నమస్కారం గురువు గారు. ఇలా పబ్లిక్ గా అభిప్రాయాలు చెప్పి, మనుషుల్లో, మనసుల్లో పేరుకు పోయిన పాచిని తొలగించే మీ ప్రయత్నాలకు శతకోటి నమస్కారాలు.
@bhupathimahesh7212 жыл бұрын
👍
@venkatanarasammaalapati52132 жыл бұрын
నమస్తే గురుపుగారు మీరు చెప్పిన మాటలు వాస్తవ ము గురవుగారు
@manisunkara13912 жыл бұрын
Maa ajnaananni tolagistunnduku meeku koti paadaabhi vandanaalu guruvugaaru
@manisunkara13912 жыл бұрын
Seta koti paadaabhi vndanalu guruvugariku🙏🙏🙏
@viswaranikoganti10202 жыл бұрын
🙏
@siripuramramachandram1253 Жыл бұрын
మీలాంటి ఆదర్శవంతమైన నేటి లోక జ్ఞానానికి అనుకూలంగా ప్రజలకు సందేశం ఇస్తున్న మీకు శతకోటి వందనాలు మీలాంటివారు గ్రామానికి ఒక్కరు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను
@govindarao72742 жыл бұрын
అయ్యా, మీ ప్రవచనాలు అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అన్నట్టు కాకుండా, ఎలా ఉండాలో తెలియ చేస్తాయి 🙏
@sulochanam66522 жыл бұрын
Nguyen is fitted for 6th 5AM 8th 6y6yyy8ytjo900000 1111ģ9
@karnerajeswari53932 жыл бұрын
983
@sachivalayam9492 жыл бұрын
@@karnerajeswari5393 hi
@syedshama15472 жыл бұрын
@@karnerajeswari5393 ❤️❤️❤️😭😭😭😭
@jainagganesh74712 жыл бұрын
F
@bindhu3272Ай бұрын
Chala మంది ప్రవచనకరులే నదిలో వేయమని అంటున్నారు.అందుకే ఏమి తెలియని వారు విని పాటిస్తున్నారు. చాల థాంక్స్ గురు🙏
@jaganadharaob30692 жыл бұрын
పంతులుగారు మీరు చాలా గొప్పగా చెప్పారు .గాని మీతో మాట్లాడాలని మాకు చాలా కుతూహలంగా తగు ఉపాయం మీరే చెప్పాలి.
@venumadhavsandupatla21172 жыл бұрын
అద్భుత జ్ఞానం ప్రసాదిస్తున్నారు గురువు గారు ధన్యవాదములు
@mangthadharavath84552 жыл бұрын
Om Nama shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@bhupathimahesh7212 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@bhagya00622 жыл бұрын
Ss
@sarmavvn71582 жыл бұрын
@@bhupathimahesh721 lbggq-
@supriyalekkala40102 жыл бұрын
. . .
@RamaMudu-zn8qq21 күн бұрын
జ్ఞానమేదో అజ్ఞానమేధే చెప్పేవాడు గురువు గరికపాటి గారికి 🙏🙏🙏🙏🙏🙏
@kalpanakommaraju68532 жыл бұрын
మీరు చెప్పిన ప్రవచనం మాకు చాలా బాగుంది🙏🙏🙏🙏🙏
@vraoguturi93542 жыл бұрын
గరిక పాటి చెయ్యని మా జీవితాలు....! గరికపాటి వారి ప్రవచనాలకు శత దళ శోభిత సుమ సుగంధ భరితం...!!
@kankanalalaxmareddy82762 жыл бұрын
Meepadalakunamaskaramulu
@RajiGavara-u9n11 күн бұрын
Chabaga chepparu sir
@anmandlasudhakar21552 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@sujathaveddullapalli Жыл бұрын
చాలా మంచి వాక్యాలు చెప్పారు గురువు గారు
@namburinagaseshu1372 жыл бұрын
మనలో పాపం చేయనివారు ఎవరో చెప్పండి ఏ లోపం లేనివారు ఎవరో చెప్పండి అనే పాట గుర్తుకు వస్తోంది గురువు గారు మీప్రవచనం వింటుంటే
ధర్మో రక్షతిరక్షితః నే బాధ్యత నీ నువ్వు సమగ్రం గా నిర్వహించు, అప్పుడు నీలో కూడా దైవత్వం ఉంటుంది.
@abhinayd47792 жыл бұрын
Guruvugaariki namaskaram. Dayachesi kartha karma kriyaku una sambandham gurinchi veeti madhya unna thedaa nu vivarichavalsinadhi gaa korutunnaanu.
@nvenkatarao61632 жыл бұрын
Presently we are facing this problem , solution is to follow honourable garikipati gari pravachanam for disposing off some excess Chitra Patalu. Thanks , sir , grateful to you .
@sreelathav33942 жыл бұрын
నమస్తే అండి గురువుగారు మీరు చాలా బాగా చక్కగా చెప్పారు దేవుడి దగ్గర రెండు దీపాలు పెడతారు కదా భార్య ఒక దీపం భర్త ఒక దీపం వెలిగించవచ్చా లేదా ఒక్కరే వెలిగించాలా....,? దయచేసి చెప్పండి
@user-zs4ob1lx5o2 жыл бұрын
Mii muudaanammakaalu tagaleyyaa.garikapati gaaru Entha cheppinaa artam kaadu eee pichhi indians maararu india develope avvadhu chii.
@beemashankar14092 жыл бұрын
Dhanyvadaaluu guru garu koni years nunchi e doubt naa manasu lo vundhi Mee vala doubt clear yaendhee 🙏🙏
@nmallikarjunareddy75012 жыл бұрын
First viewer Namaste Guruvu garu
@sairamtelescope8 ай бұрын
గురువు గారు చెప్పినట్టు, హాస్టల్ లో పాలు లేని పిల్లలికి పాలు ఇవ్వడమే నిజమైన శివాభిషేకం.
@seelamsatishkumar41452 жыл бұрын
TQ Golden words Guruvugaru 🙏
@sujatha-vc9rg2 жыл бұрын
ధన్యవాదాలు మీకు గురువు గారు
@divyamanda98322 жыл бұрын
👏🙏🙏dhanyavadhalu guruvugaaru Mee pravachanalu Mee maatalu chaala dhairyanni isthayandi prathi manishiki Mee maatalu artham kaavali aaaa veluguni gurthinchali
@madhavim4746 Жыл бұрын
Chala manchi maata chaparu ..Naa doubt clear chesaru guruvugaru🙏🙏🙏🙏
@ramanireddy98622 жыл бұрын
Namasthi sir good news meeru cheppedi vasthavam dannya vadalu swami
@radhak16322 жыл бұрын
Thank u sir pichi nammakalu tolaginchi gnana margam vaipu nadipistunnaru
@dglf59372 жыл бұрын
aaa gyanamaargame Thrithasiddhantam ani antunnaru .. maa veedhi loki monna vacchina pastor batch... oka 6 memebers unnaru vallu...
True guruvu garu miru cheppe pravachanalu chala baguntai
@vijayalakshmiburugula9462 жыл бұрын
Chalaa chalaa baagaa chepparu guruvugaruu😊😊😊🙏🙏🙏🙏🙏
@devDev-gr2ij2 жыл бұрын
Chala baga vivarincharu garu mee padamulaku namaskaramulu guruvu gaaru.🙏🙏🙏🙏🙏
@venkataramaraoswargam77652 жыл бұрын
ఉన్నది ఉన్నట్లు చెపుతారు గురువుగారు
@Ketepellybalraj2 жыл бұрын
Nice uncle ma eeeeee jenresan ki inka inka elkatti videos kavalli plzzzzz
@ishak84862 жыл бұрын
Intilo gurgan photo vidavocha leda chepandi sir
@souljourney58972 жыл бұрын
సత్యం చెప్పారు.🙏. మీలాంటి వారు ఈ భూమి మీద పదే పదే పుట్టుగాక.
@kammarabharath69402 жыл бұрын
Guruvu garu Shiva lingam ela erpadindhi.lingam yokka avirbhavam vidhanam vivarichandi please.kontha mandhi chala neechanga vivaristunnaru .shiva lingam ante shivuni angam ani chepputunnau prajalaku meeru teliya cheyali 🌹🌹🌹🌹🙏🙏🙏🙏 manavi 🙏🙏🙏🙏🙏🙏🙏
@channalakshminarayana1912 жыл бұрын
శతకోటి వందనాలు గురువుగారు
@anjivarma6335 Жыл бұрын
Tru సూపర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అయ్యా Ekka గుడులు రోడ్లు లేని ఊళ్ళు రెడ్డిలేక వేరేవాళ్ళ ఇంట్లి వరీ entlo పూజలు అందుతు గుళ్ళులేని దేవుళ్ళు చేలా unnyi సూపర్ అయ్యా.......
Namasthe sir very well said Thanq for your motivational words
@brahmeswararaosabbineni31042 жыл бұрын
What a wonderful speech! Every one must keep this in mind.
@gudur88832 жыл бұрын
Me matalu yela untai ante pravachana kireeti ane me peru ku thaggattu ga. Prathi mata oka banam la….pichi panulu chesthu mem manchi vallam ani anukune valla gundello guchuthai guruvu garu. 🙏🙏🙏🙏
@narayanayamsani85772 жыл бұрын
Nice Information Thanks SIR 🙏🙏🙏🙏🙏
@syamalap43882 жыл бұрын
Meku padabhivandanalu guruvugaru
@govindaraodunga67202 жыл бұрын
గురువు గారు మంచి మాటలు చెప్పారు
@DeviDhayalu4 ай бұрын
Morning evening pooja time chapandi guruvugaru
@pphsrao60232 жыл бұрын
Excellent sir 🙏🏼🙏🏼 మీరు
@santhuj7406 Жыл бұрын
Mukkusuti manishi mahanubhahudu❤namaste 🙏 ♥️
@guptaaddepalli40442 жыл бұрын
గురువు గారు నమస్కారములు 🙏🙏🙏
@dattathrikedarisetty60842 жыл бұрын
Chala baga chaputunnaru guruji🙏🙏
@LakshmiDevi-wy3uo2 жыл бұрын
Good speech and good information 🙏🙏
@swarnagowri60472 жыл бұрын
ఓం నమః శివాయ. నర జాతి.( నార జాతి అని పొరపాటున టైప్ చేశాను ). 🙏🙏🙏🙏🙏.
@bleeddevil5991 Жыл бұрын
Guruvugariki shathakoti namaskaramulu
@mangavenidasari53432 жыл бұрын
gurudeva meeru nijanga yugapurusyulu
@Hema_19882 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@padmathotakura56862 жыл бұрын
Nijam cheparu 🙏🙏🌺
@ravella23374 ай бұрын
Maku teliyaka temple lo oka chettu kindha pettam emkadha andi plzz avaranna telisinavallu untey reply
@Jablavasu-vk3qw2 ай бұрын
Thanks
@karipejamuna10872 жыл бұрын
Meru kunda badalagotinattu cheptaru guruji anduke meru ante naku chala estam🙏🙏🙏🙏🙏