Pak Army Perpetrate Another Jallianwalabagh In Bannu | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 45,671

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 161
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs 2 ай бұрын
ఏమో సర్ నాకు మాత్రం మన దేశంలో వున్న దేశ ద్రోహుల గురించి కేరళ పంజాబ్ వెస్ట్ బెంగాల్ పరిస్థితుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలనీ నా మనవి
2 ай бұрын
వీళ్ళ జనాభా పెరిగిన చోట్ల వేరే వాళ్ళని బతకనియ్యరు
@ramalingeswararaonagaram4630
@ramalingeswararaonagaram4630 2 ай бұрын
ALL INDIANS SHOULD DEVELOP PATRIOTISM
@rariankandth3chandrasekh-cn5ur
@rariankandth3chandrasekh-cn5ur 2 ай бұрын
అంతేకాదు.ముఖ్యంగ తమిళనాడు కూడా.
@naidubabu045kpn3
@naidubabu045kpn3 2 ай бұрын
Sir inko stet marchi poyaru ady chennai
@srinivasaprasad9662
@srinivasaprasad9662 2 ай бұрын
ప్రతీ వారూ తమ తమ బాధ్యతగా మనం మన చుట్టూ వున్న వాళ్ళ కి కొంచెం ఐనా వాస్తవాలు తెలియ పరిస్తే బాగుంటుంది
@prabhakarasastrym.v.n.1788
@prabhakarasastrym.v.n.1788 2 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్, దుర్మార్గం ఏ నాటికయినా నాశనం కాకా తప్పదు కదా
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 2 ай бұрын
మనోళ్ళ కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయో. వారికలల స్వర్గం కన్నానరకమే మిన్న యని ఎప్పుడు తెలుసుకుంటాయో
@satyanarayanampkm
@satyanarayanampkm 2 ай бұрын
పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలపై కేంద్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచించి ప్రత్యేకమైన దృష్టి పెట్టక పోతే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి !
@balramreddy9962
@balramreddy9962 2 ай бұрын
Chalabaga explain chesinaru sir
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 2 ай бұрын
ఈ ఏడాది చివరి లోగా పాక్‌ నాలుగు ముక్కలు అవుతుంది. టిబెట్‌ కూడా చైనా నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరిసతుంది.
@satyasastry4750
@satyasastry4750 2 ай бұрын
👍
@vsrmix
@vsrmix 2 ай бұрын
Elaa???
@srinivasgittha8298
@srinivasgittha8298 2 ай бұрын
🌺👍🌺చాలా మంచి సమాచారం చాలా చక్కగా వివరించారు🌺 👍🌺😭🦅😭గాంధీ చేసిన మత పరమైన దేశ విభజన ఒక ఘోరమైన తప్పిదం 😭👎😭🚮😭
@dayakarreddy7006
@dayakarreddy7006 2 ай бұрын
Gandhi kadu History read cheyyandi
@PavanThippaluru
@PavanThippaluru 2 ай бұрын
​@@dayakarreddy7006 పాకిస్తాన్ జాతిపిత గాంధీ... 🇵🇰🇵🇰🇵🇰
@uraju-bharath
@uraju-bharath 2 ай бұрын
అక్కడ స్వతంత్రం కోసం పోరాడుతున్న... గ్రూప్ లకు భారత్, ధన, ఆయుధ, మేధో సాయం చేసి సహకరించాలి
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 2 ай бұрын
లపాకిస్థాన్ కి bad time . Very good
@donthulamalleshmallesh
@donthulamalleshmallesh 2 ай бұрын
భారత దేశ ప్రజలు ఉచితము మానుకోవాలని, జై భారత్, జై బిజెపి
@504venu
@504venu 2 ай бұрын
జై భారత్ జై శ్రీరామ్
@Pavansolo.traveler
@Pavansolo.traveler 2 ай бұрын
ప్రజలు దేశం కోసం మాత్రమే ఓటు వేయాలి ఉచిత ల కోసం కాదు
@sriranga1000
@sriranga1000 2 ай бұрын
ఉత్తర ప్రదేహ్ లోమకర్ణాటక లో తెలంగాణలో ఫ్రీ ఫ్రీ ఫ్రీ అనగానే. కుక్కల లాగ లగెత్తుకెళ్లి కాంగ్రెస్ కు ఓటు వేసి బీరు మానినుఏడుస్తున్నారు .మళ్ళీ ఎన్నికలలో అయినా బుద్ధి గ బీజేపీ కి ఓటు వేసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 2 ай бұрын
దేశం కోసం ధర్మం కోసం ఓటు వెయ్యాలి.
@venkatesharani8682
@venkatesharani8682 2 ай бұрын
True
@rohvemula
@rohvemula 2 ай бұрын
There should be law to ban freebies for voters. Tax money for development only.
@jindedatta363
@jindedatta363 2 ай бұрын
జై శ్రీరామ్
@dineshkumar6445
@dineshkumar6445 2 ай бұрын
Good information Sir
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 2 ай бұрын
Jaisreeram
@kasimeda2445
@kasimeda2445 2 ай бұрын
చాలా అద్భుతం గా చెప్పారు రాకా జి ధన్యవాదములు
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 2 ай бұрын
ఇందు కేరళ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఈ రాష్ట్రాలను రాష్ట్రపతి పాలన కింద తెచ్చి బిజెపి గెలిచే విధంగా ఏకగ్రీవం చేయండి. తర్వాత పక్క దేశాల గురించి మాట్లాడవచ్చు గురువుగారు
@RADHAKONURI
@RADHAKONURI 2 ай бұрын
Pajab kuda
@srinivasrao3686
@srinivasrao3686 2 ай бұрын
తూ...నీ బతుకు చెడ.....
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 2 ай бұрын
రాకా గారికి నమస్కారములు
@viswanathp4698
@viswanathp4698 2 ай бұрын
ప్రపంచ శాంతి దూత మన యువరాజు రాహుల్ ఖాన్ గారు వెంటనే అక్కడకు వెళ్ళాలి కదా! ?
@paramparagatha-ayurveda
@paramparagatha-ayurveda 2 ай бұрын
జై హింద్
@sriramulu2116
@sriramulu2116 2 ай бұрын
జై హింద్. జై భారత్. జై సమైక్య భారత్. జై సమీష్ఠి భారత్. జై జై ఆఖండ భారత్. జై జై విజయా భారత్.
@subbuk9716
@subbuk9716 2 ай бұрын
కర్ణాటక లో … schools లో వినాయక చవితి, సరస్వతి పూజలు నిషేధం.
@subbaraosanka2994
@subbaraosanka2994 2 ай бұрын
👌👍👏🌹🙏 జై తెలుగుతల్లి 🙏. జై హింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 ай бұрын
Jaisreeram jaimodiji ❤
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 2 ай бұрын
Jai hind Jai bharat
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 2 ай бұрын
UNO Pakistan లో జరిగే ఇటువంటి సంఘటనలను గమనించడం లేదు.
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 2 ай бұрын
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS VHP
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 2 ай бұрын
మన దేశానికి సరిహద్దులో ఉన్న ఏ దేశమైనా మనకు వ్యతిరేకంగా పోరాడటానికి కారణం...మన మహా స్వాతంత్ర యోధులే... అర్ధం అయ్యిందా ఎవరో...
@nanisays9845
@nanisays9845 2 ай бұрын
వుచితములకు అమ్ముడు పొయ్యే హిందువులు వున్నంత వరకు ఈ దేశము మారదు
@surya_rana_prathap.M
@surya_rana_prathap.M 2 ай бұрын
Good
@silverline8911
@silverline8911 2 ай бұрын
Fantastic super sir
@srinivasjatavath6460
@srinivasjatavath6460 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@gajarlaramesh9118
@gajarlaramesh9118 2 ай бұрын
🙏🚩జై ఆఖండ భారత్ మాతకి జై🇮🇳🙏
@vasudevareddy7799
@vasudevareddy7799 2 ай бұрын
The topics you select are much educative .no other viedio explain so clearly as you narrate the topics .thanks a lot Mr.Raka garu
@muralilakshmi9065
@muralilakshmi9065 2 ай бұрын
👍👍
@krishnamamilla2964
@krishnamamilla2964 2 ай бұрын
All state గవర్నమేంటు లో ప్రజలకురక్షణగా ఉండే central పరిదిలో పనిచేసే ప్రత్యేకస్వతంత్ర సంస్తను ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో...... ప.. బేంగాల్ లో హిందువులకు జరుగుతున్నది చుాస్తున్నముగా......
@murthikeerthanareddy988
@murthikeerthanareddy988 2 ай бұрын
🙏🙏🙏
@venkatalaxmi703
@venkatalaxmi703 2 ай бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI MODIJI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO JAI JAVAN JAI KISAN ❤❤❤
@vijayalakshmipolamraju6042
@vijayalakshmipolamraju6042 2 ай бұрын
jai sriram
@GG-ss6uk
@GG-ss6uk 2 ай бұрын
Khangress ki kaale kaarnaame hai ye... ఆసమయంలో కండోమ్స్ వుండి వుంటే గాంధీ నెహ్రూ ల తండ్రులు వాడి వుంటే భారత్ ఇప్పటికీ అఖండ భారత దేశం గా గణుతికెక్కి వుండేది...
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 2 ай бұрын
😢మహారాష్ట్ర లో తొలి సర్వే బీజేపీ ఓడి పోతుంది కాంగ్రెస్ గెలుస్తుంది అని తెలిపాయి అక్కడే కాదు దేశమంతా బీజేపీ కి డేంజర్ బెల్స్ మొగుతున్నవి ముఖ్యంగా privatisation కు gpf pension ku వ్యతిరేకంగా ఎంప్లాయీస్ ప్రజలు ఉన్నారు బీజేపీ ఎందుకు తమకు వ్యతిరేకంగా ఉన్న అంశాల గురించి పట్టించుకోని సరి దిద్దుకోవడం లేదు కర్ణాటక తెలంగాణ ఓటమికి కూడా బీజేపీ కళ్ళు తెరవడం లేదు
@srinivasrao3686
@srinivasrao3686 2 ай бұрын
Wel said
@RavinderreddyA-v5f
@RavinderreddyA-v5f 2 ай бұрын
జైశ్రీరామ్
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 ай бұрын
జై శ్రీ రామ్
@satishsiliveri8607
@satishsiliveri8607 2 ай бұрын
Jaibharat, jai Yogiji
@sastryk.r.k.7318
@sastryk.r.k.7318 2 ай бұрын
ఎంత విషాదం 😢
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 2 ай бұрын
మొన్నటి ఎన్నికల్లో ఖాన్ గ్రేస్ గెలిచివుంటే..ఈ పాటికి మన కాశ్మీర్ ఏమయి వుండేదో... ఆర్టికల్ 370 రద్దు చేస్తాం అని అన్నారు కదా... మద్దతుగా మన వాళ్ళు 99 సీట్లు ఇచ్చారు కూడా
@chandramouliputtoju3434
@chandramouliputtoju3434 2 ай бұрын
పుట్టుకథో పాకిస్తాంకి వచ్చిన ఈ గుణం మీరన్నట్లు త్వరలో నిజాం కావాలనీ కోరుకుందాం. అప్పుడైనా మనదేశంలోని వెరపాటివాడ ధోరణికి కళ్ళెం పడుతోంది
@gowardhannijayatileduantad3517
@gowardhannijayatileduantad3517 2 ай бұрын
Jai bharat jai sri ram
@NarasingaraoB-l5h
@NarasingaraoB-l5h 2 ай бұрын
రాజ్యం తన అధికారం కోసం, సమూహాన్ని స్వేచ్ఛా బానిసలు గా ఉంచితే, మతం తన అదుపు కోసం అజ్ఞాన మూర్ఖులుగా తయారు చేస్తుంది, సమాజం, కుటుంబం వ్యక్తిత్వాన్ని స్వార్ధ సంకుచిత ద్వంద ప్రమాణాల వైఖరితో నలిపి వేస్తాయి..
@Varunbharath
@Varunbharath 2 ай бұрын
Super
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
భారత్ మాతా కీ జై
@Jaihind_Jaibarath.
@Jaihind_Jaibarath. 2 ай бұрын
మనం ఒకళ్ళని నాశనం చెయ్యాలి అనుకుంటే మనమే నాశనం అవుతాం, ఆ ఒక్కటీ గుర్తుపెట్టుకుంటే ఎటువంటి అలజడులు వుండవు. ఒకళ్ళకి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ చెడుమాత్రం చెయ్యకూడదు.
@SuryaRaghunath-s6x
@SuryaRaghunath-s6x 2 ай бұрын
Adhi andharu anukovali . Okkare anukunte vupayogam ledhu
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
ippudu jarugu tunnadi adhey Raka garu cheppina daniki saripotundi nasanam korutu chese prardhana, variney nasanam chestunnadi
@subramanyamnambaru8255
@subramanyamnambaru8255 2 ай бұрын
Please give your real name converted muslim
@kartheekvellanki5383
@kartheekvellanki5383 2 ай бұрын
Oh jihadi gadiva ..
@veeraraghavalu9275
@veeraraghavalu9275 2 ай бұрын
❤Jai Siya Ram ❤Jai hind ❤Jai bharat ❤Jai sanatana dharma ❤.
@SriSri-lo3iv
@SriSri-lo3iv 2 ай бұрын
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వాళ్లకి శాంతి ఏంటి? ఆదేశం అలాగే నశిస్తుంది.
@mallikarjun7243
@mallikarjun7243 2 ай бұрын
👏
@rameshgupta1483
@rameshgupta1483 2 ай бұрын
Jai shree ram Jai bhim
@IamHindustani460
@IamHindustani460 2 ай бұрын
Where is world media 😢
@somupeguda3218
@somupeguda3218 2 ай бұрын
👌👍🙏🙏🚩
@aachaaryahk
@aachaaryahk 2 ай бұрын
పాపిస్తాన్ నాలుగు ముక్కలుగా అవడం తధ్యం.
@rangamsetty6691
@rangamsetty6691 2 ай бұрын
లఖ్ గృహం నుంచి పాండవులు తప్పించుకుని పారిపోతారు.ఒక చెట్టుకింద అందరూ అలిసిపోయి నిద్రపోతారు భీముడు తప్ప. ఈ అరణ్యములో అన్ని జంతువులు కలిసిమెలిసి బతుకు తూ ఉన్నాయి మేము కౌరవులు ఎందుకు లేము.? అని ఆవేదన. మనము పాకిస్థాన్ అలా ఉండలేమా ?
@rameshakula847
@rameshakula847 2 ай бұрын
🙏🙏🙏🚩🚩
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 2 ай бұрын
Jai sriram
@nagendarbabu111
@nagendarbabu111 2 ай бұрын
కాంగ్రెస్ వారి ఎక్కడ నమ్ముతారు sir Hindu muslim చిచ్చు పెట్టింది కాంగ్రె స్
@srinivasaraonanneboina8757
@srinivasaraonanneboina8757 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@mdevaraj8854
@mdevaraj8854 2 ай бұрын
First Country Only Next only Religion
@nynalavenugopalarao244
@nynalavenugopalarao244 2 ай бұрын
❤🙏
@sivakoppula2097
@sivakoppula2097 2 ай бұрын
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 2 ай бұрын
Jai shree Raam
@naralareddy6474
@naralareddy6474 2 ай бұрын
మరకలు మరకలు కొట్టుకొని చస్తుంటే మిగతా మరకలు మౌనంగా ఉంటాయి
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 2 ай бұрын
ఇక్కడ ఉన్న మార్కలు 😭స్తూనే ఉంటారు
@rahulrk1793
@rahulrk1793 2 ай бұрын
Kerala, west Bengal, edanya rastalu gurinchi Indian government think more
@Runkana.Srinivas.143
@Runkana.Srinivas.143 2 ай бұрын
❤❤❤
@sakshampr2707
@sakshampr2707 2 ай бұрын
సర్హద్ గాంధీ ని గుర్తు చేసారు. ధన్యవాదాలు 🙏
@rambabuperumalla-m9t
@rambabuperumalla-m9t 2 ай бұрын
బంగ్లాదేశ్ మీద విడియో చేయ్యండి sir
@MNC29-10
@MNC29-10 2 ай бұрын
పాకిస్తాన్ ఎప్పటికైనా మూడు నాలుగు దేశాలుగా విడిపోవచ్చు. అలాగే రాబోయే కాలంలో కేరళ, ఉత్తర బెంగాల్, బీహార్ లో తూర్పు భాగం, దక్షిణ ఆగ్నేయ అస్సాం మరియు త్రిపుర రాష్ట్రాలు ముస్లిం దేశాలు కావాలని డిమాండ్ రావచ్చు.
@MalleswariRelangi
@MalleswariRelangi 2 ай бұрын
Why international media is silent for Pakistan news.
@mukundareddy299
@mukundareddy299 2 ай бұрын
Even indian media all so not show ing any thing
@bhaskardudam8652
@bhaskardudam8652 2 ай бұрын
Sir 30artical35ఆర్టికల్ పైన వీడియో చేయగలరు
@SriSri-lo3iv
@SriSri-lo3iv 2 ай бұрын
మాషా అల్లా మాషా అల్లా
@KnreddyKnr
@KnreddyKnr 2 ай бұрын
వాళ్ళు బయట వుంటే మనతో కలిసివుండాలని ప్రేమ చూపుతారు మన తో వున్న వాళ్ళు ఎప్పుడెప్పుడు గజ్వే హింద్ చేస్తామా ఖలీఫా రాజ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు.
@narasingaraopadi8179
@narasingaraopadi8179 2 ай бұрын
They want Azadi from Pakistan however it's not that much easier to get bcaz Pakistan take support from China & America to destroy these people's justified demand. However this can only be materialized by indirect support to these people through Taliban by our Country.
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kvsrao8646
@kvsrao8646 2 ай бұрын
Either freebies...salary..pension ...all depends upon the govt's policies.. and development.. If the govt is weak...no development.. can not afford its army.. then we can eat or sleep as we are having.. Dont forget history
@vinodkumarsaibewar2710
@vinodkumarsaibewar2710 2 ай бұрын
మన దేశంలోని ద్రోహుల నుండి జాగ్రత్తగా ఉండాలి.
@balasubrahmanyamaddanki7398
@balasubrahmanyamaddanki7398 2 ай бұрын
పాక్ ఆదాయం లో 70% అక్కడి నుండే వస్తుంది. సహజ వనరులు అపారంగా వుండటం వల్ల పాక్ దుర్బుద్ధి తో దాన్ని పాక్ లో కలిపేసుకుంది. చాలా ముస్లిం దేశాలు ప్రస్తుతం పాక్ ను పక్కన పెట్టారు, కేవలం అమెరికా అండతో మనుగడ సాగిస్తోంది. భారత్ లో కొంతమంది నుండి అనధికార అండ మెండుగా ఉంది. త్వరలో పాక్ నాలుగు ముక్కలు కానుంది.
@SuryaRaghunath-s6x
@SuryaRaghunath-s6x 2 ай бұрын
Congress yeppudu Desam naasanam kosam panichesindhi
@satyasastry4750
@satyasastry4750 2 ай бұрын
Correct
@mallelamanikana7003
@mallelamanikana7003 2 ай бұрын
Sir government tiktok ni ban chesindhi good decision Kaani dhaani kanna danger gaa maarina x (twitter) gurunchi em maatladatledhu endhuku
@dharmajinkala4839
@dharmajinkala4839 2 ай бұрын
Mainly west bengal gurunchi central govt kachithanga alochana cheyali
@IllaUmamaheswaraRao
@IllaUmamaheswaraRao 2 ай бұрын
మన దూరపు భంధువులు కైబర్ ఫక్తూన్ లో ఉన్నారన్న మాట ఒకసారెల్లి చూసి రావాలి 😂😂😂
@AnilKumar-uj2dp
@AnilKumar-uj2dp 2 ай бұрын
RAW kumarulu 💪😎🫡
@YENNIRAMANAMURTY
@YENNIRAMANAMURTY 2 ай бұрын
మనదేశంలో పంజాబ్ పశ్చిమ బెంగాల్ కేరళ ప్రక్షాళన చేయాలి
@madanmike542
@madanmike542 2 ай бұрын
Sir please don't say Gandhi as Mahatma
@KnreddyKnr
@KnreddyKnr 2 ай бұрын
ఇండియా మమ్మల్ని పాక్ లో కలిపి అన్యాయం చేసింది అని గఫార్ ఖాన్ అనేవాడు.ఆయన ఆజానుబాహుడు.ఇండియా ఆయన కు భారత రత్న ఇచ్చింది కావొచ్చు
@Srisribaburao
@Srisribaburao 2 ай бұрын
Agyata vyaktulu cheta ee 3 porata samithi lu ekam cheinchali.
@samisayg
@samisayg 2 ай бұрын
Recently Kerala appointed one IAS officer as foreign secretary 😂😂😂
@vidyadharkotta1346
@vidyadharkotta1346 2 ай бұрын
What is happening in Leeds UK
@eternalthoughts-wu5lo
@eternalthoughts-wu5lo 2 ай бұрын
idi manchi vaarta...Modi bhagavaan sahaayam lekunda girijana tegalu aa prantaanni swatantram saadhinchukuntunnaru anedi chaala santosam kaligistunnadi
@surya98679
@surya98679 2 ай бұрын
Bharateeyula kharma siddantam phalisthondi . Godaki kottina banthi anthee vegamtho reverse vosthondi
@RaghavendraKumarVS
@RaghavendraKumarVS 2 ай бұрын
Internet lekunda vpn ela work aiendi.
@dr.nageswararaoveeraboini1995
@dr.nageswararaoveeraboini1995 2 ай бұрын
చేరపకు రా చెడేదవు సామెత పాకిస్తాన్ కి వర్తిస్తుంది.
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 2 ай бұрын
పందులు ఇలాగే పోట్లాడుతూ చస్తాయి😂😂😂😂
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 5 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 2,9 МЛН
Building Trusted AI with LLMs with Richard Socher of You.com
32:41
Industrial AI Consortium
Рет қаралды 3,5 М.
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 5 МЛН