarambaviswanadha2789
@bramarambaviswanadha2789 2 жыл бұрын
We miss you sir 😭 but meeru raasina paatalu ma manasulo eppudu nilusthaiii 🙏sir
@balrajuadunoori874
@balrajuadunoori874 3 жыл бұрын
సాహిత్యం సగం లోనే అంది అందని "వెన్నెల" గా అయిపోయింది ! గురువు గారి రూపములో "సిరి వెన్నెల" గా నిలిచి పోయింది !! ఇక పై సాహిత్యం అందించే "వెన్నెల" అమావాస్య గా నిలిచిపోయింది !!!
@sampathbej
@sampathbej 3 жыл бұрын
RIP Sir 🙏, next generation lo mi lanti great vallu ravali ani korukuntunnam.
@sunilkumarjagana5574
@sunilkumarjagana5574 3 жыл бұрын
Shastri garu...mana tho lakehapoyana ....Varu rasina songs manatho sashwatham ga buntai🙏🙏🙏🙏🙏🙏
@sureshadari8079
@sureshadari8079 Жыл бұрын
Miru malli putti ilanti songs enno rayalani aa god korkuntuna guru garu 🙏🙏🙏🌷
@pylaprasad6936
@pylaprasad6936 3 жыл бұрын
మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాo sir
@m.venkateswararao7657
@m.venkateswararao7657 3 жыл бұрын
💐💐💐🙏 సిరివెన్నెల శాస్త్రి గారు మిమ్మల్ని మీరు పెట్టిన కలాన్ని ఆ కలం రాసిన మధుర గీతికలు రుచి మరువగలమా.... మీకు ఇవే శ్రద్ధాంజలి 🙏..
@unknownunknown522
@unknownunknown522 3 жыл бұрын
16 lakshala views unna video ki okka dislike kuda ledhu ante Sirivennela gari kyathi ento manaki telustundi....Sir soul ki Shanti kalagali ani korukundam
@adamshaffi
@adamshaffi 3 жыл бұрын
Eppudina manasu bagoka pote.. entra diguliga unnav ani apyayamga palakarinchi dhairyani nimpi pampe oo snehama .. nuvvika Levante badhaga undi. Neko sata koti vandan alu 🙏🙏
@srinivasparchuri4766
@srinivasparchuri4766 3 жыл бұрын
బహుశ తన కవిత్వాన్ని స్వయంగా బాలుగారి కంఠములో వినాలని భావించారేమో !! వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏🙏
@maddurilaxmisharada6789
@maddurilaxmisharada6789 7 жыл бұрын
Sir,extraordinary,awesome,....... No one can beat you......great .
@MNNEWS-xn7zi
@MNNEWS-xn7zi 3 жыл бұрын
మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మీ అభిమాని
@sashiabburi8894
@sashiabburi8894 3 жыл бұрын
Sastry Garu lives on!!!! Me guts and knowledge and command on vocabulary is ….unbeatable. 🙏🙏🙏🙏 we will miss you sir
@guggilapuyesukiran2116
@guggilapuyesukiran2116 Жыл бұрын
Krishnam vandhe jagadhgurum lyrics 🔥🔥 Hats off Sastry garu 🙇‍♂️
@anumulasubbarao
@anumulasubbarao 3 жыл бұрын
He is no more.but his lyrics will live with lifetime
@vittalreddy5800
@vittalreddy5800 3 жыл бұрын
Great man, annamaiah no patalakosam venkateswarude bhomimeedaku pampadanta ,alage nuvvu makosam vachina annamaiah vemo
@harshadbhattkumaran8889
@harshadbhattkumaran8889 2 жыл бұрын
सुंदर गीतकार है 🌹🌹🌹🌹❤❤❤❤🌺🌺🌺🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
@TheJayanth99
@TheJayanth99 3 жыл бұрын
Every telugu word has infinite meaning..., we are really hungry for these kind of strong language in telugu movies.
@ameensd5434
@ameensd5434 3 жыл бұрын
మీ ఆత్మకు శాంతి చేకూరాలని.........ఆ భగవంతుడ్ని కోరుకుంటున్న.............😭
@kandhulamahesh8560
@kandhulamahesh8560 3 жыл бұрын
సిరివెన్నెల గారికి శ్రద్ధాంజలి💐💐 మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మీ కలం నుండి జలువారిన పాటలు బ్రతికే వుంటాయి
@laddurk1090
@laddurk1090 3 жыл бұрын
Intha manchi songs malli yevaru rastaaru sir
@charybioroju722
@charybioroju722 3 жыл бұрын
Shasthri gari Atmaku shanti kalagalani bhagavantunni korukotunna.om shanti.🙏🙏🙏
@kundrapuumadevi6192
@kundrapuumadevi6192 3 жыл бұрын
మీ పాట ద్వారా మీరు యెల్లపుడూ చిరంజీవికి మా మది లో జీవించి వుంటారు.మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగా లని భగవంతుని ప్రార్ధన చేస్తా ము🙏🙏🙏🙏
@sumanvarma442
@sumanvarma442 7 ай бұрын
సార్...మీరు మా నుండి వెళ్లి పోయిన,మీ పాటలు ఎప్పటికి మా హృదయము స్థిర స్థాయిగా మిగిలి పోతాయి...నాకు నచ్చిన పాట"సింధూరం"లోని #అర్థ శతబ్దం #అనే పాట...
@harmony1211
@harmony1211 4 жыл бұрын
Sirivennela Seetharama Sastry absolutely amazing voice and lyricist!
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 3 жыл бұрын
మీ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరుతుందని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 💐💐💐🙏🙏🙏
@veikageetha4073
@veikageetha4073 3 жыл бұрын
మీ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలి అన్ని కోరుకుంటున్నాను సార్.. ఓo శాంతి 🙏
@SHAMSUNDER26
@SHAMSUNDER26 6 жыл бұрын
naa vayassuu 55. naku telisina visham okkate.... appuudu yeppuudu..... mee taruvata yevvaru,,,, okkanadu aslilata vrayaledu..... mundu leru.... taruvata raru......telugu bhasha...yemoutundo......namaskaram sastry garu.....
@varanasitv4271
@varanasitv4271 3 жыл бұрын
జగమంత కుటుంబాన్ని వదలి ఏకాకిగా వెళ్ళి పొయ్యారా? మీ పాటలు విని ఎన్ని హృదయాలు వుప్పొంగి పొయ్యాయో! ఇలాంటి తెలుగు సాహిత్యాన్ని మళ్ళీ మాకెవరు ఇస్తారు? సరస్వతీ పుత్రుడా.. తెలుగు జాతి వున్నంత వరకూ అచంద్ర తారార్కమూ మిమ్నల్ని గుర్తు పెట్టుకొంటుంది. మీ పాటలు పదే పదే వినాలనిపుస్తుంది.
@ashoknaidu8899
@ashoknaidu8899 3 жыл бұрын
మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను సార్ 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@shobhasriblog514
@shobhasriblog514 3 жыл бұрын
E paataloolaage vellipiyaaruga sir. Balugari song okkadi raavaadam song lo enta realty undooo e me animutyaallo okatina e song lo reality anta undi sir. 😭😭we miss you sir. Merandaru God gift
@sankarbabugutti2549
@sankarbabugutti2549 3 жыл бұрын
సిరివెన్నెల సాహిత్యానికి ఇప్పుడు వస్తున్న అమ్మడు కుమ్ముడు అంట ఆడదాని ఎదపై పిడి చూపిస్తూ పిడికిలి చూపిస్తూ ఒక హీరో పాడే పాట ఆడపిల్లను కంటికి రెప్పలా కనిపించి తల్లిదండ్రులు ముందర సినిమా చూపిస్త మామ అంటూ ఆ బిడ్డను ఎగరేసుకుపోవాలని చూసే హీరోలు సాహిత్యం ఎంత తేడా నో చూడండి.
@mahesh_don
@mahesh_don 3 жыл бұрын
We missed a great singer😔😭💔... Rest in peace sir 💐❤️
@kousalyadevi3266
@kousalyadevi3266 3 жыл бұрын
Emi cheppanu idanta chustunte nayanalalo jala nidhulu pongutunnai❤
@nallamalaworld
@nallamalaworld 3 жыл бұрын
మీ మంచి జీవితం ఎందరికో ఆదర్శం 😅😂🌹 మీరు రచయిత కాదు ఒక సామాన్య హృదయ మనోభావాలు తెలిసిన ఒకే ఒక్క గొప్ప దార్షానికూడవు✍️
@nayakmanikyareddy3629
@nayakmanikyareddy3629 3 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి మీ రాసిన కలం ఆగిపోయింది.🖋️ కానీ మీ పాటలు పుస్తకాలు లో నిలిచిపోయాయి. 📖
HariHaran Evergreen Hits | 2000 Telugu songs | Telugu Hit songs | Telugu Throwback songs
1:48:26
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 11 МЛН
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 21 МЛН
5 July 2024
2:27:17
Lokesh Manige
Рет қаралды 988 М.
Sirivennela Seetharama Sastry Super Hit Songs Video Jukebox
52:33
iDream Media
Рет қаралды 66 М.
SPB Melodies #oldisgold #love #telugu #spb #movie #rccvlogs #romantic
1:06:41
RCC Vlogs & Melodies
Рет қаралды 1 МЛН
Evergreen Telugu Hits Songs Of Sirivennela Sitarama Sastry
47:50
Aditya Music Playback
Рет қаралды 4 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 11 МЛН