మొహమోటానికి పోకుండా .. అబద్ధాలు చెప్పకుండా.. అందరి మెప్పు పొందాలని కాకుండా.. మీలాంటి ఒక జర్నలిస్టు సూటిగా,స్పష్టంగా నిజమైన విశ్లేషణ చేయడం.. ఈ మధ్యకాలంలో నేను వినలేదు మేడం
@VasundharadeviDamarapalli3 күн бұрын
వనజగారు; 2000 దశకంలో ప్రారంభమై! ఒక వెలుగు వెలిగిన ప్రమఖ గీత రచయిత కులశేఖర్ గారి గురించి చక్కని విశ్లేషణ యిచ్చారు; సమగ్రంగా; వివరించారు; అందరికీ కనువిప్పు; ధన్యవాదములు;💐🙏🏼ఈ వీడియో; అందరికీ ఒక విధమైన సందేశం;🙏🏼💐🍀
@Vishwambhara3 күн бұрын
ఆయన జీవితం సినీ పరిశ్రమలో చాలా మంది నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
@giriprasad59213 күн бұрын
వనజ గారూ, కులశేఖర్ ఎందుకు ఇలా అయిపోయారో అర్ధం కాని నాకు మీ విశ్లేషణలో సమాధానం దొరికింది. ధన్యవాదాలు. కులశేఖర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
@rameshtimez90843 күн бұрын
జయం.. రాను రాను అంటూనే చిన్నదో.. నువ్వు నేను.. గాజువాక పిల్లా.. మేము గాజులొల్లం కాదా!! ప్రియతమా ఈ మోన రాగాలనే.... నువ్వు లేక నేను లేను.. నిండు గోదారి కదా ఈ ప్రేమ.. ఎన్నో హిట్ సాంగ్స్..... "నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన"
@TELANGANAPRAJAPARTY_KS3 күн бұрын
*❤ మీకు ఘన నివాళి సార్ 😢.. హృదయ విదారక సంఘటన 💐🙏🇮🇳.. నిజాయితీ ఉంటే కులానికి బ్రాహ్మణ అయినా తప్పదు .. మొండి ఘటమే కానీ మంచి మనిషి, పరిస్థితి ఇలా ఉంటది ఆయనకు బ్రాహ్మణ సంఘాలు వ్యక్తులు ఎవరు సహకరించలేదని అతనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. చూడండి నిజాయితీ గల వ్యక్తులకు జరిగేది ఇదే. మూర్ఖులు ఇలా తయారయ్యారు.. మంచి ఇంటెలిజెంట్ పాపం ఘోరం.. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ😢*
@Venkataramanac-bz4kp3 күн бұрын
మరి మీ అంబెడ్క రిస్టులు ముందుకు రావాలి కదా, పక్కవారిని విమర్శించడం మానుకోండి
@Coolhunter-5603 күн бұрын
" చక్కగా చెప్పారు అమ్మ🙏🙏🙏🙏....... "
@satyanandambandaru16603 күн бұрын
చాలా హృదయ విధారక మైన వార్త, చావు అందరికి వస్తుంది, కాని జీవితంలో ఇలాంటి ది మాత్రం రాకూడదు.
@ramarajuborukati13402 күн бұрын
Dabbu లేకపోతె మనిషి జీవితం కుక్క కన్నా హీనం అయిపోతుంది
@gabrielnalukurthi84638 сағат бұрын
You told 10hundred pages in 10 sentences. Appreciable.
@padmatharala70753 күн бұрын
You are finest journalist.... Keep up your analytical journalism....
@JanardhanaRoaC2 күн бұрын
చాలా చక్కగా వివరించారు వనజమ్మా!! ధన్యవాదాలు 🎉
@d.a.rreddy2117Күн бұрын
తక్కువ నిడివి గల వీడియో కానీ మనిషి నీ మనసు ని చాలా చక్కగా విశ్లేషించారు ధన్యవాదాలు సోదరి.
@LifeisBuutiful10 сағат бұрын
Oka debba padagaane krungipokundaa malli lechi nilabadali ...REALLY GOLDEN WORDS MADAM ❤ it is a very difficult excersise, but that is the only way to live this life. The main hero name during this process is HOPE. 🙏🙏
@sureshannam61833 күн бұрын
మీ అనాలసిస్ కరెక్ట్. వినయం, విధేయత, క్రమశిక్షణ,సహనం - ఈ నాలుగు కూడా మనిషి ఎదుగుదలకు దోహదపడే ప్రధాన లక్షణాలు. సచిన్ టెండూల్కర్-వినోద్ కాంబ్లీ ఉదంతమే ఒక మంచి ఉదాహరణ.
@bhanuprakashgetcha223 күн бұрын
Thanks!
@mahuamedia3 күн бұрын
Thank you for your support 🙏
@Bharat_Ya3 күн бұрын
Excellent Analysis madam. ...🎉
@durgeshakkena82393 күн бұрын
మంచి వేశ్లేషణ మేడం. ఈ విశ్లశన తో ఇంతోమంది జీవితాలకు ఉపయోగ పడుతది
Nice Madam, it is good to see a positive attitude video from you. Liked it.🎉
@vasps74723 күн бұрын
Good information
@saradac49403 күн бұрын
Undoubtedly Your analysis is excellent. Thank you
@RAJ-tk6wn3 күн бұрын
ఒక కవి హృదయాన్ని కాపాడుకొలే క పోయినందుకు...ఒక తెలుగు వాడిగా I AM SORRY
@chaatabharatham3 күн бұрын
Good analysis. Crisp
@toofantravelsvijayawada3 күн бұрын
చాలా మంచి lyrics
@SubbaraoNeethipudi3 күн бұрын
చక్కగా వివరించారు మేడం 👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏
@phani56393 күн бұрын
Tqu madam atlist mere aina sir kosam chepptunaru....
@rajendraprasadadavally15032 күн бұрын
Baga analyse chesarandi
@Anasuyammaveera3 күн бұрын
Very well said 🎉
@kundikishore3 күн бұрын
Chala badakaram... Oka manchi kavini kolpoyamu!!
@krishnamurthy8560Күн бұрын
Super combo❤
@rajeshnagula56873 күн бұрын
Veru nice explanation 🎉
@sdfyeej17333 күн бұрын
నువ్వు నేనులో నిండు గోదారి కదా ఈ ప్రేమ పాట లేదు.
@mahuamedia2 күн бұрын
పొరపాటు దొర్లింది. సినిమా పేరు నువ్వులేక నేను లేను
@RajinikanthGandikota1573 күн бұрын
ఒక ప్రతిభావంతుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం నిజంగా బాధాకరం 😔
@raviindra94503 күн бұрын
Meeru cheppina padhathi bagundi
@v3nkattrader6843 күн бұрын
Chala Baga chepparu madam.
@lordsun153Күн бұрын
Kaliyugam లో fentastic talent kulasekhar......
@svsnmurthy22273 күн бұрын
Well said madam
@kalpanaduggirala34542 күн бұрын
Brahmins thama vallaki kuda emi sayam cheyaru.Great brahmins
@ram10113 күн бұрын
Sad to hear. His wife leaving with children reminds me of the same situation of the great late comedian Raja Babu...his wife too left him taking her children...same issue...drinks.
I know him at simhachalam.he is from great family. I heard his pathetic economic condition through some whatsapp groups.i tried to help him ,but unable to get his contacts.his family also not knowing his details . His family also I know personally.his wife has taken lot of pains to give education to her children. Any way his departure is very sad end. OM shanthi. G t v charyulu.dallas.
@kavithakavitha-cn2hq3 күн бұрын
రంగుల ప్రపంచంలో మహానటి కే తప్పలేదు మృత్యు ముఖం కి చేరినప్పుడు అష్టకష్టాలు... ఈయనకు ఎదురైనవైనా అంతే...
@svsnmurthy22273 күн бұрын
May his soul rest in peace
@majji.prasadreddy11592 күн бұрын
ఓం శాంతి శాంతి శాంతిః
@adavalamunimohan4606Күн бұрын
ఇంత గొప్ప రచయితకు,ఇలాంటి పతిస్థితి వచ్చి...అనాధగా దారిలో పడిపోతే,ఎవరూ గుర్తుపట్టలేక, ఎవరో హాస్పిటల్లో admit చేయాల్సి రావడం చాలా బాధాకరం. ఎందుకు ఇలా జరిగింది. హృద్యంగా పాటలు రాసే కులశేఖర్ అంటే మాకెంతో ఇష్టం.ఈయన మరణం మేము జీర్ణించుకోలేక పోతున్నాం..అంతకంటే ఆయన మరణించిన విధానం మమ్మల్ని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన అంతిమ రోజులు ఇలా ఉండాల్సికాదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.తెలుగు సినీ పరిశ్రమ ఒక గొప్ప రచయితను కోల్పోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.సినిమా వాళ్ళు ఆయనను ఆదరించిఉంటే బాగుండేది.మేము కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాం.
ఉన్నప్పుడు చద్దన్నం పెడితే చాలు.. పోయాక పరమన్నం పెడితే ఏం లాభం...
@krishnagolla56052 күн бұрын
ఓం శాంతి
@sushmavardhan77612 күн бұрын
Rip kula shekhar garu😟
@lakshmim382815 сағат бұрын
చాలా బాధాకరం
@vijayavenkat43432 күн бұрын
Friends ni aadavallani neecham ga chusadu
@madhurisardar12842 күн бұрын
Very Sad and Tragic Story of Mr.Kulasekhar ! 😕😔 May his Soul RIP🙏 And you are so right about some of the Home Truths’ you mentioned there .. However Smart ,and Successful , a Person is…Being Humble’ plays a great role, in Human Relations, in Life ! Especially in a ‘Fickle’ Field like Movie Industry… Where, one needs to Tap’ on so many Doors’ with Humility , to be able to Survive, and be Successful. And need lot of Courage ,and Strength of Character’ to be able to withstand all kinds of Refusals ,and Rebuttals ‘ But above all, having a Virtue as ‘Humility’ without loosing one’s Self Respect’ however Talented a person is, takes one a Long Way’ in life. One such person who has that Quality ‘ is the big star 🌟 of Telugu industry , Mr. Chiranjeevi. Who’s always Down to Earth ‘ and never Shows off on any Platform’ He’s a Mega Star’ for me , for that Reason Alone .😊
@sathyaprabharani76103 күн бұрын
Great 👍 lyrics writer ✍️. Sad 😢 news for Telugu audience. Om shanti.
@vijayapesari44042 күн бұрын
Vanajamadam bagunara , nenu Vijaya 2004 lo osmania hospital lo work chesanu prajwala organisations lo hostel lo vundedani mam chala rojula nundi wait chestuna mito matladalani please mam oka sarimatladandi
@mahuamedia2 күн бұрын
Hi Vijaya. I remember you. mahuayt22@gmail.com ki mail lo nee number pamputava. Call chestanu
చాలా సంవత్సరాల క్రితం ఒక సారి నేను హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు నేను పెద్దమ్మ గుడికి దర్శనానికి వెళ్లా. అక్కడ ఒకతనితో మాట్లాడా. అతను కూడా పాటల రచయితగా ప్రయత్నిస్తున్నాడు. అతను కుల శేకర్ గురించి చెప్పాడు. కుల శేకర్ రాసిన పాటలు అన్నీ సొంత పాటలు కావట. ట్యూన్ తీసుకొని ఇంటికెళ్ళి ఘోస్ట్ రైటర్స్ తో రాయించి వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి, ఆ పాటలకు తన పేరు వేయించుకునే వాడట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని అతను చెప్పాడు నాతో. అతను పాటల కోసం నిర్మాతల దగ్గర చాలా ఎక్కువ డబ్బు అడిగేవాడంట. అందుకే అవకాశాలు తగ్గిపోయాయి.
@hemalathadevimopidevi46313 күн бұрын
అందుకే అంటారేమో! Pride comes before a fall అని.ఏమైనప్పటికీ ఒక సినిమా పాటల రచయిత జీవితం ఇలా ముగిసి పోవటం విచారకరం.ముగింపులో మీరు చెప్పిన మాటలు తప్పక ఆచరింప దగినవి.
@janakibaskhar34593 күн бұрын
RIP 🙏
@Decoder100M3 күн бұрын
Kulasekher రాజకీయనాయకులు దోచేసేంతలో 0.01% కూడా దొంగతనం చెయ్యలేదు. గుళ్ళలో మంత్రాలు చదివే ఒక సామాజికవర్గం ఆయన మీద రుద్దిన ముద్ర ఆ దొంగతనం. కులశేఖర ఒకటి రెండు పాటల్లో నాస్తికత్వం ప్రమోట్ చేసినందుకు, ఆ పాటల్లో దేవుడ్ని ప్రశ్నించినందుకు ఆ మహోన్నత సామాజికవర్గం ఆయన్ని వెలివేసి బలిచేసింది. పొగరు కోసం మాట్లాడితే మంచు ఫ్యామిలీ కన్న, మా బ్రీడ్ మా బ్లడ్ వేరు అనుకొనే సినీనటులు తో పోలిస్తే ఆయన చాలా వినయం కలవాడే !! ఒక సినిమా రిలీజ్ కాకపోయినా నిరుత్సాహపడవలసిన అవసరం లేదని ఆయన తోటి నటులో, దర్శకులో, ఆర్టిస్ట్స్ ఎవరైనా దైర్యం చెప్పువుండాల్సింది. ఆయన సక్సెస్ అవ్వాలని నేను ఎంతో కోరుకున్నాను, బట్ నేను ఒక సామాన్యుడిని.
@raziyaazmath45693 күн бұрын
Eerojullo vinayam kante yekkuva jealousy, money,religion, cast major role play chesthunnay, Vanaja garu. Meru yentha manchi varayithe antha exploitation chudalsinde.🙏🏻
@mahuamedia3 күн бұрын
Yes that is true. But the arrogant behaviour when you are successful pushes friends away. One may not need them when you are at the top. But one needs friends and family to pick you up when you are down.
@raziyaazmath45693 күн бұрын
@ Perfect reply madam. But now a days people doesn’t understand the thin line between arrogance and self respect. Songs written by Kulasekhar is marvellous too.🙏🏻
@ananyavideos2 күн бұрын
Kula Sekhar Garu interview s లో ఎంతో చ్క్కగా పాండిత్యం తో మలదరు మీరు చెప్పిన అహంకారం ఆయన లో ఎక్కడ కనిపించలేదు నే విలేశన నచ్చలేదు వున్న మాట మాట్లాడితే తప్పు అంటే bagaledu