పాఠశాల విద్యను ప్రక్షాళన చేస్తే భారత్ అద్భుతాలు సృష్టిస్తుంది Dr. Jayaprakash Narayan

  Рет қаралды 28,903

JP Loksatta

JP Loksatta

Күн бұрын

Пікірлер: 222
@surip6769
@surip6769 2 жыл бұрын
అయ్యా..నమస్కారం..! మన బిడ్డల భవిష్యత్తు గురించి మీరు చేసిన ప్రసంగలో..ప్రతి పలుకులో మీ ఆర్తి కనబడుతోంది. మనమంతా ఏదో చేయాలి.. మన బిడ్డల భవితకోసం, భావితరాల బాగుకోసం. మార్గదర్శనం చేయండి, మేము సైతం భాగమౌతాం. ౼సూరి.
@Sreekanthbolla8
@Sreekanthbolla8 2 жыл бұрын
నేను చాలా సంవత్సరాలనుండి ఎక్కడ కనపడిన పిల్లల ని అడుగుతా... ప్రభుత్వ పాఠశాల లలో పిల్లలకి పుస్తకం చూసి కూడా చదవ రాని వాళ్ళు ఉన్నారు తెలుగు లో అయినా, ఇంగ్లీష్ లో అయినా...
@allasaheb4698
@allasaheb4698 2 жыл бұрын
జెపి గారికి నమస్కారం మన విద్యావ్యవస్థ గురించి చక్కగా వివరించారు. కాని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలని ఒక డాక్టర్ గానో, లయర్ గానో,ఇంజినీర్ గానో చేయలని ఆలోచిస్తున్నారు కాని ఒక మంచి టీచర్ని ఈ సమాజాని అందించాలి అని అనుకొవడం లేడు అలటప్పుడు మన విద్యావ్యవస్థ ఎలా బాగుంటుంది.
@Banda746
@Banda746 2 жыл бұрын
Good evining sir, This ravi from Kadapa సార్ మీలాంటి మేధావులు ఎన్ని చెప్పిన కూడా ఇక్కడ జరిగేది జరుగుతూనే ఉంటుంది మనం ఎవ్వరము కూడా అంతా తొందరగా దీని ఆపలేము సర్ మన రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్లాన్ ప్రాకారం చేస్తున్నారు పేద పిల్లలు బాగా చదువుకుంటే మన పిల్లలును ఎక్కడ తొక్కేస్తారో అని భయం పేదపిల్లలు బాగా చదువు కుంటే పేదరికం తగ్గితే మనల్ని ఎక్కడ గాలికి వదిలేస్తారో అని భయం ఇలాంటివి 100 ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయ్ సార్.ఈ అన్యాయాన్ని ఆపాలంటే ఒక్కటే మార్గం ప్రతి ఓటరు ఎంత తొందరగా educat ఐతే ఈ సమాజానికి అంత మంచిది.అలా జరగకపోతే 20 సంవత్సరాల లో అన్ని దేశాలకంటే మనదేశమే చాల వెనుకబడిపోతుంది .....
@akashmailapalli
@akashmailapalli 2 жыл бұрын
అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ, దాని పరిష్కారం ఏమిటి అనేది మీరు చెప్పలేదు. మీరు ఈ వీడియోలో చెప్పింది అందరికి చూసినంత వరకే గుర్తు ఉంటుంది . కనీసం ఒక్కరు కూడా ఆలోచించరు.
@MadhavJK
@MadhavJK 2 жыл бұрын
జేపీ గారు మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అద్భుతంగా విశ్లేషించారు. కానీ అందుకు కారణాలు కూడా విశ్లేషించి, ఏం చేస్తే విద్యా ప్రమాణాలను మెరుగు పరచవచ్చో ప్రభుత్వాలకు సుచనలు చేస్తే మరింత ఉపయుక్తంగా ఉండేది. ఆయన విశ్లేషణ ప్రకారం స్టూడెంట్ : టీచర్ నిష్పత్తి తగిన మోతాదులో ఉందని చెప్పారు. కానీ అది తప్పు. ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయి చూసినా టీచర్ల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ కొరత గ్రామాల్లో మరీ ఎక్కువ. ఉన్న అరకొర టీచర్లు వేళకు రారు, మొక్కుబడి చదువు చెప్పి ముందుగ పాఠశాల నుంచి ఇంటికి పారిపోతున్నారు. ఉపాధ్యాయుడు దగ్గర్లోని టౌన్‌లో నివాసం ఉండటం దీనికి కారణం. విద్యా బోధన ప్రమాణాలు అద్వాన్నంగా ఉన్నాయి. టీచర్లకే బోధనా స్కిల్సు లేవు. ప్రభుత్వాలే కావాలని ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చి కార్పొరేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు తమ విద్యా సంస్థలకు మంచి పేరు రావాలని, తమ విద్యార్థులకు అత్యధిక శాతం మార్కులు వేసి, ఎక్కువ ఉత్తీర్ణత శాతం చూపిస్తున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన కొన్ని బహిరంగ రహస్యాలు. జేపీ గారు ఈ విషయాలపై కూలంకషంగా చర్చించి ఉంటే బాగుండేది.
@ramakrishnachaganti7636
@ramakrishnachaganti7636 2 жыл бұрын
చాలా బాగా వివరించారు . ప్రజలుగా మా బాధ్యత ఏంటి ? మేము ఏం చేస్తే విద్యా వ్యవస్త ,వైద్య వ్యవస్త బాగుపడుతుందో చెప్పండి .అధికారం లెకుండా వ్యవస్త ని బాగుచేద్దాం సర్
@venugopalmotte2769
@venugopalmotte2769 2 жыл бұрын
మన సార్ అది చెప్పరు
@ud5628
@ud5628 2 жыл бұрын
@@venugopalmotte2769 chepparu ghadhaa, change syllabus, exam pattern personal care
@VIDHU_MIND
@VIDHU_MIND 2 жыл бұрын
kzbin.info/www/bejne/p4CmoWWteqmYnck సరైన పనులు సరైన పద్ధతిలో చేయడం మొదలు పెడితే సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఉదయం లేచింది మొదలు ఎన్నో పనులు చేస్తున్నాం..సరైన పద్దతిలో చేస్తున్నామ అనేది మనం తెలుసుకోవాలంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఇంట్లో టీవీ అమ్మేసి మంచి పుస్తకాలు చదవడం ప్రారంభిస్తే అద్భుతమైన ఆలోచనలు మనకే వస్తాయి. మన మధ్యే చాలా మంది ఉన్నారు ప్రశాంతంగా...పైన పెట్టిన లింక్ మీద క్లిక్ చేయండి.☝️💐✍️
@kukkalajayasree1311
@kukkalajayasree1311 2 жыл бұрын
L
@ramakrishnaa3890
@ramakrishnaa3890 2 жыл бұрын
@@venugopalmotte2769మన లాంటి అందరూ గోడ మీద పిల్లులే...
@bharatkishor3411
@bharatkishor3411 2 жыл бұрын
మాటలు చెప్పడం, విశ్లేషణ చేయడం, నీతులు బోధించడం చాలా సులభమైన పని సార్... అక్షరాల అవసరం ఏమిటో తెలియని పసి వయసులో అక్షరాలు బోధించడం చాలా కష్టమైన, ఓపికతో కూడుకున్న పని... ప్రజల సొమ్ము పందికొక్కులు లాగా తినే రాజకీయ నాయకులు, తాగుబోతులు, కులపిచ్చి, మతపిచ్చి ఉన్న నేటి సమాజంలో పాఠాలు చెప్పడం ఇంకా కష్టం.. 4వ తరగతి విద్యార్థికి బూతులు మాట్లాడం వచ్చు, కల్లు తాగడం వచ్చు.. ఎవరు నేర్పిస్తున్నారు.? సమాజం కాదా..? ఉపాధ్యాయుల్ని నిందిస్తే ఏం లాభం..?
@Thanvishvlogs
@Thanvishvlogs 2 жыл бұрын
ఈ దేశంలో జెపి సారు లాంటి మహానీయులు పుట్టడం ఈ దేశం అదృష్టం.కానీ బాధాకరం ఏంటంటే జంతువుల కంటే హీనమైన మూర్ఖులు ఈ దేశంలో ఉండటం.మేధావులు చెబితే వినరు. వాళ్ళకై వాళ్లూ తెలుసుకోలేరు.వాళ్ళు వేసే ఓటు లోనే వాళ్ళ జీవితం రహస్యం దాగుంది అని తెలుసుకుంటే చాలు.
@JPLoksattaOfficial
@JPLoksattaOfficial 2 жыл бұрын
రెండు తెలుగు రాష్ట్రాల్లోని జేపీ గారి అభిమానులు..ఈ క్రింది లింక్ ద్వారాటెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. t.me/JPFollowers
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 2 жыл бұрын
పాఠశాల విద్యార్థులకు ఉద్యమాలు ఎలా చెయ్యాలి, పోరాటాలు ఎలా చెయ్యాలి., ఎమ్మెల్యే లతో అధికారులతో ఎలా పని చేయించుకోవాలి నేర్పాలి పోరాటాలు నేర్పాలి!
@deecreators858
@deecreators858 2 жыл бұрын
నమస్కారం సార్ మన విద్యావ్యవస్థ లో మార్పు రావాలంటే ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మధ్య సమన్వయం ఉండాలని నా అభిప్రాయం, టీచింగ్ స్థాయిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెవెల్ లో మార్పు చేసి రిక్రూట్ చేస్తే మంచి ఉన్నతమైన ఉపాధ్యాయ వ్యవస్త ఏర్పడుతుంది అని నా అభిప్రాయం.
@dr.datatreyareddy7480
@dr.datatreyareddy7480 2 жыл бұрын
Lucky to have a person like you among us JP sir
@harikrishna3128
@harikrishna3128 2 жыл бұрын
Sir, ప్రస్తుత కాలంలో భారత రాజ్యాంగం గుర్తించిన ప్రథమిక విధులు అనేవి 10th class లో 5 marks question గానే అందరికి తెలుసు అంతటితో అవి వదిలి వేస్తున్నాం. భారతీయుల అందరూ మన రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక విధులు తెలుసుకోవాలి మరియు ఆచరించాలి. Government వారు మన విద్యా వ్యవస్థలో 6th class నుండి PG వరకూ అన్నీ వార్షిక పరీక్షలలో ఈ ప్రాధమిక విధులు కచ్చితంగా విద్యార్ధులు రాసేలా మరియు దేశం/ రాష్ట్రాలలో మొత్తం పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగము గుర్తించిన ప్రాధమికవిధులు రాసేలా నిబంధన పెట్టాలి.అప్పుడు కొన్నాళ్ళకి అయినా జాతీయ బావం కలుగుతోంది. రాజకీయ నాయకులు కూడా వారి ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఈ ప్రాథమిక విధులు ఏంటీ అని చెప్పలీ.
@srikanthca69
@srikanthca69 2 жыл бұрын
Remove Reservations in Teaching Posts. Invest on Infrastructure in Govt Schools. Introduce Biometric attendance for Students & Teachers in Govt schools. Strict rules for Mobiles/other devices. Teachers yearly assesment mandatory. Check for Teaching proficiency and Motivation.
@MadhavJK
@MadhavJK 2 жыл бұрын
“ఒక దేశాన్ని సర్వ నాశనం చెయ్యాలంటే ముందుగా ఆదేశంపై యుద్ధం చెయ్యాల్సిన అవసరం లేదు... ముందుగా ఆ దేశ విద్యా ప్రమాణాలను దిగజారేట్టు చేస్తే చాలు. మూర్ఖులు, అజ్ఞానులతో నిండిపోయిన ఆ దేశం, తర్వాత తనంతటదే సర్వనాశనం అవుతుంది.” ఇది ఓ ఆఫ్రికన్ కొటేషన్ సారాంశం. ఇప్పుడు మన దేశంలో విద్య, వైద్య, వ్యవసాయ ప్రమాణాలను, సంస్కృతీ సాంప్రదాయాలను ఎవరో పరాయి దేశస్థులు నాశనం చెయ్యడం లేదు. ఆ పనిని ఎవరో పరాయి దేశస్తులు కాకుండా, మనం ఎన్నుకున్న మన ప్రభుత్వాలే సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. సమర్థవంతంగా అని ఎందుకనాల్సి వస్తుందంటే... మన దేశాభివృద్ధికి ఆయువు పట్టైన విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలను ఏకకాలంలో మన ప్రభుత్వాలే తమ స్వార్థం కోసం ప్రైవేటు పరం చేసి సర్వ నాశనం చేస్తున్నాయి కాబట్టి. దశాబ్ధాలుగా ఆయా రంగాలు ప్రైవీటీకరణ జరుగుతున్నా మన ఏ భారతీయుడికి కూడా చీమ కుట్టినట్టైనా లేదు. మన ప్రభుత్వాలు తక్షణం చెయ్యవలసిన పని... విద్య, వైద్య మరియు వ్యవసాయ రంగాలను కార్పొరేటు కబంధ హస్తాలనుంచి విడిపించి పూర్తిగా ప్రభుత్వాలే వాటిని నిర్వహించాలి. ఆ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడం ప్రజలందరి బాధ్యత. అప్పుడే ప్రజలందరికి ఒకేరకమైన మెరుగైన విద్య, వైద్య సేవలు, ఆహారం అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వాలు చిత్తశుద్ధిగలవైతే ఈ పని ఈపాటికెప్పుడో మొదలు పెట్టి ఉండేవి. కానీ అందుకు విరుద్దంగా ప్రభుత్వాలే లోపాయుకారీగా ఈ రంగాలను శరవేగంతో ప్రయివేటీకరణ బాట పట్టిస్తున్నాయి. ప్రమాణాలను గాలికొదిలి తమకు కావలసిన వాళ్ళకు ప్రభుత్వాలే ప్రైవేటు రంగంలో స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులకు అనుమతులిచ్చి, వారి అండతో తమ అధికార దాహం తీర్చు కుంటున్నాయి. తమ అధికార పీఠాన్ని పటిష్టం చేసుకోవడానికి కార్పరేటోళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ సగటు మానవుడి జీవితాన్ని పీల్చి పిప్పి చెయ్యడమే కాకుండా దేశ భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వాలే పకడ్భందీగ నిర్వహించ గలిగితే తక్కువ ఖర్చుతోనే అన్ని స్థాయిల్లో ఇంతకన్నా ఉన్నతమైన ప్రమాణాలతో ఆయా రంగాల్లో సేవలు అందించవచ్చు. అదేమంత కష్టమైన పనికూడా కాదు. ఉదాహరణకు సంక్షేమ పథకాలు, ‘ఆరోగ్యశ్రీ’లాంటి పథకాలకు అయ్యే ఖర్చుకన్నా తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక వసతులను, అవసరమైన సిబ్బందిని సమకూర్చి ఇంకా ఉన్నత ప్రమాణాలతో ఉచితంగా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించ వచ్చు. అలాగే విద్యా రంగాన్ని కూడా పూర్తిగ ప్రభుత్వాలే నిర్వహించడం వల్ల ప్రయివేటు రంగంలో నెలకొన్న అనారోగ్యకర వాతావరణాన్నీ, ప్రైవేటు విద్యా సంస్థల ధనదాహాన్నీ అరికట్టడంతోబాటు, ఒకేరకమైన విద్యా విధానంతో, లేలేత మనస్సులపై పడుతున్న అనవసర వత్తిడిని పూర్తిగ తగ్గించి, విద్యార్థిలో దాగున్న అసలైన ప్రతిభను వెలికి తీయవచ్చు. ఆయా సేవలనందించి నందుకు కావాలంటే ప్రభుత్వాలు విద్యార్థుల నుంచి, ప్రజలనుంచి నామమాత్రపు ఫీజులను వసూలు చేయ్యొచ్చు. అలా వసూలు చేసిన ఫీజులతోనే విద్యా, వైద్య సంస్థలను సమర్థవంతంగా నిర్వహించ వచ్చు. కావలసిందల్లా ఇందుకు అవసరమైన చట్టాలను చెయ్యడంతోబాటు వాటిని నిష్పక్షపాతంగా అమలు చెయ్యగల చిత్త శుద్ధి. అలాగే విద్య, వైద్య రంగాలతోబాటు దేశానికి ఆకలి తీర్చే వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. పొలంలో కష్టపడి పంట పండిస్తున్న రైతు నోరు కొట్టకుడా దళారీ వ్యవస్థను కట్టడి చేసి రైతుల ఉత్పత్తులకు తగిన గౌరవప్రదమైన ప్రతిఫలం (కనీస మద్దతు ధర) దక్కేటట్లు ప్రభుత్వాలు చూడాలి. ఫలితంగా వ్యవసాయ రంగంపై ఆధార పడి బతుకీడుస్తున్న అత్యథిక శాతం సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి. ఈ మూడు రంగాలు బాగుపడినప్పుడు మిగిలిన రంగాలు వాటంతట అవే అభివృద్ధి సాధిస్తాయి.
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 2 жыл бұрын
Namaste sir. మీరు చెప్పింది 100% నిజం. నేను ఒక govt school lo తెలుగు medium lo చదువుకున్న వాడిని. అప్పుడు book చూసి class లో అందరి ముందు chadivinchevaru (reading). దానితో andarimundu matladatanki bhayam poyedi. English, Telugu, Hindi chadavadam vachevi. Calculator anedi teliyadu. Intlo kuda adi kondaniki dabbulu elaga undevi kadu. Kani nenu PG chesanu, oka MNC lo global role lo job chestunnanu. Kani Ekkalu (tables) anedi ఇప్పటికీ chalamandi 10th class pillalku radu. Oka paper chadavaru, chadavaleru. Oka English matram vachu anthe. Naa kuturuki kuda ivi ravu. Dabbulu ఖర్చు pedutunnamu kani upayogam ledu. Antha copy writing home work. Roju entho sepu varaku home works chestaru, Kani emi raadu. Ento ibbadi ga undi. Indulo Oka tandri naa failure kuda undi. Oka strong Chatham anedi vaste, school education teaching vidhanam lo kuda maarpu untundi ani bhavistunnanu. Thank you for showing the reality sir.
@santoshKumar-yf2sk
@santoshKumar-yf2sk 2 жыл бұрын
నమస్కారం సర్, నేను మీ పార్టీ కార్యకర్తను, ఎందుకు సర్ మంచి వ్యక్తులను జనాలు అర్థం చేసుకోవటం లేదు? ఎక్కడ మన లోపం? దేశంలో అనేక సమస్యల్ని జనాలు ఎదుర్కొంటున్నారు.అయినా కనువిప్పు ఎందుకు కలగటం లేదు? మీలాంటి విజ్ఞలను ఎందుకు గుర్తించలేక పోతున్నారు సర్?
@bokambalakrishna6716
@bokambalakrishna6716 2 жыл бұрын
Same feeling bro😔
@JPLoksattaOfficial
@JPLoksattaOfficial 2 жыл бұрын
రెండు తెలుగు రాష్ట్రాల్లోని జేపీ గారి అభిమానులు..ఈ క్రింది లింక్ ద్వారాటెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. t.me/JPFollowers
@suryarebel3759
@suryarebel3759 2 жыл бұрын
Thelivi thetalu ardham cheskotaaniki thelivi undali brother.. thelivi thakkuva vaallaki kuda ardham ayyela cheppi unte aayana eppudo gelichevaaru..
@vinodkelli1362
@vinodkelli1362 2 жыл бұрын
మి యి మంచి ప్రసంగం అందరికి చేరువయ్యేల చేసినా పవన్ కల్యాణ్ గారికి ధాన్యవాదలు
@n.kishorkumar4909
@n.kishorkumar4909 2 жыл бұрын
Gourava lok satha Jaya prakash Narayana gariki bharatha dhesham lo prathi vidyarthi unnathe porilu ga thirchi dhidhalane vidyanu prakshalana chesthu sambhasinche adbhutha prasanga sankalpaniki namasumanjali
@shivagangapuram1831
@shivagangapuram1831 2 жыл бұрын
feeling very happy as JP sir got 1lakh subscribers. It means every person in this one lakh members are wishing for the welfare of country. Hope the number increases. Thank you sir for untiring effort ❤❤❤❤
@rickyanish
@rickyanish 2 жыл бұрын
Kindly share the video as much as possible . డబ్బు కోసమో ఎమోషనల్ స్పీచ్ విని వోటు వేసే ప్రతి ఒక్కరూ నిజానికి దగ్గరగా వెళ్ళి వోటు వెయ్యటం జరగాలంటే అందరూ అర్ధం చేసుకోవాలి. కులారహిత సమాజం కోసం.
@cbtwarangalanilakinapelly4891
@cbtwarangalanilakinapelly4891 2 жыл бұрын
ఆస్తులు అంతస్తు ను పెంచితే అక్షరాలు అంతస్తులు పంచుతాయి.
@sudeepreddy5130
@sudeepreddy5130 2 жыл бұрын
Im studying in some 2 tier engineering college. Nenu electronics gurinchi telusukundaam ani ece teesukunna. But nenu electronics gurinchi nerchukuntunna feeling naaku raavatam ledhu. Professors, clg lo vaalla methodology chaala boring, worthless moreover their behaviour is completely rude.nenu okka class kuda vinanu. Exams mundhu roju chaduvutha, and ill get 80 percent of marks. Attendance, vaalla rude behaviour Roju mrning ,Jail ku veltunna feeling vastundhi. Naaku 24*7 , 2 to 3 weeks time isthe mottam syllabus, u tube lo, books lo chusi complete cheyyagalanu. Ee system valla electronics gurinchi telusukundaam anna naa desire nu quit chesanu.
@nareshpullakandam7543
@nareshpullakandam7543 2 жыл бұрын
Aa vedavalu only blackmail chesi internal marks gurinchi chebutharu
@raviii231
@raviii231 2 жыл бұрын
Bro nuvu self study cheyachu chudu , Elon Musk veelantha anthe kada , nuvu try chesthe nerchukochu
@బూస్ట్-ఫ7వ
@బూస్ట్-ఫ7వ 2 жыл бұрын
పేరెంట్స్ పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచి గేమ్స్ అదిపిస్తున్నరు. డైలీ ..one hour చదివించాలి...teachers nu consult అవ్వాలి
@Thanvishvlogs
@Thanvishvlogs 2 жыл бұрын
JP sir కి నోబెల్ ఇచ్చినా తక్కువే
@vijaychandra91
@vijaychandra91 2 жыл бұрын
Inko important vishyam entante manam Epudu nerchukuntunna 70%syllabus manaku avsram lenidhi (outdated) baita survive ka galige skills childhood nunche nerpinchali communication skills,sports nerpinchali childhoodnunche
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 2 жыл бұрын
Adbutamaina Vishleshana Hatsup and Salute JP sir.
@h.v.s.s.ramamohan5656
@h.v.s.s.ramamohan5656 2 жыл бұрын
విద్యార్థులతో, టీచర్లతో, ప్రధానోపాధ్యాయులతో, తల్లిదండ్రులతో, అధికారంలో ఉన్న నాయకులతో "విడివిడిగా" సమావేశాలను నిర్వహించి counselling sessions మాదిరి ఏర్పాటు చేయండి. వారి నుంచి questionnaires ద్వారా feedback ను స్వీకరించి, అలాగే వారందరూ చెప్పే విషయాలను కూడ పరిగణనలోకి తీసికొని ఒక draft ను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించి దిశానిర్దేశం చేయడమే కాకుండా దానిని public domain లో ఉంచండి. పిల్లల విద్య విషయంలో పూర్తి గందరగోళంలో ఉన్న మన మొత్తం సమాజానికి ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చి అందరిలో చర్చకు(మేథోమథనం) దారితీసి ఒక సరియైన దిశలో విద్యావిధానాన్ని సంస్కరించడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించడానికి, తగిన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వంపై వత్తిడి తేగలుగుతారు. అప్పుడే మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. మన సమాజం కూడ లాభ పడుతుంది.
@vsrinivassrinivas1776
@vsrinivassrinivas1776 2 жыл бұрын
Meeru cheppindi 💯 correct sir
@sv2200
@sv2200 2 жыл бұрын
ఆత్మస్థైర్యం మానసికధైర్యం లేని చదువులు ,,రెండు రెళ్లు ఎంత అంటే టక్కున కాలిక్లేటర్ తీసి చూసి గానీ చెప్పలేని చదువులు ఎన్నో ఎన్నెన్నో ఈ రోజు,, మీరన్నట్లుగా ఈగో స్ కి పోకుండా పిల్లల్ని ఎవరి టాలెంట్ ని బట్టి వారిని తీర్చిదిద్దితే మన దేశ భవిష్యత్తు లో బ్రహ్మాండంగా అద్భుతాలు జరుగుతాయి అని అందరూ నమ్ముతూ ఉన్నారు ,, మొదటి నుండి కూడా మనిషికి ఎంతో అవసరము ఆయిన విద్య వైద్య ఉద్యోగాల గురించి మీరు ఎంతో అవగాహన గా చెప్పటం అనేది విజ్ఞులైన వారికందరికీ ఎంతగానో నచ్చుతుంది ,, కనీసం ఇలా ఆలోచనగల మేధావులు ఈ రోజుల్లో ఉండటం అనేది కూడా ఒక అదృష్టమే మాకు అని భావిస్తూ ఉంటాము ,, మీ వెంట ఎంతో మంది నడవటానికి సిద్ధంగానే ఉన్నారు కానీ రాజకీయ ఉచ్చుల లో చిక్కుకుపోయి ఉన్నారు అనిపిస్తూ ఉంది పరిస్థితి ,, అప్రాచ్యులు అంతా అందలం ఎక్కి అర చేతిలోని అమృతం అందనీయకుండ చేస్తూ ఉన్నారు కదా సార్ చివరికి,, బాగా చెప్పారు సార్,, రాజ్యాంగం ఆచరణలో చేయగలిగితే అద్భుతాలే చూడగలం సార్ ,, ధన్య వాదములు 🙏🙏🙏🙏💐💐
@ttrayudu4715
@ttrayudu4715 2 жыл бұрын
మీరు చెప్పింది 100,% నిజం సార్
@VIDHU_MIND
@VIDHU_MIND 2 жыл бұрын
సమాజంలో అత్యన్నుత పదవుల్లో వుండే వారు, వారి పిల్లలని సీఈఓ లాగో లేదా డాక్టర్, కంప్యూటర్ ఇంజినీర్ లాగా చూడాలి అనుకుంటారు కానీ ఎంత మంది వారి పిల్లలని ఒక మంచి టీచర్ లాగా చూడాలని అనుకుంటారు..? ఒక టీచర్ చాలా మంది పిల్లలని కంప్యూటర్ ఇంజనీర్ లాగో, డాక్టర్ లాగో, బిజినెస్ మాన్ అయ్యో లాగో తయారు చేస్తున్నారు కానీ, ఒక డాక్టర్ యొక్క పిల్లవాడు కానీ, ఇంజినీర్ యొక్క పిల్లవాడు కానీ టీచర్ అవ్వాలని కోరుకోవడం లేదు...అంతెందుకు టీచర్ కొడుకు టీచర్ అవ్వాలని ఎంతమంది టీచర్లు కోరుకుంటున్నారు???? టీచర్లు, రైతులు, పూజారి లు, ఆధ్యాత్మిక గురువుల స్థానం ఎందుకు బలహీన పడుతోంది అంటే దానికి కారణం గ్లోబలైజేషన్ మరియు digitalization...దీనికి సొల్యూషన్... "ప్లాట్ఫారం మరియు మార్కెటింగ్..." అద్భుతమైన స్వదేశీ పద్ధతులు(వేదిక్ మాథ్స్,మన తర్క శాస్త్రం, కళలు, శిల్ప కళా నైపుణ్యం, పాక శాస్త్రం, నాట్యం, ఆర్యభట్టా, రామానుజన్ ఎందరెందరో.. కంప్యూటర్ విజ్ఞానం కూడా ఇవన్నీ మన భారతీయుల డిఎన్ఏ లో నే ఉన్నాయి.... మన విజ్ఞాన సంపద ఎవ్వరి దగ్గర లేదు.. కానీ హీరో స్థాయి నుండి జీరో స్థాయు కి దిగజారడం ఎందుకంటే మన దేశం మీద జరిగిన దాడులు...ప్లాట్ఫారం లేక మార్కెటింగ్ లేకపోవడమే. . రాజకీయాలు లో గొప్ప నాయకులు గెలవలేక పోవడానికి కారణం కూడా ప్లాట్ఫారం లేక.. మార్కెటింగ్ లేక.....సినిమాలో ఎంత మంచి కంటెంట్ వున్నా మార్కెటింగ్ లేకపోతే ఆడదు. అలాగే కంటెంట్ లేని సినిమాకి మార్కెటింగ్ వున్నా కూడా ఆడదు. మన భారతీయ సంస్కృతిలో అద్భుతమైన కంటెంట్ ఉంది... సముద్ర మంత జ్ఞానం....కానీ మార్కెటింగ్ లేదు. kzbin.info/www/bejne/i32pl4OVq9OfqtU
@bharadwajag8947
@bharadwajag8947 2 жыл бұрын
వరదలకు కారణంగా సముద్రముఖద్వారానికి ఎగువన లంకమేటలను తొలగించాలి.జె పి గారు ఈ విషయం పై మాట్లాడండి
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 2 жыл бұрын
చాలా బాగుంది సార్. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పిన సలహాలు ఎప్పుడో పాలించేవారు. నాయకులకు పదవీ కాంక్ష తప్ప ప్రజల ఉన్నతి కోసం పాటు పడే తత్త్వము కొరపడింది.
@venkannabattipelli6366
@venkannabattipelli6366 2 жыл бұрын
Please add subtitles in English it’s worth sharing people beyond telugu people
@skilleduvarsity5741
@skilleduvarsity5741 2 жыл бұрын
Perfect analysis and reformative inputs by Shri.JPGaru on the critical sector of nation building ie Education. ANY EDUCATIONAL SYSTEM IS ONLY AS GOOD AS ITS TEACHERS and Education is not about the teacher and his/her teaching but the learner and his/her learning.
@haimurli
@haimurli 2 жыл бұрын
Good evening Sir🙏 If your message is in English, then it is very much useful to all Indians and easy to share to our friends Thank you very much 🙏
@mangalapallikameswararao1247
@mangalapallikameswararao1247 2 жыл бұрын
Well said sir, we common people are also responsible for this. We always think & plan our children,s academic future based on our ambitions without taking into consideration the ability of our children. An automobile mechanic is more confident in his future than an M.Tech., student. The difference is a skill. Acquiring qualifications without skill is a mere waste not only for the student & parents but also for society.
@vijayasaradhi4373
@vijayasaradhi4373 2 жыл бұрын
True sir,If we don't wake up even now,we are spoiling the race of mankind forever .
@Abcd-n7y
@Abcd-n7y 2 жыл бұрын
Meeku Salute sir greate analysis
@Premstar_Bhanuprasad97
@Premstar_Bhanuprasad97 2 жыл бұрын
Competitive exams govt jobs medha oka session conduct cheyandi sir ...plz. .
@raghunathbulusu2609
@raghunathbulusu2609 2 жыл бұрын
I bow to you ,JP SIR. I wish you were the education minister of our country.
@rphanidattu1515
@rphanidattu1515 2 жыл бұрын
Namaskarm sir
@alfa-lh5om
@alfa-lh5om 2 жыл бұрын
#jplokaatta మీరు కూర్చున్న కుర్చీ.....colour overall interview frame ni daminat" chestundi - sir....
@prakashkalwa8660
@prakashkalwa8660 2 жыл бұрын
💥 విద్యా ‘ లక్ష్యం ‘ ఏమిటి ? విద్యా ‘ మార్గం ‘ ఏమిటి ? 🟡 విషయ పరిజ్ఞానం కోసమా ? వివేకం కోసమా ? ఉపాధి కోసమా ? ఆద్యాత్మిక వెలుగు కోసమా ? వ్యక్తిగత లబ్ది కోసమా ? ఆధిపత్యం చెలాయించటం కోసమా ? తోటి జీవ జాలం సంక్షేమం కోసమా? విజ్ఞాన శాస్త్ర సాంకేతికతలతో అభివృద్ధి పేరున ప్రకృతి విధ్వంసం కోసమా ? 🟢 అది సరేకానీ వీటి సాధన లో తొలుత భాషా ప్రాముఖ్యతా , భాషా పరిజ్ఞానాల , భాషా పాటవాల పాత్ర ఎంత వరకు ఉంటుంది ? ఏ భాషా మీడియం లో అభ్యసించాలి ? మానవ మేధస్సు తేలికపాటి ఒకానొక విశ్వ భాష ను రూపొందించు కోలేదా ?
@yadikiviharee_96
@yadikiviharee_96 2 жыл бұрын
Ur idea and thought absolutely right that language topic yes universal language vunte bagundedhi
@battinabhaskararao4804
@battinabhaskararao4804 2 жыл бұрын
I like you very much sir I am a maths teacher Kakinada
@ravikishore6053
@ravikishore6053 2 жыл бұрын
ప్రభుత్వ సంస్థలు అన్నిట్లో అర్హత, యోగ్యత లేనివారు నూటికి 50% మంది ఒకే ప్రధాన కారణం చేత నియమించబడుచున్నారు,.. అర్హత యోగ్యత లేనివారు క్వాలిటీ విద్యాబోధన & వైద్యం & ఇంజనీరింగ్ డిజైన్స్ ఎలా చెయ్యగలరు సార్...,[ ఏ వర్గానికి కేటాయించిన ఉద్యోగ అవకాశాలు ఆ వర్గానికే ఇవ్వాలి కానీ అర్హత లో కాంప్రమైజ్ కాకుండా నియామకాల్లో సవరణ ఉండాలి ]
@abhilashgarlapati7561
@abhilashgarlapati7561 2 жыл бұрын
Good content and presentation but need JP face to occupy more screen space much like the last 30 seconds, check the highest KZbin stars in this space. All that matters for reaching more viewers.
@tulahk1
@tulahk1 2 жыл бұрын
🙏🙏🙏 all parties, public representative & analysists want only political debtes or news to timepass, but not analysis of education
@sowjaqnyagoteti
@sowjaqnyagoteti 11 ай бұрын
Understanding is different from mere mugging up
@padma9025
@padma9025 2 жыл бұрын
Well said.
@haricharan5265
@haricharan5265 2 жыл бұрын
Bharat Ratna 🙏JP
@krishnarao7329
@krishnarao7329 2 жыл бұрын
JP garu, that's true. 🙏🏽
@harikumar3752
@harikumar3752 2 жыл бұрын
Please sir join Janasena party we will do for better society Mee lanti rajaneethi gala vaaru Janasena party lo unte samajaniki better future vasthundhi
@publicvoicenewstv
@publicvoicenewstv 2 жыл бұрын
good information sir
@sirishp4156
@sirishp4156 2 жыл бұрын
Politics Loki enter avvalante manchi cheyyali ani anukunte saripodhu..padhavi loki ravadaniki kuthanthralu ravali..adhi manchi cheddham anukunna vallaki undav andhuke manchi cheddham anukune vallu power loki raleru..janalu raanivvaru kuda
@m-216sairamchowdary9
@m-216sairamchowdary9 2 жыл бұрын
Good morning sir, this information is upsolutely correct sir. I agree with you .
@trainyourbrain6718
@trainyourbrain6718 2 жыл бұрын
Jp sir meelanty vidyavanthulu valle ee desaniki kavvali sir.appudaina bagupadthundemo .
@polareddy3695
@polareddy3695 2 жыл бұрын
Super sir good message
@bharadwajag8947
@bharadwajag8947 2 жыл бұрын
తెలుగు లో వందకి వంద అదే పేపరు రీవ్యాల్యూషన్ చేయించండి.90కూడా రావు కొన్ని పేపర్ల విషయం లో.
@muraligopi6038
@muraligopi6038 2 жыл бұрын
Sir chala chakkaga vivarincharu. Andariki chakkaga ardhamavutundi.
@sureshkumarvalle5319
@sureshkumarvalle5319 2 жыл бұрын
Sir ideas ne society lo kee tesekone vellale.
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 2 жыл бұрын
ఎంతసేపు చదువు చదువు అని చెప్పకూడదు
@sayisivaramaprasadmukkamal129
@sayisivaramaprasadmukkamal129 2 жыл бұрын
Sir ,I request you to start a model school to show how to teach ,what syllabus is required,what standerds are required ,from what age the teaching is required ,how the teachers are to be se!ected and trained to new ways of teaching ,eyery thing in an ideal model to bring out the best in students make them best citizens of India and let them learn to stand on their own feet and vote for right persons. Thanking you regards.
@nagendra1994
@nagendra1994 2 жыл бұрын
Well said JP Sir, please let Modiji know this... He may take the necessary action.
@raviii231
@raviii231 2 жыл бұрын
It is actually in states hands , he had tried his level best in national education policy 2020 , but so many states are not implementing except a.p and bjp ruling states
@kommidiramadevi3686
@kommidiramadevi3686 2 жыл бұрын
Only solution is no private schools.. other wise..... common syllabus in India except languages, brings ecosystem, same books decrease cost on parents not only that it helps to learn through digital platform by best teachers to any student in India.
@srishailampspk6101
@srishailampspk6101 2 жыл бұрын
Any one #pawankalyan anna retweet 😀
@sreenivaspotti7836
@sreenivaspotti7836 2 жыл бұрын
If we recruit teachers based on reservations then this is what expected... no surprise
@hearttouchingntrindia8742
@hearttouchingntrindia8742 2 жыл бұрын
Baga chepaaru sir meeru andukante dabbu vunna pillalanu pravet schoollalo chadivistunnaru Leni pilllu Government school lalo chadivistunnaru ikkade ilanti bedalu unte samajamlo vibedalu vastay
@publicvoicenewstv
@publicvoicenewstv 2 жыл бұрын
sarsswathi vidya mandir lo naithika viluvalu nerpevaaru.ippudu avi levu.motham Commercial education vachchindhi.idhi chaala nastam chesthadhi sir
@Anji_2407
@Anji_2407 2 жыл бұрын
JP Sir is Rajaji (C Rajagopalachari)of this time.If India was lissten Rajaji Economic Philosophy now India is a number 1 country in the world in multidimensional.Now The people of India ask yourself?
@maheshnaidu1894
@maheshnaidu1894 2 жыл бұрын
Exlent sir
@maruthiprasad3610
@maruthiprasad3610 2 жыл бұрын
Thank you sir, manam andharam aalochinchaalsina vishayam sir well explaind sir
@pallavasu4393
@pallavasu4393 2 жыл бұрын
After Pawan Kalyan Retweet 👍✊
@srilakshmi7634
@srilakshmi7634 2 жыл бұрын
Jp garu namaste
@gujjaladharmaraju7244
@gujjaladharmaraju7244 2 жыл бұрын
Excellent topic sir
@Anna_Swamy_Nageshwar
@Anna_Swamy_Nageshwar 2 жыл бұрын
It is 100% possible, I saw many countries people are good but they elect bad guys who sell India and keep India poor.
@rawicumarmallelaa3026
@rawicumarmallelaa3026 2 жыл бұрын
మేధస్సు వికసించాలి అంటే కరికులం లో మార్పులు తేవాలా, ఇంకేమి మార్పో తెలపండి.
@sekharmedicharla6526
@sekharmedicharla6526 2 жыл бұрын
After Pawan Kalyan Sir Retweet 😊
@avnraorao4092
@avnraorao4092 2 жыл бұрын
sir.nayakulu.artam.avtunda.
@r.r.raagavendhrra2462
@r.r.raagavendhrra2462 2 жыл бұрын
Syllabus is changed so maths science social is given low preference in current curriculum in primary level. English language is given more preference.this is the reason for low result in maths
@VIDHU_MIND
@VIDHU_MIND 2 жыл бұрын
అసలు ఇన్ని ప్రోబ్లేమ్స్ ఎందుకు వస్తున్నాయో ఒకసారి అర్ధం చేసుకుంటే, దానిని ఎలా పరిష్కరించాలి అనే విషయం మీద దృష్టి పెట్టొచ్చు. ఈ వీడియో లో క్లియర్ గా చెప్పారు.. kzbin.info/www/bejne/i32pl4OVq9OfqtU💐👌
@girivenkataramana2881
@girivenkataramana2881 2 жыл бұрын
బాగా chepparu
@manjulampgmanjulampg6153
@manjulampgmanjulampg6153 2 жыл бұрын
What you said is true sire
@sanjeevagallavenkataramana2876
@sanjeevagallavenkataramana2876 2 жыл бұрын
More productive information sir thank you sir
@tsekhar2012
@tsekhar2012 2 жыл бұрын
నేను కామెంట్ పెట్టిన నాటికి సుమారు 210 మంది వరకు కామెంట్స్ పెట్టారు. , 25000 మంది వీడియో చూశారు. జెపి గారి లాంటి వారు పార్టీ పెట్టి ప్రజలకి మంచి చెద్దాం. అని వస్తే ఒక్కరు ముందికి రారు.
@manchalarajesh7853
@manchalarajesh7853 2 жыл бұрын
👍
@Sheshu-us7nr
@Sheshu-us7nr 2 жыл бұрын
Good job sir...
@mohanraochippala5937
@mohanraochippala5937 2 жыл бұрын
Good Analysis Sir, 👍 Govt.must look into this.
@Misterajender
@Misterajender 2 жыл бұрын
Chaala baaga vivarincharu sir....u r absolutely right sir🙏🙏👌👌👏👏
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 2 жыл бұрын
This I am hearing from my child hood , while now my grandchildren are going to school , still we are hearing. Kam walk ho tho bolana,. KG 2 PG free education etc are good to hear but not to implement. Let us live in real world rather in ideal world. In science PV= RT , applicable to ideal gases not for real gases. We stopped thinking all. New generation never bothered on these things due to busy in their rate race.
@moodavathgamesingh6725
@moodavathgamesingh6725 2 жыл бұрын
Vote for aam aadmi party only... Jai janasena.. ✊🤝🤗
@lantherpagdi
@lantherpagdi 2 жыл бұрын
ఏదో ఒక రోజు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలి. బీజేపీతోనే అది సాధ్యం.
@shivagangapuram1831
@shivagangapuram1831 2 жыл бұрын
Hope this programme would reach unlimited people❤🥰.
@raghuramarajuo7335
@raghuramarajuo7335 2 жыл бұрын
Smart phones,t v serials,cricket should be banned in order to develop the education system.35 years of experience in teaching field iam believing this fact.but you have no dare to. accept my proposal
@laksmanswamy2485
@laksmanswamy2485 2 жыл бұрын
👌💞💐🙏🙋‍♂️
@vsomarajanpillai6261
@vsomarajanpillai6261 2 жыл бұрын
Good things sir thank you ടം much
@justlike-zg5qr
@justlike-zg5qr 2 жыл бұрын
👍👍
@TCRVLOGS1356
@TCRVLOGS1356 2 жыл бұрын
India lo teachers okappudu marks kosam train cheyabaddaru... Ippudu pillalu kuda marks kosam train cheyabaduthunnaru.
@saideepreddy9922
@saideepreddy9922 2 жыл бұрын
Nijangaa marks vaste manchide bro kani marks kosam ani mass copying cheyadam Paper easy ga ivvadam Correction liberal ga cheydam Munde important questions ani syllabus ni saganiki taggichadam ala chestunnaru Concept clarity lekundaa half knowledge ni pillala mind lo ki inject chestunnaru Paper nijangaa baga ichi exam strict ga conduct chesi correction ni liberal ga kakunda nikkachigaa cheste vache marks nijamaina marks Ala vaste apudu aa marks ki reality lo value untundi ledu ante enni marks vachina last ki enduku paniki rani sannaasulu avtaru Ipudu lakshala mandi engineering students alage unnaru Vallaki em radu kani chetilo engineering graduation certificate undi Engineering lo basics kuda sarigga telidu vallaki vallu Engineers ayyaru Alanti vallaki evaru jobs istaru Icchina anni 20k salary jobs ee Normal ga avi diploma and vocational training complete chese jobs ipudu engineering complete chesina vallu chestunnaaru Inka degree antava vallu munde scrap batch science asalake rani vallu degree chestunnaru Ikada nenu iit gurinchi iim gurinchi cheppatledu enduku ante vallu chala takkuva percentage kabatti, vallalo chala mandi desam vadili potaaru jobs kosam
@krishnarao7329
@krishnarao7329 2 жыл бұрын
@@saideepreddy9922 👍
@ganeshbudi9326
@ganeshbudi9326 2 жыл бұрын
@@saideepreddy9922 epppudu knowledge ni panchudham ani vunna teachers yekkada vunnaru bro! Very rare Vunna teachers ke , subject leka chadhuvuku pothunnadu! Assalu vadu teacher yelaaa iyyado kuda theliyatam ledhu!
@TCRVLOGS1356
@TCRVLOGS1356 2 жыл бұрын
@@saideepreddy9922 Yes bro... What u said that is right. Teachers kuda manalaga important questions a chaduvukunnaru okappudu... Vallaki nerchukone scope and training ippudu schools lo chala thakkuvuga unnay ani na opinion.
@saideepreddy9922
@saideepreddy9922 2 жыл бұрын
@@TCRVLOGS1356 avunu Main ga vallaki accountability ledu
@srinuome
@srinuome 2 жыл бұрын
Guruji namastha.... Give a suggestion , how to improve education system. Please 🙏🙏🙏🙏
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Why does our Justice System Fail us? || Dr. Jayaprakash Narayan
24:10
Dr JP interaction with IAS aspirants on March 10th 2014- Part -3
59:40
Lok Satta Party
Рет қаралды 40 М.