పూజ టైం కలసివచ్చేలా

  Рет қаралды 8,890

SUGANDHA NATURE

SUGANDHA NATURE

Күн бұрын

Пікірлер: 35
@Sthavya369
@Sthavya369 2 ай бұрын
మీరు వేసిన ముగ్గుతో మీదీపం ఇంక అందంగా అమ్మవారు వచ్చి అలా కూర్చున్నట్టుగా vundi andi. మీరు నివేదించిన పానకం తో పాటు సుగంధ భరితం అయిన అక్షింతల పరిమళం మా వరకు చేరింది. రెండు కంచు పాత్రల్లో అక్షింతలతో చూడ ముచ్చటగా వున్నాయి. పానకం విలువను బాగ తెలియ చేశారు 🙏
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
Thank you andi 🙏
@seemajp2761
@seemajp2761 2 ай бұрын
​@@SUGANDHANATURE30Can you please tell me where you bought this stencil from, sister?🙏
@v.lmyhome3604
@v.lmyhome3604 2 ай бұрын
Good informatic icharu meeru nijanga gret andi
@janakikavitapu8478
@janakikavitapu8478 2 ай бұрын
Very useful informatic video swapna garu 👌🤝
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
Thank you
@priyadarsini6934
@priyadarsini6934 2 ай бұрын
Chaalaa bhagundhi andi.
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
Thank you 🤝🤗
@neerajareddy8930
@neerajareddy8930 2 ай бұрын
Muggu chala bagundhi
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
Thank you 🙏
@anuradhaachanta5575
@anuradhaachanta5575 2 ай бұрын
👌👍🙏thankyou
@sridharcomputers9932
@sridharcomputers9932 2 ай бұрын
అమ్మ ఈసారి మీరు చెప్పిన విధంగా ఈ వారాహి నవరాత్రి పూజ చేసుకుందామనుకుంటున్నాను కానీ చిన్న డౌట్ గురువుగారు నేను ప్రతి రోజు పూజ చేసేటప్పుడు ఫోటోలను అన్నింటిని తడిగుడ్డతో తుడిచి కుంకుమ చందనం పెట్టడం అలవాటు అయితే ఈ నవరాత్రులలో ఒక్కసారి అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత తొమ్మిది రోజులు వరకు కదిలించొద్దు అన్నారు కదా మరి రెండవ రోజున పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టాలంటే ఎలా? ఆ ఫోటోను కదిలించవచ్చా ?కదిలించరాదా?
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
నమస్తే అండి ప్రతి రోజు తుడవక్కర్లేదు ,మొదటి రోజు శుభ్రం చేసి బొట్టుపెట్టి పూజ చేస్తారు, ప్రతిరోజూ కూడా గంధం,బొట్టు పెట్టండి. కదిలితే ఏమి అవదు, మీరు ఒకే చోట తొమ్మిది రోజులు వుoచి పూజ చేసినపుడుడు కదిలిన ఏమి కాదు, మీరు స్థలం నుంచి ఇoకొక స్థలానికి మార్చ కూడదు అంతే 🙏(ఒక గది నుండి మరొక గది లోకి మార్చ కూడదు)
@sridharcomputers9932
@sridharcomputers9932 2 ай бұрын
@@SUGANDHANATURE30 thank you🙏
@seemajp2761
@seemajp2761 2 ай бұрын
Can you please tell me where you bought this stencil from, sister?🙏
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
Vizag poorna market
@seemajp2761
@seemajp2761 2 ай бұрын
​@@SUGANDHANATURE30🙏🙏
@polankijahnavi7451
@polankijahnavi7451 2 ай бұрын
Muggu stencil swastik ani bagunai ekkada connaru link ivandi
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
Vizag lo teesukunnanu
@prathimay3419
@prathimay3419 2 ай бұрын
Namaste andi. I’m Prathima, very much inspired by ur puja& decoration, naaku chala istam andi puja room flowers tho decorate cheyyadam. Can u pls share ur mail id mam, I want that pogadabhanthi seeds .
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
sugandhanature@gmail.com
@prathimay3419
@prathimay3419 2 ай бұрын
Tanq u for ur reply andi.
@suchipagadala8497
@suchipagadala8497 2 ай бұрын
First 5 days matram chesukovacha andi. 6th day out of station.
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
నమస్తే అండి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, అమ్మకి పoచమి చాలా విశేషం ఆరోజు ఎక్కడా వున్నా మిస్ అవకండి,మనస్సు లో అయిన శ్లోకం వింటూ మానసికంగా పూజించండి 🙌🙏 వారాహీ స్తుతి, ద్వాదశ నామాలు ఆడియో పోస్ట్ చేస్తున్నాను. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని 😊🙏
@adikuppili5138
@adikuppili5138 2 ай бұрын
Daya chesi tulasi dalam pettavadu....tulasi Lakshmi Devi Puja lo kuda use cheyyaru...only maha Vishnu ki maatrame...ammavari Puja tulasi use cheste kopam padatru ani saptashati lo clear ga undi...next time ala cheyyodu
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
నమస్తే అండి 🙏 నాకు పూజ మందిరంలో విష్ణు, లక్ష్మి ప్రధాన దేవతలు. అందుకే ప్రతి నివేదన పూజలో తులసి వుంటుంది అండి. విష్ణు సమేతంగ వున్న అమ్మవారు ప్రేమతో దీవిస్తుంది, విఘ్నేశ్వరునికి వేయకూడదని ఒక్క వినాయక చవితి రోజు మాత్రం వెయ్యచ్చని తెలుసు అండి, కాని అమ్మవారి కి తులసి పుష్పాలతో కూడా పూజా చెయ్యొచ్చు అని నా దగ్గర బుక్ లో చూసాను. Next video చూపిస్తాను,ప్రేమతో స్వామికి అమ్మకి సమర్పిస్తే కోపిస్తుంద అండి ఆ తల్లి?
@adikuppili5138
@adikuppili5138 2 ай бұрын
@@SUGANDHANATURE30 adi gaula padhati Amma . Shivaratri rojuna Shiva lingam kuda Tulsi tou Puja chestaru. Adi vishnava sampradyam lo maatrame. Adi kuda kevalam Shiva ratri rojuna. Mantra deksha tou shakteyam ,Shivam , vishnavam lo varki appad dharmam avi...manki kadu...amma
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
@adikuppili5138 నమస్తే అండి 🙏 మరి తిరుపతి లో తిరుమంజన సేవ లో ఇరువురి భార్యలకు శ్రీవారి సమేతంగా తులసీ మాలలు వేస్తారు, పద్మావతి అమ్మవారి ఆలయంl దగ్గర కూడ తులసీమాల కుంకుమార్చన చేసి మా చేత తీసుకొని అమ్మవారికి వేశారు మేము ఆ రకoగానే పూజిస్తున్నము 🙏 మా కుటుంబంలో లక్ష్మి సమేత విష్ణుమూర్తిని పూజిస్తాము. మమ్మల్ని ఎప్పుడూశిక్షించలేదు . దేవత స్వరూపాలు భక్తిగా ఏమిచ్చినా స్వీకరిస్తారు అని... మేము తిరుపతి దేవస్థానం వారీ పూజా విధానం పాటిస్తాము.దేవుని దృష్టిలో అందరు సమానమే అండి, 🙏😊
@adikuppili5138
@adikuppili5138 2 ай бұрын
@@SUGANDHANATURE30 No Śrī Durgā is not offered Tulasi ! It makes Śrī Caṇḍikā Durgā angry. Caṇḍikā is another name of Śrī Durgā. तुलसीघ्राणमात्रेण क्रुद्धा भवति चण्डिका ॥ The aroma of the Tulsī Plant enrages Devī Chandīkā. ~Rudra Yamala Tantra तुलसी घ्रानमात्रेण क्रुद्धा भवति चण्डिका।। Chandīkā get angry by the smell of Tulsi ~ Kālīka Purāṇaṁ विष्णुक्रान्तां च तुलसीं वर्जयित्वाऽखिलं सुमम् । देवीप्रीतिकरं ज्ञेयं कमलं तु विशेषतः॥ All flowers, except Visnukrantā, and Tulasī. delight the goddess. The lotus flower is very much liked by her. ~Śiva Purāṇaṃ - Umā Saṁhitā Chapter - 51
@adikuppili5138
@adikuppili5138 2 ай бұрын
@@SUGANDHANATURE30 No Śrī Durgā is not offered Tulasi ! It makes Śrī Caṇḍikā Durgā angry. Caṇḍikā is another name of Śrī Durgā. तुलसीघ्राणमात्रेण क्रुद्धा भवति चण्डिका ॥ The aroma of the Tulsī Plant enrages Devī Chandīkā. ~Rudra Yamala Tantra तुलसी घ्रानमात्रेण क्रुद्धा भवति चण्डिका।। Chandīkā get angry by the smell of Tulsi ~ Kālīka Purāṇaṁ विष्णुक्रान्तां च तुलसीं वर्जयित्वाऽखिलं सुमम् । देवीप्रीतिकरं ज्ञेयं कमलं तु विशेषतः॥ All flowers, except Visnukrantā, and Tulasī. delight the goddess. The lotus flower is very much liked by her. ~Śiva Purāṇaṃ - Umā Saṁhitā Chapter - 51
@neelapaladurgalakshmi6013
@neelapaladurgalakshmi6013 2 ай бұрын
Meeru అసలు విషయం చెప్పలేదు,,పానకపు పొడి గురించి
@SUGANDHANATURE30
@SUGANDHANATURE30 2 ай бұрын
Hi అండి పానకం పొడి గురించి క్లియర్ గా కలతలతొ సహ చెప్పాను మీరు అక్కడే స్కిప్ చేశారు.😊
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 10 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 4,7 МЛН
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Devotional
Рет қаралды 23 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 10 МЛН