బ్రదర్ మీకు యేసయ్య చక్కని గాత్రం ఇచ్చారు, అన్ని పాటలు ఎంతో అబ్దుతం మంచి సువార్త గాయకులు ప్రస్తుతం మీరు పరదేశి లో వున్నారు యేసయ్య రెండవ రాకడలో ఆయన తో మధ్యాకాశానికి వెళ్తున్నారు, Its"True, ఆశీర్వాదము గారు
@johnjoshuadАй бұрын
అవని అంతా ఆయనదే అయినా స్టలమేది అందరికీ హృదయముంది యేసుకు చోటేది 1. పశువులు తమ యజమానుని స్వరముమెరుగును గాని నరులు దైవ సుతునికి స్థలమివ్వగలేరు 2. పసి బాలుడు జన్మింప పశుల తొట్టి పరుపాయే తలవాల్చగ విశ్రమింపగా సిలువ నిచ్చే లోకం 3. సత్యాన్నే నేరముతో సిలువ వేసే లోకం చికటియే ముసిరిన ప్రకృతికి మిగిలే శోకం అదే శోచనీయం 4. సిలువ మీద యేసయ్య కనులు మూయు వేళ సమాధులే తమ కనులు తెరచి చూచు వేళ - సజీవులైరి చాల
@KolluSrinivasarao-oq2cs2 ай бұрын
మనిషి బ్రతికుండగా మనిషి విలువ మనిషికి తెలియదు
@vijaymalathigalla676023 күн бұрын
అవని అంత ఆయనదే అయినా స్ధలమేది అందరికి హృదయముంది యేసుకు చోటేది పశువులు తమ యజమాని స్వరమెరుగును గాని నరులు దైవతనయుని స్వరమెరుగలేదు అదే శోచనీయం పసి పాపగ జన్మంప పశుల తొట్టి పరుపాయె తన వాల్చి విశ్రమింప సిలువనిచ్చె లోకం, సిలువనిచ్చె లోకం సిలువ మీద యేసయ్య కనులు మూయ వేళా సమాధులు తన కనులు తెరచి చూచె నేల? సజీవులైరిచాల
@PDani-tq8xz2 ай бұрын
హృదయం లో చాలా వేదన ఉంది. నిన్ను పరలోకంలో చూస్తాను.
@calvarypremachurchcharla14652 ай бұрын
దేవుడు నీ కుటుంబానికి తప్పకుండా తోడుగా ఉంటారు.
@pariabraham31542 ай бұрын
Anna, we miss you. ప్రతి రోజు దుఃఖము ఆగటం లేదే అన్న🙏
@VijayAntony-c5i2 ай бұрын
సూపర్ సూపర్ అన్నా ని సాంగ్స్ గ్లోరీ టూ గాడ్ బట్ మిస్ యు అన్నా
@samkimsandramalla932Ай бұрын
మా ఆశీర్వాదం చిన్న నాన్న గారి పాటలకి ఎవరో ఒకరు మాత్రం ఒక చిన్న పాప ద్వారా కానుక పంపించారు . స్టార్టింగ్ లో ఆయన రాగం తీస్తున్నప్పుడు , ఆ రాగం ఆపలేదు అయినా ఆ కళ్లతోనే సిగ్నల్ ఇచ్చారు ఆయన నాకు ఆ కానుక వొద్దు అని . మీలో ఎవరైనా గమనించారా ...
@badugusamson31032 ай бұрын
❤Asheervadam Sir ❤We will meet in Heaven of Living God Jesus Christ ❤️
@MYVOISEISFORGOD2 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@Deyvuni-vakyamu2 ай бұрын
ఆహా ఎం padtunnaru ఎక్కడ ఉన్నారు పరలోకంలో ఏ సాంగ్ సో sad ❤️
@maiImmanuel-vn1jg2 күн бұрын
We miss you dear brother
@annapurnavagapundu61665 күн бұрын
I. Miss yoy Anna
@suvarnapabbathi1761Ай бұрын
Family members ni god bless them papani babuni mammi ni chinna babuni amlludi garini mi yokka sevani
@venkataiahmurikipudi3769Ай бұрын
❤vandanalu
@Deyvuni-vakyamu2 ай бұрын
Gatram, gnam ఏమైదీ we miss u ఆశీర్వాదం గారు.
@yelishaxps10582 ай бұрын
Golden song but I'm miss you ayyagaru WANDANALU God bless you r family👪👪👪
@YTimothyАй бұрын
క్రైస్తవలోకానికి దేవుడిచ్చిన గొప్ప గాయుకులు. మీరు లేని లోటు మాకు తీరనిది. వందనాలు అయ్యగారూ!👏👏👏...
@karrisrinivasarao57354 күн бұрын
ఘనత వహించిన మనుష్యుడు నిలవజలాడు అని వ్రాయబడి ఉన్నది.
@PoornachandraraoKovvasu-ko8su6 күн бұрын
Superb
@nageswaraoYaddanipudi29 күн бұрын
Praisethelordhalleluya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@machunoorsanganna1062 ай бұрын
Best singer anna, but we miss Anna🎉🎉🎉
@PastorMosescgm2 ай бұрын
Praying for the comfort of the family
@machunoorsanganna10612 күн бұрын
ఆమేన్....🎉🎉🎉
@suvarnapabbathi1761Ай бұрын
Mi swaram entha manchido mi hrudayam kooda good brother garu entha cheppina thakuve nandu this isnot parmanent place pray for my eye sight