#రాశిమనదికాకపోయినావాసిమనదైఉండాలి

  Рет қаралды 291,171

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Пікірлер: 757
@varadabhaskar886
@varadabhaskar886 Жыл бұрын
సత్ బ్రాహ్మణుడు అంటే ఇలా ఉండాలి. మంచి మనసు మంచి మాట ప్రశాంతం అయిన ముఖం.
@ramalakshmipappu9813
@ramalakshmipappu9813 Жыл бұрын
Amrutha vaskkulu
@hanumayamma1239
@hanumayamma1239 Жыл бұрын
Manchimata chepparu swamygaru.
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
Yes 👍
@shankarreddy2109
@shankarreddy2109 Жыл бұрын
VARADHA SIR MEERANNADI NIJAME SIR ,,EE SWAMINI CHUSHTHNE 🙏🙏🙏🙏
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Exactly
@subbubaju2085
@subbubaju2085 Жыл бұрын
చాలా బాగా చెప్పారు బాబాయ్ గారు మీరు చెప్పిందంతా అక్షరాల నిజం 🙏🙏🙏
@shailajakesani8048
@shailajakesani8048 Жыл бұрын
ఆరోగ్యం బాగుంద పెద్దనాన్న గారు? మీరు కడుపు కే ఆదరువు కాకుండా మనసు కి కూడా చాలా చక్కగా చెపుతున్నారు. ఈ కాలంలో మీ వంటి పెద్దవారి మాటలు చాలా అవసరం. మీ వంటి వారు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలి 🙏🙏
@Poojitha2014
@Poojitha2014 Жыл бұрын
Mee peddananna garikem laksnam ga unnadu, kangaru padaku, kaakapothe vayasu perigindi kada, kasta kaalla noppulu unnayi
@shailajakesani8048
@shailajakesani8048 Жыл бұрын
@@Poojitha2014 ఓహో అలాగా! సంతోషం. పెద్దనాన్న ఆరోగ్యం గురించి నీకు బాగా తెలిసినట్టు వుంది. కాస్త ఆ కాళ్ళ నొప్పులు కూడా తగ్గటానికి ఏవైనా ఉపాయాలు ఆయనకు సూచించు మరి.
@raopaidi2920
@raopaidi2920 Жыл бұрын
Okkk
@kanamarlapudisambasivarao2247
@kanamarlapudisambasivarao2247 Жыл бұрын
Meeru cheppindi akshra satyam
@sujathaboggavarapu1597
@sujathaboggavarapu1597 Жыл бұрын
@@shailajakesani8048 over
@wnenu114
@wnenu114 Жыл бұрын
E matalu na gurenchi chebuthu vunnatlu ga vundi , Dhanyosmi Guruvu garu
@gopalakrishnamurthyvaddadi1243
@gopalakrishnamurthyvaddadi1243 6 ай бұрын
చాలా గొప్ప విలువైన మాట
@korrakoppusujatha1769
@korrakoppusujatha1769 8 ай бұрын
దేవుని పేరిట వందనాలు అంకుల్ . మంచి మాటలు చెప్పిన మీకు ప్రభువు పేరిట నమస్కారాలు తెలుపుకుంటున్నాను
@vrajasekkar1701
@vrajasekkar1701 6 ай бұрын
మీరు చెప్పినది అక్షర సత్యం అండి గురువు గారు
@GarnetChitneni
@GarnetChitneni Жыл бұрын
ఎంతబాగా చెప్పారు గురువుగారు.నేను వందశాతం మీతో ఏకీభవిస్తాను.
@jindeparimala5105
@jindeparimala5105 Жыл бұрын
చాలా మంచి మాటలు చెప్పారు స్వామీ.... తమరు చెప్పింది అక్షరాలా నిజం... 🙏🙏🙏
@vijaybhaskar8195
@vijaybhaskar8195 Жыл бұрын
Good massege gurugaru
@prabha1412
@prabha1412 10 ай бұрын
మంచి విలువైన మాటలు చెప్పారు గురువు గారు
@eswararao.sesetti
@eswararao.sesetti Жыл бұрын
బాబాయ్..... బాగా చెప్పారు.... 🙏🙏🙏 అందర్నీ మన వాళ్ళే అనుకోనే అన్నీ చెపుతారు.... చాలా సంతోషం.... "వసుదైవ కుటుంబకం" 🙏🙏🙏 జాగో హిందూ.... జై హింద్... భారత్ మాతా కీ జై....
@sreekantkaparaboina5843
@sreekantkaparaboina5843 Жыл бұрын
Chaala chaala namaskar aalu meeku
@gsyamala9079
@gsyamala9079 Жыл бұрын
Chaalaa manchi maata, ఎప్పటికీ, ఏ తరానికైనా
@arjunaraopithani8485
@arjunaraopithani8485 Жыл бұрын
మీ పెద్దరికానికి తగ్గట్టు విలువైన సూచన ఇచ్చారు
@koteswaribommina9996
@koteswaribommina9996 Жыл бұрын
mee manchi korey manasu andariki untey bagunnu thali thandrulu pillala bagu corukovatam ledu meru bagundali🙏
@srikrishna8389
@srikrishna8389 Жыл бұрын
First time me video chusanu chala anandanni kaliginchindi Naku manusulo danyavadalu meku. Meru nuru yellu undi mammalni sari ayina margam lo nadapandi guruvugaru
@namalaraju6859
@namalaraju6859 Жыл бұрын
MEE. PADALAKU. NAMASKARAMULU. SWAMY
@maheshachar2676
@maheshachar2676 Жыл бұрын
Namaskar Maiya
@upadhyaularammohan6244
@upadhyaularammohan6244 Жыл бұрын
"డబ్బు లేనిదే ఏమీలేదు,ఎవరూ లేరు"ఈ మాట అక్షర సత్యం గురూజీ... మీకు నా ప్రణామాలు 🙏🙏🙏
@shymalakumari2023
@shymalakumari2023 Жыл бұрын
Meelanti peddalu mata vedavakku lantidi dhanyavadamulu guruvugaru🙏🙏
@DurgaDevi-gd2mp
@DurgaDevi-gd2mp Жыл бұрын
చాలా బగా చేప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🌹🌹🌹👌👌👌
@durgadevisayina518
@durgadevisayina518 Жыл бұрын
ఎంత మంచి సలహాయో,మీ వీడియోస్ రెగ్యులర్ గ చూస్తాను, చాల బాగుంటాయి,నమస్తే
@anilkumarcheemakurthi8402
@anilkumarcheemakurthi8402 Жыл бұрын
Mee la cheppevallu undatam ma adrushtam andi 💐🙏💐
@Subrahmanyam-wi2wv
@Subrahmanyam-wi2wv Жыл бұрын
Your wordes are Golden wordes
@vineshkumar4963
@vineshkumar4963 Жыл бұрын
ప్రస్తుత పరిస్థితులలో అందరికీ చాలా అద్భుతంగా పనికి వచ్చే సందేశం మీరు నిశ్చింతగా చెప్పారు.చాలా సంతోషమండి‌ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. పళని స్వామి గారి మాట పాటియై ధరజెల్లు, కలికాల మోసాలు కడదేరు నిపుడు. ఓం నమో శ్రీ గురు శివ వెంకట కేశవ రామో నమః.💯🌹👌💐🙏
@btsundarid346
@btsundarid346 10 ай бұрын
నేను కూడా వాసమ్ నిలుపుకునే విధంగా ఆశీర్వదించాలి మీరు
@star_191
@star_191 11 ай бұрын
🙏🙏 thanks babai గారు.
@prabhakarnice6996
@prabhakarnice6996 Жыл бұрын
మీ మాటలు ఒక 20 సంవత్సరాల క్రితం వింటే బాగుండేది , మంచి సందేశం
@srinuvasusri5280
@srinuvasusri5280 Жыл бұрын
🙏🙏నిజం sir ఇలా స్థిర నివాసం లేక ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏజ్ 50 లోకి వచ్చినా ఇప్పటికి సెటిల్మెంట్ లేకుండా పోయింది sir
@stravel832
@stravel832 3 ай бұрын
నేను 100 గజాలు కొన్నాను.. అది ఎవడో కబ్జా చేసేసాడు... డబ్బులు అన్ని struck అయిపోయాయి
@kamisettylaxman9136
@kamisettylaxman9136 Жыл бұрын
challa baaga cheparu, miru makku yelapudu elanee ituvanti machi maatalu chepali 🙏🙏🙏
@Tata_Santosh
@Tata_Santosh Жыл бұрын
నువ్వు తిన్నది మట్టిపాలు నివ్వు పెట్టిందే మనపాలు..అద్భుతమైన మాట.బి
@kshankarbai3569
@kshankarbai3569 Жыл бұрын
Avunu nanna garu memmalni Nana Ani pilvalani anipinchindi 100%true me matalu
@jsm5079
@jsm5079 Жыл бұрын
మీ మాట మధురం....మీ చూపు కరుణా రూపం ఆ సత్య దేవుడే మీ రూపంలో పలికిస్తున్నాడు. మీ వంటి వారి మాట, మా తరానికి చద్దన్నం మూట. 🚩🙏💝🙏💝🙏💝🙏💝🙏💝🙏💝🚩🏠
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 Жыл бұрын
Intha manchigaa , mana kutumbam low peddala kanna manchi manci vishayaalu manasu katthuku poyela cheppe , mee pada padmamulaku namasumanj🙏🙏🙏
@sureshp6545
@sureshp6545 9 ай бұрын
Nijam ga oka thandri laga chepparu meeku naa hridaya purvaka namaskaralu
@MadhuKSudan
@MadhuKSudan Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు . నమస్కారం
@praveensahithi3972
@praveensahithi3972 Жыл бұрын
Ye janmala bandhamo mimmalni mi matalu vine bhagyam kalpincharu miru thandri samanulu
@psvisalakshi2346
@psvisalakshi2346 Жыл бұрын
Nijam chepparu guruvugaru
@greencityIND
@greencityIND Жыл бұрын
🙏 వెట్రివేలు మురుగనక్కు హరో హర 🙏 బా.గీ ॥ పద్యం -2. (ప్రాస-త) సొంత స్థలం కొంతయైనను కొనుమను శుభసూచన చెంత నున్న ధనము సమసిపోవు నీటి ఆవిరిగ యెంత మనవారలైనను యింట నుండఁగ నొప్పెదర చింత దరిజేరనివ్వనిది మీ వాణి ఫళణి స్వామి !
@bangarugangadhar3582
@bangarugangadhar3582 Жыл бұрын
Telugu vaari adrustam. Meeru 100 Nizam
@manjuladevi360
@manjuladevi360 2 ай бұрын
తెలిసిన మరొక సారి వింటే మరింత భాగా బుర్రలో చేరుతుంది.ధన్యవాదాలు అండి 🙏
@vedha0211
@vedha0211 Жыл бұрын
Nenu kuda roju maku oka illu kavali ane korukuntunna., meru cheppina prathi aksharam satyam., maku oka sontha illu undali ani deevinchandi swami... Jai subramanyeshwara 🙏🙏🙏
@krishnachaitanyajagadam3601
@krishnachaitanyajagadam3601 Жыл бұрын
Me lanti peddalu maaku ilantivi kachitanga cheppali , memu vinali..Chala santhosham Andi , meku padabhi vandanam
@Sumabala29
@Sumabala29 Жыл бұрын
🙏 బాబాయ్ గారు, ఆ శివయ్యే చేప్పినట్లు అనిపించింది, నిజంగా చేప్తున్నా చాలా బాగా చేప్పారు బాబాయ్ గారు, ఈ రోజుల్లో ఇలా మంచి చేప్పే పెద్దవాళ్ళు కరువు అవుతున్నారు, మిమ్మల్ని చుస్తే చాలా సంతోషంగా ఉంటుంది, మీ మాటలు అక్షర సత్యాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gowrishankar773
@gowrishankar773 Жыл бұрын
స్వామి మీరు మంచి మాటలు చెప్పే యూట్యూబ్ పెద్ద మీరు🙏
@m.anandsingh8080
@m.anandsingh8080 Жыл бұрын
Ayya nizam chepparu
@rajukommu8396
@rajukommu8396 Жыл бұрын
చాలా బాగా చెప్పారు పెద్దాయన. మీకు నా కృతజ్ఞతలు. ధనం మూలం మిదం జగత్.
@vaanakka
@vaanakka Жыл бұрын
నేను అమెరికాలో ఉంటాను. మా పిల్లలకి మీరన్న మాటే చెప్పేదాన్ని. అద్దెకు తీసుకుని ఉండడం అంటే వాళ్ల ఇష్టం ప్రకారం ఉండాలి, వెళ్ళిపొమ్మని అంటే వెళ్ళాలి. సొంత ఇల్లు అంటే స్వాతంత్య్రం.
@raogaru562
@raogaru562 Жыл бұрын
ఇప్పటి పరిస్థితిల్లో చాలా ఘోరం గా ఉన్నారు డబ్బులు కనపడితే చాలు వదిలేసి వెళ్లిపోతున్నారు సిస్టర్,, న్యాయం ఎక్కడ వుంది,
@duttalalakshminreddy8469
@duttalalakshminreddy8469 6 ай бұрын
మంచి మనసున్న మనిషి మీరు మంచి మాట చెప్పారు.🙏
@sai-yf1or
@sai-yf1or 10 ай бұрын
Well said sir.ur word r really stress free nd true words. Today generation ki me lati vari word challa important.
@bryogi9780
@bryogi9780 Жыл бұрын
నేను నాస్తికున్ని గురువుగారు.. మీ మాటలు నన్ను మంత్ర ముగ్ధులను చేస్తాయి...కుటుంబంలో పెద్దవారి లాగా మీరు చెప్పే మాటలు నాతో పాటు ఈ జనరేషన్ మనుషులకు చాలా అవసరం... మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూన్నాను గురువు గారు...
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lakky1478
@lakky1478 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajeswaris7824
@rajeswaris7824 Жыл бұрын
😊🙏🙏🙏🙇‍♀️🙇‍♂️
@bryogi9780
@bryogi9780 Жыл бұрын
@@rajeswaris7824 tq...
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💐💐💐🌷🌷🌷🌹🌹🌺🌺🌺🌺🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍏🍏🍏🍏🌽🌽🌽🌽🍈🍈🍈🍈🍒🍒🍒🍇🍇🍇🍇🍎🍎🍎🍎🍎💰💰💰💰🧆🧆🧆🧆🥭🥭🥭🥭🥭🍊🍊🍓🍓🍓🍓🍓🍓💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰🥰
@SlayStarProductions
@SlayStarProductions Жыл бұрын
Great 👍 👌 👍 👌 👍 👌 👍
@varshiniy4713
@varshiniy4713 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@k.nageswararao3088
@k.nageswararao3088 Жыл бұрын
రుచిగా వండుకొని తిన్న...మన ఇంట్లో శుచిగా నిద్రిచాలని ...మీకోరిక ..మాలో కూడా జరగాలని ఆశిస్తున్నాం
@Swathikrishna525
@Swathikrishna525 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు బాబాయ్... మీ సందేశం చాలా ఉపయోగపడుతుంది...ధన్యవాదాలు బాబాయ్ గారు 🙏🙏🙏
@amidalanarsingrao7134
@amidalanarsingrao7134 Жыл бұрын
గురుగారు చాల చక్కటి మాటలు చెప్పిన మీకు ధన్యవాదములు ఇంట్లో ఉన్న పెద్దవారు ఎలాగింతే చెప్తారో మీ మాటలు అలాగే ఉన్నాయ్ ఇంకొచమ్ సున్నితంగా. మీరు మాట్లాడే విధానానికి నాకు మీ పూర్తి వీడియోస్ చుసెలాగా ప్రభావితం చేసాయి. మీరు ఇలాగే వీడియోస్ చేయాలని కోరుచున్నాను. ఇట్లు ఆముదాల నర్సింగ్ రావు, కీసర గ్రామం, మేడ్చల్ జిల్లా. 🙏🙏
@cocophonix
@cocophonix Жыл бұрын
Chala baga chepperu nanna garu🙏 ento baguntayi mee maatalu.🙏 pranamulu nanna garu🙏
@saidevi1026
@saidevi1026 Жыл бұрын
స్వామి మీరు చెప్పింది అక్షరాల 100% కరెక్ట్ అద్దె ఇంట్లో ఎన్నో రోల్స్ పెట్టి ఇస్తారు మన మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది
@Dharani_sai
@Dharani_sai Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు స్వామీ
@k.nageswararao3088
@k.nageswararao3088 Жыл бұрын
శుభోదయం ...పలనిస్వామి గారు.. మాకు మీ ఆశీసులతో.. ఒక గూడు కట్టుకోవాలి భవిస్తున్నాము. 17 ఏళ్ళ సంసారంలో అద్దిఇంట్లో వెతలు.. మిమ్మలి నేను ప్రేమిస్తుస్తాను..గౌరవిస్తాను..
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 8 ай бұрын
వెట్రివేల్ మురుగునక్కు హరోం హర అయ్యా నమస్కారం గురువుగారు మీ ద్వారా ఓ శిక్షణా శిబిరం నిర్వహించి, ఇటు వంటలు, అటు మన సంప్రదాయ పద్ధతులు నేర్పించే కార్యక్రమం చెయ్యాలని మా సంకల్పం, దయచేసి మీ అనుమతి తెలుపగలరు
@KerrthiGoni
@KerrthiGoni Жыл бұрын
U r great swamy
@kameswarikakarla4123
@kameswarikakarla4123 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఎంతో మంచి మాట చెప్పారు. మా అబ్బాయిలు ఇద్దరికి ఫార్వార్డ్ చేసాను. వాళ్లు కొత్తగా ఉద్యోగాలలో చేరారు. 🙏🙏🙏🙏🙏
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 Жыл бұрын
మంచితనం మీ మాటల్లో వుట్టి పడుతుంది. చాలా బాగా చెబుతున్నారు పిల్లలికి. అవసరం కూడా. మీ కార్యక్రమం బాగుంది.
@dakkipurammllikarjuna3953
@dakkipurammllikarjuna3953 Жыл бұрын
Yes sir, you are correct thank you
@HIndustanZindabaad1010
@HIndustanZindabaad1010 Жыл бұрын
సత్ బ్రాహ్మణుడు అంటే ఇలా ఉండాలి. meeru 100 yeellu happy ga undali ayya.
@uppueswaraiah3599
@uppueswaraiah3599 Жыл бұрын
గురువుగారికి మీరె శిరస్సు వంచి పాదాభివందనం తల్లీ తండ్రీ
@manimangalampalli4079
@manimangalampalli4079 Жыл бұрын
మిమ్మల్ని చూస్తే ఆత్మీయులను చూసినట్లుంటుంది అయ్యా మీ ఆరోగ్యం బాగుందాండీ
@mnmnmn0097
@mnmnmn0097 Жыл бұрын
Thank you 💐 🙏
@nageswararaopothuri1465
@nageswararaopothuri1465 Жыл бұрын
మనస్సుని కదిలించారు స్వామి ధన్యవాదాలు గురువుగారు
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
నాన్న గారు మారు చెప్పింది 100% కరక్ట్ మీరు చెప్తుంటే మానాన్న గారు గుర్తు కోస్తున్నారు ఆయన కూడా ఇలాగే చెప్పే వారు చాలా బాగా చెప్పారండి ఆరోగ్యం జాగ్రత్త అండీ చలికాలం జాగ్రత్తగా ఉండండి👏👏🙏
@DevasaniVijaya
@DevasaniVijaya 6 ай бұрын
ఈ విడియోలో ఒక్కbad కామెంట్ ఎవరు చేయలేదు 🙏🙏🙏మంచి మంచే కదా ఈ లాంటి స్ఫూర్తి గురువు గారు మనకు అందిస్తున్నందుకు గురువుగారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@machireddy5760
@machireddy5760 Жыл бұрын
గురువు గారు మీ వాయిస్ లాగే మాటలు కూడా చాలా అద్భుతం
@Harini_Prasanna4
@Harini_Prasanna4 Жыл бұрын
Well said swami 🙏🏻🙏🏻🙏🏻 , naku 28 years last year Ellu konnukunam US lo , meru cheppindi 100% correct. Me matalu Chala Chaka ga unnav ma nannagari laga . 😊
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Жыл бұрын
అన్నయ్య గారూ మీరు చాలా మంచి మాట చెప్పారు. మనకి మంచి చెడూ చెప్పే వారు లేకుంటే విలువలు తెలియక డబ్బు చిన్నాభిననమై పోతుంది. మీకు చాలా కృత్ఞతలు అన్నయ్య గారూ. మన మంచి కోరి చెప్పే వారు అరుదయ్యారు. ఇలా మీలాగా నిస్వార్థముగా ఎవరు చెబుతారు? మోసం చేసి పక్క వాడి డబ్బు కొట్టే ద్దా మనుకునే మనుషులు ఉన్న ఈప్రపంచం లో
@jyothsnasarvadevabhatla1870
@jyothsnasarvadevabhatla1870 Жыл бұрын
మా ఇంట్లో పెద్దలు చెప్పినట్టు గా ఉంది.. మీ మాటలు చాలా బాగున్నాయి
@jaheershaik7652
@jaheershaik7652 Жыл бұрын
🙏🙏🙏🙏thank you sir
@dimipandu14
@dimipandu14 Жыл бұрын
Meeru nijamga maa palita devudu andi.. naaku enduko ee madhya oka Pichhi alochana vastundi adentante naaku unna open place ni ammeddamani.ye avasaram ledu ippudu maaku ayina ento ala anipistundi. mee maatalu enduko naaku oka hechharika laaga anipistundi.. naa alochana pichhidi nenu ika viraminchukuntaanu..manchi chedu cheppe peddavallu evaru leru maaku.. mee maatalu eppudu naaku edo oka manchi jarigela chestunnayi🙏🏻🙏🏻
@krishkrish7574
@krishkrish7574 Жыл бұрын
ammadam easy, konadam chala kashtam. eppatiki ammakandi
@Maruthisree
@Maruthisree Жыл бұрын
గురువుగారు మీ పాదాలకు వందనాలు 🙏 గురువుగారు మీరు చెప్పింది పక్కా కరెక్ట్ అండి
@baaburao2727
@baaburao2727 Жыл бұрын
ధన్యవాదాలు గురు గరు
@vedalavenimaruthi9652
@vedalavenimaruthi9652 Жыл бұрын
Arya Sahrudayapurvaka Namassumanjalulu
@nagenderm2260
@nagenderm2260 Жыл бұрын
నమస్కారం గురువుగారు.. మీ ఆరోగ్యం ఎలావుందీ..మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను..
@kavithareddy9960
@kavithareddy9960 Жыл бұрын
చాలా మంచి మాటలు చెప్పారు బాబాయ్ గారు ఆ ఏడు కొండలవాడు మిమ్మల్ని ఆరోగ్యం ఉంచాలని మరిన్ని వీడియోస్ మరిన్ని మంచి మాటలు మీ ద్వారా తెలుసు కోవాలి మనస్ఫూర్తిగా కోరుకున్న ము
@nithyajyothi6405
@nithyajyothi6405 Жыл бұрын
Okay Swamy Garu 🙏👍Good Information
@bhagyalakshmi1786
@bhagyalakshmi1786 Жыл бұрын
చాలా చక్కటి మాట , చాలా సున్నితంగా మనస్సుకు నచ్చేలా చెప్పిన మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasphanindra899
@srinivasphanindra899 Жыл бұрын
Thank you sir
@maniV-yz1un
@maniV-yz1un Жыл бұрын
బాబాయ్ గారు మీరు చాలా మంచి మాటలు చెప్తున్నారు మాలాంటి వాళ్ళకి ఇలాంటి మంచి మాటలు చెప్పండి బాబాయి గారు మాకు ఇటువంటి ఇల్లు లేదు ఏం చేయాలో అనుకుంటున్నాను బాబాయ్ గారు మీరు చెప్పిన మాట వల్ల నాకు ఒక ఉపాయం తట్టింది మా దగ్గర ఉన్నంత డబ్బులతో దానికి ఎంత స్థలం వస్తుందో అంత కొనుక్కోవాలని నేను మా శ్రీవారు నిర్ణయించుకున్నాము మీకు పాదాభివందనాలు బాబాయ్ గారు 🙏🙏
@jyothsnasarvadevabhatla1870
@jyothsnasarvadevabhatla1870 Жыл бұрын
Sir నమస్కారం, చాల బాగా చెప్పరు. ధాన్యవాదాలు
@lavanyachevvuri
@lavanyachevvuri Жыл бұрын
చాలా చాలా మంచిమాట చెప్పారు గురువు గారు.🙏.మీకు లాగా చెప్పేవారు అరుదు అఇపోయారు గురువు గారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి గురువు గారు.
@nathanielhamsa5085
@nathanielhamsa5085 Жыл бұрын
ప్రభువు మీకు తన ఆశీర్వాదములు అనుగ్రహించును గాక
@connectingtonaturewithgard688
@connectingtonaturewithgard688 Жыл бұрын
Jai shree ram
@srigirirajuvedavyas
@srigirirajuvedavyas Жыл бұрын
ayanaku already aa subramanya swami aseessulu unnayii... adi untae inkemi akkarleduu... prabhuvu kooda subramanya swamy bhaktudaeee....as said by swami vivekananda
@nathanielhamsa5085
@nathanielhamsa5085 Жыл бұрын
@@srigirirajuvedavyas Good
@siripurapuhasini7628
@siripurapuhasini7628 11 ай бұрын
Poaneendi..manchi..maanavathvame bhagavanthudu..vividdha roopaalloa..paddhathulloa kolusthaam anthe❤
@sapesadalaxmi3989
@sapesadalaxmi3989 Жыл бұрын
Chaalaabaga chepparu guruvugaaru andari manchini korukone meeru bagundali
@envyone7
@envyone7 Жыл бұрын
మనసుకు ప్రశాంతంగా చక్కటి చల్లటి మాట చెప్పారు
@shanmugambujji2346
@shanmugambujji2346 Жыл бұрын
పళణి స్వామి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏👌👌👌👌
@a.j.vasudev7700
@a.j.vasudev7700 Жыл бұрын
అద్భుతం గురువుగారు 🙏 అక్షర సత్యాలు👌 ప్రస్తుత పరిస్థితుల లో ఆర్ధిక భద్రత ,చిన్న దో పెద్ద దో property కొనడం ఎంతో మంచిది . ఆరోగ్యం గా ఉండి ఇటువంటి మంచి విషయాలు ఎన్నో మాకు తెలియచేయాలని మనవి 🙏
@bhagyalakshmikondapalli6239
@bhagyalakshmikondapalli6239 Жыл бұрын
Chala baagachepparu Swami Mee matalu vintunte vinalanipisthundi. Elanti viedeolu imka cheyyalani korukuntunna u Swami.namaskaram.
@kollurusrinivas9636
@kollurusrinivas9636 Жыл бұрын
Me matalu vintunte chala santoshamga untundi na manasuki.... mi vantalu kuda chustu unta .chala baga chestaru.ma ammagariki kuda mi videos chupistuntanu ameki baga nachutai mi matalu videos kuda... guruvugaru. Miru ellapudu arogyamga undali.guruvugaru
@anandarao1781
@anandarao1781 Жыл бұрын
Rajeswari. Chala chala dhanyavaadaalu babai garu chakkaga cheppaaru vunna dabbulu chediri pokunda konukkovaalani cheppaaru chudandi adi naaku chala nachhindi meeru anna aa maata aksharaala nijam andi
@sreetm5359
@sreetm5359 Жыл бұрын
చక్కటి మాట చెప్పారు గురువు గారు. ఇది సుబ్రహ్మణ్యం స్వామి వారి సందేశం గా భావిస్తాను. నేను ఇన్నాళ్లు దీని గురించి ఆలోచన చేయలేదు. ఎంత స్వచ్ఛమైన మనసు తో సలహా ఇచ్చారు.
@vamsisurada7225
@vamsisurada7225 Жыл бұрын
నిజ౦గా మీరు చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి
@durgachamundeswarikasagana4589
@durgachamundeswarikasagana4589 Жыл бұрын
Chala చక్కగా చెప్పారు నాన్నగారు..మీ లాంటి పెద్దవారి మాటలు ఈ తరం వారికి చాలా అవసరం🙏🙏
@inguvasrinivasarao522
@inguvasrinivasarao522 Жыл бұрын
గురువు గారి కి నమస్కారం,మీ మాటలు చాలా బాగుంటాయి
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 33 МЛН
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 5 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 43 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 141 МЛН
ఇదే ఆఖరు #Chirravuri
15:01
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 135 М.
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 33 МЛН