పట్టిసీమ పనితనమే జగన్‌కు చెంపపెట్టు! | Pattiseeema Irrigation Project | Good Lesson to Jagan Critics

  Рет қаралды 93,148

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

నాడు ప్రతిపక్షనేతగా జగన్‌... పట్టిసీమ ప్రాజెక్టుపై పడగెత్తిన నాగులా బుసలు కొట్టారు. గోదావరి, కృష్ణా నదులకు రుతుపవనకాలంలోనే వరదలు వస్తాయి... నీరు ఎత్తి ఎక్కడ పోస్తారంటూ విమర్శలు గుప్పించారు. నీటిని నిల్వచేసేందుకు జలాశయం లేకుండా ఎత్తిపోతలు నిర్మించి ఏం చేస్తారంటూ నాటి తెలుగుదేశం ప్రభుత్వంపై చిందులేశారు. కానీ... ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టే దిక్కైంది. నాడు దుమ్మెత్తి పోసిన పథకమే... నేడు నీరెత్తి పోయిడానికి ఉపయోగపడుతోంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 193
@krg1119
@krg1119 Жыл бұрын
దట్ ఈజ్ .. దిగ్రేట్ చంద్రబాబు గారు...
@rongalawn5722
@rongalawn5722 Жыл бұрын
ప్రజలను కులాలు,మతాలు, తాయిలాలు పేరు తో మభ్యపెట్టడం. 420 CM jagan batch
@JHR4007
@JHR4007 Жыл бұрын
Save AP from YCP..please save democracy 🙏🙏Save CBN 🙏🙏🙏
@rajendrav9968
@rajendrav9968 Жыл бұрын
జలగఅన్న కి కమిషన్ వుంటేనే మంచి ప్రాజెక్ట్
@phanibabughanta2724
@phanibabughanta2724 Жыл бұрын
వాడి బ్రతుకంతా నోటి తో అశుద్దం కక్కడమే పని....
@Nature_Lover504
@Nature_Lover504 Жыл бұрын
ఓ జగన్ అన్నో....మనకి అలాంటివి ఎందుకు లే కానీ...మా పల్నాడు లో తాగునీరు, సాగునీరు లేదు...దయచేసి నువు అసెంబ్లీ లో చెప్పినట్లు ఒక మెడికల్ హాస్పిటల్ కట్టించు అన్న...మాకు తాగునీరు, సాగునీరు వస్తాయి.....వాళ్ళకి తెలియక ఇరిగేషన్ అంటూ ఏవో పిచ్చి ప్రాజెక్ట్స్ కట్టారు.... మనము మెడికల్ హాస్పిటల్ కట్టడం ద్వారా తాగునీరు, సాగునీరు ఇచ్చి తెలివైన వాళ్ళము అని నిరూపించుకుందాము🤷🤷🤷🏃🏃🏃🏃🏃
@JHR4007
@JHR4007 Жыл бұрын
Save AP from YCP..please save democracy 🙏🙏Save CBN 🙏🙏🙏
@svsairam
@svsairam Жыл бұрын
ఆరోజు నాకు రాసిచ్చిన పేపర్ స్క్రిప్ట్ ఆ రకంగా ఉంది నన్నేం చేయమంటారు.
@kamal.m3130
@kamal.m3130 Жыл бұрын
😮😮
@vishalvarma1095
@vishalvarma1095 11 ай бұрын
😂😂
@nar880
@nar880 Жыл бұрын
పట్టిసీమ నిజం. పవిత్ర సంగమం నిజం. కృష్ణా డెల్టా సస్యశ్యామలం నిజం. దానిమీద విమర్శించిన ... పట్టిసీమ పగబట్టింది
@JHR4007
@JHR4007 Жыл бұрын
Save AP from YCP..please save democracy 🙏🙏Save CBN 🙏🙏
@hanumantharaosunkesula1491
@hanumantharaosunkesula1491 Жыл бұрын
నాడు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మించారు కాబట్టే నేడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాకు సాగుకిగాని తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉన్నది .
@JHR4007
@JHR4007 Жыл бұрын
Save AP from YCP..please save democracy 🙏🙏Save CBN 🙏🙏
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly Жыл бұрын
మంచిపని అని తెలిసికూడా420కోడికత్తి Paytm byatch కి నచ్చవు
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 Жыл бұрын
Telangana. Karnataka. Tamilnadu people's love's states.... Andhra Pradesh people's love's money....
@Test-kk8hd
@Test-kk8hd 11 ай бұрын
Yes, gorrelu
@Panda-er4nd
@Panda-er4nd Жыл бұрын
ప్రాజెక్టులు కట్టకుండా, స్కిల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్ ఇప్పించకుండా తలా ఓ పది వేలు పంచి ఉంటే ఎంత బావుండేదో 🤣🤣🤣
@ksaditya516
@ksaditya516 Жыл бұрын
😂 గొర్రెలకు డబ్బులు పంచి, cheap liquor పోస్తే చాలు.
@mallikarjunatraders5079
@mallikarjunatraders5079 11 ай бұрын
పసుపు కుంకుమ 😂😂😂
@mallikarjunatraders5079
@mallikarjunatraders5079 11 ай бұрын
​@@ksaditya516గొర్రెలు.... ఎవర్ని ఎక్కడ ఉంచాలో తెలిసిన వాడు..😂😂😂
@ourworldtelugu
@ourworldtelugu 11 ай бұрын
​@@mallikarjunatraders5079 who killed babai 👴🪓
@ourworldtelugu
@ourworldtelugu 11 ай бұрын
​@@mallikarjunatraders5079🐓🔪😂😂😂
@sri-z8s
@sri-z8s Жыл бұрын
జగన్ ఒక ఉల్ఫా, రోగ్, వాడిని నమ్మి వోట్ వేసిన జనాలు ....?
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Жыл бұрын
వాడికి ఓటు వేసిన జనాలు నీచ్ కమీనే కుత్తేగాళ్ళు
@raj-pi8jz
@raj-pi8jz 11 ай бұрын
Pora puka neku bokka telusu...
@JAYAPRAKASH-14
@JAYAPRAKASH-14 Жыл бұрын
చంద్రబాబు హయాంలో నదుల అనుసంధానం కింద నెల్లూరు జిల్లా పెన్నా నదికి సంబంధించి సోమశిల రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీరు వచ్చేది ఇప్పుడు సోమశిల రిజర్వాయర్ కింద రైతులు పండించే అవకాశం లేకుండా పోయింది That is చంద్రబాబు నాయుడు
@konerugangadhararao6759
@konerugangadhararao6759 Жыл бұрын
This shows the knowledge of Jaggu . It is the fate of AP to have such treacherous person as CM
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 Жыл бұрын
jayaho cbn
@ramaraojoga8930
@ramaraojoga8930 Жыл бұрын
Jai oh chandran babu cycle ravali
@HARISH2153
@HARISH2153 Жыл бұрын
ఏదో కరువు కాలంలో పట్టిసిమా నుంచి నీళ్ళు ఇస్తున్నారు మీరూ ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తే పంప్లు ఆఫ్ చేస్తాడు తుగ్లక్ రైతులు ఇబ్బంది పడతారు
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Жыл бұрын
ఏమిరా హరీష్ ఏం ఉపయోగం రా నీ వల్ల భూమికి?
@HARISH2153
@HARISH2153 Жыл бұрын
@@rankumogudu-ramaswamy paytm సన్నాసి నా వల్ల భూమికి ఉపయోగం లేకపోతే రాష్ట్రానికి, దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ తుగ్లక్ గాడిని ముఖ్యమంత్రి చేయడం వల్ల దేశంలో ఒక రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి పోయింది ఒక తరం ప్రజలు భవిష్యత్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
@vishalvarma1095
@vishalvarma1095 11 ай бұрын
​@@rankumogudu-ramaswamychampeyandi ra andarini 🪓 lepesundi nijalu matldthe thatukoleru ga ycheeeep bevarce gallu
@karunakarparupalli7700
@karunakarparupalli7700 Жыл бұрын
CM IS KHARMA OF AP...CBN IS A VISIONARY
@NakshatraDelightkalluru
@NakshatraDelightkalluru Жыл бұрын
ఏవండీ మా పరువు ఇక ఉంచరా మీరు మా జలగన్న గురించి మాకు తెలుసుగా మళ్లీ మీరు పనికట్టుకుని ప్రూఫ్ తో సహా చూపించి ఎందుకండీ ఉన్న కాస్త పరువు తీయడం😂
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Жыл бұрын
ఏమిరా శీను ఏం ఉపయోగం రా నీ వల్ల సమాజానికి?
@NakshatraDelightkalluru
@NakshatraDelightkalluru Жыл бұрын
@@rankumogudu-ramaswamy ఎంటన్న 🤔
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy Жыл бұрын
@@NakshatraDelightkalluru ఆ ఏమీ లేదు సైకో జగన్ గాడికి పరువు కొంచెం ఉంది అంటుంటే డౌట్ వచ్చి....
@NakshatraDelightkalluru
@NakshatraDelightkalluru Жыл бұрын
@@rankumogudu-ramaswamy 😂😂
@narenreddy5125
@narenreddy5125 Жыл бұрын
నా నోరు నా ఇష్టం. నాకసలు సిగ్గు లేదు. ముందు వెనుక చూసి మాట్లాడటం మా ఇంటా వంటా లేదు.
@ramukurma4407
@ramukurma4407 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@URBABU-f6c
@URBABU-f6c Жыл бұрын
👌
@ysbalaram42
@ysbalaram42 Жыл бұрын
విజన్ లేనివారికి ఉన్నా వారికీ తేడా ఇదే
@JHR4007
@JHR4007 Жыл бұрын
He/ his ministers doesn’t know anything about water/ irrigation projects other than money scandals.😢😢
@p.varaprasad5265
@p.varaprasad5265 Жыл бұрын
బావి తరాల బాటసారి చంద్ర బాబు నాయుడు
@sirishakirankumar3649
@sirishakirankumar3649 Жыл бұрын
Veedu emi cheyadu chesina vallani case llo irikisthadu
@venkataraorimmalapudi6416
@venkataraorimmalapudi6416 Жыл бұрын
Enduku emi cheyadu? Theliyakunda matladakandi. Kulchatamulo 1st. Caselu pettadamu lo 1st. Dochukovatamulo 1st. Case lu odipovatamu lo 1st. Thana kulanne nammukunna moorkulalo 1st. Abadhalu adatamulo 1st. Vyavasthalanu brastu pattinchatamu lo 1st. Rangulu veyatamulo 1st. Pratyardhulanu shatruvulaga perkonatamulo 1st.
@rajeev6404
@rajeev6404 Жыл бұрын
Good in formation
@TirumalaChowdary
@TirumalaChowdary Жыл бұрын
CBN vision is very good.
@gadderadhakrishna7385
@gadderadhakrishna7385 Жыл бұрын
CBN is great
@suryarokkala1840
@suryarokkala1840 3 ай бұрын
ఎక్కడి పట్టు సీమ ఎక్కడి రాయలసీమ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kodellibose1096
@kodellibose1096 Жыл бұрын
That's cbn visionary...❤tuglac ki emi telsu
@pacharamamohanchowdary8021
@pacharamamohanchowdary8021 Жыл бұрын
When this is the fact, how the people of Guntur, krishna and west godavari have defeated CBN in 2019 elections in a discourteous manner. Now the water drawn from pattisema project is saviour to Krishna delta. People of AP are in caste sadative mood. This is not good for AP. As long as the same prevails, no development would take place as people are more interested in caste and welfare schemes.
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 Жыл бұрын
That is CBN, 4000 Crores for Paints, 1300Crorws for JALADHAARA PATTISEEMA
@PavanKumar-px4sv
@PavanKumar-px4sv 3 ай бұрын
JAI CBN JAI JAI CBN JOHAR NTR JAI E TV
@dilipm7853
@dilipm7853 3 ай бұрын
ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తెలుసుకోవాలి
@agarapumahesh1022
@agarapumahesh1022 Жыл бұрын
Asalu irrigation department vunda state lo...... oka project kuda start cheyyaledu/complete cheyyaledu. Ilanti government mana AP lo vastundhi ani anukoledu😢
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 11 ай бұрын
Pillalakaina thelusthundemo kani manapalakulaki emi theliyani murkha sikhamanulukada?/varada eppudochedi andariki thelusu.rains lekapothe emicheyyalo thelisthekada.a.p.karmakali ilanti murkhulu palanaki vacharu .
@yendruvenkateswararao9258
@yendruvenkateswararao9258 11 ай бұрын
Super
@mahapyar
@mahapyar Жыл бұрын
that is why he is called tuglaq
@peelavisweswararao9295
@peelavisweswararao9295 11 ай бұрын
మాకు కుల్చటమే తెలుసు
@mangeshwarraokandibanda6271
@mangeshwarraokandibanda6271 Жыл бұрын
A1 జగ్గుడు అప్పుల అప్పారావు
@chandramohanreddy3949
@chandramohanreddy3949 Жыл бұрын
Cbn future gurinchi alochenche Panichestadu. Potereddy padi kuda complete Chesivunte bagundedi
@Just_A_comment
@Just_A_comment Жыл бұрын
News reader voice ee news ki baga set iyyindi
@Krish29125
@Krish29125 Жыл бұрын
అన్నమయ్య dam ఎప్పుడు kulindi ఎందుకు kulindi. 🤔😔😳
@penjyos
@penjyos 11 ай бұрын
We are with cbn.
@venkateswarluyalamanchi9983
@venkateswarluyalamanchi9983 Жыл бұрын
Jai Chandrababu Naidu
@sdrprasad1304
@sdrprasad1304 Жыл бұрын
Hello AP bye bye ycp welcome to JSP and TDP
@ramasreekanth7798
@ramasreekanth7798 Жыл бұрын
Veligonda project gurinchi cheppandi sir nirvasithula ki kanisa vasathulu kuda levu drinking water levu
@rst700
@rst700 11 ай бұрын
Mana SHEM ni adagandi... YCP govt ia ruling the AP..not the TV channel
@GopinadhAllada
@GopinadhAllada 3 ай бұрын
చిందులు కాదు రంకెలు
@yourtelugufamily5814
@yourtelugufamily5814 Жыл бұрын
Prajalaki ilantivi em voddu only free money vaste chalu future em avutundho asalu telusukoru ee jaga cheppe abaddalu and musti kavali ante
@sriramvelugubantla9227
@sriramvelugubantla9227 11 ай бұрын
From last four years this was not utilised as water flow is sufficient in krishna river.
@cgangadhar
@cgangadhar 11 ай бұрын
Great leader Chandra babu nayadu
@battulalakshminaryayna
@battulalakshminaryayna Жыл бұрын
Ycp wants destroy Ap from all sides
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 Жыл бұрын
OKARU BHASMAASURA OKARU BHAGIRATHA, BOTH ARE NOT SAME
@ramaraopala2910
@ramaraopala2910 3 ай бұрын
420 cm jagan because
@Test-kk8hd
@Test-kk8hd 11 ай бұрын
If AP sheep’s not changed then AP go as Uganda
@SAIKiran-yu4zo
@SAIKiran-yu4zo Жыл бұрын
సిగ్గు లేదు సిగ్గు లేదు
@saisankar72
@saisankar72 Жыл бұрын
Pls send this kind of news. It might be Destryed
@mallaiahbachu9677
@mallaiahbachu9677 Жыл бұрын
Entha chesina ap people ku kruthagnatha ledu siggu ledu teliviledu
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly Жыл бұрын
Polavaram ni munchesaaru Kodikathi fyans
@madhut-ec9ii
@madhut-ec9ii 11 ай бұрын
If krishna have water then what use its rarely will happen
@srinivasaraobandibandi1990
@srinivasaraobandibandi1990 11 ай бұрын
Dochu kovadam tappa Development teleyani neti CM😂😂😂😂
@srinivasulu9054
@srinivasulu9054 Жыл бұрын
The TDP leader,,, Anna
@prasadnaidu6668
@prasadnaidu6668 11 ай бұрын
Cbn gret ledar
@nuthanapatisrinivasulu8705
@nuthanapatisrinivasulu8705 Жыл бұрын
Vadu anni addagalu ga matladuthadu,vadiki burra ledhu.
@raob6829
@raob6829 Жыл бұрын
Neeko namaskaram ra bhugatha ....
@vinaykumar-uh7cb
@vinaykumar-uh7cb Жыл бұрын
Corrupt politicians reddy jaggubhai. No development in ap
@skrasool9547
@skrasool9547 11 ай бұрын
సైకో ముందు పట్టిసీమ గురించి ప్రతి సారి మాట్లాడితే పట్టిసీమ ను కూల్చి వేస్తాడు సైకో తుకలక్ కదా ఆంద్ర ప్రదేశ్ రాజధాని నాశనం చేసినట్లు
@jagadeeshchowdhary126
@jagadeeshchowdhary126 Жыл бұрын
Kamal hasan
@parumanchalaanjankumar7176
@parumanchalaanjankumar7176 Жыл бұрын
Udavali arun garu ekkada e medavi ....
@movva.sivaram
@movva.sivaram Жыл бұрын
ఎన్ని కోట్లిచ్చినా 1 టీఎంసీ నీరు రాదు/ఎవరూ, ఏ రాష్ట్రమూ ఇవ్వరు. పట్టిసీమ ఉంటే తప్పేముంది? పోలవరం అయిందా? ఇప్పటిలో అవుతుందా? గోదారితల్లి పారుతుంది కాబట్టి, మన ఆ ఆయకట్టు రైతులు సంతోషంగా వున్నారు. ఎగువన వానలు పడలేదు గాని, ఈ సంవత్సరం కూడా బెజవాడ దగ్గర చాలా నీరు సముద్రం పాలయ్యింది. నిల్వ సామర్ధ్యం లేదు. అది చిన్న ౩ టీఎంసీ ల బ్యారేజ్. జగన్ అర్ధం చేసుకోవాలి. జేపీ గారు కూడా తప్పు పట్టారు. కరువు వచ్చినపుడు తెలుస్తుంది, దాని గొప్పతనం. ఇదిగో ఇపుడు (ఎలినినో) మనం చూస్తున్నాం. జగన్ భేషజాలకు పోకుండా, సద్వినియోగం చేసుకుంటే మంచిది. అంత ముందు చూపుండే చంద్రబాబుని బ్రష్టు పట్టిస్తున్న ఆయన వందిమాగధులు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు కూడా మారాలి. కళ్ళు తెరవాలి. అందర్నీ కలుపుకెళితే ఆయనను మించినవారుండరు. వినాశకాలం రానీయవద్దు. విపరీత ధోరణి వద్దు. ఆ ప్రాజెక్ట్ ప్రతిఫలం పొందాము మేము. అలా అని ఆయన, లేక ఆయన వందిమాగధులు చేసే అక్రమాలను సహించము. అవినీతి రహిత పాలన చేయాలి ఎవరైనా.
@ramanjimba1310
@ramanjimba1310 11 ай бұрын
Ap god cbn😢
@mohank3463
@mohank3463 Жыл бұрын
This scroundrel how confidently speaking without knowing the subject? First he must be asked why his father Mahameta constructed constructed Polavatam canals first without compmeting the Polavaram project which is the most critical and complex part. Those canals were lying unutilised and getting spoiled for more than 7 years wgen CBN sir very innovatively conceived this project at just 1300 Cr. Compare an investment of 1300 Cr for 1000 TMC of water by CBN Sir for Pattiseema with 1.30 lakh crores of investment by KCR, Jagan Reddy's elder brother in Kaleswaram for 240 TMC of water. Isn't Pattiseema 50 times more cost effective than Kaleswaram. Unfortunately, even TDP cader does not take these acheivements to people. They are always defensive instead of going full throtgle offensive against Psycho and corrupt Jagan Reddy.
@skrasool9547
@skrasool9547 11 ай бұрын
సైకో సీఎం జగన్ చిలక పలుకులు మద్యపాన నిషేదం యన్ని మాటలు పోలవరం ప్రాజెక్టు గురించి ప్రతి సంవత్సరం రెలిజ్ ఇలాంటి సైకో నీ నమ్మి ఆంధ్ర అప్పచేప్పరు
@sureshnaidu4249
@sureshnaidu4249 Жыл бұрын
Ponele eppudu kuda tdp ki ootu veyyaka poti manam ap lo bratakalemu tn kl ts ka vellipovali plz all brothers 🙏 ptati okkaru tdp ki ootu veyyandi
@rameshch4626
@rameshch4626 11 ай бұрын
Cbn thinking good
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 Жыл бұрын
జగన్ ki అవగాహన ledhu jai cbn
@sitaramulubarre3969
@sitaramulubarre3969 Жыл бұрын
All knows about him
@gadderadhakrishna7385
@gadderadhakrishna7385 Жыл бұрын
No development in andhra Pradesh
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 Жыл бұрын
Medhavi ..?vundavalli vimarshinchaadu aanadu.ippudemantadu movunavratham
@seetaramanjaneyulujavvaji1337
@seetaramanjaneyulujavvaji1337 Жыл бұрын
Ysrcp govt ప్రజలతో పని లేదు అంతా డబ్బు కావాలి
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 3 ай бұрын
Ade madum chethakaani ycp govt oka visionary nayakudu baabugaariki unna theda.samudramlo kalisipoye neetini pattiseemadwara pachani pantalaku neeru andinchina mana gourava. C M.gaariki 🙏🙏🙏🙏🙏🙏🙏.
@T.MaheswarredyMashes-lh9jc
@T.MaheswarredyMashes-lh9jc Жыл бұрын
Thappulennu varu thamathappulerugàru.
@nuthanapatisrinivasulu8705
@nuthanapatisrinivasulu8705 Жыл бұрын
Vadiki medhadu burralo ledhu mokalu nandhu unnadhi ani prajalu navvu kuntunnaru.
@telugubidda123
@telugubidda123 Жыл бұрын
Right Canel tavvanchindi ysr😅😅
@mail2matam1
@mail2matam1 Жыл бұрын
Kaani nirupayoganga unna kaluvalo neeru parichindi Rajanna aasayanni kuda neraverchindi CBN ye kada!!! YSR kattinchadani kaluva nirmalanalani kotteyaledu ga mana psycho Reddy laga...!!!
@venkateswararaonadella2308
@venkateswararaonadella2308 Жыл бұрын
Total 175 km. YSR 125 KM. REMAINING VERY CRITICAL PLACES, COURT CASES AREA BY CBN.
@janardanadev3845
@janardanadev3845 11 ай бұрын
పూర్తిగా కాదు అక్కడక్కడా వదిలేశారు. నైనవరం కొండను త్రవ్వి కలపలేదు.
@Vsr145
@Vsr145 Жыл бұрын
సైకో సీఎం ఇప్పుడు ఏమి అంటావు
@taralabhargav9316
@taralabhargav9316 3 ай бұрын
Telangana lo water levu mee andra lo cbn garu mundhu chooputho pani chaysaru anduke ayyana visionary antaru adi mee ap vallu teliyat ledhu
@nimmagaddacreations6494
@nimmagaddacreations6494 11 ай бұрын
Casulu.pettadam😅tappa😅alanjoduku😅empeekadu😅Aatulu😅kojja😅
@koribillibabji5185
@koribillibabji5185 Жыл бұрын
Anna jagan anna meeru pattiseema lo cbn vadilesaru case veyyandi
@balakrishna9215
@balakrishna9215 Жыл бұрын
That is cbn
@k.varun26
@k.varun26 Жыл бұрын
Nuvvu vooruko vundamma, CBN kattinchadani koolagodatsdu.
@SNREDDY424
@SNREDDY424 11 ай бұрын
ETV polavaram chestunru kadha eandhuku annru ETV Cbn eani vimarshalu chesaroo Mali avy correct annru kadha Etv Example Special status vadhu ani Malli pakage ani Etv
@janardanadev3845
@janardanadev3845 11 ай бұрын
ప్రత్యేక హోదా లేదు. ఇవ్వరు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. అది మాకు వద్దు. ఇప్పుడు ఏదీ లేకుండా పోయింది. అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్ ఆలోచనలు ఇలా నష్టదాయకంగా ఉంటాయి.
@anandbhupathi1765
@anandbhupathi1765 Жыл бұрын
Pattiseema people ki 🙏🙏 one. More chance to YCP government Jagan Mohan Reddy. 😂😂😂😅😅😅😅😅
@comedykingdom8113
@comedykingdom8113 Жыл бұрын
Vadiki em telusu Pichi tuglak Mana karmaki puttadu vadu✌️✌️✌️
@vishalvarma1095
@vishalvarma1095 11 ай бұрын
Bsbu gariki anni mundu chupule great leader 🥰
@mohank3463
@mohank3463 Жыл бұрын
* correction: 100 TMC of water - capacity of Pattiseema project not 1000 TMC typo mistake
@srininivasaraovuyyuru718
@srininivasaraovuyyuru718 Жыл бұрын
Vadiki cm avvalanthe migilina I avasaram ledhu
@BB-sx9cd
@BB-sx9cd 3 ай бұрын
జగన్ తలలో మెదడు వుంటే గదా ? మనిషి పెరిగావు 4:46 గాని, మెదడు లేదు తల కాయ లో, ఇది నీతేలివి జగన్ ?
@sudhakarponna
@sudhakarponna Жыл бұрын
హతవిధీ నువ్వా మా ఏలిక?
@sureshnaidu4249
@sureshnaidu4249 Жыл бұрын
Vadi puku vadike em telusu andi okkarine sampatam narakatam nasanam chayyatam tappa vadike em teleyadu
@sriharshakarumanchi
@sriharshakarumanchi Жыл бұрын
Andhra janalu nijam gaa chii
@anandbhupathi1765
@anandbhupathi1765 Жыл бұрын
Pattiseema ott cinema
@anandbhupathi1765
@anandbhupathi1765 Жыл бұрын
Pattiseema people. 🙏🙏🙏. One more chance to next election. Jagan Mohan raddy. Government. 😅😅😅😅😅😂😂😂. Next 🐊🐊🐊 festival coming soon. AP. Ki
@janardanadev3845
@janardanadev3845 11 ай бұрын
బై బై అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్.
@venuraju7945
@venuraju7945 3 ай бұрын
Andaru avunante veedu kadantadu. Tedanakoduku.
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 99 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,9 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 29 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 18 МЛН
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Thulasi Chandu
Рет қаралды 169 М.
The Complete Story Of Polavaram Project
12:40
Arun Surya Teja
Рет қаралды 3,3 МЛН
Explanation of How Pattiseema Project Benefits people of Rayalaseema - TDP Official
2:47
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 99 МЛН