పాపినైన నన్ను వెదకి రక్షించావు | Renew Church | Matta Marku Raju | Moses Dany |Telugu Worship Song |

  Рет қаралды 229,020

Renew Church

Renew Church

Күн бұрын

Lyrics & Tune : Pastor Marku Raju Matta
Music : Moses Dany
Vocals : Tarun J
Title & Video Edit : Manohar Golla
8522877542.
song track link • పాపినైన నన్ను వెదకి రక...
#christiansongs #christiansongs #christiansongs #Christmas newsong
#christiansongs #christiansongs #Christmas newsong
#renewchurch #Christmassongs#christiansongsmalayalam
#christmas #Christmassong#Christiansongs
#newsongs2023 #newsongs
#christiansongsilocano
#renewchurch #gospelmessage #christiansongs #hosannaministry #christiansongs #christiansongsmalayalam #gamingvideos #jesuschrist #jesus #jesuslovesyou #jedagjedugviral #instagram #hosannaministry #music #god #godisgood

Пікірлер: 356
@RenewChurch10
@RenewChurch10 9 ай бұрын
పాపినైన నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు ఏమిచ్చి నీ బుణం నేతీర్చగలను ఏమిచ్చి నే నిన్ను దర్శించగలను అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థనా || పాడైన || (1) ప్రేమ ఆనే మాయలో పడిపోయాను మత్తు అనే ముసుగులో చెడిపోయాను || 2 || పడిపోయిన నన్ను లేవనేత్తావు చెడిపోయిన నన్ను చేరదీసావు మలినమైన నా బ్రతుకు శుద్ధి చేసావు || 2 || || అందుకో దేవా || (2) పాపమనే ఊబిలో మునిగిపోయాను జూదమనే ఆటలో జారిపోయాను || 2 || దిగజారిన నన్ను లేవనెత్తావు మోక్షమేలేని నాకు మోక్షమిచ్చావు హీనమైన నా బ్రతుకు మహిమ గా మార్చావు || 2 || || అందుకో దేవా || (3) నీచుండ నైన నన్ను నిలువబెట్టావు గౌరవం లేని నాకు అధికారమిచ్చావు || 2 || చనిపోయిన నన్ను బ్రతికించావు నీ ప్రేమతో నన్ను బందినిచేసావు పాడైన నా బ్రతుకు పరిమళముగ చేసావు || 2 || || అందుకో దేవా ||
@SivajyothiBolladi
@SivajyothiBolladi 9 ай бұрын
🙏🙏✨
@Baskerkothurbasker
@Baskerkothurbasker 9 ай бұрын
పాట చాలా బాగుంది
@Baskerkothurbasker
@Baskerkothurbasker 9 ай бұрын
👌🏾🙏
@mohansetty5650
@mohansetty5650 9 ай бұрын
Please bro song track upload cheyandi
@rasibaini
@rasibaini 9 ай бұрын
Nice lyrics 👌 👏
@TDR3927
@TDR3927 9 ай бұрын
దేవుడు మరింత జ్ఞానం ఇచ్చి తన పనిలో నిన్ను వాడు కొనును గాక
@sandeepgolla6634
@sandeepgolla6634 9 ай бұрын
Amen
@sgummadi2964
@sgummadi2964 5 ай бұрын
పాపినైనా నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపు దిద్దావు II2II ఏమిచ్చి నీరుణం నే తీర్చగలను ఏమిచ్చి నేను నిన్ను దర్శించగలను II2II అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థన II2II II పాపి II పేమ అనే మాయలో పడిపోయాను మత్తు అనే ముసుగులో చెడిపోయాను II2II పడిపోయిన నన్ను లేవనేత్తవు చెడిపోయిన నన్ను చేరదిసావు మాలినమైన నా బ్రతుకు శుద్ధి చేశావు II2II అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థన II2II II పాపి II పాపమనే ఊభిలో మునిగి పోయాను జూదమనే ఆటలో జారిపోయాను II2II దిగాజారిన నన్ను లేవనేత్తావు మోక్షమే లేని నాకు మోక్షమిచ్చావు హీన మైన నా బ్రతుకును మహిమగా మార్చావు II2II అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థన II2II II పాపి II నీచుడనైనా నన్ను నిలువ బెట్టావు గౌరవం లేని నాకు అధికారమిచ్చావు II2II చనిపోయిన నన్ను బ్రతికించావు నీ ప్రేమతో నన్ను బందిని చేసావు పాడయినా నా బ్రతుకును పరిమళంగా చేసావు II2II అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థన II2II II పాపి II
@alladianand2123
@alladianand2123 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 వందనాలు అన్న ❤
@bmounika8296
@bmounika8296 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@faithinchrist2023
@faithinchrist2023 3 күн бұрын
❤🙇‍♀️
@easajeevan9233
@easajeevan9233 7 ай бұрын
అందుకో దేవా నా దినా స్తుతులు అందుకో దేవా నా దీనా ప్రార్థన ఈ లైన్ సూపర్ బ్రొ హార్ట్ టచింగ్
@pallemdavid5964
@pallemdavid5964 9 ай бұрын
అద్భుతమైన సాంగ్ తమ్ముడు ఇటువంటి అర్ధవంతమైనపాటలు మరేన్నో వ్రాయాలని మనస్పూర్తీగా దేవుని వేడుకొంటు దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్
@vijaykumarthalluri4236
@vijaykumarthalluri4236 9 ай бұрын
మరింతగా దేవుని పనిలో ఎదగాలని కోరుకుంటూ..... God bless you
@KarunaOgirala
@KarunaOgirala 9 ай бұрын
దేవుని కి మహిమ కలుగును గాక
@నిజమైనక్రైస్తవుడు
@నిజమైనక్రైస్తవుడు 9 ай бұрын
వెరీ వెరీ గుడ్ సాంగ్ దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤🎉
@sudhakararika4572
@sudhakararika4572 9 ай бұрын
అవును మనస్పూర్తిగా కోరుకుంటూ అందుకో దేవా నా దీన స్తుతులు..
@BroPremrajuGodsMinistries
@BroPremrajuGodsMinistries 9 ай бұрын
దేవునికి విరుద్ధమైన వాటిలో మునిగిపోయినవారందరికీ గుచ్చుకొనేవిధంగా విలువైన మాటలతో ఎంతో ప్రశాంతమైన సంగీతంతో మధురమైన గాత్రంతో పాటగా మలిచి మా ముందుంచిన మీ టీం అందరినీ దేవుడు దీవించును గాక ఈపాట ద్వారా దేవుడు ఎంతగానో మహిమపరచబాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను glory to god
@RenewChurch10
@RenewChurch10 8 ай бұрын
Thammudu ❤
@RapurRamana-p7y
@RapurRamana-p7y 3 ай бұрын
God,bless you😊😊😊😊🎉
@Yesayya-w1k
@Yesayya-w1k 9 ай бұрын
ఆత్మీయ మైన పాట. చాలా బాగుంది 🙏 తండ్రి నీకే మహిమ కలుగు గాక 👏
@priyakonala5555
@priyakonala5555 9 ай бұрын
Super song 🎉 ఇంకా మరెన్నో ఇలాంటి సాంగ్స్ రాయాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్నాను 😍😍
@karthikgolla4447
@karthikgolla4447 9 ай бұрын
The most meaningful and wonderful song it's really inspiring song to the youth now a days. I encourage each and everyone who participated in promoting the song in God's almighty name Amen .
@YESEBUVIPPARTHI
@YESEBUVIPPARTHI 9 ай бұрын
మరొ మంచి పాటను మార్కు ద్వారా రాయించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మరెన్నో పాటలు రచించి దేవున్ని మహిమపరచాలని మనస్ఫూర్తిగ కోరుకుంటున్నాను బాబాయ్ God bless you
@RenewChurch10
@RenewChurch10 9 ай бұрын
థాంక్యూ బాబాయ్
@prasadmocharla8303
@prasadmocharla8303 9 ай бұрын
ఈ పాట నా జీవితసాక్ష్యము 😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊
@chittich.chittibabu419
@chittich.chittibabu419 8 ай бұрын
పాట చాలా బాగుంది బ్రదర్ 👌🏻👍దేవుడు నిన్ను దీవించును గాక
@chandunatta7903
@chandunatta7903 Ай бұрын
Amen
@P.HANOKU46846
@P.HANOKU46846 9 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@JaniNatta
@JaniNatta 4 ай бұрын
Praise the Lord Amen Amen Amen 🙏🙏🙏🙏
@SusannaMadda
@SusannaMadda 9 ай бұрын
Devunki mahima kalugunu gaka chala life changing song s
@SudheerK-v4f
@SudheerK-v4f 9 ай бұрын
సూపర్ సాంగ్
@ashokashok4464
@ashokashok4464 4 ай бұрын
హార్ట్ toching song
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 9 ай бұрын
He loves too much to leave us. His love is Great, un comparable, un conditional and never ending love. All he want from us is unwavering faith in Him. If we trust Him and surrender to Him, He is our Great father , Great rock and star, always ready to show us the right path and guide us. Hold our hand and walk with us. Beautiful song, lyrics and singing. God bless your ministry.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@S.NagaLaxmi-sx9is
@S.NagaLaxmi-sx9is 8 ай бұрын
Chala chala super song❤
@maddiralachinarobert
@maddiralachinarobert 9 ай бұрын
God bless you
@sandippotuganti6040
@sandippotuganti6040 14 күн бұрын
Amen praise the lord 🙏🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 tq you god
@Lokeshphilip
@Lokeshphilip 9 ай бұрын
God bless you tarun bro chala Baga padaru and lyrics kuda spiritual ga Baga rasaru bro moses bro music matram excellent God's bless you brothers
@AharonRamesh
@AharonRamesh 7 ай бұрын
Wonderful and meaningful lyrics.Glory to God alone.
@VeeraLakshmi-tx1hz
@VeeraLakshmi-tx1hz 8 ай бұрын
Super ❤super singing❤❤❤❤❤
@sarithaRaju143
@sarithaRaju143 9 ай бұрын
Wonderful song ever glory to god alone ✝️ Praise the lord all team members 🙏🏻
@Jesuschrist12380
@Jesuschrist12380 9 ай бұрын
Wonderful Full Song Marku Anna 🙏Praise the lord Anna 🙏
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 9 ай бұрын
If we surrender to Him with unwavering faith He is always there for us. That is His promise He will never leave nor forsake us. So Great is our Lord. Amen. From Pretoria, South Africa.💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
@PangiSathibabu-qz2lj
@PangiSathibabu-qz2lj 7 ай бұрын
అన్న చాలా అద్భుతంగా రసవు అన్న దేవుడు నిన్ను ఇంకా దేవుడు స్తుతించాలి
@pillikumar7480
@pillikumar7480 25 күн бұрын
సాంగ్ చాలా బాగుంది బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాక ఇంకా మరెన్నో పాటలు పాడాలని కోరుచున్నాము ఈ ఒక పాట ట్రాక్ పెట్టగలరు బ్రదర్
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 3 ай бұрын
His never-ending love for us is beyond our comprehension. To make us worthy, to redeem us and make us eligible for salvation, He came to earth and became ransom for our sins. Suffered , tortured, humiliated and crucified. All He wants from us is unwavering faith in Him.we are so privileged to have Him.That selfless, great love we can't get anywhere or from anybody in this world. He is so great , His love is the greatest thing we can have in our lives. Love that asked from Father God to forgive the people who crucified Him.From Pretoria. South Africa. Mrs pushpa Krishna Murthy💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖❤💖
@ChittiBethala
@ChittiBethala 9 ай бұрын
Wonderful song babai 👌god bless you 🙇‍♀️🙏🤲
@nareshrapaka
@nareshrapaka 9 ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక.!
@nsamoviechannel6146
@nsamoviechannel6146 9 ай бұрын
Very well song.... దేవునికే ఘనత ప్రభావములు చెల్లును గాక..... Thank you brothers...... God bless you more..... Amen
@m.varalakshmim.v.lakshmi5471
@m.varalakshmim.v.lakshmi5471 7 ай бұрын
Song super ga undi sir devuniki mahimakalugunu
@ssk2717
@ssk2717 7 ай бұрын
Praise the lord❤❤❤❤❤❤
@sandeepgolla6634
@sandeepgolla6634 9 ай бұрын
Nice lirics Anna Nice music Anna Nice vocal Anna Nice Editing Anna
@నిజమైనక్రైస్తవుడు
@నిజమైనక్రైస్తవుడు 9 ай бұрын
యూత్ కి సరైన పాట అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@Jesusprayermylife
@Jesusprayermylife 6 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. ❤❤
@kumarkanna8636
@kumarkanna8636 8 ай бұрын
Super song andhinchinaddhuku vandanalu
@vinaysirivinaysiri4624
@vinaysirivinaysiri4624 9 ай бұрын
Thammudu ninnu enka divinchunu gaka
@easajeevan9233
@easajeevan9233 7 ай бұрын
Super brother, Nice song @God blessed you and your team @🙏🙏🙏 Amen 🙏🙏🙏
@rathnakumarrathnakumarok7572
@rathnakumarrathnakumarok7572 8 ай бұрын
Very nice and lyrics pattern
@sowjanyakallepally9567
@sowjanyakallepally9567 8 ай бұрын
Praise the lord brothers. Chala bhaga explain chesaru Dhevudu mimmalni Inka balanga vadukovalani korukuntunna 🙏🙏🙏🙏🙏
@giverespecttakerespect4303
@giverespecttakerespect4303 8 ай бұрын
Such a wonderful lyrics 😍😍❤❤❤ thank you lord ❤️❤️😊😊
@rajuraju-wm3gm
@rajuraju-wm3gm 9 ай бұрын
Good song
@agenesistech
@agenesistech 9 ай бұрын
Praise the Lord, brother. I'm impressed by the way you explain the Word of God. Thank you. May God bless you and use you even more in His service and in spreading His Word
@gopinaikmalavath7880
@gopinaikmalavath7880 9 ай бұрын
Super song brother e song yout ki good MSG
@నిజమైనక్రైస్తవుడు
@నిజమైనక్రైస్తవుడు 9 ай бұрын
ట్యూన్ చాలా బాగుంది రిలిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉❤
@koletinagaraju9432
@koletinagaraju9432 7 ай бұрын
Wonder full song anna
@nannunannu9101
@nannunannu9101 4 ай бұрын
Nice song brother chala chakkaga paadaru, devuniki mahima kalugunugaka amen🙏
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 8 ай бұрын
God bless you bro 🙏
@nallisanthikumari3880
@nallisanthikumari3880 9 ай бұрын
Prise the Lord brother E song chala bagudi
@నిజమైనక్రైస్తవుడు
@నిజమైనక్రైస్తవుడు 9 ай бұрын
వండర్ఫుల్ సాంగ్ ❤❤❤❤❤🎉🎉
@P.HANOKU46846
@P.HANOKU46846 9 ай бұрын
అన్నయ్య వందనాలు ఈ పాట చాలా బాగా చెప్పారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@PrasanthiPrasanthi-yl1qb
@PrasanthiPrasanthi-yl1qb 9 ай бұрын
Chala bagundi song mardhi garu
@rajuraju-wm3gm
@rajuraju-wm3gm 9 ай бұрын
Good song ❤❤❤❤🎉🎉
@srinukaragana2921
@srinukaragana2921 3 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@MariyammaPathuni
@MariyammaPathuni 3 ай бұрын
Good
@SureshSetty117
@SureshSetty117 7 ай бұрын
Excellent 👌❤❤
@calvarypentecostalministries
@calvarypentecostalministries 7 ай бұрын
Exellent Song God bless you my Brother 🙌🙌❤️
@mmmministry
@mmmministry 9 ай бұрын
Super song THAMMUDU DEVUNIKI MAHINAKALUGUNU ❤❤
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 8 ай бұрын
Praise the lord bro 🙏🙏🙏
@servantofchristvmg
@servantofchristvmg 9 ай бұрын
Wonderful song thammudu congratulations 🎉
@AbishekKodru
@AbishekKodru Ай бұрын
Super super song 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌
@girimallika1418
@girimallika1418 4 ай бұрын
Naa papam kashaminchu ayya amen 🙏
@theWordoftheLord-k4s
@theWordoftheLord-k4s 8 ай бұрын
చాలా బాగా వ్రాసారు బ్రదర్..... బాగా పాడినారు..... 🙌🏻 🙌🏻 My God bless you and your family and your work
@rajuraju-wm3gm
@rajuraju-wm3gm 9 ай бұрын
Soprr msg ❤❤
@gracetv302
@gracetv302 Ай бұрын
దేవుని కి మహిమ కలుగును గాక
@shekharisaac4950
@shekharisaac4950 2 ай бұрын
Song chala bagundhi brother 🙏 devunike mahima kalugunugakka amen 🙏🙏
@NareshTontoni
@NareshTontoni 7 ай бұрын
❤❤❤❤❤
@manohargolla9622
@manohargolla9622 9 ай бұрын
Vocals nice tharun brother
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 9 ай бұрын
❤❤❤ Excellent Song ❤❤❤
@DJayaofficial777
@DJayaofficial777 9 ай бұрын
Praise the Lord brother.song chala bagundhi.
@TDR3927
@TDR3927 9 ай бұрын
Very nice song tammudu
@KwtK-x5r
@KwtK-x5r 7 ай бұрын
amen🙏
@JANGAMBELSHAR
@JANGAMBELSHAR 9 ай бұрын
❤❤❤❤❤❤❤ Super babay super super
@maryvijay2620
@maryvijay2620 3 ай бұрын
I love you🎉🎉🎉🎉jesus❤❤❤❤❤
@meshpamprakash6335
@meshpamprakash6335 9 ай бұрын
ఏసుక్రీస్తు నామములో మీకు వందనాలు పాట బాగా రాసారు పాడారు లిరిక్స్ కావాలి రిలిక్స్ పెట్టండి
@meshpamprakash6335
@meshpamprakash6335 9 ай бұрын
పాట రిలిక్స్ పెట్టినందుకు వందనాలు
@MangollaMallesha
@MangollaMallesha 4 ай бұрын
Praise the lord 🙏🙏🙏 Brother very nice singing God bless you with God's love you are always ❤ Amen Amen Amen
@sandeepgolla6634
@sandeepgolla6634 9 ай бұрын
Nice Music Anna
@elisharaomadda7627
@elisharaomadda7627 9 ай бұрын
👌👌👌👌👌👌👌👌
@bethesdagraceministry7300
@bethesdagraceministry7300 9 ай бұрын
Good song brother, God bless you
@TDR3927
@TDR3927 9 ай бұрын
God bless you tammudu
@Jesusprayermylife
@Jesusprayermylife 3 ай бұрын
Super song ❤❤❤❤🎉🎉🎉🎉🎉
@Joshichenata
@Joshichenata 9 ай бұрын
Praise the lord annya
@chandunanneti4353
@chandunanneti4353 9 ай бұрын
Exllent lyrics Anna👌👌👌💐
@PasterShalomRajuRajamandry
@PasterShalomRajuRajamandry 8 ай бұрын
వందనాలు బ్రదర్ గారు..🙏🏻
@jedidiahm3670
@jedidiahm3670 9 ай бұрын
PRAISE THE LORD MATTA MARKU RAJU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN MOSES DANY JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY ✝️🛐🕎💅🙏🙇⛪🧎🥁🎻❤️🌹👋🤲🤝🎤🙋🎹💯🫶🙌🤗💘🎺🪘🪕🎸🪗👍👏👌
@sandeepgolla6634
@sandeepgolla6634 9 ай бұрын
Editing Super Anna
@నిజమైనక్రైస్తవుడు
@నిజమైనక్రైస్తవుడు 9 ай бұрын
🎉🎉🎉soprr sog
@godiprasanthi8090
@godiprasanthi8090 9 ай бұрын
Very nice song brother God bless you
@AnandTigarareddy
@AnandTigarareddy 9 ай бұрын
God song anna
@ashookbata4384
@ashookbata4384 9 ай бұрын
🎉🎉🎉🎉 3D
@raju-h9s7r
@raju-h9s7r 8 ай бұрын
❤❤ super song❤❤❤❤❤❤❤❤❤❤
@sandeepgolla6634
@sandeepgolla6634 9 ай бұрын
Nice lirics Anna
@నిజమైనక్రైస్తవుడు
@నిజమైనక్రైస్తవుడు 3 ай бұрын
Soprr song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
!!dehaaniki deepam kannu song!! M. MANIKANTA Lyrics wonderful eye open song
7:37
CHRIST KINGDOM WARRIORS
Рет қаралды 24 М.
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН