ఎమ్ లాభమ్ ఎన్నో మంచి మూవీస్ నెట్లో పెట్టాలి యూట్యూబ్ లేవు చాల మూవీస్లు
@avasaralanarayanarao86952 ай бұрын
చాలా బాగుంది..😊 ఎప్పుడో.... విన్న పాటలు ఇప్పుడు వింటూ ఉంటే థ్రిల్లింగ్ గా 😅 ఉంది... థాంక్స్
@DehameDevalayamsongs2 ай бұрын
ఈ సినిమాలో అన్ని సాంగ్స్ వినండి..ప్రసుతం ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@dplanin4 ай бұрын
చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నా.. ఈ పాటకోసం. Thank you so much.. 🙏🙏
@DehameDevalayamsongs4 ай бұрын
ఈ సినిమాలో అన్ని సాంగ్స్ వినండి..ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@simhagirikona31183 ай бұрын
.... అత్తవారిల్లు సినిమా నవరంగ్ థియేటర్ (విశాఖపట్నం ) లో చూసాను. (సింహాగిరి, 15.10.24)
@viswanarudusrinivas5067 Жыл бұрын
మానవ పెద్ది. రమేష్ గారు మంచి గాయకులు
@DehameDevalayamsongs Жыл бұрын
ఈ సినిమాలో అన్ని సాంగ్స్ వినండి..... ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. ఇదే కాదు ఇలాంటి చాలా మంచి తెలుగు సినిమాలు, videos మిస్సింగ్ అయ్యాయి srinivasgaru kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@ramakrishnapraturi32804 ай бұрын
ఈ సినిమా జనవరి 26 1977స బుధవారం రిపబ్లిక్ దయ సందర్బంగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు నవ యుగ ఫిలిమ్స్ ద్వారా విడుదల చేసేరు. అవేరేజ్ సినిమా ఈ సినిమా.
@DehameDevalayamsongs4 ай бұрын
Ramakrishnaగారు.. అన్ని సినిమాల డీటెయిల్స్ description లో ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రతి వీడియో యొక్క description చూడమని మనవి. ఏవైనా పొరపాట్లు ఉంటె తెలియజేయగలరు..shivkesh, hyd చిత్రం : అత్తవారిల్లు (January 26, 1977) నటీ నటులు: మోహన్ బాబు, నరసింహరాజు, ప్రభ, కె. విజయ, జి. వరలక్ష్మి, మమత, సారధి సంగీతం : టి.చలపతి రావు
@ramakrishnapraturi32804 ай бұрын
@@DehameDevalayamsongs కాని ఇదే రోజు లక్ష్మి ఫిలిమ్స్ వారు రంభ ఊర్వశి మేనక విడుదల చేసేరు. కాని ఈ సినిమా కె ప్రక్షకులు పటము కంటే రు. కాని ఈ సినిమా కన్నా అత్తవారిల్లు బాగా అడిన సినిమా ఈ సినిమా.
@ramakrishnapraturi3280Ай бұрын
అసలు ఈ రంభ ఊర్వశి మేనక కి దియేట ర్ లేదు విజయనగరంలోని పూర్ణ పిక్చర్స్ వారు దియేట రు వన్ వీక్ అయితే ఇస్తాం. మాకు ఫిబ్రవరి 3చక్ర దారి సినిమా ఉంది అని వన్ వీక్ ఇచెర్. తర్వాత అలంకార్ కి షిఫ్ట్ చేసేరు.
@ramakrishnapraturi3280Ай бұрын
మానవ పిద్ది కాదు మాధవ పెద్ది
@MmasoombashaАй бұрын
Old is gold
@DehameDevalayamsongsАй бұрын
ఈ సినిమాలో మిగతా సాంగ్స్ కూడా వినండి Bashaగారు. ప్రసుతం ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@varlarameshwareddy86042 жыл бұрын
పాలపిట్ట పాట .ఫుల్ జోష్.సాంగ్.10 15 ఏళ్ల వాళ్ళం ఐపోతున్నాం ఈ పాటలు విని.
@DehameDevalayamsongs2 жыл бұрын
ఈ సినిమాలో అన్ని పాటలు వినండి. సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@vinayfreefire52017 ай бұрын
🌹❤️💐👌♥️
@DehameDevalayamsongs7 ай бұрын
ఈ సినిమాలో మిగతా సాంగ్స్ వినండి Vinaygaru...ఈ సినిమా కానీ అన్ని పాటలు/videos కానీ అందుబాటులో లేదు. kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@mankaiah7288 Жыл бұрын
M ramesh gariki na muddulu sister vl sharmagariki naa dhanya vadalu
@DehameDevalayamsongs Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు అండి mankaiahgaru. ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను, పాతవి అన్ని వింటూ ఉండండి. అలనాటి జ్ఞాపకాలు. ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. print missing....shivkesh, hyd kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@rkris2003 Жыл бұрын
మంచి పాటలు 👍
@DehameDevalayamsongs Жыл бұрын
ఈ సినిమాలో అన్ని పాటలు వినండి. సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు Radha Krishnagaru kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@dondapatipavan53963 жыл бұрын
నేనొక పాత పాటల ప్రమికున్ని మీ కు ధన్యవాదాలు 🙏🙏🙏
@DehameDevalayamsongs3 жыл бұрын
Pavangaru... welcome to Dehame Devalayam songs...పాత పాటలు, మనం చాలా రోజులుగా విననివి వినిపించి మీ అందరిని ఆనందపరచాలనే నా ఈ చిన్న ప్రయత్నం. చాలా పాటలు పెట్టాను. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. వింటూ ఉండండి.
Prasad arts vallu first time a n r lekunda teesina movie
@vrkreddy2492 Жыл бұрын
Super sang
@DehameDevalayamsongs Жыл бұрын
ఈ సినిమాలో అన్ని సాంగ్స్ వినండి. ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు Reddygaru kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@kondaiahmaddu95119 ай бұрын
చిన్నవయస్సులోనే విన్నాను
@DehameDevalayamsongs9 ай бұрын
అవునండి Kondaiahgaru ..అలనాటి జ్ఞాపకాలు... అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేవి. ఈ సినిమాలో మిగతా సాంగ్స్ వినండి...Thank you for listening kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@kondaiahmaddu95119 ай бұрын
@@DehameDevalayamsongs ధన్యవాదాలు లండీ మీకు పాతపాటలందింఛి. మిమ్ములను సంతోష పరుస్తున్నారు
@AnilKumar-gd2eu2 жыл бұрын
Thank you very much sir
@saikamalavvkamala80612 жыл бұрын
ఏనాటి పాటలు అమురుతంలాంటివీ thanq andi venipinchinanduku
@DehameDevalayamsongs2 жыл бұрын
ఈ సినిమాలో అన్ని పాటలు వినండి kamalagaru. సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@adapasuryarao9820 Жыл бұрын
Sir e movie kosam eduruchustunnu
@DehameDevalayamsongs Жыл бұрын
andubatulo ledandi
@lemuyl819210 ай бұрын
Naa childwood days gurttukostunnayi ee songs vinnappudu. Thanks to you brother.
@DehameDevalayamsongs10 ай бұрын
అవునండి ..అలనాటి జ్ఞాపకాలు... అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేవి. ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. Thank you for listening...
@lalithadevi86553 жыл бұрын
ఈ లాంటి పాట లు విని చాల రోజులు అయింది
@DehameDevalayamsongs3 жыл бұрын
అవునండి Lalithadevigaru, మనకు తెలియని సినిమాలు, పాటలు ఇంకా చాలా ఉన్నాయి. వింటూ ఉండండి. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లకు షేర్ చెయ్యండి ప్లీజ్
@UshaRajavaram2 жыл бұрын
@@DehameDevalayamsongs నా చిన్నపుడు రేడియో లో వస్తూ ఉండేది ఈ పాట...వసంత గారు అనుకున్నా... కాదని ఇప్పుడే తెలిసింది
@noobgamers4143 жыл бұрын
ThanQ sir ilanti songs ichchinanduku
@rkacademyofenglish60132 жыл бұрын
It my childhood memory
@janardhanraopadarthi13399 ай бұрын
అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది,,,
@DehameDevalayamsongs9 ай бұрын
అవునండి janardhangaru ..అలనాటి జ్ఞాపకాలు... అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేవి. ఈ సినిమాలో మిగతా సాంగ్స్ వినండి...Thank you for listening. kzbin.info/www/bejne/d6S1dKiBd9Jpqa8
@poornithapoornitha9622 жыл бұрын
Matalu levu andi nenu road meeda unnanu Ani Marchipoyi mari nenu padutunnanu sir Antha anandam tattukulepotunna tnku sir
@kvssastry84072 жыл бұрын
Excellent songs
@chakradharmallula47283 жыл бұрын
Wonderful songs 👌👌👌🙏🏼
@peddapoojarlasankaraiah76672 жыл бұрын
Good song
@jaisri31443 жыл бұрын
Video songs please
@DehameDevalayamsongs3 жыл бұрын
నా దగ్గర ఆడియోస్ తప్ప వీడియోస్ లేవండి. వాటికి producers దగ్గరనుండి కొనాలండి. రైట్స్ తీసుకోవాలి. అది అంత easy కాదు. మనం చాలా రోజులుగా వినని పాత పాటలు వెతికి మరీ మీ కోసం రోజు వినిపిస్తున్నాను. చక్కగా మన పాత పాటలు రేడియోలో విన్నట్లు, ఇప్పుడు కూడా విందాం. మీరు వీడియోస్ పెట్టమని కామెంట్స్ పెట్టిన నేను ఏమి చెయ్యలేను. దయచేసి అర్ధం చేసుకోండి.
@saggamjanardhan83042 жыл бұрын
Pola marina gnapakalu guruthu kosthunai.4o years kritham venna patalu ventunte theyani anubuthi
@rajasekharbayyapu11083 жыл бұрын
మంచి పాటలు upload చేశారు, ధన్యవాదాలు
@sivesh14 Жыл бұрын
పాలపిట్ట కూస్తుంది పాట ఏ నటీనటుల మీద చిత్రీకరించారు ఎవరైనా చెప్పండి .
@DehameDevalayamsongs Жыл бұрын
కె. విజయ, సారథి మీద చిత్రీకరించారు sivesh గారు
@sivesh149 ай бұрын
Thank you sir
@jsriramprakash27743 жыл бұрын
Please upload full movie
@DehameDevalayamsongs3 жыл бұрын
నా దగ్గర ఆడియోస్ తప్ప వీడియోస్ లేవండి. వాటికి producers దగ్గరనుండి కొనాలండి. రైట్స్ తీసుకోవాలి. అది అంత easy కాదు. మనం చాలా రోజులుగా వినని పాత పాటలు వెతికి మరీ మీ కోసం రోజు వినిపిస్తున్నాను. చక్కగా మన పాత పాటలు రేడియోలో విన్నట్లు, ఇప్పుడు కూడా విందాం. మీరు వీడియోస్ పెట్టమని కామెంట్స్ పెట్టిన నేను ఏమి చెయ్యలేను. దయచేసి అర్ధం చేసుకోండి.
@rajghopall95883 жыл бұрын
నిత్య నూతనమైన పాటలను అందించారు 🙏
@Puppesh3 жыл бұрын
Madhavapedhi Ramesh garu 🙏
@sarojinipeddu88003 жыл бұрын
Movie up load cheyyandi 👏
@DehameDevalayamsongs3 жыл бұрын
నా దగ్గర ఆడియోస్ తప్ప వీడియోస్ లేవండి. వాటికి producers దగ్గరనుండి కొనాలండి. రైట్స్ తీసుకోవాలి. అది అంత easy కాదు. మనం చాలా రోజులుగా వినని పాత పాటలు వెతికి మరీ మీ కోసం రోజు వినిపిస్తున్నాను. చక్కగా మన పాత పాటలు రేడియోలో విన్నట్లు, ఇప్పుడు కూడా విందాం. మీరు వీడియోస్ పెట్టమని కామెంట్స్ పెట్టిన నేను ఏమి చెయ్యలేను. దయచేసి అర్ధం చేసుకోండి.
Paita padilam ammadu.na mata padilam ammadu.super.yenthokalanga eduruchustnna dorakadam ledu.cinema Peru teliyadu.please we patani send cheyandi.munthanta koppulo.moodu chemanthu aroju pedatavu baba......
@DehameDevalayamsongs3 жыл бұрын
Aa pata kotta Kapuram movielonidi. kzbin.info/www/bejne/nni9e3uCo8SHjas
@venkataramanamanagala48613 жыл бұрын
🤝🤝
@శ్రీక్రియోషన్స్-జ2ఱ3 жыл бұрын
చాలా బాగున్నాయి కానీ ఇదే ప్రయత్నంలో భాగంగా పూర్తి స్థాయిలో సినిమా లు అయితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది
@sridevi21663 жыл бұрын
Ee pata ma nanna garu eppudu padukuntaru "Daiva balam" movie song annaru kani andulo kanipincha ledu meeru cheppagalara Evaraina cheppagaligithe ma nanna garu kuda santhoshistharu song Ayyo rama ayyo sitha lambarastha Andulone prayanambu bhale avstha.....
@sridevi21663 жыл бұрын
Comment rupamlo theliyaparchagalarani manavi
@DehameDevalayamsongs3 жыл бұрын
aa pata chitti tammudu-1962 movie lonidandi
@sridevi21663 жыл бұрын
@@DehameDevalayamsongs Thank you andi
@DehameDevalayamsongs3 жыл бұрын
@@sridevi2166 meeku kavalante mail id ki pamputhanu. dayachesi share cheyyandi.
@sailakshmierramilli68403 жыл бұрын
Can I get this movie link
@Phalaksh3 жыл бұрын
Old is always GOLD
@burugujagadishwar75253 жыл бұрын
Narsihma Raju picture s chaala vunnai
@jaisri31443 жыл бұрын
so nice songs
@sivesh143 жыл бұрын
ఎప్పటి పాట. అసలు ఇలాంటి పాట ఒకటుందని మరచి పోయాను.
@hemakasthuri42273 жыл бұрын
Kindly upload this movie. Waiting for watch
@DehameDevalayamsongs3 жыл бұрын
నా దగ్గర ఆడియోస్ తప్ప వీడియోస్ లేవండి. వాటికి producers దగ్గరనుండి కొనాలండి. రైట్స్ తీసుకోవాలి. అది అంత easy కాదు. మనం చాలా రోజులుగా వినని పాత పాటలు వెతికి మరీ మీ కోసం రోజు వినిపిస్తున్నాను. చక్కగా మన పాత పాటలు రేడియోలో విన్నట్లు, ఇప్పుడు కూడా విందాం. మీరు వీడియోస్ పెట్టమని కామెంట్స్ పెట్టిన నేను ఏమి చెయ్యలేను. దయచేసి అర్ధం చేసుకోండి.
@sarojadevi613 жыл бұрын
Super song
@thalapallimallikarjun67553 жыл бұрын
ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ అంటేనే మ్యూజిక్ బాగుంటుంది సినిమా ఎక్కడ దొరకడం లేదు
@krishnaveni37393 жыл бұрын
Really those radio days are very sweet
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@rajkumarkanchinadham61203 жыл бұрын
👍👍👍🙏🙏
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kakumanidevika27843 жыл бұрын
Old is gold song supar
@bulususatyanarayanamurthy77413 жыл бұрын
It seems that you started this channel on 3rd January 2021 sir.. songs good 👍
@yarlagaddaprabhu64673 жыл бұрын
Golden song
@raghavaraghava80613 жыл бұрын
Nenu first time vintunnna songs super. Tq sir
@datta40363 жыл бұрын
Menatta. Kodokuka mesalabava attakutura chette maradala. Bava maradallu. Old song nakosam old movie song okasari rediolo Lo vennanu naa Peru lakshmi
@DehameDevalayamsongs3 жыл бұрын
ee pata kamalamma kamatam cinemalonidandi. KZbinlo unnandi. kzbin.info/www/bejne/enXImKqked6VjKc
@hemakasthuri42273 жыл бұрын
If its possible for u upload old movies. Pasidimanasulu. Kalasinamanasulu
@DehameDevalayamsongs3 жыл бұрын
నా దగ్గర ఆడియోస్ తప్ప వీడియోస్ లేవండి. వాటికి producers దగ్గరనుండి కొనాలండి. రైట్స్ తీసుకోవాలి. అది అంత easy కాదు. మనం చాలా రోజులుగా వినని పాత పాటలు వెతికి మరీ మీ కోసం రోజు వినిపిస్తున్నాను. చక్కగా మన పాత పాటలు రేడియోలో విన్నట్లు, ఇప్పుడు కూడా విందాం. మీరు వీడియోస్ పెట్టమని కామెంట్స్ పెట్టిన నేను ఏమి చెయ్యలేను. దయచేసి అర్ధం చేసుకోండి.
@sridevi21663 жыл бұрын
Movie name theliyadandi Aa kanulalo ye amrutha kavithalo Song Murali mohan gari movie "kutumba gauravam song srimathi sundara vadana sirigala ma vadina upload Cheyyagalarani manavi
@DehameDevalayamsongs3 жыл бұрын
sridevigaru, Meeru adigina paata dorikindi. dayachesi mail id gani number gani share cheyyandi. pamputhanu
@subbarayuduvv46253 жыл бұрын
Nice
@ramaraodovari45843 жыл бұрын
👍👍
@sivesh142 жыл бұрын
అద్భుతం గా పాడిన విజయలక్ష్మి శర్మ గారికి ఎక్కువ రాక పవడం ఆశ్చర్యం . ఘంటసాల spb సుశీల జానకి లాంటి మర్రి చెట్ల కింద మిగిలిన వారు ఎవ్వరూ sustain కాలేక పోయారు.
@asrao68953 жыл бұрын
If possible, please create a playlist comprising only "Padava Patalu". Thank you for sharing good songs.
@sandeepyellambhotla84783 жыл бұрын
Ee songs vintunte. Gata janma loki vellinatlu vuntundi 😎😎😎
@bshubha54933 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👌👌👌🙏
@datta40363 жыл бұрын
Cinema Peru teleyaka gogulo vetekanu e e pata kosam eppadeke dorikindi Chala Chala happy thanks rediolo Lo venevalam 45 years back vellanu
@krishnasastry34743 жыл бұрын
3000
@shantiramana98683 жыл бұрын
Husharaina song
@kmrayudu74143 жыл бұрын
Ramesh gaaru. Super SP తో సమానంగా పాడ గల గాయకుడు.
@pallatiharinath91023 жыл бұрын
You are correct but bad luck.He expired his youngage