మంచి వీడియో చేశారు కానీ,ఒక విషయం చెపితే బాగుండేది. ప్రతిఏడాది ఒకసారి ఆయుధాలను బయటకు తీసి ఊరేగిస్తారు.దానినే వీరులపండుగ,లేదా కరంపూడి తిరణాలు అంటారు.అది ఎప్పుడు జరుగుతుంది ఎన్ని రోజుల పండుగ చెపితే బాగుండేది. Good
@Amaravathivoice3 жыл бұрын
👍tq
@siddharthroy70783 жыл бұрын
ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజు ప్రారంభం అయ్యి వరుసగా 5 రోజులు వరకు జరుగుతుంది. తిరునాళ్ళ 2021 డిసెంబర్ 3,4,5,6,7 తేదీలు