Sugar avasaram ledhu annaru sugar place lo jaggery use chesaruga . Milk and groundnuts tho sweet ayipothundi Ani yenduku rayatam. Honest ga rayandi. Me meda respect peruguthundi. Anyway sweet is healthy.
@Welcometoaswinikitchen2 жыл бұрын
Sugar ante panchadara ledu annanu
@sreepushpa13192 жыл бұрын
Tricks amma ivvanni... Elagaithe🙏 enti vallaku kavalsindhi views anthe... 🤣🤣🤣🤣
@rlalithamma90632 жыл бұрын
@@Welcometoaswinikitchen Q
@pujarisavithri5342 жыл бұрын
Avunu anth fake rastharu
@seetharatnampampana71512 жыл бұрын
@@sreepushpa1319
@LUCKY_777P.2 жыл бұрын
Healthy and tasty recipes chesthaaru meeru super
@batchuatchutakumari4172 жыл бұрын
Same as cashew burfi so nice
@saanjhs44052 жыл бұрын
Hi akka nen erioju try chesa koncham jiguru jiguru antukuntondi barfi cheyadaniki ravadam led taste ite superga vacchindi tq n reply me
@udayabasker4612 жыл бұрын
పాలు,నెయ్యి,పల్లీలు,బెల్లం అందరికీ తెలిసినా,ఇలా అరోగ్యకరమైన "పల్లీ బర్ఫీ" గా అన్నీ కలిపిచెయ్యడం అద్భుతం! ఈ "పల్లీ బర్ఫీ"ని చూస్తే నోరూరేవారు ఉంటారు,వారితో పాటు తినకపోయినా నోరు చప్పరించేవారు కూడా ఉంటారు. "పల్లీ బర్ఫీ" నోటిలో కరుగుతుందని చెపితే చాలు,అది విన్న కొందరికి ఊహించడం వల్ల నోట్లో నీరూరుతుంది! ("ఇష్టపడ్డ రుచులు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి."..)
మీకు తెలియదు ఉప్పు వేస్తే స్వీటు యొక్క టెస్ట్ చాలా బాగుంటుంది
@haripriyam95772 жыл бұрын
@@akmand009 s koddiga ok
@gantakanaka66462 жыл бұрын
🐃🐃 Is
@arunakumari5992 жыл бұрын
Balam ayeta salt avasaramladu.sugar ayeta vyale.
@sudhasurampudi62632 жыл бұрын
టేస్ట్ బాగుండడం ఒకటే కాదు కొన్ని కొన్ని పదార్థాలు కలపకూడదు అంటారు ఆయుర్వేదం లో ... (పాలూ- ఉప్పు కలపకూడదు మొదలయినవి ) విరుద్ద స్వభావం ఉన్న పదార్థాలు కలిపితే ఆరోగ్యానికి మంచిది కాదు ... (విరుద్ధస్వభావం ఉన్నవారిద్దరికీ పెళ్ళి చేస్తే కాపురం సజావుగా సాగనట్లుగా ) నాలుకకి నచ్చేవన్నీ ఆరోగ్యానికి సరిపడవు... ... మనకి మరి అవే నచ్చుతాయి ఏంచేస్తాం ... అందుకే జిహ్వ కోరుచి పుర్రెకోబుద్ధి ...అంటారు ... సరేలెండి ఎవరి రుచులు వారివి కదా .. 😊 all d best
@udayabasker4612 жыл бұрын
"అదిరి పోయింది" అని ఇక్కడ మాత్రం నిజంగా ధైర్యంగా చెప్పవచ్చు..... అంతే ధైర్యంగా అదిరిపోయే విధంగా ఇక్కడ చేసుకున్న విధానంలో "పల్లీ బర్ఫీ" రెట్టింపు ఉత్సాహంతో చేసుకొని ఇంట్లోవారిని, బంధువులను స్నేహితులను సంతోషంతో నిండిన, తృప్తికరమైన ఆశ్చర్యంలో ముంచవచ్చు. పిల్లలయితే తిన్న తర్వాత ఆనందంతో కేరింతలు కొడతారన్నది నిజం!
@bhanumatigarimella89312 жыл бұрын
Tinadaniki Dyiryame vundali🥺🤔🥺😀😨😰🥺🤔😃😀😦😧
@homemail66112 жыл бұрын
Pallilu tinakudani varu jeedipappu,badam,nuvvulu veskovacchaa?
@liveforjesus83112 жыл бұрын
Neyyiki baduluga inkemaina veskovacha madam
@sripadavenkatasubrahmanyam53692 жыл бұрын
పల్లీ బర్ఫీ.......హహహహహ.....మధురాతి మధురం....మీరు రోజుకి ఒకటి మోతాదుగా తినాలి.......నేనుఅయితే.....నోలిమిట్.....ఎన్నైనాలాగించైవచ్చు.
@lalitha74112 жыл бұрын
👏👌👏
@mizanahmed97612 жыл бұрын
Hi , sister how are you, I subscribed your channel & always 💗 💖 💓 💕 loved 😍 your recipes but no understand you said that video's also please Sis, recipe all ingredients write your description box for help me ❤ I frm Bangladesh 🇧🇩 live in KSA 🇸🇦 💞💞💞
@Welcometoaswinikitchen2 жыл бұрын
K andi
@cvenammavenamma63752 жыл бұрын
Neai yekuva ga vesaru
@Sannidhi092 жыл бұрын
Chustene telustundi chala baguntundi ani
@Welcometoaswinikitchen2 жыл бұрын
Tq andi
@udayabasker4612 жыл бұрын
సూపర్ ! ఎక్కువ ప్రొటీన్ ఉండే "పల్లీ బర్ఫీ" నిజంగా "కసరత్తు" చేసి కండలు పెంచుకోవాలనుకునేవారికి మాత్రం వారికి సులభంగా తినే "ప్రొటీన్ ఆహారం"గా దీని స్థాయిని అర్థం చేసుకోవచ్చు.