తెలంగాణ సర్వ పిండి ఆంధ్రాలో తపాలాచెక్క వాటి టేస్ట్ వేరు అస్సలు... మంచి ఫుడ్...మీరు తినేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో పిట్టల సౌండ్ భలే ఉంది 🤗
@kanagalamanikanta4438 Жыл бұрын
Yes andralo tapala chekka
@Naseemamohammad9203 Жыл бұрын
Telangana lo kuda okko aria lo thapala chekka Ane antaru andi
@rk37780 Жыл бұрын
@@Naseemamohammad9203 ఓహ్ అవునా ok అండీ
@sailajareddy72 Жыл бұрын
@@Naseemamohammad9203avunu asalu andra lo edi chusukunnatlu eppudu chudalaydu
@krishnachaitanya88539 ай бұрын
Telangana lo kuda tapala chekka antamu
@malleshgoudbathula4572 Жыл бұрын
మా తెలంగాణా లో చాలా ఫేమస్ సర్వ పిండి. మా బాబాయి ఏం చేసినా అంతే 🎉🎉🎉❤❤❤
@girijaparvathaneni1307 Жыл бұрын
తెర వెనుక మా ప్రయాణం విడియో చాలా బాగుంది.నాకు మీరు నవ్వుతూ మీ జీవన యానం సాగింది అనిపించింది.మీ పిల్లలు ఇద్దరు గుణశేఖర్ లా ఉన్నారు.ఇద్దరికి హృదయపూర్వక అభినందనలు.
@srikanthchari19 Жыл бұрын
దీని రుచి అమోఘం! మా ఇంట్లో అందరికీ ఇష్టం, వారానికి రెండు సార్లు అయినా ఈ సర్వపిండిని చేసుకుంటాం. 😋😋😋
@AvudodddiVenkana10 ай бұрын
00
@gsratnareddygali1680 Жыл бұрын
తమ్ముడూ నాది కర్నూలు తెలంగాణ లో 40 సం ఉన్నాను ఆరుచులే వేరు మీ విడియోలు అన్ని చూస్తాను చాల బాగ చేస్తారు. సూపర్ తమ్ముడు
@MadhuBanapuram Жыл бұрын
ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి బాస్🎉
@applerockz8114 Жыл бұрын
బాబాయ్ ఒక్క రోజు భోజనం పెట్టు నీ చేతి తో
@kpk6850 Жыл бұрын
Nonveg tappa anni chustha
@maheshgoud806 Жыл бұрын
Mi ✋
@NavjNavya Жыл бұрын
@anuneelam1494 Жыл бұрын
❤
@alupulathirupathi4934 Жыл бұрын
మాది కరీంనగర్ జిల్లా మీ వీడియోలు ప్రతి ఒక్కటి తప్పకుండా చూస్తాను సర్వపిండి సూపర్ గా చేసారు బాబాయ్ గారు.
@anjalithadakapally38116 ай бұрын
Same andi
@rising222224 күн бұрын
చిన్నమ్మది మా తెలంగాననా నిజమా సూపర్ బాబాయ్, మీ వంటకాలు అంటే నాకు చాలా ఇష్టం ప్రతి వీడియో చూస్తాను వంటలు మీ స్టైల్లో చాలా బాగా చేస్తారు బాబాయ్ సూపర్
@N.IdrisBasha Жыл бұрын
భలేగుంది అన్నయ్యా! నేను మొదటిసారి దీని గురించి వింటున్నాను. తప్పకుండా ఒకసారి రుచి చూస్తాను.
@maheswarin1130 Жыл бұрын
So much better than deep fried snacks i too will try
@user-ms1wq4pu7r7 күн бұрын
بہت اچھا لگا مزہ آگیا
@saikiran2697 Жыл бұрын
తెలుసు గా తెలంగాణ అంటే వేరే ఉంటది ❤
@srikanthforyou...5250 Жыл бұрын
బాబాయ్ నేను మీ videos. Resent gaa చూడటం స్టార్ట్ చేశా. అందులో కాకరకాయ. కారం నేను ఇంట్లో చేశా బాబాయ్ mamulgaa లేదు. సూపర్. Love you బాబాయ్
@Deeksha-Akshay Жыл бұрын
I am from Telangana I love sarva Pindi super ga chesaru
@vijaykumarnarendramodi499110 ай бұрын
మా నాయనమ్మ ఇవ్వని వేయకున్న కరం ఉప్పు వేసి చసేది సూపర్ గా ఉండేది తెలంగాణ జనగాం
తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలా బాగా చేసారు బాబాయ్ గారు 🙏🙏
@radhaartprinters886 Жыл бұрын
Kakaa curd chutney combination undalay. Super chaysinavv. ❤❤😊😊😊😊
@mobeensk0412 Жыл бұрын
Super babai garu mee recipes and meru tiney paddati antey maa husband ki chala estam andi. Oka sari aina mimmalni meet avvali ani maa husband korika....... From Nellore
@rajujangapalli4822 Жыл бұрын
❤ babai garu super pakka Telangana nadhi na favourite I time babai
@UppulaPrabhakar6 ай бұрын
చాలా బాగుంది. మరి రానా నాకు ఇస్తారా!జై శ్రీ రామ్
@sailajakundavaramvenkat7060 Жыл бұрын
Vedio chudakundane like kottam because uncle Baga chestaaru
@KarnashobhaRani10 ай бұрын
Super video babai garu 😊
@GuruLigam Жыл бұрын
Super babai garu 👌👌👌🌹❤❤
@laxmann4957 Жыл бұрын
Excellent babai Garu.
@gotlathirupathigotlayadavg754610 ай бұрын
బాబాయ్ గారు నమస్కారమండి సర్వపిండి అంటే మాకు మహా ప్రాణం❤🥰 ఎందుకంటే మాది తెలంగాణ🥰 నేను చేసుకొని తింటాను అప్పుడు అప్పుడు సర్వపిండి ప్రస్తుతం సౌదీలో ఉన్నాను
@TheLearningChef001 Жыл бұрын
Baabai you are awesome ❤🎉🎉🎉🎉
@shriharidra Жыл бұрын
అవును మాది వరంగల్ మా స్పెషల్ రెసిపీ 👌
@MadhuMadhu-sg6fh Жыл бұрын
Madhi Hanamkonda
@SravanthivinnuM.M-uw8kk8 ай бұрын
Madhi kazipet❤
@shriharidra8 ай бұрын
Ho అవునా 👍
@shriharidra8 ай бұрын
ఒక సారి మన వరంగల్ యూట్యూబర్లు అందరము కలుదాం 👍
@SravanthivinnuM.M-uw8kk8 ай бұрын
@@shriharidra sure andi nice Idea
@nagarajaraotc4240 Жыл бұрын
Hi sir, you are a very lucky man on the earth 🌍.
@kukrejavijay14546 ай бұрын
Super duper urs all food uncle
@tej143-o1e Жыл бұрын
వారేవా తెలంగాణ లో ఏములడా రాజన్న ముక్కుని ఇల్లు లేదు బతకాలు కొడుతూ అరుగుమీద కోసుని గా సర్వపిండి తింటుంటే మజా వేరే అబ్బా😊😉😉😉😉😉😉 tq బాబాయ్
@Prashanthi372 Жыл бұрын
Namaste Peddananna garu ma ammamma thapalachakka chesedi adi telusu e sarvapindi vinaledu tappakunda try chestanu tq nanna garu ❤
@SyambabuAngara-bo7sm9 ай бұрын
మీరు తయారుచేసిన సర్వపిండి అట్లు ఇదే మొదటిసారి చూడడం బాగుంది సార్ 🙏
@raghavatempletales7 ай бұрын
నిజంగా మీరు అదృష్టవంతులు ప్రకృతి తో జీవిస్తూ ఇష్టమైయినవి వంట చేసుకుని తినటం ఇంతకన్నా ఎం కావాలి జీవితానికి
@jyothipinumalla18038 ай бұрын
Super anna mi video s cheyyndi chala baga vunnayi har har gange har har mahadheva
@nnagaraju3443 Жыл бұрын
Thanks uncle garu maa intini gurthu chesaru. Maa intlo andariki idhi chala ishtam
@peramasanithirumala362010 ай бұрын
Miru chese prati vanta amogam babai garu i am u r big fan😊
@thummathomasreddy3669 Жыл бұрын
Our Family Also Loves This Dish 😊🤩
@santhikumarisanthi6220 Жыл бұрын
sir way of cooking enjoying a lot your surroundings mesma rising
@podasujatha6793 Жыл бұрын
Me videos chala baguntai meru supar sar
@jakkanisrikanth8163 Жыл бұрын
Hi babai naa dhi warangal naku edi chala estam super ga untudhi
@tadepallisujatha17878 ай бұрын
Maa chinappudu maa amma chesina thapala chekkalu గుర్తుచేశారు i am from Andhra
@dhanekulamadhav2809 Жыл бұрын
Super tatagaru meeru chesina vantalante bhaga istam
@lavanyagodisela244510 ай бұрын
👌 😅😅😅
@sushmareddy8028 Жыл бұрын
Super babai garu 🙏🙏
@challaonkareswarrao Жыл бұрын
అలాగే సకినాలు చెయ్యడం కూడా చూపించండి
@saraswathisaru3069 Жыл бұрын
అవును babai గారు
@sailajareddy72 Жыл бұрын
Sakinalu cheyyadam anta easy kadu
@Rakesh2tg19 күн бұрын
సకినలు పోయడం అలవాటు ఉండాలి.. కాల్చడం easy నే..సంక్రాంతికి ఫేమస్.. అందరి ఇంట్లో ఉంటాయి..
Babai garu super super super super super super super super 😊😊👌👌👌👌👌👌
@pro-god-hero Жыл бұрын
బాబాయి దేవుడు నిన్ను తినటానికి పుట్టించి నాడు, ఇది మామూలు అదృష్టం కాదు, ఎన్ని కోట్లు ఉన్న మనిషి తనకంటూ చేసేది తినటం . మంచి యోగం కలిగి పుట్టావు బాబాయి, నువ్వు ఇలానే మంచి మంచి వంటలు చేస్తూ మాకు నేర్పిస్తూ అలా నువ్వు తింటూ ఉంటే మాటల లేవు అంతే......
@chandrasekharbezawada6483 Жыл бұрын
Direction , Visuals perfect
@kalakuntlarao4231 Жыл бұрын
My most favorite dish... My best friends mother makes heavenly I love ... And I'm missing.
@ramayarlagadda7422 Жыл бұрын
Wry nice cooking love it
@Anjali-km8wc6 ай бұрын
Meeru super babai garu...❤🎉
@lokeshmodem5 ай бұрын
Babayi garu pindi vantalu cheyataniki shop pettali anukunte a oil vadithe manchidi chepandi plz
@VarshithaCh-ht4em Жыл бұрын
Hi babai garu Ela unarau mi vantalu ante chala estam chala Baga chestharu love you babai garu
@SANDEEP20236 Жыл бұрын
Ma Nalgonda district lo dheenini thapala chekka antaru ❤❤❤
@bhagyalakshminayak491 Жыл бұрын
Anna nenu guda chestananna thanks for new new recipes bya anna
@vishalchimmani4523 Жыл бұрын
Super babai maa sircilla lo famous item
@sushmakethe9445 Жыл бұрын
Wow super babai guru 🫰🫰🫰🫰🫰👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🥳🥳🥳🥳🥳🥳🥳😋😋😋😋😋😋🤤🤤🤤🤤🤤🤤