శ్రీరంగం దర్శనం స్వయంగా వెళ్లి చేసినంత చూసినంత ఆనందంగా ఉంది నాయనా నీ తల్లిదండ్రుల ఆయుస్సు ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉండాలి
@jakkampudisnmurty27063 күн бұрын
Jai Sri ranga nadha 🙏🚩🙏 Namo namaha 👌👌👌👌? Super bro Super 👌 Jakkaam pudi abbulu Garu family Mori village
@jaggarao23125 ай бұрын
Video Clarity కూడా.. చాలా బావుంది, మిత్రమా..!! 👌👌👍👍 Temple పరిసరాలు శుభ్రంగా ఉన్నాయ్.. 👌 Tourism Hotel కూడా నీట్ గా ఉంచారు..!! 👌👌
@sripathipandurangarao52395 ай бұрын
Very happy brother I am going ఈ సంవత్సరం వెళ్దాం అనుకుంటున్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది ❤🎉❤
@saisaisai76763 ай бұрын
చాలా ధన్యవాదములు బాబు అన్నీ చూపిస్తూ చక్కగా వివరించావు. నీకు ఆ రంగనాధుని ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను.
@harin82335 ай бұрын
Was waiting for detailed "Sri rangam temple" video on youtube. Today got your notification ❤
@durgadevilanka96762 ай бұрын
Memu అనుకోకుండా srirangam vellamu..temple gurinchi emi teliyadu..just garuda mandapam, swami ni,ammavarini chusi vachesamu..I felt as if I was in వైకుంఠం..really awesome..vl go again..
@shankarbabugade24734 ай бұрын
చాలా బాగుంది బ్రదర్ ఇలాంటి మరెన్నో వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా రంగనాయక స్వామి కోరుకుంటున్నాను
@anweshsharma49452 ай бұрын
Vango😅
@RamakrishnaIndugula-r7t5 ай бұрын
శ్రీరంగని పట్నం స్వామి వారి దర్శనం చాలా చక్కగా చేయించు నాయనా
@ksrdas26284 ай бұрын
మంచి visayal u శ్రీరంగ నా దునిగూర్చి దేవా లయం గూర్చి సెప్పెరు.ధన్యవాదములు❤
@aluruanuradha95359 күн бұрын
Best vedio of temple. God bless you
@a.srinivasamurthy92884 ай бұрын
స్యయంగా వెళ్లి చూసిన అనుభూతి కలిగింది. Thank you so much
@Abdulla.05174 ай бұрын
చాలా బాగుంది తమ్ముడు నేను అరుణాచలం చూసాను కానీ శ్రీరంగం వెళ్ళలేదు నీ వీడియో చూసాక ఒకసారి చూడాలనిపిస్తుంది తప్పకుండా ఈ సారి వెళ్తాను థాంక్యూ ❤
@anweshsharma49452 ай бұрын
Chodaku em undadu .Shiva temples ki vellu Mahadev 💙 God of gods
@msitaramacharyulu42455 ай бұрын
జన్మ ధన్యం చాలా బావుంది అండి ధన్యవాదాలు
@kalsmohan80955 ай бұрын
Hello happy to see your video after a longtime anna...
@pgchinnayya5 ай бұрын
Very nice and Educative information about the Temple, ThanQ very much.
@v.kishorekumar41547 күн бұрын
Very very thanks for your vedeo V.v.chalapath i
@gopalpatibandla38004 ай бұрын
బాగాచెప్పేవు బ్రదర్.ప్రత్యక్షంగా శ్రీరంగం చూసిన భావంకలిగింది నాకు.నేను 2013 లొ ఆశ్రీరంగనాధుని దర్శించుకున్నాను.
@hauntergamer61742 ай бұрын
చాల బాగా చూపించారు అన్నా చాల చాల బాగుండి కాక పోతే విశేషమై పూజలు ఎప్పిడు చెప్పలేదు అది తేలుసుంటే బాగుండు అంతే
@MadhuMadhusudhan-v8q4 ай бұрын
ఇలాంటి వీడియో చేసి చూసి చాలా చాలా థాంక్స్ బ్రో
@vijjibodigala1835 ай бұрын
Good information and good explanation bro thanks 🎉
@purnachander1005 ай бұрын
Brother mee video neat and clear ga vuntadi
@yejjuakhilssdev38575 ай бұрын
Good to see you brother, AFTER SO MANY DAYS, GOOD TRAVELLING VOLG, PERFECT INFORMATION, VERY NICE TO EXPLAIN EVERY DETAIL, THANK YOU, STAY SAFE AND STAY STRONG, ALL THE BEST
@harsham7114 ай бұрын
Excellent review bro.Thanks a lot.👌👌👌
@sitha22195 ай бұрын
Chala baga chupinchav velli chusinattey undhi god bless you amma
Very happy ranganatha swamy darshanam om srimannarayana🙏🙏🙏🙏🙏
@akhilpaillwan2875Ай бұрын
🙏🙏🙏🙏 GOOD EXPLANATION
@laxmibhagavan5277Ай бұрын
చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. Super
@6100sriram3 ай бұрын
Anni details chaala clear ga explain chesaru. Thank you and all the best.
@srinivasaraoadapa642619 күн бұрын
చాల బాగుంది sir please dally video చేయండి ❤
@ravidigital97255 ай бұрын
Thanks!
@dhanush47925 ай бұрын
Come to Tamilnadu bro😊❤ Tamilnadu welcomes you❤
@Sainath2006shivakavi5 ай бұрын
Bro chala useful video e Sunday ki srirangam plan chesi utube lo videos chustunna lucky ne video vacchindi
@Nirmalapopuri5 ай бұрын
మంచి మంచి భలే దొరుకుతున్నాయి నీకు.
@MrRaj-k9g4 күн бұрын
Super bro information 🙏
@bodanapuramesh357523 күн бұрын
Very good ❤ information
@rajendraprasadparvathaneni48772 ай бұрын
శ్రీరంగం దేవాలయం దర్శనం, అలాగే శ్రీ రంగనాధ స్వామి వారి దర్శనం చాలా బాగా చూపించారు. నిజంగా శ్రీరంగపట్నం వెళ్లి స్వామి దర్శనం , దేవాలయ దర్శనం చేసినట్లుగా వుంది. మీకు నా ధన్యవాదములు.
@ViswanadhamBendi4 ай бұрын
Super Guru 🤝👍
@ravindrababu49395 ай бұрын
🎉🎉super ga chesav
@ramashouri48384 ай бұрын
Excellently narrated...God bless you🎉
@vankasivakrishna17725 ай бұрын
Bro chalaa bagaa tisaaru video maa andariki nachindi dwaraka velli akkada maaku full information istarani anukuntunnam ❤
Bro ninney HN Motovlogs AMARNATH YATRA VIDEO LO NINNU CHUSANU.. MEE next video AMARNATH YATRA ANUKUNTAA... VIDEO SUPER UNDHI...
@narasimulugoud295 ай бұрын
Ha anna❤ Narayana Narayana Narayanaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kruthikacreations30914 ай бұрын
Thanks sir jai Sanathana darmmam
@SAKESRINIVASULU-p6n2 ай бұрын
Nice super video thank you Anna ananthapuram district nunchi Ela vellali
@raomohan795 ай бұрын
Bro Tamil Nadu lo vunna anni temples ki ela oka video cheyyochu kada Bro...
@MaheshK-is8qe4 ай бұрын
నేను నిన్ననే వెళ్లి వచ్చాను బ్రో ఏమైనా మిస్ అయ్యనేమో నని నీ వీడియో చూసా ఏమీ మిస్ కాలేదు నేను స్వామి వారి దివ్య దర్శనం తో పాటు స్వామి వారి పాదాలు కూడా చూశాను బ్రో thank you
@sureshreddy86985 ай бұрын
Super
@Ravindrababu-c8lАй бұрын
East and SEAsian Hindus and others please come once to Srirangam Tamil Nadu, India via Tirpati Andhra Pradesh for your spiritual salvation and cultural zenith. OM Namo Narayanaya.