#గోంగూరదోసకాయరోటిపచ్చడి

  Рет қаралды 176,542

Palani Swamy

Palani Swamy

2 жыл бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 295
@Manassineevali
@Manassineevali 2 жыл бұрын
పచ్చడి రుచి దేముడెరుగు... మీరు వర్ణించే విధానం మాత్రం మహాప్రభో! స్వామీ.... అద్భుతం అద్భుతౌ అద్భుతాః.
@gprmoon3043
@gprmoon3043 2 жыл бұрын
బ్రహ్మాండంగా చేశారు స్వామి గోంగూర దోసకాయ పచ్చడి మీరు వర్ణిస్తూ ఉంటేనే రుచి తెలిసిపోతుంది మహాప్రభో😋 ధన్యవాదాలు స్వామి 🙏🏻👍
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😂😂😂😂🙏🙏🙏🙏
@ASRao-vg4qk
@ASRao-vg4qk 2 жыл бұрын
Chaka baagundi
@sumanthadlagatta
@sumanthadlagatta 2 жыл бұрын
@@PalaniSwamyVantalu ending lo meeru ichina description extraordinary
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
@@sumanthadlagatta 😂😂😂😂😂😂
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 2 жыл бұрын
ఏంటీ సామి ! అబ్బబ్బబ్బబ్బ .....మీరు పచ్చడి తయారు చేస్తూ ...ఆ చెప్పేవిదానం చూస్తుంటే....ఆహా..మైమరచిపోయామనుకో ఇంటిలో తయారు చేస్తారు కాని ఇలా కాదు... మీరు చేసిన విధానంలో చేస్తే సూపర్ గా వుంటది... గోంగూర లో దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు...కొన్నిటిని దంచడం మరి కొన్ని విడిగా వేసి పచ్చడి లోకలపడం... చాలాబాగుంది....స్వామివారు ....👌👌 మీకు... వందనాలు 🙏🙏🙏🙏🙏
@sankarnaik133
@sankarnaik133 2 жыл бұрын
తమరు చెప్పే విధానం చాలా బాగుంది స్వామి. కృతజ్ఞతలు.
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 2 жыл бұрын
అద్భుతమైన కొత్త రుచి చూపించారు గురువుగారు 😊. మీ వర్ణన మరింత నోరూరించిందంటే నమ్మండి 🙏🏻🙏🏻😃. గోంగూర దోసకాయ పచ్చడి ఉల్లిపాయలు దట్టించి... ఆహా.. తినరా మైమరచి.. 😃
@satyammahibhara1019
@satyammahibhara1019 2 жыл бұрын
మాటల్లో వర్ణింప శక్యం కాని అద్భుతం గురువు గారు. వీలైనంత త్వరలో తయారు చేసుకుని ఈ కొత్త రుచిని అస్వాదించాలని పచ్చడి తయారీ దృశ్యం వీక్షించిన తక్షణమే మనస్సు ఉవ్విళ్ళూరింది. మరో దఫా మీకు ధన్యవాదాలు సార్.
@yashwanths2901
@yashwanths2901 2 жыл бұрын
వీడియో చూస్తూవున్నంత సేపు నోరూరుతోంది గురువుగారు. అబ్బా.... అబ్బా....ఇక పచ్చడి రుచి చూస్తే అమోఘం, అద్భుతం, అద్వితీయంగా వుంటుంది 😋😋😋
@PVNKiran
@PVNKiran 2 жыл бұрын
గురువు గారు గోంగూర , దోస కాయ పచ్చడి మా ఇంట్లో చేసాము చాలా అద్భుతంగా వుంది. ధన్యవాదములు...,🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padmapriyatirumala8963
@padmapriyatirumala8963 11 ай бұрын
మీరు చెప్పే మాటలు బాగుంటుంది. మీరు వాడే పాత్రలు సుచీ శుభ్రంగా కడిగి వుంటాయి.
@dr.nagamalleswarikondru6896
@dr.nagamalleswarikondru6896 2 жыл бұрын
మీరు వండే విదానమే అద్భుతం. వివరించటం మరింత అద్భుతః‌
@pthirumalanaidu2606
@pthirumalanaidu2606 2 жыл бұрын
నిజంగా ఈ వయసులో మిరు అలా అద్భుతంగా వర్ణిస్తూ చెపుతూంటె.చూడముచ్చటగా ..వినసొంపుగా..కంటి కి ఇంపుగా ఉంది..
@vijayalakshmi4629
@vijayalakshmi4629 11 ай бұрын
చక్కటి తెలుగు తొ శాకం బారి పచ్చడి, చక్కని ఇంప్రెషన్ వల్ల రోటి పచ్చడి కే రుచి చూపించారు...చాలా చాలా ధన్యవాదాలు
@guptabolisetty6670
@guptabolisetty6670 11 ай бұрын
Ayya meeru cheputuntene naaku notlo neellurutunnayi. Simple and lovely narration guruvu Garu...
@meenakshiponnada2851
@meenakshiponnada2851 2 жыл бұрын
మీరు చెప్పిన దోస కాయ వం కా య పచ్చడి చేశా....sooper గ వుంది
@devib4373
@devib4373 2 жыл бұрын
పంతులు గారు మీకు నా అభినందనలు మరియూ పాదాభివందనం.
@cvenkat7766
@cvenkat7766 2 жыл бұрын
అబ్బ ! గోంగూర , దోసకాయ , ఉల్లి , వెల్లుల్లి కాంబినేషన్ . బ్రహ్మాండం . గురువుగారు‌‌‌‌ , మీకు శతకోటి నమస్కారాలు .🙏🙏🙏.
@tomrperfect143
@tomrperfect143 2 жыл бұрын
అయ్యా పళని స్వామిగారూ! గోంగూర పచ్చడి తయారీ పక్కన పెడితే మీరు చెప్పే ధోరణితోనే కడుపు నిండి పోతున్నాది - అభినందనలు
@bheemlr1079
@bheemlr1079 2 жыл бұрын
ஒரு தமிழன் தெலுங்கு மொழியை இவ்வளவு சரளமாக பேசும் விதம், ஆச்சரியமாக உள்ளது, திரு பழனிச்சாமி அவர்களே மிகவும் பெருமையாக உள்ளது
@meenakshiponnada2851
@meenakshiponnada2851 2 жыл бұрын
Guruvugaruu...మీ rolu mudhuga వుంది... పచ్చడి కొత్త రకం ల వుంది...తప్పక చేస్తా🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@subramanyamys8626
@subramanyamys8626 Жыл бұрын
ఎన్నో యూట్యూబ్ recipies చూశాను కానీ మీ అంత వివరంగా ఎవరు చెప్పలేదు స్వామీ
@vangolu3167
@vangolu3167 2 жыл бұрын
గురువు గారు మీరు మాకు మంచి వంట ని చూపించారు,మీరు చూపించినట్టుగానే మేము చేశాము అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది రుచి,చాలా బాగా కుదిరింది, మేము ఈ పచ్చడి ఎప్పుడూ చేసుకున్న మిమ్మలినే తలుచుకుంటాము,ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@vaniearly
@vaniearly 2 жыл бұрын
ఎప్పుడు ఈ పచ్చడి గురించి వినలేదు. ట్రై చేస్తాం
@durgapriya3897
@durgapriya3897 Жыл бұрын
మీ వల్ల మాకు కొత్త రుచులు కొత్త వంటలు తెలిసాయి. ధన్యవాదములు గురువుగారు
@prasadkrishna6414
@prasadkrishna6414 2 жыл бұрын
Thank you so much guruvu garu. You are bringing all the old tastes to new generations. This is the best service to humanity🙏🙏🙏
@kanakamahalakshmip7545
@kanakamahalakshmip7545 2 жыл бұрын
పచ్చడి చాలా చాలా బాగున్నది గురు వుగారు 🌹🙏🏻
@kgbksn
@kgbksn 2 жыл бұрын
గురువూ గారు చాలా కాలం తరువాత చూసాను మిమ్మల్ని
@kollipararamasundhar
@kollipararamasundhar 2 жыл бұрын
నమస్తే గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారములు అండి మీరు చెప్పే విధానం ఉందండి అమ్మ ఏం చెప్తారు గురువుగారు అసలు మీరు చెప్పే విధానం ఏమి అది ఎలాగైనా సరే చేసుకుని తినాలి అనిపించేలా ఉన్నాయి మీ మాటలు కంపల్సరిగా చేసుకుని తింటామని ఇవాళ పప్పు కోసమని గోంగూర కొన్న అది నేను దోసకాయ పచ్చడి చేస్తా నమస్తే గురువుగారు నమస్తే గురువుగారు ఈ గోంగూర పచ్చడి సూపర్ గా ఉంటది ఉంటది ఉంటది
@a.j.vasudev7700
@a.j.vasudev7700 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారూ🙂🙏😋 ఎప్పుడూ ఈ గోంగూర + దోసకాయ తో పచ్చడి చేస్తారని తెలియదు!
@Manassineevali
@Manassineevali 2 жыл бұрын
ఎన్ని బ్రాహ్మణ వంటల చానల్స్ చూసినా ... మీకు మీరే సాటి.
@Manassineevali
@Manassineevali 2 жыл бұрын
బ్రాహ్మణ పదం వాడినందుకు క్షమాపణ. మీ వంటలు సర్వులకూ ఆమోదయోగ్యమైనవే... ఆరోగ్యదాయకములే.
@lakshmijoolaganti8993
@lakshmijoolaganti8993 2 жыл бұрын
ఈరోజు నేను చేశాను స్వామి చాలా బాగుంది
@varalakshmi3223
@varalakshmi3223 2 жыл бұрын
సూపర్ తాత గారు అమ్మమ్మ వంటలు గుర్తొచ్చింది చాలా చాలా థాంక్యూ
@subramanyamys8626
@subramanyamys8626 Жыл бұрын
Chala tasty swamy
@svsramayya
@svsramayya 2 жыл бұрын
Excellent narration guruvugaru👏💐
@VasantaLakshmi
@VasantaLakshmi 2 жыл бұрын
మీరు చెప్పినట్టే చేసానండి. రుచి అమోఘం. జీహ్వకి ప్రాణం లేచొచ్ఛింది. మీ వీడియోల వలన మంచి మంచి వంటలు తెలుస్తున్నాయి.
@sudham6004
@sudham6004 2 жыл бұрын
Chala bagundi guruvugaru....gongura my fav all time...thank you
@madhavibhupathiraju4077
@madhavibhupathiraju4077 2 жыл бұрын
Super Emmy, miru test chepe vidanam amogam andi,Atayanta adbutam babaji 👌👌👌
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 Жыл бұрын
నాకు చిన్న వయసులొ దోసకాయ చట్నీ నేర్పిన Maa mother ని గుర్తుకు తెచ్చారు
@ram4335
@ram4335 2 жыл бұрын
மிகவும் அருமையான ரெசிப்பி நன்றி ஐயா 🙏🙏
@chandramkoii3843
@chandramkoii3843 2 жыл бұрын
Ahaaaa....ahaaaaa...ahaaaa... Guruji nenu Mee Mouli ni.....adirepoyendi
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
మౌళి!!చాలా చాలా సంతోషం నాన్న..❤️
@vanamrajasri5975
@vanamrajasri5975 2 жыл бұрын
Meru cheptuntaynay super,,.dhanyavadalu Swami garu🙏
@vanidurga9187
@vanidurga9187 2 жыл бұрын
Babai garu Mee pachhallu.Chaysthunnanu.Chala Baguntunnayee.Super. 🙏🙏
@foodlovers8192
@foodlovers8192 2 жыл бұрын
గురువు గారు నమస్తే అండి, ఇంకా ఇంకా ఇలాంటి వినూత్నమైన పదార్ధాలు చేయాలని మనవి.........
@lakshmidur9719
@lakshmidur9719 2 жыл бұрын
Phalani swamy garu gongura dosakaya pachadi ippude chusanu. Notilo niru oorutondi. Chala bavundi. Miku koti koti dhanyavadamulu. Amrutamla vundi.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@shobathakur4571
@shobathakur4571 Жыл бұрын
excellent dish Namesty
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 2 жыл бұрын
Excellent Swamy garu Dhanyawadaalu Sir
@sai-gm3hs
@sai-gm3hs 2 жыл бұрын
Meeru chesedanikanna cheppedi chala bagundi guruvu garu
@ramathimmisetty7088
@ramathimmisetty7088 2 жыл бұрын
Chala baga chesaru Swami garu 👌
@meharkumar4064
@meharkumar4064 Жыл бұрын
Namaskaram Guruji, Mee gongura tayari vidanam bagundi Maku kotharakam chupincharu Maku vundralla thadiki telavarujamuna lechi gongura pachadi vesukoni chadanam tinali Mee ee kontha vantakam nachindi Esari EDI try chestam Mee kuralu kamadanam Mee matalu tiyadanam bagunay Me patharakam rollu bhogula kumpati bagunay ipatiki meru avi vadadam nachindi Dhanyavadalu🙏🙏👌👌👌
@karnatisaidulusuhasini7468
@karnatisaidulusuhasini7468 Жыл бұрын
సుపర్ సుపర్ సుపర్ గావుందీ ఆయగారు
@geethajagruthi3588
@geethajagruthi3588 2 жыл бұрын
Nice recipe guruvugaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sreelakshmitg3513
@sreelakshmitg3513 2 жыл бұрын
Chaala chaala baagundi swamigaru. I tried so many recipes of yours. All r come out very well. Thanq. Memu mee pachhalla ki fida ayyipoyamu🙏🙏🙏
@vishnuvardhanguppa2638
@vishnuvardhanguppa2638 2 жыл бұрын
Super super Guru ji love you 🌹🙏🌹
@ramadeviannavarapu2222
@ramadeviannavarapu2222 2 жыл бұрын
Super ga vunnadi Andi 👌👌
@deepthipandilla8220
@deepthipandilla8220 8 ай бұрын
Guruvu garu chala baga vachindhi 🙏
@miriyaladamayanthi2481
@miriyaladamayanthi2481 11 ай бұрын
Thankyou, manchi pachhadi chesi chuupincharu
@sailajamajeti3872
@sailajamajeti3872 2 жыл бұрын
Chesanandi chaaaaalaaaa baagundhandi guruji 🙏👌👌
@bhargavramv2816
@bhargavramv2816 2 жыл бұрын
వెట్రివేలు మురుగానికి హరోం హర గురువు గారికి నమస్కారం
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 2 жыл бұрын
అసలు ఏంటి ఈ వంటల దాడి. తగునా ఇది మీకు. అసలే. వాటిని చూస్తూ నోరు ఊరుతుంటే మధ్యలో మీ రు చెప్పే విధానం అమ్మో నోరు ఊరతుంది. ఆహా ఏమి రుచి అనారా మైమరచి. చెప్పడానికి ఏం లేదు. అద్భుతః 👌. 🙏🏻. 👍.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😂😂😂😂😂🙏🙏🙏🙏
@arunayakkala3507
@arunayakkala3507 2 жыл бұрын
Pachadi chala adbhutham guruvugaru
@nagapadmaja8176
@nagapadmaja8176 2 жыл бұрын
Super combination guruvu garu
@meenuseepana6829
@meenuseepana6829 2 жыл бұрын
Super guruvu garu receipe
@mkmakeoverstudios4143
@mkmakeoverstudios4143 2 жыл бұрын
Mi vantalani chala bagunthunai Swamiy Entha Manchi vantalu maku parichayam Chesthunanduku chala happy ga undi 🙏🏻🙏🏻🙏🏻
@usharanivattikonda3995
@usharanivattikonda3995 2 жыл бұрын
Totally new recipe to me Sir! Thank you Sir🙏🙏👍👍
@srideviallam9712
@srideviallam9712 2 жыл бұрын
Meru chestunna prati vanta suuuuuuuupar panttulu gaaru
@venkataratnam2485
@venkataratnam2485 2 жыл бұрын
Very nice babai garu🙏🙏
@bunnygamingzone3543
@bunnygamingzone3543 2 жыл бұрын
Your expellations is mouth watering ayaagaru 🙏🏼
@dharmaprasadprasad671
@dharmaprasadprasad671 2 жыл бұрын
పళని స్వామి 👌👌👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😄😄😄😄😄😄
@lakshmikumari2048
@lakshmikumari2048 2 жыл бұрын
Chalaa bagundi, noruu ouruthoondi😋
@kalyanikalyani2763
@kalyanikalyani2763 2 жыл бұрын
Aahaa..chustuntene notlo neeru oorutundi... super gurvgaru..nenu tappakunda try chesi taste chesatnu..
@krishnas4474
@krishnas4474 2 жыл бұрын
🙏🙏🙏Gumagumalu Thatha garu
@padmareddy1978
@padmareddy1978 2 жыл бұрын
Super pachadi ayyagaru 👏
@shivunoorivenkatapadmavath3566
@shivunoorivenkatapadmavath3566 2 жыл бұрын
Pachhadi chala adbutam ga undi swamy garu👌💐 meeru chesedi choostunte😋 tappakunda try chesta swamy.🙏💐
@deepthigolla7512
@deepthigolla7512 2 жыл бұрын
I have tried and the taste was awesome super
@poornima791
@poornima791 2 жыл бұрын
Bhalega undi... Thank you
@kandulasai9367
@kandulasai9367 2 жыл бұрын
Merru chepey vidhanam chala bagundhi andi
@sudharani7031
@sudharani7031 2 жыл бұрын
Babai garu noru urinche pachadi chesaru Mee matalu, pachadi amogham. Dosa Kaya gongura kalipi chestarani epude chusamu. Dhanyavadalu. Mee family members adhrustavantalu. Memu kudanandi
@puransingh9017
@puransingh9017 2 жыл бұрын
VERY GOOD HAPPY TELANGANA TANKS SUPER S.PURAN.SINGH HYDERABAD TELANGANA
@anuradhagock3918
@anuradhagock3918 2 жыл бұрын
Thank u so much u take us to our childhood days preparing with mother.that too in roti lo grinding.guruvugaru
@deepavaranasi188
@deepavaranasi188 2 жыл бұрын
Maatalu levu,babai garu..nenu emi maatlada lenu 👌👌
@chandrarekha9950
@chandrarekha9950 2 жыл бұрын
Mee matalu chala baguntai sir🍀
@adusumallivijayindira6665
@adusumallivijayindira6665 2 жыл бұрын
Guruv garu namaskaram I will try 👍🏻👏👌🏼😋
@ksureshreddy1621
@ksureshreddy1621 2 жыл бұрын
Gurugaru meru chesina guttivankaya vepudu chala bagundi nenu chesanu chala esthamga tinamu namskaram andi
@saichandra1538
@saichandra1538 2 жыл бұрын
Bramandaga undhi meeru cheppinattu
@ramadevaki3877
@ramadevaki3877 2 жыл бұрын
Nenu eppudu dosakaya roti pachadi chestuntaa but tomato combination lo chestuntaa,,gongura combination lo chudatam ide 1st time Very nice recipe tappakundaa try chestaa guruvu garu Thnqsomuch🙂
@allamrajusaieesa5507
@allamrajusaieesa5507 2 жыл бұрын
Super guruvugaru
@ruhinakausar9187
@ruhinakausar9187 11 ай бұрын
Chala manchi vantalu
@sriramaprasad3895
@sriramaprasad3895 2 жыл бұрын
Super guruvu garu
@thiyaganjayaraman4553
@thiyaganjayaraman4553 2 жыл бұрын
Babaigaru mee vantakalu super
@jindeparimala5105
@jindeparimala5105 2 жыл бұрын
🙏🙏🙏👌👌👌స్వామీ.....
@veeravallilakshmi5904
@veeravallilakshmi5904 2 жыл бұрын
ముందుగా నమస్తే అండి మీ పచ్చడి బాగుంది మీరు చివరగా మాటలు చిన్న చిన్న గా జోక్స్ చెప్పారు ఆ మాటలతో ఇంకా బాగా బాగున్నాయి బ్రాహ్మణుల ఇంటిలో భోజనం చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ బ్రాహ్మిన్స్ నేను తిన్నాను చాలా బాగుంటాయి పెద్దలు మీరు ఇంకా మంచి వంటలు చెప్పండి 🙏
@shushruthnandamuri2261
@shushruthnandamuri2261 2 жыл бұрын
Very nice recipe.thank you very much.
@ypadma2441
@ypadma2441 2 жыл бұрын
Super babai garu.
@javajisharadha4475
@javajisharadha4475 11 ай бұрын
Thanks a lot very yummy and mouth watering.. good job keep rocking 😍
@sktunisha3056
@sktunisha3056 2 жыл бұрын
Namaskaram guruvu gaaru 🙏🙏🙏
@slavanya5590
@slavanya5590 2 жыл бұрын
Super guruv garu
@vnajagan1682
@vnajagan1682 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼 Ayyagaru 👌👌🤤😋 recipe.............❤ from karimnagar telangana
@srinutailorsrinutailor7307
@srinutailorsrinutailor7307 10 ай бұрын
అద్భుతం స్వామి
@deepanjalicollections1470
@deepanjalicollections1470 2 жыл бұрын
Pachadi kante meeru cheppe vidhanam chala bagundi
@laxmisurya6420
@laxmisurya6420 2 жыл бұрын
Mee matala kosame chusthanu Vedios👏👏
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 186 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 40 МЛН
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 4,6 М.
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 186 МЛН