kzbin.info/www/bejne/f5SWhWh6oa2lh9U సంగీత భక్తి ప్రియులకు పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు. భక్తికి ప్రతీక అయినా ఈ శనివారం రోజు భీంప్లాస్ రాగంలో నేను పాడిన"పలికినంత పుణ్యమే శ్రీరామ నామము "అనే పాట విని తరించండి. ప్రతి ఒక్కరిని భక్తి మరియు ధర్మ మార్గములో నడిపించాలనే సంకల్పంతో ప్రతి రోజు భక్తి భజన పాటలను అందిస్తున్న ckreddy devotional ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రయిబ్ చేసుకోవాలని ప్రార్థన 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏
శనివారం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటాం వారం రోజులు ,ఎందుకంటే మన ckreddy ఆన్న గారి గొంతు కోసం అది నీకే సాద్యమన్నా.........👋👋👋👋👋👋💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌷