పార్వతీ స్తన్యం తాగి అన్యమతాలని ఆడుకున్న జ్ఞాన సంబంధర్ | Jnana Sambandha Nayanar | Nanduri Srinivas

  Рет қаралды 205,433

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 617
@manirathnammani2039
@manirathnammani2039 4 жыл бұрын
సార్ మొత్తం నాయనార్ల జీవిత చరిత్ర లు మీరు చెప్పాలని ఆశిస్తున్నాము! ఇదే విషయాన్ని విన్నవించాలనుకొన్నవారు ఒక లైక్ వేయండీ
@empellinaresh1814
@empellinaresh1814 4 жыл бұрын
అవును అందరి గురించి చెప్తే బాగుండు
@sarithadonepudi6265
@sarithadonepudi6265 4 жыл бұрын
Sir kalalo pallu vudipoyenatti vaste dani artham yemiti
@thupatimurali
@thupatimurali 4 жыл бұрын
ఎంతోమంది గొప్ప మహనీయుల గురుంచి తెలియజేస్తున్న మీకు ఎన్ని పాదాభివందనాలు చేసినా తక్కువే. ఓం నమఃశివాయ.
@mallikarjun8359
@mallikarjun8359 4 жыл бұрын
మత మార్పిడి గాడిదలు ఆ కాలం నుంచి ఉన్నాయని మీ మాటల ద్వారా తెలుసుకున్నాను అద్భుతమైన మహాభక్తుని కథలు అత్యద్భుతంగా అందించిన మీ కృషికి నా పాదాభివందనాలు గురువుగారు
@naveenroyal
@naveenroyal 4 жыл бұрын
అప్పటి నుంచి కూడా ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి అన్నమాట..
@roserosarosen5637
@roserosarosen5637 4 жыл бұрын
Namaskaaram Mallikarjun Anna.. 🙏
@smarkishore753
@smarkishore753 4 жыл бұрын
జ్ఞాన సంబంధ నాయనార్ గారి గురించి అద్బుతంగా వివరించారు. హైందవ ధర్మ గొప్పతనాన్ని బాగా వివరించారు. ఓం నమః శివాయ.
@శివాయగురవేనమః-మ8బ
@శివాయగురవేనమః-మ8బ 4 жыл бұрын
@Nanduri Srinivas - Spiritual Talks మీ వీడియో నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది చాలా బాగా చెప్పారు శ్రీనివాస్ గారు మీకు ధన్యవాదాలు
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 4 жыл бұрын
భగవంతుడు ఇచ్చిన జన్మ ఏ ధర్మం లో అయితే అందులో జీవితాంతము ఉండాలి.కష్టాలు,బాధలు వచ్చాయని మతం మారకూడదు.ఎంతో పుణ్యం వలన సనాతన ధర్మం లో జన్మించారు.ఇప్పుడు మతం మారడం ఆత్మహత్య తో సమానం.నేను ఒకటే అడుగుతున్నాను. మతం మారినా వారికి ఆ తరువాత ఏ రోగాలు, కష్టాలు, బాధలు రాలేదా
@Ravishastry63
@Ravishastry63 4 жыл бұрын
👉✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️ '
@bsatyanarayana3594
@bsatyanarayana3594 4 жыл бұрын
Mruthyam jai murthy
@rajyalakshmimamillapalli4975
@rajyalakshmimamillapalli4975 4 жыл бұрын
🙏🏾🌹ఇంత చక్కని జ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీకు శతాధిక వందనములు 👏🏾 జ్ఞాన సంబంధర్ 👏🏾 అప్పర్ 👏🏾 సుందరర్ 👏🏾 మాణిక్యవాచకర్👏🏾🌺
@pillivenkateswarllu5478
@pillivenkateswarllu5478 4 жыл бұрын
ఆనంద కన్నీటితో వినటం ఈశ్వర ఆశీస్సులు పొందాము. ధన్యవాదాలు
@nagamanichaitanya6836
@nagamanichaitanya6836 4 жыл бұрын
నండూరి గారు మీరు చెప్తుంటే కళ్ళక్కట్టినట్టు కానవస్తుంది
@tharunkumarbv1813
@tharunkumarbv1813 4 жыл бұрын
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
@sagiravi
@sagiravi 4 жыл бұрын
🙏🔱సాక్షాత్తూ సుబ్రహ్మణ్య స్వామే జ్ఞాన సంబంధ నాయనార్. ఇది కథ కాదు ఈ యుగంలోనే జరిగినది.సర్వం శివమయం🙏🔱
@balajipraveenkumar856
@balajipraveenkumar856 4 жыл бұрын
గురుదేవ మీకు శతకోటి ధన్యవాదములు శతకోటి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arunachalashiva7293
@arunachalashiva7293 4 жыл бұрын
ఇప్పుడు కూడా ఇటువంటి మహాత్ములు జన్మిస్తారని ఎదురుచూడకుండా మనం చేయగలిగనంత వరకు ధర్మ రక్షణ చేయాలి మన హిందూ ధర్మంలో దేవుడు రక్షిస్తాడు అని చెప్పారు ధర్మం రక్షిస్తుందని చెప్తారు ధర్మో రక్షతి రక్షితః జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై భారత్ మాత జై హింద్
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 4 жыл бұрын
గురువుగారు మీవల్ల చాలా విషయాలు తెలుసుకుంటుంన్నాం. అందుకు కృతఙ్ఞతలు నాగులాపురం శ్రీవేదనారాయణ స్వామి వారి ఆలయ చరిత్ర దేశంలో మరెక్కడా లేని మత్యావతారం గురించి చెప్పండి.
@suvarnamena6
@suvarnamena6 4 жыл бұрын
మీ సేవలు వెల కట్ట లేనివి ........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@civilashokkumar282
@civilashokkumar282 4 жыл бұрын
రెండు సంవత్సరాల క్రితం వరకు పరమ నాస్తికుడు ఐన నేను , భగవంతుడు లేడు అని లేడు అనడమే కాకుండా గుళ్ళు, గోపురాల మీద యుద్ధం ప్రకటించింన నన్ను ఏకంగా అరుణాచలం ప్రదక్షిణ చేసి, తిరుమల శ్రీవారి కొండ ఎక్కించి , నన్ను కవిగా మలిచి, నన్ను ఉద్ధరించిన ధర్మం హిందూ ధర్మానికి నా సాష్టాంగ నమస్కారములు, నన్ను ఎవరో తెలుసుకునేలా చేసింది ఈ ధర్మం.
@naveenroyal
@naveenroyal 4 жыл бұрын
🙏🙏🙏
@Actor554
@Actor554 4 жыл бұрын
Adbhutam sir
@thotamsettyrameshsai5745
@thotamsettyrameshsai5745 4 жыл бұрын
ఒక్క సారి జ్ఞానసంభుదులు వారు అరుణాచలం వెళ్లిన సంఘటన కూడా చెప్పి వుంటి బాగుండే ది ఆయన చరిత్ర ఇంకా వెనలనిపిస్తుంది మీకు కృత్ఞతలు గురువు గారు
@ramisettyveeraramavikhilro4445
@ramisettyveeraramavikhilro4445 3 жыл бұрын
అల్వారుల యొక్క చరిత్రలు అయిన తర్వాత నాయనార్లవి పూర్తి చేయండి శ్రీనివాస్ గారు....🙏
@Sasowofficiall
@Sasowofficiall 4 жыл бұрын
ఆ రెండు మతాలు జైన మరియు బౌద్ధ మతాలు. అందులో 8000 మంది జైన మతస్తులతో వాదన చేసాడు ఆయన. ఓం నమః శివాయ
@rajendraprasaddubba6001
@rajendraprasaddubba6001 4 жыл бұрын
మాస్టర్ ఇంట్లో ఉడుము, గబ్బిలం, గుడ్ల గూబ, పాము, లాంటి వి వచ్చినపుడు ఎలాంటి పరిహారాలు చేయాలి వీటి గురించి ఒక వీడియో చేయండి వీటి గురంచి భక్తులు చాలా డబ్బులు కర్చు చేసుకుంటున్నారు
@vmunirajuraju282
@vmunirajuraju282 4 жыл бұрын
గురువుగారికి వందనములు గురువే సర్వస్వం జై గురుదేవ
@kumargurram3946
@kumargurram3946 4 жыл бұрын
Last lo twist పరమేశ్వర యొక్క అద్బుతం
@gowrikiransripada1393
@gowrikiransripada1393 2 жыл бұрын
అద్భుతం. శివ భక్తుల కథలు చాలా బాగా వివరించారు. మీకు మహా పుణ్యం. ధన్యవాదాలు
@swathijarugumilli9936
@swathijarugumilli9936 4 жыл бұрын
Previously my grandparents used to tell us all these beautiful stories..now we are listening through your voice Sir. So that our children will keep listening to our wealth...🙂🙏🙏🙏🙏thank you so much
@morasreeramulu258
@morasreeramulu258 4 жыл бұрын
63 నాయనర్ల గురించి, 12 ఆళ్వార్ ల గురించి ఒక్కో video చేయండి.
@jvrao945
@jvrao945 4 жыл бұрын
are you ordered sreeramulu ji , we should be polite and only request our gurus, please take note in future sreeramuluji.
@Notamonk_
@Notamonk_ 3 жыл бұрын
I am waiting for this series. I bought books to learn the stories of Nayanars but, couldn’t finish them. But, these Videos can be listened at any time irrespective of busy schedules. Please finish this series Srinivas Garu 🙏🏻
@jayalakshmi9839
@jayalakshmi9839 4 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు🙏 చాలా అద్భుతమైన చరిత్ర ని అందరికీ కమనీయంగా తెలియచేశారు. చాలా సంతోషం🙏
@p.maheshkumar3090
@p.maheshkumar3090 4 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మీరు చెపితే అధి మాకు జ్ఞాన ఫలం
@morasreeramulu258
@morasreeramulu258 4 жыл бұрын
జ్ఞాన సంబంధ నాయనార్ వారి కథ ఎంతో ఎంతో రుచిరా కదలి ఖర్జూరాది పలముల కన్న ఎంతో రుచిరా ఎంతో రుచిరా!
@srinuponnala9482
@srinuponnala9482 4 жыл бұрын
గురువుగారు పాదాభివందనం. జై శ్రీరామ్
@shrii1857
@shrii1857 4 жыл бұрын
66 nayanars stories plz, daily you can cover all the stories, I guess, plz for my satisfaction in your voice , thanks gurujii.
@tsunnyramesh238bestbiograp9
@tsunnyramesh238bestbiograp9 2 жыл бұрын
దత్త పుత్రుడు కాదు...నిజం పుత్రుడే...కుమార స్వామి భూలోకానికి కుమారిల భట్టు, జ్ఞాన సంబంధార్, భగవాన్ రమణమహర్షి ల రూపంలో వచ్చి కర్మ, భక్తి, జ్ఞాన మోక్ష మార్గాల గురించి బోధించారు.
@harithasuda6119
@harithasuda6119 3 жыл бұрын
ఈ దేవాలయం‌చాలా అద్భుతమైనది. ఈ దేవాలయం నేను సందర్శించా
@sudharshanlavanya3687
@sudharshanlavanya3687 4 жыл бұрын
గురువు గారు శ్రీశైలం గురించిన విశేషాలు వాటి గురించి మాకు ఏమైనా చెప్పగలరా
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 4 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ నావందనాలు పాదాభివందనం జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚🔱🕉️🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
@voletiprasadarao6585
@voletiprasadarao6585 4 жыл бұрын
ఉదయాన్నే మహనీయుల కధ వినే భాగ్యం కలుగజేసిన శ్రీనివాస్ గురువుగారికి పాదాభివందనములు
@chvkvinod
@chvkvinod 4 жыл бұрын
Super Sir okasariaina memalani kalavali Sir pls request Sir
@s.pkaran6049
@s.pkaran6049 Ай бұрын
Thank you so much sir for your wonderful and valuable messages
@shivasaishakthi8994
@shivasaishakthi8994 4 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం
@annapurnagudla1253
@annapurnagudla1253 4 жыл бұрын
Aap kitna acha bolte ho Shree Vishnurupaya Namah Shivaya Thank you sir
@indiantelanganite1933
@indiantelanganite1933 4 жыл бұрын
Wer r u from?do u know telugu?
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 4 жыл бұрын
Sri vishnu rupaya nama sivaya🙏🙏🙏
@anilkumardasari516
@anilkumardasari516 4 жыл бұрын
Mee voice lo ado teliyani mahimma vundi swamy... mevala nenu chala telusukuntunanu.. chala tq
@ihi2020
@ihi2020 4 жыл бұрын
Anil Kumar Dasari Avunu...aayana voice lo devuni koraku aa vatsalyam kanipistundi.I keep wishing i could get his love and devotion towards God.Janmadhanyam avtundi.Jai Shri Krishna🙏
@ramireddy5071
@ramireddy5071 4 жыл бұрын
One of the best channel in KZbin...,,,
@sri3994
@sri3994 4 жыл бұрын
సహజీవనం మీద ఒక వీడియో చేయండి గురువుగారు గారు, సహజీవనం ఎంతవరకు సరైనది, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్ లో దీని ప్రభావం ఎక్కువ అని విన్నాను
@hanumandulla56
@hanumandulla56 4 жыл бұрын
గురువు గారు యుగ ప్రమాణాలు గురించి పూర్తిగా అర్థం చెప్పగలరు
@sivasaikrishna11
@sivasaikrishna11 4 жыл бұрын
SREE VISHNU ROOPAYA NAMAH SIVAYA 🙏😍🤩
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు
@akhilkrishnachaitanyavarma2884
@akhilkrishnachaitanyavarma2884 4 жыл бұрын
Meeku maa paadabhi vandhanalu guruvu gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veerabhadhrageddada9358
@veerabhadhrageddada9358 3 жыл бұрын
THANK YOU SO MUCH SIR, THIS IS THE FIRST TIME I CAME TO KNOW ABOUT NAYANARS SINCE MY CHILDHOOD.
@manojkumarg8510
@manojkumarg8510 4 жыл бұрын
గురువు గారు తిరుమల గురించి ఇంకా చెప్పండి ధన్యవాదాలు 🙏
@3sisters49
@3sisters49 4 жыл бұрын
Guruvugaru... Like the way you explain... Cant wait to see your videos...
@vish4053
@vish4053 4 жыл бұрын
Gurugaru meeru Srinivasa Swamy ayyi vochi maaku anni vishayalu chapputunnaru anipistundhi.meeru kooda karana janmula. Namo Nandhuri Srinivas garu
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 4 жыл бұрын
Om namo veerabrahmendraya
@alltimeentertainment247
@alltimeentertainment247 4 жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 4 жыл бұрын
గురువు గారు నమస్కారం. మతమార్పిడులు ఆపే మార్గమే లేదా, రోజు రోజుకు మార్పిడిలు ఎక్కువ అవుతున్నాయి మన హిందు ధర్మం తగ్గిపోతుంది .ఈ పరిస్థితి మార్చేదెవరు
@lion...999
@lion...999 4 жыл бұрын
Nenu...
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 4 жыл бұрын
మీరు రోజూ సంధ్యావందనం చేయండి పిల్లలకి ఉపనయనం చేసి చేయించండి చుట్టూ ఉన్న పిల్లలని ప్రోగుచేసి వీలైన మంచి విషయాలు నేర్పండి ఇవి మూడూ చేస్తే మన భాధ్యత మనం చేసినట్టే...బాగా అవసరం అయినప్పుడు భగవంతుడే ఒక జ్ఞాన సంబంధులవారినో, అప్పర్ గారినో పంపుతాడు !
@sayajiraoadusumilli9869
@sayajiraoadusumilli9869 4 жыл бұрын
@@lion...999 .
@venkateswarareddygade6455
@venkateswarareddygade6455 4 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks గురువు గారు దయ ఉంచి ఒక్కసారి ధ్యానం, మరియు సంధ్యావందనం ఎలా చేయాలో తెలియజేయండి.
@SATYANARAYANAMONDRU
@SATYANARAYANAMONDRU 4 жыл бұрын
NANDURI SRINIVAS SIR ME PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU
@vijayakumargopaluni1882
@vijayakumargopaluni1882 4 жыл бұрын
Many many thanks sir very good message . Sir God bless you and your family members. I am watching your programme regularly please continue with out fai I benifited lot in my life vijayakumar chennai ..
@angajalarajesh4911
@angajalarajesh4911 4 жыл бұрын
సదాశివా... 🌺శ్రీరామరక్ష🌺 🙏🙏🙏🙏🙏
@erukaarivu6404
@erukaarivu6404 8 ай бұрын
Sambandar in next incarnation was ramana maharshi as told by Vasistha Ganapathi muni
@kumarkp6237
@kumarkp6237 4 жыл бұрын
స్వామి నేను నా బాబు పుట్టు వెంట్రుకలు సింహాచలం లో తీయదలచను సింహాచలం గొప్పతనం గురించి తెలియజేయగలరు
@ballazierouthu3863
@ballazierouthu3863 4 жыл бұрын
Guru garu chala machi vishyalu cheparu.god is great
@sathish1202
@sathish1202 4 жыл бұрын
Thank you sir. We are blessed to have you such great people in this generation.
@jsk-learner5712
@jsk-learner5712 4 жыл бұрын
Thank you Sir 🙏, i was waiting for this since long time.🙏🙏
@palagirisiddu3153
@palagirisiddu3153 4 жыл бұрын
Namaskaram annayya. Nenu 17.6.2020 tirumala vellanu.srivaru pachikalu adina place chusanu.viswaskhenula vari gudi swari abhishekam margam swami dayato mi vakkuto chusanu.mi padalaku na namaskaramulu. Iam very happy
@RaghuRaghu-zl3fs
@RaghuRaghu-zl3fs 4 жыл бұрын
ధనుయుడను అయితిని స్వామి...🙏🙏🙏 వందనాలు...గురువు గారు....
@sagar0609
@sagar0609 4 жыл бұрын
Namaste Nanduri Srinivas garu, As a subscriber of the group, here I request please make a video , what u mentioned in previous video on "How bhramsri Anantacharlu garu trained their children during childhood. "
@RagavaAaRagavaAa
@RagavaAaRagavaAa 4 жыл бұрын
హనుమాన్ చరిత్ర స్వామి యొక్క నీ లయ
@geethaswathi9990
@geethaswathi9990 4 жыл бұрын
Thank you sir miru kali vuna appudu inka migilina nayanar Gurinchi cheppadi sir thank you nenu adiginduku miru cheppatharu anukoledu chala gopavaru Miru 🙏
@bthipperudra2613
@bthipperudra2613 2 жыл бұрын
ఓం నమఃశీవాయా నమాస్కరమండి గురువుగారు చాలా మన్చి విషాయలు చేభూతునారు. అలాగే షాత్రువు చేడు ప్రయొగలు వల్ల నేను చాలా కషఠలలొ వునాను. ఇందుకు మొక్షద్వరమ్ చేపాండి గురువు గారు.
@sathidesham9797
@sathidesham9797 4 жыл бұрын
Waiting for srisailam history sir,mi valla nako enka nammakam perigindhi god paina
@honesthimanesh9137
@honesthimanesh9137 4 жыл бұрын
Swamy sri vari metla gurinchi chepandi🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏
@pratyusha745
@pratyusha745 4 жыл бұрын
Each video of u is not just a piece of information... It's a gem
@sreesudha4017
@sreesudha4017 4 жыл бұрын
శ్రీ విష్షును రూపాయి,శ్రీ మాత్రే నమః
@krishnareddy5674
@krishnareddy5674 4 жыл бұрын
Srinivas garu grahanam gurinchi andhariki teleyani veshyalu chepandi am jagrathalu tjesukovalo chepandi
@vaddenenimanikanta5572
@vaddenenimanikanta5572 4 жыл бұрын
Jai sanatana dharmam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bksunmoonstartv2036
@bksunmoonstartv2036 3 жыл бұрын
ఓం నమః శివాయ...ఓం నమో భగవతే వాసుదేవాయ...ఓం శ్రీ మాత్రే నమః... ఓం శాంతి...
@diwatesunil3987
@diwatesunil3987 4 жыл бұрын
గురువు గారికి నా పాదాభివoదనాలు .. గురువులు సమాధి స్థతిలో వెళతారు ఆంటారు, అల మనం కూడా వెళ్ళడానికి వీలు కల్పించే అవకాశం ఉంటుందా, ఉంటే దానికి మార్గం ఎలా చెప్పగలరు.
@Sunilkumar-wj3kb
@Sunilkumar-wj3kb 4 жыл бұрын
OM NAMAH SHIVAYA....CHALA BAAGA CHEPPARU......🙏🚩🔱
@chettapani
@chettapani 4 жыл бұрын
I visited thirunallar temple, now I'm more happy to known this sto9
@sivajisivaji22
@sivajisivaji22 4 жыл бұрын
జై శ్రీరామ్ ఓం నమః శివయా
@satyakumari5223
@satyakumari5223 4 жыл бұрын
You have given great life story of Nayanar.👃👃👃
@deepasairam2609
@deepasairam2609 2 жыл бұрын
Om namah shivaya Very well explained Lord Shiva's blessings
@jagadeeshkumar7977
@jagadeeshkumar7977 4 жыл бұрын
మత మార్పడి అబ్బ నే మార్చు కొన్నంత తప్పు అని బాబా ఒక సందర్భంలో చెప్పారు. అనేక మంది మహాత్ములు అనేక సందర్భాలలో తగిన వివరణతో మత మార్పిడి ఖండించడం జరిగింది.
@priyadarshinimadhunapuntul2904
@priyadarshinimadhunapuntul2904 4 жыл бұрын
భరద్వాజ మాస్టర్ గారి శ్రీ సాయి లీలామృతంలో ఉన్నది. బాబా చెంప దెబ్బ కొట్టారు.
@Satyaanitha17
@Satyaanitha17 8 ай бұрын
Thank you so much Andi
@yerriswamyk2990
@yerriswamyk2990 4 жыл бұрын
ಗುರು ಗರೂ ಜಯ ಹಿಂದೂ ಧರ್ಮ 🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@syamaladevi7319
@syamaladevi7319 3 жыл бұрын
Chaganti bari taravata antha ekkuva me vedio s chustunnanu...dhanuralini guruvu garu
@jaiprakashmunijangamroyalj4084
@jaiprakashmunijangamroyalj4084 4 жыл бұрын
Sri rama dasu gurinchi oka video cheyyandi
@kandularamesh1055
@kandularamesh1055 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
@kalkipranaya6937
@kalkipranaya6937 4 жыл бұрын
స్వామి మీ విమాన వెంకటేశ్వర స్వామి రహస్యం చెప్పండి స్వామి
@bugidesannappa7007
@bugidesannappa7007 4 жыл бұрын
namaste guruvu garu melanti guruvulu sanathana dharmaniki purvavybhavam theche sadhakulu om sri gurubhyo namaha
@anithabhupathi7611
@anithabhupathi7611 4 жыл бұрын
Chala baga chepperu
@AaRaDYADeVaTHaiR
@AaRaDYADeVaTHaiR 4 жыл бұрын
Om namah sivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shriniwasbandagi4473
@shriniwasbandagi4473 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🌹🌹 parameshwara anugraham Guru 🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hiranmayi6270
@hiranmayi6270 4 жыл бұрын
No words to praise you sir....punyajeevi meeru...
@maheshpanda8904
@maheshpanda8904 4 жыл бұрын
Hara Hara Mahadeva Hara!
@kovasridevisridevi3437
@kovasridevisridevi3437 4 жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశయనమః గురుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranjyothika1268
@kiranjyothika1268 4 жыл бұрын
Chala good message guru garu 🙏🙏 Annamacharya gurinchi chapandi
@kirankumar-ly8gq
@kirankumar-ly8gq 4 жыл бұрын
Sir Could you please provide total 63 Nayanar's stories.It would be great helpfull.
@rajashreechitram8603
@rajashreechitram8603 4 жыл бұрын
Jai guru Datta 🙏🙏🌹🌹
@jyothir7389
@jyothir7389 4 жыл бұрын
Srinivas gaaru, if possible please make videos on all 63 nayanars 🙏
@sivamaddala4506
@sivamaddala4506 4 жыл бұрын
Guruvugariki padabhi vandanam
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 19 МЛН
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН
Bhagavad Gita Full in Telugu By Chaganti Koteswara Rao
8:13:45
TVAV - Telugu Viral Audio Video
Рет қаралды 6 М.
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 19 МЛН