ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః🙏🙏🙏 "వదనం సహజం, రమణీయం.. నీ జ్ఞానం సదా స్మరణీయం.! సాకారం, నిర్వికారం...సునిశ్చలం.! ఆకారం,ప్రాకారం..అరుణాచలం.! రూపం అతి కోమలం...నిశ్చల సుందర శ్యామలం.! నడిచే అరుణ కిరణం..కురిసే కరుణ శిఖరం.! సర్వ ప్రాణ కోటి సమానం..సమత్వమే ఆత్మ ప్రమాణం.! నిర్గుణ మౌన ప్రసాద ద్వారం...కర్తా శూన్య ఉపదేశ సారం రీసామృత వాక్వద్వయం..రమణా..నీ స్థితి నా హృదయం".! భగవాన్ రమణుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల గురించి శ్రీ కాంత్ రీసా ఆశువుగా అందించిన మాటలు కడు రమ్యం..రసమయం.! మౌన ముని...శ్రీ రమణుల ఆచరణాత్మక జీవితానుభవాన్ని దర్సింపచేసే....రమణుల స్వీయ రచనా సారమైన "ఉపదేశ సారం" గురించి సమగ్రమైన వ్యాఖ్యకు శ్రీకారం...మనందరి కోసం...🙏🙏🙏🙏🙏🙏 kzbin.info/www/bejne/fpDah3l4edGofqMsi=EqNpjO2iW7y7NMVN kzbin.info/www/bejne/h4mknadre6Zlm7ssi=QGfh64DDs0OGPfF2 kzbin.info/www/bejne/onfTYYp9mpiKisUsi=5HDscwpxWqkiAUWj kzbin.info/www/bejne/aKnXf3VugrKoi6csi=P6qGHDGnHwEKuZMJ
@happy39818 күн бұрын
Poojalu chestaru ani meeru comment cheyyandi … mee avida memu poojalu chestam maa devudu ani rodduna godava .. bagundi mee game plan … bakthilo ultimate undalani meeru mari theerthayatralendukani varante mee vaariki kopam… made for each other 🙏🙏🙏
@DesicrazyBakth-f7z18 күн бұрын
Yuvatha ila panicheyani sannasulani inspiration ga teesukokandi jeevitham ayipothadi jagratha
@vijayalakshmimotukuri-bn4vi19 күн бұрын
1st view
@Sheshu-us7nr19 күн бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@samadalarangarao349518 күн бұрын
🌹🙏
@LamuShi-uu5be19 күн бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@cradisudharshan728018 күн бұрын
Super risa garu 💐💐
@pastamravikumar395816 күн бұрын
❤,🙏
@krishnarapolu264019 күн бұрын
❤ Krishna Surat 3.09pm
@SatyadevBorsu-r2f19 күн бұрын
జై శ్రీరామ్ 🙏
@SanthoshKakkerla19 күн бұрын
Thank you
@rajasrikoka462219 күн бұрын
🙏🙏🙏🙏🙏
@RatnavathiParimi19 күн бұрын
🙏
@sunithavadugulaomsrisai450619 күн бұрын
🙏🙏🙏🅱️🅰️🅱️🅰️🅱️🅰️🙏🙏🅰️🅱️🅰️🅱️🅰️
@nandemadhu569319 күн бұрын
Hai risaaa namaste
@prasannakumar45319 күн бұрын
Palikedidi Bhagavatamata.palikinchedi vibhundu Ramabhadrundata. ne palikina bhavaharamagunata. Palikeda verondu gaka palukaganela by Sri.Bammera potanna. Bhakti ki shikhara staying.
@Sravanya-x8l19 күн бұрын
ఏమి లేదు 🙏🙏🙏🙏
@Manchivishayam16 күн бұрын
ఉన్న చోటే బావున్నా , ఉన్నాదానిన్లోనే బావున్నా..వెలితి లేదు
@pandukinnera184618 күн бұрын
యిందులో మీరు శ్లోకం చదివే విధానం వినసొంపుగాచాలాబాగుంది 🙏
@bheemavenugopal296319 күн бұрын
Risa గారూ పంచభూతములు కూడా మాయ నే కదా sir.
@KanthRisa19 күн бұрын
ఏది మాయ కాదు.. అది నేను అనుకోవడం ఒక్కటే మాయ
@sujataguddeti18 күн бұрын
kzbin.info/www/bejne/g4akeWiYiMyMbcUsi=mPNAnXm3NdgcAJCQ Ee video lo pillalu entha chakka ga upadesa saram Padaro veelu ayithe okasari chudandi risa garu