వాగ్దేవి పాట పాడుతుంటుంటే కన్నీళ్లు రానివారు ఉండరు 🙏
@pallavidamera49584 ай бұрын
No words ...I stopped everything n watching her
@friendlyjanu32354 ай бұрын
s sir
@nirmalaroyal1164 ай бұрын
ఎస్ అండి
@sudhakarr92754 ай бұрын
ప్రతీ పాట మహా అద్భుతం గా పాడుతున్నారు పిల్లలు. మన దేశ గొప్ప తనం, దేశ నాయకుల త్యాగం మనం భారతీయులం కావడం మన చేసుకున్న అదృష్టం ILOVE INDIA ❤❤❤❤❤
@srinivasareddymorthala36814 ай бұрын
❤😂😂😂😂😂
@SundarSundarrao4 ай бұрын
❤vakdevi❤😮 Super 😂
@padmasrinivasa13074 ай бұрын
I love india
@kampellisathish84804 ай бұрын
🙏🙏😥😥బంగారు తల్లి వాగ్దేవి ఈ పాట నీ స్వరంతో దేశ భక్తి గుండెల్లో నుండి కన్నీళ్లలో ఉప్పొంగి పోరిలింది.మేర భరత్ మహాన్ 💐💐💐💐💐
@kotapatidillinaidu1204 ай бұрын
❤❤❤❤❤
@mandaharivenkatasatyanaray53254 ай бұрын
Andaru children chala Baga padaru. May God Bless them. Great performance great program paduta teeyaga. Congratulations to all team
@mahendrababulake4 ай бұрын
చిన్నారి వాగ్దేవి ❤❤❤అద్భుతంగా, చాలా చక్కగా మన భారత దేశం మొత్తం గర్వించే విధంగా పాడావు తల్లి...సూపర్...సూపర్...సూపర్...
@teppallagunavathi97214 ай бұрын
నిజంగా ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది ఎపిసోడ్ మాత్రం నిజంగా నాలాగా మీకు అనిపించింది ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే పిల్లలు అందరిని దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను🙏👌😢❤❤
@subbukaradi72854 ай бұрын
✌️
@sattirajunanduri59792 ай бұрын
నిజం
@shwethamohan62144 ай бұрын
ఈ పాట 49:46 ఒక SP.బాలసుబ్రహ్మణ్యం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలదు👌..Charan Garu వాగ్దేవికి ఎంత గొప్ప compliment ఇచ్చారు 🙏.. Charan Sir ఒక contestant performance ఇంత గొప్పగా మెచ్చుకోవడం 1st time చూస్తున్నాను 😊..Vagdevi తప్పకుండా FINALS Top 3 లో ఉంటుందనిపిస్తుంది.. అయితే Yagapriya, Pranathi, Prakruthi Reddy వాగ్దేవి కి గట్టి పోటీ ఇస్తారు.. చూద్దాం ఏం జరుగుతుందో.. ఈ series లో నా favorite singers మాత్రం - Yagapriya and Harshini ❤ All the best to all the contestants 💐
@kusumakumari12714 ай бұрын
Vagdhavii bangaram super ga padavu getup kuda chala bagundi baga dishti teeunchuko
@lakshmisimma93323 ай бұрын
Spb la cheppali ani అంకుంటారు
@suryateja--4 ай бұрын
వాగ్దేవి పాడిన పాట 38:16 చాలా బాగా పాడావు తల్లి నేను ఓన్లీ నీ పాట మాత్రమే వింటాను ఎటువంటి ప్రోగ్రాంలో అయినా నీ పాట వల్ల మనసుకు చాలా ఆనందంగా హాయిగా ఉంటుంది❤
@thirupathiraokanithi64084 ай бұрын
వాగ్దేవి నిజం గా ఆ తల్లి వాగ్దేవి స్వరూపమే....❤❤❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 god bless u thalli... 🥰🥰🥰🥰💞💞
@sanyasiraonagothi10114 ай бұрын
వాగ్దేవి పడిన పాట ద్వారా ప్రతి భారతీయుడు అందులో సాహిత్యం ద్వారా ప్రతి మతస్తుడు బుద్ది కలిగి నడచికోవాలి, జైహో bharat, జైహో SPB గారు, జైహో చెంద్రబోస్గారు, and జైహో కీరవాణిగారు అందరికి వేల వేల వందనాలు, may GOD BLESS you all.
@Mabamma2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ushaRani-sv1bx4 ай бұрын
వాగ్దేవి dhirghaushmanbhava బంగారు తల్లి 🙌😊♥️
@sankarkintali71434 ай бұрын
Chala chakkaga padavu talli God bless you
@PrasadAyangar4 ай бұрын
సహస్ర, ప్రకృితి ఎంత బాగా పాడారో! రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఒళ్ళంతా పులకరించింది.అందరూ super గా పాడారు.Hats off పాడుతా తీయగా.
How many meanings are hidden in this best performance of Vagdevi song. This song meanings known by every country should be in the way of Santhi. Excellent song written & sing. God bless to all.
@KrishnamurthyYadalam3 ай бұрын
I really gets drops from my eyes. Best of Desha Bakthi song written by Sri Chandra Bosu garu., Dhanyavadalu to him.
@ChowdaryTallapaneni4 ай бұрын
శతకోటి వందనాలు తల్లి నీకు సకల సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దీవిస్తూ
@Saisri5574 ай бұрын
కన్నీళ్లు తెప్పించావు దేశ భక్తి గుర్తు చేసావు వాగ్దేవి❤❤❤
@AnuRadha-fm7sz4 ай бұрын
Only for charan garu super 👌👌 pillalu super 👌👌
@mmr99984 ай бұрын
మొన్న Kolkata Doctor Incident తర్వాత - మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా, భయం లేకుండా తిరగ గలిగినప్పుడే మనకు "నిజమైన స్వతంత్రం" అని Gandhi Garu అన్నమాట గుర్తొస్తుంది!!
@gangaKoturi-db8bt4 ай бұрын
Anna. E.msg. anadhariki..povali
@hemanthrajug55454 ай бұрын
వాగ్దేవి పాడుతుంటే భారత మాత పాడుతున్నట్టు గా ఉంది 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@bonthuteja4 ай бұрын
పాడుతా తీయగా ప్రేక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వాగ్దేవి చాలా బాగా పాడింది సూపర్
@dorababupuli72714 ай бұрын
వాగ్దేవి నువ్వు నీ పాట అంతే నాకు చాలా ఇష్టం తల్లి ఇలాగే పాడుతూ ఉండాలి తల్లి
@narsingkasula94964 ай бұрын
Charan Sir, super each and every exposide and the way ur talking with kid's are extraordinary...I am salute you Sir.. Especially judges are simply superb...
@adabalababu1374 ай бұрын
అమ్మ చిన్నారి తల్లి చూస్తున్న అందరము ప్రతి ప్రేక్షకుడు ఏడుస్తున్నావు తల్లి ఆనంద భాష్పాలతో జైహింద్ జైహింద్ తల్లి తల్లి❤❤❤😢😢😢😢 గాడ్ బ్లెస్స్ యు బంగారు తల్లి❤❤❤
@thulsisagar11844 ай бұрын
We are seeing the all episodes of Padutha Theyaga. But this is the Best Performance of the Song Sung by Vagadevi. Love you my Child. ❤❤❤❤.
@asmaanzumpisari4 ай бұрын
Vagdevi.. awesome singing nanna ❤️. Hat's off to you. God bless you dear. you have a very bright future dear. Just wow nanna.. love you soo much dear ❤️49:25 😢 .
@KrishnamurthyYadalam3 ай бұрын
Hats off to Vagdevi for singing of Excellent Desha Bhakthi song. God bless to her always.
@gayathridevi8205Ай бұрын
Can anyone translate in english what charan sir says ??
పిల్లలందరూ చాలా చాలా బాగా పాడుతున్నారు వాళ్ళందరికీ మా శుభాకాంక్షలుమా అభినందనలు
@adabalababu1374 ай бұрын
జైహింద్ బంగారు తల్లి మేము కూడా ఏడ్చావు తల్లి గాడ్ బ్లెస్స్ యు బంగారు తల్లి లవ్ యు అమ్మ లవ్ యు అమ్మ లవ్ యు తల్లి❤😢😢😢😢
@koppineedisrinivasrao16074 ай бұрын
పిల్లలు అందరూ దేశభక్తి గీతాలు బాగాపాడారు... కానీ, వాగ్దేవి పాడిన పాట మాత్రం వింటుంటే కన్నీళ్లు ఆగలేదు.. చాలా బాగా పాడావు బంగారు తల్లి.... గ్రేట్.... మానసికంగా ఒళ్ళంతా గగుర్పొడిచింది..... తల్లి తండ్రులుకు.. గురువులకు పాదాభివందనాలు 🙏
@dasarishrivani53384 ай бұрын
Vagdevi 😢😢😢😢got tears and goosebumps while you are singing....Excellent God bless you thallii
@l.swapnalatha75784 ай бұрын
దేశభక్తి గీతాలు చాలా బాగా పాడారు పిల్లలు ఈ గొప్ప తనం పాడుతా తీయగా కార్యక్రమం కే దక్కుతుంది ధన్యవాదాలు ఈటివి
@VelanginiInamala-fj4zl4 ай бұрын
Vagdevi super 👌👌👌👌👌❤❤❤ excellent singing . All children's andharu baga padutunnaru . All the best 👍💯❤🎉🎉 god bless you ❤🌹💐to all you.
@krishnakumarich72664 ай бұрын
Mr Bose's comments/inputs r so thought provoking & knowledgeable. Sometimes very humourous too. His rhought process is so different.kudos to him.
@RAMRX100MECHANIC4 ай бұрын
SAHASRA 👑 FEEL& VOICE SUPERB 🎉🎉...GOD BLESS YOU
@suryanarayanamurthymamilla80374 ай бұрын
Vagdhevi.. Hats off to you for your wonderful performance.
@ramagollamudi22404 ай бұрын
Vagdevi song moved our hearts tears rolled out without knowing .kudos vagdevi superb singing .God bless you dear.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RamaraoIndupu4 ай бұрын
వాగ్దేవి పాడుతుంటే నాకు తెలియకుండానే కంటిలో నుంచి నీళ్లు ఎలా ధారలా కారిపోతున్నాయి ఎంత ఎంత బాగా పాడావ్ అంటే తల్లి నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు
@RAVIKUMARAGATHAMBIDI4 ай бұрын
That is వాగ్దేవి ❤❤❤
@AnuradhaBhattar-df1fo4 ай бұрын
Padutha teeyaga is blessed every participant is performing their best Jai shree Ram 🙏 jai Bharat 🙏. Vande. Matharam 🙏
@ramanis77854 ай бұрын
All participants nice singing.... Chaz bro we luv u
@mohanrao79184 ай бұрын
Kudos to chi.Vagdeyani adorably Blessed The Almighty 🎉
@chigurllaraju72514 ай бұрын
నా ఫేవరెట్ సింగర్ నాగ వైష్ణవి గారికి స్వతంత్ర శుభాకాంక్షలు 🌹🙏
@byrrajusailaja79684 ай бұрын
వాగ్దేవి తల్లి ఈ గొంతులో నుంచి పాట వినగానే కళ్ళలో నీళ్ళు వాటంతట అవే వచ్చాయి నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను❤
@padmashastry59514 ай бұрын
Excellent selection if patriotic songs. Super singing by all singers. Vaghdevi singing outstanding.
@vani89874 ай бұрын
సాయిదేవహర్ష పాడేటప్పుడు, గూసెబంప్స్ వచ్చేవి అప్పుడు, ఇప్పుడు చెల్లి వాగ్దేవిని బాగాట్రైన్ చెస్తున్నాడు, great parents , పిల్లలని బాగా train చేస్తున్నారు 👏👏
@podilapukrishna87994 ай бұрын
Vagdevi super singing god bless you maa...🎉❤
@rajkumarsabhavath4 ай бұрын
31:40 Nagavaishnavi child voice chorus☺️❤️🔥
@HyderKarimela4 ай бұрын
వాగ్దేవి పాడుతుంటే నాకు తెలియకుండా కన్నీళ్లు కారిపోతున్నాయి వాగ్దేవి గాడ్ బ్లెస్ యు తల్లి
@Ramu-u3f4 ай бұрын
Sahasra..👑👑👑
@AdapaSarvanidevi4 ай бұрын
వాగ్దేవి bangaru తల్లి సూపర్ నాన్న చాలా బాగా పాడావు తల్లి 🎉🎉🎉🎉❤❤
@user-sf5vy5yz5e4 ай бұрын
We are very excited and greatful to hear the best patriotic song dear Vagdevi ❤️.
@svpraveen56534 ай бұрын
Mr SP Charan, please be polite and soft with youngsters.Handle them with care
@ykrishnarjunulu34734 ай бұрын
వాగ్దేవి అంటే వాగ్దేవి అంతే పిల్లలు అందరూ బగుండాలి జైనారత్ మతకి జై
@vaddiramanaswamy1424 ай бұрын
చిన్నారులు అందరూ దేశ భక్తి పాటలు అద్భుతంగా పాడారు. అందరికి ❤️❤️❤️. భగవంతుడు ఆశీస్సులు.
@SeshadriBR4 ай бұрын
Vagdevi Amazing performence. She has good future. Godbless you.
@JayaLakshmi-s8g4 ай бұрын
CHARAN SIR HOSTING FANTASTIC COMPLIMENTS TO VAGDEVI SINGING WONDERFUL AND FOR THIS PROGRAMME GOID GREAT SPB SIR BLESSINGS TO ALL ALWAYS 🙏🏼🙏🏼🌹🌹🇪🇬🇪🇬👫👬
@rajkumarsabhavath4 ай бұрын
Sree Kruthi desham manade song🫡🇮🇳❤️🔥reminded me my school days... Goosebumps performance ✨❤️🔥... She deserves the title 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
@arunanalubolu76234 ай бұрын
All contests are excellently performed. Chi.Vagdevi's performance is superb&no words to tell. సాయి దేవ హర్ష, సాయి వేద వాగ్దేవి, వీళ్ళతల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. కాకపోతే ఆ పిల్లలు అలా పాడగలరా?? Charan gaaru,chandrabose gaaru,Vijaya Prakash gaaru, Sunitha gaaru, వీళ్ళ reaction చూసి మేమంతా ఎంతో బావోద్రే కానికి గురి అయ్యాము. ఈ రోజు program SPB గారికి,Ramoji రావు గారికి అంకితం. ఎప్పటికీ మరిచిపోలేని రోజు. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదమ్మా "చి.వాగ్దేవి త ల్లీ.' Hyd లో మీ address కావాలి నాకు.
@pricemahesh67174 ай бұрын
Amma Vagdevi super Amma 🥰🥰🥰🥰❤️❤️❤️❤️👍👍👍
@naveenchary70404 ай бұрын
వాగ్దేవి గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్..❤
@sathyakumar66874 ай бұрын
Vagdevi super singing 🎉🎉
@munireddy36004 ай бұрын
Vagdevi❤super song and super singing God bless you❤ maa
@sanyasiraonagothi10114 ай бұрын
చిట్టితల్లి వాగ్దేవి నువ్వు పాడుతుంటే మనసు ఉప్పొంగిపోయింది కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి.దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్పచెయునుగాక.
@ayyavarumedathati41524 ай бұрын
అందరూ చాలా బాగా పాడారు...జై భారత్ ❤🙏
@vijayachaparala74824 ай бұрын
Vagdevi Very good Singing. Wonderful performance 👌👌🙌🙌
@asmaanzumpisari4 ай бұрын
Naga vaishnavi.. and vagdevi superb singing babies Vagdevi.. what a performance dear.. ❤❤❤. Just lovely. Charan sir... We miss ur voice very much. Pls sing for us sir. Love you soo much Charan sir ❤
@chandolurama81044 ай бұрын
Vagdevi congratulations thali super singing
@Upendra-rebal4 ай бұрын
Full emotion in VAGDEVI PERFORMANCE
@kattakatyaaravind87564 ай бұрын
God bless you vagdevi Chelli Inka nvu manchi sthailoki vellalli chelli God bless you chelli💐💐💐💐
@kalpanakota24 ай бұрын
God bless you Vagdevi💐💐💐
@adityahimandi98984 ай бұрын
Vaagdevi.......God bless you
@ravihinditeacher25194 ай бұрын
Paadutha teeyaga Continue cheyali always
@sandhyaranitipparaju67154 ай бұрын
వాఘ్డేవి పాడుతూంటే కన్నీళ్ళు ఆగటం లేదు. మరొక్కసారి భారతమాత అంటె మనుషులు అంటె పాటలో విన్నాను. ❤🙏
@SrinivasaraoJetti-bl1ce4 ай бұрын
Thyaq,paduthathiyyaga❤😂🎉
@JayaLakshmi-s8g4 ай бұрын
WISH YOU BELATED HAPPY INDEPENDENCE DAY HAPPY RAKSHA BANDHAN DAY TO CHARAN SIR AND TO ALL🙏🏼🙏🏼🌷🌷💙💙👫👫👬👬👨👩👦👦👨👩👦👦👨👩👦👦🍬🍬🍫🍫🍫🍫🇪🇬🇪🇬
@ykrishnarjunulu34734 ай бұрын
యాంకర్ గారు జడ్జీలు వెన్నలాంటి మనసు ఉన్న వారు సార్ ❤
@LOCALFOODSNANI4 ай бұрын
One week munchi waiting vagdevi pata vinadaniki🎉 super 👌🥰❣️
@KesavaRao-d5s4 ай бұрын
Shasra, good, singing, my child 👍
@arshadshaik75844 ай бұрын
Vaagdevi proved herself as goddess Vagdevi ! I wish this little nightingale live forever ! This countrymen must be inspired by the message underlying this song forgetting communal feelings !
@arumallabhimasankararao76484 ай бұрын
Prakruthi great thalli nice voice
@pspk99734 ай бұрын
Vagdevi super ga padavu ra thalli❤️❤️🇮🇳🇮🇳
@adityahimandi98984 ай бұрын
All contestants.... God bless you
@UmasanthiDerangula4 ай бұрын
వాగ్దేవి తల్లీ నీ పాట వింటుంటే గుండె బరువెక్కింది తల్లీ....
పిల్లలు అద్భుతంగా పాడారు, చంద్రభోస్ గారు మీ విశ్లేషణ అద్భుతః, తెలుగువారికి దొరికిన ఆణిముత్యం మీరు, తెలుగు వారి గుత్త ఆస్తి అయినా పద్యాలు పాడించండి 🙏🙏🙏
@CommonMan0054 ай бұрын
భరతమాత ఉగ్రరూపం ధరించి తన గురించి తానే పడుకున్నట్టు ఉంది......🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@radhammagurijala19954 ай бұрын
Vagdevi chala bhaga padinaavu andzari kanta kaneenu vachinae talli
@AkhilaUggumalla4 ай бұрын
వాగ్దేవి సూపర్ గా పాడావు రా తల్లి... నిజంగా కళ్ళలో నీళ్లొచ్చేసినయ్... సూపర్ ర...
@ambatiumamaheshwarilightbe2054 ай бұрын
Naa life lo vunna problems nunchi baitiki ragalugutunnanu ante adi paduthateeyaga program... Without paduthateeyaga... I am not their.. I love music.. Tks to Ramoji rao garu and SP garu❤
@pspk99734 ай бұрын
Super excellent ga padaru andhuru🇮🇳🇮🇳❤️❤️
@pricemahesh67174 ай бұрын
అమ్మ వాగ్దేవి నువ్వు ఇంకా ఎత్తుకి ఎదగాలి ఇంకా మంచి మంచి పాటలు పడాలి అమ్మ వాగ్దేవి ❤❤❤❤❤
@krishnagaddam69674 ай бұрын
Very good singer.... Milanti legendary talented judges undatam ma adeustam
@SasiKala-tc1dl4 ай бұрын
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
@saiduvvada034 ай бұрын
5 సంవత్సరాల క్రితం మా బావగారి పెళ్ళి లో పాట పాడుతుంటే చూసాను Sai Veda Vagdevi ని.. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా.. With Mind-blowing Performance ❤🙏
@gudurusunil21884 ай бұрын
Telugu songs ante istam only telugu jai shree ram🙏❤
@anjalianjali36923 ай бұрын
ఎంతో ఎంత బాగా పాడిందో ఎంత బాగుందో ఈ ప్రోగ్రాం చాలా బాగుంది❤
@trivenidora14574 ай бұрын
Beautiful singing by vagdevi.🎉🎉🎉
@padmavathis13504 ай бұрын
Wonderful చిల్డ్రన్స్ గాడ్ బ్లెస్సింగ్ మీ అందరికీ ఉండాలని నా కోరిక
@Indian-jd1ng4 ай бұрын
Vagdevi chaala baa paadev ❤❤
@mohanreddykusajagan90174 ай бұрын
Sarthak not reached the mark.But v.prakashgaru& Sunitha gariki Baga nachuthundi.Endukante veerivallane VIZAG lo title winner ayyadu.