Padutha Theeyaga | Season -24 | 19th August 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

  Рет қаралды 342,764

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga Maha Sangramam to perform lovely melodies.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.... `
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 224
@kgfteja1993
@kgfteja1993 20 күн бұрын
What a sweet voice of SP.Charan Sir !😊❤.. SPC - Thank you so much for that beautiful song 👏
@spbfan9620
@spbfan9620 21 күн бұрын
16:10 ..నిజంగానే Charan garu చెప్పినట్టు సహస్ర పుత్తడి బొమ్మలాగే ఉంది 🥰..పుత్తడి బొమ్మలాగే పాడింది 👌..నిజానికి ఆ పాట ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, తర్వాత ఎప్పుడైనా ఒరిజినల్ సాంగ్ కూడా వింటాను.. Superb singing by Sahasra 💐
@sujathavemula2173
@sujathavemula2173 19 күн бұрын
Charan sir every episode intro song మీరు పడాలి sir ,really మీ వాయిస్ ఎంత romantic గా ఉంటుంది,SPB sir నీ కన్నుల ఎదురుగా చూ ఇస్తూఉన్నారు....., మరియు sir లా introduction time lo judges ను,స్టూడియో లో ఉన్న audions ను, musions,little stars( singers) nu స్వాగతం అంటున్నారు,T V sets ముందు కూర్చుని ఉన్న అశేషజనావళిని ( ప్రేక్షక మహాదేవుళ్ళనీ) welcome చెప్పటం లేదు ,నాన్న గారిలగా అంటే చాలా బాగాఉంటది, ఆలో చించoడి...... మీరు universal bro sir అందరికీ, broలా ఉండాలి ఆరోగ్యంగా........
@sujathavemula2173
@sujathavemula2173 19 күн бұрын
పాడాలి*
@ShirishaReddy-pe5os
@ShirishaReddy-pe5os 19 күн бұрын
SP. Charan garu ఇన్ని రోజులు మీరు తండ్రి చాటున బిడ్డలా, సూర్యుడు చాటు నక్షత్రాల ఉండిపోయారు ..ఇకనుంచి ఆ సూర్యుడు / నాన్నగారి శక్తిని కలుపుకొని మీరు మరింత ప్రకాశించాలని కోరుకుంటున్నాను. Good luck SPC❤💐
@user-sw5iy3tk6j
@user-sw5iy3tk6j 22 күн бұрын
అబ్బబ్బ.. చరణ్ గారు మీ వాయిస్ ఏంటండీ అంత స్వీట్ గా రొమాంటిక్ గా ఉంది 🫶 ❤️ SP. Charan Sir you are blessed with Magical voice, lovely singing, loved your version of that song❤
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 22 күн бұрын
Avuna.sodi.
@user-sw5iy3tk6j
@user-sw5iy3tk6j 22 күн бұрын
​@@mohanreddykusajagan9017 సోది అయితే, నా పోస్ట్ నిన్ను ఎవరు చదవమన్నారు.. నీ పని నువ్వు చూసుకుంటే మంచిది😡
@SriDanthuluri
@SriDanthuluri 19 күн бұрын
అద్భుతమైన ప్రోగ్రామ్. బాలు గారు లేకపోతే ఎలా అనుకున్నాం. వారి ఆశీస్సులు చరణ్ బాబును చుట్టి ముట్టి అతనిని ఉక్కిరి, బిక్కిరి చేసి, మమ్మల్ని మైమరిపించు చున్నాయి. E T వీకి ధన్యవాదములు.
@JayaLakshmi-s8g
@JayaLakshmi-s8g 22 күн бұрын
WOW CHARAN SIR INTRO SONG WONDERFUL SWEET HONEY VOICE ROMANTIC SINGING SUNITHA MAM SINGING SUPER TQQ CHARAN SIR SUPER MUSIC FEAST TO US CHARAN SIR🙏🏼🙏🏼👍👍👌👌👏👏🤝🤝😀😀😀🌷🌷🌷🌷👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦🌹🌹💙
@Vikram-lh1pq
@Vikram-lh1pq 21 күн бұрын
Charan గారు intro song అద్భుతంగా పాడారు 👌❤️..అదే విధంగా 35:09 ( Om Namah song ) ఏదో ఒక ఎపిసోడ్ లో SP.Charan Garu పాడితే వినాలని ఉంది😊 Srikruthi 👌
@vijayakumari7830
@vijayakumari7830 20 күн бұрын
Wow Charan garu soooperrrr song sir Enti sir hair ki colour vesukovachu kada Spb garu padinatte undi sir😊😊
@sunnym4259
@sunnym4259 22 күн бұрын
3:51 -3:52 ..హలో సునీత మేడం..మీ / మా అందరి కన్నా ఇళయరాజా గారితో SPB /SPC కె Professional & Personal గా ఎంతో దగ్గర అనుబంధం ఉంది..32:21 -32:30.. ఇప్పుడు బాలు గారు లేకపోయినా అదే Family & Friendly bonding ఆ 2 కుటుంబాల మద్య కొనసాగుతుంది…గతంలో బాలు గారు ఇళయరాజా గారు కలిసి ఎన్నో Shows చేశారు.. ఇప్పుడు అదే విధంగా ఇళయరాజా గారు చరణ్ గారు కలిసి చాలా shows చేసతున్నారు..వీళ్ళ combo లో 30-08-2024 London లో show ఉంది.. SP Charan Garu has his OWN / Individual shows on : 18-10-2024 (Kuwait ) 09-11-2024 ( Durban - South Africa )..Charan గారికి solo shows ఉన్నాయి.. all the best sir💐
@spbfan9620
@spbfan9620 21 күн бұрын
21:44 - 22:02 ..Yes, that is Balu sir..one and only SPB.. The legendary Singer..SPBliveson🙏❤️..@Charan Garu మీరు అప్పుడప్పుడు ఇలా నాన్నగారి గురించి మాట్లాడితే మాకు సంతోషంగా, ఆనందంగా ఉంటుంది😊
@ChanduSweety-lu5ue
@ChanduSweety-lu5ue 21 күн бұрын
Wow nice voice Charan garu chalaa baga padaru ❤ melting voice, malli malli vinalanipistundi
@JayaLakshmi-s8g
@JayaLakshmi-s8g 21 күн бұрын
CHARAN SIR SMILE LAUGH VERA LEVEL 😀😀😀👌👍👏🤝🤝🤝🤝🍬🍬🙏🏼🙏🏼🌷💙
@Ajay-ev9nq
@Ajay-ev9nq 19 күн бұрын
3:53..నువ్వు వద్దన్నా వస్తా...Sunitha madam so cute & funny 😊...సునీత గారు ఎప్పుడు చరణ్ గారిని ఏక వచనంతో పిలుస్తుంటారు... చరణ్ గారు మాత్రం అవిడని సునీత గారు లేదా మేడం అని పిలుస్తుంటారు.. aha Telugu Indian show lo హోస్ట్ స్థానంలో ఉన్న శ్రీరామచంద్ర, Hema Chandra - Judge స్థానం లో ఉన్న Geetha Madhuri ని ఎక వచనంతో పిలుస్తుంటారు.. అంటే వాళ్లతో చరణ్ గాని కంపేర్ చేయలేం అనుకోండి.. ఇక్కడ SP. Charan garu బాలు గారితో సమానం..Charan garu - కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పదలుచుకున్నది చెప్పిన తర్వాత "over to you judges" అన్న తర్వాతే Judges COMMENTS చెప్పడం మొదలు పెడతారు... అక్కడ ( aha ) - Host just announce చేసి పక్కకు ఉండవలసిందే ..మధ్యలో జడ్జిమెంట్, కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి లేదు ..ఇక్కడ చరణ్ గారు - Head of the show అని చెప్పొచ్చు... ETV - బాలు గారితో సమానంగా SP Charan గారిని కూడా గౌరవిస్తుంది, ఆడియన్స్ కూడా అంతే గౌరవిస్తున్నారు..
@susanwesly7629
@susanwesly7629 22 күн бұрын
Aww that rakhi tying part is sooooo cute chaz bro..... We ❤ u.....🫶
@yaminimahanty511
@yaminimahanty511 22 күн бұрын
Charannn garuuuuu u superbbbbbb❤❤❤❤
@shivakumarpasupuleti7934
@shivakumarpasupuleti7934 21 күн бұрын
ముద్దులొలికే నా చిన్నారి తల్లి వాగ్దేవి నీకు సదా ఆ వాగ్దేవి తోడు నీడగా నీలోనే వుంటుంది తల్లీ, నీ గాత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకో తల్లీ. చంద్రబోస్ గారు అన్నట్టు సాక్షాత్తు ఆ సరస్వతీ దేవివే నీవు. నీ నవ్వు చాలా అందంగా ఉంటుంది తల్లీ, నీ పెదాలపై ఆ నవ్వును చెరనీకుండా వుంచుకొమ్మా. చివరగా నా హృదయపూర్వక అభినందనలు మరియు ఆశీస్సులు 🌷🙌🌷 తల్లీ.
@asmaanzumpisari
@asmaanzumpisari 22 күн бұрын
10:14 how cute... ❤ Kids and charan sir bonding is just wow.. Charan sir u look soo handsome today. After shooting intiki velli savitramma tho disti teeyinchukondi. ❤❤❤
@sujathavemula2173
@sujathavemula2173 19 күн бұрын
Charan sir every episode intro song మీరు పడాలి sir ,really మీ వాయిస్ ఎంత romantic గా ఉంటుంది,SPB sir నీ కన్నుల ఎదురుగా చూ ఇస్తూఉన్నారు....., మరియు sir లా introduction time lo judges ను,స్టూడియో లో ఉన్న audions ను, musions,little stars( singers) nu స్వాగతం అంటున్నారు,T V sets ముందు కూర్చుని ఉన్న అశేషజనావళిని ( ప్రేక్షక మహాదేవుళ్ళనీ) welcome చెప్పటం లేదు ,నాన్న గారిలగా అంటే చాలా బాగాఉంటది, ఆలో చించoడి......
@asmaanzumpisari
@asmaanzumpisari 22 күн бұрын
Hlo charan sir.. chala rojulaindi me voice vinaka.. we miss ur songs for these many days. 4:40 what a voice sir.. ala vintu undipovali anipistundi enni rojulaina. Love you soo much Charan sir 💕
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 21 күн бұрын
Charan Sir hi and the introduction song sung by you and Suneetha Madam is highly appreciated and you both may God bless you and all the best to both of you
@kumaridindi
@kumaridindi 14 күн бұрын
Charan garu meeru prathi episodlo paadalu Meku chalamandi fevarets unnaru
@pricemahesh6717
@pricemahesh6717 22 күн бұрын
Vagdevi performance ఉంటే చాలు ఆ ఎపిసోడ్ సూపర్ హిట్ అంతే 🔥🔥🥰🥰🍫❤️
@Eswar-s8e
@Eswar-s8e 21 күн бұрын
నాగ వైష్టవి సూపర్ టాలెంట్.... ఆ వయసు కి నిజంగానే... మంచి ప్రతిభ
@MMadhu-bq2ib
@MMadhu-bq2ib 21 күн бұрын
చరణ్ గారు ఎప్పుడైనా ఏ పాటైనా అద్భుతంగా పాడుతారు, అందులో సందేహమే లేదు ❤.. ఆయన ఈరోజు పాడిన ( రాసలీల వేల సాంగ్ ) స్వరాభిషేకం ప్రోగ్రాం లో చరణ్ గారు రమ్య బెహరా కలిసి పాడారు, ఆ పర్ఫామెన్స్ నాకు ఇంకా చాలా బాగా నచ్చింది ❤నాకు SP.Charan & Ramya Behara singing pair చాలా ఇష్టం 😊
@s.s377
@s.s377 21 күн бұрын
ONLY SP CHARAN SIR GARI FAN 😊😊😊😊❤❤❤❤❤
@kgfteja1993
@kgfteja1993 20 күн бұрын
ఈ ఎపిసోడ్లో చరణ్ గారు వారి నాన్నగారు మరియు ఇళయరాజా గారి గురించి మాట్లాడుతూ చాలా PROUD ఫీల్ అవుతున్నారు 😊.. ఆయన మొహంలో ఆ సంతోషం, ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది చరణ్ గారు : ఆ LEGENDS ఇద్దరి ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది..God bless you sir..
@KareemSyed-ql2ny
@KareemSyed-ql2ny 22 күн бұрын
సూపర్. ఈ ప్రోగ్రాంలో పాడుతున్న చిన్నారులందరూ సూపర్. అలాగే వారి గాత్ర గానాలలో సరిజేసుకోవలసిన సూచనలు చేస్తున్న జడ్జీలకు వందనములు. మొత్తం మీద ఈ ప్రోగ్రాం నిర్వాహకులకు, ఈ టీవీ వారికి ధన్యవాదములు.
@seshakumari3271
@seshakumari3271 19 күн бұрын
Nice and beautiful song's to all singing thanks for all❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RAMRX100MECHANIC
@RAMRX100MECHANIC 21 күн бұрын
Awesome Singing SAHASRA👑....ALL THE BEST UR BRIGHT FUTURE🎉🎉👌👌👑👍
@ambatiumamaheshwarilightbe205
@ambatiumamaheshwarilightbe205 19 күн бұрын
Super singers🎉🎉🎉
@kandigurunaidu8703
@kandigurunaidu8703 20 күн бұрын
అసలు వీళ్ల లో eliminate ఎలా చేస్తారో తలుచుకొంటే భయంగా ఉంది....అంత అద్భుతంగా పాడుతున్నారు
@SinuSuram
@SinuSuram 21 күн бұрын
prati episodelo sp charan garu meere starting okka paata padali, maa request
@venkateshk9667
@venkateshk9667 19 күн бұрын
SPB Leni lotus theerusthunna padutha theeyaga thanks to Etv
@Srinivasareddy4646
@Srinivasareddy4646 20 күн бұрын
I like❤❤❤🎉 Chandra Bose garu judgement Sir meelanti vaarivalla telugu inka brathikundhi sir thank you Veturu garu,seetharam sastri garu gurchi maaku anthaga theliyadhu maaku meere goppa sir thank you so much ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@ambatiumamaheshwarilightbe205
@ambatiumamaheshwarilightbe205 19 күн бұрын
Paduthateeyaga program peddavallaku entho oorata... Maa pillalanunchi podaleni prema. Aanandam ee program toti dorukutundi.. Great program on this earth ❤❤❤
@hemanthakumari360
@hemanthakumari360 21 күн бұрын
Vagdhevi ,Naga vyshnavi,judges,Charan garu,chala chala adbuthamyna program padutha teeyaga singers andari chala Baga padataru okokaru padutunte anandamto kannillu vochestay
@ambatiumamaheshwarilightbe205
@ambatiumamaheshwarilightbe205 19 күн бұрын
Evari kosamu ediri chudananthaga ee program kosamu eduru chusthanu❤
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 22 күн бұрын
Yentha Baga padarandi Charan garu ma junior Balu garu
@RnvNavn
@RnvNavn 22 күн бұрын
Vagdevi performance ❤.. increased the ETV TRP
@RameshBonthu-ki3kn
@RameshBonthu-ki3kn 22 күн бұрын
వాగ్దేవి నీ పాట చాలా బాగుంది బంగారం
@chandranaidu5728
@chandranaidu5728 21 күн бұрын
Charansirfanse
@RameshbabuKaladasi
@RameshbabuKaladasi 22 күн бұрын
Vagadevi super performance
@malathimerugu9375
@malathimerugu9375 21 күн бұрын
నాగ్ వైష్ణవి నిన్ను చూస్తే నాకు బుజ్జి కుందేలు పిల్ల గుర్తొస్తుంది అంత ముద్దుగా వుంటావు తల్లీ😘 నీ గొంతు మరింత మధురంగా ఉంటుంది ఆయుష్మాన్ భవ !
@anuradhakayat6061
@anuradhakayat6061 21 күн бұрын
Charan sir &Sunitagaru super song ❤❤❤
@naveenvanam8506
@naveenvanam8506 22 күн бұрын
Nice
@Ramu-u3f
@Ramu-u3f 21 күн бұрын
Sahasra 👑👑
@BollipodurgaDurga
@BollipodurgaDurga 22 күн бұрын
Super Charan sir ❤❤
@balreddybalreddy7451
@balreddybalreddy7451 21 күн бұрын
అందాలలో అనే సాంగుకు వాయిద్య బృందం వారికి స్పెషల్ థాంక్స్ .
@pricemahesh6717
@pricemahesh6717 22 күн бұрын
Super Vagdevi performance ❤️❤️🥰🥰🔥🔥
@JayaLakshmi-s8g
@JayaLakshmi-s8g 22 күн бұрын
BELATED RAKSHA PANDAN TO CHARAN SIR AND TO ALL CHILDREN CHARAN SIR BRO BONDING AMAZING CONGRATS TO ALL🙏🏼🙏🏼👌👌👍👍👏👏🤝🤝🌹🌹👬👬👫👫👫💙💙💙🍬🍬🍬🍬
@pricemahesh6717
@pricemahesh6717 22 күн бұрын
ఇలానే ప్రతి ఎపిసోడ్ లో Vagdevi Performance ఉండేలా చూసుకోండి అప్పుడు ప్రోగ్రాం KZbin లో చూడానికి అయిన టీవీలో చూడనికి అయిన బాగుంటుంది
@vidyanandpraga2891
@vidyanandpraga2891 22 күн бұрын
Yagapriya iam fan of you after I heard you r illa Raja song you didn't recover well you're energy was not enough h fit f 9:22 or ne
@TejaNaidu-j7c
@TejaNaidu-j7c 21 күн бұрын
Remaining kids are also very well singers. Don't underestimate the talent of singers. You know what vagdevi is a playback singer so she has that much capacity to sing.. so it's a easy thing to her and remaining are very talented singer to prove their best. So please support each and every singer 😇
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 21 күн бұрын
Yes 👍 really great 👍 ​@@TejaNaidu-j7c
@Swapnaammu25
@Swapnaammu25 20 күн бұрын
Enduku vagdevi okare undha..to be Frank migatha pillalu chala Baga paaduthunnaru..enduku epudu okkarine encourage chestaru.naaku ardam kaadu
@nagenderrao2142
@nagenderrao2142 20 күн бұрын
​@@vidyanandpraga289132:00 32:00
@GeethaNakka-n8d
@GeethaNakka-n8d 21 күн бұрын
Vagdevi ❤ superb u sing a song 🎉 all the best dear God bless you
@madanmohanchodavarapu945
@madanmohanchodavarapu945 21 күн бұрын
Vaagdevi fantastic younger talent❤
@kgfteja1993
@kgfteja1993 20 күн бұрын
ఈ episode లో అందరూ బాగా పాడారు 👌❤…personal గా నాకు మాత్రం Sahasra & Naga Vaishnavi performance చాలా నచ్చింది❤❤
@dharmavarapuseetharam1163
@dharmavarapuseetharam1163 21 күн бұрын
Vagdevi excellent ferform God bless you chitti talli Extraordinary performance
@rajkumarsabhavath
@rajkumarsabhavath 22 күн бұрын
Nagavaishnavi 🎉❤🎉
@dharmavarapuseetharam1163
@dharmavarapuseetharam1163 21 күн бұрын
Total all members have extraordinary performances so Very interesting the program
@SureshKanchupu
@SureshKanchupu 22 күн бұрын
Super good show anukonevear 1 like
@sitaramaraogelli6421
@sitaramaraogelli6421 21 күн бұрын
ఈ బాల గంధర్వులు ఎంతగానో మైమరిపిస్తున్నారు. పాడుతా తీయగా టీమ్ కు జోహార్లు. పాల సముద్రాన్ని చిలికినట్లున్నది. మరి అమ్రుతమే కదా!
@smithababu76
@smithababu76 22 күн бұрын
Charan sir super🎉 ചരണ്‍ സാര്‍ ചിരി super
@tataraoummidi5019
@tataraoummidi5019 22 күн бұрын
Veturi garu always great
@user-ip3do1cu3g
@user-ip3do1cu3g 22 күн бұрын
Amazing singing by Charan & Sunitha
@vijayalakshmigr3959
@vijayalakshmigr3959 21 күн бұрын
Excellent charan sir
@Shankar-wz3ud
@Shankar-wz3ud 21 күн бұрын
ఈ ఎపిసోడ్ లో నాకు నాగవైష్ణవి పర్ఫామెన్స్ చాలా నచ్చింది 👌❤️🥰
@susanwesly7629
@susanwesly7629 22 күн бұрын
Thankyou so much editor garu 🙏plz upload every episode like this don't remove any performance plz plz plz 🙏 thankyou for this full episode 🥺🙏
@SasiKala-tc1dl
@SasiKala-tc1dl 22 күн бұрын
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹.
@sridharpadala2866
@sridharpadala2866 20 күн бұрын
Sahasra this episode superga padavu talli
@VelanginiInamala-fj4zl
@VelanginiInamala-fj4zl 20 күн бұрын
Vagdevi excellent 👌👌👌super sing a song❤❤❤All the best god bless you 🎉🎉❤❤❤
@chantimastergandi-zu7op
@chantimastergandi-zu7op 22 күн бұрын
Superab ❤🌹💐👌
@mamathareddy6299
@mamathareddy6299 21 күн бұрын
Inఇలాయ రాజ episode is super, Vaghdevi performance is expect,
@Vikram-lh1pq
@Vikram-lh1pq 21 күн бұрын
41:34 - 42:53 Vijay Prakash Garu మీ వాయిస్ లో bass ఎక్కువ ఉంటుంది, అటువంటి వాయిస్ తో (Om Namaha ) వంటి soft, melodious song ని ఎలా పాడాలనుకున్నారు.. but without any ego you accepted your struggles ..hats off to you sir 👏
@sudhakarr9275
@sudhakarr9275 21 күн бұрын
వాగ్దేవి మా చిట్టి సరస్వతి God bless you thalli ❤
@vvraov975
@vvraov975 22 күн бұрын
🎉vsuper😊
@VelanginiInamala-fj4zl
@VelanginiInamala-fj4zl 20 күн бұрын
Naga vyshnavi super 👌👌👌 excellent talent all the best 👍❤❤🎉🎉
@SK_gamer449
@SK_gamer449 20 күн бұрын
Vagdevi your Song selection and Singing is Awesome and No words God bless you
@Ashokvadakapuram
@Ashokvadakapuram 21 күн бұрын
Super ❤❤
@susanwesly7629
@susanwesly7629 22 күн бұрын
Eye feast episode loved it 🤍🙏
@budatichinna1751
@budatichinna1751 21 күн бұрын
ఇప్పుడు పిల్లలు ఇలా పాడుతుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది.. భవిష్యత్ లో వీల్లు గొప్ప సింగర్లు అవుతారు
@dasarishrivani5338
@dasarishrivani5338 20 күн бұрын
SahasrA neet presentation
@SK_gamer449
@SK_gamer449 20 күн бұрын
Chorus pade vallu Great Anni Songs lonu participation Awesome Main ga Contestents kante Great real ga cheppalante
@ramcbolla
@ramcbolla 21 күн бұрын
Sunitha Mam Chala cute ga chepparu. Nuvvuvoddana vastanu ani
@GeethaNakka-n8d
@GeethaNakka-n8d 21 күн бұрын
Sadhak 🎉❤ nicely u sing a song all time. God bless you 😍 bro
@shivasaimusic
@shivasaimusic 22 күн бұрын
26:16 Aha chitti thalli super nanna ❤❤❤entha baaga baadavo 😊god bless you Naga vaishnavi 😊😘🤗
@adhigajula
@adhigajula 21 күн бұрын
🪷🪷🌸🌸కోకిల గీతం వాగ్దేవి గానం 🌸🌸 కలికి చిలుక పలికినట్లు ఉంది 🦜🦜🦜🦜🦜🌧️🌧️🌧️
@RameshbabuKaladasi
@RameshbabuKaladasi 22 күн бұрын
Super voice thalli God bless you
@AdapaAlekhya-s4j
@AdapaAlekhya-s4j 22 күн бұрын
Super
@vidyanandpraga2891
@vidyanandpraga2891 22 күн бұрын
Yagapriya iam fan of you after hearing your illa Raja song you still need energy get well soon in before song you are having feelings well
@GJ_GJ_GJ
@GJ_GJ_GJ 22 күн бұрын
Where is yaga?
@chandranaidu5728
@chandranaidu5728 21 күн бұрын
Supershoo
@lakshmicreations8683
@lakshmicreations8683 22 күн бұрын
Rishil kuda unte inka superhit episode🎉
@atlurisujatha5408
@atlurisujatha5408 21 күн бұрын
పాడుతా తీయగా సుపర్ చాలా ఆనందంగా ఉంది.
@nagarajunimmala3895
@nagarajunimmala3895 21 күн бұрын
నాగవైశ్నవి అద్భుతంగా పాడుతుంది..
@KesavaRao-d5s
@KesavaRao-d5s 21 күн бұрын
Sahasra, good, singing.
@umamaheshreddy4571
@umamaheshreddy4571 21 күн бұрын
OMG vagdevi junior chitra ❤
@satyavathiadiraju1146
@satyavathiadiraju1146 21 күн бұрын
పేరుకు..తగ్గట్టు..చిన్ని..వాగ్దేవి....మనము..దేవుడు..యిచ్చిన..బహుమతి..అన్నీ..గుర్తుపెట్టుకుని..పాడటం..ఆచిన్నారికి..దేవుడు..యిచ్చిన..వరం. పూర్వాపుణ్యం. తల్లితండ్రుల..వరరూపం..కూతురిగా...నోముల..ఫలం... బావుంది.....
@dasarishrivani5338
@dasarishrivani5338 20 күн бұрын
Vagdeviii ❤❤❤God bless you...
@anjaneyulub5633
@anjaneyulub5633 21 күн бұрын
తెలుగులో ఇలాంటి పాట ఉందని వాగ్దేవి పాడుతూనే విన్నాము మహా అద్భుతం
@KuMa-oh5jz
@KuMa-oh5jz 22 күн бұрын
❤❤❤❤❤❤
@kanyakumari6212
@kanyakumari6212 20 күн бұрын
పిల్లలు అందరు దాదాపు equal gaa baagaa పాడుతున్నారు. నా దృష్టిలో అందరూ winnarse. ఒక్కల్లనే తెగ పొగడద్దు. ఎవ్వరూ తక్కువ కాదు.
@mohammadrafi1922
@mohammadrafi1922 21 күн бұрын
Excellent singing all childrens
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 20 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 66 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 20 МЛН