Charan sir.. u r just awesome sir, ur anchoring, ur style, ur voice ❤, ur cute smile, ur sense of humour, ur support and encouragement to children, and everything in you .. U r something special sir. Love you soo much Charan sir.. u r the best ❤️❤️❤️
@SastryCherla11 ай бұрын
Really?!
@devarajanrajyalakshmi472111 ай бұрын
Good to see you and all I love this program Charan garu your entry and anchoring super super
@ShirishaReddy-pe5os11 ай бұрын
33:51 @ SP Charan Garu, అందరికీ అన్ని పాటలు తేలిసి ఉండాలని రూలేమీ లేదండి ..నిజానికి మీకు తెలుగు పాటల మీద అంతగా అవగాహన లేకపోయినా , కేవలం ఈ program కీ ఎక్కువ Senior Citizens followers ఉంటారని మీరు black & white - old melodies చాలా ప్రాక్టీస్ చేసి intro song perform చేస్తున్నారు...అందుకు మీకు హాట్సాఫ్🙏💐
@vijayalakshmigr395911 ай бұрын
Cute singer charan sir
@SastryCherla11 ай бұрын
Really.??
@kalyanrao597310 ай бұрын
THE BEST SINGER IN THE WORLD SP BALU GAARI VAARASUDU SP CHARAN
@padmajaguddeti599011 ай бұрын
పిల్లలందరూ చాలా బాగా పాడారు. చంద్రబోస్ గారు విజయప్రకష్ గారు మరియు సునీత గారూ చాలా బాగా పాడారు. చరణ్ గారు హోస్టింగ్ లో తండ్రిని మించిన తనయుడు.wo nderful program పాడుతా తియ్యగా.👏👏
@kgfteja199311 ай бұрын
36:35 చరణ్ గారు చాలా హుందాగా స్పందించారు 🙏🙏 @ Ajithram : స్త్రీల పట్ల సదుద్దేశం , దురుద్దేశం లేక మరే ఉద్దేశం అయినా ఉండే అంత వయసు నీకు లేదు ..నువ్వు ఈ మాటలు - డైలాగ్స్ వేరే ఛానల్ సింగింగ్ షోలో చెప్పి ఉంటే వాళ్లు నీ మాటలకు ఇంకాస్త మసాలా దట్టించి ratings, views కోసం ఎంత చేయూలో అంతా చేసే వాళ్ళు .. Charan Garu వారి నాన్నగారి ప్రోగ్రాంలో అటువంటి వాటిని సహించనని చెప్పకనే చెప్పారు🙏👏
@John-ls2fi11 ай бұрын
💯 True..well said 👍
@siamims484111 ай бұрын
పిల్లల తప్పేం లేదు.. వాళ్ళని.. ప్రేమ పెళ్లి అఫ్ఫైర్ సునీత వైపే చూస్తున్నావ్.. ఇలా ఏవో పిచ్చి చెత్త జోక్ లు వేసి ఎవరు రెచ్చగొడుతున్నారు?? చెప్పాలంటే పిల్లలే చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు..
@John-ls2fi11 ай бұрын
@@siamims4841 ఏం మాట్లాడుతున్నారండి ??...రెచ్చగొడితే రెచ్చిపోయే అంత వయసు ఈ పిల్లలకి ఉందా??... నా చిన్నప్పుడు మా పెద్దవాళ్లు ఇదిగో ఈ అమ్మాయి నీకు మరదలు వరుస అవుతుంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అనే వాళ్ళు ..అంటే పెద్ద వాళ్ళకి మంచి మర్యాద లేదంటారా ??..ఆ వయసులో పెద్ద వాళ్ళు నన్ను రెచ్చగొట్టడానికే అలా మాటడారు అంటారా ??..అది కేవలం పిల్లల్ని ఆట పట్టించడానికి మాత్రమే...
@JayaLakshmi-ex7vx11 ай бұрын
CHARANSIR COSTUME NICE YOUTHFUL LOOK HOSTING FANTASTIC MADE FUN WITH CHILDREN DANCE BEAUTIFUL HE ENJOYED THE SHOW CHEERFULLY WHICH MAKES ALL HAPPY 🙏🏼🙏🏼🌷🌷🌹🌹😀😀😀😀😀😀💙💙👌👌
@indhu804511 ай бұрын
Charan sir you are simply super sir 🙏💐😘❤️
@AnuRadha-fm7sz11 ай бұрын
Charan garu super 👌👌
@prasadprasad-zx9pn11 ай бұрын
పాడుతాతియ్యగా ఫాన్స్ ఒక like 👍.
@venkatasrinivasaraokatrapa557511 ай бұрын
Excellent singing by all contestants. Beautiful encouragement and participation by Judges and great Charan. All the best to all❤❤
@SasiKala-tc1dl11 ай бұрын
నమస్తే చరణ్ గారు.😊😊😊
@reddyda10 ай бұрын
Thoroughly enjoyed the RetroMetro show !! Hats off to all participants !!
@mohanrao791811 ай бұрын
Eagerly awaiting every week n i honestly enjoying A P T Programe My special all the Judges, my special pranams to sri Chandra bose garu once again my pranams to Charan garu 🎉❤
@John-ls2fi11 ай бұрын
36:24 అయ్యో.. చరణ్ గారు చెప్పాలనుకున్న , చెప్పవలసిన డైలాగ్స్ బాలకృష్ణ గారు చెప్పేసారే 😁😂...ఒరే పిల్లలు మీ వయసుకు మించి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే చరణ్ గారు షాక్ లో ఉన్నారానుకుంటా...ఈ ఎపిసోడ్ అయ్యాక చరణ్ గారు ఆయన స్టైల్ లో సుతి మెత్తగా ఈ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు అనుకుంటా😁
@JayaLakshmi-ex7vx11 ай бұрын
JUDGES RETRO METRO VERY CHEERFUL PERFORMANCE NICE TO WATCH THEIR SONGS CONGRATS TO THEM🌷🌷😀😀😀😀😀😀😀😀😀🌹🌹💙💙💙💙💙💙💜💜💜💜
@malathibonthu10 ай бұрын
గుడ్ 👌గుడ్ సూపర్ 👌నైస్ 🎉🎉🎉🎉🎉🎉
@Vikram-lh1pq10 ай бұрын
21:24 చరణ్ గారు చాలా బాగా చెప్పారు ..కొంతమంది మేధావులు - ( VIEWERS ) as it is original singer లా పాడాలంటుంటారు, అటువంటి వారికి ఇదొక గొప్ప సమాధానం...
@sunnym425910 ай бұрын
అవునవును ..పాడుతా తీయగా viewers ఎంత మేధావులు అంటే professional singers performance ని కూడా విమర్శించే అంత మేధావులు, వాళ్ళకి కూడా పాఠాలు నేర్పే అంతా మేధావులు 🤦🏻
@vaddinagaraju420311 ай бұрын
👏👏one of the best episode 🎷🎹 🎺🎸🎶🎵👏👏
@Styleskali11 ай бұрын
Super 👌👌👌👌👌👌👌👌 pilla lu Andaru Baga Padaru 🥰
@SnehaBharathi12311 ай бұрын
పిల్లలందరూ మంచిగా పాడుతున్నారు❤
@PBARTS962010 ай бұрын
superb singing by Likila✨.. Likila expressions చూస్తే last season runner Yagapriya గుర్తొచ్చింది..nice..
@sreedevirampati982911 ай бұрын
All kids r rocking,padutha theeyaga program fantastic
@satishganta899111 ай бұрын
వీక్షణ... మన పాతతరం హీరోయిన్ 'చంద్రకళ' గారి పోలికలు కనిపిస్తున్నాయి...☺️
@asmaanzumpisari11 ай бұрын
1:23 soo cute Charan sir.. but it's 2024 😅.
@abcxyz484411 ай бұрын
yes, but it started in 2023.. (and end in 2024).. so the season comes under 2023..only
@asmaanzumpisari11 ай бұрын
@@abcxyz4844avunandi .. but it's too cute in his voice. ❤️
@archanakitchen282611 ай бұрын
No, it's season 23. Not 2023 ,22nd season complete ayindi .
@SnehaBharathi12311 ай бұрын
Vedansh. నీ పాటలన్నీ వింటాను చక్కగా పడుతున్నావు
@sivaprasadduvvuri249111 ай бұрын
All these children who are participating in this programme are God's gifted
@gangareddychittedi660310 ай бұрын
Charan 🎤
@prasadnedunuri924211 ай бұрын
Chala Baga padrupillandaru❤❤❤🎉🎉🎉
@sharadhammaanumulu623611 ай бұрын
పాడుతా తీయగా ప్రోగ్రాం చూ స్థూంటె మనసులో ఒక ఆనందం నాకు ప్రోగ్రామ్ ను గురించి చెప్పాలంటె తప్పొప్పులు విమర్శిం చే అంతటి అర్హత నాకులేదు.కాని విని ఆస్వాదించి అభినందించడం చిన్నారులను మాత్ర మే.అక్కడ ఉన్న పెద్ద వారిని వారి మాటలు సల హా లువింటుంటె వారి ని గౌరవించ డం మంచిదని నా అభిప్రాయం చరణ్ గారు బాలు సారు గారిలా మీరుమాట్లాడుతారు.🙏
@haleshahalesh23911 ай бұрын
ಸೂಪರ್ 😊❤❤
@shwethamohan621411 ай бұрын
44:44... COOL GIRLS..every elimination is heartbreaking but its part & parcel of the competition...
@srinivasborra606110 ай бұрын
నాకు నచ్చిన ప్రోగ్రాం
@rationalbeing679711 ай бұрын
Good to see all boys still there... 😊
@balakrishnaethakottu537810 ай бұрын
Boys your done good hard working so great all the best
@kanyakumari621211 ай бұрын
అందరూ బాగా పాడారు. ఆ ఇద్దరు eliminate అవ్వటం బాధగా అనిపించింది.
@kbankireddy298710 ай бұрын
Charangaru harichandra padyalu oka round padinchandi sir
@HariKrishna-sc2lf10 ай бұрын
Chandra bose garu good knowledge person
@balusubramanyam204010 ай бұрын
Bose gariki telugu grandhalaym ani sambodinchadam bagundi
@sagirajuanuradha996 ай бұрын
To, Padutha theeyga Program, పువ్వులలో, నవ్వులలో,..... ఆమని వసంతం........ మధు గీతాలు రాయగ..... పిల్లన గ్రోవి పలుపున.... రాగాలలో గోపమ్మ గీతాలే పాడగ... నీలి మేఘం,.. వెండి మెరుపున.... అలవోకగ, అల్లంతా దూరాన, ఆ కొన కొండల నడుమ, సరస్సున... సమీరం, నీటి నీడన, అగు పడె,... పడవ పయనం,............. మనస్సే గమ్మ తు చేసే....... చిలిపి కన్నుల, నవ్వులలో..... తేలి ఆడే పేరాచూట్ న.......... నయనాలలో నయనాల దెవీ దివ్య. దర్శనం.......... Thank you from ,Padutha theeyga Program ..🎉🎉🎉🎉🎉
@kalddhupaguntla7410 ай бұрын
Please keep Vijaya Prakash garu always like Astana vidvamsudu for Padutha theeyaga we look forward for every week how he teaches kids and his knowledge 🙏 thank you sir
@anjantalanki11 ай бұрын
Dear Nidhi your performance is superb looking Dear Vedansh you are also simply rocking All the best
@nistalamohanarao11 ай бұрын
👍🌹Retro Metro is a very good practical experiment. Well done by the children. congratulations.🌹👌
@gaddamedikavitha877811 ай бұрын
Ajith ram awesome performance, just like a rock star.
@MeeTeluguAmmaiAkshayaai11 ай бұрын
the best show ever
@chandranaidu572811 ай бұрын
Vendhanshsuper
@azeemoddinazeem469311 ай бұрын
All singers are good for this session to much comptarion this time
@seshakumari327111 ай бұрын
My Lovely program the best program Thank you so much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mageshmkm829011 ай бұрын
Good program
@neevachukkapalli609211 ай бұрын
Sai vedamsh bujjaigadu awesome
@azeemoddinazeem469311 ай бұрын
Everyone are good signing Haffoff guys
@ramakarempudi664010 ай бұрын
Vedhansh రోబో ల head expressions chala baga echadu
@chandranaidu572811 ай бұрын
Supershoo
@kanyakumari621210 ай бұрын
Ridhi next time season lo malli వచ్చి గెలవాలి నువ్వు. నీ voice చాలా బాగుంది. బాగా ప్రాక్టీస్ చెయ్యి. I love your voice. All the best. God bless you
@krishnakumarich726611 ай бұрын
Plz arrange session -- from Metro to Retro Or folk song to item/fast beat songs if possible.
@surendrapushpalatha86086 ай бұрын
correct sp charan garu
@RaghuGupta-z8k10 ай бұрын
ముగ్గురు మగాళ్లు ఎన్నికైనందుకు సాటి మగాడిగా గర్వపడుతున్నాను😂🎉
@seshuseshu24579 ай бұрын
సార్ నాకు సినిమాలొ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాను
@saisweet8 ай бұрын
Vidya padina patalu Inka kavali...
@nistalamohanarao11 ай бұрын
👍🌹🌹🙏🌹🌹👌
@siamims484111 ай бұрын
AjithRam is so reminiscent of SriLalitha.. just like her he is already a professional live stage singer at this age.. no wonder he backs himself so well on the stage...
@lipikavarma833111 ай бұрын
Please give cash award to losing contenstants
@SrinivasGuptaTavva11 ай бұрын
O.step.astey.bagundedi
@VijayaSuhas11 ай бұрын
Next promo send cheyyandi sir
@chandranaidu572811 ай бұрын
Nidhinice
@srinivaschilagani67810 ай бұрын
Don't give love letters Suneetha, she may steel your love letter. Well done keep it up. Regards Sri 😮
@PadmajaB-y4t7 ай бұрын
Me AJITHRAM fan❤
@venugopalanjineyya496010 ай бұрын
Likila, what I meant you will become super singer.
@Singersunithafan10 ай бұрын
Charan garu cheppinattu original singers ni imitate cheyakunda Kalavathi patani yela padalo alage padavu vedansh. no improvisation 😂 like original
@srinivaschilagani67810 ай бұрын
Competeters you need to choose your own songs, it's a 😂 EAMCET exam, there are songs you may need to sing but once you passed the Exam, you can sing many. I am a headteacher bit late to classroom but my bicycle broken down, so my repairs man doing it 😅, but you are allright on "Jabilli Kosam Akashamalli" Sri
@srinivaschilagani67810 ай бұрын
Competeters you need to choose your own songs, it's a 😂 EAMCET exam, there are songs you may need to sing but once you passed the Exam. I am a headteacher bit late classesnbut my bicycle broken down, so my repairs man doing 😅, Sri
@srinivaschilagani67810 ай бұрын
Competers choose your own songs, I may sing 😂 like Sonu Nigham, But Suneetha may sing like Shreya Ghoshal. You can still sing the songs 😅 Regardzs, Sri
@chandranaidu572811 ай бұрын
Likilanice
@nagendraraoalluri684511 ай бұрын
Pillaluchalabagapaduthunnaru.
@srinivaschilagani67810 ай бұрын
Charan😂 they already won, you didn't give me 1 Lakh as a main judges, I headmaster of the programme. Chandrabosu and Suneetha my students. Regards Sri
@sakkuritarakeswari386411 ай бұрын
Elimation ni iddaru kakunda okkokarkki pettunte bagunnu sir
@rajurao368311 ай бұрын
Arey four members Bashan vinali ante virakthi vasthadhi.Charan garu Bashan apithe mast untadhi
@premsaltitude63010 ай бұрын
Paduthatheeyaga ....e sari antha change cheyyale... Reach okappudu unde..ippudu chala thaggindhi... Star ma la vacche shows episodes laanti hype iyyale....
@csj69011 ай бұрын
What I feel that some contestants are getting extra attention even if they are just performing average ... Not sure if anyone else feels the same .
@siamims484111 ай бұрын
Yeah yeah...
@abcxyz484411 ай бұрын
but the judges have to give marks and select the winners, purely and only on singing merit (not any thing else), and hope they do so, and do justice to the program and contestants..
@csj69011 ай бұрын
@@abcxyz4844 let's hope 😊
@soyacake436711 ай бұрын
I feel the same in every competition.
@chandranaidu572811 ай бұрын
Ajithfanse
@SrinivasGuptaTavva11 ай бұрын
Veekshma.is.iswaryroy
@madhumamidi346511 ай бұрын
నిధి ని elimate చెయ్యడం బాగాలేదు.
@siamims484111 ай бұрын
నిధి కాదు రిధి.. ఆమెకి టాలెంట్ ఉంది కానీ ఇంటరెస్ట్ లేదు.. ఆమె ఇష్టం.. టాలెంట్ లేని వాళ్ళు ఎంతో మంది రోజు పాడి మనని చంపుతారు.. అలాగే చాలా టాలెంట్ ఉన్నవాళ్ళకి ఇష్టం లేక అసలు పాడరు.. అది వాళ్ళ ఇష్టం అంతే..
@abcxyz484411 ай бұрын
some one has to be eliminated, based on marks and performance, other wise , the show cannot go forward..
@valajasrinivasulu84911 ай бұрын
Sp balu gar leni lotu evaru telugucinimaki tirchaleru
@babubangaru644211 ай бұрын
Charan garu meeru Telugu lo matlandi. Pillakayalini English lo matladamani cheppakandi. Dhanyavadalu.
@tunuguntlavasanthi11 ай бұрын
Moasam... Red dress ammay chala baaga padutundi kada.endu eliminate?
@etutlf417611 ай бұрын
I find it objectionable that these kids are asked to sing songs with adult themes. Does not seem right to me.
@soyacake436711 ай бұрын
Wish a lyricist is born to put lyrics suitable for kids alone. End of the day it's struggle for existence for everyone in this. No exceptions.
@siamims484111 ай бұрын
Gone are those Golden days of SPB.. Gone are those Melodious days of singers like SriLalitha.. singing Evergreen Timeless Golden Oldies in Adorable Attire...
@etutlf417611 ай бұрын
@@siamims4841 agree whole heartedly.
@abcxyz484411 ай бұрын
no, they are not asked,. its purely their own choice, voluntarily they can select, which ever song they want.., no body is forcing them..
@siamims484111 ай бұрын
It is a great shame that they never heard of Chiru's super hit song Bhala Changu bala sang by Ajith Ram.. that is the pathetic hollow.. shallow.. depth of knowledge these folks possess...
@shailajag591311 ай бұрын
Agree
@abcxyz484411 ай бұрын
look, don't be a fool and stupid, there are thousands and lakhs of telugu songs, since 1930's, all the songs cannot be heard by every one, which is practically impossible.., just because u r a chiru fan, there is no rule that, every one should have known all of his songs.., which is not possible also..
@siamims484111 ай бұрын
@@abcxyz4844 I am a fan of songs.. not heroes.. that kid Ajith Ram knows this song.. that reflects his passion for songs.. that is the fundamental first step towards being a singer...
@abcxyz484411 ай бұрын
@@siamims4841 ur lying 'that ur a fan of songs..not heros',. but u specifically mentioned it as 'chiru's super hit song' instead of just 'song' , and off course, all the contestants have to know their respective songs so what is in it??,. he is the contestant, so he has to learn that song and practice it, to perform on the stage..
@siamims484111 ай бұрын
@@abcxyz4844 Yeah.. that kid has the dedication.. commitment.. interest.. to learn about old songs.. others are too lazy as they are privileged...
@GudalaBujji-l9w4 ай бұрын
.
@upendarnaiduthota11 ай бұрын
@kbankireddy298710 ай бұрын
Charangaru harichandrapadyalu oka round padinchandi sir