ఒక మంచి పాతసినిమా చూసినట్టు ఉంది బాగుంది.బాబోయ్ నాకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి.కాకి తమ్ముడు చాలా బాగున్నావు
@s.SuguriNaraSammA Жыл бұрын
చాలా బాగుందన్న సాంగ్స్ మీరు చేసే వీడియోలు భగవంతుని కార్యక్రమాలు అన్ని బాగుంటాయి. మీలో సకల విద్యలు ఉన్నాయి. మీరు ప్రయత్నిస్తే మీరు అనుకున్నది విజయం తప్పకుండా సాధిస్తారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాను. 🙏👍👌👍👍👍👌👌👌
@srigayatrivishwakarmacarvi1425 Жыл бұрын
అద్భుతం, స్వామి వారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు చాలా థాంక్స్ బ్రదర్ ❤️
@shivamudhiraj6540 Жыл бұрын
అలంకరణ తర్వాత చూడడానికి రెండు కన్నులు సరిపోవట్లేదు ఓం నమో నారాయణాయ
@sarisirao3645 Жыл бұрын
Avunu manchi vdo sanivaram chus😊
@chandrasekharreddychinap-ns6zx8 ай бұрын
@@sarisirao3645😊😊😊😊 pp l Pp
@sambasivarao4574 ай бұрын
😢😢@@sarisirao3645😢😢ప్రా
@Naagavalli-n9r Жыл бұрын
మన దేవి దేవతలను విమర్శించే వాళ్ళకి అర్థమయ్యేలాగా బాగా వివరించారు ధన్యవాదాలు తమ్ముడు మీ వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూస్తుంటాను ప్రతి వీడియోలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది స్వామి చాలా బాగున్నారు
@sarisirao3645 Жыл бұрын
Last words sooperb nanna🎉🙌🌹🙏💐👍👌👏🍎🚩🇪🇬
@PalaniKumar-ky5gv Жыл бұрын
మా ఇంట్లో అందరూ మి కామిడీ చూస్తూ బాగా నవ్వు కుంటారు మా అన్న పిల్లలు మాత్రం రోజు మి వీడియోలు చూస్తూ నా మొబైల్ NET మొత్తం కాలి చేసేస్తారు 😂 చాల థాంక్స్ అన్న మా ఇంట్లో వాళ్ళని నా ఫ్రెండ్స్ నీ మీరు నవ్విస్తూ ఉంటారు Nadi chittoor distic KUPPAM
@BalaKrishna-fj9ss Жыл бұрын
Madhi kuppam
@c.mohanbabubalamohan4264 Жыл бұрын
Superb Anna, ప్రతి గ్రామంలో యువత మిలా వుండాలి.
@shankanaadh.telugu Жыл бұрын
స్వామితో పాటు అమ్మవారు లేరు ఎంటి
@parandamaiahd44053 ай бұрын
భగవంతుడు కి పూజా విధానం కార్య క్రమాలను జనులకు చూపించడం చాలా సంతోషకరమైన విషయం ఓం నమో నారాయణాయ భగవంతుడు పూజా కార్యక్రమాలు చూపించినందుకు ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని కోరుకుంటూ మీ దొమ్మలపాటి పరంధామ నాయుడు సత్యవేడు 🙌🙌🙌
@gnanajyothimannam2009 Жыл бұрын
Hii manikanta garu andaru bagunara Charan and giri garu bagunara. Sawami vari nagalu chala bagunayee. Temple chala Baga ready chesaru. Om namo venkatesa 🙏
@sweetyneeraj29619 ай бұрын
పాట 👌
@nagireddyjayasubbareddy3208 Жыл бұрын
నమో వెంకటేశాయి ... సోదరులారా మీరు చేసే వీడియోలో అర్ధం పరమార్థం ఉంటుంది , మీ ఊరిలో ని ఆ ఏడుకొండల వాడి దివినలు మీ పై ఉండాలని అలాగే మన అందర్నీ చల్లగా చూడాలాని కోరుకుంటున్న, ఓం నమో వెంకటేశాయి.....
@UpendraKumar_8655 Жыл бұрын
మణి గారు మీరు బెస్ట్ యాంకర్ సింగర్ అయిపోవచ్చుగా మాకోసం సూపర్బ్
@swamyvenkatareddy6076 Жыл бұрын
చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి దర్శనం.దీవి నుంచి భువికి దిగివచ్చినట్టుంది ఉంది. ధన్యవాదాలు
@prasannalakshmi1221 Жыл бұрын
Super bro chalamandi matam maripotunna e rojullo meeru mana sanatana Dharmanni andariki Baga vivaristunnaru
@ShivaKumar-2002 Жыл бұрын
నితిలోన ముంచినంత song super 👌 పడినవ్ bro...
@comedymaza80724 ай бұрын
కష్టం మీది పుణ్యం వీడియో చూసిన ప్రతిఒక్కరికీ దొరుకుతుంది గోవింద గోవింద......
మనీ అన్న సూపర్ గా ఉందన్న వీడియో రెండు కళ్ళు సరిపోలేదు స్వామివారిని చూడడానికి చాలా చాలా బాగుంది అన్న😊
@janamlakmitha3224 Жыл бұрын
Sreedevi, bhudevi lere govinda govinda 🙏🙏
@Harish.R_9071 Жыл бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅಣ್ಣ ನೀವು ತುಂಬಾ ಸೂಪರ್ ಅಗಿ ಮಾತಾಡುತ್ತೀರಿ ನಾನು ನಿಮಗೆ ಫ್ಯಾನ್ ನಿಮ್ಮ ವೀಡಿಯೋಸ್ ಎಲ್ಲಾ ನೋಡ್ತೀನಿ ಅಣ್ಣ ಸೂಪರ್ ದೇವರು ಒಳ್ಳೆದು ಮಾಡ್ಲಿ ನಿಮ್ಮಗೆ
@laxmangunthia1490 Жыл бұрын
Super bro video
@sravs319511 ай бұрын
Nijam aina jevitam bratakali ante villages hey correct yem undi bro city lo machine laga bratakali time time ani okari koari matladukoru kalsi pandagalu levu yem levu u guys Lucky ❤I love village culture
@manikommathoti18511 ай бұрын
Nijam ga nenu ellanti alankarana nenu first time chustuna brother nijam ga na manasuku challa prasantham ga vundhi thank you bro, om namo venkatesaya🙏🙏
చాలా థాంక్స్ ఎందుకంటే మీ ఊరి లో జరిగే ప్రతి జాతర గురించి మాకు వీడియో పంపిస్తున్నారు 😊😊😊😊
@DigitalInvestments-y4q Жыл бұрын
Om Namoo venkatesayaaa..Pure Gold Brothers me manasu. Good team... All the best
@RojaChollangi Жыл бұрын
మన దేవుడు ఏమిటో మనకు తెలుసు ఎవరికి సమాధానం చెప్పాలన్న అవసరం లేదు . Super మన గోవిందుడు చాలా bhagunaru తమ్ముడు , చిరు నవ్వుతూ ఉన్నారు.
@guruyadav5948 Жыл бұрын
Mana devudento manaki telusu super👌👌👌 😍😍😍😍🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩JAI HIND❤❤❤❤❤
@Kshatriya-RAJU Жыл бұрын
08:03 enna bro idhi oru min movie lo song anukunna adbutham gaa paadinaavu
@karanammohith9339 Жыл бұрын
Jay sree ram meku antha manchi jaruguthundi శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి
@poolasudha577526 күн бұрын
Chala Baga chesaru pooja anduru happy ga undali ani korutanu
@Indur3048 Жыл бұрын
Asalu na kallu challedu....thnks bro ... Govinda Govinda 🙏🙏🙏 maa anadhrki kastalu thiripovalani korkuntuna tandry..
@ShaikShabir-y3f Жыл бұрын
❤❤❤❤ lovely bro
@telugugoostrider94079 ай бұрын
Super ga undhi vedio🎉🎉🎉 super bro
@VaniThambu-og4rw Жыл бұрын
Miru Chebutute dagarundi Chusinamta Happy ga Umdi Annaya ♥️♥️♥️
@saidulukorepu7016 Жыл бұрын
అన్న మీ ఈ వీడియో చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అన్న
@kondalaashok757116 күн бұрын
Nice video🙏🙏🙏🙏❤
@narayanayerlanki7203 Жыл бұрын
Bagundi frst time full video chusa
@AdeviDevi-k1m Жыл бұрын
Super bro me videos chala chala baguntunayi
@sravanitalks5250 Жыл бұрын
Om namo venkatesa all the best to you all a god blessings neeku ippudu undali mi video chala bagundi
@MeenashiMeenaskhi Жыл бұрын
మీరు ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏👌👌👌❤️🥰
@priyakiran3016 Жыл бұрын
Chala thanks bro, mee urilo jarigina prana prathista andariki chupichavu.. meeku,mee uri vallaki manchi jaragaalani aa venkanna devudini pradistunnanu
@barubhairavabhotla831 Жыл бұрын
Super explain
@PalaniKumar-ky5gv Жыл бұрын
Next video వీలైనంత తోరగ uploade చేయండి అన్న ❤❤❤
@Reddy7700 Жыл бұрын
అన్నా మీ వీడియోస్ మాత్రమే Forward చేయకుండా చూస్తా . ఎప్పుడు నేను బాధలో వున్న మీ వీడియోస్ చూస్తే నాకు సంతోషం కలిగిస్తుంది. మీరు ఎప్పుడు సంతోషం గా వుండాలి అని కోరుకుంటూ మీ తమ్ముడు. ఒక్క Hi చెప్పండి అన్నా చాలు నాకు .