ఏపీ కోసం కేంద్రం మెడలు వంచే టైం మళ్లీ రాదు || Thulasi Chandu

  Рет қаралды 200,569

Thulasi Chandu

Thulasi Chandu

Ай бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 800
@ramanamv871
@ramanamv871 Ай бұрын
ప్రత్యెక హోద పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ రాజధాని
@venkyvelpuri8882
@venkyvelpuri8882 Ай бұрын
Lotu budget nidhlu
@kalivarapugovinda7110
@kalivarapugovinda7110 Ай бұрын
రైల్వే జోన్
@borrajani6499
@borrajani6499 Ай бұрын
ప్రత్యేక హోదా
@ramuKurri
@ramuKurri Ай бұрын
అండ్ రైల్వే జోన్
@user-ub7vk8xh5p
@user-ub7vk8xh5p Ай бұрын
Andhra Bank
@samdurgam
@samdurgam Ай бұрын
తెలుగు రాష్ట్రలో.. మోస్ట్ గా వినిపిస్తున్న నినాదం ఖచ్చితంగా AP కి ప్రయోజనం కోసం CBN గారు మంచి నిర్ణయం తీసుకోవాలి అని
@Arun-vy2tz
@Arun-vy2tz Ай бұрын
SPECIAL STATUS TO AP
@user-nr4le7zg3p
@user-nr4le7zg3p Ай бұрын
Vennupotu podavaka pothe manchidhi
@tejak4724
@tejak4724 Ай бұрын
Antha scene em ledhu vadu em adagadu
@swathim3279
@swathim3279 Ай бұрын
Yes valla swaprayojanam pakkana petti state development cheste it's well and good. 14 yrs exp unna no capital from 14 to till date.
@naveen1508
@naveen1508 Ай бұрын
​@Arun-vy2tzadi avdamma
@VVRPuram
@VVRPuram Ай бұрын
చందుగారు నమస్తే 🙏ప్రత్యేక హోదా, విశాఖస్టీల్ ప్లాంట్ రక్షణ, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి గవించడం విశాఖరైల్వే జోన్, అమరావతి రాజధాని, ఉద్యోగావకాశాలు కల్పన, ప్రజల భాష లో విద్యా, పాలనా..పాలనా, విద్యా... మొ"వ్యవస్థ లలో రాజకీయ జోక్యం లేకుండా రక్షించుకోవడం.,విద్యా,వైద్యం, ప్రభుత్వ యాజమాన్యం లో ఉండడం, సాగునీటి వనరులు(మినీ రిసార్వోయర్స్ )నిర్మాణం, వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పడం, ప్రజల్ని తమ కాళ్ళమీద నిలబడేట్టు చేయడం ...... ఇలాచాలా అంశాలు ....ప్రజలపట్ల నిబద్దత v ఉండాలని కోరుకుంటూ...
@thamburavenkatasivakumar6453
@thamburavenkatasivakumar6453 Ай бұрын
ప్రత్యేక హోదా తప్పనిసరిగా అడగాలి, పోలవరం పూర్తి చేయాలి, విశాఖ ఉక్కు ప్రవేటికరణ మానుకోవాలి 👍
@appalaswamymeegada9483
@appalaswamymeegada9483 Ай бұрын
ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు రాని గొ ప్ప అవకాశం వచ్చింది దీన్ని చంద్రబాబునాయుడు గారు వదులుకుంటే మరలా ఎప్పటికీ మేలు జరగదు విభజనహమీలు లోటు బడ్జెట్ ప్రిత్యేకహోదా లాంటి అన్ని రకాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ ఏపీ ప్రజలకు ఈలాంటి అవకాశం రాదు ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రజల పరిపూర్ణ హక్కు
@emperormeiji1868
@emperormeiji1868 Ай бұрын
అవును జై ఆంధ్ర
@naveen1508
@naveen1508 Ай бұрын
🤣🤣🤣
@vishnuvardhandala7776
@vishnuvardhandala7776 Ай бұрын
రాజధాని శంఖుస్థాపన కు వచ్చిన మోడీ చెంబుడు నీళ్ళు గుప్పెడు మట్టి ఇచ్చినప్పుడు ఏమి చేశారో చూడలేదా సోదరా
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
2014 to 19 special status endhuku thiskuraledhu mari
@jeevanprasad1211
@jeevanprasad1211 Ай бұрын
@@vishnuvardhandala7776 appati situation veru, ippatidhi veru. Modi ki magic figure raledhu isaari, last 2 times vacchindhi. So, aa maatram tedha jarigindante govt padipothadhi.
@dayamani8850
@dayamani8850 Ай бұрын
ఇప్పటి ముఖ్యమంత్రి... మీరు చెప్పినవన్నీ ఆంధ్రప్రదేశ్ కి గట్టిగా సాధించాలి. ఆంధ్రులు అంటే కేంద్రానికి ఢిల్లీ పెద్దలకు తెలియాలి. జై ఆంధ్రప్రదేశ్...
@kolapudiindrakumar9488
@kolapudiindrakumar9488 Ай бұрын
చంద్రబాబు గారు ఇండియా కూటమికి రండి దేశం లో మార్పు తెండి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయండి 😢🙏
@tejanshchannel8103
@tejanshchannel8103 Ай бұрын
Moddem kadu
@jovidimpi7495
@jovidimpi7495 Ай бұрын
ఒకటి రెండేళ్ళకంటే ఈ ప్రభుత్వం నిలబడదు... ఇది 100% 🤣🤣🤣
@desireddiaudisesha2283
@desireddiaudisesha2283 Ай бұрын
ప్రత్యేక హోదా , పోలవరం , విశాఖ స్టీల్ ప్లాంట్ ••••|తెచ్చుకోడానికికి ఇంతకంటే మించిన అవకాశం రాదు *
@vinaym3274
@vinaym3274 Ай бұрын
But it doesn't happen that easily in Modi's govt
@Susanjoyce.1927
@Susanjoyce.1927 Ай бұрын
అవును, ఇదే మంచి సమయం
@rambalu5262
@rambalu5262 Ай бұрын
1)Capital 2) special status 3)smart cities 4) Employment 5) Msp for farmers 6)Major Projects Etc ...........
@ShaikUmar-le3fm
@ShaikUmar-le3fm Ай бұрын
Super bro
@kjhansirani7569
@kjhansirani7569 Ай бұрын
Very big list will modi help or again cheat ap
@ponnalaakhila6481
@ponnalaakhila6481 Ай бұрын
Kastame CBN and PK package kosamu chustharu gani prajalakosamu AP ni devop cheyaru
@swathim3279
@swathim3279 Ай бұрын
​@@kjhansirani7569it's reverse Bhai. They will cheat modi😅
@naveen1508
@naveen1508 Ай бұрын
No use
@venugopalkoppala4383
@venugopalkoppala4383 Ай бұрын
అమ్మ మీరు అత్యంత విలువైన ఈ సమాచారం చంద్రబాబు గారికి, పవన్ గారికి స్వయంగా కలిసి అందించే బాధ్యత తీసుకుంటారని వేడుకుంటునాను.
@ramarao9840
@ramarao9840 Ай бұрын
Tulasi గారు; great విశ్లేషణ.
@MohammadMukeem-ul7fb
@MohammadMukeem-ul7fb Ай бұрын
I m తెలంగాణ . సూపర్ తులసి గారు నిజాన్ని సూటిగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్ర్రజలు ఇప్పుడున్న అని సాధిచుకోవాలి అని నేను నా మనస్ఫూరర్తిగా కొరుకుతూనా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@anandasrinivas9876
@anandasrinivas9876 Ай бұрын
Vote ki notu case marachipovaddu
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 Ай бұрын
ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయాలి మొదటి ప్రాధాన్యత దీనికే ఇవ్వాలని నా అభిప్రాయం
@BharathKumar-ng1fm
@BharathKumar-ng1fm Ай бұрын
Ledhu bro ,Norma's untayi ala ivatanaki.manakhana low GDP unna states chalaa unnayi vallu adhutharu
@yusufahmed7221
@yusufahmed7221 Ай бұрын
Thank you tulasi chandu
@SS.chanel588
@SS.chanel588 Ай бұрын
మంచి విశ్లేషణ చేశారు తులసి గారు, ఆంధ్రప్రదేశ్ కు మంచి జరిగే దానికి అవకాశం ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, ఈ అవకాశాన్ని కేంద్రంలో ఉపయోగించుకోని హక్కులు సాధించలేకపోతే ప్రజలు మరోసారి మోసపోయినట్లు అవుతుంది.,..
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
2014 to 19 endhuku evi cheyyaledhu
@vaggelaramarao6874
@vaggelaramarao6874 Ай бұрын
ప్రత్యేక హోద, రైల్వే జోన్,పోలవరంప్రాజెకుట్,వెనుకబడిన జిల్లాల అబివృద్ది, రాజధానికి,కావలసిన నిధులు,కడప సీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నికాపాడాలి. ఇవన్నీ సాధించినపుడే ఆంధ్ర రాష్ట్రం అబివృద్ది చెందుతుంది
@rajaraoboddepalli6378
@rajaraoboddepalli6378 Ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం ఇంతకి మించిన సావకాశం మళ్ళీ రాదు అభివృద్ధి లో అట్టడుగున ఉన్న రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరుకుందాం
@fswgh
@fswgh Ай бұрын
అక్కా ఏమీ చెయ్యలేడు.... CBN చూడండీ....ఏపీ కు కనీసం తృప్తి కరంగా పాలన చేస్తే గొప్ప...
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
Exactly
@bairevasu3205
@bairevasu3205 Ай бұрын
ఎందుకు చేయాలి బ్రదర్ దేశంలో మనకంటే వెనుకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి అసలు స్పెషల్ స్టేటస్ బొంగులో స్టేటస్ అనేది అసలు దేశంలో ఉండకూడదు
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
@@bairevasu3205 avunu brother state division and EVM scam lu undali kadha country lo
@maheshkj3
@maheshkj3 Ай бұрын
బాగా వివరించారు sister .. మనకు ప్రత్యెక హోద పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ రాజధాని
@ramanamv871
@ramanamv871 Ай бұрын
కుదరదు అంటే ఇవన్నీ ఇవ్వటానికి ఇండియా కూటమి సిద్దంగా ఉంది
@PAPESHWAR4246
@PAPESHWAR4246 Ай бұрын
TDP16 JDU 12 ఇద్దరు కలిసిన INDIA కూటమి అధికారంలోకి రాదు😊😊😊
@Virataparwam_
@Virataparwam_ Ай бұрын
If he go to Indi But it will effect on next term elections like 2019 Most of the bhramin votes transferred to TDP and JSP in the alliance, bhramins support to BJP Already this situation once came in 90's so At that time CBN did everything what he did for state development may be this time aslo this will happen
@viplavib2181
@viplavib2181 Ай бұрын
అవసరం లేదు
@Nani_pavan95
@Nani_pavan95 Ай бұрын
​@@Virataparwam_bramhin votes in Andhra ,surprising . What's percentage of Bramhin votes in Andhra and also what about BekarJutaParty grip on bramhins in Andhra
@vijayaatluri2381
@vijayaatluri2381 Ай бұрын
ముందు ఇండి కూటమి వాళ్ళని కొట్టుకు చావకుండా వుండమను
@venugopalchennareddy7658
@venugopalchennareddy7658 Ай бұрын
Very good medam. అన్ని మనకు కావలిసినవి చెపించుకోవాలి
@laxmanraokudipudi9930
@laxmanraokudipudi9930 Ай бұрын
మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి సందేశము లేదు నూటికి నూరు శాతం మీరు కరెక్ట్ గా చెప్పారు
@sureshkumarpudi1240
@sureshkumarpudi1240 Ай бұрын
Special status ఇప్పుడు తేకపోతే ఇంక కలగ మిగిలిపోది.
@whateva12345
@whateva12345 Ай бұрын
అడుగడు, package తీసుకుంటాడు next elections కి కావలి కదా
@mmreviews7
@mmreviews7 Ай бұрын
​@@whateva12345ఆయనకి తెలుసులే. ఏం తీసుకోవాలో...jalaga గాడిని ఏం పీకారు
@haragopal1
@haragopal1 Ай бұрын
​@@whateva12345 ne bonda ra ne bonda
@ammutuluri9394
@ammutuluri9394 Ай бұрын
హాయ్ అక్క మాది రాజమండ్రి అక్క నిజాన్ని నిర్భయంగా చెప్తావు అక్క ❤️❤️❤️
@srikanthdasari6618
@srikanthdasari6618 Ай бұрын
Is it what a joke!!!! Those who educated in KZbin kudos to you all..
@srikanthdasari6618
@srikanthdasari6618 Ай бұрын
Which party divided the two states think and educate!!!!
@kishorekittu9551
@kishorekittu9551 Ай бұрын
​@@srikanthdasari6618Vellu maaararu annai
@leelakrishna7317
@leelakrishna7317 Ай бұрын
అక్క చెప్పింది చాలా నిజం 😂
@Well_Wise
@Well_Wise Ай бұрын
Anni nidhulu voste vadu atm la vadukuntadu
@ravilegala1887
@ravilegala1887 Ай бұрын
మీరు super madam ఈ విషయాన్ని మెయిన్ మీడియా లో చర్చ జరగాలి
@shaikkhaleelbasha9130
@shaikkhaleelbasha9130 Ай бұрын
Super journalist Tulasi Chandu
@shakeershakeerbasha5877
@shakeershakeerbasha5877 Ай бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి అవసరం కేంద్రానికి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అంటే బిజెపి వాళ్లు వేరే పార్టీ ఎంపీలను లాగే తే ఆలోపల రాష్ట్రానికి కావలసినవి తెచ్చుకోకపోతే ఇంకెప్పటికీ రాష్ట్రానికి న్యాయం జరగదు కనీసం విభజన హామీలు అయినటువంటి పెట్రో కెమికల్ యూనివర్సిటీ విశాఖ రైల్వే జోన్ పోలవరం ఆర్ అండ్ ఆర్ పూర్తి ప్యాకేజ్ తో సహా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తి రద్దు మరియు రెవిన్యూ లోటు అలాగే మరికొన్ని మెడికల్ కాలేజీలు అనంతపురానికి ఎయిమ్స్ హాస్పిటల్ సాధించుకున్న కూడా వచ్చేసారి కూడా cbn గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
@Ram11q1
@Ram11q1 Ай бұрын
Lekapothe odipthadu
@NareshKumar-ds5bz
@NareshKumar-ds5bz Ай бұрын
ఇప్పుడు సిబిఎన్ మరియు నితీష్ కుమార్ లేకపోతే రాజకీయ మనుగడ లేదు కనుక, మోడీ గారు పక్కనే కుర్చోపెట్టుకున్నాడు, వీళ్ళు మాకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు అనుకోవచ్చు కానీ మోదీ గారు మన వాళ్ళు ఎంత పాలు పోసి పెంచినా ఏదో ఒకరోజు అవసరం తీరిపోయాక కాటు వేయక మానడు,, అది వారి నైజం,
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
S
@ashokrayala7700
@ashokrayala7700 Ай бұрын
S
@kaleshavali1110
@kaleshavali1110 Ай бұрын
మిరుచెప్పిందినిజం
@varigondavenu8144
@varigondavenu8144 Ай бұрын
S sir చాలా బాగా చెప్పారు
@hanumanthuramacharan610
@hanumanthuramacharan610 Ай бұрын
చంద్రబాబు కూడా గెలవడం కోసం బీజేపీ help బాగా తీసుకున్నాడు వ్యవస్థల ద్వారా... So బీజేపీ వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలో వెళ్ళడు.
@pratapkumarmelingi
@pratapkumarmelingi Ай бұрын
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని... 👍
@maalimarur8146
@maalimarur8146 Ай бұрын
చందు గారూ! మీ కున్న జ్ఞానాన్ని సరళ భాషలో చెప్పవలసిన అవసరం ఉంది ఎవరు ఎప్పుడుతాము దేవుళ్ళని చెప్పలేదు విర్ర వీగ లేదు ఇప్పుడు కల్సి పరిపాలించే సమయం అదిగమనించండి చందు గారూ !
@YSR_KDP
@YSR_KDP Ай бұрын
Skill development అంటుంటే నవ్వొస్తోంది😂😂😅😅
@lakshmannagurrala7107
@lakshmannagurrala7107 Ай бұрын
పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి, అమరావతి నిధులు రాబట్టాలి.
@dr.r.ravindraiah9748
@dr.r.ravindraiah9748 Ай бұрын
India Requires Honest Journalists like you Sister. You people are the VOICE of the Speakless public....
@gollaramulu2169
@gollaramulu2169 Ай бұрын
👍👌 Excellent messages with good journalism. Thank you.
@user-rk9qq5xm4p
@user-rk9qq5xm4p Ай бұрын
మళ్లీ ఇలాంటి అవకాశం చద్రాన్నకి రాదు...ఇప్పుడే ఉపయోగించుకోవాలి మాన రాష్ట్రం అభివృద్ధికి ఇదే టైం
@abdulrajakhanpatan8894
@abdulrajakhanpatan8894 Ай бұрын
ప్రత్యేకహోద, స్టీల్ ప్లాంట్, పోలవరం మీద అమరావతి మరియు వైజాగ్ రైల్వే జోన్ మీద కృషి చేయాలి
@anjiv7276
@anjiv7276 Ай бұрын
అక్క బాబు స్పెషల్ స్టేటస్ అడుగుతారా స్పెషల్ ప్యాకేజీ తీసుకుంటాడా.... ఈప్పుడు ఏపీ ప్రజల కి అర్థమౌతు ప్రజా నాయకుడా ? పెత్తందారుల తొత్త ? అని....
@ALLINONE-no2ol
@ALLINONE-no2ol Ай бұрын
జలగ గాడు మాత్రం పెత్తందారుడే అందుకే 11 సీట్లు ఇచ్చారు.
@narayanasettigautham3663
@narayanasettigautham3663 Ай бұрын
Rendu kaadu..... 4 mantrulni 30% raayithini mostly adugutaaru
@rambaburam418
@rambaburam418 Ай бұрын
Inka siggu raledu
@whateva12345
@whateva12345 Ай бұрын
అడుగడు, package తీసుకుంటాడు next elections కి కావలి కదా
@kishorenadella1028
@kishorenadella1028 Ай бұрын
Jagan gadi enni houses unnay ra biggest corruptionist ys jagan mohan Reddy
@bharathkumar0072
@bharathkumar0072 Ай бұрын
Cbn garu bring special status instead of package.💛
@durgaprasad5576
@durgaprasad5576 Ай бұрын
మన AP నుండి రైల్వే మినిష్టర్ ఉంటే..సూపర్ కదా...! జోన్ చిటికెలో వస్తుంది.
@KrishnaKoppula-dd3bm
@KrishnaKoppula-dd3bm Ай бұрын
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ
@gopireddy_943
@gopireddy_943 Ай бұрын
Congress tho saadhyam...
@Susanjoyce.1927
@Susanjoyce.1927 Ай бұрын
​​@@gopireddy_943అవును, మోదీ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కీ ప్రత్యేక హోదా రాదు,మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి...
@YedukondalKondal-sb6rt
@YedukondalKondal-sb6rt Ай бұрын
Perfect Analyzed About AP & Her Reconstruction ....Financial Assistance Is The Primary Needed To AP & Her Future.. Well & Good Sisters..
@Akhileshtallam
@Akhileshtallam Ай бұрын
1. AP debts meeda clarity teppinchali 2. Capital area lo works start avvali 3. special status or special category meeda official announcement ravali 4. aa roads bagu cheyyali 5. pending railway projects complete cheyyali and vaati updates ivvali
@rajamaniindugamilli6928
@rajamaniindugamilli6928 Ай бұрын
ప్రత్యేక హోదా, రాజధాని కోసం నిధులు, స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ, పోలవరం నిర్మాణం, నిరుద్యోగ సమస్య పరిష్కారం
@hellodreaming3381
@hellodreaming3381 Ай бұрын
ప్రత్యేక హోదా, vizag steel plant, ycp govt లో school ని develop ని continue చేయాలి
@swathim3279
@swathim3279 Ай бұрын
S school and hospital services ni continue cheyali
@5004-x7o
@5004-x7o Ай бұрын
Already arogya suraksha stopped ninati nunchi 😢
@torukMakto1993
@torukMakto1993 Ай бұрын
He is just a pawn in divide and rule politics. Hope you got it Thulasi Chandu garu
@starboss8064
@starboss8064 Ай бұрын
Congratulations 🎉 babau garu First Unna appu tirchali next capital&State department All the best 🤝🇮🇳❣️
@prakashraonaidu8133
@prakashraonaidu8133 Ай бұрын
CBN మొదటి డిమాండ్ spl స్టేటస్ కావాలి. ఏపీ బాగుపడలని CBN నిజంగా కోరుకుంటే మొదటి కేబినెట్ మీటింగ్ లోనే స్పెషల్ స్టేటస్ పై తీర్మానం చేసి నిజాయితి నిరూపించు కోవాలి.
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
2014 to 19 lo ee Pani endhuku cheyyaledhu appude kadha state devide ayyindi appudu emchesaru
@balasubrahmanyamramishetty7003
@balasubrahmanyamramishetty7003 Ай бұрын
మరో 5 సంవత్సరాలు మరో డ్రామా మాత్రమే నడుస్తుంది, హోదా రాదు, వీళ్ళు అడగరు , వాళ్ళు ఇవ్వరు.
@user-sr4jl5nv2r
@user-sr4jl5nv2r Ай бұрын
​@@mallikamanukonda5009bjp cheyaledhu apudu own majority undi bjp ki
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
@@user-sr4jl5nv2r but AP nundi support chesaru ga ante villu adagaledha??
@user-sr4jl5nv2r
@user-sr4jl5nv2r Ай бұрын
@@mallikamanukonda5009 2014 lo adigaru kani ivaledhu
@pphirojkhan
@pphirojkhan Ай бұрын
This is the right time for cbn to get special status , ministries , and funds to polavaram and amaravati.
@muraliachutarao
@muraliachutarao Ай бұрын
Thank you madam good reviews For AP SPECIAL STATUS & POLA VARAM IT IS VERY URGENT
@venkateswararaop7166
@venkateswararaop7166 Ай бұрын
Super speech
@vvskondapalli7676
@vvskondapalli7676 Ай бұрын
చాలా correct గా చెప్పారు. BJP ని, మోడీ ని nammalemu. ఆయన అవకాశ vadi. నమ్మక ద్రోహి.
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Ай бұрын
💯 super baradar
@Ram11q1
@Ram11q1 Ай бұрын
Surprisingly all CBN ,NITISH and MODI are cunning fellows
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Ай бұрын
@@Ram11q1 door delivery felouse,,kadukada,, baradar
@KrishnaKumar-yi9eo
@KrishnaKumar-yi9eo Ай бұрын
ఎన్. డి. ఏ. కూటమిలో ఉన్నందుకే తెలుగు వారికీ, బీహార్ వారికీ ఇన్ని పార్లమెంట్ సీట్లు వచ్చాయని మరచి పోకండి. లేకపోతే అసలుకే మోసం వచ్చి ఉండేదని మరచి పోకబ్ది.
@thegamingbro.........5531
@thegamingbro.........5531 Ай бұрын
​@@KrishnaKumar-yi9eothokkem kaadu. TDP valla bjp ki seatlu ochai. Bjp ni ap lo yevvaru lekka cheyyaru. Nota kante thakkuva votes osthai sonthamga poti chesthe. Now modi is at the mercy of Naidu and nitish, whom he backstabbed time and again
@bbhaskar1605
@bbhaskar1605 Ай бұрын
ప్రత్యేక హోదా ఇవ్వాలి
@sadwinsanthosh4695
@sadwinsanthosh4695 Ай бұрын
Adhikaram kosam a gaddi ayina thinevadu King Maker entakka😂😂😂😂😂😅😅😅
@kodavaliramu3277
@kodavaliramu3277 6 күн бұрын
Very good
@renukadevi4498
@renukadevi4498 Ай бұрын
Hope CBN brings spl. Status to AP
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
2014 lo endhuku thiskuraledhu bro appudu villu kalise kadha win ayyaru appudu package thiskuni adagaledha jagan single poti chesadu kabatti ayanaki kastam avochu but CBN and Modi frnds laga untaru ga election appudu
@madhusudhankampasati8169
@madhusudhankampasati8169 Ай бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలు... గొప్పగెలుపునిచ్చారు ... నాయకులు రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రతిష్టాత్మకంగా పాటు పడాలని ప్రార్థన 🌿💐🌿
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
2014 lo kuda echam ga bro appudu endhuku emi cheyyaledhu eppudu EVM lu marchi gelicharu prajalu evvaledhu
@maheshmfm
@maheshmfm Ай бұрын
Now or Never...This is a golden chance for us. CBN is the right man to strike this situation. Let's hope for the best....
@Runjas
@Runjas Ай бұрын
ఏది ఏమైనా "ప్రత్యేకహోదా" బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు ప్రత్యేక హోదా కు మించి ఇస్తామని మాట ఇచ్చిన బీజేపీ 10 సంవత్సరాలనుండి ఏమి చేయలేదు. ఇప్పుడు కూడా.. అధికారం కోసం హామీ ఇవ్వవచ్చును కానీ ప్రత్యేక హోదా ఇవ్వరు పైగా 4 కీలక శాఖలు బీజేపీ తీసుకుంటోo ది, టీడీపీ ని నీరుగార్చి ఎంపీలను లాక్కొవటం మీరన్నట్లు బలం పెంచుకోవటం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది. హోమంత్రిత్వ శాఖ టీడీపీ తీసుకోవటం లేదంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అడగటం బెటర్
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 Ай бұрын
U r 100% correct
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
మోడీ ను నమ్మలేము
@naveen1508
@naveen1508 Ай бұрын
No use heritage tappa edi bagupadadu
@jeevanprasad1211
@jeevanprasad1211 Ай бұрын
But govt MP's eppudu lagukuntaayi ante, vaalu majority ga unnappudu laagukuntaayi. Kaani BJP ki majority ledhu. 30 seats vennaki unnayi, ee maatram tedha jarigina govt padipothadhi.
@Mahesh-gg3hg
@Mahesh-gg3hg Ай бұрын
Modi was a dangerous person we can't believe him...I think he won't give any special status...eche vadu aithe eppudo 10 years lo eche vadu...vallu cheppevi nammela levu.... eppude manchi nirnayam tisukovali CBN...Modi strategy verela vundachhu TDP daggara vunna seats bayata nunchi lakoni game change chese capacity Modi ki vundi... jagratha deside avvale AP nayakulu....
@farmerparvez
@farmerparvez Ай бұрын
బి. జె. పి అవకాశవాద, ఇతర పార్టీ లను అణగదొగ్గే నైజం నుండి జాగ్రత్తగా వుండాలి. స్పెషల్ స్టేటస్ అని చెప్పి నిధులు ఇవ్వకపోవడం గుర్తించుకోవాలి. రాష్ట్రమే గాక దేశప్రజలందరికీ మేలు చేసే చట్టాలు తేవాలి. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ లవిషయంలో వారికి మనోధైర్యము , ఆర్ధిక సహకారం , విద్యా ఉపాధి ఇతోధికంగా కల్పించి తెలుగుదేశం పార్టీ మతాలకతీతమైన పార్టీ గా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ గా దేశవ్యాప్తంగానే గాక ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలి.
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Ай бұрын
mundhu muslimulani minarity anatam maanukovali, anadaram manushulame, meeku enduku free ga ivvali? meeku pani chethakaada? memu manushulamu kaama? hinduvulaku manodhairyam avasaram leda? vere muslimu desallo hinduvulaki paristithi yenti? knchm siggu undaali govt nunchi favors adagataniki, kashtapadi nijayithiga pani cheskondi, rowdy na kodukullaga vunte evadu dekadu
@prabhakarj931
@prabhakarj931 Ай бұрын
Yes. Matha rajakeeyalani, dharma rakshakulani kattadi cheyali.
@saraa16
@saraa16 Ай бұрын
No one trusts bjp
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Ай бұрын
@@prabhakarj931 apudu pakstan lo sargodha lo laga musilimulu christiansla paina ghoram ga daadi chestaaru...rey nuvu safe ga vunnav ante adi dharmam vallane telsuko, dharmam lekunte next target nuvve vallaki
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Ай бұрын
Arthika sahakaram hinduvulaku vaddha? vaallu manushulu kaara? siggu unda govt ni adukkuntunav, vidhya upadi madarsa ki velte vastunda? manodhairyam ante vere valla paina daadi chese vesulubaata?
@janakisaranu8764
@janakisaranu8764 Ай бұрын
Thank you so much Tulasi garu for making this vedio
@Srinivasmsm
@Srinivasmsm Ай бұрын
AP రాజదాని తొందరగా నిర్మించాలి, ప్రత్యేక హోదా సాదించాలి, వేగంగా అభివృద్ది జరగాలని కోరుకుంటూ... మీ శ్రేయోభిలాషి.. తెలంగాణ మిత్రుడు
@manjumanjunath6839
@manjumanjunath6839 Ай бұрын
ఇంకో తట్టెడు మట్టి,బిందెడు నీళ్ళు ఇస్తాడు
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck Ай бұрын
rahul gadu istada mari? telangana ichindi vaalle kada...elections mundu ichaaru chandalulu
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
Yes. ...avunu modi thakkuvynodu kaadu....mana karmaa
@sunilkumartikte4599
@sunilkumartikte4599 Ай бұрын
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే 7 ఏడుగురు ఎంపీ లు uddav Thakre Shivsena లోకి వెళ్తున్నారు బ్రేకింగ్
@Tata_Santosh
@Tata_Santosh Ай бұрын
తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు... బాగుంది డుమ్మా గాడు
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
ఇపుడు కూడా అలా చేస్తే... CBN ఇంటికే..
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Ай бұрын
​@@kuwaitq7842antha,ledu, baradar
@bvsureshreddy6110
@bvsureshreddy6110 Ай бұрын
CBN kadu Modi potadu esari intiki
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 Ай бұрын
A.p special status and a.p reorganization system immediately implementation cheyali. We want immediately
@Kiran-hy3qo
@Kiran-hy3qo Ай бұрын
Hyderabad realtors crying from the corner 😢
@satyanarayanaatluri19
@satyanarayanaatluri19 Ай бұрын
Well presented video. Definitely CBN is so wise to pressurise Centre for development of AP. As you said Polavaram Project completion, retaining Vizag Steel Plant, Amaravati development & employment to youth by skill development & attracting industries to AP for investment are main priorities.
@srinivastalatam8607
@srinivastalatam8607 Ай бұрын
చంద్ర బాబు కేంద్రం మెడలు వంచితే ,మోడీ ఇంకో రకంగా చంద్ర బాబు మెడలు వంచు తాడు.ఎవరి వ్యూహాలు వాళ్ళ కి ఉంటాయి.అసలే అది గుజరాతీ బ్రెయిన్.మధ్య లో బలయ్యేది ఆంధ్రా ప్రజలే.ప్రత్యెక హోదా వీళ్ళు తెలేరు.వాళ్ళు ఇవ్వరు.మళ్ళీ 2014 కథ రిపీట్ అవుతుంది అంతే
@venkik6235
@venkik6235 Ай бұрын
yes ,nava randralu musukoni undatame, extras cheste cases open avutayi
@SubbaraoTulasi-fm7tw
@SubbaraoTulasi-fm7tw Ай бұрын
చంద్రబాబు ను బీజేపీ వాళ్ళు ఎన్దుకు గెల్వనిచ్చారు అంటే జగన్ సొంతం గా ఎదుగుతూ ఉన్నాడు. కుర్రాడు నెక్స్ట్ మనమాట వినడు. అందుకే సీబీన్ ను చెర తీస్తే కుక్కిన పెనుల ఉంటాడు మనకు 350 సీట్స్ ఖ్యం మన్ని ఎవడ్రా ఆపేది అనీ కున్నారు. కానీ మోడీ ఒకటి తలిస్తే అయోధ్య రామయ్య ఇంకొకటి తలి చాడు..
@Mahesh-gg3hg
@Mahesh-gg3hg Ай бұрын
Sakkaga velli INDIA kutami lo join ayyi Anni panulu neraverchukondi adi best pani...lepothe ega anthe sangathulu....chudale AP state ni 2029 lo ala vuntado...
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
Correct ga cheppav bro
@saikumarbandaru1998
@saikumarbandaru1998 Ай бұрын
First priority AP state development
@saikumarbandaru1998
@saikumarbandaru1998 Ай бұрын
Special status, projects, railway zone
@mohiuddinbasha839
@mohiuddinbasha839 Ай бұрын
Awesome analysis,this is the correct time for CBN garu to become another MAO(great reformer of chaina ) for AP,so that his name can become historical reference.
@jaganmohandv8384
@jaganmohandv8384 Ай бұрын
Your question is correct, right time to make a deal. Get Amaravathi first ...
@kavithakavitha-cn2hq
@kavithakavitha-cn2hq Ай бұрын
మోడీ కళ్ళు కరెక్ట్ ప్లేస్ లో ఉండి, కరెక్ట్ గా పని చెయ్యాలి , చేస్తాయి ఇప్పుడు...
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Ай бұрын
Yes super baradar
@patchalasandeep6641
@patchalasandeep6641 Ай бұрын
బిజెపి గవర్నమెంట్ ఏర్పాటు చేసేదాk TDP JSP తర్వాత ఇండియన్ కూటమి లో ఉన్న సభ్యులను కొనేస్తారు ఆ తర్వాత TDP jsp నీ పక్కన పెట్టేస్తారు the is మోడీ
@chandramouliss7311
@chandramouliss7311 Ай бұрын
Ade Naa anumaanam kooda, adi jarigelooga mana Pani kanicheyaali
@sriram-nt3mk
@sriram-nt3mk Ай бұрын
😂ade jarugudhi
@satyapamaraju5315
@satyapamaraju5315 Ай бұрын
Very good analysis post election scenario. I wish AIS officers have taken bold decision to Advise Jagan in administrative decisions
@pratapkumarmelingi
@pratapkumarmelingi Ай бұрын
విభజన హామీలు, SPECIAL STATUS & STEEL PLANT
@moturisriranga6530
@moturisriranga6530 Ай бұрын
Correct ra talli
@ramakrishnachennupati3682
@ramakrishnachennupati3682 Ай бұрын
పరిస్థితి కి తలవంచక తప్పలేదు మోడీ గారి కి
@citujpt4782
@citujpt4782 Ай бұрын
ప్రత్యేక హోదా, విభజన హామీలు పోలవరం, కడప ఉక్కు, రాజధాని కి ప్రత్యేక నిధులు ఇవన్నీ సాధించి తీసుకురావాలి...
@FaseeullaKhanMD
@FaseeullaKhanMD Ай бұрын
Dear CNB Garu, First, I congratulate you on the great victory. We know you are a visionary leader. We Andhra people have a lot of hopes for you this time. Please don't repeat the same mistakes what you made before between 2014-2019. Please focus on the construction of the new capital AMRAVATHI. Get the special package for AP. Don't private the steel plant. Please complete the Polavaram project. Create employment. These are some of the milestones in front of you. If you complete these tasks your son will be the next CM for 2024-2029. From A common citizen of AP
@highpotential.8075
@highpotential.8075 Ай бұрын
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.జై తెలంగాణ జై cbn
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
2014 to 2019 endhuku adagaledhu
@sagiligurappa9436
@sagiligurappa9436 Ай бұрын
​@@mallikamanukonda5009mind dobbinda ippudu correct time appudu variki Mana avasaram ledu ippudu avasaram undhi
@sunilkumartikte4599
@sunilkumartikte4599 Ай бұрын
Eknath Shinde గవర్నమెంట్ మహారాష్ట్రలో పడిపోతుంది😅😆🤣
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 Ай бұрын
Ap MP's are to play key role in Making indian laws...All the best and Congratulations to AP CM Babu garu.
@vijaym5619
@vijaym5619 Ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం నా ఆలోచన అయితే కేంద్రం మొదటిగా పోలవరం పూర్తి చెయ్యాలి,అమరావతి అభివృద్ధికి కృషి చెయ్యాలి,విశాఖ ఉక్కు కర్మాగారం బొగ్గు సరఫరా చెయ్యలి మరియు ప్రైవేటీకరణ ఆపాలి,ముఖ్యం గా ఆంధ్ర కి special status ఇవ్వాలి.
@samdurgam
@samdurgam Ай бұрын
కేంద్రం మెడలు వంచితే next కూడా CBN కి తిరుగు ఉండదు
@tejak4724
@tejak4724 Ай бұрын
Antha undadhu
@NeeluJ-td7ck
@NeeluJ-td7ck Ай бұрын
​@@tejak4724 Erripuka
@srfantasyworld3953
@srfantasyworld3953 Ай бұрын
Chestea yentha plus undo cheyaka pothea anthea minus
@venkateshwarlumuppavaram9208
@venkateshwarlumuppavaram9208 Ай бұрын
Modini.amicheyyaleru.ottimatale.meeru.matladindi
@samdurgam
@samdurgam Ай бұрын
@@srfantasyworld3953 ఏంటి+ nd - చెప్పండి
@jogadevi8956
@jogadevi8956 Ай бұрын
ఏపీలో ఫస్ట్ ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చేసుకోకూడదు ఇప్పటివరకు ఏపీలో ప్రాంతంలో ఒకరి మీద ఒకరు దూషించు కొన్నారు ఇప్పటికైనా మారిఅవన్నీ నెరవేర్చుకునే అవకాశం వచ్చింది కావున ఇప్పుడు కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి ఏం జరగాలని ఇప్పటిదాకా ఆశించారు అవన్నీ జరిగే సమయం వచ్చింది కాబట్టి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి 25 ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేయలేకపోయారు ఇప్పుడు అటువంటి మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుచున్నాము
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
Jagan garu single ga poti chesi papam thiskuralekapoyaru ok but 2014 lo CBN pothuthone kadha win ayyadu appudu endhuku adagaledhu Modi and CBN kalise kadha win ayyaru malli eppude ela nammaru bjp ni malli evaridhi kaksha win aina same day YCP karyakarthani champesaru ma area lo
@rajvankadara3657
@rajvankadara3657 Ай бұрын
1) Special Status is top most priority 2) Completion of Polavaram Project By Centres responsibility. 3) Fulfilment of all AP division bifurcation act 4) Capital Construction 5) IITs + IIMs + AIIMS institutions 6) To make each district headquarters of AP like Hyderabad 7) Metro 🚇 Rail from Vijayawada to Vizag and Vijayawada to Hyderabad 8) Special Railway 🚃 Zones 9) Huge Stadium 🏟️ like Gujarat 10) Special Tax Exemptions + Power Subsidies + Removal of Red Tapism of developmental activities 11) Special Railway 🚃 Lines across Andhra Pradesh to connect all the metros like Delhi + Calcutta + Chennai and Mumbai 12) Domestic Airport in each district Headquarters and multiple International AirPorts along with Bhoghapuram 13) Improvement of spiritual centres and connecting with all transportation means 14) Countries second capital city in Amaravathi 15) Establishing Multiple Industrial corridors etc are some to be taken from day 1
@ravikumarhk8647
@ravikumarhk8647 Ай бұрын
అక్కా మీరు చెప్పేది 100%
@PAPESHWAR4246
@PAPESHWAR4246 Ай бұрын
మనం బాగుపడక పోయిన పవలేదు కానీ పక్కోడు బాగుపడద్దు, అది నీవు డబ్బా కోటీ పార్టీ, నీ నైజాం
@rammohanramu3669
@rammohanramu3669 Ай бұрын
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మెడలు వంచక పోతే ఇంకెప్పుడు మనం ఏం చేయలేం ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టపోయింది ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇవాళ అమరావతికి నిధులు ఇస్తామని ఇవ్వలా ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఏమి చేయలేదు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఇవన్నీ చేస్తామంటే మద్దతు ఇవ్వాలి లేదంటే ఇండియా కూటమికి ఇవ్వాలి వాళ్లు ఆల్రెడీ ఇస్తామన్నారు
@kakku2393
@kakku2393 Ай бұрын
వీళ్ళ వల్ల కాదు బ్రో
@rohansd8114
@rohansd8114 Ай бұрын
మీ గొంతు అద్భుతం❤
@ramanapisipati1634
@ramanapisipati1634 Ай бұрын
THULASI CHANDU MADAM GARU IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL MONARCH AND THE PROPERTY OF OUR TIMES IN OUR TELUGU STATES I AM RAMANA SARMA FROM GUNTUR ALWAYS AWAITING FOR THULASI GARI VIDEOS GOD BLESS ALL OF YOU MADAM ALWAYS AND ALL THE TIMES THANKING YOU MADAM WITH REGARDS AND ENORMOUS LIKING RAMANA GOOD NIGHT
@SP-rc6yo
@SP-rc6yo Ай бұрын
Madam you have explained greatness of TDP
@jayarajunissi
@jayarajunissi Ай бұрын
Hi Akka 🙋🏻‍♂️✊🏻
@shakeershakeerbasha5877
@shakeershakeerbasha5877 Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఆయన ఎలాగైనా ఎవరినైనా కలప గలరు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సతీష్ కుమార్ కంటే చంద్రబాబు నాయుడు ముఖ్య మోడీ గారికి దీన్ని గుర్తుపెట్టుకుని చంద్రబాబునాయుడు గారు రాష్ట్రానికి మంచి చేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకుంటాం
@Nandkanduri
@Nandkanduri 9 күн бұрын
Ur updates makes to think all of us sply for youth. Thanks for ur knowledge akka😊❤
@BnvramanaByra-ze8hw
@BnvramanaByra-ze8hw Ай бұрын
gud అనాలసిస్
@satyanarayanakopisyti9784
@satyanarayanakopisyti9784 Ай бұрын
1 విభజన చట్టంలోని అన్ని హామీలు కచ్చితంగా అమలు చేయాలి ఇవి ఆల్రెడీ చట్టంలో ఉన్నాయి ఇప్పటివరకు మోడీ అమలు చేయలేదు.2 స్పెషల్ స్టేటస్ కచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం ఉద్యోగాలు లేక మన రాష్ట్రం నుండి వేరే తరలిపోతున్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యాపారాలు బాగుంటాయి.
@maharajbvk8836
@maharajbvk8836 Ай бұрын
2014 న ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగింది పార్లమెంట్ సాక్షి గా కాంగ్రెస్ , బీజేపీ లు ఇద్దరు విభజన చేసినప్పుడు హామీ లు ఇచ్చారు ఆ తరువాత బీజేపీ అధికారం వొచ్చింది ఇచ్చిన హామీలు 2014-2024 వరకు బీజేపీ అధికారం లోకి వచ్చింది కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు పైగా రాష్ట్రం కి 13 లక్షల కోట్లు అప్పు వుంది మీరు బీజేపీ కి మద్దతు ఇస్తే ఆల్రెడీ 10 years పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్రం ప్రజల కి మొండి చేయి చూపించారు బీజేపీ వారు వారి వల్ల ఆంధ్ర రాష్ట్రం కి ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చ లేదు అందుకే వారి తో పొత్తు తెగ దంపులూ చేసుకొని ఇండియా కూటమి తో పొత్తు పెట్టు కొని ఆంధ్ర రాష్ట్రం హమీ లు సాధించండి ఆంధ్ర రాష్ట్రం చరిత్ర లో చంద్ర బాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిలిచి పోతారు మోడీ ఆంధ్ర రాష్ట్రం కి పిడికెడు మట్టి , చెంబుడు నీళ్ళు ఇచ్చారు ఈ 10 years కి
@mallikamanukonda5009
@mallikamanukonda5009 Ай бұрын
2014 lo vallu pothu pettukuni win ayyaru ga appudu endhuku adagaledhu CBN and pavan Kalyan
@keerthisangepu6378
@keerthisangepu6378 Ай бұрын
It is the right time to Chandrababu to prove he is the right person for the development of AP...
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Thulasi Chandu
Рет қаралды 650 М.
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 195 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 68 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 195 МЛН