మతం మారితే ఇదే జరుగుతుంది, జాగ్రత్త | Life of Appar Nayanar | Nanduri Srinivas

  Рет қаралды 256,127

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 671
@ravikamal9
@ravikamal9 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః... గురువు గారు నేను కూడా ఈ పాషండ మతాల తో పోరాడి పోరాడి విసిగిపోయి ఏ సాధన చేయకుండా వ్యర్ధంగా కొన్ని సంవత్సరాల నా జీవితాన్ని వృధా చేశారు( సరస్వతి బ్రహ్మ కూతురా, స్వామి అయ్యప్ప మగాడికి పుట్టాడా) ఇటువంటి వ్యర్థ ప్రసంగాల తో సమయం వృధా చేశాను మీ వీడియో చూశాక నాకు కనువిప్పు కలిగింది.. ఇక నుండి ఈ క్రైస్తవ పాశాoడులతో పోరాడి ప్రయోజనం లేదు... శుద్ధ సాధు లందు సురులందు, శృతులందు, విప్రకోటియందు, కలిగి నాయందు...అనే పద్యం గుర్తు చేసుకొని గురూపదేశం పొందడమే ఉత్తమ మార్గం
@kiranpatel7070
@kiranpatel7070 2 жыл бұрын
🙏🚩❤️
@kasaiahtellagaddala7681
@kasaiahtellagaddala7681 2 жыл бұрын
గురువు ఉపదేశం
@sreekalag704
@sreekalag704 2 жыл бұрын
Naku kuda visugichesi calm aipoya Christians tho vaadhinchi kaadhu.. Manavalathone ardamayela chepadanki try chesi.. Uff naku manashanthi podam thappa veremi voragadhani calm aipothunta.. Rama chandra anukodame correct
@unotforu
@unotforu 4 жыл бұрын
ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. అర్హత ఉన్నవారికే వేదాలు అర్థమవుతాయని, అర్హతలేని వారికి అర్థమయ్యేలా వివరించడం తప్పని చెప్పారు 🙏🙏🙏
@palyamjayachandra4635
@palyamjayachandra4635 4 жыл бұрын
రమణుల నోటనుండి అప్పర్ చరిత్రని, సూరినాగమ్మ గారు రమణాశ్రమలేఖల ద్వారా అందరికి తెలిపారు. ఇప్పుడు మీ ద్వారా శ్రవణం చేస్తున్నాము గురువుగారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatkrishnasatish6228
@venkatkrishnasatish6228 4 жыл бұрын
హరే కృష్ణ కనీసం ఇలాంటి వీడియో చూడరు మతం మారే వారు ఈ మతం మారే హిందువులు ఎప్పుడు తెలుసుకుంటారో
@dvdv183
@dvdv183 2 жыл бұрын
ee video ni andariki share cheyyandi entha ekkuva mandi chuste antha mandi maare avakaasam vuntundi. Ma prayatnam manam cheyyali kada...anduke...
@naturelover9755
@naturelover9755 2 жыл бұрын
ఇలాంటి మహనీయుల అందరి చరిత్రలు పుస్తకలలో, పాఠ్యంశాలు గా పెట్టడం, సినిమాలు గా చేస్తే ఎంత బావుంటుంది...
@janakiraam3876
@janakiraam3876 4 жыл бұрын
ఒకప్పుడు ప్రపంచం మొత్తం సనాతన ధర్మం వుండేది కానీ ఇప్పుడు మన india,nepal,srilanka,indonesia,japan, martitus లో నే మన సనాతన ధర్మం మిగిలిపోయింది
@mraobokka44
@mraobokka44 4 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌹🌹🌹 శ్రీ మాత్రే నమః 🌹🌹🌹 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏
@yenagandulanagaraju392
@yenagandulanagaraju392 4 жыл бұрын
హరే కృష్ణ.. 🚩 అంతరించిపోతున్న ధర్మాన్ని కాపాడటానికి ప్రతి యుగంలో నేను అవతారం ఎత్తుతూనే ఉంటాను. శ్రీ కృష్ణ..
@balajipraveenkumar856
@balajipraveenkumar856 4 жыл бұрын
అప్పర్ నాయనార్ జీవితం గురించి మా కందరికీ వివరించి చెప్పారు. హిందువులుగా పుట్టాము, కానీ మన హిందు సమ్కృతి మన ఋషులు మునులు, మహత్ములు యొక్క గొప్ప గొప్ప సందేశాలు మీద్వారా మరల అధ్యమతిక సన్మార్గం వైపు నడిపిస్తుంది నేను ఆశితున్నాను. మన అందరి జీవితాలు మారుతాయీ. మీకు ఏమిచ్చి ఋణం తిరుచుకోవాలి. గురువు గారు మీ పాదాలకు శతకోటి ధన్యవాదములు, శతకోటి కృతజ్ఞతలు, శతకోటి సిర్సనమామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tharunkumarbv1813
@tharunkumarbv1813 4 жыл бұрын
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
@svssprakash3912
@svssprakash3912 4 жыл бұрын
జై గురు దత్త తెలియని విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు శ్రీనివాస్ గారు
@MeowAdi1008
@MeowAdi1008 Жыл бұрын
పాశండ మతాలు అంటే బౌద్ధం, జైనం 😂... పేర్లు వాడకుండా భలే చెప్పారు గురువుగారు.. తర్వాత "ఇప్పుడు మతాలు మార్చే ఇంకో మతం" అంటే క్రైస్తవం అన్నమాట 😂😂.. మీరు అద్భుతం గురువుగారు 😂
@v.saiprasad5535
@v.saiprasad5535 4 жыл бұрын
గురువుగారు నమస్కారం మన దగ్గరలో వున్న గొలగమూడి వెంకయ్య స్వామి గురుంచి మీ మాటలలో ఒక్క వీడియో చేస్తే వినాలని ఉంది 🌹🙏🙏🙏🌹
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 4 жыл бұрын
అవును అండి... మా తాత గారు స్వామి తో చాలా సంవత్సాలుగా శిష్యులుగా వున్నారు...నాకు కూడా తెలుసుకోవాలి అని వుంది...🙏🙏🙏🙏
@jayachandram4611
@jayachandram4611 4 жыл бұрын
చాలా అధ్భూతంగా ఉంది అప్పర్ జీవితం. మీకు చాలా ధన్యవాదాలు. ఓం నమః శివాయ !!!
@ravisridevi
@ravisridevi 4 жыл бұрын
అద్భుతమైన ప్రవచనం గురువు గారికి నమస్కారం
@mahi4387
@mahi4387 4 жыл бұрын
Sir, మీ videos చూసి చాలా గొప్ప విషయాలు . thank you very much. కొందరు మాకు తులసి మొక్కను పెంచుకునే ఆనవాయితీ లేదు , దీపావళికి గోంగూర దివిటీలు కొట్టడం ఆనవాయితీ లేదు , ఇలా చాలా వాటిని లేవని అంటూ ఉంటారు. కాని మీలాంటి గొప్పవాళ్ళు చెప్పిన మాటలు వింటే కచ్చితంగా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి like పితృ దేవతలకు తద్దినాలు పెట్టడం, అవి కూడా ఆనవాయితీ లేవు అంటున్నారు. అసలు ఋషులు చెప్పినవి పాటించకుండా మధ్యలో ఈ ఆనవాయితీ లు లేకపోవడం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? దీని వల్ల చెయ్యాలా వద్దా అనే confusion start అవుతోంది. దయచేసి clarity ఇవ్వండి.
@moolasowjanya7343
@moolasowjanya7343 6 ай бұрын
Thumbnail లో పరమేశ్వరుడి మొహం ఎంత ప్రశాంతంగా ఉందొ. ఆ నవ్వు చూస్తే మనసులో ఏదో తెలీని ప్రశాంతత హాయి. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. 🙏
@seelaramakrishna
@seelaramakrishna Жыл бұрын
గురువు గారు అప్పర్ గారి జీవితం అందరికి ఆదర్శం. మీకు ధన్యవాదాలు. మనం ఇతరుల తో వాదించకుండా, మనలో ఉన్న బలహీన తలతో పోరాడి జయిస్తే పరమేశ్వరుడు అనుభూతి కలుగుతుంది. మీరూ మాకు సదా ఆదర్శనియం. ఓం శ్రీ సద్గురుభ్యోనమః
@gorentlarajamouli9370
@gorentlarajamouli9370 8 ай бұрын
ఓం నమః శివాయ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ గురుబోయనమహా
@lakshmisree2350
@lakshmisree2350 4 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏
@veereshmlvssmlvss5413
@veereshmlvssmlvss5413 5 ай бұрын
శ్రీ గురుగారికి పాదాభివందనాలు. మీరు చెప్పే ప్రతి విషయ పరిజ్ఞానం కథలు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@naralareddy6474
@naralareddy6474 3 жыл бұрын
వాటి కంటే నీచమైన ఎడారి మతాలు వచ్చాయి
@devakinandha9849
@devakinandha9849 3 жыл бұрын
63 నాయనార్ల చరిత్ర తెలియజేయండి గురువుగారు మీ కు పాదాభివందనం
@rajeswariparu6937
@rajeswariparu6937 4 жыл бұрын
మీకు చాలా ధన్యవాదాలు గురువు గారు మిగిలిన నాయనార్ల వీడియోలు కూడా దయచేసి అప్లోడ్ చేయండి
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పే మాటలకి మనసు అమృతం లాగా ఉంది నేను అరుణాచలంలో వారం రోజులు రోజు గిరిప్రదక్షిణ చేయాలని వచ్చినాను నాలుగు రోజులు పుడితే అయినది నేను రిటైర్డ్ అయిన ఒక ఆర్టీసీ డ్రైవర్ కానీ నేను తిరిగిన దానిలో కొంతైనా చంద్రబాబు నాయుడు గారికి అరుణాచలేశ్వరుడు ఆయన ఆయువు ఆరోగ్యము ఇవ్వాలని మనసారా ప్రార్థించుచున్నాను చంద్రబాబునాయుడు గారు కష్టపడి బతకమన్నాడు ఆయనే నాకు ఒక స్ఫూర్తి జై గురుదేవ
@chiranjeevimacharla6628
@chiranjeevimacharla6628 4 жыл бұрын
రుద్రం యొక్క అర్థం మీ ద్వారా వినాలని ఉంది, మాకు అర్హత ఉంటే చెప్పాలని ప్రార్థన 🙏
@praneethakoppaka5679
@praneethakoppaka5679 4 жыл бұрын
Thank you for letting us know about nayanars life histories Srinivas garu🙏
@natureexplorer364
@natureexplorer364 4 жыл бұрын
Your preaches are always useful to the people to walk in the right path. Thank you so much Guruvu Garu 🙏🙏🙏
@saisanaka8192
@saisanaka8192 3 жыл бұрын
I feel Hinduism 🕉 is paramount of all religions.
@karrisrikumar3393
@karrisrikumar3393 4 жыл бұрын
సార్ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గురించి వీడియో చేయండి
@kandularamesh1055
@kandularamesh1055 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
@vishnu4612
@vishnu4612 4 жыл бұрын
Memu nayanar kulasthulam maku theyliyani vishayam cheyparu danyavadamulu swamey
@chandrareddy2790
@chandrareddy2790 4 жыл бұрын
Namaskaram Srinivas Garu, I am in a lot of social media groups, where discussions sometimes are on topics of religion. Sometimes, I come across people belonging to other faiths who talk negatively about our Dharma. They do not like it when I try to talk to them about our Dharma. You are absolutely right. One cannot be receptive to Vedanta until he or she is destined to understand them. It really is a waste of time trying to talk to them about this. I was just browsing You tube randomly a while ago and suddenly came across you talking about the same topic I had been thinking about this morning. Thank you very much. Namaste.
@516rajeshbisai7
@516rajeshbisai7 4 жыл бұрын
Sir, dharmam is more precious than good yeah the other religions may have good but not dharmam We the Hindus should be aware of our great culture, history and practices and should pass them to our future generations so they could save it Namasthe🙏
@vasundharayarlagadda13
@vasundharayarlagadda13 4 жыл бұрын
Namaskaram andi.nenu same meelage badha padedannni.ippudu srinivas gari video chusaka manasuki konchem relief vachindi.maa pillalu iddariki nenu sanathana dharmam gurinchi nerpisthanu.already inthaku munde start chesanu.mana future generations ni manam kapadukovali.🙏
@KK-gc5lj
@KK-gc5lj 4 жыл бұрын
I hav worked in Kerala mi.ssionary hospital. Over there they forced me to go to chu.rch and pray and eat all their food. Do you know how I survived? With such kind of people , you should behave as if you are an absolute atheist. Question every thing they say. Let them open their eyes amd answer all the questions. At some point they too will run out of answers ...... whenever you encounter a person belonging to other faith and if he is trying to brainwash you, just behave as an atheist and question everything. Detach him from his faith. Let him understand that sanatana Dharma is the only way..... always remember , first detach them before preaching about our dharma
@bharatmatakijai9222
@bharatmatakijai9222 2 жыл бұрын
@@KK-gc5lj absolutely correct, we have to fight with other faiths & parallelly teach our kids the greatness about our dharma
@Alwayslovingdude
@Alwayslovingdude 2 жыл бұрын
Excellent Job u r doing to sanatana dharma...no words to praise....
@sivakumarmaddali4752
@sivakumarmaddali4752 2 жыл бұрын
108 దివ్య దేశాలు గురించి మీ మాటలు వినాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్క టెంపుల్ గురించి వివరంగా చెప్పి హిందూ మతాన్ని కాపాడండి చాలా మందికి తెలియని అటువంటి దివ్యదేశాలు ప్లేస్ రూట్ ప్లీజ్ రూట్ తెలియజేయండి
@rrp0203
@rrp0203 2 жыл бұрын
Great story. Really learning more about many things 🙏🏻 through your videos. Thank you so much sir🙏🏻
@dakshayanig4321
@dakshayanig4321 4 жыл бұрын
Chaala baaga cheppaaru... Pogadutaku maatalu chaalavu.. Mee laanti vaari valle inka sanathana dharam goppathanam bathike vundi.. thankyou very much Srinivas garu🙏👏👏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 4 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు గురువుగారు మీకు నా ధన్యవాదాలు
@madhukarkoratagere7799
@madhukarkoratagere7799 4 жыл бұрын
Great Lifestory of Appar swamy !! Guruji thank you, your time, your family time,your family member's time, your Channel's moderator's time to create this video and share it with us.Thanks is a meagre word... its more a immense feeling of gratitute thats all I can say Thank you You tube! Thank you Google Anxiously waiting for the next video(s)
@bhoopalreddy1959
@bhoopalreddy1959 4 жыл бұрын
ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@shivaraju8736
@shivaraju8736 8 ай бұрын
Sir people like you are very good at influencing people about dharma but you must influence about protecting it it’s my humble request 🙏🙏
@PandaGamingTELUGUTM
@PandaGamingTELUGUTM 4 жыл бұрын
DHARMA NEEDS DEVOTION NOT CASTE ONCE AGAIN PROVED
@KK-gc5lj
@KK-gc5lj 4 жыл бұрын
Hello sir , I'm born in a Reddy farmers family. I don't know anything about sandhyavandanam etc kind of things. How to learn all those things that are taught in our Vedas ? Please make a video on a perfect brahmin lifestyle , so that we all can learn those divine things.thank you.🙏
@yogasprince9155
@yogasprince9155 3 жыл бұрын
Go with any books
@marripallinikhil3197
@marripallinikhil3197 3 жыл бұрын
As far as I know, some satya sai related trusts teach vedam after upanayanam samskar.
@gururaj9739
@gururaj9739 3 жыл бұрын
Sandyavandanam ante anta easy kadu brother....kramam tappakunda cheyali...avi manalanti shoordulaku...laukika korikalu elkuvuga unna manlanti samanyulaki chala kastam....daani baduluga roju morning and evening devudiki pooja cheyandi chalu....ade sandyavandanam avtundi....Sri Vishnu roopaya namashivayaa....
@h.whindiwaves357
@h.whindiwaves357 3 жыл бұрын
@@yogasprince9155 master ekkirala Bharadwaja gari writing are suggestable andi
@h.whindiwaves357
@h.whindiwaves357 3 жыл бұрын
Meet jagadguru sri siddewarananda Bharati swami n pry him to guide you sir
@manikantasatuluri9997
@manikantasatuluri9997 4 жыл бұрын
నమస్కారం గురువుగారు.రుద్రాక్ష శక్తి గురించి తెలపండి.
@VikramKumar-jo8rk
@VikramKumar-jo8rk 4 жыл бұрын
చాల చక్కగా చె్పారు సిర్ .....
@bhavaniachyutuni6558
@bhavaniachyutuni6558 4 жыл бұрын
Chaalaa baagundi ,elaantivi vitunte entha baaguntundo ,veeti valla mana bhakthi peragaali,nenu eppudu saadhisthanu antha bhakthi anipisthuntundi
@kiranjyothika1268
@kiranjyothika1268 4 жыл бұрын
Guru garu Annamacharya gurinchi chapandi... Om Namho Venkateshaya 🙏🙏
@rajathegreat387
@rajathegreat387 4 жыл бұрын
అరవై ముగ్గురు నాయనార్ల గూర్చి చెప్పండి అని, మనవి.
@raghumundanarayanarao3601
@raghumundanarayanarao3601 4 жыл бұрын
Good
@dineshchalla2244
@dineshchalla2244 4 жыл бұрын
Yes sir am waiting for that
@degondakumar538
@degondakumar538 4 жыл бұрын
Avunu sar 63 nayanarlagurinchi cheppandi plzzz
@vk4215
@vk4215 4 жыл бұрын
Excellent infomation n explanation of mayamnar
@asjahnavi1484
@asjahnavi1484 3 жыл бұрын
Yes sir....I'm waiting to listen that stories since long time 🙏🙏
@Reddy628
@Reddy628 4 жыл бұрын
వేద వేద తత్వజ్ఞానం వందే శంభు ఉమాపతిం
@saikumarkadimisetty5003
@saikumarkadimisetty5003 4 жыл бұрын
గురువు గారికి నమస్కారం అయ్యా నేను శ్రీనివాస విద్య మీరు చెప్పిన మూడవ విధానంగా చేసుకోవచ్చా సామాన్యంగా చదువుకుంటూ తెలుపగలరు మీ పాదాలకి నమస్కారం 🙏🙏🙏🙏🙏
@anilkumar-px1pt
@anilkumar-px1pt 4 жыл бұрын
మహనీయుల దర్శన మాత్రముననే జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది అంటారు పెద్దలు.... అది నిజమే అనిపిస్తుంది మిమ్మల చూస్తే.... మీ మాటలు వింటూంటే... 🙏
@ChidVanhi
@ChidVanhi 4 жыл бұрын
ఇప్పుడుకూడా తమిళనాడులో ద్రవిడ వాదం పేరుతో పాషండ మతాలు ఉన్నాయి...
@Blocktigers309
@Blocktigers309 4 жыл бұрын
మళ్లీ ఒక్క మహానుభావుడు వచ్చే రోజులు దగ్గర పడ్డాయి
@padmini8968
@padmini8968 3 жыл бұрын
Namakaram Guruvugaru. Meeru nindu noorellu challaga vardhillali
@sivamanis9004
@sivamanis9004 4 жыл бұрын
గురువు గారు నమస్కారం 63 నాయనార్ల గురించి తెలుపగలరు అని ఒక మంచి వీడియో చేయగలరని మా మనవి 🙏
@saiatchyutammula6893
@saiatchyutammula6893 4 жыл бұрын
Sir nowadays people are just doing suicides out of many reasons. Please make video on life after death and Pretha lokam, it help many. Thanks in advance
@kkkumar777
@kkkumar777 4 жыл бұрын
ధన్యవాదములు సార్... 🙏🏻🙏🏻🙏🏻
@ramtalentacquisition7140
@ramtalentacquisition7140 4 жыл бұрын
Amazing!!! 🙏🙏🙏 Sir, kindly upload the journey of all the 63 Nayanars (one at a time), at your convenience! I beg you, I beg you... 🙏Heartful Pranamams🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 4 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. పాదాభివందనం.జై శ్రీ రామ్ 🤚🏡👨‍👨‍👧‍👧🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
@skudapa
@skudapa Жыл бұрын
Bhale ga chepparu , it was so depressing looking at daily conversions by christians Thank you
@akilkumarca8444
@akilkumarca8444 4 жыл бұрын
Thank you for this video Dear sir, Please do video on garuda puranam and its importance in today's world. Please guru garu my humble request. 🙏🙏🙏
@darling919
@darling919 4 жыл бұрын
Sir Thank you for sharing very good devotional thing .... thank u sir
@kovasridevisridevi3437
@kovasridevisridevi3437 4 жыл бұрын
గురుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏
@Haranath12345
@Haranath12345 8 ай бұрын
గురువు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@madhuri.m15
@madhuri.m15 4 жыл бұрын
chala baga chepparu 🙏🙏 ivanni research chesi makosam cheppatam, ma purva janma phalam🙏. Enni telusukunna inka telusukunevi chala unnai, pedhavallu cheptene telustai e generation lo so that we can teach our kids. Dharmam ante chala mandiki teliyani stage lo unde days came, ilanti margadarsakalu 🙏
@sravanthit3565
@sravanthit3565 4 жыл бұрын
Baga explain chesaaru ...nayanaarlu gurinchi veelainapudalla chepandi ...nayanaar la life story's vintunte manasuki haayiga anipisthundhi ..
@sivaganesh9946
@sivaganesh9946 4 жыл бұрын
ఎక్కిరాల భరద్వాజ గారి గురించి చేయండి వీడియో
@ravijrb
@ravijrb 4 жыл бұрын
Thank you for this video sir. Verymuch inspiring.
@lalithapriya8362
@lalithapriya8362 4 жыл бұрын
Sir never ever plz don't delete your videos. . Pllz sir.. plz upload all ur video's. .
@reddysasanktirupati.11
@reddysasanktirupati.11 8 ай бұрын
వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చా గురువుగారు, దయచేసి తెలియజేయగలరు
@keerthisneha4830
@keerthisneha4830 4 жыл бұрын
Sri mathre namaha meeru cheppinattuga vedala artham arthalu cheppakane eeroju pashandaa jathulu perigindi vall shasthralu goppavi manaki evi levuv anukunttunnaru
@santhoshsanto612
@santhoshsanto612 4 жыл бұрын
నమస్కరం మెము నాన్ వెజ్ తింటమ్ మారి గురు చరిత్ర పరయణం చెయవోచ ​​దయాచీ సమాదనం ఇవగలారు
@Nagalakshmi-su4tk
@Nagalakshmi-su4tk 2 жыл бұрын
Guruvugariki padhabivandalu. Sivaratriki me intlo jarige rudraabishekam mana channello live chupinchagalaru🙏🙏🙏🙏🙏🙏
@vasundharayarlagadda13
@vasundharayarlagadda13 4 жыл бұрын
Mee padhalaku kannititho naa vandanalu.naku unna anno doubts ki aa bagavanthude vacchi answer cheppinattuga unnadi.
@vish4053
@vish4053 4 жыл бұрын
Mee video ki vaiyi kallatho edhuru chustho untamu gurugaru.meeku koti vandhanalu 🙏🙏🙏🙏
@adapalasreeramulureddy772
@adapalasreeramulureddy772 4 жыл бұрын
Very very good devotional information, everyone should know
@SadanandkG
@SadanandkG 4 жыл бұрын
జై శ్రీ రామ్! జై శ్రీ కృష్ణ పరమాత్మ! వందేమాతరం! ధన్యవాదాలు సర్
@SatishKumar-vq7ms
@SatishKumar-vq7ms 4 жыл бұрын
Thank you so much sir, I'm get clarity of hindhava sanskruthi
@vaishnaviponnapalli7834
@vaishnaviponnapalli7834 4 жыл бұрын
Thank you sir.That's very motivating.Waiting for your next video 🙏🙏🙏🙏
@godfathershiva6217
@godfathershiva6217 4 жыл бұрын
Vellu shivudi ki atyanta preeti parulu alaanti bhaktulu na bhooto na Bhavishya.
@godfathershiva6217
@godfathershiva6217 4 жыл бұрын
Ante paramatma himalayas parwatalalo untada himalayas are the kailash
@v.n.krishnayama7559
@v.n.krishnayama7559 4 жыл бұрын
నమస్కారం శ్రీనివాస్ గారు మీలోని సనాతనధర్మ రక్షణా కాంక్షకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏 మీరు మీ ఉపన్యాసాలలో భాగంగా కొన్ని పుణ్యక్షేత్రాల గురించి చర్చించడం అనేది చాలా బాగుంది. అయితే నాదొక చిన్న కోరిక మీరు చేసే ప్రతి వీడియోలో ఏయే క్షేత్రముల గురించి ప్రస్తావించేది మీకు ముందుగానే తెలుసుకాబట్టి మీప్రసంగం అనంతరం వీడియో చివరిలో ఆయా క్షేత్రముల వివరాలు క్లుప్తంగా ఒక చార్ట్ లాగా ఇస్తే బాగుంటుంది అని అనిపించి మీతో తెలియజేస్తున్నాను 🙏
@v.n.krishnayama7559
@v.n.krishnayama7559 4 жыл бұрын
క్షేత్రములు అనగా నా ఉద్దేశ్యం జనబాహుళ్యానికి తెలియని మహిమాన్వితమైనవి అని🙏
@malathiraj7221
@malathiraj7221 4 жыл бұрын
Very nice details. Thank you 🙏
@balaganapathi8552
@balaganapathi8552 4 жыл бұрын
We are hoping u r vedios daily or alternate days... 🙇🙇🙇 I am blessed for ur vedios... Thank guruvugaru
@padamatal6303
@padamatal6303 4 жыл бұрын
Me prathi video chusthunnapudu naku Ananda bashpale swami🙏🏼🙏🏼
@venkatalokesh7
@venkatalokesh7 Жыл бұрын
గురువు గారికి పదాభి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vudhariyadav3577
@vudhariyadav3577 3 жыл бұрын
Shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva
@sikhakolluvenkatasubbarao9733
@sikhakolluvenkatasubbarao9733 4 жыл бұрын
Meeru chala goppavaru,meetho nenu okkasari mataladali,appudu gani naaku manassanthi vundadhu,mee dhaya GURUJI
@nagarjunarjun2221
@nagarjunarjun2221 4 жыл бұрын
Thank you sir... Please visit Sadananda Baba Ashrama at Palace Guttahalli Bangalore once please make a video on Sadananda Baba 🙏🙏🙏
@naveenkumarnella8386
@naveenkumarnella8386 4 жыл бұрын
వీలైనంత త్వరగా దత్త అవతారంలు మరియు దత్త మార్గం చెపుతాను అన్నారు ఎప్పుడు వస్తుందో
@raghunandhan8317
@raghunandhan8317 4 жыл бұрын
Thank u very much guru garu. Koti koti dhanayadalu
@mudirajchalapathi8383
@mudirajchalapathi8383 4 жыл бұрын
మి వీడియోలు చూస్తున్నప్పుడు.నాకు తెలీకుండానే కళ్ళలో నీటిసుడులు మనసు బరువు నేనొక ఖర్మ జీవిని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maneesh2921
@maneesh2921 4 жыл бұрын
మీరు చెప్పినవి బాగుంది, నాకు ఒక చిన్న సందేహం కలిగింది సమాధానం మీ దగ్గరనుండి లభిస్తుందని ఆశిస్తున్నాను.....! మీరు చెప్పినట్లు మన ధర్మాన్ని కాపాటానికి భగవంతుడు వస్తారు అన్నారు కదా, మరి మన దేశం తల లాంటి ఒక రాష్ట్రం లో పండిత్ అని పిలబడేవల్లు ఎమై పోయారు ఇప్పుడు అక్కడ పరిస్తితి ఎలా ఉందో మీకు తెలుసు ఒక రాష్ట్రం మొత్తం వాళ్ళ గుప్పిట్లో కి మారిపోయింది, అలానే మన రాష్ట్రం లో ఒక బస్తి అప్పట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్న పసందులు తప్ప వేరే వాళ్ళు లేరు, నేను హిందూ పండ్ల వ్యాపారి అని రాస్తే తప్పు,మహా పరాక్రమశాలి ఛత్రపతి పుట్టిన నే ల సాధువులను చంపితే దిక్కు లేదు... ఇలాంటివి కోకోల్లు అని మీకు కూడా తెలుసు, ఇలా అడిగానని నన్ను అన్య గా భావించి కండి నేను భగవంతుణ్ణి నమ్ముతాను శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@tejavathiarvind3455
@tejavathiarvind3455 4 жыл бұрын
🙏 🙏 🙏 Thank you sir it's heart touching 💐 👌 👍 💐
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 4 жыл бұрын
💯✔️ నిజం.. గురువు గారు.. అలా మతం మారిన వాళ్లె ఇలాంటి ఎంతో విలువైన పవిత్రమైన అద్భుతమైన దేవాలయాలు.వీడియోస్ ని డిస్క్ లైక్ కొడుతున్నారు...అలా చేయడం తప్పు.. మీకు నచ్చకపోతే మానేయండి..అంతే గానీ ఇలా డిస్క్ లైక్ కొంట్టదు..అయినా మేము అలాగే చేస్తామని అంటే శిక్ష అనుభవిస్తారు.. మనుషులు తప్పులు తర్వగా చేస్తారు.. భగవంతుడు నిదానంగా వేస్తారు. శిక్షలు. తస్తాత్ జాగ్రత్త.. జై శ్రీ రామ్..🤚🏡👨‍👨‍👧‍👧🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
@rameshwarlal7768
@rameshwarlal7768 4 жыл бұрын
Chala baga chepparu , alage 63 nayanar la gurinchi kuda vivarincha galarani manavi ..guruvu Garu 🙏🙏🙏
@TECHSTONETelugu
@TECHSTONETelugu 8 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@geethalakshmimakam763
@geethalakshmimakam763 4 жыл бұрын
Nanduri Srinivas Maharajgariki Namaskaram
@vudhariyadav3577
@vudhariyadav3577 3 жыл бұрын
Sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama
@responsibleindian5618
@responsibleindian5618 4 жыл бұрын
చేరి మూర్ఖుల మనస్సు రంజింపజేయలేము!
@serathchandra2843
@serathchandra2843 4 жыл бұрын
A humble request .... 63 nayanars gurinche video cheyyandi sir
@janardhanjanu9044
@janardhanjanu9044 4 жыл бұрын
జంతు బలి గురించి ఒక వీడియో చెయ్యండి దయచేసి
@kamaleshwariv8087
@kamaleshwariv8087 4 жыл бұрын
Mee paadalaku pranamam sir
@shriradhekrsnachantcentre3120
@shriradhekrsnachantcentre3120 2 жыл бұрын
Hare Krishna..plz swamy tell us more about all nayanaars..you speak about them so sweet that it is like i am witnessing that era .. krsna bless you
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 95 МЛН
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 37 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 38 МЛН
గరుడోపాఖ్యానం • Garuda • Chaganti • Mahabharatham
2:30:36
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 698 М.
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 95 МЛН