రెండేళ్ల క్రితం నా భార్య పోయింది.. పిల్లలకి వండిపేట్టుకొనే బాధ్యత నాపై పడింది. ఆమె బతికుండగా నేను పొయ్యి దగ్గరికి ఏనాడూ వెళ్ళలేదు.నేను అప్పుడు యూట్యూబ్ లో పళని స్వామి గారి వీడియోలను చూసి నేర్చుకొనికాస్తో కూస్తో బాగానే వండిపెట్టుకొంటున్నాను.
@proudtobeanindian349610 ай бұрын
Bharya nu kapaduko galigithe mimmalni, mee kutumbanni, mee bhavishyathhu ni kapadukunna vaallu avutharu leka pothe brathikunna shavala vale kalaviheenam avuthundhi jeevitham.
@chamarthilakshmi277710 ай бұрын
ఇలాంటి వారు ఉండడం వల్ల మన సంప్రదాయ వంటలు ,ఆచారాలు నిలుస్తాయి
@venkatalaksmichintapalli555310 ай бұрын
గురూజీ గారి మంచి మాటలు తో జ్ఞానం, వారి వంటలతో ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, చాలా కృతజ్ఞతలు.
@bharathigangavajula995110 ай бұрын
వెట్రివెల్ మురుహనక్క హరోమ్ హర !అన్నయ్య గారు మీ గురించి తెలుసుకోవాలని ఎప్ప తినుండో అనుకున్నా. ఇలా ఈరోజు మాకు దక్కిన అదృష్టం అన్నయ్య గారు. మీ వంటల videos అన్నీ చూస్తాను. మీ ఓపిక కి మీరు చెప్పే విధానానికి మా హృదయ పూర్వక ధ్యవాదములు. మా కులదైవం కూడా సుబ్రహ్మణ్య స్వామి యే అన్నయ్య గారూ. మీకు తెలియని వంటలే లేవా అని ఆశ్చర్యం వేస్తుంది .మీకు నా సాష్టాంగ దండ ప్రణామాలు
@kvlakshmi556310 ай бұрын
మీ భాష చాలా బాగుంటుంది. మీరు వంటల గురించి చెప్పే విధానం చాలా బాగుంటుంది
@lalithalalitha309310 ай бұрын
అద్భుతం, అద్భుతం. మీ భాష, ఆశయం, ఆలాపన, అంకితభావం. మహా మహా అద్భుతం. స్వామి 🙏🏻🙏🏻🙏🏻👍💐👌👏🚩🚩🚩
@satyavani592510 ай бұрын
Babaigaru yeppati nundo mee interview chudalani korika. Adi teeradam chala santhosham andi
@saradavutukuru216510 ай бұрын
సంప్రదాయాలను ఆచారాలను ఆచరిస్తూ.. వాటిని సంరక్షిస్తూ.. ఆ సంస్కారాన్ని పరంపరగా తన పిల్లలకి కూడా అందించి వేదాధ్యయనం చేయించిన మూర్తీభవించిన విజ్ఞానఘని ఎదురువుంచుకొని ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవటానికి వీలైన ఇంకొన్ని ప్రశ్నలు అడిగితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మహానుభావులు తో సమయం మనకు దొరకదు. ఎదిగిన కొద్ది ఒదిగిపోయే మా గురువుగారికి శిరసానమామి🙏🙏
@SyamalaMallavarapu-ln3nn10 ай бұрын
మీరు చేసిన విడియెా చూసి నేను మంచిగా వంట చేసి మా కుటుంబ సభ్యులను మెప్పించాను మీకు కృతజ్ఞతలు స్వామి🙏
@Happymoments200810 ай бұрын
The best interview ❤….. ilanti vallani interview cheyadam valla Chala vishayalu thelusthayi…… thanks for making this video…..🙏…… Swamy is really great …… we r lucky to have him……..
@umamaheswar768410 ай бұрын
సుబ్రహ్మణ్యుడినీ మన తెలుగు వాళ్ళకి ఇంకా ఇంకా పరిచయం చేయండి ❤❤❤❤❤❤....... మురుగ శరణం
@kanthamani279210 ай бұрын
నమస్కారం గురువుగారు చాలా మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు మీ కోరిక తప్పక తీరాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని ప్రార్థిస్తున్నా ము
@padduakka10 ай бұрын
Wow wow just looking like a wow... Guruji ki naa pranaamaalu
@pemmarajuramasaran721110 ай бұрын
గురువుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాకశాస్త్రం లో, గాత్రం, నాట్యం, అనుకరణ, నటన , అన్నిటి కలబోసిన వారు పళని వారు. 🙏
@saraswathich763910 ай бұрын
పళనిస్వామిగారు మీకు నా పాదాభివందనాలు. మిమ్మల్ని చూడాలని ఉంది. 🙏హరేకృష్ణ 🙏
@murthyparimi95728 ай бұрын
గురువు గారు మీరు చెప్పే విషయములు చాల మంచి విషయాలు చెప్పుతున్నారు.ధన్యవాదములు . మీరు మమ్మల్ని ఆశీర్వదించండి
Finally interview echaru... Thank you గురువు గారు ... And Thank you iDream 😍
@saiswathi880910 ай бұрын
Guruvu Gariki Padhabhi Vandanamulu Andi🙏🙏 Wow Great Alway's All' In One Guruvu Garu 🤗👌👍 Subramanya Swamy Gurunchi Inka Teliyacheyagalaru Swamy 🙏👏👏🙏💐💐
@satyanarayanashanvivrinda734910 ай бұрын
గురువుగారు చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము ధన్యవాదములు
@ruthammagandluru806910 ай бұрын
మీ భాష చాలా మధురం మా కు ఇష్టం మీ డ్రీమ్స్ఫుల్లపిల్ కావాలి మీ అమ్మ గారికి thsnks
@mvscreations119910 ай бұрын
👌🏻చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు 🙏
@mmreddy581110 ай бұрын
మీతెలుగు చాలా బాగుంటుంది
@NKS198210 ай бұрын
మహానుభావుడి లాగా కనిపిస్తారు.
@krishnaanagani37010 ай бұрын
అయ్యా నమస్కారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి మీరు వీడియోస్ చేయండి మేము తెలుసుకోవాలని ఉంది🙏
@annadath694 ай бұрын
Thank you sir
@girijaparvathaneni130710 ай бұрын
అంకిత భావం అవగాహన ఉంటే ఆవివాహం ,మరియు సహనంతో కూడిన, జీవనశైలి ఉంటే ఆనందదాయకం.పళనిస్వామి వారికి వారి అంతరంగానికి సదా కృతజ్ఞురాలిని.
@sampathsharma87210 ай бұрын
అయ్యా నమస్కారమండి మాది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ మీరు అవకాశం ఇస్తే మీతోనే ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ప్రవచనం ఏర్పాటు చేస్తాను
@MrFatobese10 ай бұрын
Yes..Nala Bheema Swami.. A Very Nice,soft-spoken, hardworking & society serving person..I admire his dedication, enthusiasm & culinary skills . I am also from Rjy..
@RamanaMantripragada10 ай бұрын
J ok
@tvsantakumari881110 ай бұрын
మంచి కోరిక. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మీ కోరిక తప్పక తీరుస్తాడు.
@padmasreekolluru228710 ай бұрын
ఆ భాష, ఉచ్ఛారణ , సంస్కారం- 🙏. For this interview 🙏
@dspraoKalaanjali-dsp331110 ай бұрын
పళనిస్వామి గారు బహుముఖ ప్రజ్ఞశాలి 🙏🙏🌹🌹
@panduyadav514110 ай бұрын
Thank you so much I dream media for bringing guri ji garu.
@thulasidivi146310 ай бұрын
Many many thanks Gurugaru 🙏
@guptabolisetty667010 ай бұрын
Babayi garu, I am very much delighted to see your first interview. Thanq very much.
@sireshasiresha555910 ай бұрын
Master chala baga teliyachesaru
@RajkumarSirimalla10 ай бұрын
గురువుగారి ఇంటర్వ్యూ ఎంతో సంతోషంగ ఉంది
@suryacharan-ts3gk10 ай бұрын
Real hero guruvu garu
@umamaheswar768410 ай бұрын
వెట్రివెల్ మురుగన్ కు హరోంహర ❤❤❤❤❤❤
@sushuyt10 ай бұрын
నమస్కారం స్వామి గారు 🙏
@leela247010 ай бұрын
Ee vedio kosam ennallaa batti wait chesanoo...
@jonywalker-ik7bj10 ай бұрын
Guruvu gariki padabivandanamulu🙏. Mi korikanu neraverachalani eswaruni vedukunnnanu. 🎉
@satyari25410 ай бұрын
Chala ardavantam ga matladutunnaru..
@svrenukadevi410 ай бұрын
Babai gaaru, chaala baagundi.
@umadevi-xg8ts10 ай бұрын
చాలా సంతోషం
@varanasisuryamani869110 ай бұрын
Chala chala chala bagundi guruvugarito interview
@Sisters1234-s2yАй бұрын
Chala bhaga chaparu
@suryacharan-ts3gk10 ай бұрын
Thank you guruvu garu chala chepparu
@mssubramaniam367510 ай бұрын
గురువుగారు🙏🙏🙏🙏
@LakshmikanthamKatrenikona10 ай бұрын
Guruji Gari ki namaste 🎉
@haripriyavasireddy457310 ай бұрын
Palani Swamy Garu🙏🏼baga chepparu.please proceed with your videos which will influence the present generation.
@MrSreenadhnalla10 ай бұрын
All in One Gurujii.. Namasthey
@padmanabhacharyulunarayana198210 ай бұрын
Chala manchi vishayamu chepparu swami
@Desimha10 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@srinivasasarma721110 ай бұрын
ఫళని స్వామి వారు మాట్లాడే భాషలో ఎక్కడా అవతలి వారికి ఇబ్బంది కలగకుండా మాట్లాడారు, మీరు వారి గురించి పరిచయం చేస్తూ అన్ని విషయాలు ఆయనను అడిగి తెలుసుకుందాం అని అన్నారు; ఆయన అనకుండా వారిని అని అంటే గౌరవంగా ఉంటుందేమో.
@vatyamnarayana518710 ай бұрын
భాష లో స్పష్టత, మీ సొత్తు. 🙏🙏🙏🙏🙏
@jyothipagadala329710 ай бұрын
Thank you sir, nenu ipatiki Edina vanta lo doubt anipiste me video chustanu
@rajeswaria448210 ай бұрын
Namaste babai gaaru paata chala baaga paadaaru.nice interview.thank u i dreeam.
@alekhyanandinipuvvaladasu165910 ай бұрын
Swami na jeevitam lone goppa gattam oka guruvutho inka mikutumbamtho sajjana sangatyam cheyadam mimalni ela chudalani korukunna valallo nenu okarini ...janma dhanyam Swami ...idi interview kadu mi sangarshana mi jeevitalakshyam prajalaku teliyalane muruga chesina Leela idi ... subrahmanya swamy Krupa ayina satyam,Prema maku teliyajesaru chala dhanyavadalu ...mikosam inka inka andariki teliyali muruga vaibhavam marintaga peragali mana Andhra lo ani manaspurtiga korukuntuna...sarvejana sukhinobhavantu🙏🙏🙏
@swethaemani497710 ай бұрын
Manchi video 👏👏👏
@sureshteluguvlogs573810 ай бұрын
నమస్కారం గురువుగారు 💐💐🙏🙏
@satyajyothipeddeham417510 ай бұрын
Very nice interview God bless you venkatesh all the best 🎉❤
@KameshUpadhyayula10 ай бұрын
Nice telugu guru garu.ur recipes are good
@durganath116010 ай бұрын
Samskaravanthulu, sampradayavaadulu aina Phalani Swamivaariki na🙏🙏🙏
meeru maatlade telugu lo telugu bhasha andam,goppathnam,vinabaduthundi...chala ante chala chakkaga maatlaaduthunnaru
@sureshdattam160110 ай бұрын
గురువుగారు చాలా మంచి మనిషి
@nsharrsha267110 ай бұрын
Nenu baaga అభిమానించే....వారు ఒకరు. మంచి మనిషి
@lakshmipriyadarsini560710 ай бұрын
Wow sooper andi 👍very nice to see your interview congrats 💐
@gopalakrishnachenulu291310 ай бұрын
గురువు గారు నమస్కారం
@sailajakunduri762610 ай бұрын
Guruvu gariki vandanalu 🙏🙏
@yummysaileelaskitchenvlogs385210 ай бұрын
🎉గురువు గారికి నమస్కారములు
@RaviKumar-mj3kv10 ай бұрын
He is a genius and he gives best advice for everyone
@anjanammapedaballe869410 ай бұрын
Chala baga paduthunnaru
@ratnagayatrijosyula-sk9em10 ай бұрын
Chalamanchi vishayalu chepparu babbayyagaru
@sivasundari653110 ай бұрын
Dhanyavadalu Guruvugaru
@SSW_78610 ай бұрын
Excellent nannagaru
@laxmirajapantula938710 ай бұрын
Guruv garu 🙏
@vijayadamodaran892210 ай бұрын
Om Saravana bhava..pazhani swamy gaaru
@ratnagayatrijosyula-sk9em10 ай бұрын
Mee aasayalu anni teeralani aa bhagavantuni koorukuntunnani
@justhuman37829 ай бұрын
NAMCHKARAM AYYAGAARU ,SIVANI FROM RAJAHMUNDRY
@padmavathitallavajhulla703710 ай бұрын
Super 👌 👍
@suryacharan-ts3gk10 ай бұрын
All in one guruvugaru
@ambatipudinagasaiteja608010 ай бұрын
గురువు గారు సుబ్రహ్మణ్య షష్టి పూజలో baagam ga chese బ్రహ్మచారి పూజ చేస్తే విధానం అంతర్యం విశిష్టత గురించి వివరించండి.
@meenakshitadepalli565910 ай бұрын
Dhanyavaadamulu guruvugaeu
@arunab083010 ай бұрын
Very nice 🎉
@sudarshanvenugopal545010 ай бұрын
Ninu chandu Swamy gari abbai ni chala proud of you Swamy
@padma791810 ай бұрын
I losted my father at 35 years of my age, to guide me & to give good advice now I’m feeling his nature is like my father ( he is my fatherly figure to follow his suggestions & advice) I’m thankful to god💕💕😍😍🙏🙏🙏🙏🙏
@padma791810 ай бұрын
I’ll tears as if I have seen my father 😢😢
@sridevipagadala69510 ай бұрын
Guruve garu me interview vetutam. rotepachade tetam 🙏🙏🙏
@bhaskarreddy95610 ай бұрын
Gurujii ❤❤❤❤❤
@suryacharan-ts3gk10 ай бұрын
Bless me guruvu garu
@Lakshmi_Mutnuru10 ай бұрын
Manchi vedio. Pagani Samy garu interview very nice