1968.. 1974. Madhyalo Addanki. Ongole chilakaluripeta areas lo veeri naatakaalu chusenu..Adbhutamyna natana .
@padinarannaidu54564 жыл бұрын
లక్ష్మణరావుకి పోటీ షణ్ముఖ ఆంజనేయరాజు. వీరిద్దరి డ్రామా అంటే ఊక పోస్తే రాలనంత జనాలు వచ్చేవారు. నా చిన్న నాటి ఆ మధుర క్షణాలు నేటికీ నాకెంతో ఆనందం కలిగిస్తున్నవి.
@padinarannaidu54564 жыл бұрын
Thank you sir
@chinnaiahbodi66563 жыл бұрын
ఇసుక వేస్తే రాలనంత జనం
@amarnath4113 ай бұрын
ఈ వారసత్వ సంపద ఇంతటితో ఆగిపోకూడదు భావితరాలకు అందించాలి అందుకే ఈ పద్యాలకు సంబంధించిన లిరిక్స్ ఉంటే ఎవరైనా పంపగలరు
మా చిన్నప్పుడు వీరి నాటకాలు విసృతంగా చూసేవాళ్ళం. రాజానగరం కి దోసకాయల పల్లి మద్య ఉండేవారని అనుకునే వారు.
@jagusatyanarayana53032 жыл бұрын
veeri swagraamam SAMPAT NAGARAM 🙏🙏
@jagusatyanarayana53032 жыл бұрын
Near Rajamahendravaram.
@janakiramaraorella47374 жыл бұрын
ఆంజనేయుని పాత్రలో లక్ష్మణరావు గారిని తప్ప ఈరోజుల్లో వేరే వారిని చూడలేము కోతే ఈయనను చూసి హావభావాలు నేర్చుకుంటే మాతో అనిపిస్తుంది ఆంధ్రజ్యోతిలో ఈయన గారిని గురించి వ్రాసిన వ్యాసం చదివాను వీరికి ఎటువంటి చదువుసంద్యలు లేకపోయినను పద్యం ఏ రాగంలో అన్నది కూడా తెలియక పోయినప్పటికీ షణ్ముఖి ఆంజనేయ రాజు గారి లాంటి వారిని గడగడ లాడించినారు వీరిగురించి బోధనా పాఠ్యాంశాలలో చేర్చాలి
@mahmadhussen89072 жыл бұрын
Gv
@oletinageswararao62525 жыл бұрын
Excellent super jhoar laxman Rao garu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@potelunarayanamurthy24835 жыл бұрын
Laxmna Garu super singer 👌👌👌
@sambashivudu53086 жыл бұрын
నాటకాలను ఆదరించి కళాకారులను కలను కాపాడండి
@yaswanthsai93836 жыл бұрын
Samba Shivudu
@apparaochelluri22873 жыл бұрын
Super
@gorleappalanaidu23845 жыл бұрын
Legendary singer Laxman Rao Garu
@allinoneharshi5384 жыл бұрын
Jai sri ram
@king.koushik24843 жыл бұрын
Anadu dramalaku vachina mahilalanu choodandi ippudu oka mahila ina vastunda veellaku tv serials jabardast comedy tappa tindi kuda avasaram ledu
@abhinavkumar60616 жыл бұрын
Chanipothunna telugu cini parisrama ki malli vibhavam raavali antey, malli villu raavalisindhey. Super
@prabhakararaovadavalasa61072 жыл бұрын
Excellent performance 👏 👌 👍 but the important aspect AUDIO is not clearly audible. Audio is very 😞 disappointing
@shrutireddy32683 жыл бұрын
Very nice
@girijagangadhar92394 жыл бұрын
Super sir
@user-hy7pl2ok5i6 жыл бұрын
P Lakshmanarao is the greatest of all who did act as Anjaneya in Telugu drama
@apparaokilli33564 жыл бұрын
ఆరోజులుమరిరావు
@dolaprasad53102 жыл бұрын
Very good singer🎤 🙏
@saibabuanumukonda40515 жыл бұрын
Excellent performance. No one can beat him.
@sanvikalanilayam3 жыл бұрын
M. R. VIJAKUMAR GARU in Nellore.
@nagamuralidhararaokattamur22885 жыл бұрын
Chinna nati mudhura memories
@kukkapallilakshminarayanan69784 жыл бұрын
చూచిన వారు ధన్యులు. అందులో నేనొకడిని, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లి పోయాను
@భక్తిచైతన్యపాదయాత్ర4 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@rambabukosuru89134 жыл бұрын
ఆంజనేయ పాత్రకి సరిలేరు మీకెవురు
@chukkapydiraju22694 жыл бұрын
Super voice sir
@pranaycreations23275 жыл бұрын
Jai sriram
@srinugosangisetti86215 жыл бұрын
సూపర్
@sathishboddu96236 жыл бұрын
super పౌరాణికం మళీ బతకాలి.
@mythritv44165 жыл бұрын
Yes
@chollalgikrishnamurthy72655 жыл бұрын
Am at a pub ssty
@jhreddy21345 жыл бұрын
Sathish Boddu you right
@gopalakrishna45114 жыл бұрын
Super sir
@sngoud27774 жыл бұрын
Un comparable talent ever before never after
@rajkumardarla53574 жыл бұрын
Sir laxman rao gari abhayam scene vunte upload cheyyandi