Padutha Theeyaga Latest Promo | EPI -15 | Series 24 | 9th September 2024 | SP. Charan,Sunitha | ETV

  Рет қаралды 106,152

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 84
@masthan8627
@masthan8627 12 күн бұрын
చరణ్ గారిని ఆ కాస్ట్యూమ్స్ లో చూస్తుంటే దసరా బుల్లోడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తొస్తున్నారు 👏❤ Charan Garu looking so cute, God bless you..long live sir 😊
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 12 күн бұрын
Kadaaaaaa
@user-gx2ne9jb4e
@user-gx2ne9jb4e 11 күн бұрын
చరణ్ గారు పంచెకట్టు బాగుంది.... ఆ పాట పాడాల్సింది ...‌😮❤
@manthasivaprasad2034
@manthasivaprasad2034 11 күн бұрын
యాగ ప్రియ...సూపర్ పెర్ఫార్మెన్స్ మా❤❤❤
@asmaanzumpisari
@asmaanzumpisari 11 күн бұрын
Charan sir u look different today.. in different costume. Cute gaa unnaru 🥰❤️. Yagapriya.. u killed it dear. Awesome singing nanna. 1:58 what a cute expression charan sir. Love you soo much Charan sir ❤️❤️❤️ Rishil nanna.. what an energy dear. Loved it soo much. Todays promo is wow anukune lopala... Last lo elimination anta. Konchem emotional gaa undi. All the best kids.
@rohansathwik5850
@rohansathwik5850 11 күн бұрын
Yagapriya ne songs vintu haiga chillavutanu bangaaru thalli, God bless you
@BytintiCreations
@BytintiCreations 5 күн бұрын
ప్రోమో చాలా బాగుంది. పూర్తి ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నాము.మా ప్రకృతి రెడ్డి మాకెప్పుడూ ప్రత్యేకమే !
@vijaykasapogu1678
@vijaykasapogu1678 12 күн бұрын
Yagapriya mesmerizing performance🎉❤❤❤🎉🎉🎉🎉
@SomeshKanakala
@SomeshKanakala 11 күн бұрын
సంగ్రామము అంటే ఒక యుద్ధము చేస్తున్నట్టు విధానం కానీ పిల్లలు ఎంతో చక్కగా అద్భుతంగా పాడుతున్నారు కదా వాళ్ళు యుద్ధం చేసినట్టుగా ఎలా అవుతుంది మమ్మల్ని అందరినీ వాళ్లు ఎంటర్టైన్ చేస్తున్నారు పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఆనందింప చేస్తున్నారు అలాంటప్పుడు యుద్ధము ఎలా అవుతుంది ఎంతో చక్కని ప్రోగ్రాం చేస్తున్నారు ఎవ్వరిని తీసివేయకండి
@ushaduddukuru9913
@ushaduddukuru9913 11 күн бұрын
Superb Rishil....waiting for the full performance ❤
@chav9892
@chav9892 9 күн бұрын
@1:27 - LR Eswari song - you just killed it girl. What a performance! ❤
@divyavulli9822
@divyavulli9822 11 күн бұрын
Rishil nuvvu super nannaa
@mahonnathachode3649
@mahonnathachode3649 10 күн бұрын
Yagapriya super super super
@SukanyaGujju-cd1xx
@SukanyaGujju-cd1xx 10 күн бұрын
Yaga u super 💞
@yasodakotagiri4368
@yasodakotagiri4368 7 күн бұрын
Yaha priya super paduthunnavu thalli ❤
@eswar7076
@eswar7076 11 күн бұрын
Hi yagesh same L. R eswari Garu Paadinatte vundi ni paata superrrrrr.
@dileept7090
@dileept7090 7 күн бұрын
Please ఎలిమినేషన్ వద్దు 😢😢😢..
@chode.srinivas7535
@chode.srinivas7535 8 күн бұрын
Yaga priya chala baga padu thunnau talli
@tanishqgupta5232
@tanishqgupta5232 12 күн бұрын
YagaPriya sings mass and folk songs at best 🎉
@saisandya5048
@saisandya5048 12 күн бұрын
Yagapriya excellent performance ❤
@SkShannu-n4y
@SkShannu-n4y 11 күн бұрын
I love you sp Charan sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VijayaP-q2r
@VijayaP-q2r 11 күн бұрын
Yaga Priya.. super performance....❤
@s.lakshman4398
@s.lakshman4398 11 күн бұрын
Super yagpriya super singer🎉🎉❤
@BeaRebel-o5z
@BeaRebel-o5z 11 күн бұрын
Rishil ❤❤❤❤
@kalakendra9149
@kalakendra9149 5 күн бұрын
The most beautiful program in Telugu...
@lakshmiKakarala-k4x
@lakshmiKakarala-k4x 11 күн бұрын
ఎలిమినేషన్ చేయకండి సార్ ఎవ్వరిని అందరూ చక్కగా పాడుతున్నారు కదా సార్ మంచి ప్రోగ్రాం చేస్తున్నారా అందరమూ ఇంట్రెస్ట్ గా చూస్తున్న ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేస్తూనము ఎలిమినేషన్ చేస్తే మళ్లీ మాకు బాధగా ఉంటది ఎవ్వరిని తీయకండి సార్ దయచేసి వద్దు సార్ 🙏🙏
@Indian_2022
@Indian_2022 8 күн бұрын
Rishil nanna keep rocking ❤
@RajuChenthalapudi
@RajuChenthalapudi 11 күн бұрын
పాడుతా తీయగా మహాసంగ్రామం లో మళ్లీ ఎలిమినేషన్ ఓరి భగవంతుడా మళ్లీ ఎవరిని తీస్తారు అందరూ బాగా పాడుతున్నారు కదా అలాంటప్పుడు మళ్ళీ ఎలిమినేషన్ ఎందుకు 🙏🙏🙏
@rajkumarsabhavath
@rajkumarsabhavath 11 күн бұрын
Harshini ni matram eliminate cheyakandi please 😢... Harshini🎉❤🎉❤🎉
@priscilladevarapu9204
@priscilladevarapu9204 4 күн бұрын
Iam fan of Dheeraj ❤❤❤❤❤ super
@jajalavamshi
@jajalavamshi 11 күн бұрын
I am fan of yaga priya.... 🎉🎉🎉
@Prakash-q2j
@Prakash-q2j 12 күн бұрын
Yagaa🎉🎉🎉
@Sivani-
@Sivani- 12 күн бұрын
Yaga Priya❤
@SukanyaGujju-cd1xx
@SukanyaGujju-cd1xx 10 күн бұрын
Chaz 💞 bangarraju
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 12 күн бұрын
Panchakattu lo charan garu super 👌👌👌👌👌👌 ane vallu oka like
@asmaanzumpisari
@asmaanzumpisari 11 күн бұрын
Yeah.. he looks different kada. Cute gaa unnaru .
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 11 күн бұрын
Super kada​@@asmaanzumpisari
@tulasikumarimaddala165
@tulasikumarimaddala165 12 күн бұрын
Super yagapriya🎉🎉🎉
@chode.srinivas7535
@chode.srinivas7535 8 күн бұрын
Me jejument ఛాలా ఛాలా bagundi
@chode.srinivas7535
@chode.srinivas7535 8 күн бұрын
Yaga priya supper
@ashajyothiasha233
@ashajyothiasha233 11 күн бұрын
Super talli yaga ❤❤❤❤❤❤❤❤❤😮😮😮❣️❤️❤️🌹🌹🥰💋💋💋💋💋💋
@kvkhandavalli
@kvkhandavalli 4 күн бұрын
Dheeraj super ❤❤❤
@kotcherlaupendrasai8361
@kotcherlaupendrasai8361 11 күн бұрын
Yaga priya super amma
@indirababbellapati8916
@indirababbellapati8916 11 күн бұрын
అదుర్స్ యాగ్స్❤
@mohancv
@mohancv 12 күн бұрын
All r 👌 yaga is back today
@SandayaraniYallavarapu
@SandayaraniYallavarapu 12 күн бұрын
మహాసంగ్రామంకి పాడుతా తీయగా కు తేడా ఏంటి సంగ్రామం కి మీరు ఎలిమినేషన్ పెడితే పాడుతా తీయగా కు వాల్యూ లేనట్టే వ్యాల్యూ లేనట్టే చిన్నారులు అందరూ చాలా చక్కగా పాడుతున్నారు అలాంటప్పుడు ఎలిమినేషన్ ఎందుకు పెట్టాలి పాడుతా తీయగా అని పెట్టొచ్చు కదా మరి ఎందుకు మహాసంగ్రామం పాడుతా తీయగా అని ఎందుకు పెట్టార్రా బాబు శ్రోతలను డిసప్పాయింట్ చేయకండి దయచేసి 🙏🙏🙏
@partnersgalla2319
@partnersgalla2319 12 күн бұрын
Amma mahasamgramam anthe Old best n winners andariki competition Ade paadutha thiyyaga ani petti unte new valu untaru
@chharishkumar8849
@chharishkumar8849 12 күн бұрын
Contestents graph & performance will change with their age andi so on session winner will may or may not be a winner of another session andi so that is the reason of mahasangrammam My guess
@crazyanni8539
@crazyanni8539 11 күн бұрын
అక్క అది పోటీ తప్పదు 3 మాత్రమే గెలుస్తారు అందరూ బాగా పాడుతున్నారు
@bindhu3272
@bindhu3272 9 күн бұрын
Really it's heart breaking but thappadhu.
@Laxmikanth.Kollipara
@Laxmikanth.Kollipara 11 күн бұрын
All the best Rishil🙏👍
@madhusudanaraoalajangi3324
@madhusudanaraoalajangi3324 12 күн бұрын
Chars bro dance was awesome
@BhaskarElavarapu
@BhaskarElavarapu 12 күн бұрын
అదేంటి ఎలిమినేషన్ పెడుతున్నారా? ఇదెక్కడ ప్రోగ్రాం రా బాబు అందరూ బాగానే పాడుతున్నారు కదా మరి ఎందుకు పెడుతున్నారు ఎలిమినేషన్ ఈటీవీ వాళ్ళకి ఏమైంది చిన్నారులు అందరు చక్కగా పాడుతున్నారు కధ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు అని చాలా సంతోషించాం అందరి చేత అన్ని పాటలు పాడించి లాస్ట్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవ్వచ్చు చరణ్ గారు చెప్పండి సార్ మీరేనా ఈటీవీ పాడుతా తీయగా స్థాపించింది మీ నాన్నగారు కాబట్టి డైరెక్టర్స్ మీ మాట వింటారు చెప్పండి సార్ ప్లీజ్ ఎవ్వరిని ఎలిమినేషన్ చేసినా తట్టుకోలేము సార్ అంత మంచి ప్రోగ్రామ్ చేస్తారు ఎలిమినేషన్ చేయకండి సార్ ప్లీజ్ 🙏🙏
@mharibabu8538
@mharibabu8538 12 күн бұрын
Rishil super
@allakatatarao5376
@allakatatarao5376 8 күн бұрын
వేటూరి వారికి వీటూరి వారికి పేరులో తేడాను చంద్ర బోసు గారు వివరించిన తీరు చాలా బాగుంది, అలనాటి పాడుతా తీయగా లో గాన గంధర్వులు బాలసుబ్రమణ్యం గారు, సినీ సంగీత సాహిత్య గాయనీ గాయకుల ఔన్నత్యాన్ని ఎప్పటికప్పుడు వివరించే నాటి ఆనవాయితీని ఈనాడు కూడా కొనసాగడం అభినందనీయం ఈటీవీ వారికి శిరసాభివందనం
@dudekulakhadarbi1831
@dudekulakhadarbi1831 7 күн бұрын
Always Rishil ❤
@atukuriaparnaaparna7510
@atukuriaparnaaparna7510 11 күн бұрын
Waiting for episode
@madhusudanaraoalajangi3324
@madhusudanaraoalajangi3324 12 күн бұрын
All kids are very excellent talent keep going like this
@asmaanzumpisari
@asmaanzumpisari 11 күн бұрын
Enni rojulu elimination undadaa.. e season lo elimination undademo anukunnam. But ippudu elimination ante elago undi.
@SrinuD
@SrinuD 11 күн бұрын
Adhi song ante …. Eagerly waiting for Rishi’s performance. 😁
@sarikondasridevi4296
@sarikondasridevi4296 12 күн бұрын
Difficult to eliminate, all are superb 👌.
@susanwesly7629
@susanwesly7629 11 күн бұрын
Elimination odhu 😢😢 andharu ba padthunaru 😢😢
@srujanapasupuleti
@srujanapasupuleti 12 күн бұрын
Finally fast ga pettaru promo
@kvkhandavalli
@kvkhandavalli 11 күн бұрын
Dheeraj excellent ❤❤❤
@devarajanrajyalakshmi4721
@devarajanrajyalakshmi4721 22 сағат бұрын
Full episode please
@truegamer2792
@truegamer2792 8 күн бұрын
Suthradarulu movie nunchi jolajo lammajola song try cheyandi oka episode lo ayina
@user-im9nl1vx7c
@user-im9nl1vx7c 11 күн бұрын
🌷👌👌👌👌👌👌💐🌷🌹
@anilani5882
@anilani5882 12 күн бұрын
Devara movie kosam wait chasa vallu like kottandi❤
@ramanacherukuru4250
@ramanacherukuru4250 5 күн бұрын
Harishini elimination wrong
@Indian_2022
@Indian_2022 12 күн бұрын
Rishil rockstar 🎉
@adithyakumar-vh7eq
@adithyakumar-vh7eq 12 күн бұрын
Adenti eliminations pettaru sangramam annaru appudu mamulu padutha teyyaga lagane undi pillalu andarini unchi appudu best performence ki ivvali inka chusi vest maku time bokka
@s.gopinath9311
@s.gopinath9311 7 күн бұрын
Keertana come back paduta tiyaga when
@s.gopinath9311
@s.gopinath9311 7 күн бұрын
Rishil title winner you
@SrinivasGuptaTavva
@SrinivasGuptaTavva 6 күн бұрын
Pranati.amo.winner
@123malleswararraon8
@123malleswararraon8 11 күн бұрын
It is far better than Telugu Indian idol singers
@SrinivasGuptaTavva
@SrinivasGuptaTavva 11 күн бұрын
Chinnaarulu.eliminate.chestay.baadapadataru.3ki.gift.istay.ichharu.lastvaraku.andari.padanivvandi.porapatlu.telusukuntaaru
@mahonnathachode3649
@mahonnathachode3649 10 күн бұрын
Okka sari bala subra many garu anadarini fist ranka ga vinnu chesaru ala cheyandi
@renukabelagam9237
@renukabelagam9237 11 күн бұрын
Where is కీర్తన
@Tejaswini5000
@Tejaswini5000 12 күн бұрын
Dheeraj 🔥
@madhusudanaraoalajangi3324
@madhusudanaraoalajangi3324 12 күн бұрын
1 st view 1st comment
@SrinivasGuptaTavva
@SrinivasGuptaTavva 11 күн бұрын
Yswagnika.okaru.inka.avaro.papam
@mbrprasad
@mbrprasad 6 күн бұрын
Poor performance by Rishil
@vamshikrishna852
@vamshikrishna852 8 күн бұрын
Rishil ❤
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 16 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 62 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 16 МЛН