Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 184
@Ram_ArtTutorial4 ай бұрын
ఇప్పుడే మీ ఇంటర్వ్యు చూసాను ఆ సుబ్రహ్మణ్యుడు మీకు తోడుగా ఉంటాడు, ఆ స్వామి దగ్గరే మా తమ్ముడు (మీ అబ్బాయి) ఉన్నాడు ఇంకా మీతో మేం అందరం ఉన్నాం, ఎప్పుడు కావలి అన్నా మీరు మాతో మాట్లాడ వచ్చు మేం కూడా మీ అబ్బాయిలమే. సదా మీరు బావుండాలని ఆ సుబ్రహ్మణ్యుడు ని కోరుతూ 🙏
@thanvimadhusaritha14204 ай бұрын
బాబాయ్ గారు మీరు ఏ వంట చేసినా కుడా భలే బ్రహ్మాండంగా వుంటుంది. ❤👌👌👌👌❤️
@k.v.n.sharmanagarajusharma80854 ай бұрын
సార్ మీరు అక్కడ వంటచేసిచూపిస్తూవుంటే నాకు నోరుఉరుతోంది
@chaits43773 ай бұрын
exactly :)
@user-sj9ey9ng4b4 ай бұрын
దాని రుచి ఎలా ఉన్నా మీరు చెప్పే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అనేది బావుంటుంది❤😅
@purna.2.O4 ай бұрын
నమస్తే బాబాయి గారు 🙏💐 చిక్కుడు గింజలతో సాంబార్ చాలా చక్కగా చేసి చూపించారు. రేపు చిక్కుడు గింజలసాంబార్ నేను తప్పకుండా చేస్తాను. ధన్యవాదములు 🙏
@deepuuak27794 ай бұрын
Super
@a.j.vasudev77004 ай бұрын
ఉడకబెట్టిన ములక్కాడలు- మర్చిపోయారేమిటి...చెప్మా అనుకునేంతలో వేసేసారు😅గురువుగారు👌👏👏🙏 కొత్త వంట తెలియచేసినందుకు ధన్యవాదాలు 🙏
@lalithasureshsistla87264 ай бұрын
నెను కూడ అనుకున్నా ములక్కాడ ఎప్పుడు వేస్తారు అంటే ఉడికినవే కాబట్టి last లో అనుకున్నా అంతలోనే వేసేశారు
@manoharkrishna624 ай бұрын
Me swachhamaina Telugu matram chevulaki chala ruchi ga vundhi
@kokru2773 ай бұрын
ఇది చిత్తూరు జిల్లా ప్రత్యేక వంటకం ❤
@greencityIND4 ай бұрын
మరిగిన కొద్దీ రుచి... నాలుగిళ్లకు చేరుతుంది మరి బ్రహ్మాండమైన గుబాళింపు. స్వామి గారిని అనుసరిస్తూ వంటలు చేసుకున్న వారి అదృష్టమే... అదృష్టం. ధన్యవాదములు స్వామి గారు.
@user-qi8ep8kq6p4 ай бұрын
గురువు గారికి పాదాభివందనం
@vasupariti23264 ай бұрын
అద్భుతంగా చేసారు.. నేను కూడా ప్రయత్నిస్తాను అండి. 🙏
@srikanthg72764 ай бұрын
Chala arudaina vantakam...👍👍👍👍👍
@padmayadavilli96874 ай бұрын
Bavundi guruvugaru..
@gayathrinadella23804 ай бұрын
Super babai garu ❤
@tejsurya68564 ай бұрын
Super guruvugaaru
@hymavathia2804 ай бұрын
🎉🎉chala bagudi pedananagaru me vantaley supertq
@dattatreyinistala12194 ай бұрын
Vswami garu Mee vantalu Anni baguntayi 🙏🙏🙏🙏
@dhanashekarnamvazhi24194 ай бұрын
அருமை
@avasaralavasanthi64464 ай бұрын
Super sir meru
@parimalah92364 ай бұрын
Super babaya garu excellent 👏 👌
@sudharani96804 ай бұрын
Guru garu 🙏 sambar chala chala bagundi,😋
@mahatipriyanka31844 ай бұрын
Chala baundi andi..me vantalu chala bauntayi
@mv18994 ай бұрын
Mee interview chusaamu 🙏🙏🙏🙏🙏🙏🙏 Dhanyavadalu Swami gaaru
@reyanfirevlogs44973 ай бұрын
Chala bagundi❤
@Anithaworld9994 ай бұрын
చాలా బావుందండీ మాది currys point ఉంది సుమీ తప్పకుండా రేపు ఇది వండి చేసి తీరుతాం బాబాయ్ గారు..thanku అండి ఒక కొత్త సాంబార్ చూపించారు
@malligajula91914 ай бұрын
Nanagaru me vantalu సూపర్
@pallisrinu92933 ай бұрын
Naanna garu chala bagundi
@madhavvagu80804 ай бұрын
అద్భుతః 🙏🙏🙏
@ruthammagandluru80694 ай бұрын
Chikkud ginjala kari telusu kani sambar recipe teliyadhu swamy gaaru super andi mouth watering 😊
@thulasidivi14634 ай бұрын
Very different variety of sambar Gurugaru. Looks so good. 👌🙏
@sujatabml73994 ай бұрын
Chala bavundandi
@mramesh65234 ай бұрын
Guruji I'm dam sure definitely I will prepare this Sambhar
Super recepi guru garu tq u so much mouth watering recepi
@ramadevikapoor23304 ай бұрын
Very nice
@user-le5ym7cr9c3 ай бұрын
Super
@sesettipadmini31454 ай бұрын
Mee video idream lo chusanu chala baga chepparu.. and me first interview ki congratulations. Naku murgan anty baga istam
@sharadaitrustmybapujishara53484 ай бұрын
Nana super
@ChgopiradhaMani-wj9jg4 ай бұрын
Super sir
@gayatrinatyaveda-81514 ай бұрын
Ee sambar nenu first time mysore lo tinnanu ❤ chala baguntundi
@dhanunjayayalagandala10734 ай бұрын
Baga chesaru sir
@appalaramuappalaramu27702 ай бұрын
Nice
@sivathecreator91204 ай бұрын
Meeru recent ga ichina interviews super ga unnayy guruvu gaaru
@manikumari97443 ай бұрын
Wonderful and different dish. Yummy 😊
@rajk93294 ай бұрын
ఆహా ఆహా... గురువుగారు.... అద్భుతం గా సాంబారుని తయారుచేసి చూపించారు. మీకు ధన్యవాదాలు.
@chchinni77263 ай бұрын
Sir me interview chusanu me babu gurinchi cheppinapudu na kallalo kuda water vachayi meru swayam ga anubhavincharu meku inko janme ipudu unnadhi great sir meru entati badhanu dachi brathukuthunnaru
చాల బాగుంది అండీ కాని కొంచం time పడుతుంది ఆదివరం రోజు బెస్ట్
@Karthik.904 ай бұрын
😋😋😋 super
@mallangireddymohan50664 ай бұрын
Gurujii gari ki Namaskaramulu... 🙏
@YadagiriKurapati-bt8ic4 ай бұрын
అరేయ్ అతను అంత గొప్ప వాడ కాదు.. ఎందుకంటే నిన్ను చూసా అతని విశ్వరూపం 02.02.2024నా మేము 11000 ఖచ్చు పెట్టుకొని వెళ్ళితే కనీసం మాట్లాడలేదు.. వీడియో చూసి మనం మోసం poyam
@lavanyavuppala72634 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼👌👌👌
@msdfan.telugu4 ай бұрын
👌👌👌👌
@meenuseepana68294 ай бұрын
Super receipe guruvu garu yapudu chudaladu
@vprabhala66044 ай бұрын
గురువు గారు , ఈ ఆధారవు కర్ణాటక వాళ్ళు చేసుకుంటారు. మీరు చెప్పిన పద్ధతి బాగుంది. ఉల్లిపాయలు వేయకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
@venkataramanapemmarazu19553 ай бұрын
We tried your sandbar andi, super taste!!!
@Gtt9854 ай бұрын
Super - chikkudu ginjalu entho balamaina protein - but aa annam quantity enti sir - anthe thintaara ? or is it just start ?
@user-or8zu2ij3r4 ай бұрын
Swami, Namaskaramulu meeru chesina saambaru chusthuntene adbutham gaa undi Town lalo brahmana bhojana hotel Anna Peru chusi enduku elaa Peru pertaro anukonevaanni. Deeniki kaaranam meelanti mahanubhavulu chesina vantala ruchulu kaaranam ayyi undocchu
@topgear87734 ай бұрын
E sambar chala bagundi..❤ Inka pathakalam me chinnapati vantalu chesi chupinchandi.guruv garu...
@titusraju46464 ай бұрын
Hello babai
@CHTulasi-nv9el4 ай бұрын
🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷
@mohana36873 ай бұрын
Namaste andi.... kashmiri chilli very spicy..we use byadige mirchi for colour..😊
@vishwanath38244 ай бұрын
Vere video lo Meeru cheppinatlu dosakaya pappu chesaru intlo...very tasy guru garu...🎉
Guruvu gariki vandanamulu, interview chusanu miku abimanini ayyanu na family ki blessings ivvandi pls guruvu garu🙏and sambhar super, guruvugaru shoplo masala veyakunda chesaru like chesesanu
@seshukumari14424 ай бұрын
కొత్త కొత్త వంటలు మాకోసం చేసి చూపిస్తున్నారు..
@cgraju85324 ай бұрын
Kumari garu...meeru edhaina try chesara
@desarajusaahithi29413 ай бұрын
Babai garu namaskaram 🙏🏻 Old style patoli chese chupinchandi please
@MamathaG-vs3qv4 ай бұрын
Guru garu Ragi mudda chese chupandi guru garu
@srivalli75934 ай бұрын
Sir maa kosam cooking videos chesthu vundandi sir plzz our request we r big fans of u memu kadupuninda Annam thintunnam mi dayavalla chesukoni vantalu kammaga vunnai sir please continue ur cooking videos plz🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍
@PalaniSwamyVantalu4 ай бұрын
అలాగే అండి తప్పకుండా చేస్తాను🙏🙏🙏
@eshwarkick70654 ай бұрын
Hello babai garu elavunnaru
@priyankautharadhi8214 ай бұрын
Manchi vantakam mocha kotta dry la kuda vechi seiyalama swamy
@ala68614 ай бұрын
బాబాయి గారు మీరు దిగులు పడకండి,ఒక ఇంటర్వ్యూ చూశాను మీది, namaskarams babai