అమ్మానాన్న బ్యాంకాంగ్ వచ్చారని మీరు బ్యాంకాంగ్ ని బాగా చూపిస్తున్నారు అక్క 👌👍♥️🥰
@Tirumalarajuchandraraju11 ай бұрын
వీడియో చాలా బావుంది అండీ శ్రావణి గారు ఫ్యామిలీ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండీ శ్రావణి గారు
@Chandukdali31711 ай бұрын
చిన్నప్పుడు కూడా తీస్కుని అమ్మ నాన్న బయటకు తీసుకెలితే పెద్దయక వాళ్ళని చిన్న పిల్లలాగా జాగ్రతలు చెప్తం వీడియో బాగుంది శ్రావణిగారు... గాల్లో ఎగరెస్కుంటూ తెస్కెలుతున్నాడు నేను కూడా ఓహో అంటాను భలే ఉంది
@nagalakshmilakshmi-vy2mb11 ай бұрын
ఎంత చక్కగా చూపిస్తున్నావు అక్క థాంక్స్ pattaya port బాగుంది అక్క 😍❣️🙏
@ReddiPavani-wc9vi11 ай бұрын
మీ పేరెంట్స్ బ్యాంకాక్ వచ్చే నుంచి మీరు చిన్నపిల్ల అయిపోయారు కదా అక్క
@Palagiriuha11 ай бұрын
Mee papa chala stylish ga cute ga vundi akka
@KrishnaKumari-pg7tt11 ай бұрын
పటాయాసిటీ చాలా బాగా చూపించారు శ్రావణి గారు వీడియో చాలా బాగుంది
@pushparajraj666611 ай бұрын
మీతో పాటు మేము కూడా ట్రావెల్ చేసిన ఫీలింగ్ తెప్పిచ్చారు మేడం 🙏
@TanujaPadmavati11 ай бұрын
అక్క మీరు బ్యాంకాక్ మంచి మంచి locations చూపిస్తున్నారు అక్క👌
@sunithapoladasu497411 ай бұрын
దేవుడు సమయం ఇచినప్పుడే ఫుల్ గా ఎంజయ్ చేసేయాలి మా శ్రావణి గారు ఫ్యామిలీ లా❤❤❤
@C.P.Ravi78611 ай бұрын
Super Ooooo super Bangkok trip andari ki Elante kuthuru undali family happy ga untundi aadapilla Intiki Deepam jeevitham lo Amma Nanna Mirchi Poru sister
@Jali..11 ай бұрын
మీ పేరెంట్స్ వచ్చిన దగ్గరనుండి మీరు చిన్న పిల్లలా మారిపోయారు Bangkock పిల్ల గారు,చూడడానికి అలానే ఉంటారు లెండి అది వేరే విషయం… మీరు తొందర్లోనే మంచి కార్ మరియు ఇల్లు బ్యాంకాక్ లో కొనుక్కోవాలని మన ఫాన్స్ అందరి తరుపున మరుస్పూర్తిగా కోరుకుంటున్న…
@JayasriSingidi11 ай бұрын
Thank you akka.. Ma andhrii kosam chala kastapadi tisaruu..
@bushiramakrishna106111 ай бұрын
మీ అత్త మామగార్లని తీసుకుని రండి చూపించండి ❤
@Aravinda_sametha11 ай бұрын
ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది కాని మీ విజయం వెనక మీ ఆయన ఉన్నారు 😊 అంతకన్నా ఎక్కువ మీ గొంతు గ్రేట్ అస్సలు 😂😊
@BangkokPilla11 ай бұрын
🥰
@SandhyaSunkara-gt2lm11 ай бұрын
Super akka nuvvu iam very happy to see you akka
@reddyreddyreddy-zw3ti11 ай бұрын
Me Videos Chala Baguntayi Prati Video Chustanu Naku Gas Probleum Ekkuvaga Vundi Edina Solution Cheppagalara
@madhurichimme11 ай бұрын
Nice family akka❤
@prabashwetha677811 ай бұрын
Miru mi voice👌👌👌👌👌👌👌👌👌 Mi voice ante nak chaala ishtam akkaaa
@SharanyaShekar11 ай бұрын
Wow nice vlog akka
@palavalasasivaji126511 ай бұрын
ఏ ఆడపిల్లకి అయినా నాన్న అంటే ఎక్కువ ఇష్టం మరియు Vice versa
@marthabannuri432711 ай бұрын
Super sister, chala bagundhi Bankok antha, nice
@ramakote473811 ай бұрын
Very very nice family nice video sankranthi subhakankshalu
@UshaOt-v7c11 ай бұрын
Mi husband to one vlog cheyandi akka
@DasarilakshmiDasaribabu11 ай бұрын
Meri chupinche biriyani Chala Chala bagundi Akka❤❤❤❤