ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది, మొత్తం చూశాక కామెంట్ చెయ్యండి! please watch full video before commenting! KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@mitvsudheer74317 ай бұрын
నీకు ఆ నాగేశ్వర్ గారికి బిజెపి వ్యతిరేక ధోరణి వల్ల కళ్ళు మూసుకుపోయాయి ఆంధ్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు బీజెపీ అయితే నష్టపోవాలి అన్న మీ దుర్బుద్ధి వల్ల తటస్థులలో ఎంతో కొంత వైసిపి పట్ల సానుభూతిని క్రియేట్ చేశారు ఇది మీరు చేసిన అతి పెద్ద పాపం
@sudheerchinthalapudi62777 ай бұрын
ఏమాత్రం సిగ్గున్నా కామెంట్లు డిలీట్ చేయవు నువ్వు చీ
@harsha26157 ай бұрын
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చింది.!! మరి బిజెపి తో పొత్తు పెట్టుకున్న టిడిపి జనసేన వాళ్ళు తప్పు అంత వైస్సార్సీపీదే అని ఎలా అంటారు .!!
@rajuking-dy7md7 ай бұрын
@@sudheerchinthalapudi6277 nee akka ni pampu
@kittusnr55677 ай бұрын
Madam PAN INDIA Languages lo videos cheyyandi
@Kumar140427 ай бұрын
మాకున్నది కేవలం 75 సెంట్ల భూమి, భూ సర్వే పేరిట మా భూమిని 62 సెంట్లకు తగ్గించి మా ప్రక్కనే ఉన్న వైసీపీ నాయకుడికి మా భూమిని కలిపారు. ఇది అన్యాయం కాదా? ఈ చట్టం అమల్లోకి వస్తే మాకున్న ఆ కాస్త భూమి కూడా పోదని గ్యారెంటీ ఏమిటి? భూమిని పోగొట్టుకున్నోళ్ళకు తెలుస్తుంది ఆ బాధేంటో.
@SIVARAAM-t6n7 ай бұрын
😢😢
@kurreraju66507 ай бұрын
ఒక మూగ వాడికి ఉన్న 49 సెంట్ల డి పట్టాభూమి, భూ సర్వే పేరిట 29 సెంట్లకు తగ్గించారు.
@chintunanna1637 ай бұрын
తల్లి ఏళ్ళు అని పలకాలి
@chaitanyapopuri32877 ай бұрын
ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం నడుచుకోవాలి రాజు నేనే మంత్రి నేనే అంటే ఎట్లా ఒంటెద్దు పోకండి
@publicvoice98267 ай бұрын
అభ్యంతరం ఉంటే ఆ సర్వే నిలిపివేస్తారు. ఇస్రో ఇచ్చిన మాప్ ప్రభుత్వం దగ్గర ఉంది. దానిలో ఎవరి భూమి కోల్పోయే పరిస్థితి లేదు.
@gourinagendra8787 ай бұрын
కోర్టుల పరిమితి పెంచితే సరిపోతుంది. అంతేగానీ వ్యక్తుల చేతుల్లో పవర్స్స్ పెట్టకూడదు.
@me-xg5yt7 ай бұрын
courts ni penchedhi central govt ra ayya... ekkada nunchi vastharu ra meru em telvakunda... e act techindhi BJP
@RameshBob7 ай бұрын
Are courts running by human beings?
@khs5597 ай бұрын
@@me-xg5ytArey Babu, Meru marara thu
@Rinnaautoconsulltencey7 ай бұрын
ssssss
@mahidharreddy72566 ай бұрын
India wide undi e act central thechindi
@DIAMOND-ou1dc7 ай бұрын
Pls ఈ video పూర్తిగా చూడండి మీకు అర్థం avtundhi ఆవిడ ఎవరి వైపు మాట్లడంతం లేదూ లాండ్ tittling act ante anto చెపుతున్నారు ,very clear explanation mam
@learnerbsk20047 ай бұрын
1)రీసర్వే తప్పుగా జరుగుతుంది - ఈ ఆక్ట్ ప్రేమదం 2)ఆక్ట్ లో లోపాలున్నాయ్ చాలా మార్పులు చేస్తే మంచి ఆక్ట్ ఏ 3)నా భూమి తన ఫోటో పెట్టుకోవడం క్షేమించరాని తప్పు 👍
@Pranith-22317 ай бұрын
pp
@Jamesusa87 ай бұрын
Ycp lost
@duggipoguyona24847 ай бұрын
ప్రజలను కోర్టులకు వెళ్ళనీయకపోతే, న్యాయం జరిగేది ఎలా..? ప్రభుత్వం నియమించిన వ్యక్తి అవినీతికి పాల్పడడా..?
@ca.pullaraopadakandla5367 ай бұрын
Civil cases lo court laki velte 20 years minimum padutundi .both parties nasta potaru
@gautam464557 ай бұрын
Sir, it's only for land title wording mistakes like mistakes in registration document, for all other civil issues like partition, succession... people should goto civil courts.
@prathiveravalli6317 ай бұрын
Supreme court ki velthe late avuthundi not for civil court@@ca.pullaraopadakandla536
తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తి నీ నియమించుకుని తమ వారికే అనుకూలము చేస్తాడు కానీ మిగతా వారికి న్యాయము జరగదు ఇదైతే నూటికి నూరుశాతం నిజము.
@Shiv-v1237 ай бұрын
వివాదం వస్తే govt nasta పరిహారం ఇస్తుంది అంట... ఎవడో వచ్చి ఇది నాది అంటే మార్కెట్ వాల్యూ వాడికి govt value మనకి బాగుంది... కోటి మార్కెట్ value unte 10 lakhs manaki అంటే సెటిల్మెంట్ అనమాట. ఇంకా ఎవడో నాది అంటే govt ఎందుకు పే చేయాలి అంటే ఎవరు లాభ పడుతున్నారు.
@Freshstartrjy7 ай бұрын
Same feeling
@srinusrinivas72707 ай бұрын
Same feeling
@jonnalagadda_short_flims7 ай бұрын
లోపాలుంటే సవరణలు చేసుకోవాలి
@vishnuvardhand86577 ай бұрын
Meeru half knowledge tho matlaaduthunnaaru ani ardham avuthundhi bro... Please understand clearly before comment.
తులసి గారు ఈ వీడియోని లేట్ గానే పూర్తిగా చూశాను నిజంగా ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించినందుకు నీకు ధన్యవాదాలు. ప్రభుత్వ అధికారులనే లంచాల తో కొనే ఈ కాలంలో ఈ భూమి టైటిలింగ్ యాక్ట్ లో ఉన్న లోపాలను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ నాయకులు విచ్చలవిడిగా చిన్న భూ రైతులను విచ్చలవిడిగా మోసం చేస్తారు.. మార్పు రావాలి ఈ టైటిలింగ్ యాక్ట్ లో కొన్ని మార్పులు చేసి మళ్ళీ తీసుకొస్తే బాగుంటుంది 🙏🙏
@mikepro57997 ай бұрын
Come to Vizag and check the places in Madhurawada and Yendada areas... Most places are occupied by MVV YCP MLA... Who gave these places to him ???
@dinesh83877 ай бұрын
akka anti Modi Anti TDP
@sivavani79487 ай бұрын
v adini rodla meedhiki laagandi
@ajayrgsharma96094 ай бұрын
The same k batch who gave all the lands in Jubilee hills, madhapur n Gachibowli to jayabheri n other k mates...they r occupying everything.. currently they r concentrating Amravathi
@mikepro57994 ай бұрын
@@ajayrgsharma9609 Andhra development ki kosam, Vizag lo unna occupied places gurinchi post chestey, madyalo Hyderabad Jubliee hills induku vachindi ??? Last 5 years lo Amarathi lo unna places konneskovasindi kada
@radhakrishnach69347 ай бұрын
బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందరు నిజాయితీపరులు అయితే OK, లేకపోతే ప్రజలు సంకనాకిపోవడం కాయం! బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందురు రాజకీయ నాయకులతో కలిసి ఏంచేస్తున్నారో చూస్తున్నాం!
@Ramteluguclasses7 ай бұрын
ఈ యాక్ట్ వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కవ ఉన్నాయి అని మీ వీడియో చుస్తే అర్థం అవుతోంది. థాంక్స్ మేడం గారు 👏
@vizagproperties11226 ай бұрын
meerey confident ga cheppalekapotunnaru and meeku kuda clarity mee video ki thanks
@sukhavasinaveen79607 ай бұрын
ఇన్ని లోపాలు ఉంటే ఈ చట్టం చాలా మంచిది ఎలా చెప్తారు. ఇంకోటి జగన్ ఫోటో ఎందుకు మన ఆస్తి మీద అతని ఫోటో ఎందుకు
@Ramankumaraj7 ай бұрын
Chandranna kanuka meeda kooda Chandrababu photo ne untadi.... Mana dabbul Pina Chandra babu photo eenti....
@Ramankumaraj7 ай бұрын
Anna just passbook Pina photo untundi..... Nee land ki value em taggipoodu...deeni valla.... Chandrababu vaste Chandrababu kooda photo pettukuntadu....
@rairalagovardhan7 ай бұрын
Anna 9లక్షల పట్టాలు వచ్చాయి జగన్ బొమ్మ లేదు చూడు ముందు లపై
@vakilsaab65747 ай бұрын
కమ్మ లాబీ దీన్ని ఒప్పుకోదు Vaccine certificate పై కూడ మోది జి ఫోటో ఉంది
@bharathiveluru22437 ай бұрын
Jagan photo ekkada ledhu just opposition vallu chesthunna thappudu prachaaram entho konthamandhi nammaka pothara ani
@subrahmanyeswaraswamymurala7 ай бұрын
అన్నింటికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన మన న్యాయ వ్యవస్థని బాగు చేయాలి, ఆ తర్వాతే మిగతావి చేయాలి. వాళ్ళు పెట్టిన సెక్షన్స్ మనం ఇంకా వాడుకుంటున్నాం.
@ysnmoortey6 ай бұрын
కొన్ని లోపాలు ఉన్నా, ఇలాంటి చట్టం అవసరం. కాకపోతే, అవినీతి మరకలు ఉన్న వైసీపీ చట్టాల్ని మనం నమ్మలేం. జనహితం కోరి తగిన మార్పులు చేస్తే, మద్దతు లభించే అవకాశం ఉంది
@pavankalyanpavan38947 ай бұрын
నా రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద జగన్ ఫోటో ఎందుకు వేశారు అది చెప్పమను ముందు నా డబ్బులు పెట్టి నేను రిజిస్ట్రేషన్ కి నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే గవర్నమెంట్ చిహ్నం వేయాలి అదికాకుండా జగన్ ఫోటో ఏంటి
@radhakrishnaprasadneeli15707 ай бұрын
మీరు చెప్పే అభ్యంతరాలు చాలా ఈజీ గా పరిష్కరించుకోవచ్చు.మా భూమికి అన్ని కరెక్ట్ గా వున్నా పాస్ బుక్ లేదు అనే కారణంగా నాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి
@prathiveravalli6317 ай бұрын
Antha easy kadu
@uttamavidyasagarkasinadhun96293 ай бұрын
Excellent అండీ. చాలా చక్కాగా వశ్లేశించారు. ఎంత కష్టమైనదైనా, తెలియనిదైనా మీ అంత వివరణగా, చదువకోవి వారికైనా అతి తేలికగా అర్ధం అయ్యే విధంగా దేనినైనా సునాయాసంగా, మీ మధురమైన వాక్ఝటితో వివరించే, దమ్ము, ధైర్యం మీకుంది. ఏ వీడియోగ్రాఫర్లు చేయలేనివి, పొలిటికల్ వైనా, పోలీసుశాఖ వారివైనా కుండబద్దలు కొట్టినట్లు, నగ్న సత్యాలను ప్రజల ముందుంచుతుంటే మీ వీడియోలు, వనీ. , చూసీ ఊరికే వదలి పెట్ట లేక పోవడమే ఈ ప్రయత్నం. శభాష్, శభాష్ తులసిగారూ। హాండ్సాఋఫ్ అండీ. నమస్తే.
@uttamavidyasagarkasinadhun96293 ай бұрын
దీనికి మీ స్పందన ఏమిటండీ.
@paparaoGunji7 ай бұрын
Explanation బాగుంది, ఇంకా ,Debate, discussion and deliberation is hallmark of our democracy. Proper గా అపోజిషన్ views కూడా తీసుకోని, నాయకుల పేర్లు పెట్టకుండా, చట్టాలు తేవాలి. అప్పుడే ఏ చట్టమైన విజయవంతం అవుతుంది.
@loveu75157 ай бұрын
నీ లవడాి..
@divakardhaveji83116 ай бұрын
This channel is worth listening to. I see analysis, for a change!
@dussamanoar39527 ай бұрын
హాయ్ తులసీ! చాలా చాలా వివరంగా చెప్పావు ఇంత క్లియర్ గా మాకు అర్థం అయ్యేలా చెప్పినందుకు క్రృతజ్ఞతలు.
@chakravarthi3187 ай бұрын
First and foremost, all land-related civil disputes should be resolved exclusively in a court of law. Government officials should not have the authority to settle such disputes. While it is acknowledged that civil courts face a significant burden, transferring this responsibility is not an appropriate solution. Instead, it is imperative that we strengthen the judicial infrastructure across the nation. As of February 2024, the judge-to-population ratio stands at 21 judges per million people. The government should undertake the recruitment of additional judges at lower courts to effectively address this issue on a priority basis.
@nayudumata7 ай бұрын
Can't agree more.
@ravib61077 ай бұрын
Exactly.
@aravindreddy66997 ай бұрын
In court how many years… till end of life ?
@nayudumata7 ай бұрын
@@aravindreddy6699 doesn't matter. At least you have hope. In new act, whoever have power will control everything. That is dangerous.
@VikasKrishna-on3sm7 ай бұрын
@@aravindreddy6699 yes, maa jagan aannaki ivvandi, kaneesam paavu vanthu aina ostundi, sagam annaki, migilna sagam janalaki
@yentapallirambabu92505 ай бұрын
ఈచట్టం అమలులోనికి వస్తే వందల ఎకరాలు బినామీ పేర్లు మీద ఉన్న భూములు,కబ్జాకి గురి అయిన భూములు బయట పడతాయి.అందుకే మన రాష్ట్రంలో ఈచట్టాలను అమలు చేయకుండా చేస్తారు.ఇది వాస్తవం.
@pradeepkumargopavaram34757 ай бұрын
ఈ చట్టం వల్ల ,లాభాల వల్ల నష్టం యెక్కువే ఉంది,ప్రజా అభిప్రాయం తీసికొని అమలు చేసిఉంటే బాగుండేది. కానీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల నుండీ న్యాయము జరగవచ్చు.నిజాంగా ప్రభుత్వానికి ప్రజాకాభిప్రాయం తీయవలసి ఉంది
@nithya.b70487 ай бұрын
ఇంకా అమలులోకి రాలేదు yellow మీడియా,cbn ప్రసంగాలు చూసీ మోసపోకండి 😢😢
@myfeel6577 ай бұрын
అమరావతి లో అసైన్డ్ భూములను తక్కువ రేటుకు కొనేసి అవి CRDA కి ఇచ్చేసి, రాజధాని ప్రాంతం లో విలువైన ప్లాట్లను పొందారు. దానిమీద వివదాలు తేలడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో
@SURESH-ni7wc7 ай бұрын
వాళ్ళు అలా చేస్తే మనం ఇలా చెయ్యాలా?
@Pvramanajampala4127 ай бұрын
హై కోర్టు,సుప్రీం కోర్టు కూడా అవినీతి జరగలేదు అని చెప్పినా ,అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక్క ఆధారం చూపించలేకపోయినా ఇంకా అది నమ్మక పోతే ఎలా
@venkateswararaog89154 ай бұрын
Madam, your explanation is good. The loopholes of this act may be rectified and then implement is very useful to this society. One example I mention here. My four acres land encroached by surrounding land owners to an extent of 1/2 acre. I have approached the court five years back. Till today no result. Meanwhile one of the encroachers sold away his land . He got money for his land as per the documents and 50% cost of encroachment land . This is prevailing procedure in our village. In this circumstances land titling act is the best useful solution.
@balasubramanyamps14797 ай бұрын
దేశంలో రోగులు ఎక్కువ ఆటున్నారని హాస్పిటల్ మీద భారం పడుతుందని రోగులను చంపేయమంతర. కోర్టు లను ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తే సరిపోతుందిగా. దీనివల్ల అన్ ఎంప్లాయిమెంట్ కూడా పోతుందిగా అల పోయి అసలు న్యాయస్థానాలు పరిమితి తీసేసి రెవెన్యూ అధికారులు ఇచ్చే judgment final.Inka land యజమాని కి న్యాయం జరుగుతుందా.
@parvathambhavanarushi7 ай бұрын
What a vision what a taught 🎉🎉
@sri86097 ай бұрын
Correct point
@chilliprabhakar19517 ай бұрын
Court ku velte teerpu ravataniki oka jeevitakalam padutundi !! Revenue department kavalani chese avaka tavakalaku kallem vese chattam tevali. Adi samagranga undali. I am sorry to say !! saagu chesevari peruku badulu gaa Chanipoina vari perlanu saaguchestunnatlu records vrastunnaru . Pattinchukune nadhude ledu.
@shireeshkumar27087 ай бұрын
Nee comparison chethala undi..all problems are not same.adi property edi health. Health issues yepatikapudu kotta issues vastuney untai like COVID.but land anedi oka set of rules follow avutundi. Adi oka limited region.correct rules set chestey solve avutundi
@Itsmyviee7 ай бұрын
Okasari courts lo pending unna cases chudandi, ika person thana land kabja chestey verey vallu daani gurinchi court ki veltey yeppudu athaniki nyayam jarugutundi athani own land ni athanu teesukodanki courts chuttu thiruguthu undali money n time yenta waste avtundi ayina intha updated technology days lo lands survey yeppudo jarigindi daani re-survey chestey yem avtundi adi kuda NITI aayog central govt techina Act.
@kurmapuramanajee34407 ай бұрын
ఇంతవరకూ నువ్వు చెప్పినంత వివరంగా ఎవరూ చెప్పలేదు. మీ ఛానల్ ఉన్నట్లు ఇంతవరకూ తెలీలేదు. చాలా బాగా చెప్పారు.
@jonnalagadda_short_flims7 ай бұрын
యస్👍. విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్తారు, మేడం గారు.
@myyt78497 ай бұрын
Em prayojanam chaala late ga chepparu . Just 1 day before an election. Inni days em ayipoyaaru.
@jonnalagadda_short_flims7 ай бұрын
@@myyt7849 తప్పదు.
@sgvlogs777 ай бұрын
Thirdeye channel lo alredy deep ga discuss chesaaru okkasaari aa channel chudandi
@Uniquenews-x2l7 ай бұрын
Nakenti nuv channel member ani chupisthundi 🤣
@devarasettysrinivasarao90196 ай бұрын
మా గ్రామం పేరు మాదిపాడు అగ్రహారం.ఆగ్రహరీకుల దగ్గర 50-60సంవత్సరాల క్రితం మా పూర్వికులు కొనుగోలు చేసి కొందరు రిజస్ట్రేషన్ చేయించుకున్నారు, కొందరు ఎగ్రిమెంట్ ద్వారా అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఒకాయన ఆగ్రహరీకుల వారసుడను నా ఆస్థి అంటూ కోర్టు ద్వారా వచ్చి ఏదో యాక్ట్ చెప్తూ 33%నాకు చెందుతుంది అంటుంటే ఏం చెయ్యాలో అర్ధం కాక అయోమయం లో ఉన్నాం.
@swamynaiduavagadda90757 ай бұрын
షరతులు కేంద్రం పెట్టినవా లేక రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నావా అది కూడా చెప్తే నిజాయిగా ఉంటుంది
@narravisweswararao6657 ай бұрын
షరతులు కేంద్రం పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది వ్యతిరేకించాలి కదా మరి వ్యతిరేకించలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లొంగిపోయాడు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పేది కూడా అదే
మేడం...మీ ప్రతీ వీడియో లో విషయం అంకెలుతో, అర్ధవంతంగా, అద్భుతంగా... You are the right journlist Who is working for bright society....tq so much for aware on APLTA.
@majjaribalaram87822 ай бұрын
దీంతో కేవలము లాభ పడింది వైసిపి నేతలు మాత్రమే మిగత వారు సంక నాకి పోయారు.
@sivaramakrishna14697 ай бұрын
Intelligent and cunning .i observed your videos clearly supporting directly and indirectly ysrcp only.not only this video . All videos are anti bjp plus intelligently supporting ysp
@kishoresonapariya65597 ай бұрын
Thank you
@firelight40017 ай бұрын
Selective Journalism bro
@prasadkdr21917 ай бұрын
Yes. She support ycp along with Prof Nageswar. She and prof. Nageswar are related and working on the same path.
@asishtanneru7 ай бұрын
Bro she is pro congress tool kit gang member. Supporting YCP is nothing she is backing cancer congress.
@lalum34737 ай бұрын
@@AS_11114neethiayog gave recommendations only. But not TRO, be any officer appointed by govt
@letsexploreourdeen49467 ай бұрын
ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నా మీరు చాలా బాగా ఎక్సప్లెయిన్ చేశారు
@vimalaprasad63327 ай бұрын
Nenu kuda!
@Kskteluguelectricalworks7 ай бұрын
Tq madam
@patmclaughlin1076 ай бұрын
"ఓల్గా, రంగనాయకమ్మ, చలం" - ఇంతకంటే వేరే మంచి రచయితలు లేరా తల్లీ? పిల్లలకు వినిపించాల్సిన సాహిత్యమా వాళ్ళు వ్రాసినది?
@SK-sq1ut6 ай бұрын
"ఎర్ర వాసనలు" అంత తేలిగ్గా వదలవండీ....
@jeevesa86257 ай бұрын
I like your unbiased videos. I am sick of watching ABN, TV 5, SAKSHI Etc., Most of the Andhra News Channels support the political party. Andhra Pradesh needs unbiased channels like this. Speaks the truth as Truth. I hope you continue to do the same thing.
@myorld7 ай бұрын
Sir idhi congress support channel @jeevesa8625
@homefx7 ай бұрын
Same ABN are fighting against land titling act
@mohnishram96987 ай бұрын
She not unbaised
@hero_0077 ай бұрын
She's a critic of BJP and I'm sure her ideology is left-leaning and I feel she's a supporter of Congress. But she speaks facts with proof 👍👍
@asiddi8217 ай бұрын
@@hero_007 just because shes a critic of BJP doesn't mean she supports congress. Whatever she spoke against bjp is a fact
@srisiva78807 ай бұрын
మాకు మొత్తం 13.5 ఎకరముల తోట కి పట్టా ఉంది అందులో రీ సర్వే ని అడ్డం పెట్టుకొని రెండు ఎకరముల పొలం తగ్గిందన్నారు. సర్వే చేసినప్పుడు స్పాట్లో మ్యాపింగ్ సంబంధించిన pdf ఇవ్వరు. సర్వేయర్లు వీఆర్వోలు పలుకు బడి గల నాయకులు కలిసి చేసే రాజకీయం పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
@basha39727 ай бұрын
కాదమ్మా నువ్వు వల్ల చెప్తున్నావు హైకోర్టు ఖర్చులు ఎవరు మీరు ఇస్తారా సీఎం ఆఫీస్ నుంచి వస్తాయా అదే చెప్పే వాళ్ళు మూగవాళ్లయితే తినే వాళ్ళు సేటు వాళ్ళ
@reddy38587 ай бұрын
Antha Boomi nv yela sampadinchavu...
@manikantaswamy57116 ай бұрын
@@reddy3858 thathala asti ayindochu kadha, maname sampadiste tappa mana bhoomi midha hakku undadha
@manoharchowdary36896 ай бұрын
Neekenduku ra@@reddy3858
@varadhavenkatarajulamma23536 ай бұрын
Explanation is very excellent
@sathishkumarnammi7 ай бұрын
ఇదే చట్టం చాలా గొప్పది అని 2018లో టిడిపి ప్రభుత్వం సభలో చెప్పింది కానీ చెయ్యలేక పోయింది...ఇప్పుడు వైసీపీ చేసింది కావున ఇది తప్పుడు చట్టం😂😂😂...జగన్ ఉచితాలు ఇస్తే శ్రీలంక...అదే బాబు ఇస్తే అమెరికా...😂😂😂చదువు అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత కాదు...అదే జగన్ ప్రభుత్వం చదువుకి అధిక ప్రాధాన్యత ఇస్తే విద్య వైద్యం నాశనం చేశాడు😂😂😂మనం చెయ్యలేని మంచి పక్కవాడు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుంది...మనం ఆ మంచి గురించి ఆలోచించ లేము చెయ్యలేము అయినా బాబు గొప్పోడు😂😂😂....కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది...ఇది సోషల్ మీడియా యుగం...జై జగన్ జై జై జగన్
@manju5387 ай бұрын
As usual for anything bad it's because of TDP...sigggundali ra mee bathukulu
@HariKrishna-xz6zu7 ай бұрын
Intha panikimalina konda gorrelentra meru adhi thechindi jagan 2019 july21st tdp support cheyyadaniki assembly nundi suspend chesaru bey theluskoni matladu
@reddysrinivas95747 ай бұрын
Kaaalam alredy cheptundi ra jalaganna ki....chellellu roopamlo😂😂😂😂
Goverment Nasta pariharam esthadi as per govt market value... But Party market value is totally different from govt market....
@Rvmyview7 ай бұрын
True this is correct. Big people will influence officers and get the costly property legally and govt will simply pay market value as compensation 😂
@venkateshgupta96997 ай бұрын
Comments pette vallu... దయ చేసి video ఫుల్ గా చూసి కామెంట్స్ చేయండి..... Nenu ycp కార్యకర్తnu కాదు.... టిడిపి కార్యకర్తnu కాదు..... I am a Commoner.....
@kadiyamabbai64007 ай бұрын
Wonderful video 👍👌👌👌
@ManukondaPavan7 ай бұрын
Very nice.... Good and Cristal clear explanation... Keep it up and Thank you 👍
@srinivasaraoboddepalli67507 ай бұрын
గ్రామాల నుంచి ఉపాధి కోసము ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు గాని వేరే ఊర్లో గాని ప్రేమని దూరంగా ఉన్న వాళ్ళు పరిస్థితి ఊర్లో రాజకీయ పలుకుబడి ఉన్నవాడు ఎవడు పేర్లు ఎక్కించుకుని నమ్మిన సరే వాడు బాధ్యత గాడు ప్రభుత్వం బాధ్యత అట తాతల కాలం నాటి పత్రాలకు విలువ లేదు మీ తెలుగు రాజకీయ ఒత్తిడితోనే ఎవరో ఇచ్చిన కాగితానికి విలువ ఉంది భూమి నాదని ప్రతిక్షణం అనుమానంగా చూస్తూ ఉండాలి ఇక్కడ కోర్టులు మీద భారం కాదు లాయర్ల కి చాలా ఉపాధి పొందే పథకం ఏది కోర్టు లో కొట్టు కొట్టు చావండి భూమికి నీకు ఎటువంటి సంబంధం లేదు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఇలాంటి ఇంకో నాలుగు పథకాలు పెడితే ఇటువంటి రాజకీయ పలుకుబడి లేనోడు గొడవలకు దూరంగా ఉన్నాడు లంచాలు ఇవ్వడానికి కష్టపడుతున్నాడు రాష్ట్రాన్ని ఖాళీ చేసి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు నీ వీడియోలు వింటే సగం నీరసం వచ్చి ఉన్న భూమిని కూడా ఎందుకో కొంత కి ఇచ్చి అటువైపు చూడకపోవడమే పోవడమే మంచిది అనిపిస్తుంది తర్వాత తరాలకి వారికి కథలు చెప్పే లాగా మనకు భూమి ఉండేదట అని నిద్ర పోవడానికి కథలు గా చెప్పడం
@syedjafarhussain48776 ай бұрын
అమ్మ మీరు చెప్పేది బాగుంది ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ యాడ్ కింద భూమిని గవర్నమెంట్ పరిధిలో గ్రీన్ బుక్ లో ఎంటర్ అయిన తర్వాత మళ్లీ హైకోర్టులకు ఆ కోట్లకు ఈ కోర్టులకు వెళ్లాల్సిన అవసరమా ఇక్కడే తేల్చలేక హైకోర్టుకు వెళ్లే పని అయితే ఇవన్నీ అవసరమా ఇది ఫ్రాడ్ అని తేలిపోతుంది తల్లి ఇది ఫ్రాడ్ కాదు అంటే హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ గ్రీన్ బుక్ లో తేలిపోతుంది అని చెప్పవచ్చు క్లియర్
@muralimohanaraoeatalapaka67367 ай бұрын
చట్టంలో లోపాలు ఉంటే వాటిని సరిచేసుకొనే దిశగా నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రయత్నించాలి కానీ ఎన్నికల హస్తంగా మార్చుకోకూడదు గా! ఈ చట్టానికి ఎక్కువగా భయపడేది బినామీ భూములు గలవారే.
@HSPZ-y2g7 ай бұрын
Neeku asalu bhoomi ledhanukunta
@lookatme94497 ай бұрын
Land title act అనేది ఒక 5 years తో ముగిసిపోదు కదా , ల్యాండ్ అనేవి రిజిస్ట్రేషన్ అవుతూనే ఉంటాయి .. ఎప్పుడు ఒక ప్రభుత్వమే ఉండదు కదా వాళ్ళకి నచ్చిన వాళ్ళని నియమించుకుంటూ ఉండటానికి.. అలాంటి ఇబ్బందులే వస్తె జనాలు చూస్తూ కుర్చోరు కదా ? కాస్త ఆలోచించండి .. చట్టం రాగానే 100% satisfied గా ఉండదు కదా ? వచ్చాక మళ్ళీ మార్పులు జరగొచ్చు ప్రాబ్లమ్స్ నీ బట్టి
TRO decides the land authority, works under government, can work partial on behalf of government officials and also CM photo on the book wich is disgusting
@avarun58966 ай бұрын
8:42 main point starts
@BSKCompetitiveAdda6 ай бұрын
Yes sir.. You said Right 👌
@ppivap9887 ай бұрын
తులసి గారు చాలా వరకు చక్కగా చెప్పారు. కానీ సర్వేకు సంబంధించిన వివరాలు చాలా ఉన్నాయి. నేను సర్వే జరిగే సమయంలో ఫీల్డ్ లో పరిశీలించాను. చాలావరకు సర్వే అంటే ఏంటో తెలియని పసిపిల్లల చేత సర్వే చేయించినట్టు ఉంది. వారిని ఇదేం సర్వే అని అడుగుతే సంబంధంలేని సమాధానాలు. సర్వే ఎలా చేయాలన్న దానికంటే సమాధానాలు ఎలా చెప్పాలన్న దానిపైనే శిక్షణ ఇచ్చినట్టుగా ఉంది.
@narenmurty7 ай бұрын
భూమి పంచాయితీ లేని ప్రదేశం లేదు
@asrini4u7 ай бұрын
కాబట్టి లేని పంచాయతీ పెడతమా ?
@naseers44267 ай бұрын
కాబట్టి ఈజీగా ఎవడో ఒకడికి అంటగట్టేయాలా!?
@christpublications7 ай бұрын
వీడు మళ్ళీ వస్తె ఇంకా పెరుగుతాయి 😂
@greattelugu7 ай бұрын
ఆ పంచాయితీ లు లేకుండా చేసేదే ఈ చట్టం
@greattelugu7 ай бұрын
@@naseers4426ఎవడో ఒకడికి ఇచ్చేయడు అసలైన యజమాని కి మాత్రమే ఇస్తారు. కబ్జా లు ఉండవు
@ravimohan69846 ай бұрын
Very very good message great sister thank you very so much
@raoadvocate24067 ай бұрын
వాళ్ల తప్పుకి నష్ట పరిహారం నేనెందుకు ఆక్సెప్ట్ చేయాలి కోర్ట్ కి వెళ్లకూడదనే సెక్షన్ గురించి మీరు చెప్పలేదు
@harischandraprasadkondabol70647 ай бұрын
Gangadhar గారి land title act వీడియో చూసిన తర్వాత మీరేమయినా చెపితే బాగుంటుంది. అందులో నీతి ఆయోగ్ ఎప్పుడు ఈ యాక్ట్ ప్రతిపాదించింది మన రాష్ట్రం ఎప్పుడు చట్టం చేసింది అన్నీ తారీకులతో సహా ఉన్నాయి
@vssnvs7 ай бұрын
Recent ga file chesina RTI lo neeti ayog clear gaa cheppindi .. ee act gurinchi maakemi teliyadu ani
@ramaraogumma17936 ай бұрын
సైకో కి పరిపాలన అనుభవం లేదు ప్రజల సొమ్ము దోచుకోవడం అనుభవం 100%వుంది :*
@RamamohanaraoPathina7 ай бұрын
మీరు చెప్పే వీడియోలు నిజం ఉంది దీనికి గవర్నమెంట్ నుండి ఉండే ఒక ఆఫీసర్ సివిల్స్ అయి ఉండాలి
@Harikrishna3797 ай бұрын
Civils rank officer okadu untaadandayyaa...(chapter 5 point 28) - vaadi duty emito act lo cheppaledu. Appellate authority, TRO daggare story aagipotunnadi. Asalu act lo TRO ki civil judge rank istunnaaru...civil judge ichina teerpu civil court lo challenge avutundaa...high court lo ne telchukovaali ani goppa gaa chebutunnaaru. (Asalu aa copy ekkadayinaa dorikithe chadavandi - bommalu kanipistaayi. Prati chota registration act 1908 prstaavane kanee -niti aayog maata ledu).
@ramachandrarajukonduru35287 ай бұрын
ఈ చట్టం మంచిదే.కాని అమలు చేయడం గురించిన విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలి. భూయజమాని యొక్క ఫోటో మాత్రమే వెయ్యాలి. ఎవరి ఫోటోలు వేయకూడదు.
Nayakulu corrupt kadha.Appudu Land title act ,correct jarugutundha.Ippativaruku AP lo chala govt lands ,ammudu ayyaye,martigage lo vunnaye.Alantappudu Act correct result vastundha.
@soarnswifteduacademypvtltd91567 ай бұрын
Great Analysis, best Evaluation, good narration.. Hatsoff to Tulsi Chandu madam. Please share more such interesting videos. Thank U
@bhanuchandar67117 ай бұрын
జగన్ కి సెన్స్ ఏ కాదు కామన్ సెన్స్ కూడా లేదు లేకపోతే ఏంటి మా భూముల మీద మాకు హక్కు కల్పించడం ఏంటి అంటే ఇన్నిరోజులు మా భూమి వేరేవాళ్లది అన్న భ్రమలో బ్రతుకుతున్నారా జనాలు 😮💨🤣😂🤭
@John-fq3zi7 ай бұрын
Sir, commonsense miside nunchiee chudadhiee ni astalu or bhommalu hundakapovachu koniee vadhalu akarulu middle lo nilipchohahiee aditeluskoo soo pros and cons shu hunahieee
@bhanuchandar67117 ай бұрын
@@John-fq3zi మీరు ఫస్ట్ తెలుగు లో టైప్ చెయ్యండి ప్లీజ్ మీరు రాసింది మీకైనా అర్థం అయ్యిందా 🙏
@venkatmalasala68657 ай бұрын
100%
@venkataramana56646 ай бұрын
ఈ చట్టం భూ వివాదాలను సరిచేయడానికి కేంద్రం తీసుకువచ్చింది దయచేసి ఈ చట్టం గురించి పూర్తిగా తెలుసుకోండి
@premkumaranduru82167 ай бұрын
మా నాన్న లాండ్ ని హైకోర్ట్ నుండి ఇంజెక్షన్ అర్డర్ తెచ్చుకున్న లాండ్ స్వాదీనం చేసుకోలేకపోయాడు.ఈ లోపల మానాన్న చనిపోవడం వల్ల మా లాయర్ అవతల వాడితో కాంప్రమైస్ అయి వాడికి అనుకూలంగా దాక్యుమెంట్ లు సృస్తించి మా నాన్న లాండ్ ని వేరొకరికి అమ్మి అక్కడ ఇల్లు కడుతున్నారు..అవతల వాడు ఒక వైసీపి కార్యకర్త అవడం వల్ల నేను ఏమి చేయలేకపోయాను ఈ లోపల మా అమ్మ కూడ నన్ను వదిలి వెళ్లిపోవడం వల్ల ఒంటరి అయిపోయాను...పోలీసులు రెవెన్యు డిపార్టమెంట్ అందరు వాడికే సపోర్ట్.. ఈ గవర్నమెంట్ లో ఏ న్యాయం జరగదు అని ఒదిలేసుకున్న...😢😢 ప్రజ సమస్యల విషయంలో ఈ జగన్ గవర్నమెంట్ పక్క Fail అయింది ...ఎమ్యెల్యే లు కార్యకర్తలు భూమి విషయాలలో భూకబ్జలు చేస్తు ఇష్ట ప్రకారంగా ఉన్నారు.. ఒక రైతు ఇబ్బంది పెట్టడం నా కళ్లార చూసాను అతను తన పొలాన్ని తక్కువ ధరకి అమ్మనన్నాడని కాపుగా ఎదిగిన పొలంలో మట్టి తోలారు ......మా ఊరి నుండి జగన్ కి పిర్యాదులు వెల్తే జగన్ మా ఊరి పర్యటన అప్పుడు..ఎమ్మెల్యతో కొంచెం ఓవర్ అవుతుంది చూసుకో అన్నాడు కాని వాళ్ల మీద ఎలాంటి యాక్సన్ తీసుకోలేదు..ఇలాంటి చట్టాలు కాని పూర్తిగా అందుబాటులోకి వస్తే వాళ్లకి ఇంకా వాళ్ల ఆగడాలకి కొలమానం ఉండడు
@manoharpenkey70027 ай бұрын
Aa lawyer ni narikesey adhe solution
@RAJESWARILANKA-y6e7 ай бұрын
🌹❤️🇮🇳🇦🇮🌹❤️హౌ డీ మోడీ🌹🌹🌹🌹🌹🌹 నమస్తే ట్రంప్.🌹❤️🇮🇳🇦🇮🌹❤️ గ్లోబల్ లీడర్ నరేంద్ర మోదీ గారు.🇮🇳🇦🇮 ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లో తెలుగు దేశం పార్టీ & వై . ఎస్.ఆర్.సి . పి . నాయకులు అత్యంత సమన్వయం తో కలిసి పని చేస్తున్నారు... ఆంధ్ర ప్రదేశ్ లో స్వర్ణ యుగం నడుస్తోంది... ప్రజల తో పాటు పాలకులు శ్రీ మంతులు అవుతున్నారు. రాష్ట్రం మాత్రం అప్పుల వైపు వడి వడి గా పరుగులు పెడుతొంది.🌹❤️🇦🇮🇮🇳 జై. నరేంద్ర మోదీ జై అఖండ భారత 🌹❤️🇮🇳🇦🇮🌹❤️ మన రాష్ట్రాన్ని ఎలా ముందు కు నడిపించాలో మన గుజరాతీ ముద్దు బిడ్డిని చూసి నేర్చుకొండి. అంబాని, ఆదాని గుజరాతీయు లే..... 🌹❤️🇮🇳🇦🇮🌹❤️🇮🇳🇦🇮 🌹🌹🌹🌹❤️❤️❤️
@ksaikiran24387 ай бұрын
Investment in markets are subject to market risk...❌ Investment in land properties are subject to legal risks...✅
@krishnatejadevisetty7 ай бұрын
😂😂😂
@chippagirisatyasreedhar54315 ай бұрын
Super quotation bro😊😊😊
@dream24717 ай бұрын
అంటే గవర్నమెంట్ కీ ఏ ప్లేస్ కావలి అంటే ఆ ప్లేస్ గవర్నమెంట్ కీ నచ్చినట్టు తీసేసు కుంటుందా ?
@anandaraomp48766 ай бұрын
చెప్పకుండా దొబ్బుతారు
@LikeHellplay7 ай бұрын
Start watching from 8:53 mins.... అపుడు అర్ధం అవుతుంది ఎంత డేంజర్ ఓ ఈ act
@LikeHellplay7 ай бұрын
@@pessimistic_optimism inka two months lo అములోకి vasthundi anaru first tarwatha negativity valla ella cheparu
@divakarraosarode92907 ай бұрын
Point to point chala clear ga cheparu.. grt namaste 🙏🏻
@SivasankarYadalam6 ай бұрын
Madam, this is most dangerous act. IN INDIA, Majority of the land owners are small & marjunal farmers. In case of any dispute they may not be able to go to High courtesy. Enough discussion is to be taken in Public before implementation.
@venkatartist56817 ай бұрын
ధన్యవాదాలు అండి. మీ విశ్లేషణ ద్వారా కనువిప్పు కలిగించారు
@ganeshpothumenu83277 ай бұрын
చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వివరించారు మీకు మా ధన్యవాదములు😊
@Harikrishna3797 ай бұрын
Aavida cheppani vishayaalu...Land titling act Andhra pradesh bare act book kosam online lo vetikaanu...90 rupees maatrame kaanee ekkadaa stock ledu.(chivariki net lo download chesukuni printout teesukunnaanu). Vishayam emiti ante aa pustakam veelayinanta tondaragaa chadavaka pote nashtam ani enta mandi anukuntunnaaro ...aalochinchandi.
@veereshbabu98577 ай бұрын
Very well explained. Thank you Tulasi garu. With the campaign against this act , there's every chance to win Telugu Desam.
@madanmohanp43107 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. మీరు చెప్పినట్టు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో లోపాలు ఉంటే వుండి వుండొచ్చు. ప్రభుత్వం సరిదిద్దు కుంటుంది. వైసిపి మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఆల్రెడీ మేము ఇప్పుడే అమలు చెయ్యము అని చెప్పారు అని మీ వీడియో లోనే చూపించారు. ఎన్డీఏ లో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభత్వం వస్తే ఆ చట్టం రద్దు చేస్తాను అంటే ఎలా నమ్మటం. ఒకసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని బీజేపీ తో విబేదించి ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ తో కలిసి పోటీ చేస్తూ టిడిపి అధికారం లోకి వస్తే బీజేపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాడు అంటే జనం నమ్మరు. ఇవన్నీ చంద్రబాబు జనం ఓట్లకోసం ఆడుతున్న నాటకాలు. ఏపీ లోని పేద ప్రజలకు కొన్ని వేల ఎకరాల్లో పట్టాలు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు హాని చేసే పని ఎన్నటికి చెయ్యడు. మీరు చెప్పినట్టు ఒకవేళ లోపాలు ఏవైనా వుంటే తప్పకుండా సరిదిద్దుతాడు. చంద్రబాబు దొంగ మాటలు నమ్మి జనం మోసపోయే రోజులు ఎప్పుడో పోయాయి.
Niti ayogh ichina vatini Ap government change chesindi kada. For example, appellate authority central government pettali ante adi thesesi ias cadre sthayi vyakthi chuathadu anta. Vallu government ki anukoolam ga chestharu gani manaki kadu
@appreciatelife877 ай бұрын
😂😂 అవును బాబయ్య ని లేపేసినోడు ఏది అయినా చేయగలడు
@venkatramesh94717 ай бұрын
If Anyone not interested in the BJP in AP: Vote TDP+Janasena conditions , BJP candidates place vote for Congress is the best option. NOTA no use at this time.
@parvathambhavanarushi7 ай бұрын
Correct 💯
@ratnakarpatnana7 ай бұрын
At any time the nota has no use, not only for this time.... Nota ప్రకారం... పోలింగ్ లో నోటా కి అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా, నోటా తరువాత స్థానం ఎవరికి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో వారినే విజేతగా ప్రకటిస్తారు.... Then what is the use of NOTA... So just say TATA to NOTA...
@samitharao44627 ай бұрын
No BJP in central and no jagan in state but big no for Congress which has put AP in this situation by seperation
@venkatramesh94717 ай бұрын
@@samitharao4462 Congress did past is past give them chance to help AP. All benefits are put in the article by them. One thing remember now AP Telangana in peace without Telangana movement. They took decisions based on longer view.
@we.love.plants.7 ай бұрын
Ne puku Jai bjp
@DineshKumar-ci2sn3 ай бұрын
Thulasi garu what a true journalist you are. Hats off madam to your knowledge. 🫡
@nageswararaoabbavaram31717 ай бұрын
చాలా వివరంగా చెప్పారు.ఇది ఎక్కువ మంది ప్రజల కు చేరాలి. అవగాహన పెరగాలి. కొంత మంది చదువుతున్న వారుకూడా మిడి మిడి జ్ఞానంతో కొంత తెలిసుకొని, అదే మొత్తం చట్టం అనుకొని మట్లాడుతుంటారు. అలాంటివారందరికీ ఒక పూర్తి అవగాహన కల్పించే వీడియో ఇది. Thank you madam.
@Tiruvisa7 ай бұрын
TDP is sleeping in Assembly. Opposition failed as MLA
@sudharsanaraoallada36497 ай бұрын
నువ్వు ఒకసారి అసెంబ్లీలో ఈ చట్టం చేసినప్పుడు ఎంఎల్ఏ అచ్చన్నాయుడు పూర్తిగా వివరించాడు తెలియకుండా ఇలాంటి కామెంట్ చెయ్యొద్దు
@ramaraoreddi85887 ай бұрын
ఎవడి ఆస్తి అది..మన ఆస్తి మీద వాడి ఫోటో ఎందుకు?మన ఒరిజినల్ పాస్ బుక్స్ వాడి దగ్గర ఎందుకు? Xerox మనకి ఇస్తాడు అంటా? మన ఆస్తులు వాడి దగ్గర వుంటే వాడు బ్యాంక్ లో మన ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడు.మన ఆస్తులు పొలిటీషియన్ అకుపై చేస్తే మనం కోర్టు కి వెళ్ళకూడదు అంటా? మన ఆస్తులు పెద్దలు నిర్ణయిస్తారు అంటా? పొలిటీషియన్ పెద్దల్ని మేనేజ్ చేస్తే అధికార అండదండలు లేని పేద వాళ్ళ భూములు నాయకులు దోచుకుంటే మన ఎవరి దగ్గరకి వెళ్ళాలి? కోర్ట్ కి వెళ్ళ కూడదు అంటా? సైకో గాడి ప్లాన్ ఎంటి అంటే మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చు కోవచ్చు అనుకుంటున్నాడు.భూముల్ని easy గా దోచు కోవచ్చు అనుకుంటున్నాడు.
@lakishetty6 ай бұрын
Palaka paksham lo manushuli vunnaru anukunnava appudu? Achamina ambithule andharu
@sudarshanjoseph96217 ай бұрын
Thank U madam for your analysis. ఎవరో పెట్టె బిక్షం మీద బ్రతీకే పరిస్థితి వచ్చింది అంతే కానీ act చేసేటప్పుడు నిపుణుల కమిటీ లేదు చదువులేని mla లు అసెంబ్లీ లో GO లు చే స్తారు. ఇది అంత నియంత పరిపాలన దిశా గ అడుగులు వేస్తున్నట్లుంది
@sridharreddy29587 ай бұрын
ఈ చట్టం తప్పు ఐతే, చట్టం డ్రాఫ్ట్ ఆన్లైన్లో వుంది పలాన పేజీలో ప్రభుత్వం మీ భూమి తీసుకుంటుంది అని వుంది అని ఎవరూ చెప్పరు కాబట్టి వాళ్లు చెప్పేది అబద్ధం. ఆస్తి ప్రజల హక్కు దీన్ని ఎవరూ లక్కోలేరు, ఒకవేళ చట్టం చేసినా కోర్టులో చెల్లదు.
@raghuveershetty12417 ай бұрын
Ownership prove cheskodaaniki yenta time undi sodara act lo😂😂
@Youniversalism7 ай бұрын
TRO decides the land authority, works under government, can work partial on behalf of government officials and also CM photo on the book wich is disgusting
@veerabhadraraoyedureswarap15429 күн бұрын
మాది వైజాగ్. మేము regd చేసుకుని కొనుక్కున్న స్థలములు 22A నిషేధిత జాబితాలో పెట్టారు. 40 సంవత్సరాలు గా రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగుతున్నాము.
@digitalpulseanil7 ай бұрын
Appreciate your analysis. This is so unbiased. You’ve highlighted all loopholes of this act very precisely. Administration and judiciary are two different entities. Revenue officers or collectors cannot handle judicial matters.
@srinadhn30187 ай бұрын
Madam మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి... ఒక common man కి తెలియని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు పూస గుచ్చినట్లు చెబుతున్నారు మీరు.. మీ video చూసిన ప్రతిసారీ మనసులో లాగేస్తుంది. నిజాలు చెప్పి మమ్మల్ని మెలుకొలిపే మీరు ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.... చాలా జాగ్రత్తగా ఉండండి this is my request.. మీ లాగా నిజాలు మాత్రమే చెప్పే ఒక మంచి journalist కు ఏమైనా జరిగితే ఒక common man ఎవరిని.... ఏ విధంగా... ప్రశ్నించాలి అనేది clarity లేదు. ఈ విషయం గురించి ఒక video please 🙏🙏🙏
@Ranjith_7477 ай бұрын
😄
@shameend48027 ай бұрын
ఒక హిందువు దేవి పేరు పెట్టుకున్న నువ్వు రంగనాయకమ్మ ను ప్రమోట్ చేయడం చాలా సిగ్గుచేటు రామాయణ విషవృక్షం అనే పుస్తకాన్ని రచించి హిందూ దేవీ దేవతల పట్ల ఇలాంటి భావజాలం కలిగి ఉందో అందరికీ తెలుసు
@ramakrishnavegi7 ай бұрын
మంచి విశ్లేషణ చేశారు ఉన్న విషయం తెలిపారు ధన్యవాదాలు 🙏
@gunneshinkula85387 ай бұрын
I didn't see any videos on KZbin having this much brief information. Even prof nageswar sir haven't explained like this .Very good work keep it up.
@vissujami7 ай бұрын
He was busy for camping ycp sir
@vissujami7 ай бұрын
Ante ga
@vissujami7 ай бұрын
Nidra pattaleda 2 am ki MSG vodupotaru Ani bayama,,,?
@InArena34896 ай бұрын
This is called explanation and this is called clarification. Thank you sister for awareness. Keep going 💪 we are with you
@dhananjayanaidu48817 ай бұрын
ఈ act విషయంలో రాజకీయవేత్తలు స్వలాభం కొరకు ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడతారు అనుకున్నాను కానీ మీరు చాలా స్పష్టంగా ఈ యాక్ట్ లో ఉన్న లొసుగులను తెలియజేశారు మీకు కృతజ్ఞతలు ధరణి యాక్ట్ కంటే ప్రజలను ముంచడానికి ఏమి తీసి పోయేది కాదు
@kjyothighubrah74047 ай бұрын
సిస్టర్ చాలా చక్కగా వివరించారు థాంక్స్
@dmadhu69227 ай бұрын
Thank you Chandrababu Naidu garu you come cm cancel this act
@agolluswapna15917 ай бұрын
చాలా బాగా విశ్లేషించారు❤ మీ ప్రతి వీడియో కూడా ఎంతో గొప్ప మెసేజ్ ని ఆలోచింప చేసే విధంగా ఉంటుంది తెలియని విషయాలను కూడా తెలియజేస్తుంది తెలుసుకోవాలనుకున్న కూడా మీ యూట్యూబ్ ఛానల్ లోకి వస్తే ఎన్నో తెలుసుకోవచ్చు ప్రయాణం చేసి వెళ్లి వినవలసిన ప్రసంగాలు వంటి సమయం వృధా అయ్యే పని లేకుండా మా మొబైల్స్ లోనే ఎంతో వివరంగా ఒకటికి రెండు సార్లు రిపీట్ చేసుకునే విధంగా KZbin ఛానల్ తో మాకు అందించారు చాలా కృతజ్ఞతలు😇🙏🙏
@Shruthicreations1727 ай бұрын
కొంచెం సమయం కేటాయించి Old city పైన వీడియో చేయండి మేడం చూద్దాం
@simmavijay7 ай бұрын
Em news channels em peekuthunnai video cheyyakunda? Vallu cheyyanappudu akka enduku cheyyali?
@Srinivaschary3337 ай бұрын
జై శ్రీరామ్ 🚩బీజేపీ 🙏& మోడీజీ ని విమర్శంచదవడం తప్ప నీకు సమాజ స్పృహ లేదు.... మన భారతజాతీయ వాదాన్ని & మన భారత్ గౌరవాన్ని కాపాడే పార్టీ బీజేపీ మాత్రమే... గుర్తించు మేధావి గారు....
@SreenivasanaiduPambannag-mw6te7 ай бұрын
Astram kaadu opposition party voice is Correct,
@nevercontact7 ай бұрын
Finally a video which explains both pros and cons. Well done Thulasi Chandu. Instantly subscribed.
@brightpointchiplevelmobile87997 ай бұрын
ల్యాండ్ టైటిలింగ్ అర్ధం చేసుకుంటే చాలా మంచి ప్రోగ్రాం దీనివలన మన భూమి వేరే వాళ్ళు ఆక్రమించడానికి 💯 అవ్వని పని
@kirandilip60987 ай бұрын
Madam TDP supported in assembly
@vivekmedabalimi7 ай бұрын
They did not. You watched a cut and paste video.
@alexgooding-go1xt7 ай бұрын
Ne bondha ra velli assembly session chudu
@SK-ro3ip7 ай бұрын
I'm anti of BJP but land titling valla maku unna srikakulam land lo 7 years back occupy chesinavallu, maku I land act memu inka varasulamu unnamu ani land titling lo VRO ki cheppatam jarigindi. Idi helpful. Jagan garu manchi pani cheseru maku help ayindhi
@Srinivasulu93267 ай бұрын
next year ade land ycp vaallu kottestaru wait chey
@parvathambhavanarushi7 ай бұрын
Nanyaniki oka vepu matrame chusthanavu
@parvathambhavanarushi7 ай бұрын
Nanyaniki oka vepu matrame chusthanavu
@JNM-Political7 ай бұрын
Thulasi Chandu gari videos are educative enough to create awareness and talk on basics of any subject as she tries to maintain a sort of balance without taking sides of any political party! At the same time, I observe that she doesn’t take any stand, as she doesn’t want to attract criticism from political parties whose agenda differs from her narrative❗️ ‘Land Titling’ Act is a great reform conceptually, its history in India 🇮🇳 dates back to a century, and it is central government who wants to implement with a noble thought. Whether AP Act has covered all aspects to make it pool proof, obviously not because it’s a new reform, will have its limitations when AP wants to get the compliance from all sections of society! But the spirit behind the intentions need to be appreciated and make people aware of its merits, while recommending amends to make it effective and people friendly ✔️. Lastly your final కామెంట్ / anecdote - “కొండ నాలుక కి మందు (medicine) వేస్తె, వున్న నాలుక వుండిందంట“ is in bad taste, doesn’t speak good on your technical knowledge of the subject❗️Your stand must reflect the Truth …. Videos have to be based on Facts only …….. ✍️ Mr Ajay Kallam, IAS and present Govt Advisor is supposed to have done some pioneering work on the subject, please do a desk research before you pass on loose comments is my sincere advise 👌
@ShivaShiva-qh3ty7 ай бұрын
నాకు ఏ భూమి లేదు సెంటు భూమి కూడా లేదు😅😅😅👍👌👍
@suryaraghavulukoduri27917 ай бұрын
There is vast difference between revision and appeal.
@thegeneralvoice67996 ай бұрын
అసలు ఇదంతా ఏ చిన్న అనుమానం ఉన్న భూముల్ని లేక తన కన్ను ఏ భూమి మీద అయినా పడి తనకు కావాలి అనిపిస్తే ఏదో ఒక సమస్య సృషించి ఆ భూముల్ని లాక్కోవడానికి మన ప్రియాతమ నేత వేసిన అద్భుతమైన ఆలోచన
@Ram-qw3nw7 ай бұрын
సివిల్ కోర్ట్-విడాకుల కేసులు,భరణం కేసులు,ఆర్ధిక నేరాల కేసులు,వినియోగదారుల కేసులు,ఎవిక్షన్ కేసులు etc ల్యాండ్ ట్రిబ్యునల్: కేవలం భూ తగాదాలు మాత్రమే. కాబట్టి భూ తగాదాలు త్వరగా పరిష్కారం అవ్వొచ్చుగా.
@parishilana7 ай бұрын
లాండ్ ట్రిబ్యునల్ లేదు బ్రో....టైటిలింగ్ ఆఫీసర్ మాత్రమే ఉంటాడు....వాడిని.కూడా నాకు నచ్చినోడిని పెట్టేసుకోవచ్చు
@mangalagiribabu71987 ай бұрын
చట్టం చాలా మంచి దీ కానీ సవరణ చేయాలని మా మనవి చాలా మార్పులు అవసరం