బొప్పాయి కాయలో ఎ, బి,సి,డి విటమిన్లు ఉన్నాయి. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన వ్యాధులు రావు. గర్భిణీ స్త్రీలు తినరాదు. చిన్నపిల్లలు నాలుగో నెల నుంచి బొప్పాయి పండు గుజ్జు తినిపించవచ్చు. మంచి ఔషధ గుణాలు గల ఆహారం. ఇటువంటి వంటకాలు పళని స్వామి వారికి మాత్రమే సాధ్యం. మనం కూడా చక్కగా చూసి నేర్చుకోవచ్చును. పళని స్వామి గారి తల్లిగారు చాలా ఆరోగ్యకరమైన వంటకాలు చేసినందుకు ధన్యవాదాలు.👏💐
@PalaniSwamyVantalu Жыл бұрын
చాలా సంతోషం అండి.మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 🙏
@KalpanaKshirasagara-yo9kg Жыл бұрын
Kandipappu tho cheyavachs
@saradavutukuru2165 Жыл бұрын
గురువు గారు నమస్కారం.🙏 చాలా బాగుందండి. చూస్తూంటేనే కడుపు నిండిపోయింది. చేసుకోనే అవకాశం కోసం ఎదురు చూస్తూ.. ధన్యవాదాలు🙏
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍯🍯🍯🍚🍚🍚🥥🥥🍌🍌🍌☕☕☕☕🍵🍵🍵🫖🫖🫖🍏🍏🍏🍇🍇🍇🍒🍒🍒🍒🍒🥭🥭🥭🍊🍊🧆🧆🧆🧆🌽🌽🌽🍈🍈🍈🍈🍈💰💰💰💰💰💰💰🙏🙏💅💅🥰🥰
@sharmamrl8354 Жыл бұрын
అంతా బాగుంది గురువుగారు మేము ఒకసారి చేసి చూసావు తిన్నాం ఎంతో బాగుంది... స్వామి గారికి మరొక సారి ధన్యవాదాలు
@sarithak8348 Жыл бұрын
Guruvu rariki gurupoojostava subhakankshlu
@sktunisha3056 Жыл бұрын
Maaku kooda pettandi guruvu gaaru
@malleshgoudbathula4572 Жыл бұрын
బొప్పాయి పప్పు కొత్త రకం కూర బాగుంది.పంతులు గారు ఏం చేసిన సరే సూపర్❤❤❤🎉🎉🎉
@batchuannapurna144 Жыл бұрын
Try chestanu sir super dish
@palaanjireddy8193 Жыл бұрын
Hi
@SasidharBonam Жыл бұрын
గురువు గారు, ఆహా చూస్తుంటేనే ఎంత మధురం గా ఉందండి. మీ వంటలు చూసిన కొద్దీ చూసి చేసేసుకోవాలనిపిస్తుంది. అబ్బబ్బ ఏమివంటలండీ. నోరు ఊరిపోతుంది
@ruthammagandluru8069 Жыл бұрын
First time eela papunu chustuna woww swamy gaaru
@FlavourIndiaPicklesOnAmazon Жыл бұрын
Never Heard of this recipe sir. Something different
బొప్పాయి కాయ పప్పు నేను కూడా మొదటి సారి వింటున్నాను
@AhamBrahmosmi Жыл бұрын
❤
@meenakumaris1747 Жыл бұрын
Babaigaru memu e vantakam chestamu Kura kuda chestamu tq
@palaanjireddy8193 Жыл бұрын
Hi gurijee namaskaram
@srikrishnakacharla Жыл бұрын
నమస్కారం గురువు గారు
@rajeswarivalluru7578 Жыл бұрын
బొప్పాయి కాయ తో కూర చేశాము కానీ పప్పు చేయలేదు ఈసారి చేస్తాము తొందర గా పచ్చడి కూడా పెట్టండి అది కూడా నేర్చుకుంటాము👍👍🙏🙏..
@mypopuri5178 Жыл бұрын
🙏🙏🙏
@Adityakumar-ls4ms Жыл бұрын
బొబ్బాసికాయ పప్పు ఎప్పుడూ వండలేదు తప్పకుండా వండి చూస్తాం గురువుగారు,నమస్కారం.
@jayashreekatakam1931 Жыл бұрын
🙏chala bhaga Caesar nenu try chesi chepthanu 👍
@rumarao9502 Жыл бұрын
I prepare with pesarapappu but not adding imli or lemon .just add wet coconut and roasted pepper and ground together and season with jeera and mustard and curry leaves
@chalivendlasailaja5712 Жыл бұрын
Mi arogyam yelavundi swamy
@mallangireddymohan5066 Жыл бұрын
Gurujii gari ki Namskaramulu.. 🙏
@bhaskararaobhallamudi1488 Жыл бұрын
Boppayi kaya koora kooda chestarani maa korika.
@Sundharam2345 Жыл бұрын
👏👏👍👍❤
@nanisatya26 Жыл бұрын
Boppai pappu aa mind dobbindi
@prasunakanumuri35 Жыл бұрын
ఇలాగే బొప్పాయి కాయ తో ఏ రకాలు ఉంటే అవి చేసి చూపించండి...శరీరానికి ఆరోగ్యం యిచ్చే ఇలాంటి వంటకాలు చేసుకొని తినాల్సిన అవసరం అందరికీ ఉంది... అందరికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది
@vamseekrishna9034 Жыл бұрын
పచ్చి బొప్పాయిని సగానికి కోస్తే కొబ్బరి చిప్పలు లాగా వస్తాయి.కొబ్బరి తురుముతో తురిమి పెసరపప్పు వేసి,బాగా ఇంగువ పోపు వేసి మా అమ్మ కూర చేసేది .ఇప్పుడు తలుచుకున్నా ఆ ఘాటు రుచి గుర్తు వస్తున్నాయి.అమ్మ చేసిన ఏదయినా అమృతమే ఎవరికైనా .కదా
@IndiradurgaPalla Жыл бұрын
Balimthaku palu padathai
@srivallidevi4308 Жыл бұрын
పచ్చి/దోర బొప్పాయి కాయ పప్పు పెసరపప్పు తో మేము కూడా చేస్తాము. అయితే అందులో అల్లం కానీ నిమ్మరసం కానీ కలపము. అయితే మీరు చూపిన విధానం కూడా బాగుంది🎉
@annamaniprabhakar1548 Жыл бұрын
Sir, meeru chepputu potunte alage vinali anipustundi. Naku mee vantlanni nachu tai andi.
@kishorenanda6262 Жыл бұрын
Nanna garu..bhalha meru paaka saasthra pravinyulu..❤..meru Nala bheema sari samanulu😊..udhandulu vantasala pravinyam lo..panditulu anubhavagnulu..jayaho..🙏 na namaskaramulu
మీరు చేసేవంటలు చాలా బావుంటాయండి. సూపర్. అన్ని సంప్రదాయ వంటలే. దాదాపుగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా చేసి చూపించగలరు బాబాయిగారు