మీరు వంటలు చెసే విదానం చాలబాగుంది గురువుగారు దనయ. వాదములు
@kameswarimaddali92875 ай бұрын
అధ్బతమండి. చూస్తుంటే నోరూరిపోతోంది. మీరు వివరించే పధ్ధతి అమోఘం. ధన్యవాదాలు.
@lankarajarajeswari52110 ай бұрын
మీలాంటి పెద్దవారు ఇలాంటి మంచివి, ఆరోగ్యాకరమైనవి చేసి చూపిస్తుంటే, మా చిన్నప్పటి రుచులు గుర్తుకొస్తున్నాయి.... మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@durgachamundeswarikasagana4589 Жыл бұрын
అద్భుతః బాబాయి గారు.. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ కుంపటి రుబ్బు రోలు తో వంటలు చేస్తుంటే చూడటానికి చాలా బాగుంది.
@malayappa7776 күн бұрын
నమస్కారమండి, చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదాలు. నేను ఈరోజే అరటిపువ్వు తెచ్చుకున్నా, మీరు చెప్పున క్రమంలోనే చేస్తా, నాజుకూడా బాగా కుదరాలని ఆశిస్తా. 🙏🙏🙏
@seshukumari1442 Жыл бұрын
నమస్కారం బాబాయి గారూ.. చక్కగా చేసారు అరటిపువ్వు పచ్చడి. చింతపండు పులుసు లో బెల్లం వేసి చేసే విధానం కూడా చెప్పగలరని ఆశిస్తూ
@rajaambedkar9316 Жыл бұрын
జై భీమ్ లు మీకు 🙏 అందరికీ చెంచింపచేస్తున్న మీ విద్యను తరతరాలు జీవించే వుంటుంది.
@taleraju97583 ай бұрын
nijam 100% sir
@prasunakanumuri35 Жыл бұрын
చాలా మందికి తెలియని వంటకం చెప్పారండీ...ధన్యవాదాలు...మీ రాజమండ్రీ లో చాలా బాగా దొరుకుతాయి...రావుల పాలెం చుట్టు ప్రక్కల అరటి తోటల్లో ఈ అరటి పువ్వులను కోసేసి కింద పడేస్తారట... వాళ్ళ దగ్గర ఎవ్వరూ కొనుక్కోరట... అమ్ముకొనేవాళ్ళు సేకరించి అమ్ముతారట... పండించే రైతులకి పెద్ద లాభం ఏమి ఉండదు ..2,3 చేతులు మారి మన దగ్గరకి వస్తాయి... ఎవ్వరు మక్కువను బట్టి వారు ఎంత అడిగితే అంత ఇచ్చి కొనుక్కుంటారు.. కుదిరితే అరటి పువ్వుతో వడలు కూడా మీ శైలిలో చేసి చూపించరా...మా అమ్మమ్మ పులుసు బెల్లం పెట్టి వండే వారు ఈ కూరను... చాలా రుచిగా ఉంటుంది... అయిపోయే దాకా... ఈ కూర అన్నమే తినేవాళ్ళం
@perugupeddamma2 Жыл бұрын
నమస్కారమండి అన్నయ్య గారు మీ ఆరోగ్యం బాగుందా అన్నయ్య గారు మన కాశీ వెళ్ళి దేవుని దర్శనం బాగా జరిగిందని విన్నాను మీ వీడియో ద్వారా మీరు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అన్నయ్య గారు
@PalaniSwamyVantalu Жыл бұрын
అమ్మ నమస్కారం 🙏.చాలా సంతోషం...నా ఆరోగ్యం కుదుటపడింది అమ్మ.అవును అమ్మ కాశీ యాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది.మీరందరూ కుశలమని భావిస్తున్నాను అమ్మ😊🙏
@srinivasraomanigandala Жыл бұрын
@@PalaniSwamyVantalu we're good sari palanisvami garu
@aliveluthotapalle6469 Жыл бұрын
@@PalaniSwamyVantalu00000000000pp😊 Pp 0 0😊
@sujatabml7399 Жыл бұрын
Kharam ekkuvaindemonandi babai garu mee health ela undi meevanta chala ishtam aite diabetes undi anduke ekkuva tinadamledu
@nageswaripb1732 Жыл бұрын
మీ వంటలన్నీ సూపర్ నేను ఎప్పటికప్పుడు మీ వంటలు ఫాలో అవుతూ ఉంటాను మా స్కూల్లో టీచర్స్ కి రుచి చూపిస్తూ ఉంటాను
@sudhakarponna Жыл бұрын
ధన్యవాదాలయ్యా, నేనొక నాస్తికుణ్ణి, పరమాత్మ ఉన్నాడని నేనెప్పటికీ అనుకోను, కానీ పదార్థంలో పరమార్ధాన్ని చూపిస్తున్నారు మీరు.. మీ అనుమతితో ఎప్పటికైనా మిమ్మల్ని దర్శించుకుంటాను.. ఇవన్నీ చిన్నతనంలో మేము చూచినవే కానీ ఈ ఆధునిక ప్రపంచం ఆ రుచునుండి మా ఎరుకనే మమ్మల్ని దూరం చేసింది, దయతో వాటిని మరళా మీరు నేరుగా మా జిహ్వలకు చూపుతున్న మీ ఈ సేవ అమోఘం. వాస్తవానికి బజారులో ఈ అరటిపువ్వులను చూచి కూడా చూడనట్టు, కొనండి బాబూ అని పిలిచినా వినబడనట్టు పోతూవస్తున్నా ఇన్నాళ్లూ, ఇప్పుడు నా కళ్ళు వాటిని ఖచ్చితంగా వేదుకుతాయి నాకు తెలిసి, నాకు తెలియకుండా.
@PalaniSwamyVantalu Жыл бұрын
చాలా చాలా సంతోషం అండి 😊🙏
@malayappa7776 күн бұрын
నిజమైన నాస్తికుడే అసలైన ఆస్తికుడు, కారణం తాను సంపూర్ణంగా నమ్మితేనే ఆ విషయాన్ని విశ్వసిస్తాడు, ఆదిశంకరులు నాస్తికులే. ఆస్తికులమని భక్తి, శ్రధ్ధ, దయ,ప్రేమ, మానవత్వం లాంటివేవిలేక కేవలం కాముతార్ధం పొందటానికే యజ్ఞతాగాదులు పూజలు దానధర్మాలు చేసేవి వృధా.
@chinnidoddi8228 Жыл бұрын
Meru andhariki annapoorna Devi vanti vaaru. Mee vantalu chusthuntene aakali vesthi. Jai sriman naraya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srivallidevi4308 Жыл бұрын
చాలా రుచికరమైన వంటకం చూపించారు. ధన్యవాదాలు😊
@dr.padmajadusi6220 Жыл бұрын
అయ్యా నమస్కారం అరటి పువ్వుతో రోటి పచ్చడి బ్రహ్మండంగా ఉంది. ధన్యవాదాలు ఎప్పుడు కనివిని ఎరుగ లేదు . గిన్నె రొట్టి ఎలా చేయాలో తెలియ చేయండి .
@Basaveswari-ty2ui15 күн бұрын
Chala bagundandi choostene Swami garu
@pavansomepalli392010 ай бұрын
Chala Baga explain chesaru sir dosa ginjala tho chintha Kaya pachadi laga undi
Chala baga. Chesthunnaru. Me. Arogyam. Ila inko. Vandellu. Bavundali. Aithe meru. Chesina vantalu anni. Memu. Chusthunnamu. Memu. Brhammalame. Nandi. Medi. Rajamindri. A. Kada.
@sundari.gondela7224 күн бұрын
Chala bhagundhi, guruvugaru,
@saisaraswati6748 Жыл бұрын
అన్నయ్య గారు బాగున్నారా ఆరోగ్యం బాగుందా చాలా మంచి పచ్చడి చేసి చూపించే రు నమస్కారం అన్నయ్య గారు
@zphssirivaramchinnaribathu8144 Жыл бұрын
Mee vantalu very super swamy
@turakakrishnavenituraka2124 Жыл бұрын
Thinks annay garua🙏🙏🙏🙏🙏🙏
@thulasilakshmireddy6402 Жыл бұрын
Super Swami mi telugu mi vantalu Anni super
@dhanalakshmitumbalam9883 Жыл бұрын
సూపర్ గా ఉంది చాలా బాగా చెప్పారు థాంక్స్ గురు గారు 🙏🙏👌👌
@ravishankardurga5925 Жыл бұрын
We are blessed to watch your mouthluring recipes and also your importance to cleanliness is worth mentioning. Groundnuts and gingely seeds are rich source of proteins and calcium . Thank you sir
@mummyvantalu8719 Жыл бұрын
Memu christians, kani ,mee vantalu chaaaaala estam, mee health baga chusukondi , god blessings eppudu meeku untayi
@gopalakrishna9651 Жыл бұрын
Last I ate this in early 2000's from my late grandmother. now I will try again. Thanks.
@kvsdrameshkumar6621 Жыл бұрын
Ma thammudu. Veda. Pandithudu. Athanu. Mimmalni. Kalisadu. Ani. Maku. Cheppadu..naku. chala. Santhosham. Ga. Undi mimalni memu kalavali. Chudali. Anu kuntunnamu
@munikrrishna Жыл бұрын
I am from Hong Kong swammy Garu chala Baga cheparu swammy
@vijaykumarms6490 Жыл бұрын
Bahuth achcha Hai Panthulugaru
@dnarayana430911 ай бұрын
Thank you, I am also try it.
@lalithakumari9840 Жыл бұрын
Meeru cheputu chupistunte ne nooru urindi tinte inka ela untuno chudali tqs
@srivanisattiraju2174Ай бұрын
Nenu miku lane Anni vantalu chesta andi Arati dutato kuda chestanandi🙏🙏
@shobacs8764 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽guru garu chal detail gaa cheppar
@rojanaidu287 Жыл бұрын
Namaskaram babai garu meeru nindu nurellu arogyaga undali
నమస్కారం అండి చాలా సంతోషం మీరు చక్కటి పాతకాలపు వంట చేసి చూపెట్టారు. మీ ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడిందని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సదారక్షిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను
@PTLakshmi-lz9lv Жыл бұрын
Excellent uncle
@ramachandraraokedasi5662 Жыл бұрын
Tq swami g
@venkatakosu4911 Жыл бұрын
ధన్యవాదాలు అరటిపవ్వు పచ్చడి మా కోసం చేసి చూపించారు
@sona.stirrey8694 Жыл бұрын
I love this recipe
@dollyrao1549 Жыл бұрын
Never knew doppas are edible I always threw them, I live in Calcutta.. Excellent recipe never seen,heard about it Thanks for sharing First time came to know about this pachadi
@venkateswarlulucy4929 Жыл бұрын
గురువు గారి కి వందనాలు ఈ పచ్చ డి నీ ఇదే చుడ ట ము చూపుకు ఇంపు గా vumde
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🍎🍎🥭🥭🍊🍊🍊🍏🍏🌽🌽🌽🌽🧆🧆🍇🍓🍓🍒🍒🍏🍏🍏🍏💰💰🌋🌋🌋🌋🌋🌋💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰
Namaste sir.Thank you very much for explaining healthy food receipes in a very enriching traditional method.I am very fond of your cooking style.COOKING IS AN ART.You have mastered it.Cooking is a blend of love,patience and expertise.God bless you with joy ,longevity and prosperity.
@padmasri5338 Жыл бұрын
Namaste, idi eppudoo tinaledu, chala bagundi, chestanu, okka vishyam cheppali meeku, heavy ga vunde panulu, danchadam ilantivi cheyyakandi , health jagratta .
@drvssrinivas1779 Жыл бұрын
Subramanya swamy arojyam mantra cheppendi swamy
@koushikravikiran Жыл бұрын
❤❤❤❤❤❤❤❤ namaskatam
@ram4335 Жыл бұрын
ரொம்ப புதிய ரெசிப்பி கட்டாயமாக செய்து பார்ப்பேன் ஐயா நன்றி🙏🙏