ఇతర వంటల shows కన్నా మీది ప్రత్యేకం. నాకెప్పుడూ ఒక సందేహం ఇంత authentic గా ఉండే ధైర్యం మీకు ఎలా వచ్చింది? మీకు భరోసా ఎవరు? సాటి తెలుగు వారి లో చాలా మంది water, salt, అంటూ English పదాలు, తో చిరాకు తెప్పిస్తుంటే, మీ show హాయిగా ఉంది. గిద్దేడు, సోలడు అంటూ పాత కొలతల్ని కూడా పరిచయం చేయడం ఎంతో బాగుంది. అమెరికా లో పుట్టి పెరిగిన మా పిల్లలకి ఇది ఎంతో ఉపయోగం, భాషలో పాఠాలుగా కూడా.
@vprabhala66042 жыл бұрын
గురువు గారు , మేము యిరవైయోక్క సంవత్సారాలుగా అమెరికా లో ఉంటున్నాను. మా అమ్మ నా తో ఉంటోంది . మా ఇంట్లో కూడా ఇంగువ బాగా వంటలలో వాడుతాము. మీరు బ్రాహ్మణ వంటకాల్ని ఎంతో సులువుగా చూపిస్త్తున్నారు. మీరు కుంపటి మీద చేసే వంటలు మా అమ్మా మా అమ్మమ్మా వంటలు జ్ఞాపకం తెప్పిస్తున్నాయి. మా ఇంట్లో కూడా ఇంచుమించు మీ వంటకాలు లాగానే ఉంటాయి . మా అమ్మమ్మ పెట్టె ఇంగువ తిరగమోత ని మా చుట్టాలు గ్రామా తిరగమోత పెట్టావు అనేవారు. మీరు వంటకం చేస్తున్నప్పుడు ఇంగువ తిరగమోత కూడా మంచి గుభాళింపు ఉంటుంది అఅనుకుంట 🙏♥️.. మీరు చేసే విధానం మడి ఆచారాలతో ఎంతో పద్ధతి గ ఉంది . మీరు అన్నము పరబ్రహ్మ స్వరూపమని ఎంతో చక్కగా వివరిసిస్తున్నారు . మీరు ఇంకా మంచి వంటకాలతో మీ ఛానల్ మరింత ఘాన విజయం సాధించాలని కోరుకుంటున్నాము -
@PalaniSwamyVantalu2 жыл бұрын
చాలా చాలా సంతోషం అండి..! చిరంజీవ చిరంజీవ.
@RavaliSharma-si6nm22 күн бұрын
Chala chakkaga chaparu sister
@rojakolluru88542 жыл бұрын
సాంప్రదాయం విడవకుండా చెప్పే వంటలు అత్యద్భుతంగా వున్నాయి. మీకు మనఃపూర్వక నమస్కారాలు
నమస్తే బాబాయి గారు 🙏 కరివేపాకు పచ్చడి అద్భుతః 👌 మొన్న మీరు చెప్పిన కొబ్బరికాయ ఉసిరికాయ పచ్చడి చూసినవెంటనే చేశాను మా ఇంటిలో అందరికీ చాలా బాగా నచ్చింది బాబాయి గారు👌🙏
@aashrithkorrapati97422 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు మీరు చెప్తాను వంటలు చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఈ మధ్యనే మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. మీరు చేస్తూ ఉంటే వేడివేడిగా అన్నం వండుకుని మీరు చేస్తున్న పదార్థం తలుచుకుని తిన్నంత రుచిగా ఉంటున్నాయి వాసన రుచి అన్ని కూడా మాకు అక్కడ వండుతూ ఉంటే ఇక్కడ చాలా బాగా తెలుస్తున్నాయండి ఇలా సాంప్రదాయ వంటలు మాకు పరిచయం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు. అందులో రాజమండ్రి రుచులు అంటున్నారు. ఈస్ట్ గోదావరి రుచులు అంటే ఎంత బాగుంటాయో వంటలు గురించి మనకు బాగా తెలుసు అండి మాది కాకినాడ మీరు చేస్తున్న వంటల్ని చాలా రుచికరంగా చాలా సులువుగా ఎలా చేసుకోవచ్చు అన్నది మీరు చెప్పే విధానం మీరు స్పష్టమైన తెలుగులో నాకు వివరించి చెప్పడం చాలా చాలా బాగా నచ్చిందండి ధన్యవాదాలు
@karresoumith18902 жыл бұрын
ఓం నమశ్శివాయ గురువుగారు మీరు కరివేపాకుతో చాలా మంచి పచ్చడిని మాకు తెలియపరుస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు
@lakshmisimma93322 жыл бұрын
Palani swamy gaaru మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాను
మధురమైన మీ వంటలు మాకు అద్బుతం అమోగం గురువుగారు నేను మంచి సింగర్. నా పాట వినండి మీకు కొత్త అనుభూతి వస్తుంది. మీ లాంటి వారు మాకు స్థిరముగా గుర్తుంటాయి ఎందుకు అంటే వంటలు చేసే నల బీమా పాకం చేసే వాళ్ళు లేరు ఎవ్వరికీ తెలియదు స్వామి. మధురం. మధురం అదరం మధురం రుచి మధురం నే మనసు మధురం. నీ మాటలు మధురం. నీ నేర్పు మధురం. నీ వంట సువాసన మధురం. తీపి కలయిక నాలుకకు తాకితే మధురం
@manasask23632 жыл бұрын
👌👍🙏
@nemalitulasi89832 жыл бұрын
Sir Mee vanta gadhi chala bagundhi clean ga nice very nice
@lakshmibellamkonda81392 жыл бұрын
Meru cheppe vidhanam chalabagundie
@ananda19482 жыл бұрын
వాద్యార్🙏🏼🙏🏼.. కరివేపాకు పచ్చడి అద్భుత హ
@umaphanivemparala30402 жыл бұрын
Miru vediosbchustamu guru garu chala chala Sooper andi miru mana poorvikuli chese paddati lo ne chedtunaru chala Santosh am inka inka chusiptarani manavi
Nenu chesanandi, ma intlo andariki thega nachindi, belam veyakundane chesa, chaala baagundi, malli malli cheyinchukuntunaru 😊,
@gayatrisirtanish22442 жыл бұрын
Very nice and testy pachsi guruji thanks 🙏
@mangalagirivanajakshi36912 жыл бұрын
Vellulli add cheyaledu swami
@srinubabukataris33112 жыл бұрын
కరివేపాకు పచ్చడి మధురాతి మధురంగా ఉంది.. గురువు గారు.. నేను ఎప్పటి నుంచో చెబుదాభనుకున్నా.. కడాయి మార్చండి అని.. మీరే దానికి కొక్కెం వేసారు.. తప్పు గా అడిగితే క్షమించండి..మన గురించి గౌరవం గా మాట్లాడే వారు చాలా మంది ఉంటే విమర్శించే వెధవలు కూడా ఉంటారాని.. స 🙏🙏
@chandrankp91632 жыл бұрын
Super Swamy karuvepaka Pachadi
@vijayalakshmi1677 Жыл бұрын
Meeru cheppe vantalanni super andi
@naravullaradhanarravullara6262 жыл бұрын
Superrrrrrrrrrrrr guru garuuuuuuuuuuuuuuuuu
@pulawarthyindira57722 жыл бұрын
VERY NICE AND HEALTHY RECIPE.I SHALL PREPARE MASTARU.TQ.SOMUCH.
Swamy gaaru meeru చూపించే పదార్థాల రుచి మాట పక్కన ఉంచితే ముందు మీరు మాటలు మా చువులకు విందుగా,అమృతం తాగినట్లు ఉంటుంది
@Flora_blooms Жыл бұрын
Very nice recipe swamy gaaru
@pssarma89122 жыл бұрын
Chala bagundi guruvu garu 🙏
@potulavenkateshreddy2 жыл бұрын
Vetrivel muruganikku harohara.
@dupatigovindarao1084 Жыл бұрын
చాలా బాగా చేశారు పచ్చడి గురువు గారు
@praveenavadakattu41202 жыл бұрын
Baley cheptaru Andi .....enduloki bavutundo....tintay ela untundo.....ela tinalo ....super sir.....
@sirumallakaruna7652 жыл бұрын
Guruvgaariki dhanyavaadamuly
@nagamanik86822 жыл бұрын
Super annaiah garu.
@nsrinivasraobsnl Жыл бұрын
Super guruvu garu
@ayeshaimrana30372 жыл бұрын
Me vantalu Chala bagunnaye
@mendaappanna37892 жыл бұрын
Good explanation Guruvugaru thank you.
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🍯🍯🍊🍊🍊🍊🍊🍑🍑🍑🍑💐💐💐🌷🌷🏵️🏵️🏵️🏵️🏵️🌺🌺🌺🥭🥭🌾🌾🌾🌾🌸🌸🌸🍁🍁🌼🌼🍎🍎🍎🎋🎋🎋🎋🍍🍍🍍🍍🍒🍒🍒🍒🍒🍏🍏🍏🍓🍓🍓🍓🍓🥰🥰🥰
@bhaveshreddy32062 жыл бұрын
@Durgaprasad kalanadham దుర్గాప్రసాద్ గారూ సాంప్రదాయం పాటించడం మీకు చేతకాక పోయినా పర్లేదు,గురుదేవులన నిందించి పాపం మూట కట్టుకుని నీచ జన్మలెత్తవలసి ఉంటుంది,ఈ జన్మ లోనె అశాంతి పాలౌతాము, ఇప్పటికే మీరు అశాంతిగా ఉన్నట్లున్నారు,అందుకే ఇలా అంటున్నారు, దుర్గా ప్రసాద్ గారి శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰
@Padmavathi-pl1fg Жыл бұрын
1qqq1111q11qq1q11qq1qqq1q1111111q1111q1qqq1q
@bhaskaramurthyperavali52742 жыл бұрын
స్వామి, మీ వంటకాలు చాలా బాగున్నాయి. మీరు చెప్తుంటే నేను taste చేస్తున్నట్టుగానే ఉన్నది. P భాస్కర మూర్తి, శ్రీశైలం.
@vids4322 жыл бұрын
I tried it n came out awesome
@yummy_food_by_lavanya3332 жыл бұрын
చాలా థాంక్ యు గురువు గారు........ నాకు మీ సాంప్రదాయ వంటలు అంటే చాలా ఇష్టం......... చాలా బాగా చెప్పారు.......... ధన్యవాదములు 👌👌👌👌
@subhashinim42292 жыл бұрын
Very nice sir
@vijayalaxmiburmasrihari42402 жыл бұрын
ㄤㄍㄥㄅㄥ 鞥鞥⅞
@aruna59733 ай бұрын
నమస్కారం గురువుగారు మీరు కరివేపాకు పచ్చడి చూపించారు ధన్యవాదములు🙏🙏
@pollandameenakshi42922 жыл бұрын
Guruvu garu meeru chesina karivepaku pachadi chala baghundi inka memu try chestham inka vere pachadla videos unte pampinchandi please
@sailajasailaja80092 жыл бұрын
Chala ruchiga cheparu gurvugaru, dhanyavadamulu
@bleela83182 жыл бұрын
Very nice ,easy also sir thanku
@psuseela51372 жыл бұрын
Meeru anni veraities bagha chestaru.
@padmanabhuniyugandhar9402 жыл бұрын
🙏🙏🙏🙏 chala bagundi GURUVU garu 🙏🙏🙏🙏
@rajanijujjavarapu39652 жыл бұрын
Chala Baga chesaru
@kunapuliroja50912 жыл бұрын
Chala Bagachesarandi👏👏👌👌🙏🙏🌹🌹
@vishnuvardhanguppa26382 жыл бұрын
Super super Guru GARU Love you 🌹🙏
@pc26802 жыл бұрын
Telangaanalo kotha vadlu ante danyam vachinapudu kothalu pettukuntaaru ante danyanni rotilo vesi muttaidhuvulu andharu danchevaaru pasupu kumkuma muttaidhuvulaku pettevaaru alaage rokali jaaju to pudhinchevaaru pudhinchadam ante kukuma pasupu jaju poosi pettevaaru meeru ippudu rokaliki sunnam poosi bottu pettaru rolunu pudhincharu chinnappati kottalu pettukuneppati rojulu gurtu chesaaru thanks guruvugaaru____sandya raani hyd
Rolu potram chalabhagunaye. Bhabaigaru. Phachadichalabhagundhi.
@cbramachandran48142 жыл бұрын
Very easy method.Thank you guruji. 😋 Yummy and good for health also
@ramalakshmi88752 жыл бұрын
Challa baga chepparu
@naani89522 жыл бұрын
Vanta kanna mee varnana అద్భుతం
@venkataraghavendraraob2 жыл бұрын
పళని స్వామి వంటలేమోగాని తెలుగు స్వచ్ఛంగా, స్పష్ట వాచికం వినేటట్టు ఉంటుంది.
@latha38292 жыл бұрын
Very simple and healthy and tasty, thanks gurugaru
@pujariumadevi81962 жыл бұрын
Super
@rajarajeswarichalla49492 жыл бұрын
Dhanyavaadalu guruvugaaru 🙏 Thappakunda chesthanu Andi 🙏 Hare Krishna ❤️❤️
@vemuricreativeworks74062 жыл бұрын
Guruvugaru mee telugu super
@punuguv2 жыл бұрын
Chala bagunnai Mee vantalu. Dibbarotte chese vidanam kuda cheppandi
@indiraraniutpala98922 жыл бұрын
నమస్తే గురువుగారు 🙏👌😋😋 మీరు చేసే చూపిస్తుంటే నోరుఊరిపోతోంది
@ramamangipudi53582 жыл бұрын
Very clear instructions and prepared with utmost hygiene ( no nail polish and rings on fingers) Sir. We definitely prepare it soon. Please upload panasapottu curry.