అమ్మా! శ్రీమాన్ వినయ ప్రసాద్ గారూ,మీరూ గతం లోని అపోహల్ని వదలి ఒక త్రాటి పైకి రావటం ముదావహం.ఇదే విధంగా హిందూధర్మ పరిరక్షణకు పాటుపడే ఛానెల్స్ అన్నీ తమలో తాము ఐకమత్యం సాధించటం నేటి అవసరం. అదే సమయంలో సంకుచిత కులవర్గాల ద్వేషాలు వ్యాపింప జేసే వారి దుర్మార్గాలను ఎండగట్ట వలసిన అవసరం ఉంది. "స్వీయలోపమ్ము లెరుగుట పెద్దవిద్య లోపమెరిగిన వాడె పూర్ణుడగు నరుడు" మనిషి తనలోని తప్పుల్ని గుర్తించ కలగటం పెద్ద విద్య.తన లోపం తాను తెలుసుకొన్న వాడే నిండైన మనిషి.
@viprasree30372 күн бұрын
లోపములేనువాడు tsnslopamerudadu ఎర్ర గురి ఉండ రణ నలపు ఎరగనట్లు భామ జి pl.send me your I d I want posy many things on gita projects last 3 yeara I sm veera fan.for your kattar as hindu and protect hindu matamu pl furnish your mail I.d waiting to.sen.dmy.literary projects.ok
@viprasree30372 күн бұрын
ఎర్ర గురివింద తన నలుపు.ఎరగనట్లు
@శ్రీలలిత-ఢ6వ2 күн бұрын
పాదాభివందనాలు గురువు గారు 🙏🪻🪻
@prabhakarsastrysastry14452 күн бұрын
@@శ్రీలలిత-ఢ6వ మీకు శుభాశీస్సులు
@DurgajiParamata-hd2yj2 күн бұрын
Jai శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి అండి🌹🙏
@kathyayinivlogs17 сағат бұрын
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు హిందూ మతం హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్లంతా ఓకే త్రాటిపై ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది జైశ్రీరామ్
@padmavathimsv33662 күн бұрын
మీకు Entha చిన్న వయసులోనే అపారమైన knowledge ni సంపాదించి నందుకు chala సంతోషంగా ను ఆశ్చర్యం గాను ఉంది తల్లి.నువ్వు elagey నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని korukuntunna.
@VGeetha-u6cКүн бұрын
చాలా చక్కగా వివరించారు అమ్మ.మీరు ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ కలకాలము జీవించాలి తల్లి ❤❤
@bobjayjay2 күн бұрын
చాలా మంచి నిర్ణయం, ధర్మం కోసం అందరం పోరాడదాం, మనధర్మాన్ని రక్షించుకుందాం, మనధర్మాన్ని కించపరిచే వాళ్ళ తాటతీదాం.
@wolff_gaming2 күн бұрын
అమ్మ వాదన ఎప్పుడు మనిషికి మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. మీ లక్ష్యానికి ఇదొక అవరోధం పైగా మీ సమయం కూడా వృధా అవుతుంది చూసే వాళ్లకి చులకన భావం ఏర్పడుతుంది. జాగ్రత్తగా అడుగులు వేస్తూ నూతన ఉత్సాహంతో మరింతగా నాలాంటి సామాన్య హిందువులందరికి చక్కటి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను.. 🙏🙏🙏
@kandukuruharibabu79482 күн бұрын
జై శ్రీరామ్ 🙏🏿🚩 ఓం శ్రీ మాత్రేనమః 🌹🙏🏿 ధన్యవాదములు సిస్టర్ 🌹
@karthikraobaikadi261918 сағат бұрын
అమ్మ గారు మీకు శతకోటి వందనాలు 🎉🎉
@venkatraghava-pm4jq2 күн бұрын
అమ్మా రాయలసీమ నాయుడు, రెడ్డి సామాజిక వర్గాలవారు ఎన్నో పోరాటాలు చేసి రాయలసీమను అభివృద్ధి చేశారు, అలాంటి పోరాటాలు మీరిద్దరూ కలిసిపోయి ధర్మం కోసం చేస్తాం అని చెప్పడం చాలా ఆనందం గా ఉంది, శుభం
@viprasree30372 күн бұрын
Amma aandaru.nsdukatti పోరాటంలో.పాల్గొనాలి మనలో iekamattyyam కావాలి.యేది. సాధించాలన్న తల్లి
@kathyayinivlogs16 сағат бұрын
మీకున్న జ్ఞానానికి నా నమస్కారములు అమ్మ ఏదైనా చాలా వివరంగా చాలా కచ్చితంగా విషయాన్ని అందిస్తారు అది నాకు చాలా నచ్చుతుంది జై శ్రీరామ్
@subodh9952 күн бұрын
ఇలాంటి videos వల్ల మనం ఆ ఎడారి మతం వాళ్లకు టార్గెట్ అవుతాం అనిపిస్తుంది.ఖండించడం ముందుగా 1 to 1 Phone Conversation మొదలు పెడితే పరస్పర అవగాహన కలిగి సోషల్ మీడియా వరకు రాకుండా ఉంటాయి.కృతజ్ఞతలు.👍
@మణిధర2 күн бұрын
మేము ముందు నుండి ఆయనను బాగా ఫాలో అవుతున్నాం.. ఆయన అనాధ ఆశ్రమానికి మాకు తెలిసి చాలా సార్లు డబ్బులు ఇచ్చారు ఛానల్ తరపున లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు మేము అక్కడే ఉన్నాం నిజంగా మీరు చౌదరీ కులంలో పుట్టిన చాలా మంచి సమాజ సేవ చేస్తున్నారు బ్రాహ్మణులు కూడా మీలా ధైర్యంగా మాట్లాడలేరు చాలా సంతోషం మా గురువుగారి మీద వీడియో చేసినందుకు ధన్యవాదాలు
@panchakshari7892 күн бұрын
మంచి మాటలు మంచి నడవడిక మన సమాజానికి ఎంతో అవసరం.. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
@mukundamalavlogs2 күн бұрын
బాగుంది సత్య అమ్మ మీరందరు ఇలా ఉంటే మేము కూడా కొంతమంది ముందు మేము గర్వంగా ఉండగలుగుతాం.🙏🙏🙏
@మణిధర2 күн бұрын
అమ్మ నిజంగా మీరు చాలా మంచి వీడియో చేశారు మా గురువుగారు వినయ్ ప్రసాద్ గారు కల్లాకపటం తెలియని మనిషి ఎవరు కామెంట్ పెట్టినా రిప్లై ఇస్తారు ఆయనతో మీరు కలవడం చాలా సంతోషంగా ఉంది ఇక మీద మీ వీడియోలు కూడా మేము ఫాలో అవుతాం ఆయన గురించి మాకు తెలియని విషయాలు చెప్పారు సంతోషం
@SriSri-ly5ss2 күн бұрын
Vinay kumar reddy gaaru chala goppa vyakti
@SLVTextilePulivendula2 күн бұрын
Supper అక్కా... అందరం కలిసి కట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాలి.కాపాడుకుందాం! భారత్ మాతా కీ జై... జై శ్రీరామ్ 🚩🙏 నేను కూడా నా ప్రయత్నం చేస్తాను అక్కా 🚩🚩🚩🙏🙏భగవత్ గీత పుస్తకం కొన్నాను...ఆచరణలోకి పెట్టడానికి 100% కృషి చేస్తాను. వినయ్ స్వామీ గారి వీడియో నిన్న చూసాను అక్కా 😊 చాలా శాంతోషమేసింది...🚩🚩🚩🙏🙏
@sahasramlectures4292 күн бұрын
ఈ పోరాటం లో common people నీ కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది
@sharada33532 күн бұрын
అందరూ ఒక్క తాటిపై నడిస్తే మాకు చాలా సంతోషం అక్కా ❤
@AdiralaprasannaLaksmi2 күн бұрын
చాలా చాలా సంతోషకరమైన వీడియో❤😍❣️🚩
@mamidiswathi26742 күн бұрын
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అమ్మ ధర్మం కోసం పోరాడే అప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు
@lakshmikanthdevarakonda86762 күн бұрын
I am very very PROUD of you My Dearest Sister, I with my whole Heartfully Support you Akka amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyaprasad93642 күн бұрын
SUPER AMMA, DHARMO RAKSHATI RAKSHITHAHA, MEERU ANTHA DHARMA VEERULU SARVE JANA SUKHINO BAVANTHU JAI SREERASM TALLI NAMASAKARAM
@Satya356Күн бұрын
Nenu kuda ippatidaka meru brahmanulu ane anukunnanu.Kani gnanam evadi sothu kaadu.Brahmanudu ane mataku ardam;sasthralani chadivi,anushtanam chesi,andariki cheppevaru.aa maata ni meelanti varu rujuvu chestunnanduku chala santosham ga undi.I am so proud of you.nenu brahmins matrame correct cheptaru ani anukunedanni endukante nenu brahmin avvadam valla.both nanduri channels follow ayyedanni.Tarvata mee video lu,hindu jana sakthi,bharata varsha,siva sakthi channels chusi maa intlo unna peddala dwara telsukuni aa maya lonchi bayataki vachanu.Thank you so much.
@gandhamsatya19342 күн бұрын
Satyabhama garu namaskaram andii nenu a guruvugaru videos chustanu mi kosam chala baga chepparu ma chelli ani santosham ga undi satyabhama garu 🙏
@DurgajiParamata-hd2yj2 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏 తల్లి మనా హిందువులు అందరూ కుడా ఎలాంటి టైం లో యూనిటీ గా వుండటం చాలా అవసరం తల్లి వినాయిప్రసాద్ గారు వీడియో లో చెప్పారు మహానటి మాట విని తప్పు చేశాను తరువాత టైం లో తెలుసుకున్న అని చాలా చక్కగా చెప్పారు మి విషయంలో అన్ని తెలిసిన మీలాంటి వరధారు దర్మంకోసం పోర్టం చేస్తే మాలాంటి వాళ్ళం అంత మీతోనే వుంటాం తల్లి సంతొషం 🌹🙏
@srinivasB-c7k2 күн бұрын
దీని గురించే మా యెదురు చూపు అమ్మ,,మీ దారిలో కానీ యెవరైనా ముల్లకాంచులు వేసే యెవరైనా వాళ్ళని మీరూ జాగ్రత్తగా పక్కకు పెట్టడానికి మీరూ ప్రయత్నం చెయ్యాండి , మేము కూడా మీకు మన వినాయ్ గురువు గారు, గణాపటి ,గారికి yellapudu తోడు వున్నాము వుంటాము ,, ❤❤❤
@SurareddyOgireddy2 күн бұрын
Jai sanatanam dharmam thalli🎉❤🎉
@SriSri-ly5ss2 күн бұрын
Vinay kumar reddy garu chala goppa vyaki
@Sureshreddy33332 күн бұрын
Amma 🙏 meeku prathyeka hridhaya poorvaka Dhanyavadhamulu 🙏jai sri ram 👑🏹🙏
@srichandanasuthram2 күн бұрын
Hare Rama Hare krishna
@AshwiniBommera-nw8er2 күн бұрын
Akka naku chala sunthoshmaga vundhi akka elagi mana hendhuvulu andharu kalisi mana sanathana dharmani maname kapadukundham jai sri rama jai bharath jai hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@charyvenkat8048Күн бұрын
జై శ్రీరామ్ 🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩
@ramakrishna-go1fc2 күн бұрын
GREAT WORK. CONGRATS
@Meena557082 күн бұрын
చాలా సంతోషం అక్క 🙏🙏👍👏
@RakeshJonnadula12 күн бұрын
Good!. Good moove!...
@Bhawvani2252 күн бұрын
మంచి నిర్ణయం తీసుకున్నారు 🙏🙏🙏
@nagamalleswarrao44792 күн бұрын
Satybhama akka garu meelo sangramalakshmi veera lakshmi sannidhanam aasirvasdham undi jai srimannarayana 🙏
@sriharshaskitchen57512 күн бұрын
Amma chala manchi vishayalu chepparu memu thoddu unnam krishnaiah thoduntarunjai hind jai bharath.jai sri krishna.
@RamasastryAstro8022Күн бұрын
నేను కూడా మీ ప్రయత్నంలో కలుస్తానమ్మా. నాకు కూడా యూట్యూబ్ channel వున్నది. నా channel పేరు Devotional Astro Telugu.
@Venkateshwara8682 күн бұрын
శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి ధర్మో రక్షతి రక్షితః
@Lathapundla2 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@gayatrikolluru91062 күн бұрын
Wow super sister hare krishna, good job👍👏👏👏👏👏 😍
@renukapatangay79182 күн бұрын
Jai shree Ram 🙏 good beginning madam. When we all are together, we can do wonders.
@sreeramapattisapu82702 күн бұрын
Good realisation to form Unitedly to remove negative forces Jai srimmannarayana
@madhavisingarayakonda72892 күн бұрын
Super andi🙏🏾
@padmakarun10702 күн бұрын
Jai Shree Ram ❤❤
@sreelakshmithotli62342 күн бұрын
Subha sayantram sathya bhama garu🙏🙏🙏
@camalleswar2 күн бұрын
Adbhutam 👌
@sukanyaBoggavarappu2 күн бұрын
Chala santosham ga unde akka😊
@vivekatruths2 күн бұрын
Satya bham garu! Namaskaram Amma! Samastha Hindhuvu lu Mee venta untaru.
@omalleswari59682 күн бұрын
Amma Mee tho Tay memu andaram untamu 🙏🙏
@mademvaralakshmi41242 күн бұрын
Madam Mee channel nenu roju follow avuthanu. Chala manchi vishayalu theliyajesthunnaru thank you so much. Mee valana Nanu kuda Bhagavad gita chadavalanu kuntunnanu please book ekkada theesukovali dayachesi cheppandi please.
@wolff_gaming2 күн бұрын
వీడియో చేశారుచూడండి మీరు ఎంత సైజు ఎలాంటిది తీసుకోవాలి అని పూర్తి అవగాహన వస్తుంది 🙏
అది సరే, ఈ వీడియో టైటిల్ ఏంటమ్మా? మీరిద్దరూ ధర్మ పరి రక్షకులు 🙏🙏🙏🙏
@VijayaBhaskarnaiduMancharlaКүн бұрын
Oooom nama sivaya sri matre namaha
@HarsithaHarsitha-cf3sx2 күн бұрын
Jai shree Ram akka 🙏🙏🙏 supper akka
@bharathib69292 күн бұрын
Jai Sree Ram
@pulipetalavanya79142 күн бұрын
జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@malarao70362 күн бұрын
Reddy gari video dvara thelisindi meeru nayudlu ani. Meeru entho nistaga untaru enno manchi vishayalu cheptharu.
@మణిధర2 күн бұрын
రెడ్డి అయితే ఏమిటి నాయుడు అయితే ఏమిటి ధర్మ పోరాటం చేస్తున్నారు భగవద్గీత చెబుతున్నారు కాబట్టి వీళ్లను మనం ప్రశంసించాలి వీళ్లకు తెలిసి నన్ను భక్తి విషయాలు బ్రాహ్మణులు కూడా తెలీదు బ్రాహ్మణులే వీళ్ళ ఛానల్ లోకి వచ్చి సహాయం అడుగుతారు
@chandhrawsseakharbikkina59162 күн бұрын
గోవిందాయనమః గోవిందాయనమః గోవిందాయనమః
@mallika5632 күн бұрын
జై శ్రీ రామ్ అక్క 🙏🙏
@srivinay73902 күн бұрын
🚩🇮🇳🌍🌎😭😭😊😊😍❤️👌✊🙏🙇♂️🙇♂️🙇♂️Jai Sri Ram🙇♂️🙇♂️🙇♂️Jai Kasi Visweshwara🙇♂️🚩ఓం నమఃశివాయ🙇♂️🚩🇮🇳Jai Bharat🇮🇳🚩🙇♂️ఓం నమో నారాయణాయ🚩🙇♂️Jai Bhu Devi Thalli🙇♂️🙇♂️🙇♂️Jai Sri Krishna🙇♂️🙇♂️🙇♂️🙏🤝👍❤️😍😊😊😭😭🌏🌐🇮🇳🚩
@KishorKumar-cy7fs2 күн бұрын
Om Sri Govindhayana namaha jai Sri ram
@bhairuaruna50752 күн бұрын
🙏🙏 jai sri ram
@syamalalocavarapu8072 күн бұрын
Great Thalli
@ravikiranwgl12 күн бұрын
ఇలా ధర్మం కోసం పోరాడే వాళ్ళందరిని... ధర్మం వైపు నిలబడేవాళ్ళని... దేవాలయ గర్భ గుడిలోకి కూడా ఆహ్వానించిన నాడే... నిజం గా ధర్మం నిలబడినట్టు. నియమాలు మనం పెట్టుకున్నవి. అవి ధర్మం కోసం పోరాడే నిస్వార్థ సేవకులను... దేవుడికి అడుగు దూరం లో ఆపేయవద్దు. ద్వైత నియమావళి మళ్ళీ పాటించాలి. అది కదా అసలైన సనాతనం.
@chekurinagalakshmi14212 күн бұрын
జై శ్రీమన్నారాయణ🌺🌺🙏🙏
@AmmuluAmmu-z6o2 күн бұрын
🙏🙏🙏🙏amma
@munagalamounika2 күн бұрын
హరే కృష్ణ 🙏🙏🙏
@rajyalakshmidevik23192 күн бұрын
సంతోషం అక్క ఇంతకన్నా ఏం కావాలిమీరందరూ ఒకటిగా ఉండి ధర్మంపై పోరాడుతుంటే మేము తోడుగా ఉంటాంనేను చెప్పాను కదా అక్క మీ ప్రతి మాట బంగారు మూట అనివాళ్లే దారిలోకి వస్తారు అంతేలైఫ్ లో ఒక చిన్న కోరిక అక్క నాకుఎప్పటికైనా సరే మీతో ఒక ఫోటో దిగాలి నేను అంతే
@hksuneetha92552 күн бұрын
అమ్మ భగవద్గీత పుస్తకం చాల టైప్ వున్నాయి ,ఈ భగవద్గీత బెస్ట్ నేను చదువుజోవాడానికీ ,దయచేసి చెప్పండి
@dreamias57152 күн бұрын
Channel lo already video chesaru chudandi
@elapakurthilakshmi73672 күн бұрын
Geeta makarandam
@krismk58162 күн бұрын
నిజంగా, మీకా తపన ఉంటే, భగవద్గీత ,శ్రీ తె.కం.గోపాలాచార్య వారిది చదవండి.నిశ్చితాభిప్రాయం భగవంతుని పట్ల ఏర్పడటమే కాదు..నిజానిజాలూ తెలుస్తాయి.అంతే కాదు,గుడ్డిగా ఎవరో చెప్పింది ఫాలో అవ్వటమే కాక,మీ ఆలోచనా పటిమనూ పెంచుతుంది వారి గ్రంధం.ముచ్చింతల్ చినజీయర్ స్వామి వారి ఆశ్రమంలో దొరుకుతుంది.లేదా విజయవాడ రామానుజ వాణి నుండీ లభిస్తుంది పోస్ట్ ద్వారా.
@shanmukh53272 күн бұрын
Gorakhpur geetha press వారి భగవత్ గీత తీసుకోండి.
@madhavilathayerramasu8936Күн бұрын
గోరఖ్ పూర్ గీతా ప్రెస్ వాళ్ళది మాత్రమే చదవండి....అది మాత్రమే correct... దాని నుండి వచ్చిన పుస్తకాలు ఎన్నైనా వుండొచ్చు కానీ అది మాత్రమే correct గ్రంథం
మంచి విషయాలు చెప్తారని వీడియోస్ చూసి తెలుసు కానీ....వినయ్ కుమార్ గారి గురించి కొత్త విషయం కూడా తెలిసిందమ్మా ఈ వీడియో వల్ల.. చాలా సంతోషము.. హిందూవిలందరు ఐక్యం కావాలి
ఇలాంటి వీడియో లే ఎక్కువ అయినాయి హిందూ ధర్మ వీడియోల్లో
@srinivasB-c7k2 күн бұрын
నేనూ చక్రం చానెల్ లో కామెంట్ చూశా చాలా ఘోరం గా మిమ్మల్ని సంతోష్ ,గారు ను చాలా దారుణంగా నా నోటితో చెప్పలేను అంతా దారుణంగా నీచమైన కామెంట్, వాళ్ల కి నోరు యేల ఆ ఈశ్వరుడు ఇచ్చారు అనిపించింది అమ్మ 😢😢😢
@SriSri-ly5ss2 күн бұрын
Eeswarudu kaadu krishnudu anandi swamy
@malathidevi45192 күн бұрын
Jai sre ram ❤❤
@syamalalocavarapu8072 күн бұрын
Jai shree Ram
@Vaikunta_Margam2 күн бұрын
thumbnail chusi shok aya akka 😂😂 Good information video ❤
@SriSri-ly5ss miku kulam okkate ardam ayenda a video lo...?
@SriSri-ly5ss2 күн бұрын
@ meeku inka edaina adham ayite cheppochu
@ssnmurthyachanta83572 күн бұрын
sivoham namastenandi
@gayatribhavani6002 күн бұрын
హిందూ సభ జనవరి 5 న విజయవాడ లో జరుగుతోంది...మీ హిందూ చానెల్ వాళ్లు ఎంతమంది వస్తున్నారు...ఎంతమందిని తీసుకు వస్తున్నారు.. మీలో మీరు కౌంటర్ లు అనుకూలమో...ప్రతికులమో..ఇఛుకుంటూన్నారు..తప్ప...నాలుగు గోల మధ్య నుండి కదలట్లేదు..ఏమైనా ఉన్న మాట కామెంట్ పెడితే నచ్చక పోతే డిలీట్ చేస్తారు..అంతే
Akka vijayawada lo jarige hydhava shankaravam ki chalamadhi vachela pilupini evandi akka
@laxmipenumetsa65672 күн бұрын
Superrrr thalli
@narayanamvenkatacharyulu170Сағат бұрын
🎉🎉🎉🎉🎉
@RajiniiiKillada-ft8fg2 күн бұрын
అమ్మ మీరు బాగా చెప్పారు
@madhavimanchella64622 күн бұрын
Manchi ga chepparu akkaya garu,ala ne cheddam,memu maa paridhi lo chestaam amma
@sirisharani86262 күн бұрын
Amma naku house ladu ade katukovale anta ame pooja lu chaiale
@gopikumarmallela66202 күн бұрын
👋👋👋👋👋 🙏🙏🙏
@appakaluri33022 күн бұрын
మీ మాటలు వింటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని అనిపిస్తుంది రాజకీయ క్రీడలో. అనర్గళంగా తడబాటు లేకుండా విమర్శించగలరు అలాగే అంతకన్న ఎక్కువ వేగంగా విమర్శలనూ తిప్పికొట్టగల సామర్థ్యం వాగ్ధాటి మీ సొంతం. రాజకీయాలు అంటే సమాజ సేవ లో భాగమే కదా. సమాజాన్ని ప్రభావితం జాగృతి పరచడం కేవలం ఆధ్యాత్మిక సేవ మాత్రమే కాదు మంచి విజ్ఞానం సముపార్జనతో కూడిన చైతన్యం కూడా కావాలి. పరమత సహనం ఉండాలి ఇది జరగాలంటే. కుల గజ్జి మాటలు ప్రవచనంలా ఎందుకుండాలో తెలియాలి. సంపద సృష్టించాలి అంటే వృత్తిపరమైన నైపుణ్యం ఉండాలి ఉత్పత్తి రంగంలో నైపుణ్యం ఉండాలి అప్పుడే మనిషి జీవితం బాగుపడుతుంది అంతే. అన్ని సుఖాలు సౌకర్యాలు అనుభవిస్తారు కాబట్టి ఆదిశగా కృషి చేయాలి అని నా భావన. భవిష్యత్తు యువతదే అని గుర్తించాలి.
@lakshmiketha17022 күн бұрын
Amma chakram garu malli video chesaruu Chudali antene chiraku vastundii Chirravuri garu counter video cheste baguntundi
@AvrlakshmiAvrlakshmi23 сағат бұрын
Ee video vinataniki chala bagundi elage andaru ekam avudam 🙏🙏