Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 186
@medavarpuvmkumar4290 Жыл бұрын
గురువు గారు చాలా బాగుంది, అలాగే మీ కుటుంబ సభ్యులునూ కూడా అప్పుడప్పుడు పరిచయం చెయ్యండి మీ అభిమానులకు
@shaikjohar57117 ай бұрын
ఎందుకు బాబు..ఉపేంద్ర లాగా entry ఇస్తావా
@traditionalfoodworld28666 ай бұрын
@@shaikjohar5711 😅😅😅😅
@purna.2.O Жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 మీ వంటలు చూస్తే ఆకలి వేయని వారికి కూడా ఆకలి వేస్తుంది. మీ వంటలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి ధన్యవాదములు 🙏
@saradavutukuru2165 Жыл бұрын
అబ్బాబ్బ గురువుగారు.. నోరూరి పోయింది. అద్భుతమైన వంటకం. నమస్సులు. అమ్మగారి నమస్కారాలు.
@nvsrmurthy1245 Жыл бұрын
చూస్తూ ఉంటేనే నోట్లో నీరు వస్తోంది...స్వామి..అన్నపూర్ణా మాత మీ ద్వారా మాకు చెపుతున్నది స్వామీమొదటిసారిగా ఆది దంపతులు లు లాగా మీరు దర్శనము ఇచ్చారు
@pnvdkomakula91306 ай бұрын
వంటలు లో ఇన్ని విధాలుగా చేసుకోవచ్చు అని మీ వీడియోస్ చూసాకే తెలుస్తుంది గురువు గారు....మీకు చాలా ధన్యవాదాలు అండి🙏🙏🙏
@jaffajagannadham3517 Жыл бұрын
గురువుగారు మీ వంట ఎలా ఉంటదో మాకు తెలియదు కానీ మీరు చెప్పే విధానం మాత్రం చాలా రుచిగా ఉంది మీ మాటలు వినే కొద్ది వినాలనిపిస్తుంది 🙏
@vaddiparthivenkatamuralikr833410 ай бұрын
గురువుగారు మీ వంట ఎలా ఉందో మాకు తెలియదు కానీ మీరు చెప్పే విధానం మాత్రం చాలా రుచిగా ఉంది మీ మాటలు వినే కొద్ది వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍯🍯🍯🍯🥭🥭🥭🍏🍏🍏🍇🍇🍇🌋🌋🌋🧆🧆🧆🍊🍊🍊🍊🌽🌽🍒🍒🍒🍎🍎🍎🍎💰💰💰💰💰🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥰🥰🥰🥰🥰
@subrahmanyamevs11726 ай бұрын
Try చేస్తాం అండి. మీకు ధన్యవాదములు. మేము రాజమండ్రీ లోనే ఉంటున్నాము, మీరు కూడా ఇక్కడే ఉంటున్నారని తెలిసి చాలా సంతోషం కలిగింది.
@jyothitripurari3323 Жыл бұрын
అద్భుతమైన వంటకం 🙏🏻
@stillverymuchalive8199 Жыл бұрын
సిద్ధాంతి గారూ, మీ సంప్రదాయమైన మాటలు చూసి నేర్పునే అదృష్టం మాకు కలిగింది ఈ యూట్యూబ్ వల్ల. మీకు చాల రుణ పడి వుంటాము. అమెరికా కి 15 ఏళ్ళ ముందర ఒచ్చిన మాకు, మన ఊరి వంటలు, మా అలవాట్లు మన రుచులు అన్నీ గుర్తు చేస్తున్నారు మీరు 🙏
@PalaniSwamyVantalu Жыл бұрын
😊😊😊🙏🙏🙏
@premakumari2066 Жыл бұрын
అద్భుతః 👌👌
@munnangimadhuri3334 Жыл бұрын
Excellent taste Sir🙏
@jyothibandlapalle2325 Жыл бұрын
Wonderful commentary 🙏
@meenuseepana6829 Жыл бұрын
Super guruvu garu receipe
@venkataramanikota4733 Жыл бұрын
నాన్న గారు బంగాళా దుంప fry టమాటా కూటు నేను మీ ఇంటికి భోజనానికి వచ్చేస్తాను నాన్న గారు నాకు భోజనం పెడతారు కదా నెయ్యి వేసి అద్భుతం మిహాస్త వాసి👏👏💓💕
@PalaniSwamyVantalu Жыл бұрын
చాలా చాలా సంతోషం...తప్పకుండా రండి నాన్న.తప్పకుండా నా చేతి భోజనం మీకు పెడతాను చిరంజీవ...🙌🙌🙌😊😊😊❤️❤️❤️
@prasanthinanduri3787 Жыл бұрын
Namaste Garu ji recipe 😋 👌 🙏
@chbalakrishnaveni2678 Жыл бұрын
ఎలా ఉన్నారు ..ఆరోగ్యం చేకూరింది కదా !, మీ వంటలకు దాసోహం నేను .. 🎉🎉🎉
Guru Garu mee arogyam bagundali me video lu maaku andinchali
@vardhanij30868 ай бұрын
👌👌🙏🏻🙏🏻
@kiranthadapaneni36910 ай бұрын
👌🙏
@Varadati Жыл бұрын
బాబాయ్ గారికి నమస్కారం 🙏
@raghaveswarijagarlapudi8345 Жыл бұрын
చాలా చాలా బాగుంది సార్ ధన్యవాదాలు బీరకాయ కూటు చేప్పగరు please
@jonnadavimala7340 Жыл бұрын
Yammi
@annadath69 Жыл бұрын
Thank you sir
@rameshram-gc4sm Жыл бұрын
👍👍👍
@srejeti007 Жыл бұрын
శరవణ స్వామి స్వయం గా పాకము చేసినట్టుగా ఉంది ఓం శ్రీ మాత్రే నమః🙏🏻
@subrahmanyammalladi6627 Жыл бұрын
తేట గీతి పద్యము : మధుర రుచి తోడ నున్న టమాట కూటు దీటుగా చేసి చూపించి తేట తెనుగు పదములను వేసి వర్ణించె పళని స్వామి వంటలను చేయు పద్ధతిన్ వారె వా! రె తెలిసి నట్లుగ ఎవరికి తెలియదoడి
@ravisekharkaveripakam-ug4xm Жыл бұрын
playlist palaniswamy vantalu
@evanse9405 Жыл бұрын
Wow looking delicious.. tomorrow i will cook this recipes... thanks for the traditional recipes uncle🙏
@lankasriramasarma8789 Жыл бұрын
🙏🙏🙏
@padmasriavantsa Жыл бұрын
🙏🙏
@kesinenimohanrao8924 Жыл бұрын
Ammaku meeku namskaralu
@venkatk5111 Жыл бұрын
నోరు ఊరించేలా ఉన్నాయి 😋😋😋
@yashyashwanth1203 Жыл бұрын
👌😋😋😋
@rajiyadav6162 Жыл бұрын
Mii vaalla chethi gaajulu chala chaala baagunnaie ninduga.
@sunitapatel3700 Жыл бұрын
Excellent description. I wish I was staying somewhere close. Everyday 1 tiffin service would be compulsory.🙏👍