Panchabhoota Kshetram - Jumbukeswara temple full tour || Jala Lingam || Architecture of INDIA

  Рет қаралды 809,213

Yoga Bharateeyam

Yoga Bharateeyam

Жыл бұрын

This temple full tour plan: • North East Tamilnadu -...
Srirangam Ranganatha swamy temple tour (శ్రీరంగం ఆలయం ): • Worlds Largest Temple ...
Chidambaram Nataraja temple tour ( చిదంబరం ఆలయం ): • Biggest Shiva Temple i...
Konark Sun Temple Tour: • కోణార్క్ సూర్య దేవాలయం...
In this vedio i showed the jumbukeswara temple surroundings, temple architecture and also explained about temple history
ఈ వీడియోలో నేను జంబుకేశ్వర ఆలయ ప్రాంగణం, ఆలయ శిల్ప కల నైపుణ్యం చూపిస్తూ ఆలయ చరిత్ర గురించి కూడా వివరించాను
Location: Jambukeswarar Akilandeswari Temple
maps.app.goo.gl/6mNeWDEAkaFjN...
#jumbukeswarar
#indianarchitects
#cholas
#architecture
#srirangamtemple

Пікірлер: 179
@YogaBharateeyam
@YogaBharateeyam 10 ай бұрын
ఈ వీడియో మీకు నచ్చితే క్రింద వీడియోలు కూడా ఇష్టపడతారు 1) పూరీ జగన్నాథ్ ఆలయం: kzbin.info/www/bejne/gJ_dgJR3msmVn6M 2) శ్రీరంగం లో శ్రీ రంగనాథుని ఆలయం: kzbin.info/www/bejne/rWHEo6aIZdqSbKs
@L..........mmlllll
@L..........mmlllll 9 ай бұрын
Address ఎల వెళ్ళాలి ఎక్కడ ఉంది..అని చెప్ప కింద సోది
@Vishwambhara
@Vishwambhara 11 ай бұрын
గొప్ప గొప్ప దేవాలయాలు నిర్మించి, మన హిందూమత ఔన్నత్యము, వైభవం కాపాడటానికి చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు చేసిన సేవ ఎప్పటికీ మరువలేనిది. వీటి నిర్మాణం నిశితంగా గమనిస్తే దాని వెనుక దాగియున్న వారి తపన ఏమిటో అర్థమౌతుంది. ఎన్ని వేల కోట్లు కుమ్మరించినా ఇలాంటి నిర్మాణాలు ఇప్పుడు చేయగలమా అనిపిస్తుంది...
@rajuk1626
@rajuk1626 Жыл бұрын
🙏🏼 దివ్యమైన అద్భుతం !! మీ వివరణతో బాటు అచటి పరిచారలను , మహాద్భుతమైన శిల్పకళా దృశ్యాలను, ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా అనుభూతి చెందాను మీ ఆధ్యాత్మిక చింతనకు విపులంగా వివరిస్తూ , వీడియో తీసిన మీ శ్రద్దాశక్తులకు జోహార్లు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you very much
@sathyamvandanapu7533
@sathyamvandanapu7533 11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ramap3425
@ramap3425 Жыл бұрын
మీ వీడియో లు చాలా బాగున్నాయి అండి. 🙏🙏🙏🙏 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మీ వివరణ👌👌🙏🙏
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
ధన్యవాదాలు అండి 🙏🏻
@radhikasaliganti3269
@radhikasaliganti3269 Жыл бұрын
చాలా సంతోషం గా ఉందిఈ గుడి గురించి తెలుసుకోవాలి అనుకున్నాను ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
ధన్యవాదాలు
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
ఈ కట‌్టడాలు ఊహకు కూడా అందవు నిర‌్మించిన స‌్థపతులకు 🙏🙏🙏🙏🙏🙏
@veerabhadraraoparuchuri237
@veerabhadraraoparuchuri237 2 ай бұрын
ఓం నమః శివాయ 🙏🏾🙏🏾🙏🏾 హర హర మహాదేవ శంభో శంకర నమఃశివాయ అర్థనారీశ్వర పాహిమాం పాహిమాం పాహిమాం
@geddadasrk
@geddadasrk Жыл бұрын
Very nice video... 👍👌👌
@ouruniverse2129
@ouruniverse2129 Ай бұрын
ఈరోజు మాకు కూడా ఆ శివయ్య అనుగ్రహం కలిగింది కాబట్టే మీ ద్వారా ఇంతటి గొప్ప క్షేత్ర దర్శనాలను, మీ ఆధ్యాత్మిక అమృతవాహిని వినగలిగే అదృష్టం కలిగింది. జననాత్ కమలాలయే స్మరణాదరుణాచలే.
@YogaBharateeyam
@YogaBharateeyam Ай бұрын
ధన్యవాదాలు అండి 🙏🏼🙏🏼
@mkbhargavirhymes
@mkbhargavirhymes Жыл бұрын
Thank you for good information sir.
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you 🙏🏻
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 10 ай бұрын
జైశ్రీ జంబుకేశ్వరాయనమః🙏🙏🙏 పాహిమాం పాహిమాం సదా
@Ramakrishna_muthoju
@Ramakrishna_muthoju 10 ай бұрын
I had completed all 5 pancha butha lingam .. on vinayakachavithi of this year
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 Жыл бұрын
Sri Gurubhyo namaha Jai Sri Ram Jai Bharat Mathre Har har Maha dev OM namaha Ssivaya
@bullorbearish
@bullorbearish Жыл бұрын
Good kiran.... Nenu 1 week back vellanu
@ragava967
@ragava967 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@dasarisrinivasu9577
@dasarisrinivasu9577 4 ай бұрын
🙏🙏🙏🙏🙏 ఆ సాలీడు మళ్ళీ జన్మలో కొచ్చెంగ చోళుడు అనే మహారాజుగా జన్మించి, ఈ ఆలయాన్ని నిర్మించి, గత జన్మలో ఏనుగు అంటే కోపం వల్ల , గత జన్మ స్మృతుల వల్ల , ఈ క్షేత్రంలోనికి ఏనుగు వెళ్లకుండా ఉండేటట్లుగా, గర్భాలయ ద్వారం చాలా చాలా చిన్నదిగా నిర్మించాడు కొచ్చెంగ చోళుడు 🙏 అందుకే జంబుకేశ్వరం లో గర్భాలయం అతి చిన్నగా ఉంటుంది 🙏🙏 ఈ క్షేత్రానికి మేము రెండు సార్లు వెళ్ళేము 🙏🙏 హరహరమహాదేవ 🙏🙏
@YogaBharateeyam
@YogaBharateeyam 4 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@kirankumar1556
@kirankumar1556 Жыл бұрын
ఓం నమః శివాయ 🔱🙏🔱
@sammingaraju4920
@sammingaraju4920 Жыл бұрын
Om Namah Shivaya 🙏💐🌹🙏
@krishnavenijayanthi1154
@krishnavenijayanthi1154 Жыл бұрын
ఓం నమఃశివాయ. మీరు చాలా బాగా వివరించారు సర్. ధన్యవాదములు
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
ధన్యవాదాలు అండి 🙏
@rajeshwargundeti6320
@rajeshwargundeti6320 Жыл бұрын
🔱🐚🏵🌸🕉SHIVOHAM🙏
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@rajukanukolanu1022
@rajukanukolanu1022 Жыл бұрын
Picturisation is also very good 👍👍
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you 🙏🏼
@umadevicharepalli1142
@umadevicharepalli1142 Жыл бұрын
ఓం నమః శివాయ.స్వామీ శివా గో సంరక్షణ చెయ్యి.
@geddadaravindranath4241
@geddadaravindranath4241 Жыл бұрын
Hara Hara Mahadeva 🙏
@kodesankararao4102
@kodesankararao4102 Жыл бұрын
Om Namah Shivaya. Hara Hara Mahadev. Shiva, Shiva.
@yogaworld1916
@yogaworld1916 Жыл бұрын
Excellent temple, as you said it's very very big with beautiful sculptures, mind blowing architecture. Hats off and koti koti pranamams to those who have built. Om Namaha Shivaya 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you very much 🙏🏻
@ravikiran5244
@ravikiran5244 Жыл бұрын
🙏🙏nice video Kiran..keep doing more such video's..
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Жыл бұрын
ఓం నమఃశివాయ
@ashamuppaneni3880
@ashamuppaneni3880 2 ай бұрын
ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం ఒక మహదృష్టం.. కన్నుల పండుగ గా వుంటుంది.
@srinivasaraogoli4323
@srinivasaraogoli4323 2 ай бұрын
ఇది ఒక అద్భుతమైన దేవాలయం మేము కూడా దర్శించుకున్నాము
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@gonearuna7484
@gonearuna7484 Жыл бұрын
Om namah shivaya 🙏🙏 nenu chusanu jambukeshwaram temple
@komuravellivenugopalachari8422
@komuravellivenugopalachari8422 Жыл бұрын
ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏🙏
@suchitraravichandransuchi9867
@suchitraravichandransuchi9867 Жыл бұрын
Shivaya namah Om Namo Parvathi Devi 🙏🙏🙏🙏🙏
@venkateswarluchepuru8172
@venkateswarluchepuru8172 Жыл бұрын
Super Excellent performance God Blessings 👏👏 Chala Baaga Nidanamuga Chepparandi Thanks 🙏🙏👍
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you 🙏🏼
@gvinodkumar5680
@gvinodkumar5680 Жыл бұрын
Om Namah shivaya
@mallireddy6063
@mallireddy6063 Жыл бұрын
ఎంతో మంది జీవితాలు త్యాగపలితం ఈ కట్టడాలు కాపాడాలి
@lakshmispot9165
@lakshmispot9165 Жыл бұрын
Om namasivaya Om namasivaya
@ammajis8862
@ammajis8862 4 ай бұрын
Super yatra Om namasivaya
@kudupudichandana5615
@kudupudichandana5615 Жыл бұрын
Nice video 👌 explanation chala bagundi
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you
@prasadsandhya6692
@prasadsandhya6692 Жыл бұрын
Thank you so much for the video🙏🙏
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
My pleasure, thank you 🙏🏼
@captaingamer6807
@captaingamer6807 Жыл бұрын
🙏🙏🙏🙏🙏హర హర మహా దేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmachinnababu9500
@padmachinnababu9500 Жыл бұрын
ధన్యవాదాలు😊🙏
@naghireddy.lic.gopireddy.7946
@naghireddy.lic.gopireddy.7946 10 ай бұрын
ఆ మహాశివుడి దయ వలన నేను వెళ్ళాను.... ఓం నమః శివాయ..
@padmavathy159
@padmavathy159 Жыл бұрын
Ohm Namaha Shivaya Thanku verymuch
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you
@chinnumamindla
@chinnumamindla Жыл бұрын
Om mahadevaaya namaha 🌺🪔🌺🪔🪔🌺🌺🪔🪔🔔🔔🌺🌺
@ammulupeddu2866
@ammulupeddu2866 Жыл бұрын
SilpakA silupulaķu kotidañdalu.mmeku namaste. Chala Vishalutelepparu. Great ty.
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you very much 🙏🏼
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Wonderful. Keep doing more such videos.
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you, I will 👍
@sambasivaraochilakala1659
@sambasivaraochilakala1659 Жыл бұрын
Om. Namasivau
@sambasivaraochilakala1659
@sambasivaraochilakala1659 Жыл бұрын
🕉🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@user-tj6jv3vm5d
@user-tj6jv3vm5d 8 ай бұрын
Om namah shivay 🙏🌹🌹🌹🌹🌹🌺🌺🪷🪷🪷🌺🙏
@ushodaya6212
@ushodaya6212 Жыл бұрын
🕉️🕉️🕉️ ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@user-tt2lm4oj6k
@user-tt2lm4oj6k 9 ай бұрын
🎉wonder.full.teple🎉
@koletisathish6395
@koletisathish6395 Жыл бұрын
🙏🙏🙏
@venkateswararov1303
@venkateswararov1303 Жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమో వెంకటేశ్వర స్వామి వారి కి వందనం జై వినాయక నమో నమః సుబ్రహ్మణ్యం స్వామి వారి కి వందనం స్వామి యే.శరణ్య.అయ్యప్ప పార్వతీదేవి నమోగోవింద హరి గోవింద హరి జై.అయోధ్య జై హనుమాన్ జై శ్రీ రామ మంచి విషయం చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు జంబుకేశ్వరం బాగా చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 28.7.2023
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
ధన్యవాదాలు
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 5 ай бұрын
Excllent.. Excllent....... Videos....... Great.....
@YogaBharateeyam
@YogaBharateeyam 5 ай бұрын
Thank you so much
@dadianjaneyulu152
@dadianjaneyulu152 10 ай бұрын
Mind Blowing Updated This Temple History Explain Ku Vandanaalu 🌹🌹🌹
@YogaBharateeyam
@YogaBharateeyam 10 ай бұрын
Thank you so much 🙏🏻 you may like this video as well kzbin.info/www/bejne/sHeap3-XntehoaM
@chandanala0598
@chandanala0598 Жыл бұрын
ఓం నమశ్శివాయ వీడియో చాలా బాగుందండి
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
ధన్యవాదాలు అండి
@vravindrareddy4559
@vravindrareddy4559 8 ай бұрын
Om namasivaya
@nagapadmachellaboyina9174
@nagapadmachellaboyina9174 Жыл бұрын
HARA HARA MAHADEVA SAMBO SHANKARA 🙏🇮🇳🙏🔔🙏🚩
@karriramarao6101
@karriramarao6101 Жыл бұрын
You have shown what to see in this jambukesher temple. We are very fortunate to see one of the panchabuthalu.
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you
@manjulakasula1461
@manjulakasula1461 Жыл бұрын
🙏🙏🙏🙏🤲
@miryalavenkateshwarlu6349
@miryalavenkateshwarlu6349 Жыл бұрын
మన దేశంలో ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి వాటిని మన పిల్లలకు చూపించి మన దేశం సంస్కృతి సాంప్రదాయం గురించి చెప్పండి
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
తప్పకుండా అండి, ఆ ప్రయత్నం లో భాగం గానే ఈ వీడియో🙏
@rajinikanthchary9537
@rajinikanthchary9537 4 ай бұрын
మీ పిల్లలకు మీరు కూడా తెలియజేయండి
@rajukanukolanu1022
@rajukanukolanu1022 Жыл бұрын
Very clearly explained 👌👌👌👏👏
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Glad you liked it 🙂
@rama8904
@rama8904 11 ай бұрын
అరుణ చాలా చక్కగా వివరించారు
@YogaBharateeyam
@YogaBharateeyam 11 ай бұрын
ధన్యవాదాలు అండి 🙏🏼
@kurakulavijay6810
@kurakulavijay6810 10 ай бұрын
Om namo shivaia
@srinivasraovemuganti3782
@srinivasraovemuganti3782 4 ай бұрын
Om namashivia
@ravikanneganti8169
@ravikanneganti8169 Жыл бұрын
Really appreciate your efforts to show this to people. Would be great if you can add subtitles so that people who don't understand Telugu can also follow
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you very much
@munagalaprabhakar7082
@munagalaprabhakar7082 Жыл бұрын
You are doing very good work Thank you and keep going.
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you very much 🙏🏼
@user-hm6nr2by4l
@user-hm6nr2by4l 10 ай бұрын
ఓంనమశీవాయ..ఓంనమశీవాయ..ఓంనమశీవాయ..నమోనమహా..
@srinivasasuthkar6761
@srinivasasuthkar6761 Жыл бұрын
Om namo shiwaih
@kannipardhuofficial5642
@kannipardhuofficial5642 10 ай бұрын
ఓం నమః శివాయ నమః
@sambasivaraochagantipati827
@sambasivaraochagantipati827 Жыл бұрын
ఓం నమః శివాయ
@subbamahadevasharma6082
@subbamahadevasharma6082 Жыл бұрын
చాలా బాగుంది మేము ఈ మధ్య నే వెళ్ళాం
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
ధన్యవాదాలు అండి
@narasimhamurthy2339
@narasimhamurthy2339 28 күн бұрын
భారతీయ సంస్కృతిని ప్రస్తుత సమాజానికి తెలియచేస్తున్న మీకు ధన్యవాదములు. ఈ మండపాలు రామేశ్వరం, శ్రీకాళహస్తి గుడిలో లా ఉన్నాయి.
@YogaBharateeyam
@YogaBharateeyam 27 күн бұрын
ధన్యవాదాలు అండి 🙏🏼
@tirumalaraopvrk7119
@tirumalaraopvrk7119 Жыл бұрын
Om namaha shivaya
@eswararao6492
@eswararao6492 5 ай бұрын
@vravindrareddy4559
@vravindrareddy4559 8 ай бұрын
🙏🙏
@lakshmipathi7791
@lakshmipathi7791 10 ай бұрын
Viry good places
@vbhanumathi8555
@vbhanumathi8555 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-tj6jv3vm5d
@user-tj6jv3vm5d 8 ай бұрын
🌺🌺🙏🙏
@lakshmipayhyverygoodpartya493
@lakshmipayhyverygoodpartya493 11 ай бұрын
Excellent 👌👍🎉
@YogaBharateeyam
@YogaBharateeyam 11 ай бұрын
Thanks a lot 🙏🏼
@annapurnasikhakolli4369
@annapurnasikhakolli4369 Жыл бұрын
Nijamga temple ni darsinchina anubhuthi kaligindi mee video chusi
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Danyavadalu andi 🙏🏼
@SatyaNarayana-eo6kr
@SatyaNarayana-eo6kr 11 ай бұрын
🙏Thanks for showing the temple in detail and pl increase the volume
@YogaBharateeyam
@YogaBharateeyam 11 ай бұрын
Sure, will check the volume and thank you very much 🙏🏼
@satyaveni1983
@satyaveni1983 7 ай бұрын
🌹🙏🙏🙏🌹
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
ఈ స్థల పురాణం ,శ్రీ కాళహస్తి పురాణం ఒకే లాగానే ఉన్నాయి❤❤❤❤❤❤❤❤❤
@latham6315
@latham6315 8 ай бұрын
👌ssrkl
@ramayanams5510
@ramayanams5510 10 ай бұрын
This temple is in Tiruvanakkoil near to Srirangam near kaveri river. Tiruchirapalli (Trichy) is nearest rly. Stn. Akhilandeswari temple right side of jambukeswara alayam is also very huge. Adi sankaracharya put big bright diamond on ammavari forehead to make her passive.
@YogaBharateeyam
@YogaBharateeyam 10 ай бұрын
Thank you for your additional information 🙏🏻
@sathyamvandanapu7533
@sathyamvandanapu7533 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@yekulashakuntala8391
@yekulashakuntala8391 Жыл бұрын
❤❤❤🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳Indian Religion Hindu Dharma ఉంది అన్నీ యుగయుగాల నుంచి proof ప్రూఫ్ ఉంది
@rasaputrarani172
@rasaputrarani172 Жыл бұрын
Kallaku kattinatlu chupinchaaru bro. Chaalaa thanks.bro.
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you very much 🙏🏼
@radhach9798
@radhach9798 Жыл бұрын
Nicely done video. Thank you for your effort🙏 But it is not “ పానిపట్టు” or “ పానిపట్టం”. It is “ పానవట్టం”.And it is “ తిరుచ్చిరాపల్లి” Once Ganesh as Uchchi Pillayar was a presiding Deity there. Thiru means Sri in Tamil.
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Thank you very much 🙏🏼, i will correct them
@narayanareddy4779
@narayanareddy4779 4 ай бұрын
We have madurai apecial train From telangana,ap to srirangam
@GodDevil1444
@GodDevil1444 Жыл бұрын
This story is related to sree kalahasti temple story
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Some what similar but here involved only 2 animals, fight between only elephant and spider
@nagamaninaidu302
@nagamaninaidu302 11 ай бұрын
One wike back vellivachhamu memu
@rajukanukolanu1022
@rajukanukolanu1022 Жыл бұрын
Stala puranam is same as Sri Kalahasti
@kvraghavulukuracha7526
@kvraghavulukuracha7526 10 ай бұрын
GOVINDA GOVINDA
@madhaviracha7480
@madhaviracha7480 2 ай бұрын
Ippatlo konni Vela kotlu karchupetti kattina temples old templeski satiravu
@narayanareddy4779
@narayanareddy4779 4 ай бұрын
Anurvrat sf express
@subramanyampotla7470
@subramanyampotla7470 11 ай бұрын
ఇంతటి అద్భుతమైన శివుని ఆలయం చూపించినందుకు నీకు ఆ పరమేశ్వరుని కృప కలగాలని కోరుకుంటున్నాను ఓం నమః శివాయ
@YogaBharateeyam
@YogaBharateeyam 11 ай бұрын
ధన్యవాదాలు అండి🙏🏼🙏🏼🙏🏼
@rakeshgupta-gt8gx
@rakeshgupta-gt8gx Жыл бұрын
Please, give subtitle in english or Hindi for. N. Indian.
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
Sure, I will try to upload
@user-wf3uv3zw7y
@user-wf3uv3zw7y Жыл бұрын
తిరుచారుపల్లి కాదండి. తిరుచినాపల్లి. లేక తిరుచి. అదే ట్రీచీ.
@YogaBharateeyam
@YogaBharateeyam Жыл бұрын
క్షమించాలి, చిన్న పొరపాటు
@yashwanth4905
@yashwanth4905 7 ай бұрын
16 va tariku vellanu December
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
这是王子儿子吗
0:27
落魄的王子
Рет қаралды 18 МЛН
Слепой узнал о измене своей жены😳
1:00