అక్క మన తెలుగు వారికి చాలా గర్వంగా ఉంది అక్క, మీరు నిజంగా చాలా గ్రేట్ అక్క
@dr.kramamohanrao2575 Жыл бұрын
గలగలా మాట్లాడటం, బుడ్డోడు,బుడ్డది, థాయ్ అక్క థాయ్ తమ్ముడు లాంటి మాటలు మీవీడియోలను మరీ మరీ చూడాలనిపిస్తాయి... all the best..
@snehap-fl9is Жыл бұрын
Nanu kuda
@cobraking7500 Жыл бұрын
నువు మాట్లాడే మాటకే ఎక్కువ ఫ్యాన్స్... గలా గలా గలా గలా సూపర్ మీరు supero సూపర్
@nagkumar1140 Жыл бұрын
మీ వీడియో చాలా బాగుంది 👍 మాకు డైరెక్ట్ గా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది.tq tq 🥰🥰🤗
@ratnakumari9872 Жыл бұрын
మీరు మాట్లాడుతుంటే చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంటుంది. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి.
@nagamsatyasai2796 Жыл бұрын
Me full video chusa bagundi... Me voice kuda super🤗🤗🤗
@Ammaigaru457 Жыл бұрын
Hi..sravani garu... మీరు ఒక వీడియో పెట్టారంటే ఏదో స్పెషల్ ఉంటుంది...😇😇 మీ వాయిస్ సూపర్ ఉంటుంది 🥰
@BangkokPilla Жыл бұрын
Thanku
@ManiMani-wc5jc Жыл бұрын
@@BangkokPilla 👌
@manikyambakadiyala8106 Жыл бұрын
na name also sravani but this is my mother phone so my mother name vunde iam very happy me name na name same🥰🥰🥰
@markandeyulupatcha9686 Жыл бұрын
చాలా చాలా బాగుంది
@markandeyulupatcha9686 Жыл бұрын
చాలా చాలా బాగుంది
@anjisrisailam373 Жыл бұрын
మీరు సూపర్ అండి పిల్లలకు తెలుగు విలువ చెప్తున్నారు పిల్లలు తెలుగు బాగా మాట్లాడుతున్నారు ❤️❤️❤️
@udayabasker461 Жыл бұрын
😊మళ్ళీ మళ్ళీ చూసాం...ఇక వీడియోలో ఉన్న వింతల కోసం వెతకాలి కదా...తప్పదు! ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది....ముఖ్యంగా కోస్తా ఆంధ్రా సముద్ర తీరంలో ఉన్నవారు మాత్రం ఈ వీడియోని ఎంతో బాగా మెచ్చుకుంటున్నారు...
@swamyvenkatareddy6076 Жыл бұрын
చాలా బాగుంది వీడియో ఇంతా వరకు ఇలాంటి గాలిపటాలు చూడలేదు చాలా బాగున్నాయి
@ganjikuntalakshmi8260 Жыл бұрын
సంక్రాంతి పండగ లా ఉంది వాతావరణం 💕🙏🙏👍👍👌👌
@sriumaganapathiyouthyernagudem Жыл бұрын
Bangakok pilla success year 2022 to 2023.evary person ki success vasthundi.madam ki 2022 to 2023 lo prapancham antha telisela success vachindi.great👍
పీతలు పకోడీళ్ళ ఉన్నాయి...కొరుక్కు తింటే జంతికలు లా కర కర లాడుతున్నాయి ..👌👌😇
@raviprasadmood357 Жыл бұрын
చాలా బాగుంది సిస్టర్ 🪁 ఫెస్టివల్ ముఖ్యంగా మీరు Explain చేసే విధానం ,మీ మాట తీరు సూపర్ 👌 మేము కూడా 1st Time బ్యాంకాక్ ట్రిప్ కి ఈ మంత్ 16th ki వస్తున్నాం సిస్టర్ మీ వీడియోస్ మాకు చాలా హెల్ప్ avthundi అని ఆశిస్తున్నాం TQ Sister🙏💐
ఇండియాలో ఉన్న మేము బ్యాంక్ ఆఫ్ మొత్తం చూస్తున్నాము ఈ జన్మలో మేము వెళ్ళలేము మీ తరఫున మాకు మొత్తం చూపిస్తున్నారు థాంక్యూ సోమచ్ అక్క
@balajich6136 Жыл бұрын
అల్లదిగో ఈల్లి ఇదిగో మీ భాష మీయాస సూపర్ శ్రావణి గారు వింటుంటే వినాలి అనిపిస్తుంది చాలా క్లియర్ గా ఉంటుంది 👏👏
@ramurolla9387 Жыл бұрын
హాయ్ అక్క, వీడియో బాగుంది, మీరు, మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం,మీ, వాయిస్ అయితే సూపర్ అక్క అల్ద్ బెస్ట్ అక్క అండ్ జైహింద్
@anjanithota39 Жыл бұрын
Hi sravani garu Mee videos chala bagunnai 2 days nundi Mee videos Anni chstunnanu love you your videos and god bless you
@sanhomefoods2115 Жыл бұрын
Hi Sravani garu family motham me fan's andi meru voice antey maku istam I am from vizag
@udayagiriansar3201 Жыл бұрын
Hai madam Rafi anantapur super video madam 👌👍💚❤
@maninalli9720 Жыл бұрын
Hai sister chala bagundhi meru chala Baga chupistunnaru pillalatho yela kudhurtundhi miku,,, yemayina meru super 'god bless you '
@phaneendrachowdarykoduri3999 Жыл бұрын
Madam today we have seen the video completely. After seeing this i observed that without going to Thailand can see the total country in your latest videos. Great Madam.
@naveenchanda2001 Жыл бұрын
మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అక్క... మరియు మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉన్నది అక్క....
@ismartgaming9617 Жыл бұрын
With in one week lo 10 lakh subscribers nundi 12 lakhs subscribers varaku ....wow super .....chala happy ga vundi mana Vizianagaram sister manchiga success avuthunnanduku
@ajaymeak7500 Жыл бұрын
Hi akka మీ పాత విడియో చూస్తున్న మళ్ళీ కొత్త విడియో వచ్చింది 😍😍😍💐💐💐👏👏👏🤗🤗🤗🤗
@mamatha.s513 Жыл бұрын
Hi.ni dayavalla bankok motham chusam .thank you. Ni matalu super .naku best friend aypoyavu.nadi karnataka.
@SKHTVLOGS143 Жыл бұрын
Akka mi videos chala bhaguntai....
@sandeepsanny6693 Жыл бұрын
Love from Karnataka Bengaluru ❤️👌
@muralipranav6712 Жыл бұрын
Rendu jella Sita supar
@sudarsanrao1248 Жыл бұрын
మీ వాయిస్ కొంచెం అనసూయ దగ్గర గా వుంది i like it
@maheshms9017 Жыл бұрын
Beechlo unna mana culture maravaledu adi great, (dress 👗)
@mohankumar456.m.g.m3 Жыл бұрын
Hi akka good evening 🌙💐☕ video chaala chaala bagundi super super super good video very very good 👍👍👍
@naveenkumarnagothi8786 Жыл бұрын
చాలా బాగున్నది మేడమ్ గారు ధన్యవాదాలు 🙏
@somethingiswrong1 Жыл бұрын
Video chala bagundhi sister👍👍 super
@donthuramenianil6143 Жыл бұрын
మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం అక్క నైస్ వీడియోస్ 👌
@sushanthsushanth-om4lp Жыл бұрын
అక్క మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం
@sridevimadam9848 Жыл бұрын
మన బుడ్డిది మన బుడ్డోడు😍
@crubbythebeagle57 Жыл бұрын
chaala baagunnai andi really kite festival amazing andi in beachlo rangu rangulo gaalipattalu snacks super andi me telugu slang vine dhaaniki baagundhi bale chepperu manam eggerse gaalipattaniki bedhiripothunnaru and mee pillallu busy in playing in the sand nice andi youtube recommended your channel so i'm watching andi Author Venkat 😎
మీరు మా కోసం ఎంత కష్ట పడుతున్నారు సూపర్ అక్కాయ్ చాలా చాలా బాగున్నాయి గాలిపటాలు బీచ్ నైస్ డే
@vasantalatav1818 Жыл бұрын
Super ga vundi video.👌🌺🌼😊 Galipatala panduga challa bavundi. Me matalu allari inka bavundi. Buddolu iddaru soooioooo cute 😘🤗🤩. Peetala vepudu highlight. Me video choosinatha sepu bhaley sandadi ga vuntundi.😍👍😊Tq.
@kothadibhavani8319 Жыл бұрын
Akka mi Bangkok ni vala memu chustunamu akka mi voices super akka enjoy cheyadhi akka 💃💃💃💃
@BangkokPilla Жыл бұрын
Thanku Bhavani
@Januwelcome Жыл бұрын
Akka super me vedios chala baguntavi each and every vedio nenu chusanu okati kuda Miss avvakunda love from West Bengal India
@nadikudirajesh7243 Жыл бұрын
Your voice is magic🥰
@part-99 Жыл бұрын
Madam meeru entha great andi , able to be e so close to real tiger.great and brave you and your family mam
@sudhaswaru1420 Жыл бұрын
Thanks for showing all these akka m fan your slang🥳🥳🥳God bless you buddoduuu 🎉🎉🎉❤❤❤❤
@dadsgirl8388 Жыл бұрын
Super asalu e madya makosam ayena chalaa chupesthunnev akka...takecare
@chill_shalini Жыл бұрын
Standard ga hai Andi ani video start kakapotame mee videos speciality emo👏 casual simple & straight and obviously mee accent and funny talk.👌😅London lo Maa pakkintivaallu 3 weeks lo vosthunnaaru mee ooru..🙂
@sushanthsushanth-om4lp Жыл бұрын
👌👌👌అక్క
@kollichellamma784 Жыл бұрын
సూపర్ వీడియో 👌👌👌nice
@ramakote4738 Жыл бұрын
మీ వీడియో కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నా సీరియల్ సినిమా లా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నాము
@friendsforeverfriendsforev4167 Жыл бұрын
Mee voice lo edo teliyani magic undi sravani garu
@divyasree4763 Жыл бұрын
Super vedio akka.... Me dress chala bagundi❤
@mdnaseema8445 Жыл бұрын
pataya చాలా బాగుంది
@SmileTime2229 Жыл бұрын
Chala bagundhi akka..... Your voice just amazing 🥰 I like your dressing style and rendu pilakalu...😁😜🤗
Thai akka thai ammai pottibandi 👌 very nice andi me matalu
@MalaysiaLoManiGaadu Жыл бұрын
mee andrustam mee slang with your voice. Attract chestundi andarni from Malaysia
@1gbramplayer503 Жыл бұрын
Love from warangal Daily watching ur videos 💓💓
@swethanarwa4529 Жыл бұрын
Meru a video chesena special ga untundhi sis
@anilkumar-bp4gn Жыл бұрын
Meeru jada vesthukuntaru rendu jada lu vesukuntaaru....modern gaa untaaru ..mi dressing style superb madam.....
@raghuvignesh2722 Жыл бұрын
SAWADIKA శ్రావణి గారు పిల్లల్లో కలిసి మీరు చిన్న పిల్ల అయిపోయారు.సుడిగాలి,వేడిగాలి, చల్లగాలి, పిల్ల గాలి విన్నాం. ఇప్పుడు ఉప్పుగాలి కొత్తగా వింటున్నాను. Happy enjoy. Waiting for next Video.
లాస్ట్ ఇయర్ అక్టోబరులో నేను కూడా వచ్చాను పట్టాయ కి
@vryvry8929 Жыл бұрын
మీ వాయిస్ సూపర్ మేడం
@anjaneyulusudi3758 Жыл бұрын
Mee voice kii and mee Hadavudi kii nenu Fida ayyaanu aunty 😁😘😘
@unknown-tu6pc Жыл бұрын
Every video form you channel is very informative and knowledge gaining... Keep smiling always. Sravani garu meru eppudu happy ga undali with your family . kids school fee gurinchi vid chehara
@BangkokPilla Жыл бұрын
thanku. sure andi chesthanu
@gmgoud5366 Жыл бұрын
Your explanation is superb and more listening your voice beautiful location in your city doing hard work keep it up👌👍
@udayabasker461 Жыл бұрын
సూపర్! ఎన్నో "గాలి పటాలు"....అన్నీ గొప్పగానే ఉన్నాయి...💃💃💃💃💃
@teju_karthika.official Жыл бұрын
After seeing your video I am feeling ,I am in Thailand nd so proud to your great thoughts andi🤝🤝👍👍