ఒక అద్భుతం, శ్రీ రఘురామ అని మొదలవగానే ఒకసారి విని ఆశ్చర్య పోయాను. ఎంతో మధురంగా అనిపించింది. చిన్న తనంలో పద్యాలంటే గోల అనుకున్నా , తరువాత అర్ధం అయింది జనం అప్పట్లో ఎందుకు బాగా చూసేవారో. సంగీతం లో ఆ శక్తి వుంది,రాగాలకు ఆకర్షణ వుంది. పాటలు, పద్యాలు జనరంజకాలు. కళాకారులకు 🎉🎊🎉🎊 నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏
@brammohan38143 жыл бұрын
గురువు గారు మీ ముఖారవిందం చుస్తే మా జన్మ ధన్యం...
@reflection4723 жыл бұрын
ఓ మహాత్మా , ఆంజనేయుని ఇలలో చూపించిన మహనీయుడవు స్వామి 🙏🙏🙏🙏🙏
@suryanarayanamurthy5658 Жыл бұрын
మహనుభవా ఎంత అమాయకంగా వున్నారు, మీలో ఇంత కళ వుండి కూడా.. మీరు ఇంకా చాలా నాటకాలు ప్రదర్శించాలని కోరుకుంటున్నాము సార్ జై శ్రీ రామ్ 🙏🙏🙏
@p.laxmanraosampathnagar3 ай бұрын
2017 లో లక్ష్మణరావు గారు స్వర్గస్థులు అయ్యారు
@dvranjaneyulu71025 жыл бұрын
ఈ శతాబ్దంలో పుట్టిన అదృష్ట వంతుడైన అద్భుతమైన గాయకుడు లక్ష్మణరావు గారైతే ఈ దశాబ్దపు అదృష్టవంతులాo మనం
@sathyanarayanatinnaluri44083 жыл бұрын
Ii Human
@hanumantharaokakarla64973 жыл бұрын
కలియుగ ఆంజనేయుడు లక్ష్మణరావు గారిని చూసి ఎంతో ఆనందించాం.
@satyanarayanaadabala36542 жыл бұрын
kindly arrange to upload lyrics
@p.laxmanraosampathnagar Жыл бұрын
Ok sure sir
@varaprasadrao2 жыл бұрын
Supper. Singer
@rev.dr.y.syamprasad55063 жыл бұрын
God bless yours
@kotteseetharamaswamy2162 Жыл бұрын
Super actor
@sureshkumarreddyketireddy3152 жыл бұрын
లక్ష్మణ రావు గారి గురువు బెతా వెంకట రావు గారిని విన్నాను
@mramesh70086 жыл бұрын
Sir, please up load k. nageswara rao katiseenu in youtube.
@kolaseshagiri80463 жыл бұрын
జై పి లక్ష్మణరావు గారు ❤🔥🔥🔥🔥🔥🔥🔥🇮🇳
@varaprasadrao2 жыл бұрын
I know very well
@ChanduChandu-kq5oy Жыл бұрын
ఆయన ఊరు రాజానగరం వెలుగుబండ
@choudarymv13355 жыл бұрын
పి లక్ష్మణరావు// వినగలమా కంచు కంఠముతో నేలనునింగిని ఏకంజేయు ప్రజ్ఞ, మైకుతో నిమిత్తము లేని ప్రాజ్ఞ, ఏడున్నర సుతిలో పద్య యజ్ఞ, ప్రేక్షకులకు సైరా యను మనోజ్ఞ, ఆంజనేయ పాత్ర ఆంధ్ర సర్వజ్ఞ, చదువు తక్కువైనా మహా లోకజ్ఞ, సాక్షాత్తు రామచంద్రుని పైనే ఆజ్ఞ, యయాతికి భీకర అభయ ప్రతిజ్ఞ, శ్రీరామభక్త హనుమాన్ గ తపోజ్ఞ, పి లక్ష్మణరావు లాంటి కలియుగ ఆంజనేయ పాత్రధారిని మరలా?
@villageworld31955 жыл бұрын
Great actor
@MettaTirumalaraoMetta-jt8jh3 ай бұрын
Koti ragalu chalu.Bala gandhrva sweet AP lo mari yevvaru puttaru,puttaboru.Jai shanmukhi