NOTE : Voice in my videos are my own. Videos are uploaded with authors permission for all Novels/Stories.
Пікірлер: 57
@lakshmicheppekathalu10 ай бұрын
పూర్తి ఆడియో నవలలు||complete audio novels||ఆడియో పుస్తకాలు: kzbin.info/aero/PL5yAmu-Q9t203fwjqGPrb5ON622ncrReu
@kimkookibtsarmy52042 ай бұрын
😊😊😊😊😊
@bogireddyrevathi870910 ай бұрын
పుస్తకాలు చదవడం మీ హాబీ అవడం మా అదృష్టం. చదవడం తో పాటు మాకు వినిపించే ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు.😅 అందుకే హాయిగా వింటున్నానండి. హాస్య నవల ఎంచుకున్నందుకు థాంక్స్ లక్ష్మీ గారు...😀😜😂🤣
@lakshmicheppekathalu10 ай бұрын
మీవంటి వారు ఇంట్రెస్టింగ్గా వినటమే నా అదృష్టం అండి 🙏
@user-ki9go7my6q28 күн бұрын
నవల కామెడీ చాలా బాగుంది అండి 😊
@sudhareddy66824 ай бұрын
Chaalaa baagaa cheppaaru.
@bongudamayanti27338 ай бұрын
Bagundi medam
@boinaswathi888 ай бұрын
మీ వాయిస్ కి నిన్ పెద్ద అభిమానిని
@lakshmicheppekathalu8 ай бұрын
Tq🙏
@HariKrishna-sc2lf9 ай бұрын
Amma meeru బాగా chaduvutaru voice is nice
@lakshmicheppekathalu9 ай бұрын
Tq🙏
@glorysarasijamani934710 ай бұрын
Mee chdivina hasanavalaku TQ laxmigaru.rachayetagariki danyavadalu.
@syamsundarkanuru43887 ай бұрын
🙏🏻..పూర్తి నవల ను చక్కగా మీద యిన శైలి లో అద్భుతంగా వినిపించారు ....హాస్య కథలు రాయడం లో rajeswarao గారు agraganulu.... అంత సహజం గా వినిపించారు. ..rajeswarao gariki + మీకు ప్రత్యేక అభినందనలు ..🙏🏻
లక్ష్మి గారూ! మీ voice చాలా బాగుందండి.మంచి ఉచ్ఛారణ తో, భావయుక్తంగా చదివారు.అభినందనలు.
@lakshmicheppekathalu8 ай бұрын
ధన్యవాదాలు 🙏
@rupaavadhunalaramakameswar340010 ай бұрын
మీ వాయిస్ కి నేను పెద్ద అభిమానిని. మీ కథలు వింటూ పనులు చేసుకోవడమే కాకా మీ కదా లాలీ పాట ల ఉంటుంది. మీ kada వింటూనే నిద్ర లోకి జారుకుంటా. మీ వాయిస్ నాకు చాలా చాలా ఇష్టం
@lakshmicheppekathalu10 ай бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు🙏
@aparnadevi655910 ай бұрын
లక్ష్మీగారు నిజమే మీ హాబీ మా అదృష్టం. నాకు కూడా బుక్స్ అంటే పిచ్చి.నాకు నచ్చిన రెండో ఇస్టాన్ని కూడా మీ కథలు వింటూ చేసుకుంటాను.ఇదే కదా ఆఫర్ అంటే.😊. ఫుల్ నావెల్ పెడుతున్నారు. బ్రేక్ లేకుండా వినవచ్చు.సో మచ్ హ్యాపీ
Nenu kuda MSc Physics 😂 Chala navvukunnamu 🙏 Thank you for reading
@lakshmicheppekathalu10 ай бұрын
Thank you so much🙏
@user-ro1dm5gy2o10 ай бұрын
Hi sister welcome to new novel.. Hru?. Sister nenu roju me chadive kadhalu vinttu pani chesukuntanu. Inkka mavaru aite,nenu me lakshmi krishnatiram ala aatapatistaru nannu. 😂
@lakshmicheppekathalu10 ай бұрын
😄
@addagallanagalakshmi424810 ай бұрын
Meeru maku chadhivi vinipinchatam maa adrustamandi lakshmi garu
@lakshmicheppekathalu10 ай бұрын
మీ అభిమానానికి 🙏🙏
@user-te8gu6ss3c10 ай бұрын
రోజు నాకు మీ కథలు వింటూ పనులు చేసుకుంటాను ఇంట్లో 🥰. ఇంకా మా బాబు అయితే నీను స్టోరీ పెడితె చాలు. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వినులతో వీక్షించటానికి సిద్ధంగా ఉండండి అంటాడు 😂😂😂
@user-ro1dm5gy2o10 ай бұрын
Yes ma inttilo kuda same to same 😅😅😅😅😂😂😂😂
@user-te8gu6ss3c10 ай бұрын
🤭అంతేగా 🥰🥰
@vpulender10 ай бұрын
Missing Priyasakhulu 🎊😊
@user-te8gu6ss3c10 ай бұрын
@@vpulender అది అంటాడు 🤭
@lakshmicheppekathalu10 ай бұрын
మీ అందరి అభిమానం చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉందమ్మా🌺🌹❤