Pailvan Nellore Kanta Rao Wife Interview | మా ఆయన వాళ్ళని ఎందుకు కొట్టారంటే..! ఆ రోజు జరిగింది ఇదే..

  Рет қаралды 165,964

RTV

RTV

Күн бұрын

Pailvan Nellore Kanta Rao Wife Interview | మా ఆయన వాళ్ళని ఎందుకు కొట్టారంటే..! ఆ రోజు జరిగింది ఇదే.. | Krishna | RTV
For More News Updates, Visit : www.rtvlive.com
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 107
@ramamohan8223
@ramamohan8223 Жыл бұрын
మన పాత కాలం legendries family వాళ్ల ను మీ channel ద్వారా interview చెయ్య డం, చాలా ఆనందం గా ఉంది❤❤❤❤❤❤❤❤❤❤
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 22-7-2023 నెల్లూరు కాంతారావు GAARU. మంచి సినిమాలు అసాద్యుడు, అఖండుడు లాంటి హిట్ telugu మూవీస్ తీసాడు. ఏందుకో కానీ అందరూ ఇష్టపడేవారు. వీరాభిమన్యు, బొబ్బిలియుద్ధం లాంటి పౌరాణిక, చారిత్రామిక మువీస్ కూడా చాలా మూవీస్ చేశారు. కృష్ణగారు, రామారావు గార్లు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. చిన్నవయస్సులో చనిపోయారు. His pious soul *REST* IN PEACE. చాలా చాలా మంచివారు, మంచి నటులు. నెల్లూరు కాంతారావు గారి ఈ ఇంటర్వ్యూ చూడడం, వారి భార్య తో ఇంటర్వ్యూ చూడడం నా అదృష్టం.
@sivamasina2536
@sivamasina2536 Жыл бұрын
మంచి అమ్మాని ఎన్నో సంవత్సరాలు తరువాత చూడగలిగేను యాంకర్ గారికి కృతజ్ఞతలు నేను వారి వ్యాయామ శాలలో శిక్షణ పొందిన వాడిని
@xtremegamer8029
@xtremegamer8029 Жыл бұрын
Aaaaaaaaaaaaaaààaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaà
@srinivaschigurupati5192
@srinivaschigurupati5192 Жыл бұрын
మా ఊరు లో వున్నారు ఈవిడ. నాకు తెలుసు అండి
@hasinivihaan257
@hasinivihaan257 Жыл бұрын
gbh8 ⁰⁷gkkkhmbmgjjkhdyikhnv😢u jc b cgv
@varahalubalireddy5663
@varahalubalireddy5663 Жыл бұрын
​@@srinivaschigurupati5192😊
@varahalubalireddy5663
@varahalubalireddy5663 Жыл бұрын
​@@srinivaschigurupati5192😊😊😊😊😊😊 huj CT
@ramanarao7640
@ramanarao7640 Жыл бұрын
Present ఇప్పుడు కుడా నెల్లూరు కాంతా రావు నీ యవరు మార్చి పోలేదు గ్రేట్ యవ్రైన బలంగా వుంటే నెల్లూరు కాంతా రావు రా అని పోల్చు తారు నిన్ను అధ్రులు మరచి పోరు అయ్యా ❤❤❤❤❤❤
@SrinivasRao-ct5wy
@SrinivasRao-ct5wy Жыл бұрын
చాలా చక్కగా మాట్లాడారు ప్రతి విషయం వివరంగా మాట్లాడారు
@muralimohanchitturu
@muralimohanchitturu Жыл бұрын
చాలా సంతోషం కలిగింది rtvవారాకికాంతఠావుగుంరిచిధనవాములుఛీపినఃదులకూ
@jayalakshmi6419
@jayalakshmi6419 Жыл бұрын
మా చిన్నప్పుడు రాజుపాలెం లో పాపయ్య హాలు అనేవారు. మేము చాలా సినిమాలు ఆ హాలులో చూశాము, నెల్లూరు కనకమహల్ లో కూడా చాలా సినిమాలు చూశాము. నెల్లూరు కాంతారావుగిరిని చాలా సినిమాలలో చూశాము. గొప్పనటులు.
@venkataramana3744
@venkataramana3744 Жыл бұрын
Great Rare interview.. Congratulations Medam...
@RAVIKUMAR-su3wk
@RAVIKUMAR-su3wk Жыл бұрын
Very happy with the interview. . OUR GREAT SON OF సింహపూరి.. NELLORE KI GARVAKARANAMU. I HAVE ASSOCIATION WITH BROTHER PURANDAR.
@srinellorecity5629
@srinellorecity5629 Жыл бұрын
Great Job గయాజ్ భాయ్.. 🎉🎉🎉Congrats🎉🎉🎉
@obulamprasad395
@obulamprasad395 Жыл бұрын
చాలా సంతోషం గయాజ్ భాయ్ మంచి ఇంటర్వ్యూ చేశారు నెల్లూరు కాంతారావు గొప్ప నటుడు చిన్నప్పుడు సినిమాలు చాలా చూశాను విలన్గా చాలా సినిమాల్లో చేశాడు
@2326029
@2326029 Жыл бұрын
Best interview,thanks to Rtv
@vijaysastry4235
@vijaysastry4235 Жыл бұрын
nice job Gayaz bai . thank you
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
నెల్లూరు కాంతారావు గారికి సినిమా థియేటర్ ఉండేది అది ఇప్పుడు ఉందొ లేదో ఎవరైనా తెలుప గలరు పహిలవాన్ నెల్లూరు కాంతారావు గారి గురించి తెలిపిన మీకు మా దన్య వాదాలు!
@ShaikMahaboob-w8l
@ShaikMahaboob-w8l Жыл бұрын
ledu
@juisnoob6391
@juisnoob6391 Жыл бұрын
Undindi daniperu kanskamahal Etivale de।olition jarigindi kani eppatikj kanakamahal centre ani undi Opposite CMR
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
@@juisnoob6391 Thanks sir!
@HebbareNarayanaRao
@HebbareNarayanaRao Жыл бұрын
😊😊😊
@mangalagiribabu7198
@mangalagiribabu7198 Жыл бұрын
లేదు sale చేశారు సినిమా హాలు
@vippaguntaravimohanrao9866
@vippaguntaravimohanrao9866 Жыл бұрын
In those days, in 1970 . theatre was called, addaala theyttr....I had memory...Anchor, u r greate..it is very super surprise, to get this interview, that u did sooooo..much, hard work....hats off..
@gabrielnalukurthi8463
@gabrielnalukurthi8463 Жыл бұрын
What you said is really true.
@VskprasadVattikuti
@VskprasadVattikuti Жыл бұрын
Pinni gaaru chaala baga chepparu👍👍👏👏🙏🙏
@nageswararaodevarapu670
@nageswararaodevarapu670 Жыл бұрын
GREATINTERVIEW
@syamalatelikapalli7188
@syamalatelikapalli7188 Жыл бұрын
Nice interview
@padmasekharpokala1385
@padmasekharpokala1385 Жыл бұрын
అమ్మ నమస్కారం నేను గురువుగారి దగ్గర కొంతకాలం నేర్చుకున్నాను మీ అబ్బాయిని విలియమ్స్ కనకయ్య నా క్లాస్మేట్ 1966 సంవత్సరంలో పి ఆర్ కాలేజీలో కలిసి చదువుకున్నాం మిమ్మల్ని చూడడం నీ మాటలు వినడం నా అదృష్టంగా భావిస్తాను శేఖర్ తిరుపతి
@ravisekharreddy9783
@ravisekharreddy9783 Жыл бұрын
Sathya...son of PRR..Dr...studied in sv public school Horsley hills.. I acted in his Naayakuraalu... also died. Dr Sesha Reddy garu. Mitra garu.. Nostalgia to Nellorians..
@anasuyammabandi1611
@anasuyammabandi1611 Жыл бұрын
Nellore kantharao acted in many films ferrocious villain huge body hat's off to his wife for bearing him we were small at that time afraid of seeing him but fighting scenes nice
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 Жыл бұрын
Wonderful programme on Nellore Kantha Rao. Of KapadiPalem near Nellore. PAWILWAN of yesteryear's.
@sashikala9095
@sashikala9095 Жыл бұрын
Wonderful memory
@paparaosomaraju8971
@paparaosomaraju8971 Жыл бұрын
Very nice interview thanks to anker ji.
@VenugopalraoChilla
@VenugopalraoChilla Жыл бұрын
Very good job sir meeru chala goppa pani chesharu aanati sangatalu baga chepparu
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 Жыл бұрын
Ee vayasulo kooda tadabadakunda swachamaina telugu matladutunnaru great
@shivachethala8567
@shivachethala8567 Жыл бұрын
Super interview. I am neighbor to Purandharm garu same street , jayaprakash street, settygunta road, nellore.
@mvvenkateshchelam
@mvvenkateshchelam Жыл бұрын
Intiperu Nalllabanntu. Very memorable reminiscenes. Katha Rao brother late sri kanaa babu father of ourandhar was my aters friend and our Drill Teacher VRC School , Ellore. PURANDARS SISTER Yasodhara was my student in DKW College Nellore. The theatre Kanaka Mahal is veryy near to my house I all family members of kantha rao. Kantharao was a student of VRC Nellore. His main rival in wrestling was I remember Surendra Singh.All my locality plots belong to them including my house plot. It was used to call as Kanaka Puram I knowhis brother Papaiahduring my child hood. R Munusway referred by hher great llay during interview wasmy classate and good friend. Hearty ccongratuuatios tothe meda who brought out life of Nnelore Athha rao and serysoorrw toear tedemmise. Of ata rao at an youngae. With regards totheviewers
@D.Bhanusree
@D.Bhanusree Жыл бұрын
ఇతను anchor ఎలా అయ్యాడు 🤔 అతనికి మాట్లాడటమే రావడం లేదు, చేసేవాడు, చెప్పేవాడు ఎంటి, చిన్నా పెద్ద లేదు ,మర్యాద నేర్చుకోండి all anchors, మీ age కి వారిని ఏకవచనం తో మాట్లాడే అర్హత లేదు.
@nagarajuvadla2292
@nagarajuvadla2292 Жыл бұрын
Kantharao nu mee unterview Diarra parichayam chesunanduku chala thank yiu
@ybgangadarraoyadla1813
@ybgangadarraoyadla1813 Жыл бұрын
Very nice to know
@rameshreddyjampana9891
@rameshreddyjampana9891 Жыл бұрын
Good interview gayaz sir
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 Жыл бұрын
యాంకర్ ఇంటర్వ్యూ చేసే ముందు అసాద్యుడు సినిమా చూసి వస్తే ఆవిడకు వివరంగా చెప్పే శ్రమ వుండదు.shobanbabu సినిమా వీరాభిమన్యు.అసాద్యుడు డైరెక్టర్ శ్రీ వి.రామచంద్రరావు.హీరో కృష్ణ గారిని తిరుగులేని హీరో చేసిన సినిమా. చిత్రం.anchor కి సినిమాపరిజ్ఞానం శూన్యం.
@Telugu7822
@Telugu7822 Жыл бұрын
నమస్తే సార్ ...ఎస్వీ రంగారావు అతిని ఫ్యామిలీ గురించి వివరాలు సేకరించి చెప్పగలరా
@sekharudatha1460
@sekharudatha1460 Жыл бұрын
Chalabaga mataladaru Amma
@balkishanbrahmanpally6246
@balkishanbrahmanpally6246 Жыл бұрын
She is crystal clear.
@thotapallidayakarreddy9285
@thotapallidayakarreddy9285 Жыл бұрын
Good job 👌👌👌
@kkreddyn2371
@kkreddyn2371 Жыл бұрын
Gayaz garu, Naa chinnappudu Kanaka Mahal lo Nellore Kantha Rao ni arrest chesina great SI ga appati Police terror ga Janardhan Reddy ani cheppevaallu
@indrakantiprasad7366
@indrakantiprasad7366 Жыл бұрын
స్వర్గీయ శ్రీ నెల్లూరు కాంతారావుగారి కుంటుంబం విశేషాలు అందరికి తెలియజేశారు నార్తనశాలసినిమాలో జీమూతమల్లుగాను, విరాభిమన్యులో ఘటోత్కచుడుగాను ఇప్పుటికిగుర్తుకుఉన్నారు మరియు మాంత్రికుడిగా ఆయన పలికే మంత్రం *యమాతారాజబానసలగం* తెలుగు వ్యాకరణసూత్రంగుర్తుకువస్తుంది
@orugantivenkatalakshmirama5917
@orugantivenkatalakshmirama5917 Жыл бұрын
Chala bagundi sir thank u very much msnchi natudu kantharao garu nellyru vari vuru peru
@nsureshbabu3726
@nsureshbabu3726 Жыл бұрын
The best leader of AP Nellore kantha Rao garu
@syamravibabumittakandala2385
@syamravibabumittakandala2385 Жыл бұрын
Thank you so much to anchor
@saikumargajula9814
@saikumargajula9814 Жыл бұрын
Nellore kantharao gari vinemalo villain ga super actor. Yendhuko Nellore kantarao garu ante abhimanam undedhi. Anchorki maa hrudayapoorvaka abhinandanalu. Paatha gnapakalu gurthukostunnayi
@parribhaskar8256
@parribhaskar8256 Жыл бұрын
👌🏻👏🏻💐
@venkataramaraoveerapaneni4699
@venkataramaraoveerapaneni4699 Жыл бұрын
What a memory Amma ?
@gnanignaneshwari4053
@gnanignaneshwari4053 Жыл бұрын
Nellore Tiger
@ashokgs8013
@ashokgs8013 Жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍
@satyanarayanagandikota726
@satyanarayanagandikota726 Жыл бұрын
ఆయన యాక్ట్ చేసిన సినిమాలు నేను చూసాను ,GSN.
@kumarkondepudi1461
@kumarkondepudi1461 Жыл бұрын
There is no clarity in the interview. There is no conclusion on so many incidents. Finally I don't understand the matter. K.Kumar
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Ammani chuste dandam pettalani anipistundi. Meeru arogyamga undaali
@satyanaryananaryana715
@satyanaryananaryana715 Жыл бұрын
😮😮
@Satyaraj82
@Satyaraj82 Жыл бұрын
ఇంటర్వ్యూ చేసే ఆయనకు సినిమాల పట్ల కనీస అవగహన లేదు, ఏ రకమైన ప్రశ్నలు అడగాలో కూడా తెలియటంలేదు, మర్యాద యివ్వటం లేదు.
@narasimhamurthy8474
@narasimhamurthy8474 Жыл бұрын
కింద హెడ్డింగ్ పెట్టాక ఇంకా suspense ఏమిటి ?
@tenaliramakrishna6178
@tenaliramakrishna6178 Жыл бұрын
నెల్లూరు కాంతారావు ఆంధ్రా టైగర్ గా పేరు తెచ్చుకున్న మల్ల యోధుడు. కొన్ని తెలుగు సినిమాలలో మల్ల యోధుడుగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
@kirankumarbanoth4614
@kirankumarbanoth4614 Жыл бұрын
Jwala dweepa rahasyam movie lo chusanu
@Yjsharma
@Yjsharma Жыл бұрын
Guru*yenkergariki*danyavadalu********
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
1967 lo Nellore Kantha Rao ante goppa crage.
@chekuruvenkaiah4481
@chekuruvenkaiah4481 Жыл бұрын
My village Gundalmma palem kodavalur lo N parshad lo cinema )u
@Chittieluru
@Chittieluru Жыл бұрын
Dr Potuluri Venkat Ratnam Nug
@dudalaramesh5891
@dudalaramesh5891 Жыл бұрын
My father was kodavaloor RI for three years I know papaya cinima hall
@premakumargundluri9980
@premakumargundluri9980 Жыл бұрын
I LIKE SHRI NELOORU KHANTHA RAO NENU 1970 YEARS LO ATHANI CHUCHANU
@abdulaleem3182
@abdulaleem3182 Жыл бұрын
Nellore kantha rao తీసిన సూపర్ హిట్ సినిమా: అసాధ్యుడు 1968 మంచి లాభాలను ఆర్జించిన సినిమా..ఎప్పుడు చూసిన బోర్ ఉండదు..దీని మాతృక రిపోర్టర్ రాజు 1962 hit సినిమా ...తరువాత తీసిన అఖండుడు 1970 కూడ, యావరేజ్ ఆడినది..
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz Жыл бұрын
Akhandudu movie poorthi cheyaka munde chanipoyaru tarvata aa patra anandamohan chesadu.
@abdulaleem3182
@abdulaleem3182 Жыл бұрын
@@SrinivasaraoJujjavarapu-tz1mz నెల్లూరు కాంతారావు, పాము పగ వలన ఊబిలో కూరుకుపోయి చస్తాడు..ఇక తరువాత పాత్ర లేదు..ఆనంద మోహన్ చేయటానికి..సినిమా చూడగలరు..
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz Жыл бұрын
Sir, you are correct, it was andarakee monagadu movie of same year release.
@abdulaleem3182
@abdulaleem3182 Жыл бұрын
@@SrinivasaraoJujjavarapu-tz1mz 👍 అందరికి మొనగాడు 1971 M. Mallikajunarao Director, producer యావరేజ్ సినిమా...
@rama-no9qr
@rama-no9qr Жыл бұрын
Absolutely correct. I saw this movie in Seshmahal, Guntur. Also Jwalaadweepa Rahasyam. Thanks for sharing 👍
@BlueskillsNABH
@BlueskillsNABH Жыл бұрын
Nakun kantharaantachala istamusir Rnagaswaraogrici teiyachadi
@JagadeeswariTadinada
@JagadeeswariTadinada Жыл бұрын
Papam.
@newmanimani5813
@newmanimani5813 Жыл бұрын
krishna gaaritho chaala cinemaalu cheshaadu
@balkishanbrahmanpally6246
@balkishanbrahmanpally6246 Жыл бұрын
Peddamma namaskaram.
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 Жыл бұрын
Goppa natudu nellurukantharao okasare terameeda kanabadinamarcheporu dr.t.v.chalapathirao filmactor face book. You tube.
@kommisetti1
@kommisetti1 Жыл бұрын
బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు
@Vinay-ph8to
@Vinay-ph8to Жыл бұрын
Superman
@muthaiahnuvvula1844
@muthaiahnuvvula1844 Жыл бұрын
ఇంటి పేరు నెల్లూరు లేదా ఊరు పేరు నెల్లూరు ఎది క్లారిటీ లేదు
@nandagopalchalasani6964
@nandagopalchalasani6964 Жыл бұрын
Vuri peru nellore Enti peru nallabantu
@mangalagiribabu7198
@mangalagiribabu7198 Жыл бұрын
Yes enti పేరు Nallabantu
@rajums5349
@rajums5349 Жыл бұрын
​@@nandagopalchalasani6964😊
@krishnapadilam8308
@krishnapadilam8308 Жыл бұрын
ఊరు పేరు నెల్లూరు
@mohanpalisetty793
@mohanpalisetty793 Жыл бұрын
Peddame Bangaru talli.
@niramaljyothibabu6341
@niramaljyothibabu6341 Жыл бұрын
Try to ask use full information ĺike dob and marriage year and children and his career useless talk
@kondapanaidugottipati5501
@kondapanaidugottipati5501 Жыл бұрын
Reporter ki movie's knowledge Takku. Ammaki help cheyaleni Zero Knowledge 😢
@Vinay-ph8to
@Vinay-ph8to Жыл бұрын
.man cheintervj
@ShaikMahaboob-w8l
@ShaikMahaboob-w8l Жыл бұрын
Khantaravo gari.cenima theater ledu
@sharakumari-qb8cf
@sharakumari-qb8cf Жыл бұрын
Kanakamahal valadhe ippudu ledhu Babu Ice creams daggara
@nagavedagiri
@nagavedagiri Жыл бұрын
First learn Telugu anchor
@mvvenkateshchelam
@mvvenkateshchelam Жыл бұрын
Bh
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz Жыл бұрын
Great memory.
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 55 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 19 МЛН
Versatile Artist Rajanala .. interesting facts
10:29
VENDI VENNELA
Рет қаралды 152 М.
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 55 МЛН