Sare correct ga chodandi 6.30 nundi 6.40 sec lo sky no ganapaye kanapadsthadu baga chodandi
@MAAURUGUNDARAM Жыл бұрын
అన్నా నిజంగానే పండగ వాతావణాన్ని చాల చక్కగా చూపించారు చాల చాల ధన్యవాదములు అన్నా గారు నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చాయి మీ మాటలు నన్ను కదిలించాయి మనుషులంతా ఒక్కటే
మన గణపయ్య పండుగ రోజులు,ఊరేగింపులో ఉండే ఆనందం ఊరంతా ఒక్కటి అయ్యి అన్నదమ్ముల ల కలిసి పండగా జరుపుకోవడం పూర్వజన్మ సుకృతం ఈ ఆనంధం ,అనుబంధం ఎడారి మతాలు లో ఉండవు దయచేసి మన సంస్కృతి సాంప్రదాయాలు ను పండగలను కాపాడుకుందాం ఆనందంగా జివిద్దం జై గణేశ🙏🙏
@vajeedvip9215 Жыл бұрын
ప్రతి ఒకరు గణేష్ ముందు డాన్సులు etc చేస్తుంటారు అన్న కాని మి ఊరిలో నిజమైనా భక్తి తో పూజలు ఊరేగింపు చేశారు. సూపర్ అన్న. ,congrats to both ur team for reaching of 2M subscribers. All the best to all.
అన్నయ్య మా ఊరు వెళ్లి చూసిన ఫీలింగ్ వచ్చింది ,thank u soo much అన్నయ్య
@somusekhar Жыл бұрын
ఈ గల్ప్ వచ్చి ఆనందలు అన్ని కోల్పియము బ్రదర్ 😢
@junnusunnyraju Жыл бұрын
Same feeling broo😢
@mondulavanya8252 Жыл бұрын
👏👏👏👏 అబ్బా మీరు అదృష్టవంతులు. మీ కోరికలన్ని ఆ దేవుడు తీరుస్తాడు. మీరు లాస్టులో చెప్పే ప్రతీ మంచిమాట గురించి నేను చూస్తాను. ☺️
@Dailyrangoli-sbb Жыл бұрын
సూపర్ ఉండాది మీరు సొంతం గనిపెట్టిన అంతరార్థం😊
@pjrao24533 ай бұрын
చాలా సంతోషం కలిగింది.. మీ గణపయ్య ఉత్సవం..ముఖ్యంగా మీ గ్రామ ప్రజలంతా కలిసి మెలిసి ఉన్నందుకు చాలా సంతోషం..
@subashmanam513 Жыл бұрын
నా చిన్నప్పుడు మా ఊరిలో ఇలానే ఉండేది భయ్యా ఇప్పుడు అందరికి డబ్బులు ఎక్కువయి కొట్టుకుంటున్నారు ....చాలా thanks సోదరా నా చిన్ననాటి రోజులు గుర్తు చేశావ్
@MadarsaShaik-jl6gb9 ай бұрын
ఢఢ
@shobha57684 Жыл бұрын
హ్యాపీ వినాయక చవితి అన్నలు😊
@muddhireddymohanreddy3242 Жыл бұрын
ఏ కార్యమునైనా మీ ఊరిలో అందరూ కలిసిమెలిసి ఆనందం జరుపుకుంటారు అందులో ఉంది ఆనందం అందుకే పెద్దలు అంటారు మన తన ఉండాలి మీ కార్యక్రమాలు చూస్తే నాకు చాలా సంతోషంగా హాయిగా ఆనందంగా ఉంది మనసుకి ఎంత బాధ ఉన్నా ఈ కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆనందంగా హాయిగా ఉంది ధన్యవాదాలు అందరూ బాగుండాలి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏
@kotakondaagriculture5865 Жыл бұрын
గణపయ్య మూడు రోజులు మనతో ఉండి మనతో ఉండి ఎన్నో నేర్పించి వెళ్తున్నాడు గణపతి నిమజ్జనానికి వెళ్ళినప్పుడల్లా ఎంతో బాధ ఉంటాము కానీ గంగమ్మ ఒడిలోకి వెళ్లాల్సిందే గంగమ్మ తన బిడ్డ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది
అన్నా ఈ video చుస్తున్నత సేపు తెలియకుండా నవ్వు వస్తుంది...❤️
@swamyvenkatareddy6076 Жыл бұрын
Congratulations. గణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@md49756 Жыл бұрын
Super bro 🎉🎉🎉 chala Baga jarupukunnaru super 🎉🎉🎉
@ShaikNabheel-c3d7 ай бұрын
Anna meru em cheppina heart touching ga untadhi meeru super mimmalini telivision lo chudali ani na korika aa ganappayya mimmalini telivision lo kanapadela chusthadu
@Msujatha-gc1jg4 ай бұрын
హాయ్ అన్న మీ వీడియోస్ మేము చూస్తూనే ఉంటాం మా ఆయన కంటే చాలా ఇష్టం
@ghousemoddin3184 Жыл бұрын
Happy to vinayaaka chavothi all taem good to good 👍😊
@hemach4408 Жыл бұрын
అన్న చాలా బాగుంది మీ వినాయక చవితి అన్నా చాలా హ్యాపీ గా వుంది కానీ ఈ గల్ఫ్ వచ్చి ఇవి అన్ని miss అయిపోతున్నాము అన్నీ గుర్తుచేసుకొని ఆనందం బాధ రెండు పడుతున్నాము థాంక్స్ అన్నయ్య మీకు చాలా హ్యాపీ గా వుంది మీ వీడియో చూస్తే మీరు లాస్ట్ లో చెపింది చాలా బాగుంది గణపతి చవితి అయిపోయింది 🙏🙏🙏🙏🙏🙏
@sardarssc5501 Жыл бұрын
🌹🌹🌹🧡🧡🧡💜💜💜💜💚🤍💐💐💐 ఇంతకంటే మాటలు లేవు నా దగ్గర... 🙏🙏🙏🙏🙏..
@Bujji3766 ай бұрын
ఉరంటే ఇలా ఉండాలి...చాలా అందమైన video... చేస్తుంటే నేను కూడ అక్కడే ఎక్కడో ఉన్న అనిపిస్తుంది... 😊😊😊 such a beautiful video mani garu.. కంటికి, మనస్సుకి, ఆనందంగా ఉంది..
@hemach4408 Жыл бұрын
నెక్స్ట్ ఇయర్ ఇలాగే హ్యాపీగా గా మేము మా పిల్లలతో చేసుకుంటాం tq అన్నయ్య
@gayathriganesh69598 ай бұрын
పల్లెటూరి అనుబంధాలు ఆప్యాయతలు అందరూ కలిపి చేసుకున్న గణపయ్య ఉత్సవం చాలా బాగుందండి మా సిటీ లో అయితే డీజే లు ఇలాంటివి ఏమీ ఉండవు చాలా చాలా బాగుంది థాంక్యూ సో మచ్ ఈ వీడియో చూసి మీతో పాటు మేము కూడా చాలా ఆనందపడ్డాను 🙏🙏🙏🙏💐💐💐💐💐👌👌👌👌👌
@harihariprasad.basetti5518 Жыл бұрын
చాలా బాగా చేసుకున్నారు అన్న పండగ అన్ని ఊర్లో ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ప్రతి ఒక్క వీధికి ఒక వినాయకుని పెడుతున్నారు చూడ్డానికి అస్సలు బాలేదు ఊరంతా కలిపి ఒకే గణేశుని పెట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది మీ ఊరు లాగా
@bachalasravanthi4313 Жыл бұрын
Entha baga vevaristhu cheppru anna. Akkda bore kottakunda fun and emotions anni kalipi chakkga cheppru super ga undhi anna mee video nd voice. Ma villg gurthu chesru...
@kravikumar483 Жыл бұрын
10:47 deyyam kaadu Nene... Super
@dhanujayarao5263 Жыл бұрын
Msg vuntadhi videos lo superb mi team ki oka spl like
@jasose Жыл бұрын
ఎన్నాళ్ళయ్యిందో… ఇంతటి సందడి చూసి 🙏
@someshgasyaPsPk11 ай бұрын
ఈ వీడియో చూసి నాకు అయితే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తకు వచ్చాయి......చేసి కన్నీటి ఆనందాబాష్పలు వచ్చాయి... 🚩🚩🙏🏻🙏🏻🙏🏻🔥💥🔥💥,జై గణపతి బప్ప మోరియా
@VijayKumar-mc5ce Жыл бұрын
Bro మీ ఊరిలో జరిగిన వినాయక చవితి పండుగ సన్నివేశాలు చాలా బాగా చూపించారు...
@bharathffgamer495 ай бұрын
7:34 😂😂😂
@revidiprasanna7925 Жыл бұрын
Your voice is so beautiful nd motivation super ga chala chakkaga chepparu all the best👍💯 mi kastaniki edho okka roju manchi yeduravtundi 🥰❤
@avulasree2079 Жыл бұрын
పల్లెల్లో ఆ నాగరికత వేరే లెవెల్ 🤙 బ్రో
@SHATARAJUPALLIRAMESH. Жыл бұрын
వెరీ వెరీ సూపర్ బ్రో
@nagavallivenkat2541 Жыл бұрын
మీ వీడియోస్ అన్ని 👌 message వీడియోస్ చరణ్ యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది సిటీలో నిమజ్జనం రోజు డీజే పాటలు వినలేక 😔 మీ ఊరిలో నిమజ్జనం సంబరాలు 👌 ఇంకా మీరు మరిన్ని వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ గణేష్ మహారాజ్ come to the your 🏠 20 lakh subseribers exciting 👏👏 congrats all the best all of you
@Jhanucherry Жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు అన్నయ్య And congratulations for 2M subscribers ❤ 🎉
నేను చాలా మీ వీడియోలు చూసిన కానీ" Subscribe "మాత్రం ఈ వీడియో కీ" subscribe "చేసినా.. అంతగా వీడియో చాలా........ బాగుంది....
@HemalathaHemalatha-g4k Жыл бұрын
Annna me ori pandga chala baga chopinchru super ga vundi thanks anna ❤❤❤❤❤❤
@anushaanu4054 Жыл бұрын
Nijamga me vori aacharalu chala bagunaei andi
@bhavanim8508 Жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది నా చిన్నప్పుడు రోజుల్లో గుర్తుకు వచ్చాయి ఇలాగే అందరూ చాలా అంటే చాలా ఆనందంగా ఉండేవారు మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి😊😊
@BBb-cd1dq Жыл бұрын
Mani me uru ne voice nu cheppey vidanam chala bagundi. Annitiki minchi ganapayya panduga me uru lo chala baga jarigindi mis u
నిజమైన ఆనందం ఇదే కదా. మన పండుగ లు వచ్చేది మనం ఇలా ఆనందంగా ఉండటానికి, అందరినీ కలిపి ఉంచడానికే. ఎడారి మతాలు మన ఊరిలోకి రానంతవరకే ఈ సంతోషం. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండగలరు 🙏. జై బోలో గణేష్ మహరాజ్ కీ జై 🚩
Maa Friend కిషోర్ అని (90)వేశాడనుకో చరణ్ అన్న కనా kumesthadu new steps.తో😅😅😅😅😅(charan bro baagesar dance 💥)
@deviammu96 Жыл бұрын
Ah Dhevudi anugraham Mee medha vundhi bro.. congratulations 🎉
@KusamAnuradha4 ай бұрын
Annaya super ga chepparu nenu me reels anni fallow authanu meerante naku ma aayanaku abhimanam
@sushma_shree Жыл бұрын
11:43 that boy shirt awesome 😅😅 new trend😂😂
@lsrk-vantalu8501 Жыл бұрын
👌11:00 కర్రీ మామ డాన్స్ సూపర్ 👌
@SureshS-by2ho Жыл бұрын
Anna chala bagundi anna mi village and mi unity miru explain chese vidhanam miru pandaga chese vidhaan super... Congratulations 20laks plus subscribers 💐💐🤝
@mcadancelover143 Жыл бұрын
మీ ఊరిలో కట్టుబాట్లని చాలా బాగున్నాయి అన్నయ్య చాలా బాగా చేశారు పండుగ నీ వాయిస్ కూడా చాలా క్లియర్ గా ఉంది అన్నయ్య.👍
@DazzlingDheekshitha Жыл бұрын
9:54 😊😊😊 Goosebumps Moment Bro
@arun_balu2594 Жыл бұрын
Party lu yemi lekunda andharu kalisi chaala Baga celebrate chesukunnaru😊😊😊
@No.gokul.fftelugu8 ай бұрын
జై గణేష్
@maheshwarbandakadi6420 Жыл бұрын
Anna hatsoff no words to to say about your village culture and unity 🙏🙏🙏
@PrasadGummadi-d2d Жыл бұрын
మీ ఊరు వినాయకుడు చాలా బాగున్నాడు😮
@nagayashwithyoutubechannel4309 Жыл бұрын
Nijam ga naku chala happy ga undhi brother endhukante na life lo intha heart full ga ganapayya kosam utsavam chesi anthe bhakthi tho ayana gurinchi meeru ichina explanation video naaku chaala nachindhi
@ramakrishnark6925 Жыл бұрын
One of the best video.... Brother
@adinarayanapeyyala447 Жыл бұрын
మీ వినాయక ఉత్సవాలు సూపర్ గా ఉన్నాయి బదర్స 🎉🎉🎉
@PraveKoma-ui2gt Жыл бұрын
Video chala bagundhi Annayya super jai bolo ganesh maha raj ki jai
@priyakiran3016 Жыл бұрын
Ee video chuste chinnappudu maa village lo vinayaka chaviti gurtu vachindi bro.... Maadi martur, prakasam dic. Uru mottam vokkate vinayakudini pette vallu,nava ratrulu pujalu jarigeevi,nimajjanam roju urilo unna tractors,eddula bandulu anniti meeda drams lo clour water nimpe vallu,andari meeda vasantam challutu,uru mottam vinayakudini tippe vallu,avi anni gurtu vachinai,tq bro 🎉🎉
@balumallampet323510 ай бұрын
Super exlent video Jai Ganesha
@nagayashwithyoutubechannel4309 Жыл бұрын
Mee manasu elanti kalmasham leni manasu brother naku nijam ga mimmalni chusi chaala garvamga undhi na pillalni meela penchalani undhi ❤
@sankarsankart4067 Жыл бұрын
మీరు ఏ వీడియో చేసినా సూపర్ మణి చరణ్ గిరి మీరు ఇంకా చాలా చాలా ఎదగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా నిన్న సత్యవేడు వచ్చాను మీఊరు కన్నంబాకం రావాలని అనుకున్న కానీ టైమ్ సరిపోక రాలేదు నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కన్ఫామ్ గా వస్తాను ఐ లవ్ యు మణి చరణ్ గిరి
@prashanthsai9074 Жыл бұрын
చాలా చాలా బాగుంది,మీరు చెప్పే విధానం,,చరణ్ డాన్స్,,🎉
@AnilKumar-tk6oh Жыл бұрын
మణికంఠ బ్రదర్ చాల సంతోషంా ఉంది అబ్బా,అభినందనలు🎉🎉🎉🎉
Congratulations to unbeatable Culture for 20 lakhs subscribes Me inti mondu vochinapudu 20 lakhs subscribes ayyayru Jai bolo Ganesh maharaja ke jai
@ShivaIshan-k1m4 ай бұрын
Anna chalachotla chusina kani mi urilo chesinatluga yekada chudaledhu yekadiki velina godavalu memu video lo chusi chala enjoy chesinam chala thanks🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 anna entha manchi video ni petinadhuku
@andhrapillodu6035 Жыл бұрын
Hi bro miku 20 lacks subscribers vachinanadhuku chala happy ga vundhi...🎉 congratulations..👏 ., miru Inka chalaa edhagaalani AA dhevunni manaspurthigaa korukuntunna ..mi uri ganapayya video mottham chusanu bro chaala Bagundhi.. nenu chalaa enjoy chesanu.. nenu intlo okkadine vunnanu ayina nenu kuda arupulu ,kekalu pettesa antha aanandhangaa vundhi Naku yi video chusina tharvatha...😊 all the best bro..... Thank you so much miru maku ilaanti videos andhisthunnandhuku ..alaage charan ni mari mari adigaanani cheppandi ..☺️
@ksatyavathichirala2393 Жыл бұрын
Chala prasantamga chusanu videonu brothers,ma urilo anni dj lu tala neppi vachedi,kani meru chupinchina video vallana ma chiinnapati rojulu gurthuku vachai chala very very tnq so much brothers
@srivanidola6740 Жыл бұрын
Congratulations team andariki 2 million subscribers vacharu👏👏👏👏👏💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Meerantha mangala vayidyalatho ala Kalasikattuga Ganeshuni ureginchatam chala chala bagundi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 uru antha ela ikyamtho elane prathi samvatharam ganesh chaturdi chesukovalani manasara korukuntunna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻 inka manchi vijayalu sadinchalani korukuntu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏
@sarikondasuresh6691 Жыл бұрын
Mi talent ki and mi village members okka love so beautiful anna miru ilany anno vinayaka chavithi lu jarupukovali ani heartfully ga korukuntunna ❤❤❤❤❤
@bodduluriramesh2410 Жыл бұрын
Bro kastam eppudina palistundi i wish you all the best. Always i support you and your team
@RajuMathe-m1x Жыл бұрын
Super Anna video's manchigundhi
@venkatraju5372 Жыл бұрын
మాటలు లేవు దండాలు మాత్రమే 🙏🙏🙏
@Nagesh.manadade Жыл бұрын
Mee village lo chala bhakthi shreddatho undi andaru melsi jarpukonnaru anna super super anna me village super anna