కళ్లకపటం లేని మనస్తత్వం పల్లెటూరు వాళ్ళది.ఇప్పుడు సిటీలలో ఉంటున్న ప్రతి వారి ముందు తరాలలో ఎవరో ఒకరు పల్లెటూరు నుండి వచ్చిన వాళ్లే వుంటారు. Thank you sir for making this video
@nandhannandhan81555 жыл бұрын
But ippudu palleturlu kuda spoil ayyay bro.
@bannuakumarthi5 жыл бұрын
@@prasadbehara9 👍
@nithinkandukuri14455 жыл бұрын
S
@SonGojit4563 жыл бұрын
Annaiah Bagunnara?
@saisanaka81923 жыл бұрын
I am born in Hyderabad, ma parents do andhra. Telugu bhasha ante Naku chala ishtam. USA lo kooda Telugu promote chesthunnam.
@jnani97555 жыл бұрын
శ్రీకాకుళం అంటే ఎదిటివాడు.కష్టాల్లో ఉంటే సహాయం చేసే మానవత్వం ఉంటుంది. కానీ మోసం చేసే గుణం ఉండదు. 🙏🙏🙏 జై శ్రీకాకుళం🙏🙏🙏
@PRiYA-hz9ju5 жыл бұрын
I am also Srikakulam
@mohangoru2485 жыл бұрын
I am also from srikakulam
@sivaramakrishnanaramala61485 жыл бұрын
naku chesthava bro mari saaayam
@jnani97555 жыл бұрын
@@sivaramakrishnanaramala6148 ఏమి సహాయం కావాలి బ్రో
@mohangoru2485 жыл бұрын
@@PRiYA-hz9ju oh... Akkada
@sureshsripada23314 жыл бұрын
ప్రసాద్ గారు చాలా అద్భుతం గా చేసారండి. పల్లె వదిలి పట్నం వెళ్లిన ప్రతి వాళ్ళు ఏదో వాళ్లే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. కానీ చిన్నప్పటి జ్ఞాపకాలు, జ్ఞాపకాలు తాలూకు విలువలు వాటి అనురాగాలు మరచిపోయి లేనిదానికోసం ఆరాట పడుతూ వున్నవాటి విలువలు వదిలేస్తున్నారు. ఈ లఘు చిత్రం అలాంటి వాళ్లకు ఒక సందేశం లా ఉండాలని మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. కళ్ళు చెమర్చిన ఈ చిత్రం అలాంటి వాళ్లకు ఒక శరం లా గుచ్చుకోవాలని ఆశిస్తూ,
@gummdimahesh996 Жыл бұрын
మీరు చేసిన వెబ్ సిరీస్ మొత్తం అన్ని బాగా నచ్చాయి బ్రదర్ కామెడీ పరంగా నా మొత్తం మెసేజ్ పరంగా బాగా నచ్చాయి వేరేషన్లో బాగా నచ్చిందంటే లాస్ట్ డైలాగ్ సూపర్
మీకు, మీ టీమ్ మొత్తానికి శ్రీకాకుళం జిల్లా కి స్వాగతం..... మీరు కించపరిచే ఏ ఒక్క సంఘటన కూడా మీకు ఎదురు అవదు..దయచేసి ఒక ప్రాంత ప్రజల మనోభావాలు తో ఆడుకునే ముందు వళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది....
@barnananaveenkumar71104 жыл бұрын
మన భాష లో super గా చేశావ్ ప్రసాద్ అన్నయ్య
@MyadamPraveen5 жыл бұрын
చాలా చాలా కాలం తర్వాత మళ్ళీ నవ్వుతూ అనందంగా వున్నాను. ఆ జ్ఞాపకాలను గుర్తుకు చేశారు. 🙏🙏ధన్యవాదాలు♥️♥️🙏🙏🙏 Praveen from DUBAI ✍️✍️✍️✍️👈👈
@aravindaravind51605 жыл бұрын
Super and awesome acting Mr.macha నిజం చెప్పాలంటే పల్లెటూరు ఏం కావాలి నాయనా అంటుంది కానీ పట్నం ఏం తెచ్చావు ra అంటుంది 👍👍👍👍👍👍👍👍👍👍👍
@srinivasulu90542 жыл бұрын
పల్లెటూర్ల విధివిధానాల మనుషుల వల్లే పట్టణం మనుగడ సాగిస్తుంది
@gowthamdev46585 жыл бұрын
Dialogue "kothi muddi laga vundi" is awesome!!!!!!! 🤣🤣🤣🤣🤣🤣🤣
@rameshpoondla79517 ай бұрын
ప్రసాద్ నివ్వు యూట్యూబ్ సూపర్ స్టార్ రా
@sailaxman29015 жыл бұрын
Last dialogue correct gaa chepparu
@jyothikonduru795 жыл бұрын
Behera Garu comedy adiri poyindi... Lip stick and kothi comedy ki navvi navvi chachipoya.. pootharekulu 👌👌👌👏👏🤣🤣
@bhagyarajup68505 жыл бұрын
బాగునవా మనవిడ ఎలా ఉంది బ్రో 🤣😂🤣😂 HBD ప్రెసిడెంట్ గారు
@venkatakumar84614 жыл бұрын
పల్లెటూరు మావయ్య short filmవీడియో చాలా బాగుంది దానికి సీక్వెల్ తీయండి బ్రో
నాకడం మొదలు పెడితే మన మచ్చ లాగా ఎవరు నకాలేరు 💪💪💪జై జై మచ్చకీ HBD బ్రో
@gurutalks75773 жыл бұрын
శ్రీకాకుంలోని పుట్టడం నా ఆదురుస్టం
@prasanthmeghavarapu5033 Жыл бұрын
అన్న... ఎంత సరదాగా ఉన్న... నిజం ఉంది.... మన అనే (శ్రీకాకుళం) తృప్తి ఉంది అన్న
@praveenlakka66295 жыл бұрын
Mavayya hilarious e video lo.... Super macha
@VinayVinay-yi2ks9 ай бұрын
ప్రసాద్ సార్ వీరాజిత మేడం తో వీడియో తీయండి మీరు బాగుంటాయి ప్లీజ్🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤️❤️
@UDAYKUMAR-uz5kh5 жыл бұрын
How many srikakulam people watching from Hyderabad.... Visukkokunda Chala baga handle chesindi aa menakodalu.. That's the power of srikakulam people
@garimagarima18715 жыл бұрын
Prasad and jaanu combination awesome all ways my favorite
@rameshmanne26035 жыл бұрын
Akkado touch ayyindi bayya superr 👌🏻
@jaggurothumalleswararao52335 жыл бұрын
He'llo ప్రసాద్ గారు శ్రీకాకుళం లో మీది ఎక్కడ కళ్ళా కపటం లేనిది మా సిక్కోలు .
@rajarambabuv5 жыл бұрын
సూపర్ మచ్చా అదిరింది, ఇంకా ఈ స్లాంగ్ లో చేస్తే బాగుంటుంది
@androidexpress90395 жыл бұрын
Year staring lo eragottesav macha... superrrrrr... Kekooo keka..
@AnilKumar-xl2te4 жыл бұрын
హోటల్ సీన్ బాగుంది!
@rambabulokonda9335 жыл бұрын
Srikakulam vallu ante prathi govt job llo 💯% lo 50% ma valle untaru ...army ina comtation ina ma valle godavari jilllo sgt open catageory kottina valle untaru avinigadda coaching velte 20rank llo 15 rank lu sklm valle untaru..vdo bagundi
@chandu19913 жыл бұрын
Mari adi mana sklm ante evadiana cheap ga matladite na kodukuluki 👊🏼
@sudheer75955 жыл бұрын
Who are from Sklm 😍🙋🏻♂️
@suggu_sandeep_passion5 жыл бұрын
Me ✋
@siddhu01ful5 жыл бұрын
Me 👍🏻
@venkatreddy999995 жыл бұрын
Prasad frnd kuda sklm ah
@shiva_07045 жыл бұрын
Me bro
@110jagadish5 жыл бұрын
me
@malathiprasad63835 жыл бұрын
oh medhi sklm madhi vzm soooooooo nice video 😊😊😊😊😊😊😊
@sainathvvs85455 жыл бұрын
E madhya kalam lo nen baga navvina video edi and adi kaka na strees anta free ayipoyindi... Tq to this crue and cast.....
@herodetectiveintelugu39285 жыл бұрын
నిజంగానే శ్రీకాకుళం కుర్రోడు అయితే ఒక్క పది లైన్లు శ్రీకాకుళం కోసం ఒక్క పది లైన్లు పొగడాలి కదా బ్రో మీకు తెలుసు కదా శ్రీకాకుళం గొప్పతనమేంటో
@yashubasava7165 жыл бұрын
Yayy nen kuda srikakulam nunchi 😻
@princedad3835 жыл бұрын
Me also from sklm
@mangalagopinath49102 ай бұрын
qk@@yashubasava716
@shivashankarprasadpokala73476 ай бұрын
స్వచ్ఛమైన మనసుకి ప్రతి క శ్రీకాకుళం విజయనగరం ప్రజానీకం
@pandu2bcool5 жыл бұрын
Starting lo vasthundi chudu Unique Lough broo... kiraak asalu
@kalyansai7199 Жыл бұрын
the way you showed your respect towards village culture by you acting is excellent....take a bow of your comedy timing and dialogue delivery. its unbelievable.
@manideepika15625 жыл бұрын
Ippudu venkat lacchmi jillu super pouch bro..😂😂😂😂😂😂😂😂
@nareshthirumareddy45395 жыл бұрын
అన్న అన్నయ్యకు శ్రీకాకుళం లో ఎవరు ఆలేరు కావాలంటే ఒకసారి వచ్చి చూసుకోండి నిజంగా పల్లెటూరు అంటే శ్రీకాకుళం లో వాతావరణం ఏదైనా శ్రీకాకుళం ఒకటే శ్రీకాకుళం జై శ్రీకాకుళం
@suggu_sandeep_passion5 жыл бұрын
Really Nice Bro, I too from Srikakulam, Keep on Rocking.... We will always support you
@HarishankarHarishankar-yw4cn2 ай бұрын
😢😢😢😢😢👌👌👌 అన్న
@ladikrishna59085 жыл бұрын
Who Love 's Srikakulam Like here
@muppartibhavanisankar87755 жыл бұрын
Me
@KrishnaKrishna-my5mb5 жыл бұрын
అన్న వీడియో చాలా బాగుంది అన్న నా దగ్గర కూడా ఒక్క కాన్సెప్ట్ ఉంది అన్న టైటిల్ టిక్ టాక్ చూపులు
@kiransai225 жыл бұрын
Awesome Prasad anna kekka performance.., ilane entertain chy anna...😍😍😍
@SonGojit4563 жыл бұрын
Alane Chastadu
@eshwarandsravan5 жыл бұрын
Chala rojulu iendi... Elanti videos chey
@Bb112519765 жыл бұрын
Pasad garu comedy super me yasa valli meru chala poplar avutunnaru Me timeing super meru me yasanu vadala vaddu 👌👌👌👌
@srinivasreddy96334 жыл бұрын
Hii bbb
@salman_shaik Жыл бұрын
Maa Prasad mamayya superb❤..loved this video
@prashanthbunny81725 жыл бұрын
Tissue paper..."pootha rekhulu"😀😀😀😀
@satyanarayanapeetani2095 жыл бұрын
Meadamedhaa.....budidha.... supervisor.... Super line...
@jaganreddy1929 Жыл бұрын
I am from mahabubnagar. Which place doesn't matter we r telugu people. We have similar attachments I cried at ending getting memories 😢. Enjoyed this film thanks darlings
@prakashevangelist35635 жыл бұрын
నిజంగా మిస్లంగు చాలా చాలా బాగుంది సూపర్ హిట్
@shameershik21355 жыл бұрын
సూపర్ హిట్ keep it up nice skit
@nareshreddy12405 жыл бұрын
Super peddayya bagacheppav village unde varu bandhalaki viluvalu estharu
@shiva_07045 жыл бұрын
Happy birthday to you macha bro...iam from srikakulam
@hidekiryuga90495 жыл бұрын
Super Macha Bavundi video......Chala bagundi 😄
@goodenough12235 жыл бұрын
Exelent concept macha... Keep it up. Last la aa dialogue " palle thalli vantidhi, patnam priyurali vantidhi" awesome 👌
@KumariKumari-vz5qc4 жыл бұрын
Comedy super andi chala baga chesaru
@shivakumargoud80804 жыл бұрын
ఏడిపించావ్ అన్నా....👌👌👌👌
@lathinsai17525 жыл бұрын
Super macha excellent ga vundhi😂😂😂😅
@PRABHUYELETI5 жыл бұрын
ప్రసాద్ అన్న నీ కామెడీ సూపర్....పర్ట్నర్ వి కాస్తా.... మావయ్య అయిపోయ్యావ్ంటి
Bro, u are just awsome bro, every video i am enjoying like anything bro🥰🥰🥰
@ITSTIMETO5 жыл бұрын
chala bagundi bro malli ee lanti vidso cheyyandi bro...
@gasilaxmikanth74935 жыл бұрын
Annayyaaa...Sikkolu biddavaaa Nv...?!Its amazing yaa... As it is ga Dincheaaavanuko...Chaala enjoy chesaa e video...Till d end...10Q...
@vsdivvakarravu62945 жыл бұрын
Mr macha nuv thop anthe ni timing super
@kommuuday13315 жыл бұрын
ఇప్పుడు శ్రీకాకుళం లో ఎవరు ఆల లెరు బ్రో i
@sreekarsree17295 жыл бұрын
sreekakulam li undaru kaani Anni palletorilo image untaru newly theluso ledho Iam from a farmer family. so naaku thelusu nee concepts naaku chaala istam anna
@pandubujji39755 жыл бұрын
@@sreekarsree1729 anna sreekakulam kadhu. Srikakulam
@varaprasadkuruva93385 жыл бұрын
Srikakulam lone kadu ekkada leru
@kypasiddhartha1535 жыл бұрын
Jaii bolo achemnayudu kiii,🤣🤣🤣😀
@udayvamsikrishna48135 жыл бұрын
Bro inka maa thatha alane unnaru leru ani cheppaku
@santoshreddy17435 жыл бұрын
Brother Chala bhaguntundi film full comedy
@saipatnaik8545 жыл бұрын
I m from srikakulam Live in (palasa)
@harishcreations95015 жыл бұрын
Mr Macha Ni Videos📽️Super👌 Macha...📺
@ravikadambala85735 жыл бұрын
Super macha nice video, One thing in video some one says country brute but ade country brute lekapothe manaki notloki food velladu and he is only one person can do anything without any feelings.
@muraharirameshbabu5940 Жыл бұрын
పల్లె.. తల్లి లాంటిది... పట్నం.. ప్రియురాలు లాంటిది... 👌👌👌
@Vinay_Mora5 жыл бұрын
Village nunchi City ki vasthe vallani cheap ga enduku chustharu ardham Kadu bro Ending lo oka msg echi unte Inka bagundedi
@ashishpatnaik28425 жыл бұрын
Corret anna
@tanguduanilkumar20824 жыл бұрын
Pallay tallilantidi patnam priyaralu lantidi e dialogue matarm super bro last lo Chala badaga anipinchindi bro kani super
@tirupatithiru86505 жыл бұрын
putharekulu andhuke bill antha ayyindhi😂😂😂😂
@satyakrishnamodalavalasa42835 жыл бұрын
Madi srikakulam a nice video with Good concept
@deepakdeepu77735 жыл бұрын
Really very nice macha.. want to see you on big screen soon.. Al d best
@stalinsravs29433 жыл бұрын
Anna chala bagundhi chala baga chepparu anna Mukku pudaka Papa nuvvu superb
@meenakundangi45875 жыл бұрын
శ్రీకాకుళంలో ఎవరు అలా బిహేవ్ చెయ్యరు...చదువు లేకున్నా సంస్కారం చాలా ఉంది sklm వాళ్ళకి...కల్మషం లేకుండా ఉంటారు that is sklm people
@sekharchalla28664 жыл бұрын
Correct
@venkatanarendra87553 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@thondurthiaravind34625 жыл бұрын
Nti macha late🙄am waiting for your videos macha😍lv u
@upendarbeenagoni93225 жыл бұрын
Neenu mi navvu kosam video Chala sarulu start chastha bro😂😂
@bijilikittui25485 жыл бұрын
Ammo behra ila kuda chestada super👌👌👌👌👌👏👏👏👏👏
@shabareeshkumarsampangi72415 жыл бұрын
Putha rekulu 😂😂👌👌👌
@karthikroyal95855 жыл бұрын
Comedy chusi nava leka potuna macha mi videos ala vunay super timing macha
@crajcraj975 жыл бұрын
Love from power 🌟 Pawan Kalyan Fan's.....######
@gorlesiva9797 Жыл бұрын
Anna love u elanti badhallo unna ne videos chuste mottam marachi potam madhi kuda sklm
@sudhakrishna68475 жыл бұрын
Pootharekulu especially 🤣🤣🤣🤣
@sudheerippili24195 жыл бұрын
Super Bro..శ్రీకాకులం&విజయనగరం people good people
@sreenivasulukakarla75425 жыл бұрын
The last dialogue was superb bro.. Village - Talilantidi City - priyiraluvantidu 👌👌👌👌👌