విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ మరువనిది నను మార్చినదీ యేసు నీ ప్రేమ (2) మార్పులేని ప్రేమా- మరచిపోలేని ప్రేమ (2) ప్రేమ యేసు ప్రేమా- ప్రేమ ఇంత ప్రేమా? (2) 1.అగ్ని గుండములోనా నన్ను విడువని ప్రేమ సింహపు బోనులోనా నన్ను మరువని ప్రేమ (2) నన్ను విడువని ప్రేమా నన్ను మరువని ప్రేమా (2) (ప్రేమ యేసు) 2.దిక్కులేక పడియున్న - నన్ను విడువని ప్రేమ బంధకములో నేనున్నా - నన్ను మరువని ప్రేమ(2) నా తలను పైకెత్తే ప్రేమ - నన్నాదరించెను ప్రేమా (2) "ప్రేమ" 3.ఎవరు నన్ను విడచినా - నన్ను విడువని ప్రేమ అందరు నన్ను మరచినా - నన్ను మరువని ప్రేమ (2) స్థితిగతులు మాచ్చెను ప్రేమ కృప ఐశ్వర్యమిచ్చెను ప్రేమ (2) (ప్రేమ యేసు)
@muthyalamohan44518 ай бұрын
Praise the lord
@palakakumar45017 ай бұрын
Praise the LORD ... Bro.. 🙏🙏🙏🙏
@raghavadoolla65187 ай бұрын
❤
@praiseandworshipteluguchrist7 ай бұрын
Yes brother super song ❤
@MGandhibabu7 ай бұрын
Praise the lord 🙏 bro ther
@Raju59hsb726 күн бұрын
ఈ పాట వింటుంటే ఎంతటి గట్టి హృదయమైన సరే ఈ సాంగ్ వింటుంటే మెత్తగా మారిపోతుంది ఎలాంటి హృదయన్ని అయిన కదిలిస్తుంది కన్నీరుగా మారుస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి పాటలు వింటుంటే ఇంకా అనేకమందికి ధైర్యము నిబ్బరము బలపడుతారు స్థిరపడతారు కూడా
@maheshnarapaka11472 ай бұрын
దేవునికే మహిమ కలుగను గాక ఆమెన్ ❤❤
@chennakeshavuluare393618 күн бұрын
ప్రైస్ ధ లార్డ్. బ్రదర్. ట్రాక్ పెట్టండి. బ్రదర్.. థాంక్స్.
@KishoreUndurthi06Ай бұрын
ప్రతి రోజు వింటాను ఈ పాట అస్సలు మరచిపోను 🙌❤️🫂🥰☺️☺️🎉🎉
@jonnakutiganesh4944Ай бұрын
యేసయ్య పుట్టాడు రక్షణ తెచ్చాడు అను పాట చాలా బాగుంది, వీలైతే వినండి
@deenabeulah6 ай бұрын
God never leaves in any situations heart touching song god bless you ur team members 🙏 amen
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ సాంగ్ చాలా బాగుంది ఇంకా మీరు అనేకమైన సాంగ్స్ మరెన్నో రాయాలని మనసారా కోరుకుంటున్నాను బ్రదర్
@jeremiah80967 ай бұрын
Devunike mahima kalugunu gaka amen
@mrajakumari7 ай бұрын
Beautiful singing and lyrics glory to God God bless you all team 🙏🙌😍😍
@paralokapugavinimelodies8 ай бұрын
Wonder full song రచన స్వరకల్పన మరియు గానం చాలా అద్భుతంగా వుంది సంగీతం చక్కగా కుదిరింది Congratulations 🎉🎉
@krishnakanth16336 ай бұрын
😊😊n😊
@godismystrenth.official7 ай бұрын
ఇప్పటి వరకూ అనేక సార్లు ఈ పాట విన్నాను....God bless you brother Daniel anna
@godismystrenth.official7 ай бұрын
❤Nice song....all glory to Jesus amen amen ❤
@posiyyagugulothu8 ай бұрын
❤prisalod good song ❤ ప్లీజ్ గివ్స్ సాంగ్ ట్రాక్ ❤❤❤
@RajuTe-ix7lc3 ай бұрын
❤👏🙏
@LazerMotupalli7 ай бұрын
🎉 ట్రాక్ కావలి
@dr.chinnababuchokka30918 ай бұрын
Praise the lord annaya🙏🙏
@joushuakatta37628 ай бұрын
యేసు ప్రేమ అమూల్యం. Amazing Singing Tunnu. Nice Team work. Glory to God ❤
@sandeeproy58078 ай бұрын
Nice composing Moses bro.. Tinnu bro 😍😍
@sampathkareti6 ай бұрын
Great work Nice song🎉
@danielMangalagiri8 ай бұрын
ప్రైస్ ది లార్డ్ ఎవరు మరచిన మరువని ప్రేమ ఎవరు విడిచిన విడువని ప్రేమ యేసయ్య ప్రేమ ఆ ప్రేమకు సాటి లేనే లేదు పోటీ ఎవరు రానే రాలేరు ❤❤❤❤❤❤❤
@Pushpamurthy-rm2xj8 ай бұрын
There is no words to describe our Lord's love for us. That is unconditional, unwavering, everlasting, never-ending love. In any circumstance never abandon us. He loves us too much . When we didn't deserve, He sacrificed his life for us. That sacred love we can't get anywhere except from our Lord. Beautiful song lyrics, music and singing. God bless your ministry Abundantly. From Pretoria,South Africa.😶💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@calvarypentecostalministries8 ай бұрын
Thanks for your prayer Support Pray for our ministry 🙏🙏
@calvarypentecostalministries8 ай бұрын
Brother
@dgkkasturi45097 ай бұрын
Sir, I'm great fan of u. Please arrange karoke for your songs as I can sing in the church's, not only me others can sing to praise Jesus everywhere. Thanks a lot sir .