పూజల్లో పండుగల్లో ఈ 6 తప్పులూ చేస్తే ఫలితాలు తీవ్రం | 6 mistakes during Navaratri | Nanduri Srinivas

  Рет қаралды 452,196

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Navaratris are coming up. Knowingly are unknowingly people do various mistakes during celebrations, and sometimes they give adverse effects.
Never do these mistakes during navaratri
Uploaded by: Channel Admin
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#navratri #navratrispecial #navratri2023 #navaratri #navarathri
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 492
@Rajendra9771
@Rajendra9771 Жыл бұрын
జనాలు ఎవరూ వినే పరస్థితి లో లేరు. మా ఊరిలో నవరాత్రుల్లో (గణేష్, దుర్గా మాత) dj సౌండ్ పెట్టుకొని అర్థరాత్రి ఒంటి గంట వరకు డాన్స్ చేయాలి. నిమజ్జనం రోజు బాగా తాగి కూడలి దగ్గర దేవతా మూర్తులు ఉన్న వాహనాలు నిలిపేసి రాత్రుళ్ళు తాగుతూ డాన్స్ చేయాలి. జుగుప్స కలిగించే ఎన్ని పనులున్నయో అవన్నీ చేస్తున్నారు. ఇదేమిటి అంటే అడిగితే శతృత్వం. రాత్రుల్లో ఇండ్లల్లో పెద్ద వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. అనారోగ్యాలతో బాధ పడేవారు ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా... ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. అన్నదానం చేయడం, యజ్ఞ యాగాలు చేయడం, కన్య పూజ, సుమంగళి పూజ లు చేయడం, కుంకుమార్చన చేయడం లాంటి పనులు చేయడం, దేవత స్తోత్రాలు, నామాలు పఠించడం అనేవి చేస్తే దేవుళ్ళ ఆశీర్వాదాలు లభిస్తాయి. పైత్యం తలకు ఎక్కితే ఎక్కడో ఒక దగ్గర అనుభవించక తప్పదు.
@hematirupathi1283
@hematirupathi1283 Жыл бұрын
Exactly chirakestundi..... Asalu pandagalu antene chirakestundi... Sound pollution.. Gola gola... Evng nundi okate gola...
@LifeandLiving-fc6zb
@LifeandLiving-fc6zb Жыл бұрын
శ్రావణమాసంలో కూడా తాంబూలాలు ఎవ్వడానికీ కూడా పిలిచేవారికి నాగాలు ,కరీదైనా చీరలు ఉన్నాయా లేదూ చూసి పిలుస్తున్నారు ....కొన్ని సర్లు మనాడుకి చాలా కష్టం గా అనిపిస్తాయి గురువుగారూ.....
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Жыл бұрын
ఉదయాన్నే కుంకుమ పూజలు పేరుతో రకరకాల చీరలు కట్టుకొని selfie lu తీసుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు భక్తి ఎక్కడ కనిపించడం లేదు శ్రీనివాస్ గారు ...అందుకే నేను సిక్స్ years నుంచి ఇంట్లోనే కుంకుమ పూజ చేసుకుని లలిత సహస్ర నామం చదువుకుంటూ వున్నాను...శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@madugulapoornima2056
@madugulapoornima2056 Жыл бұрын
శ్రీ గురుబ్యో నమః 🙏💐 గురుగారు వాస్తవాలు మి నోట ఇలా వినడం చాలా సంతోషం ,చాలా ముఖ్యమైనవి విలువైనవి చెప్పారు ,అవును వివిధ రకాల వెర్రి జనాల్లో పెరుగుతున్న సమయంలో ఇలాంటి వీడియో లు అమూల్యము మేము share చేస్తాం తప్పక 🙏 ఆ వెర్రి అంటుకొనీ వాళ్లము గురుగారు మేము 🙏👍👌🌹💐🥰👏🏆🏆 ఇలా మీరు మంచి ముఖ్యమైనవి ఎప్పట్టికి చెపుతూ ఉండాలి మా మనవి 🙏
@mykamsriramulu1380
@mykamsriramulu1380 Жыл бұрын
🌺ప్రసాదాలు🌺 1. పరమాన్నం (బెల్లం, బియ్యం, నైయ్యే తో చేస్తారు, పాలు తో కూడ వండు తారు) 2.కనికా (బియ్యం , నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు) 3.దొహి పొఖాహ్(దద్దోజనం)-(నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు) 4. ఒద్దా పొఖాళా (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు) 5. తీపి కిచిడీ (బియ్యం , పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 6. నేతి అన్నం 7. కిచిడీ (బియ్యం కూరగాయల తో చేస్తారు) 8. మిఠా పొఖాళి (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు) 9. చిత్రాన్నాం (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు) 10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి) 12. లడ్డు (రవ్వతో చేయవచ్చు, చేనగపిండి,పంచదార తో చేయవచ్చు) 18. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు) 14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు) 15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి) 16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు) 17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు) 19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 20. లుణి ఖురుమా (గోధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు) 21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 22. జొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 23. యిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 27. పూరీ (గోధుమ పిండి,మైదా పిండి తొచేస్తారు పంచదార పాకంలో నాన బెడతారు) 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు) 30. దొహిబొరా (పెరుగు గారెలు) 31. అరిసె (బియ్యం పిండి ,బెల్లం, నెయ్యితో) 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 33. రోసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం) 35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు) 36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు) 38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు) 39. ఛెనాభాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు) 40. బపుడి ఖోజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు) 41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి) 43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగోడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం) 47. దాం (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం) 48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం) 49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగో (తోటకూర వంటకం) 51. పొటోలో రొసా (పొటల్స్/పర్వల్ కూర) 52. గోటి బైగొణా (గుత్తివంకాయ కూర) 53. ఖోటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం) 54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు) 55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం) కొబ్బరి అన్నం, పులిహోర, వడలు ఇవన్నీ పేర్లు తెలిసినవే కానీ ప్రసాదానికి వాడే ఈ పేర్లు చాలా మందికి తెలియదు 🙏శ్రీ మాత్రే నమః🙏
@LifeandLiving-fc6zb
@LifeandLiving-fc6zb Жыл бұрын
వస్తువులు,అలంకారాలు,ఆదంబరాలు ,,,అందరిని పిలిచి వారి గొప్పలు ,నాగలు,చీరలు చూపించడం ఈ రోజుల్లో ఇవే ఎక్కువ అయ్యాయి పూజా విధానం మొత్తం గంగలో కలిపేసారు......గురువు గారికి ధాన్యవాదాలు
@SanthiSriYarru
@SanthiSriYarru Жыл бұрын
శ్రీనివాస్ అన్నయ్యగారికి ముందుగా🙏😊 నాకు మీ videos చూసాకనే పూజలు ఎలా చేయాలో, తెలిసింది కానీ నేను ప్రతీ ఆదివారం chicken తింటాను, ఐనా చక్కగా ఇల్లు, ఒళ్ళు, మైండ్ clean చేయనుకుని ప్రతిరోజు రెండు అగర్వత్తులు వెలిగించి, మా ఇంటి 3rd ఫ్లోర్ లో ఉన్న జాజి పూలు ప్రతీ రోజు మాలలు కట్టి, పార్వతీ శివయ్య ల పటానికి, నా హనుమాయ్యకు, మాలలు సమర్మపించి, కనకధార స్తోత్రం, పంచముఖ హనుమ కవచము, చదువున్నాక, మిగతాపనులు చేస్తాను 💝🙏😊 నవరాత్రులు నేను ఖడ్గమాల స్తోత్రం,మనః స్ఫూర్తిగా ఎన్నిసార్లు వీలు ఐతే అన్ని వందలాసార్లు చదివేసుకుంటాను, ఎందుకు అంటే నాకు చేతనైయింది అంతే😊దుర్గమ్మ కు నేను బిడ్డని కదా, నేను ఎం చేసిన తనకు ప్రియమే కదా 💝😊🙏
@vijayalakshmi9724
@vijayalakshmi9724 Жыл бұрын
ప్రతి ఒక్కరు వేటికి బయపడకుండా పూజ చేస్కోవాలి అనే మీ సంకల్పం ఎంతగొప్పది గురువుగారు మీ పాదాలకు నమస్కారాలు 🙏
@vani6074
@vani6074 Жыл бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు. పూజ కూడా స్టేటస్ చూపించుకోడానికి చేసుకుంటున్నారు. విపరీతమైన మేకప్, చీరలు, నగలు చూపించడమే తప్ప భక్తి, సాధన కనిపించడం లేదు.
@kodaribhoomreddy7480
@kodaribhoomreddy7480 Жыл бұрын
గురువుగారు నవరాత్రుల పేరుతో ప్రతినిత్యం ఉదయం సాయంకాలం తలస్నానాలు చేయడం నీరు కారుతున్న జుట్టు తో గుళ్లో పూజలకి రావడం చేస్తున్నారు
@ramakrishnathirunagari3780
@ramakrishnathirunagari3780 Жыл бұрын
నిర్మొహమాటంగా మీరు చెప్పిన మాట, శిరోధార్యం గురువుగారు
@madhurachowdary3362
@madhurachowdary3362 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏 గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@nikhithavoram1198
@nikhithavoram1198 Жыл бұрын
Mikenths opika guruvu gaaru ... Entha manchiga chepthunnaru ... Roju mi maatalu vintunte asal abadham kani evarikanna chedu chedham ani kani anpinchatledu ... Chaaala thanks guruvu garu
@aparna120
@aparna120 Жыл бұрын
గణపతి నవరాత్రులు లో నేను వెళ్తే pooja దగ్గరికి రానీయలేదు. పూర్వసుహాసినిలను హీనంగా చూస్తున్నారు.
@vanu_world143
@vanu_world143 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు వెరీ జనాలకు ఎంత చెప్పినా అర్థం కాదు ఇలాంటి వాళ్లు ఉండబట్టే వేరే మతం వాళ్లు మన మతాన్ని తప్పుపడుతున్నారు
@NakkaIndrani
@NakkaIndrani Жыл бұрын
గురువు గారు చేపింది 100% కరెక్ట్ తోండ ముదిరి ఊసరవేళీ అయినట్టు ఉంది విల్లను చేస్తూంటే,,ఈ చిరలేంటో🥻 విల్ల చిందులు ఏంటో💃,,దేవుడి దయవల్ల నాకూ అంటుకోలేదు ఇ పిచ్చి 🙏,,దేవుడి మీద భక్తి పక్కన పెట్టి,,పూజ మనేసి హంగులు అరాబఁటలు ఎక్కువ ఐపోతున్నయి,,విల్లని ఆ ఈశ్వరుడే కాపాడాలి
@samudralavijayachandrika5698
@samudralavijayachandrika5698 Жыл бұрын
తెలిసీ నేను చేసిన తపులు మీరు చెప్పిన వాటిలో ఉన్నాయి,దాని ఫలితం ఘోరంగా అనుభవిస్‌తున్నాము క్షమించమని అడగడం తప్ప ఏమీ చేయలేము అమ్మా నన్ను క్షమించు🙏🙏
@yaswanth138
@yaswanth138 Жыл бұрын
గురువు గారు లలిత పరాభట్టారిక దగ్గర ఉంటే శంకరుడు,రుద్రుడు,సదాశివుడు,కామేశ్వరుడు ఎవరు అంత శివ స్వరూపలేనా,పరమ శివుడు కైలాసంలో ఉండేవాడు మణిద్వీపం లో ఉండేవాడు ఒకరేనా
@gopikrishnayarraguntla82
@gopikrishnayarraguntla82 Жыл бұрын
మీరు చెప్పేది. నిజం సార్
@subramanyasarma4275
@subramanyasarma4275 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః. మంచి విషయాలు తెలియ పరిచారు స్వామి. 🙏🙏🙏🙏🙏
@OOAONSaiTeja
@OOAONSaiTeja Жыл бұрын
కొల్హాపూర్ మహాలక్ష్మి గురించి చెప్పండి గురువు గారు
@sateeshkumarmamidipaka595
@sateeshkumarmamidipaka595 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి పాదాభివందనాలు. దయ చేసి కుజ దోషం గురించి వివరించగలరని మనవి. శ్రీ మాత్రే నమః
@vsnrk
@vsnrk Жыл бұрын
గురువు గారికి నమస్కారం. చాలా మంచి విషయం చెప్పారు. దసరా 9 రోజులూ షోడశ ఉపచార పూజ చేస్తే ప్రతీ రోజూ తల స్నానం చేయాలా?
@nagabhushanbhats2986
@nagabhushanbhats2986 10 күн бұрын
Chaala baaga chepparu Acharya... Naaku ivanni choosi baadha vesthu untundhi.. Kaani mee videos choosi okkaraina maarithe adhe padhi velu🙏🙏🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేనమహా🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@deepthitoonz
@deepthitoonz Жыл бұрын
Pujyulina Nanduri Gariki, మీరు చెప్పే మాటలు పిల్లల మీద చాలా ప్రభావం చూపుతున్నాయి. ఒక వీడియోలో ఎక్కడో ఒక మాట లేదా పదం మీరు చెప్పినా చాలు వెతికి, వెతికి ఎలా చేయాలో ఆలోచించి మరీ చేస్తున్నారు మా పిల్లలు. అందుకే మా పిల్లల కొరకు ఇంకా మిమ్మల్ని అనుసరించే మరెందరో పిల్లల కొరకు Personality Development మీద videos చేయగలరు, with purana and real-life stories. ఉదాహరణకు- · ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లడానికి నైట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో? బుక్స్ ఎలా ముందుగానే అరేంజ్ చేసుకోవాలి? ఆర్గనైజింగ్, ప్లానింగ్ లాంటివి. · టైమ్ కి స్కూల్ కి రెడీ ఎలా అవ్వాలో దాని వల్ల మన మీద కలిగే ప్రభావం. · స్కూల్ లో క్లాస్ ఎలా వినాలో అలా వింటే మన కి కలిగే లాభాలు. · శ్రద్ధా అంటే ఏమిటి? అది ఎలా పెంచుకోవాలో? దాని వల్ల లాభాలు. · చదువు మీద ఎలా ఫోకస్ చేయాలి? · టైమ్ మేనేజ్మెంట్. ఏ టైమ్ లో చదువుకోవాలి, ఆడుకోవాలి మనకి మనమే ఈ టైమ్ వరకు అని ఎలా ఫిక్స్ చేసుకోవాలి. మొదలైనవి. · ఎలా తినాలి? పెద్దలతో ఎలా మాట్లాడాలి/ ప్రవర్తించాలి. · దొరికిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? . ఏది నేర్చుకుంటున్నా ఏదో రకంగా జీవితంలో ఉపయోగపడుతుందని నమ్మడం. · జీవితంలో నమ్మకం, నడువడి ఎంత ముఖ్యమో. · ఎప్పుడు జిజ్ఞాసతో తో ఎలా ఉండాలి? ఎలా పరిసరాలని గమనించాలి (Observation, analysis, reasoning, etc). · ప్రతి దాని విలువ గ్రహించి ప్రవర్తించడం. · నేర్చుకున్న ప్రతి విద్య జీవితంలో సందర్భోచితంగా ఎలా ఉపయోగించడం? · మొదలైనవి ఇంకా ఎన్నో, ఎన్నెన్ను. నా పరిధిలో నేను ఇవి చెప్పగలిగాను. మీరు ఎంతో మందిని కలుస్తుంటారు, ఎన్నో చదువుతుంటారు, తెలుసుకుంటారు,చూస్తుంటారు. ఆ అనుభవంతో ఆలోచించి దయచేసి ఈ విషయంలో పిల్లలందరి కోసం ఇటువంటి వీడియోలు చేయాలని ప్రార్థన. తప్పులు ఉంటే మన్నించగలరు. ఇట్లు. మీ వల్ల ప్రయోజనం పొందిన ఎంతోమందిలో మేము ఒక రూమ్.
@sarath_8600
@sarath_8600 Жыл бұрын
Subramanya pooja vidanam daily pooja cheppandi sir.. Dakshinamoorthy pooja gurinchi kuda cheppandi sir
@s.a.bavajanbavajan6120
@s.a.bavajanbavajan6120 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః ! గురువుగారు అందరికి అర్ధమయ్యే రీతిలో , వారిలో ఉన్న మూఢనమ్మకాలను తొలిగిపోయే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు .
@priyankakishore879
@priyankakishore879 Жыл бұрын
Namaskaram gurvu garu 🙏 I totally agree with you now a days bakti is seen less and showing is more few chanels are misleading ఆ దేవుడు దయ వల్ల మీ లాటి వారు మాకు మార్గం నిర్దేశం చేస్తున్నారు ధన్యవాదాలు గురవు గారు 🙏
@Thegamer-wd2jl
@Thegamer-wd2jl 11 ай бұрын
🙏🙏🙏 గురువుగారు మీకు శతకోటి ధన్యవాదములు మీలాంటి వారు ఉండడం బట్టే సనాతన ధర్మం ఇంకా నిలచి ఉన్నది
@leelarajsekhar6897
@leelarajsekhar6897 5 күн бұрын
చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస్ గారు 🙏🙏🙏
@ismartakhila2518
@ismartakhila2518 Жыл бұрын
గురువుగారికి నమస్కారములు 🙏🙏🙏... ఈ కేక్ లు అనేవి ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి గురువుగారు..... మా దగ్గర లో అయ్యప్ప స్వామి పుట్టినరోజు అని అన్నదానం చేసి పడి పూజ చేసి ..... పుట్టినరోజు అని చెప్పిఅయ్యప్ప స్వామి కి కేక్ కూడా కట్ చేస్తూన్నారు.. గురువుగారు.... అది ఎంత పెద్ద దోషం కదండీ.... కేక్ చేసినప్పుడు egg కలుపుతారు... కదండీ.... ఆ విషయం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు.... గురువుగారు ..... ఇలాంటి కొన్ని పిచ్చి పనులు చూస్తుంటే... చాలా బాధగా ఉంటుంది..... 🙏🙏🙏🙏🙏
@srikanthpadamata9887
@srikanthpadamata9887 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః. మంచి విషయం చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు నేను ఈసారి కి మొదటి సారిగా అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి అనుకుంటున్నాను అఖండ దీపం పెట్టుకోకుండా కలశం పెట్టుకొని పూజించుకోవచ్చు నా తెలియజేయగలరు
@anagha2805
@anagha2805 Жыл бұрын
Definitely guruvugaru🙂🙏. We have understood your words quite well.Your true and genuine followers shall never do these mistakes.Iam one among the list .Feels happy😊 Sri matre namaha 🙏
@nagalalitha1551
@nagalalitha1551 Жыл бұрын
Yes. Someone in our appartment offered pasta payasam to ammavaru as naivedyam
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు .గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@vasanthik4121
@vasanthik4121 Жыл бұрын
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺 🌺 శ్రీ మాత్రే నమః 🌺 ఓం శ్రీ దుర్గా దేవి నమః
@nareshvemula9630
@nareshvemula9630 Жыл бұрын
మా సైడ్ ఆయితే పొలిటికల్ సాంగ్స్ తో నే బతుకమ్మ ఇంకా వినాయక నిమర్జనాలను సెలబ్రేట్ చేస్తున్నారు.
@boddusurya
@boddusurya Жыл бұрын
Respected sir God sent you one earth to keep SANATHANA dharmam on right track in right time. We are so lucky. So many persons are here telling spiritual discourses. But no one is like you to protect Sanathana dharmam . 🙏🙏🙏🙏🙏🙏
@prasannanarahari5712
@prasannanarahari5712 Жыл бұрын
Meru avi chepthunnaru avi chala vasthavamga jaruguthunnayi, bhakthi vunna etla chesthuvuntaruu, meru chala baga andariki ardham iyetatlu chepparu dhanyavadaaluu guruvugaruu🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏
@subramanyaswamy9041
@subramanyaswamy9041 Жыл бұрын
Naa kosame ee vedio chesinattu anipistundi guruvu garu Almost 10 years nundi color sarees kattukovali anedi oka sampradayam la patistunna.. pregnant lady ga unnappudu.. last dasara anukokunda.. food diet undalsi vacchindi.. chala problem face chesa.. 10 days hospital lo admit ayya 7th month lo .. ammavari dayavalla.. anta shubame jarigindi .. next time paddatiga cheyali anukunna .. ee vedio kanipinchindi.. Thank you sir 🙏 Sree rama jayam
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🌹🙏
@hemalathagandaboyina4573
@hemalathagandaboyina4573 Жыл бұрын
చాలా బాగా చెప్పేరు గురువుగారు.చాలా మంది పూజలు చేసి అవమానిస్తరు దాని వల్ల ఏం ఫలితం
@sankarraosanku5099
@sankarraosanku5099 11 ай бұрын
నండూరి శ్రీ నివాస్ గారికి మీ పాదాలకు నా నమస్కారాలు
@కోనసీమవంటఇల్లు
@కోనసీమవంటఇల్లు Жыл бұрын
గురువుగారు కీ నమస్కారం మీరు చెప్పే ప్రతీ అక్షరము యంతో విలువైనది
@itsplaytimewithsahasra3227
@itsplaytimewithsahasra3227 Жыл бұрын
🙏గురువుగారికి నమస్కారం 🙏2022 మొదటి సారి మీరు చెప్పినట్లు నావరాత్రులు చేసుకున్నాను అమ్మవారి దయవల్ల మా పరిస్థితి బాగుంది. ఇసంవత్సరం కూడా చేసుకుందాము అనుకున్నాను కానీ మొదటి 5 రోజులు మాత్రమే కుదురుతుంది చేసుకోవచ్చా, ఆలా చేసుకుంటే ఉద్యపాన ఎప్పుడు చెప్పాలి. తెలియ జేయగలరు 🙏
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam Жыл бұрын
నవరాత్రుల 9 రోజుల్లో Periods వస్తే మిగిలిన పూజ ఎలా? kzbin.info-fZviBHJLJM - Rishi
@dosapativenkataramana3292
@dosapativenkataramana3292 Жыл бұрын
నిజం చెప్పారు
@bhashitha.S.S39
@bhashitha.S.S39 11 ай бұрын
Sir, u. R. So. Important. For. Spiritual. Talks. Namasker
@Kusuma997
@Kusuma997 Жыл бұрын
S, correct sir. Chala opikaga vivarincharu vishayanni Tq sir🙏
@harshithachetlapally451
@harshithachetlapally451 Жыл бұрын
Bhale baga chepparu sir ee cheerala pichi.decoration la pichi aite peaks ki vellindi
@bhageee
@bhageee 11 ай бұрын
Super Guruvugaaru. Innallu unna verri thaggindhi. 🙏
@govindrouthu7704
@govindrouthu7704 Жыл бұрын
చాల చాల🙏 సార్ నాకు వున్న అనుమానం పోయింది. సార్
@saiprasad3798
@saiprasad3798 Жыл бұрын
నవరాత్రి పూజ చేసిన వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళు పాటించాలా మా నాన్న గారు మా మాట వినకుండా మాంసాహారం లాంటివి స్వీకరిస్తారు అలాంటప్పుడు ఎలా
@varalakshmiyarnagula2963
@varalakshmiyarnagula2963 11 ай бұрын
Meeru enta chepina cheviti vanimundu shankamu vudinate swami 🙏🌺
@alamkrutharamadugu7157
@alamkrutharamadugu7157 11 ай бұрын
Chala chala Baga cheparu guruvu garu 🙏🙏🙏
@varaashok9976
@varaashok9976 Жыл бұрын
Swami meeku danyavadalu.. 🙏🙏 elantivi chustunttene manasulo cheyyalani unna cheyyaleka potunnam. Chalaa baga chepparu... 🙏🙏.. Shrimatre namaha...
@avinashdaftardar2675
@avinashdaftardar2675 Жыл бұрын
Avunu nanduri garu meru super 👌🏻
@vijaykumar-ow6pr
@vijaykumar-ow6pr Жыл бұрын
🌷🌷గురువుగారు 🌷🌷 కామాఖ్య టెంపుల్ గురించి మరియు కామాఖ్య దేవి గురించి దశమహావిద్యల గురించి అక్కడ జరిగే తాంత్రిక పూజల గురించి దయచేసి వివరించి చెప్పగలరా అనేక వీడియోలు చూస్తున్నాము అక్కడ తాంత్రిక విద్యలతో అమ్మవారిని పూజిస్తారని చెప్తున్నారు మరియు వామాచార పద్ధతిలో కూడా పూజిస్తారంట మన వైపు దక్షిణాచారంతో పూజలు చేస్తాము ఇది నిజమేనా
@pandugapadmalatha7590
@pandugapadmalatha7590 Жыл бұрын
Chala ante chala goppa ga chepparu guruvu garu Mee paada padmamulaku Naa hrudayapoorvaka namaskaaramulu🙏🙏🙏🙏🙏
@maradanidivya680
@maradanidivya680 Жыл бұрын
Guruvugaru namaste tandri baga cheparu
@ruchithakamasani
@ruchithakamasani Жыл бұрын
chlaaa correct ga chparuu guruvu garuu. manasu manchi ga vundalii , prathi manisilonuu devudini chudalii, evarinii badhapetakudaduu, andharuu mana valee andharam devulaa biddalamee evii vunte chluu evii anii lekundaa yenni poojaluu chesina boodidaloo posina panniruu lantidee. Radhe Radhe 🙏
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@lotusfeetofSwamy
@lotusfeetofSwamy Жыл бұрын
Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwara Guru Sakshat parabrahma tasmaisree Gurvey Namaha 🙏
@kollitulasi7774
@kollitulasi7774 Жыл бұрын
Manchi sweet warning echaru Guru garu. Some people are doing puja only for social media. I strictly don't like that type of cultural at all.
@Leelathulluri
@Leelathulluri 4 күн бұрын
Tq guruvu garu
@varalakshmit4037
@varalakshmit4037 Жыл бұрын
Guruvu gariki namaskaralu.naku oka sandheham andi emadya gomathi chakralu , chittigajulu, tamara ginjalu, inka german silver ani ekkuvaga vadhuthunnaru inka currency tho astootharalu chestunnaru avi cheste ne ammavaru karunostarani andaru egabaduthunnaru inthakamundu rojullo ivanni lekunna poojalu chesukunnam ani evaru alochinchatledu. Nijanga ala chestene ammavaru karunistara .meeru chebithe thelusukuntam alantivati gurunchi.
@anujaladhi
@anujaladhi Жыл бұрын
Namaskarm.. baga chepparu
@nagasrilathat9325
@nagasrilathat9325 3 күн бұрын
Thank you for making this video
@savithas2922
@savithas2922 Жыл бұрын
Thank you guruji many people are doing the mistake which u told nice information
@usharani-up4eq
@usharani-up4eq Жыл бұрын
Literally goosebumps ochindi ventunte.. without knowing anything I did navaratri pooja i felt like next time I will not do anela ...but after this video i can do my pooja happily thank you guruvu garu
@hymavathidevi1718
@hymavathidevi1718 Жыл бұрын
Bagachepparu swami
@rajisivaram1067
@rajisivaram1067 Жыл бұрын
Yea.centpercent correct Guruvugaru🙏
@premsri2299
@premsri2299 Жыл бұрын
Nijame guruvu garu ....pandagalu antene fashion show ipoindi...a vrathalu unna decoration antunnaru...alamkaram chesthe manchide kani plastic pulu, scented diyas, electric bulbs ani chesthunte badhesthundi... KZbin influencers,tv artists andaru ilaane chesthunnaru vallani chusi andaru follow avthunnaru....andaru mana family lo unde peddalani elaa cheyalo adigi thelsukoni chesthe baguntundi.....it's my opinion...thappuga anipisthe sry...om namo venkatesaya 🙏
@sundarivelamuri2821
@sundarivelamuri2821 Жыл бұрын
Chala baga chepparu Guruvugaru🙏🙏🙏
@pallavikoti3637
@pallavikoti3637 Жыл бұрын
Namaste gurugaaru. Chala baaga chepparu. 🙏🙏
@SriDevi-es5tn
@SriDevi-es5tn Жыл бұрын
Annayya super ga chepparu...nenu kuda chusanu....
@Srivaani279
@Srivaani279 Жыл бұрын
guruvugaru mi padaluku na namaskaralu guruvu garu
@sumitravangala2940
@sumitravangala2940 11 ай бұрын
గురువుగారు దయచేసి శివపంచాయతనపూజ వీడియో పెట్టండి
@rajumamatha1056
@rajumamatha1056 Жыл бұрын
Guruvu gaaru miru cheppevi vini andharu marali guruji Sri 🙏🙏sri matre namaha
@kpriya286
@kpriya286 Жыл бұрын
Very well said mahoday 🙏 Jai Shriman Narayana 🙏 🙏
@rameshmekala6375
@rameshmekala6375 Жыл бұрын
Carrect ga chepparu guruvu garu
@LakshmiLakshmi-ru2gk
@LakshmiLakshmi-ru2gk Жыл бұрын
Very well said sir. Everything commercialised and personality problem
@lakshminarayanach7077
@lakshminarayanach7077 Жыл бұрын
Chala manchi vishayalu chepparu sar🙏🙏🙏☂️
@SavithaMNsavi
@SavithaMNsavi Жыл бұрын
Namaskar🙏Thumba chenag heldhri gurugalle
@SarangulaAshwinkumar
@SarangulaAshwinkumar Жыл бұрын
Super andi … ilantivi inka chepoandi
@sridevimavuri8469
@sridevimavuri8469 Жыл бұрын
Chala chala manchi vishayalu chepparu ippudu jaruguthunna vati gurunchi 🙏🙏🙏🙏🙏 thanks andi🙏
@tutikalaxmi2593
@tutikalaxmi2593 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అండి. ఇ రోజుల్లో ఇలాగే చేస్తున్నారు. 🙏🙏
@duggammanjula515
@duggammanjula515 Жыл бұрын
Maaiintlo jarigindi chusi chyptunnattugavundi guruji
@sunitha9631
@sunitha9631 Жыл бұрын
🙏🙏🙏 చాలా మంచి విషయాలు చెప్పారు, తెలియని విషయాలు చెప్పారు, కృతజ్ఞతలు గురువుగారు.
@mohanreddy2879
@mohanreddy2879 Жыл бұрын
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
@nagasrilathat9325
@nagasrilathat9325 3 күн бұрын
So true
@AzherMohiuddin-bp9nw
@AzherMohiuddin-bp9nw 11 ай бұрын
Please make a videos on narsimha kavacham stotram pleasee pleasseee pleaseeeeee
@UmaUma-yh8ry
@UmaUma-yh8ry Жыл бұрын
గురువు గారు ప్లీజ్ నా సమస్య వినండి,నా మనసు ఎప్పుడు బ్రమలు వస్తుంది ఏమి చెయ్యాలి
@rangolibyme8871
@rangolibyme8871 Жыл бұрын
సంతోషి మాతా వ్రతం 🌹🌺🪔🏵️🙏 గురించి చెప్పండి🙏
@usharani-up4eq
@usharani-up4eq Жыл бұрын
Thank you guruvu garu chala valuable information
@H.s.c-1
@H.s.c-1 11 ай бұрын
thanks
@phanindrasai6153
@phanindrasai6153 Жыл бұрын
నమస్కారం గురువుగారు మీ videos మూలం గా నేను వారాహి అమ్మవారి ని ప్రార్థించాలి అని నిర్ణయించుకున్నాను.....మేము విజయవాడ లో ఉంటాము. నేను ఇంద్రకీలాద్రి గుడికి వెళ్ళి వారాహి అమ్మవారి పటం, అమ్మవారి పటం తెచ్చుకున్నాను. కానీ మహాలయ పక్షాలు అని గుర్తులేదు. ఏమి అన్న పొరపాటు ఏమి అని అనుమానం...పర్లేదా
@gangapuramnarsingrao2393
@gangapuramnarsingrao2393 Жыл бұрын
Good information sir
@showryakumar3776
@showryakumar3776 Жыл бұрын
Sir can you please make a video on the topic annamacharya jeevita charitra. I am asking because, I have searched in internet about his history but I didn't get any video on him. So, I am very eager to hear his charitra from you sir. Please do consider my request!!!
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 5 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 31 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 5 МЛН