Sir, మీరు నిస్వార్థంగా చేస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవ అసలు విలువ కట్టలేనిది...🙏 మీలాంటి గురువులు సమాజంలో ఉన్నంత వరకు సనాతన హిందూ ధర్మానికి ఏ డోకా ఉండదు...🙏🕉️🚩 You're the inspiration for all of us.... Thank you very much sir, for sharing the wonderful info regarding Indrakeeladri 🙏 Jai Sri Ram 🚩❤️🙏🏻
@venkateshpeddireddy703 жыл бұрын
నిజం సార్ 🙏🙏
@ramamineedirajasekhar60953 жыл бұрын
జై దుర్గమ్మ
@swathisreekanth68693 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు మా విజయవాడ వాసులకి, అమ్మ భక్తులకి ఈ వీడియో ఒక అద్భుతం..
@Ramakrishna.N3 жыл бұрын
అవును
@sreediaries.3 жыл бұрын
మా అమ్మ, నాన్న ఎప్పుడూ చెపుతూ ఉండేవారు చీకటి కోనేరు గురించి, కానీ దాని వెనుక ఇంత గొప్ప వాస్తవం ఉందని ఇప్పుడే తెలిసింది. మీ వలన మా విజయవాడ వాసులకు అమ్మవారి గురించి ఎన్నో వాస్తవాలు, రహస్యాలు తెలిశాయి గురువు గారు 🙏🙏
@parisisaiakhil9013 жыл бұрын
👍👏jai durga
@sravsravya29293 жыл бұрын
Naku appudo thelusu
@SRITV1233 жыл бұрын
లోకాలనేలే ఆ తల్లి యొక్క చరిత్రను ఇంత వివరంగా ఆ మహత్యం ను చెప్పి ఆ అమ్మ కృపకు పాత్రులు చేసినందుకు గురువు గారికి ధన్యవాదాలు
@raju09raju3 жыл бұрын
🙏 విజయవాడ లో వున్న ఇన్నీ రహస్యాలు ఉన్నవి అనీ ఇప్పుడే తెలిసింది this video excellent every green video
@Ramakrishna.N3 жыл бұрын
ఏంటో విజయవాడలో ఉంటూ అమ్మ ఆలయంలోకి వెళుతూ... ఇన్నీ రహస్యాలు ,తెలియని ఆలయాలు ఉన్నాయి అని... బెంగుళూరు లో ఉన్న గురువు గారు చెబితే గాని తెలుసుకోలేకపోయాం అండ్ దుర్గమ్మ ఆలయం ఎంట్రీ అదే కింద నుంచి అక్కడ లెఫ్ట్ సైడ్ అయ్యప్పస్వామి గుడి ఒక్కటే లే ఉండేది అనుకున్నా.... అక్కడ విజయేశ్వరా స్వామీ శివాలయం ఉందని నాకు ఇంతవరకు తెలీదు నండూరి గారు చెప్పెదక, నిన్న వెళ్లి దర్శించుకున్న స్వామివారిని పెద్ద శివలింగం , ఆలయం కూడా చాలా బాగుంది అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది..
@ramananagam24833 жыл бұрын
.
@hasivam3 жыл бұрын
ఇన్ని సంవత్సరాలుగా బుర్రకి పట్టిన తుప్పు ఒదిలిపోయింది..మీకు 🙏🙏🙏 మీ పరిశోధన అధ్భుతం..అది మాకు అద్రుష్టం..
@renukadollu33303 жыл бұрын
🙏🙏🙏
@chinababuvasam48773 жыл бұрын
శ్రీ మాత్రే నమః ... మీ నవ్వు కళ్లకపటం లేని చిన్నపిల్లల నవ్వు లా ఉంటుంది... చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే గురువు గారు....🙏🙏🙏
@puppalasrinivasrao43863 жыл бұрын
Shri matrai namah🙏🙏
@renukadollu33303 жыл бұрын
🙏🙏🙏
@vnrfacts95753 жыл бұрын
అవును chinna
@saradanagiseety33263 жыл бұрын
అందరూ వదిలేసినా మా అమ్మ నన్ను ఎప్పుడు వదలలేదు... స్వామి మీకు నమస్కారములు...మంచి విషయాలు తెలిశాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ramakrishna.N3 жыл бұрын
నన్ను కూడా అమ్మ వదలదు.. నేను మర్చిపోయిన సరే, అమ్మ దయ అమ్మ ప్రేమ మరువలేనిది 🕉️🙏🙏🙏🚩 జై దుర్గమ్మ జై దుర్గాభవాని జై భవాని శంకర
@pratheepvanapallu49043 жыл бұрын
Nanu kuda
@pavanikancharla943 жыл бұрын
Aa deepam ento naku thelusu guruvu gaaru kaani nenu cheppanu.... Mee noti nundi vintey aa aanandhamey veru.... Naa thalli gurinchi chepthunnanduku chala chaala dhanyavaadhalu guruvu gaaru.....
@kaushalacharya62123 жыл бұрын
Chala manchi pani chesaru, Guruvugari notitho vinte aa Vishayam impact rettimpu avuthundi
@sushmabhaskar59173 жыл бұрын
నేను రామ రావి గారూ బెజవాడ కనకదుర్గమ్మ గురించి చెప్పిన వీడియో ఇటీవల చూశాను.. యాద్రుచికంగ మీరు అమ్మవారి గురించె వీడియోలు చెసారు.. ఇది నా అదృష్టం.. ధన్యవాదలు గురు గారు
@santhiyashram10753 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారు🙏.ఎన్నో సార్లు దర్శన భాగ్యం కలిగిన అమ్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న ఆనందంలో, మరో సారి అమ్మ దర్శనం చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను .శ్రీ మాత్రే నమః 🙏
@sitavemuri87053 жыл бұрын
గురువు గారు అమ్మవారు కోర్టు లో సాక్ష్యం చెప్పారని మా అమ్మమ్మగారు చెప్పేవారు. మీరు తెలియచేయగలరు.
@anjianjinayani18613 жыл бұрын
Hi Swamye 🙏
@venkatabharghavp68383 жыл бұрын
శ్రీ మాత్రే నమః రాజకీయ నాయకుల కాలుష్యంతో కొట్టుకుపోతున్న ఈ దేవదాయ వ్యవస్థ వల్ల కనుమరుగైన అసలైన క్షేత్ర మహత్యాన్ని వెలికి తీసినందుకు ధన్యవాదాలు నమస్కారములు
@sailajareddy60223 жыл бұрын
మీ పరిశోధనా ఫలం..... మా ఆధ్యాత్మిక బలం... అమ్మ కృప... ధన్యవాదాలు తండ్రి
@manikumarilakkoju6213 жыл бұрын
మేడమ్ నమస్తే మీరు విజయవాడ వాస్తవ్యులు నా శైలేజ అని నా ప్రెండ్ వున్నది మీరు అల అనిపించారు మ్యారేజ్ అయ్యాక ఎక్కడెక్కడ వున్నామో తెలీదు
@shreelatha27193 жыл бұрын
ఎంతో అధ్బుతమైన కార్యమును తలపెట్టారు శ్రీనివాస్ గారు..మన ఆలయాల చరిత్ర ను మహిమలను ఆధారాలతో..ఎన్నో తెలియని విషయాలను మాకు తెలియచేస్తున్నారు..ఇవి భావి తరాలకు కూడా తప్పక ఉపయోగపడతాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు...మీకు ధన్యవాదాలు...👏👏👏🙏🙏🙏
@jayanthia27433 жыл бұрын
మా అమ్మ..బంగారు తల్లి..నేను బాధ తో పిలిస్తే పలికింది..ఒక కష్టాన్ని..ముందుగా చెప్పింది..హెచ్చరించింది..తెలుసుకోలేదు..నేను.
@Ramakrishna.N3 жыл бұрын
అమ్మ నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది... నేను నా బైక్ న దగ్గరకు వారంలో ని అనుగ్రహం ఉంటే రావాలి లేకపోతే రాదు అనుకున్న అమ్మతో... వెంటనే వచ్చింది... అమ్మకి నాపై ఉన్నదయా చెప్పలేనిది 🕉️🙏🙏🙏
@its_meh_tripura3263 жыл бұрын
తెలియని విషయాలు మీ వల్ల తెలుసుకున్నాను sir mee videos కోసం వెయిట్ చేస్తుంటాను sir ఆ అమ్మ దయ మీ కుటుంబం మీద ఎల్లపుడూ వుంటుంది sir
@shivashankarable3 жыл бұрын
ఎన్నో ఏళ్లుగా ఉన్న నానుడి గురించి చాల గొప్ప విషయాలు చెప్పారు,మీరు చెప్పిన ప్రదేశాలు తప్పకుండా సందర్శిస్తాను
@sattisatyanarayanareddy93643 жыл бұрын
మేము పుట్టి పెరిగిన దగ్గర నుండి ఎన్నో సార్లు విజయవాడ వెళ్ళాము. కానీ ఈ విషయాలు, విశేషాలు ఏమి తెలియవు.కానీ అవి అన్నీ మీరు చెపుతుంటే మళ్ళీ మళ్ళీ అవి చూడడానికి వెళ్ళాలని ఉంది గురువు గారు. మీకు ధన్యవాదములు
@g.shivashiva68853 жыл бұрын
మా అనుమానం తీరిపొయింది గురువుగారు 🙏🙏🙏🙏🙏👌👌
@jyothijonnavittula83803 жыл бұрын
సనాతన ధర్మం గురించి మీరు మాకు చెబుతున్న విధానం అద్భుతం
@manasakeerthi91613 жыл бұрын
Thank you Sir. I am a native of VJA and also a devotee of Goddess Kanaka Durga thalli. But, still now I am unknown of all these facts what you said now. My heart is filled with gratitude towards you. Thank you so much sir.🙏🙏🙏🙏🙏
@mohanca72973 жыл бұрын
Ok
@yeshwanthsharma13003 жыл бұрын
Bolo jai mata di🙏
@sreedevich75943 жыл бұрын
Me also.🙏
@rakeshr69553 жыл бұрын
@@mohanca7297 on .
@mahalakshmi52833 жыл бұрын
అన్నయ్య...! మీకు శతకోటి వందనాలు ఇంద్రకీలాద్రి గురించి ఎంత చక్కగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ...🙏🙏🙏🙏
@supriyasreenivas24203 жыл бұрын
స్వామీ ఈ భయంకర వ్యాధి త్వరగా వెళ్లిపోవాలని ప్రార్ధించండి
@NaveenKumar-gg8jk3 жыл бұрын
అవును అమ్మవారి దయ వల్ల ఈ వ్యాధి త్వరగా వెళ్లిపోవాలని ఆ "అమ్మవారిని" ప్రార్దిస్తున్నాను.....
@muralikumar30323 жыл бұрын
Mundhu precaution teesukondi
@kaushalacharya62123 жыл бұрын
కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చెప్పారు అన్నయ్య శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@hemalathal24853 жыл бұрын
3:19
@kirangollapudi8383 жыл бұрын
Jai ma durga First comment We are residents of vijayawada but even don't all this sir Thank you so much
@Ramakrishna.N3 жыл бұрын
@ًKR ARJUN క్రైస్తవ మతం వాడి పరిపాలనా కధ అందుకే...
@renukakonkimalla44513 жыл бұрын
Sir,ardikasamasyalaguruchi,cheppandi,ples
@Haritha_Pratap3 жыл бұрын
మీరు ఎంత ఆత్మీయంగా చెప్తున్నారు గురువు గారు.. చంటి పిల్లలకు చెప్పినట్టు... మీరు చెప్తూ మురిసిపోతూ, మాకూ ఆనందం కలుగచేస్తున్నారు...
@likhithareddy29903 жыл бұрын
Guru garu l am 7 class l know you from 6 class l am going in spiritual way that l too don't know l learnt so many Mantras from you like lingashtakam, saraswati kavacham, panchakshari stotram, ardhanarishwara stotram, etc.l am very happy and l am waiting for your next video
@gdvmetrocomedy85803 жыл бұрын
Om
@vedamohanduttaluri94893 жыл бұрын
God bless you Likhitha🙌
@ajaygamingzone84993 жыл бұрын
iam also practising spiritual activities
@chintalacheruvuvasantha95592 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙇🙏 గురువు గారికి పాదాభివందనాలు 🙇🙏
@maneesh72393 жыл бұрын
అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవాలని ఉంది.అమ్మ నన్ను అడుగు అడుగున కాపాడుతుంది.తనను నమ్మినందుకు నా జీవితాన్ని నిలబెట్టింది.నా బాధలు తీర్చి తోడుగా ఉండి నన్ను నడిపిస్తుంది.అమ్మ సేవకు న జీవితం అంకితం చేస్కోవలని ఉంది.
@Ramakrishna.N3 жыл бұрын
విజయవాడ న బ్రో మీది
@maneesh72392 жыл бұрын
కాదు, విశాఖ.
@saranyamamillapalli71303 жыл бұрын
Proud to be a native of Vijayawada and being in the prensence of our Durgamma..
@Ramakrishna.N3 жыл бұрын
ఏంటో విజయవాడలో ఉంటూ అమ్మ ఆలయంలోకి వెళుతూ... ఇన్నీ రహస్యాలు ,తెలియని ఆలయాలు ఉన్నాయి అని... బెంగుళూరు లో ఉన్న గురువు గారు చెబితే గాని తెలుసుకోలేకపోయాం అండ్ దుర్గమ్మ ఆలయం ఎంట్రీ అదే కింద నుంచి అక్కడ లెఫ్ట్ సైడ్ అయ్యప్పస్వామి గుడి ఒక్కటే లే ఉండేది అనుకున్నా.... అక్కడ విజయేశ్వరా స్వామీ శివాలయం ఉందని నాకు ఇంతవరకు తెలీదు నండూరి గారు చెప్పెదక, నిన్న వెళ్లి దర్శించుకున్న స్వామివారిని పెద్ద శివలింగం , ఆలయం కూడా చాలా బాగుంది అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది..
@sonakshi3443 жыл бұрын
దుర్గా అమ్మ వారిని ఈ మధ్యనే దర్శనం చేసుకున్న.. అమ్మ గురించి తెలుసుకున్నన్దుకు చాలా అదృష్టం గా భావిస్తున్నా.. 🙏🙏🙏🙏🙏🙏
@maneeshwarpatel73943 жыл бұрын
Ee VDO intha twaraga upload chestaru anukoledu aina Chala twaraga upload chesaru-Thank you
@rupeshgolajapu70903 жыл бұрын
ప్రతి రోజూ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈవినింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు దాని పక్కన చిన్న ఆంటీ నాలాంటి పెట్టారు. నేను తప్పకుండా దాన్ని దర్శించి తీరుతాను. నాకు విజయవాడలో ఉన్న తెలియని విషయాలు చాలా చెప్పారు మీకు ధన్యవాదాలు.
@ramalakshmikaruturi40313 жыл бұрын
Mee videos chudagalgadam ma adrushtam, my sister told me about your videos, first I watched the video about Siddheswarananda Swamy ,we went for his darshan and we took mantras from him.Iam listening this video for the third time, because of you only we are coming to know many things, though we have no chance to go there, in my child hood we also heard that there was a furious Goddess Durga's idol,by seeing that many people got poonakams[sorry, I forget the english word] so they closed that idol, fortunately we have come to know the real story[what happened exactly] thanks alot to you sir , eagerly waiting for the next video sir, one more important thing sir ie: because of you only we got a real guru nadiche Kala Bhairava Swamy Sri Sri Sri Siddheswarananda Swamy, ee vishayam lo matram meeku memu chala chala runapadi untam sir, thanks alot and lot sir
@1920madhu3 жыл бұрын
Thank you... Meru collect cheysina information chala goppadi.. Elantivi telusukodaniki adrustam mariyu aa ammavari anugraham undali.
@durgeshnandini32023 жыл бұрын
I am a devotee of kankadurga guruji . Thank you for giving such a good information 🙏
@firebrand87983 жыл бұрын
అవును నా చిన్నపుడు మా మేనత్త గారు తీసుకు వెళ్లారు కొండకి మలిచినట్టు ఉంటారు.. పూర్తి మూర్తి ఉండరు కొద్దిగా అస్పష్టం గా ఉంటుంది... ఆ ఆకారం చూసి చాలా భయపడి జ్వరం వచ్చింది
@hareeshpatnala50683 жыл бұрын
సార్ ఈ సారి కోల్కతా కాళీ మాత స్టోరీ చెప్పండి.... ప్లీజ్... నాకు తెలుసుకోవాలి అని ఉంది.. రామక్రిష్ణ పరమహంస గారి దక్షినేశ్వర్ టెంపుల్ కోసం కూడా చాలా ట్రై చేశాను. ఎక్కడ అంట ఇంటరెస్టింగ్ గా లేదు... మీరు చెప్తారు అని ఆశిస్తున్నాను... ధన్యవాదములు 🙏
@mrudulaguraja81503 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు నేను అడిగిన ప్రశ్నకు ఇంత తొందరగా సమాధానం దొరుకుతుంది అనుకోలేదు అశ్రునయనాలతో కృతజ్ఞతలు.
@radhakrishnamurthymajety49403 жыл бұрын
ప్రభుత్వము వారు , వీటిని పరిగణనలోకి తీసుకొని , పరశోధనలు చేసి నిజాలను ప్రజలకు తెలియపరచాలి. మనది , సెక్యులర్ రాజ్యంగదా , అలాచేస్తే , ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతింటాయోమోనని భయం. ఇదీ మన దౌర్భాగ్యం.
@hanumantharaotoka77803 жыл бұрын
Gurujii Sri Nanduri Srinivas gariki hrudayapoorvaka bhakthivastalya krutajnabhi namaskrutulu, yendukanaga na chinna tanamulo elanti kathalu vinna jnapakamu unnadi.
@kiranjyothika12683 жыл бұрын
Chala baagudi video 👌🙏 Kanaka Durgaamma gurinchi 🙏🙏 Guru garu..Namakaramulu 🙏🇮🇳
@kilaribonthaiah63462 жыл бұрын
I am so happy andi అమ్మవారి కుంకుమ నాకు ఇచ్చారు దర్శనం కు వెళ్లి నప్పుడు, అమ్మా దుర్గమ్మ దన్యుడను తల్లి 🙏🙏🙏జై భవాని.
@vaniduvvuri69513 жыл бұрын
Thanks Nanduriji , I was having goosebumps listening to it .
@sangeethabrahmaroutu85313 жыл бұрын
Thank you for such a valuable information sir.. I have been to temple and saw the rocks which had the amma roopam. However, they were fenced up. Today i could relate what they actually are. Thanks a ton! Meeru inka chala knowledge share cheyali.. Memu thelusukovali.
@seshukumari14423 жыл бұрын
శ్రీ మాత్రే నమః.. మహామాయా యవనిక ..అని కొనియాడబడే తల్లి.. మరి ఇంకెన్ని విశేషాలు తెలియపరుస్తుందో..మీ ద్వారా..
@nagireddisrinivasu38773 жыл бұрын
చాలా తెలియని మంచి విషయాలు తెలియజేసారు, ధన్యవాదములు అండి గురువుగారు🙏🙏🙏🙏🙏ధన్యోస్మి🌹🌹🌹🌹🌹ధన్యోహం🙏🙏🙏🙏🙏
@venkatkaarthi3 жыл бұрын
I am deeply connected to you Guruji, You are a Yugapursh for me.
@kranthilakkoju44763 жыл бұрын
Tnqu so much sir for making us to know the actual and true story of our beloved kanaka durga amma, it's was truly a proud moment to know the real story as the native of Vijayawada
@its_me._anji37193 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం
@Anuradhagoldie3 жыл бұрын
Swami u r an addiction to me now. None have given such clear picture of our puranas in recent times. You enlightened me more
@battunageswarao58193 жыл бұрын
జై శ్రీరామ్.. మాది మంగళగిరి 🇮🇳🇮🇳🧘🕉️🕉️
@nsriramanjaneulu36493 жыл бұрын
Hi sir
@mahendargoud12183 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు.. వినాయ పూజా విధానం మరియు మంత్రము మీద కూడా ఒక వీడియో చెయ్యండి.
@AR-vt9rx3 жыл бұрын
అక్కడే పుట్టి పెరిగి నా ఈ విషయాలు ఏమీ తెలియవు, ధన్యవాదాలు
@anthannagarisunitha78123 жыл бұрын
శ్రీ మాత్రే నమః కనక దుర్గమ్మ తల్లిని తేలయని విషయాలను. వీవరించన గురు గారు కి 🙏🙏🙏
@durgabhavani74133 жыл бұрын
Sree maathre namaha first view first comment chala sarlu anukunnam ee topic gurinchi but meelaga cheppe guruvu maku dorakaledu guruvu garu
@ratnamalayalamarty49203 жыл бұрын
Durgamma vodilo putti perigaamu..kaani amma gurunchi ippudu vivaram gaa telusukunnamu🙏🙏 Dhanyavaadaalu Srinivas Garu.. aa talli kataksham eppudu mee pai vundaalani korukuntaanandi. Sri maatre namah 🙏
@jyothijonnavittula83803 жыл бұрын
మీలాంటి గొప్ప వ్యక్తులను కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము
@republicindiacoins3 жыл бұрын
Sir, మీకు ధన్యవాదములు అండీ. మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొగలుగుతున్నాము.
I am eagerly waiting for the next episode. I think you r the person gifted by god to provide us known fact mysteries. And to increase belief on god and about culture in that hidden science
@yedukondalukovuru50773 жыл бұрын
Dhanyavadalu guruvu garu chala teliyani vishesalu telipinanduku🙏
@ravigaru93463 жыл бұрын
ఆ శబ్దాన్ని రికార్డ్ చేసి యిక్కడ పెట్టి వుంటే అద్బుతం గా వుండేది🙏
@krishnarudra37153 жыл бұрын
ఈ అనుమానం మాకూ వుండేది గురువుగారు చక్కని విషయం చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏
@sandeepbrahmin3 жыл бұрын
With dew respect..i have to say that.we are blessed to have a guru like you..
@KNageswararao-ky5xx7 ай бұрын
Vijayawada kanakadurgamma gurimchi motham video lo ardham ayela chepinamduku danyavadalu🙏🙏🙏🙏🙏
@ismartlalitha26553 жыл бұрын
Ba cheparu guru madhi vij aa kani vij ammavari gurinchi ani thelivi maku meku dhanyavadhalu🙏🙏🙏🤗💓
@sudhac30446 ай бұрын
Took Darshanam of this, during our current Vijayawada trip. Thank you 🙏
@krishna-hx2py3 жыл бұрын
అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి ,రమణమహర్షి గురించి videos చెయ్యగలరు🙏🙏🙏
@RavikFic3 жыл бұрын
Maa amma Durgamma gurinchi Videos chestunnanduku.. meeku paadabhivandanalu.. guruvugaru.. 🙏🙏
@krishnaprasadpraturi12923 жыл бұрын
Thank you Srinivas Garu. As you have said the twinkling light on the top of Goddess Kanakadurga Hill is visible right from the old Satyanarayanapuram Railway Station area. I saw it. I have born and bredup at Vijayawada. I am eagerly awaiting to know what you will speak about it. Thank you very much about your findings regarding the Goddess in the above vedio.
@ankampushpa67613 жыл бұрын
Gurugaru meru chepay pratidee video explaining excellent ga undee TQ.
@venkateshnimmala34643 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నమః ఓం 🙏🙏🙏 ఇంతబాగ చూపిస్తున్న మీకు చిన్న సూచన ... బ్యాక్ గ్రౌండ్ లో ఫొటోలు చూపిస్తున్న సమయం లో ... వాటిని క్లోజప్ లో పెడితే బాగుంటుంది... అప్పుడు మీరు బ్యాక్ గ్రౌండ్ లో ఉంటే ... .. మా కు ఫోటోలు మరింత స్పష్టంగా కనిపిస్తుంది ... ధన్యవాదములు 🙏🙏 ఓం తత్సత్
@saiprasadmangipudi5759 Жыл бұрын
Great devotion with God's blessings. Thanku for spreading the valuable knowledge. Motivating younger generation in the present day through internet. 😊😊
@sambachowdary40433 жыл бұрын
స్వామి మిమ్మల్ని కలవడానికి ఏదన్నా మార్గం చెప్పండి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నా నేను హిందువుని కానీ బ్రమ్మనుణ్ణి కాను దయ ఉంచి .,🙏🙏🙏🙏🙏🙏
@Ramakrishna.N3 жыл бұрын
హయ్ బ్రో... నండూరి గారు బెంగళూరులో ఉంటారు.... నాకు ఒకసారి కలవాలని ఉంది బ్రహ్మీన్స్ కె కలుస్తానని చెప్పలేదు కదా బ్రో.. నండూరి గారికి అలాంటి ఫీలింగ్స్ అస్సలు లేవు, మంచి మనసు అయితే దైవభక్తి ఉంటే చాలు ఎవరినైనా కలుస్తారు... అమ్మ దయతో నే తనవద్దకు వచ్చారని భావిస్తారు.... Iam also chowdary Sr NTR అన్నగారు ఎన్నో భక్తి సినిమాలు తీశారు... మన ఎన్టీఆర్ తీసిన సినిమాలు ఎవ్వరు తీయలేదు తియ్యారు కూడా... శివుడు సినిమాలు శివుడి పాత్రలు, శ్రీకృష్ణుని పాత్రలు.... ఎన్నో ఎన్నెన్నో.....
నిన్న మేము ఆ కొండ పై ఉన్న 18 చేతుల అమ్మవారిని దర్శనం చేసుకున్నాం గురువుగారు...🙏
@damagatlaprabhakar13053 жыл бұрын
Super sir మంచి విషయాన్ని తెలియజేశారు .
@Bepositive9413 жыл бұрын
ఓం హ్రీమ్ దుర్గే దుర్గే రక్షణ్ణే నమః 🙏
@gangaramaddandi9277 Жыл бұрын
Thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏
@raghuram11333 жыл бұрын
We have been waiting for your videos, I suggest all my friends , family members and relatives to watch your videos, Infact l came to know that you're my distant relaton.we belong to "SAMUDRALA", koundinyasa gothram.natives of Repalle Mukthupalli Agraharam.At present we live in Nellore district.
@anzudanimela74493 жыл бұрын
I pray God to show much more mercy on you... The factual person.
@saranyamamillapalli71303 жыл бұрын
Sir, if possible tell about Mangalagiri Paanakala swamy temple also.. according to my knowledge kindha unna temple kuda chaala yrs back construct chesaru and aaa gopuram ki kuda something significance undhi bcoz of it’s architecture.. hope you make video abt it..
@MohanKumar-od1sk11 ай бұрын
మీ ప్రవచనాలు చాలా బావుంటాయి. నాకు మీతో మాట్లాడాలి అంటే ఎలా కలవాలి చెప్పండి
@saimeela66623 жыл бұрын
Hats off to ur research guru garu 🙏🏻🙏🏻🙏🏻👏👏 we r very much lucky to hear all this frm ur videos 👏👏
@swapnapriya66793 жыл бұрын
Thank you so much andi. Chalaa manchi information esthunnaru, mee valana chala vishayalu thelusu kuntunnam. 🙏🙏🙏
@keerthi24883 жыл бұрын
First like first comment 🙏
@rojavenkat51853 жыл бұрын
🙏🙏🙏Aamma Vaari Gurinchi Vintuntey, Manasu Pulakarinchipothundhandi,Mee Information Oka,Varam laantidhi..
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏. I am fortunate to hear such wonderful information. Thank u soo much
@achyutmurari12183 жыл бұрын
This research was beyond!!! Each photograph and each line requires a lot of research ! Sri Matre namah !
@dr.m98103 жыл бұрын
nijamga mee parisodhana and meeru ee video cheyadam maa poorva janma sukrutham guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hanumamylife65103 жыл бұрын
అరగంట లోపలే 5800 మంది,🤔
@mudirajchalapathi83833 жыл бұрын
చాల అద్భుతమైన విషయాలు చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@sricharansharma78533 жыл бұрын
ఎందుకు సర్.మా పై మీకు ఇంత దయ🙏🙏🙏భగవదనుగ్రహం పరిపూర్ణంగా మీపై ఉంది
@ramkumar-ok3pi3 жыл бұрын
Chala thanks guruvu garu Nenu putti perigindi 1 town lone Kani intha detailed ga 1st time vinnanu Chala thanks
@tirumalaswamyg18673 жыл бұрын
Swamy 🙏, ur giving knowledge which I was having doubts from childhood thank you so much 🙏 plz make video on cow and why cow rear is shown to ventakesh swamy at starting pooja .
@maheshwariu66273 жыл бұрын
Namaste andi dhanyavadalu. Maa manassuku seda teerutundi mi vidiolu vintunte anipistundi. Matalu ravadamledu. Durgamma gurinchi miru cheptu next video lo chudandi angane ea video inkasta peddadi ga petti unte bagundedi ani anipistundi..