స్వామి పాట బాగుంది స్వామి 3వ చరణం అర్దమ్ కాలేదు స్వామి ప్లీజ్ రాసి పెట్టండి స్వామి
@VRamesh-ut3yh9 ай бұрын
🙏రమేష్ గురు స్వామి దేవుని గుట్ట తండా 🙏
@LAXMANCREATIONSTMАй бұрын
🙏ఓం నమః శివాయ 🙏 పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* ఆకులు అల్లిన అడవి కొనలో పువ్వులు జల్లిన పూల మాలలో (2) ఏడ పోయేనో ? ఏడ అగెనో ? నా మంజునాథ.! నా మంజునాథ.! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ (2)"* పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* ప్రసాదమిచ్చిన పసిడి పంటలో (2) జీవములిచ్చిన జంగమ దేవుడు (2) ఏడ పోయేనో ? ఏడ అగెనో ? నా మంజునాథ.! నా మంజునాథ.! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ (2)"* పాల దారలు , పంచదారలో (2) హాటకేశ్వరము చూసిన పుణ్యము (2) సాక్షి గణపతికి సమస్కరించి ," ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* ముటుపటి పేరున మువ్వల తోడేలు (2) కురిసి జల్లిన దుంకిన నెలలు (2) పీతకలల్లిన గొల్ల కురుమలు (2) భజన పాడిన , భజన మండులు ఏడ పోయేనో ? ఏడ అగెనో ? నా మంజునాథ.! నా మంజునాథ.! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "*
@NaveenNaveen-ew8jy4 ай бұрын
లిరిక్స్ కావాలి అన్న గారు
@LAXMANCREATIONSTMАй бұрын
పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* ఆకులు అల్లిన అడవి కొనలో పువ్వులు జల్లిన పూల మాలలో (2) ఏడ పోయేనో ? ఏడ అగెనో ? నా మంజునాథ.! నా మంజునాథ.! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ (2)"* పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* ప్రసాదమిచ్చిన పసిడి పంటలో (2) జీవములిచ్చిన జంగమ దేవుడు (2) ఏడ పోయేనో ? ఏడ అగెనో ? నా మంజునాథ.! నా మంజునాథ.! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ (2)"* పాల దారలు , పంచదారలో (2) హాటకేశ్వరము చూసిన పుణ్యము (2) సాక్షి గణపతికి సమస్కరించి ," ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* పాదయాత్రలో బయలు దేరిన ఓ మంజునాథ !! నా మంజునాథ !! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "* ముటుపటి పేరున మువ్వల తోడేలు (2) కురిసి జల్లిన దుంకిన నెలలు (2) పీతకలల్లిన గొల్ల కురుమలు (2) భజన పాడిన , భజన మండులు ఏడ పోయేనో ? ఏడ అగెనో ? నా మంజునాథ.! నా మంజునాథ.! *" నీ సేవలో నిండు జీవులం నా మంజునాథ "*
@rjrecordingstudios912 Жыл бұрын
Super swami om namanshivaay
@Avinash..Avinash.9618 Жыл бұрын
Super Swami sangu Book Peru petandi Swami please
@MunirangaswamyMuni-no8jt11 ай бұрын
ఓం నమః శివాయ సూపర్ స్వామి సాంగ్
@tejuu200010 ай бұрын
Paadhayatralo bayaluderinam o manjunadha naa manjunadha Nee sevalo nindu jeevulam o manjunatha Nee sevalo nindu jeevulam na manjunadha.. Akulu Allina adavi konalo " 2" Pulluvu jallina poola vaanalu "2" Eda boyeno eda ageno na manjunadha na manjunadha Nee sevalo nindu jeevulam na manjunadha
@BaruRaghu-yz1tt10 ай бұрын
Tq bro
@techbyraghu77659 ай бұрын
Full song bro
@srikanthbablu9592Ай бұрын
Full ga song lyrics pettandi Swami ayyappa please 🙏
@shivakumarc18949 ай бұрын
Om namah shivaya kumar Swami 🙏🙏
@veereshyoutubechannel55242 ай бұрын
నేను ఈ ఒక్క సాంగ్ కై విన్నతరువాత సబ్స్క్రయిబ్ సేసుకున్న 🙏🙏
@byreddysidharthreddy142411 ай бұрын
Swami song photo pettandii dayachesi
@karnenageshwar7408 Жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@srivanibajanamandalishadna9764 Жыл бұрын
Super swami..
@telugunagaraju104711 ай бұрын
Swamy lyrics pettandi swamy
@unkumarmudiraj83364 ай бұрын
Tulasi vanamutho thamaru sevichi ayina tharvatha chepu guru swamy
@djrajuvangoor255910 ай бұрын
Pls anna swami song lyrics unte pettavaaa
@techbyraghu77659 ай бұрын
Swami paata rassi pettatanddi ,paata matram super pllzz send notes ki
@VayaillapothaiahPothaiah-up5ez Жыл бұрын
Very nice song
@venkatkundarapwar287010 ай бұрын
Swami lyric petandi swami
@maskurikurmurthy831810 ай бұрын
ఓం నమ :శివాయ 🙏🙏🙏
@చిట్టిబాబుకోడూరు10 ай бұрын
బాగుంది
@sriyadav34859 ай бұрын
❤❤❤ super
@MalleshAnnaram Жыл бұрын
Swami song lyrics pettandi pls
@badriphotography8014 Жыл бұрын
Chala Bagundi
@Avinash..Avinash.961811 ай бұрын
Please book peru guru Swami please send
@yadavssskingmeker356 Жыл бұрын
🙏🌹🕉️ఓం నమః శివాయ🕉️🌹🙏
@nikhilnikhilnikhil8710 ай бұрын
పాట లిరిక్ పెట్టండి స్వామి ఓం నమః శివాయ 🙏
@konintiramesh7137 Жыл бұрын
Om namah shivaya Om
@vikramchary316610 ай бұрын
పాట రాసి పెట్టండి ప్లేసీ
@malleshdasari60816 ай бұрын
Lircspettandi
@mravi911711 ай бұрын
Swami song photo petandi entha adigina respans evvarenti swami
@byreddysidharthreddy142411 ай бұрын
Can anyone put the song clearly write on paper please
@RPvideos888Ай бұрын
Song pic pettara swamy
@parameshparri706211 ай бұрын
Om namasivaya 🙏
@SwarupaSwarupa-s8f6 ай бұрын
Super super song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Pramulu-ll8ft7 ай бұрын
ఇ పాట ఫోటో పెట్టండి
@charlapallimallesh3868 Жыл бұрын
Super swami
@karranagireddy81611 ай бұрын
Sir malli claritiga cliareance pettandi mi abhi mani please
@AKBCREATIONS10 ай бұрын
Bro jcl ha meedi
@travikumartravikumar813510 ай бұрын
❤❤
@rikkytunes9 ай бұрын
Haa
@Panakala12345 ай бұрын
పాట అర్థం కావటం లేదు రాసి పెట్టండి స్వామి తెలుగు
@eltemshivashankar13257 сағат бұрын
రాయని
@kummarianjikummarianji538810 ай бұрын
పాట అర్థం కావట్లేదు రాసి పెట్టండి స్వామి
@బైరెడ్డిసిద్ధార్థ్రెడ్డి-ఞ5డ10 ай бұрын
Same bro
@raghuraghavendra935010 ай бұрын
రాసిపేటండీ అన్న స్వామి ప్లీజ్ పాట
@RamuKavali-t3x10 ай бұрын
Last charam i no understand
@leninbabugandavaram612510 ай бұрын
🎉🎉su
@AnkaiahPamanjiiАй бұрын
హాయ్
@KuberaProperties79293 ай бұрын
Swami can you put this song in PDF if you have written it then surely you can put it in PDF please
@boyaraghuveera80211 ай бұрын
Telugu love romantic song
@jujjurisrinu8465 Жыл бұрын
Swami P lirics pettara
@bakaramjayapalreddy832511 ай бұрын
Clear ga undali super
@NarasimhaSagar-j6s10 ай бұрын
Om namah Shivay Narasimha guruswamy
@ramuakunamoni79764 ай бұрын
అన్నయ్య వాయిస్ సరిగా లేదు
@k.nlyrics99887 ай бұрын
Lyrics send anna
@pramu822710 ай бұрын
తెలుగు లిరిక్స్ పెట్టండి స్వామి
@AS-cq4tx10 ай бұрын
గీత భోధలో చేసే ఆశలో 3 వది
@naikotibichappa522811 ай бұрын
👍👌🙏🙏
@BrajshakarBrajshakar6 ай бұрын
Pata rahi petadi sami
@anilmudiraj3943 Жыл бұрын
❤🙏🙏🙏
@pinnamsrinivasarao85269 ай бұрын
.SONG BAGUNDI SWAMY DISCRIPTION LO LYRICS PEDITE BAGUNTUNDI.LYRICS THO FRESH GA UPLOAD చేయండి BRO
@chanjaiahanjiswamy156920 күн бұрын
Please liricks
@amarendharreddy10 ай бұрын
🙏🏻
@Arey_Chinna_vlogs Жыл бұрын
Lyrics pedthara swami
@VeereshVeeresh-no9ko11 ай бұрын
😊
@kallaiahthikkaswamy366110 ай бұрын
స్వామి 3వ పల్లవి సరిగ్గా అర్థం కావడం లేదు
@kallaiahthikkaswamy366110 ай бұрын
ఓన్లీ బజన తప్ప
@shekaryadav-lt1cg10 ай бұрын
❤
@bthirumalesh719710 ай бұрын
Pata pepar petandi swamy
@mravi911711 ай бұрын
Mi followers haduthunnam
@veerakumar-hr4du10 ай бұрын
Na mobile number pattandi swamy e patta pettu padayatra lo bayaludarina patta